సాధ్యమే.. కానీ అధికారులు అక్కడ అక్కడే మెలికలు తిప్పుతారు అక్కడే సరి పోతుంది 2,3గంటలు. సర్వ దర్శనం భక్తులు మరీ లోకువ టీటీడీ అధికారులకి. 🙏🙏🙏నమో వెంకటేశాయ.
వైసీపీ అధికారంలో ఉన్నపుడు tv9(సాక్షి 2) ఎటువంటి అనుమానాలు ఉండవు. ప్రభుత్వం మారేసరికి అన్నీ అనుమానాలే. గత 5సం. రాలు నిజాన్ని నిర్భయంగా చెప్పలేని tv9 , ఇది ఒక దిక్కుమాలిన న్యూస్ ఛానల్
100% not possible because 22nd November 2024 naa bday every bday ki nenu darsanam chesukunta eeeesari afternoon 2:00 darsam ki ticket tesukunna but night 8 and 10 vallani kuda allow chesaru. This is 100% not possible
Yes, it's possible. In Balaji bus station they have to stop devotees, with acomadation. Just 3 hours before temple has to arrange bus with sufficient transport. They will reach directly into que.
It can be done, but same time, they should provide other alternative ways to stay , relax or roam around.. basically how to spend time outside is key.. they should build large theaters to stay , build more spirtial places for visits , large 1 or 2 theaters for live and shows present..so ppl can go there and spend time before their time comes
Reintroduce two slots for senior citizens at 9/9-30 AM and again at 3 pm so that they can have easy darsan. Allow them beyond jayavojayulu as vision gets deteriorated in respect money people who are more than 70+ , and worse in 80+. Please talk to such people weather this is a fact or not
సాధ్యమే.. కానీ అధికారులు అక్కడ అక్కడే మెలికలు తిప్పుతారు అక్కడే సరి పోతుంది 2,3గంటలు. సర్వ దర్శనం భక్తులు మరీ లోకువ టీటీడీ అధికారులకి. 🙏🙏🙏నమో వెంకటేశాయ.
@@Avl.143volgs assalu
Tirumala Ku Vachey Bhakthulantey Ne
TTD #Employees Ki #Chinna Choopu Undhi
Idhi 💯 ki 💯 Paallu Nizam
వైసీపీ అధికారంలో ఉన్నపుడు tv9(సాక్షి 2) ఎటువంటి అనుమానాలు ఉండవు. ప్రభుత్వం మారేసరికి అన్నీ అనుమానాలే.
గత 5సం. రాలు నిజాన్ని నిర్భయంగా చెప్పలేని tv9 , ఇది ఒక దిక్కుమాలిన న్యూస్ ఛానల్
100% not possible because 22nd November 2024 naa bday every bday ki nenu darsanam chesukunta eeeesari afternoon 2:00 darsam ki ticket tesukunna but night 8 and 10 vallani kuda allow chesaru. This is 100% not possible
Mng 3:30 to night 11 PM... dentlo seva times , prasadam aaragimpu , VIP slots teeseyaga 14 hrs per day migultundi
Yes, it's possible. In Balaji bus station they have to stop devotees, with acomadation. Just 3 hours before temple has to arrange bus with sufficient transport. They will reach directly into que.
రెండు గంటలకు దర్శనం తిరుపతి అవడం అదే అసాధ్యం ఏదో కొత్త కాబట్టి బి ఆర్ నాయుడు గారు ఏదో మాటలు చెబుతున్నాడు లే
Kotha B Podderagadu
( Oka Sametha)
Sadhya mey Kaadhu.
Mahaa Laghu Darshanam Peyruna
#Dharmam Thappindhi.
Adi Saricheyyaraa EVO Garu🙏🌹
భగవాన్ ఉవాచ
అథైతదప్య శక్తో2_సి కర్తుం మద్యోగమాశ్రితః |
సర్వ కర్మ ఫలం త్యాగం తతః కురు యతాత్మవాన్ ||
భగవానుడు అర్జనునితో ఇట్లు పలికెను:
"మత్ప్రాప్తికై వలయు యోగము నాశ్రయించి సాధన చేయుటకు నీవు అశక్తుడవైనచోమనోబుద్ధీంద్రియాదులను వశమునందుంచుకొని,సకలకర్మఫలములను త్యజింపుము."
ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
ఓం నమో వేంకటేశాయ.
అన్నమయ్య గీత
"సకల భూతదయ కచాలగ కలుగుట
ప్రకటించి దేహ సంభవమైన ఫలము ||
తలకొన్న ఫలవాంఛ తగుల కుండగ చిత్త
మలవరించుట కర్మియైన ఫలము
పలు కర్మలలో బ్రహ్మార్పణపు బుద్ధి
కలుగుట హరికృప కలిగిన ఫలము.
ఎప్పుడు తిరువేంకటేశు సేవకుడౌట
తప్పక జీవుడు తానైన ఫలము
కప్పిన సౌఖ్య దుఃఖములు సమముగా
నొప్పుట విజ్జాన మొదవిన ఫలము."..
ఓం నమో శ్రీ తులసీ ధాత్రీ సమేత కార్తీక దామోదరాయ నమః ||❤❤❤
VIP దర్శినాలు క్రమభద్ది కారణమ్ చేస్తే సరి. VIP గోల ఎక్కువ
Mem velnamu 2, hr lo sarva darshanam😊😊😊😊
it’s possible already strated last week my friend it took 2.35mins to took darshan .. at night 10.30pm also they served upma
@@rajusiram1987 which darshan .. 300 rs or free darshan
I think free darshan
రెండు గంటలు మూడు గంటలకు దర్శనం కాదు.. అది సాధ్యం కాదు.
With the help of accelerator we can make fast darshanam in tirumala devasthanam
When it will start
ఏమీ జరగదు. అంతా మాయ మాటలు..vip కి, సెలబ్రిటీ కి ఇచ్చిన విలువ లేదు లేదు లేదు
It can be done, but same time, they should provide other alternative ways to stay , relax or roam around.. basically how to spend time outside is key.. they should build large theaters to stay , build more spirtial places for visits , large 1 or 2 theaters for live and shows present..so ppl can go there and spend time before their time comes
సాధ్యమే, కంకణం కట్టుకొని,,
Physical queue lo vundakoodadu anta...possible through AI anta ...per day 80k to 1 lakh darshan chestunnaru..
Possible through a.i
80 ఏళ్ళు దాటిన వారి సంగతి ? వాళ్ల సంగతి ? వాళ్ళు నించోలేరు , వాళ్ల దర్శనం సంగతి ?
Alanti vallaku VIP darshanam undi kada.
Jai NAIDU. Neni chow
Reintroduce two slots for senior citizens at 9/9-30 AM and again at 3 pm so that they can have easy darsan. Allow them beyond jayavojayulu as vision gets deteriorated in respect money people who are more than 70+ , and worse in 80+. Please talk to such people weather this is a fact or not
VIP Darshanam Raddu Cheyyandi anta sari potundi
OK
Swamy ne ela sambodinchalo kuda radhu e tv9 ki vaduu anta😢😢😢😢😢😢
Impossible
ISONTIVI MASTU SUSINDRU VENKANNA BHAKTULU, 😢😢😢
🙏🫂
Not possible
Impossible, because govt losts 300+ tickets sale.
Idi sadyam outhadi
Sollu motham