ఇలాంటి verities మాకు దొరకటం లేదు .చాలా బాగున్నాయి చీప్ గా కూడా వున్నాయి. రోజు మొక్కల ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు థాంక్స్ మీకు.online lo order పెట్టొచ్చేమో కనుక్కోండి.thanks అమ్మ.
నైస్ వీడియో ❤ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాం 🥰హ్యాంగింగ్ చామంతులు చూడటం 1st టైం 👏🏾👏🏾పూణే వీడియో కోసం వెయిటింగ్ చాలా దూరం & చాలా ఖర్చు & చాలా టైం తీసుకుని వీడియోస్ తీస్తున్నారు రియల్లీ వెరీ గ్రేట్ 👏🏾👏🏾👏🏾💐💐💐
మీరు ఇంకా బెంగుళూరు సిరీస్ ఆపేసి మంచిగా ఏవైనా హోమ్ టూర్స్ పెట్టండి ఎలా మొక్కలను నాటినారో అలాంటివి. అలాగే హోమ్ ఒక్కటే కాకుండా ఆఫీస్ లలో ఎలా నాటుకోవాలి ఎలాంటి మొక్కలు నాటుకోవాలో చెప్పండి. All the best ❤
Chamanthulu chaala bagunay bro and oka information chepandi bro manadarm nursery lo teskunte vatike oka chinna butta laga undi oka gardening videos lo repoting time lo butta tesesi pettamannaru nenu alage pettanu but mokka vadi poindi healthy ga ledu
18th like e video lo plants anni baghunnaye, chustuntey kadupu nindipotundi,creeper rose or pink color mandarem pampandi brother.plants ala panchali, appudu ala poshakalu ivvali teluputhu video cheyyandi.
Daliya all colours super bro chamanthulu merun bagundhi
ఇలాంటి verities మాకు దొరకటం లేదు .చాలా బాగున్నాయి చీప్ గా కూడా వున్నాయి. రోజు మొక్కల ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు థాంక్స్ మీకు.online lo order పెట్టొచ్చేమో కనుక్కోండి.thanks అమ్మ.
Hi bro... Button rose bagundi.... Yearly chamanthi super aslu... Reasonable prices👌
Superga.vunnae.tammudu.enta.manchi.narsare.videyo.chupinchinanduku.tq❤
Nice
Daliyaa, pituniya మొక్కలు బాగున్నాయి...
Tq so much bro...
Intha అందమైన మొక్కలు చూపించి నందుకు....😊
Wow... Chala bagundi nursery...dalya plnts chala bagunnyi.. chamanthi aythe Inka super
గార్డెన్ సూపర్ గా ఉంది
Hanging చామంతులు చాలా బాగున్నాయి.
నైస్ వీడియో ❤ చూస్తూ చాలా ఎంజాయ్ చేశాం 🥰హ్యాంగింగ్ చామంతులు చూడటం 1st టైం 👏🏾👏🏾పూణే వీడియో కోసం వెయిటింగ్
చాలా దూరం & చాలా ఖర్చు & చాలా టైం తీసుకుని వీడియోస్ తీస్తున్నారు రియల్లీ వెరీ గ్రేట్ 👏🏾👏🏾👏🏾💐💐💐
Tqqqq so much maa, plants❤❤❤❤❤❤❤❤
సొంత డబ్బు ఖర్చు పెట్టు మొక్కలు ఫ్రీగా పంపిస్తున్నారు మీరు great బాబూ
Bangalore lo nursery ekkada....address cheppandi
ఎంతైనా నువ్వు సూపర్ మా
Me videos chala baguntayi andi plants supper
Super ga chupistunnaru chala bagunnai
Very interesting video
చాల బాగుంది నర్సరి
Super super super plants.
Nice video
మీరు ఇంకా బెంగుళూరు సిరీస్ ఆపేసి మంచిగా ఏవైనా హోమ్ టూర్స్ పెట్టండి ఎలా మొక్కలను నాటినారో అలాంటివి. అలాగే హోమ్ ఒక్కటే కాకుండా ఆఫీస్ లలో ఎలా నాటుకోవాలి ఎలాంటి మొక్కలు నాటుకోవాలో చెప్పండి. All the best ❤
Sun flowers బాబు
Chamanyhi plants bagunay
Chamanthulu chaala bagunay bro and oka information chepandi bro manadarm nursery lo teskunte vatike oka chinna butta laga undi oka gardening videos lo repoting time lo butta tesesi pettamannaru nenu alage pettanu but mokka vadi poindi healthy ga ledu
Ekkada e nursery address cheptaaraa
e weather lo kuda videos chesthunaru thanks 🙏.Inka marinni videos cheyali ani korukuntunamu.
❤️ this plant s ❤️
Video chala bagundi tammudu Naku mokkalu ante chala estamu maku ekkada emi dorakavu
18th like e video lo plants anni baghunnaye, chustuntey kadupu nindipotundi,creeper rose or pink color mandarem pampandi brother.plants ala panchali, appudu ala poshakalu ivvali teluputhu video cheyyandi.
ఎక్కడ ఈ nursery
Super bro maku plants kavali bro online shopping cheyachha
Online lo Mokkalu’s pampagalara
Sir super. We r enjoying a lot. Sir online order is available or not sir
Vallu coriar chestara ,Maadi Guntur Naku chalacraz.....
Brother mirchi trees kavali
Please send me indoor plants anna 🙏
nursery name
అన్న మీ ఊరు ఏది, అవి రుద్రక్ష plant, నేను అడిగిన paneer rose naursery 👌👌అడ్రెస్ కూడా పెట్టాను అడిగినందుకు ఏమీ అనుకోకు 😱😱😱
Nice video gerinaium plants kavali
Giveaway winners update evvadi bro
Naku mokkalu pampinchandi tammudu please
Maku konni pampachu kada online lo
Jer😊inia pitunia vada malli kavali😅
Hi andi nursery address please
Maku nursery number evvagalara
Plants ante estamu
Hi
Naku kuda kavali brother please naku petunia and dahlia
Videos chala bagunai
Anna namber pattande medhe
Pogadabothi
Nice video
Jer😊inia pitunia vada malli kavali😅
Nice video
Jer😊inia pitunia vada malli kavali😅
Nice video
Jer😊inia pitunia vada malli kavali😅