ఊపిరి కూడా ఆడటం లేదు..జీవితం తలక్రిందులైంది.ప్రాణం ఉంది అంతే.అయితే జీవితానికి కాలానికి సరిపడ జ్ఞానాన్ని ఇచ్చారు శనిదేవులు.ఇందుకు వీరికి శతకోటి కృతజ్ఞతలు 🙏🙏🙏.
ఎందుకు ఇ బతుకు అనిపిస్తుంది అన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను మన వారు ఎవరు మంది ఎవరు అని క్లియర్ గ తెలుసింది నేను ఒంటరిని అయ్య శని ఈశ్వరునికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు🙏
dreams are coming true golden time for makara rasi.Work hard achieve dreams.Stay devotional thankyou god thankyou shani bhagwan thankyou hanuman thankyou Namo Narayana
Sanieswarudu great God and karma karakudu, life lo number of problems solved, good and bad many different types, person, and all emotions chikati taruvata veluturu vachhinattuga.mana life vuntundi.standed ga,drudamaina idea 💡 s and beautiful, happy 😊 ga marustadu and God is great 👍 and believe is god.and keep smiling God is your and our new happy life journey just wait and see friends 😊.
లిటిగేషన్ ప్రాపర్టీ కనుక కూర్చున్నారు మాటడానికి కానీ బాగం ఇవ్వమంటున్నారు ఏమి అర్ధం కావడం లేదు రాజయోగం 24 లోనే స్టార్ట్ అయ్యింది కానీ ఏమి లాభం. ఏమో ఏమి తెలుస్తారో శని మహానుభావులు తెలిసి తెలియక కూడా ఏమి ఎవరికీ హాని చేయలేదు. మీ వీడియో లు చూసి కాస్త ఆశ ఏదైనా కాస్తైనా మంచి జరుగుతుందేమో అని. 🎉🎉🎉🎉
Sir my name sarada nenu vinnanu sir Elanti problem vunnavallu vijayawada lo vijaya kiladri pina bhuvaraswamy temple vundanta sir velli darshanam chesukondi akkada panthulu garini adigi vallu ala cheyyamante ala cheyandi sir, place problems ki manchi solution durukundi ani vinnanu sir
Naa jatakam yento naake ardham kavatam ledu vundalo leka povaloo annattu vundhi 8 years nundi anta poindhi 😢😢 ye pani avvaledu modhalu pettina prati pani nasanam total ga naa jeevitam peeda 0 ga migilindhi
మకరరాశి 8 years 3 months పైగా ఏలినాటి శని ప్రభావం ఉంది. 2025 లో శని భగవానుడు వక్రం చేస్తారు.అప్పుడు మకరరాశి కి కొంత ప్రభావం ఉంటుంది.2027 july లో శనిభగవానుడు..మేషం లోకి వస్తారు.అప్పుడు..మకరరాశికి అర్ధాష్టమ శని ప్రభావం 2.1/2 years ఉంటుంది.మొత్తం 13 to 15 years మకరరాశి వారికి శని ప్రభావం ఉంటుంది.ఇక జీవితం ఏమి? ఉంటుంది?మొత్తం జీవితం లేచిపోయింది.
@makaratvtelugu ammo anna nenu me guruvugaru follow ayye danni dyryanga undedi eppudu mimmalni follow avutunna same gurugaru chepintle anipisthundhi possitive ga

😂😂😂😂 avunandi
ఎవరు మనవారు,ఎవరు కాదు అని బాగా తెలియ చేసారు శని దేవుడు
మంచి ఎండలో చల్లని జ్యూస్ తగినట్టు ఉంది నవగ్రహ హోబ్యో నమః🙏 థాంక్యూ తమ్ముడు
గత 8 సం. లుగా నరకం చూశాం సార్ 😢
Shani devudu velthu velthu manchi chestharu antaru kadha . Manchi emo kani naaku 8 years back life kavalandi anni kolopoina nenu elaa mundhuku vellalo kooda thelyadhu
ఎందుకు ఇ బతుకు అనిపిస్తుంది అన్ని గుణపాఠాలు నేర్చుకున్నాను మన వారు ఎవరు మంది ఎవరు అని క్లియర్ గ తెలుసింది నేను ఒంటరిని అయ్య శని ఈశ్వరునికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు🙏
dreams are coming true golden time for makara rasi.Work hard achieve dreams.Stay devotional thankyou god thankyou shani bhagwan thankyou hanuman thankyou Namo Narayana
super గా చెప్పారు ధైర్యం ను నింపారు
Exxelent sir,చాలాబాగా chepparu
Hi Sunil garu ....miru cheppe visayalu chala valuble
..sir
Sanieswarudu great God and karma karakudu, life lo number of problems solved, good and bad many different types, person, and all emotions chikati taruvata veluturu vachhinattuga.mana life vuntundi.standed ga,drudamaina idea 💡 s and beautiful, happy 😊 ga marustadu and God is great 👍 and believe is god.and keep smiling God is your and our new happy life journey just wait and see friends 😊.
I am good job holder but since 8 years I have struggled several problems.... Your message is like morning sun light for me thanking u
Meru chepedi jarigite naku chala samthosam bro
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
అద్భుతంగా చెప్పారు సార్🎉
Nenu kuda chala badhalu paddanu sir e 7years 😢
Bro dhanassu raasi kosam waiting sir , please make video On it also
Bro chala baga chepparu
Nijamena sir
ధన్యవాదములు సార్ 🙏
Kumbha rasi vallu em anyayam chesaaru sir meeku Inka upload cheyaledu
Thank you Sir
నమస్తే గురువుగారు... Karkataka రాసి 2025 రాసి ఫలాలు year wise చెప్పండి
మకర రాశి వారికి పాజిటివ్ చెప్పే ఏకైక ఛానెల్ ఇదే..మీరు చెప్పేవి అన్నీ నిజాలు...
Thank you sir, I want full horoscope on my name, kindly suggest how to contact pls
Jai Ram🎉
Excellent Sir 👌👍
Asalu evanni jaruguthya sir
Positive akkuva iendi
Guruvu garu Government job unda?
లిటిగేషన్ ప్రాపర్టీ కనుక కూర్చున్నారు మాటడానికి కానీ బాగం ఇవ్వమంటున్నారు ఏమి అర్ధం కావడం లేదు రాజయోగం 24 లోనే స్టార్ట్ అయ్యింది కానీ ఏమి లాభం. ఏమో ఏమి తెలుస్తారో శని మహానుభావులు తెలిసి తెలియక కూడా ఏమి ఎవరికీ హాని చేయలేదు. మీ వీడియో లు చూసి కాస్త ఆశ ఏదైనా కాస్తైనా మంచి జరుగుతుందేమో అని. 🎉🎉🎉🎉
Sir my name sarada nenu vinnanu sir Elanti problem vunnavallu vijayawada lo vijaya kiladri pina bhuvaraswamy temple vundanta sir velli darshanam chesukondi akkada panthulu garini adigi vallu ala cheyyamante ala cheyandi sir, place problems ki manchi solution durukundi ani vinnanu sir
@@devisaradadoddi-t9v Bangalore nundi Ananda Guruji ani unnaru Lakshmi Narasimha Swamy saligramam thepinchukunna intlo unnadi panayyaka velli return ivvali thanks for sharing good information
I will believe when all this happens.
Shasta graha kutami ,yela effect untundi cheppandi sunil garu
🙏🙏🙏 Guruvu Garu
🎉
, చాలా చాలా థాంక్యూ సో మచ్
Vrishchik Rashi gurinchi cheppandi Guru Garu
Kanyarasi waiting bro
1st view..
Karkatakarasi gurinchi cheppandi please
Surya sunil garu, meeru Dhanistha naksharata native aa, following your Makara channel 🙏❤️
స్వామి ఆడవారికి చెప్పు స్వామి 15 ఏళ్ల నుంచి చాలా చాలా తిప్పలు పడుతున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పండి స్వామి
❤
🙏
Annaya naadi vrushzba lagnam uttharashada 3va padam makara rasi eala undi annaya naaku😢
Personal jatakam cheptara guruvu garu
8886345568 number whatsapp cheyandi
మా కుంభ రాశి గురించి కూడా చెప్పండిసార్
Sir kumbha rasi eppudu
Manchi job vasthey chalu 😢
sunil gaaru enni positive vishayallu cheputhunnarru 100% nijame naa sir
nenu na reasons aithe explain chesanu andi e videolo..
Sunil gaaru tula raasi gurunchi chepparta
12 rasula videos chesthanu andi
Naa jatakam yento naake ardham kavatam ledu vundalo leka povaloo annattu vundhi 8 years nundi anta poindhi 😢😢 ye pani avvaledu modhalu pettina prati pani nasanam total ga naa jeevitam peeda 0 ga migilindhi
Pancha mukhi anjaneya swamy locket veskondi antha manche jaruguthundi
Karkataka rasi witing
మకరరాశి 8 years 3 months పైగా ఏలినాటి శని ప్రభావం ఉంది. 2025 లో శని భగవానుడు వక్రం చేస్తారు.అప్పుడు మకరరాశి కి కొంత ప్రభావం ఉంటుంది.2027 july లో శనిభగవానుడు..మేషం లోకి వస్తారు.అప్పుడు..మకరరాశికి అర్ధాష్టమ శని ప్రభావం 2.1/2 years ఉంటుంది.మొత్తం 13 to 15 years మకరరాశి వారికి శని ప్రభావం ఉంటుంది.ఇక జీవితం ఏమి? ఉంటుంది?మొత్తం జీవితం లేచిపోయింది.
Only 7 half years annaru ga
Positive ledu Meru ani fact chepadam ledu
Meru kanya rasi ki chappara?
12 rasulaki chesthunna andi..
@makaratvtelugu ok andi waiting for the video
Meru jathakam kuda chapthara...
Ela approch avali
2025-2026
Mari konthamandi bagodu Jagratta antunnaru
nenu na reasons aithe explain chesanu andi e videolo..
@makaratvtelugu ammo anna nenu me guruvugaru follow ayye danni dyryanga undedi eppudu mimmalni follow avutunna same gurugaru chepintle anipisthundhi possitive ga
E̤x̤c̤e̤l̤l̤e̤n̤c̤e̤ i̤n̤ p̤r̤e̤d̤i̤c̤t̤i̤n̤g̤ 👍👌✌️💐
🙏🙏
🙏🙏