ఎల్లూరి శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడు? అఘోరికి నాగ సాధువుకి మధ్య తేడాలేంటి? Cr Muchatlu

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 189

  • @crmuchatluofficial
    @crmuchatluofficial  2 месяца назад +76

    అఘోరాలకి నాగ సాధువులకి ఉన్న వ్యత్యాసం ఏంటో పూర్తి వీడియో కింద ఉన్న లింకులో చూడండి
    ruclips.net/video/K2aakAYVWqE/видео.htmlsi=WIpkmYpKiADLH_1a

    • @PrabhudashThute
      @PrabhudashThute 2 месяца назад +11

      😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @ashokashu6
      @ashokashu6 Месяц назад

      Akhanda movie effects anukunta😅😅😅 Jai balayya.

  • @sriharijadi8367
    @sriharijadi8367 2 месяца назад +21

    వేల సంవత్సరాలు గా వాస్తు , జ్యోతిష్యాలు , రాశులు,గ్రహాలు నక్షత్రాలు , శకునాలు,దోషాల పేరు తో హోమాలు పూజలు వ్రతాలు అర్చనల పేరుతో డబ్బు దండుకుంటే ఏమీ అడగరు కానీ ఎవ్వరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా ఆమె/అతని పని ఆమె చేసుకుంటూ పోతే
    లేని లేని ప్రశ్నలు వేస్తున్నారు.
    ఆమె ఏ జెండర్ అయితే మీకేంటి?
    ఆమెది ఏ ఊరు ఐతే మీకేంటి?
    ఆమె కార్ లో తిరిగితే మీకు వచ్చిన నష్టం ఏమిటి?
    ఆమె లిప్ స్టిక్ వేసుకుంటే మీకొచ్చిన నొప్పి ఏంటి?
    ఆమె మిమ్మల్నీ మాయ మంత్రాల పేరు చెప్పి మీ దగ్గర ఏమైన డబ్బు తీసుకుందా!?
    అగోరి నీ అని చెప్పి మీకేమైనా నష్టం కలిగించిందా ఏమైన హాని చేసిందా?
    ఎందుకు ఆమె మీద మీకు ఏడుపు?.
    ఆమె నిజమైన అఘోరి కాకుంటే ఏంటి? ఆమెకి శక్తులు లేకుంటే ఏంటి?
    మీకేమి నష్టం కలిగించడం లేదు కదా..
    ఆమె బతుకు ఆమెను బతకనివ్వండి.
    గుళ్ళు తిరుగుతుంది.. సనాతన ధర్మ రక్షణ కోసం పాటు పడుతాను అంటుంది.
    అంతకు మించి ఆమె ఏం తప్పు చేస్తుంది?
    దమ్ముంటే సమాజాన్ని బ్రష్టు పట్టించే నినిమాల్లో అర్థ నగ్న అశ్లీల డ్యాన్స్ లు, వాంప్ కేరక్టర్ చేసేవాళ్లను అడగండి.. సినిమా నిర్మాతలని, డైరక్టర్ లను ప్రశ్నించండి.
    ప్రతీ ఒక్కరి చేతుల్లొ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి.. ప్రతీ ఒక్కరు ఇంటర్నెట్ వాడుతున్నారు.. ఎన్నెన్నో నీలి చిత్రాలు చూస్తున్నారు లైంగిక అంగాలని చూడటం ఇబ్బందిగా అనిపిస్తే ఇంటర్నెట్ లో రీల్స్ షార్ట్ ఫిల్మ్ లు నీలి చిత్రాల ను బ్యాన్ చేయాలీ అని కొట్లాడండి.
    ఎందుకండీ ఆ అఘోరి వెంబడి పడ్డారు.
    ఆమెకి పబ్లిసిటీ వచ్చీ ఎక్కడ డామినేట్ చేస్తుందో అని కొందరు గగ్గోలు పడుతున్నట్టు ఉంది.

    • @naaneeruvudeninngaagi3546
      @naaneeruvudeninngaagi3546 Месяц назад

      YES RAA U R CORRECT ADI YEDU TRANSGENDER ADI EMITU CHESUKUNTUNDI TANA KADAPU NIMPUKONTU UNTUNDI DHNI PILICHI ILAINTEREVIEWS PETTI DAHANI NI ELA PUBLICLU DHANIKI INTHA ADS AD IDI ENDU KU IVAALISINDI TRPKOSA EE LANJA KODAKULUKU CHEPPU THO KOTTALI VELLLA AMMAN LANJA KODUAKU EMAIN CHESUTHARE DABBU KOSMA VEELAA MIDA POLICE DEPT SWAYAMGA FIR VESI GUDDA MIDA TONNI JAILVESI DENGALI EEDI AMMA LOAFERS

    • @battumallikarjuna6556
      @battumallikarjuna6556 Месяц назад

      🙏👍👍👍🙏🙏🙏🙏👍👍

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 2 месяца назад +63

    ఒకరి గురించి తెలుసుకోవాలంటే సి ఆర్ చానల్స్ చూస్తే పూర్తిగా అర్థమయిపోతుంది👏👏

  • @Shwethasweety185
    @Shwethasweety185 2 месяца назад +50

    అతని బయోగ్రఫీ చాలా చక్కగా వివరించారు మీరు రీసెర్చ్ కి హ్యాట్సాఫ్

  • @Shwethasweety185
    @Shwethasweety185 2 месяца назад +6

    First like and comment❤

  • @Db1234k
    @Db1234k 2 месяца назад +8

    ఈ విషయం అతను వచ్చిన రెండో రోజు నేను చెప్పడం జరిగింది ట్రాన్స్ జెండర్ అని శ్రీనివాస్ పాపం నిజానికి అన్యాయం జరిగిందనే అనుకోవాలి పెద్దరికం ఒక పక్క మరో పక్క మగవాడిని వాళ్ళ స్వార్దం కోసం మాత్రలు తంత్రాలు అని అమ్మాయిగా మార్చి పడెసారు ఆమె గొంతులో చెప్పుకోవాలి అనుకునే అంతా బాధ పడుతున్నారు అందుకే అంటారు తోందర పాటు నిర్ణయాలు మంచిది కాదు అని రెండిటికి చెడిన రేవడి అయ్యి పోయింది ఏదయినా చెయాలి అనుకుంటే ప్రజలు వాళ్ళ అమ్మ నాన్నకి సహాయం చేయాలి అంతే

  • @chaitanyadhaksithgoud2375
    @chaitanyadhaksithgoud2375 2 месяца назад +1

    Good explain sir🎉🎉

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ 2 месяца назад +31

    శ్రీనివాస్ మాటలు వింటుంటే కాస్త మతిస్థిమితం కోల్పోయినట్టు అనిపించింది😢

  • @varunreddy8619
    @varunreddy8619 2 месяца назад +2

    Super video👏👏

  • @nag8449
    @nag8449 2 месяца назад +25

    ప్లీజ్ బ్రో lachakka youtube gurinchi video cheyava plese

    • @Banalgaramkanna
      @Banalgaramkanna 2 месяца назад

      Amaindi anna valla channel lo

    • @mallikap263
      @mallikap263 2 месяца назад

      Yes most requested vedio please do

    • @RamjanRamjan-hy2lu
      @RamjanRamjan-hy2lu 2 месяца назад

      Valla chanel ki am avaleduu...😅valla chanel chusunavallaki burra pechhekkisthunaru...e agora kanna denjar​@@Banalgaramkanna

    • @prasadraz1323
      @prasadraz1323 2 месяца назад

      Ha chey

    • @Banalgaramkanna
      @Banalgaramkanna 2 месяца назад

      @@nag8449 problem anti bro cheppandi vaallu ma pakka street lo untaru

  • @shivaatpscjanasangam5901
    @shivaatpscjanasangam5901 2 месяца назад +4

    నిజాలు బయట పెట్టినారు😊

  • @Rbg1333
    @Rbg1333 2 месяца назад +18

    0:51 ఒక వర్గానికి చెందిన వారు అనే బదులు ముస్లిం వ్యక్తి అనటానికి భయం హా బ్రో

    • @nomicms8614
      @nomicms8614 2 месяца назад +1

      Bhayam kadu ...ucha

    • @Rbg1333
      @Rbg1333 2 месяца назад

      @@nomicms8614 ఎందుకంటే ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా ఉంటారు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళందరూ కలిసి దాడి చేస్తారు అందుకే భయపడతారు మన హిందువులు!
      కానీ మన హిందువులు వాళ్లలో ఐక్యమత్యంతో ఉండరు మనకెందుకులే మన ఇంటి విషయం కాదు కదా అని పట్టించుకోరు అందుకే మన దౌర్భాగ్యం మన హిందువులు ఐక్యమత్యంతో ఉండరు

    • @althafalthaf994
      @althafalthaf994 2 месяца назад

      ​​@@nomicms8614andaru meela negative la alochincha ru ley.

    • @althafalthaf994
      @althafalthaf994 2 месяца назад +1

      Eppudu atanu fake agora kadaa?atanu tappu chesadani mottam vargam tappu chesidani analaa?

    • @Rbg1333
      @Rbg1333 2 месяца назад

      @@althafalthaf994 వాడు పేక్ అగొర నాకు తెలుసు!

  • @Mytwinsbabies-l7d
    @Mytwinsbabies-l7d 2 месяца назад +1

    Super bro

  • @RajuGedela-k4d
    @RajuGedela-k4d Месяц назад +3

    తురకోడిని బట్టలిప్పీ తన్నాలి

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 2 месяца назад +7

    Your analysis is correct

  • @ramyareddy6698
    @ramyareddy6698 2 месяца назад +3

    Hello andi miru cheppe vidhanam chala bagundhi.chinna riquest andi ,evaro adhitya swami anta ootkoor mondol bejjaram anta baga papular avuthunnaru ,sannaga red colour dress lo koppu dharinchi untaru. enthavaruku nammacho oka video cheyandi brother please.

  • @Vishwambhara
    @Vishwambhara 2 месяца назад +27

    ఆమె పిచ్చికి, ప్రజలలోని మూఢ విశ్వాసాలకు పరాకాష్ఠ!

  • @PShyam-y8j
    @PShyam-y8j 2 месяца назад

    Good messege sir

  • @hahamusic5937
    @hahamusic5937 2 месяца назад +5

    Super explanation

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 2 месяца назад +4

    అగోరి కాదు అగోర కాదు ఆగోరం

  • @dsaichary9421
    @dsaichary9421 2 месяца назад +28

    అన్న చౌడేశ్వరి జ్యోతిష్యాలయం గురించి ఒక వీడియో అన్న plz

  • @ShashidharGowda-t4s
    @ShashidharGowda-t4s 2 месяца назад +60

    శ్రీనివాస్ కొంతవరకు నాలెడ్జ్ పెంచుకొని ఉంటే బావుండేది అంతేకాకుండా మీడియాకి ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల ఇలా జరిగింది

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  2 месяца назад +3

      Thanks for your love and support❤❤

    • @DurgakVlogs
      @DurgakVlogs 2 месяца назад +10

      నాలెడ్జి పెంచుకోవటం అంటే ఎలా మీ దృష్టిలో ఇటువంటి నమ్మ కూడదు అని చెప్పాలి కానీ వీళ్లు తాగుతారు అన్ని తప్పులు చేస్తారు వీళ్ళని దేవుళ్ళుగా మనం నమ్మకూడదు మన మూఢనమ్మకం అవుతుంది

    • @AbcinusInus
      @AbcinusInus 2 месяца назад

      Miru cheppindi navvalo edavale teliyatam.ledu😢

    • @TRUEMEDIA-x7u
      @TRUEMEDIA-x7u 2 месяца назад

      Shavm ఎక్కడ దొరుకుతుంది, బొందలో నుండి teesthara, చనిపోయిన ఇంట్లో వాళ్లు permission ఇస్తా ra... 😂😂 Gudda meeda నాలుగు తంతె అన్ని telusthaye.. లుచ్చా నా కొడుకు శ్రీనివాస్ గాడు... ఒంటికి బూడిద పూసుకొని ఏది చెప్తే అది nammala.. Bosideeke. సిగ్గు లేని చదువు కున్నా murkulu unnatha కాలం ఇంతే 😂😂😂idiats...

    • @Anusha_koppula
      @Anusha_koppula 2 месяца назад

      😂😂😂😂

  • @gokajyothi6116
    @gokajyothi6116 Месяц назад +1

    Aghori with lipstick 😂😊

  • @subbareddycv8208
    @subbareddycv8208 2 месяца назад +1

    Good information. Thank you.

  • @ShankarShetty-c5e
    @ShankarShetty-c5e 2 месяца назад +12

    మీ వీడియోస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి

  • @rameshbabu7899
    @rameshbabu7899 2 месяца назад +1

    Correct ga cheppa ru
    Endukante nijamaina naga sadu life naku parichayam

  • @ShashidharGowda-t4s
    @ShashidharGowda-t4s 2 месяца назад +15

    నేను మీ వాయిస్ కి మీ వీడియోస్ కి పెద్ద ఫ్యాన్సీ గారు❤

  • @AswiniChanel
    @AswiniChanel 2 месяца назад +1

    ఇలాంటి వాళ్లని చూసి అయినా మరాండీ కొంతమంది అబాయిలు చిన్న పిల్లలు ని కూడా చెడుస్తున్నారు pless మారండి కొంతమంది కి మాత్రమే వర్తిస్తుంది ఈ msg 😂😂😂😂

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 2 месяца назад +5

    Most waited video👏

  • @MYRamaseshu
    @MYRamaseshu 2 месяца назад +4

    ఒక విషయం గ్రహించాలి, అఘోరా లేదా నాగ సాధువులు ప్రపంచానికి దూరం గా గడపాలి అనే ఆ ప్రపంచంలోకి అడుగిడతారు. మరల బాహ్య ప్రపంచం తో సంబంధాలు కావాలనుకోరు. ఇలా బయటకు ఒంటరిగా వచ్చారు అంటే అది మీరు చెప్పిన విషయాలు నిజమా అనిపిస్తోంది.
    అసలైన శివ భక్తులనందరి మీద అనుమానం కలుగుతుంది.
    జయ జయ శంకర

  • @durgamsomaiah2183
    @durgamsomaiah2183 2 месяца назад +7

    అఘోరీలు అందరు ఫెకూ గాళ్ళే వాల్లు మతిభ్రమించిన ముర్కులు.

  • @mangusinghkharwad9784
    @mangusinghkharwad9784 Месяц назад

    🌷🔱🔥🪔 जय श्री अघोरी माता 🛐👏🙏

  • @kappalavaraprasad2577
    @kappalavaraprasad2577 2 месяца назад

    We are also thinking same thing what you said in the video 📸

  • @guduriraju3016
    @guduriraju3016 2 месяца назад +1

    7 సంవత్సరాల వయస్సులో. తండ్రిని విడిచిపెట్టి తల్లి హిమాలయాలకు వెళ్ళి చాలా సంవత్సరాలు తపస్సు చేసింది. తక్కువ సమయంలోనే హిందీ, తెలుగు, తమిళం అనర్గళంగా మాట్లాడుతుంది. ఈ జ్ఞానాన్ని ఎవరూ ఈ sh లో పొందరు. Lokagyanam ee durmargapu samajamlo brathakalante, amayakanga matladithe, atadistharu.

  • @manuschool748
    @manuschool748 2 месяца назад +7

    పాపం

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 2 месяца назад +5

    Cr garu 🙏🙏🙏

  • @hashu59
    @hashu59 2 месяца назад +3

    Super ga chepparu

  • @user-oe1gj2kc6y
    @user-oe1gj2kc6y 2 месяца назад +13

    He's not agori just trangender

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  2 месяца назад

      Thanks for your love and support❤❤

    • @Akshay13134
      @Akshay13134 2 месяца назад

      Transgender ga undi dabbulu sampadinchali ante kudaradu because vallu unity ga undi eh area nadi eh area nidi ani oppundam pettukuntaru iga ah area lo eh functions jarigina valle povali bayata vadiki avakasham undadu anduke ime kottha esam esindi agora laga ippudu ah mutyalamma temple incident correct time ani telusukoni famous aythundi

  • @manuschool748
    @manuschool748 2 месяца назад +6

    అగోరి మాత గురించి చాలా క్లారిటీగా వివరించారు

  • @UdayagiriRafi-x5g
    @UdayagiriRafi-x5g 2 месяца назад

    Hai sir 🥰

  • @DaraAnvesh
    @DaraAnvesh Месяц назад

    CR canlu garacanal jae seram🇮🇳

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 2 месяца назад

    👏👏👏

  • @smvengineers..3654
    @smvengineers..3654 2 месяца назад +1

    Last ki mana tg vedhavalu dhorikaru😂😂😂

  • @vivida1148
    @vivida1148 2 месяца назад +2

    Jai అగోరి మాత

  • @advertisement747
    @advertisement747 2 месяца назад +3

    😮😮😮😮

  • @VenketRao-x5t
    @VenketRao-x5t Месяц назад

    Facilities Aghori

  • @RavalikumarVerma
    @RavalikumarVerma 2 месяца назад +16

    శ్రీనివాస్ కథ వింటుంటే చాలా జాలేస్తుంది

  • @shaiknaguravali3675
    @shaiknaguravali3675 2 месяца назад

    Story writer Vijayendra prasaad garni minchi poyav sir

  • @sathishkola503
    @sathishkola503 2 месяца назад

    What a story

  • @AmlanDash-o9r
    @AmlanDash-o9r 2 месяца назад +1

    Picholu laga kasi lo tiragadam ni script oka jeevitham motham cheppav bro, Ni research ki proofs enti

  • @shaikrahmat7473
    @shaikrahmat7473 Месяц назад

    Aditya Aghori best

  • @kosuruvenkatesu7178
    @kosuruvenkatesu7178 2 месяца назад +7

    ఏమి కథను అల్లినారు రా ఈ మీడియా వారు, బహు బాగుబాగు

  • @guduriraju3016
    @guduriraju3016 2 месяца назад

    Ame desham antha thirigi guruvunu pattukone leduga? Moorkapu alochana.

  • @anjanraghu3882
    @anjanraghu3882 Месяц назад

    దేశం మొత్తం ఉన్న సన్యాసులలో 99.99% అందరూ కొజ్జా సోమరిపోతు ట్రాన్స్ జెండర్ ఇలాంటి వారే వుంటారు కావాలంటే వీడియో లో చెప్పిన సారసం వినండి

  • @naadawath1286
    @naadawath1286 2 месяца назад +5

    😢😢😢😢

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 2 месяца назад +25

    నేను చిన్నప్పుడు ఊర్లో ఇలాంటి మంత్రగత్తెలు వచ్చి పిల్లల్ని ఎత్తుకొని పోయేవారు అని వింటూ ఉండేవాడిని కానీ మొదటిసారి శ్రీనివాస్ విషయంలో నిజమైంది😮😮

    • @crmuchatluofficial
      @crmuchatluofficial  2 месяца назад +1

      Thanks for your love and support❤❤

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 месяца назад +1

      Eppudu veedu konthamandhi abbailni teesukelladaniki vachadu vallani Aadavallu la marchina tharuvatha aghoralu vallatho samsara chestharu me Maga pillalni kapadukondi.

  • @Anusha_koppula
    @Anusha_koppula 2 месяца назад +1

    Sanathana sharman ante inta goramga untunda

  • @JaishreeRam9RK
    @JaishreeRam9RK 2 месяца назад

    Paniledu, avadipabi vadu chesukodu ame avarini badha petatamu ledu ga 🎉😂

  • @navinvenkat379
    @navinvenkat379 2 месяца назад +1

    BHAIYA WADU BASTERD TURUKHA WADU BHIYA OKHA WARGHAM KHADHU BHIYA

  • @banothuvijaykumarvijaykuma6754
    @banothuvijaykumarvijaykuma6754 2 месяца назад +1

    Agore matha is good

  • @sanjayrathod69__
    @sanjayrathod69__ 2 месяца назад

    Athani asalu peru nithish anna

  • @rajannajadi8741
    @rajannajadi8741 2 месяца назад

    Aghori matha nu Hindu dharam kosam vadalandi dayachesi aghori matha gurinchi vadileyandi

  • @gowrammapallikala3663
    @gowrammapallikala3663 2 месяца назад +1

    వీడిని అరెస్ట్ చెయండి, మోసగాడు ఉచ్చలో ఎవరూ పడవద్దు

  • @Jainatvtelugu143
    @Jainatvtelugu143 2 месяца назад +1

    అగోరి మొబైల్ నెంబర్ కావాలి

  • @balajisiddabatula685
    @balajisiddabatula685 2 месяца назад

    మహిమలు చూపించాలా చూపించకపోతే అఘోరి కాదా ఆమె గురించి అపురూప పట్టించుకోకుండా ఉంటే మా విచారణ ఉంటది ఎవరి దారిలో వారంటారు youtube వారికి వెయిటింగ్ కోసం ఈ బాధలు

  • @kondalamahantysita1342
    @kondalamahantysita1342 Месяц назад

    Edanta cheyadaniki Telugu media ne dorikinda, konchem knowledge nerchukovalicindi.

  • @nareshbakkuri3613
    @nareshbakkuri3613 2 месяца назад +1

    మూవీ తీయొచ్చు స్టోరీ నీ

  • @Pulgam_vlogs
    @Pulgam_vlogs Месяц назад

    Veedu 7 years lo velithe ela vuru gurthuku vasthundi ? Antha fake? Veedu north lo life gadipithe telugu ela matladuthadu hindi enduku matladadu

  • @Premkumar-bu5ne
    @Premkumar-bu5ne 2 месяца назад +1

    ఒక సినిమా తీయొచ్చు

  • @vsairamananand9737
    @vsairamananand9737 2 месяца назад +2

    Fake Aghori Matha

  • @mohangoudreddypally
    @mohangoudreddypally 2 месяца назад

    తైటిల్ ఏంటి మీరు చెప్పేదేంటి అసలు పొంతన లేదు .కారు లక్ష్మి కాంట్రాక్షన్ డోనెట్ చేసిన RTO పెపర్స్ చూపించినాడు .అందులో కార్ లేదు కూడా ఉంది ,చానల్ లోనే చూపించినారు కదా !

  • @Raju-zt6gg
    @Raju-zt6gg 2 месяца назад +1

    V

  • @gowribathula5780
    @gowribathula5780 2 месяца назад

    Sorry

  • @mukkanivinaykumar9575
    @mukkanivinaykumar9575 Месяц назад

    Store

  • @pattanbabu4912
    @pattanbabu4912 2 месяца назад

    Vast

  • @abdulwajeed165
    @abdulwajeed165 2 месяца назад +1

    miru andaru algy namu thru

  • @raghupadma9900
    @raghupadma9900 2 месяца назад +1

    Waste fellow fake aghori mata created some sesation

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 2 месяца назад +3

    🤣🤣🤣🤣

  • @LakshmiR-zp2qi
    @LakshmiR-zp2qi 2 месяца назад

    Kasaya vastram aina veskunte best

  • @VISHWAKSEN-369
    @VISHWAKSEN-369 2 месяца назад +2

    ఈమె గురించి చెప్పింది నిజం.కానీ అలాని అందరూ అఘోరాల గురించి తప్పుగా మాట్లాడటం తప్పు.అసలైన అఘోరలకి అసలు దేని మీద ఆశ ఉండదు.నిరంతరం గడ్డకట్టే మంచులో సైతం సంవత్సరాల తరబడి తపస్సు చేస్తూనే ఉంటారు.అలా చేస్తే శివుడిలో ఐక్యం అవుతారు ఇంకా జనన మరణాలు ఉండవు ఇదే చివరి జన్మ అవుతుంది అని వారి నమ్మకం.

  • @SrikanthErra-ij6ej
    @SrikanthErra-ij6ej Месяц назад

    Motham thape okati carakt kadhu

  • @KYCvlogs.
    @KYCvlogs. 2 месяца назад

    Ayana face, vaalla ammalaga untadu

  • @jadignanaiah2489
    @jadignanaiah2489 Месяц назад

    Medya vallu andar hinduvllanu vari manobavallnu debatesalla vnde

  • @gunadevi-tf3yt
    @gunadevi-tf3yt 2 месяца назад

    తప్పు . పోయే కాలం దగ్గర పడేంది.

  • @kumarvijay2870
    @kumarvijay2870 2 месяца назад

    సదువులు అలానే మాట్లాడతారు

  • @KasaSathaiah
    @KasaSathaiah 2 месяца назад +10

    అగోరి మాత శీవుడు పాంపిన దుత అగోరీ మాతను అవమనిచడం తపు

  • @mahinakka8383
    @mahinakka8383 2 месяца назад

    Pradhanacharya

  • @Bandavaralakshmi
    @Bandavaralakshmi 2 месяца назад

    E fake or true I don't nopresent position bagaledu talli tandrulu pakka adrss vundi andaru batiki vunnarutana illu vuru bagachesukunte bagundeditanaku telisinadi vuriki vupayoga vundetatlu chesukundte ippudukaina baguntundi

  • @baburaolukalapu1556
    @baburaolukalapu1556 2 месяца назад

    Battalu vesukonte bavundedi

  • @kiranchinthala.kc18
    @kiranchinthala.kc18 2 месяца назад +2

    Kooti kosam koti vidyalu..that's wht we can say...😂

  • @Manotejallinone-qj9sb
    @Manotejallinone-qj9sb 2 месяца назад

    Fack agori
    Laxury life enduku car

  • @sudhakarsrikanda2397
    @sudhakarsrikanda2397 2 месяца назад

    Me kallu mukkayha eka apparira

  • @rameshsurada5757
    @rameshsurada5757 2 месяца назад +1

    Battalu vesuko thalli

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 2 месяца назад

      Vadu prajalni padu cheyyadanike vachadu sanathanam vanka tho jagratha,

  • @Gogineninarendar-uv7vy
    @Gogineninarendar-uv7vy 2 месяца назад +1

    Srinivas kontha gopyamga unte baavundedhi

  • @swarnalatha4837
    @swarnalatha4837 2 месяца назад

    They are devils

  • @sudhakarsrikanda2397
    @sudhakarsrikanda2397 2 месяца назад

    Nenpjkuera

  • @sravani27
    @sravani27 2 месяца назад

    🍁Nijamaina Avhoralu, Aghorilu ela janalloki raru, edantha publicity kosam..

  • @srinathmalem4573
    @srinathmalem4573 2 месяца назад

    Fake

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 2 месяца назад

    Nice video❤