యాదవ వంశం మొత్తం మహాభారతంలో నాశనమైంది కాబట్టి నేటి యాదవులు ఎవరు? | Mystery of Yaduvansh

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • యాదవ వంశం మొత్తం మహాభారతంలో నాశనమైంది కాబట్టి నేటి యాదవులు ఎవరు? | Mystery of Yaduvansh
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 837

  • @balram1541
    @balram1541 Год назад +104

    ధర్మ రక్షణ కోసం తన వారి ప్రాణాలను కూడా కాపాడలేదు హరే కృష్ణ

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 11 месяцев назад +32

    నేను యాదవ్ అని చెప్పడం గర్వం కాదు ఆయన చెప్పిన తత్వం గ్రహించాను చెప్పగలిగితే లేదా ఆ తత్వ్తాన్ని అనుసరించి ఆచరించాం చెప్పగలిగితే అది గ్రేట్ ఇంకా ఏంటంటే దేవునికి కులం లేదు అని తెలుసుకోవాలి ఒక్క సారి పాండురంగస్వామి (శ్రీకృష్ణుడు )భక్తుల కథలు చదవండి ఆయన కులాన్ని చూసాడా భక్తి చూసాడా తెలుస్తుంది జై పాండురంగస్వామి 🙏🏻🙏🏻

    • @krishnareddy4172
      @krishnareddy4172 Месяц назад +1

      కృష్ణ స్తు స్వయం భగవాన్
      కోటి మన్మధమన్మధలావణ్యుడు
      లీలామానుషావతారం

  • @SURESHBALUSANI
    @SURESHBALUSANI Год назад +176

    మహా భారతంలొ యాదవ్ ల పాత్ర ఎంతో ఉంది మరి ఇప్పుడు హిందూత్వాన్ని కాపాడే భాద్యత కూడా ఉంది తెలుసుకోండి తెలియ చెప్పండి జై కృష్ణ

    • @IceBurst-1
      @IceBurst-1 10 дней назад

      Hinduism ni ippude kadhu eppudaina manam mundu untam kapadadiki

  • @srinuyadavpaisaka4481
    @srinuyadavpaisaka4481 Год назад +478

    ఇన్ని రోజులకి. నా ప్రశ్నలన్నిటికీ సరైన సమాదానాలు దొరికాయి.. జై యాదవ్. జై జై మాధవ

    • @srinivaspatel78
      @srinivaspatel78 Год назад +12

      Bhagavt geetha lo undha idi

    • @sandeepkls22
      @sandeepkls22 Год назад +31

      Meeru alaney kulam ki jai anandi ma reservations safe😎😂

    • @lord3521
      @lord3521 Год назад +9

      @@sandeepkls22 converted aa mama nuvvu 😎✌️

    • @bbhaskar5980
      @bbhaskar5980 Год назад +7

      @@maheshmv500 మిడి మిడి gynam ఖర్మరా బాబూ

    • @iammealways1124
      @iammealways1124 Год назад +17

      ​@@sandeepkls22 Takkuva kulam ani Reservations tisukuntaru kani takkuva kulam ani anakudadu anta 😂
      Hypocrisy ki kuda koncham limits undali.

  • @yadavthotla3571
    @yadavthotla3571 Год назад +174

    నా జన్మ దన్యమైంది యాదవ వంశంలో పుట్టినందుకు

  • @suresheswer
    @suresheswer Год назад +101

    దేహ త్యాగం కాదు అవతారం చాలించడం అంటారు బ్రో మీ వివరణ బాగుంది జై శ్రీ కృష్ణ జై శ్రీరామ్

  • @PrathyushaYadav-si5fh
    @PrathyushaYadav-si5fh 7 месяцев назад +18

    థాంక్స్ అన్న ఎన్ని రోజుల కూ నాకు ఒక డౌట్ క్లియర్ అయింది జై యాదవ్స్ జై మాధవ్ ,🙏🙏🙏🙏🙏🙏

  • @thripura02
    @thripura02 7 месяцев назад +9

    🙏🌹🙏 హరే కృష్ణ 🙏🌹🙏 చాలా బాగా చెప్పారండి ఇప్పటికీ ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది గొప్పగా గర్వంగా చెప్పుకోవచ్చు కృష్ణుడు పుట్టిన వంశంలో పుట్టామని ❤❤❤❤

  • @erikamallaiah7171
    @erikamallaiah7171 10 месяцев назад +37

    Proud to be Indians, no caste for God, all r equal in his sight.

    • @sravankumar-ri4sc
      @sravankumar-ri4sc Месяц назад

      You are right, but in the Mahabharata, Lord Sri Krishna himself said, 'I am a Yadav.' The entire structure of the Mahabharata involves the Yadav community. So, it is important to know about the Yadavs. If some other caste name were involved in this video, I think you would encourage it

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Год назад +134

    Proud to be Yadav 💙 Jai Krishna 💙

    • @anjianjiyadav1503
      @anjianjiyadav1503 Год назад +7

      జై యాదవ్ జై మాదవ్💪💪❤

    • @ranir466
      @ranir466 10 месяцев назад +4

      Achaaa anthaa proud gaa unteyyy nijamgaa aaa gorrelanu mekalanu champi tindadam maneyandi real krishna tatvam yentooo telsukondi , andhariki teliseylaaa krishna bakthini panhandle, then u can feel proud as yadav , jeevulani champi tinevaariki proud ga feel ayyee right a ledhu

    • @ranir466
      @ranir466 10 месяцев назад

      Panchandi

    • @HarishYadav-nm8vs
      @HarishYadav-nm8vs 10 месяцев назад +5

      ​@@ranir466 నీకు పీకే పని ఏం లేదా అందుకే ఈ కామెంట్ పెట్టావు

    • @user-dh7jc1gj7z
      @user-dh7jc1gj7z 9 месяцев назад +2

      Krishnudu gouvlanu kacharu kani mekalu ,gorrelu kadu mundu adi telusukoo

  • @dilipkumar-hc5kq
    @dilipkumar-hc5kq Год назад +78

    Jai yadavs,im not yadav but still respect to them,they never convert to other religions

    • @venkateswararaoparuchuri3026
      @venkateswararaoparuchuri3026 9 месяцев назад +4

      They are also converting to bloody Christianity in AP.

    • @nagasriankam6
      @nagasriankam6 2 месяца назад

      ​@@venkateswararaoparuchuri3026 అవును బీరో

    • @sravankumar-ri4sc
      @sravankumar-ri4sc Месяц назад

      Rao ani pettukunnav 1st milantivallu convert ayi money kosam nanamatalu chepi roa's reddy ye pastor ayi high cader lo undi dabula kosam convert chesedhi nilantivallu😅
      pastor ​@@venkateswararaoparuchuri3026

    • @sravankumar-ri4sc
      @sravankumar-ri4sc Месяц назад

      ​​@@venkateswararaoparuchuri3026ap lo caste feeling fools untaru Kada, okappudu dongalu ga unnavaaru ipudu higher caste ayiyaru Rajangam chethulo thechukunnaru meru cheptunnaru sollu matalu high caste anta yevadiki oka history ledu pakodi caste History tiskoni memu ani yepudu clam chesukundam ani try chesthu untaru beacuse meku oka rajarikam ledu caste lo oka Historical moments levu 😅

    • @kurnoolion
      @kurnoolion Месяц назад

      Yes they are daring and straight forward people

  • @kasiramainavenkateshkasira2234
    @kasiramainavenkateshkasira2234 Год назад +122

    మహాభారతం లో యాదవ్ ల పాత్ర ప్రత్యేకం జై యాదవ్ జై మాధవ్

    • @ViduraVoice
      @ViduraVoice Месяц назад

      భగవద్గీత చదివినార బ్రో

  • @varada2695
    @varada2695 Год назад +6

    మీరు చెప్పిన విధానం మరియు మీ గొంతు చక్కగా వుంది

  • @rangapuramharinathyadav8278
    @rangapuramharinathyadav8278 Год назад +33

    🦚 🐄 🕉️ యాదవయ మాధవాయ కేశవాయ నమో నమః 🦚🐄🕉️

  • @ViduraVoice
    @ViduraVoice Месяц назад +2

    ఎంత మంది మన యాదవ సోదర్లు కృష్ణుడిలా ఉంటున్నారు? ఎంత మంది ,ఎన్ని సార్లు అసలైన భగవద్గీత చదివినారు? మి (ఇంట్లో వారు కూడ)... మీ మీ పిల్లలకు కూడ చదవటం నేర్పిస్తున్నారా?
    మా ఇంట్లో భగవద్గీత రెండు పుస్తకాలు ఉన్నాయి నేను అవి చదువుతున్నారు...మేము యాదవులం కాదు ...కానీ నేను అందరికీ చెపుత భగవద్గీత చదవండి అని.
    హరే కృష్ణ

  • @n.c.s...factsandhistory929
    @n.c.s...factsandhistory929 Год назад +67

    అరుంధతి (మాదిగ) ను పెళ్ళి చేసుకున్నా వశిష్ఠుడు కౌరవ పాండవుల వంశానికి మూలం అయ్యారు... కృష్ణుడు జాంబవతి (మాదిగ) ను చేసుకున్నాడు.... ఒకవేళ మాదిగలు తక్కువ జాతి వారు అయితే వారెందుకు పెళ్ళిళ్లు చేసుకున్నారు... మాదిగలను sc లోకి యాదవులను Bc లోకి నెట్టి మన కుటుంబ సంబంధాలను విడదీసి తక్కువ జాతులుగా మార్చి రాజకీయం చేస్తున్నారు... దీనిని గుర్తించి యాదవులు మాదిగలు మన హక్కుల కోసం పోరాడండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻...

    • @odyaramshirisha5071
      @odyaramshirisha5071 Год назад +1

      Yaadavulu SC lani enta takkuvaga chustaro telusa bhayya.

    • @MalasaniSubrahmanyam-vi1or
      @MalasaniSubrahmanyam-vi1or Год назад +2

      Yes bro
      Your point is great

    • @n.c.s...factsandhistory929
      @n.c.s...factsandhistory929 Год назад +1

      @@odyaramshirisha5071 andhuke anna sc lo madhiga laku vaalaki vunna relations gurthuchesey prayatnam chesaa🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @ashokarudra3891
      @ashokarudra3891 Год назад

      @@odyaramshirisha5071 nenu ayithe eppudu chudaledhu niku jarigina incident ento cheppandi madam?

    • @rajia8584
      @rajia8584 Год назад +2

      Inka yekkada vunchutaeu hindhu dharam ni nasanam cheyadam target ga pettukoni manaku. Asalu devude ledu anni cheppu matamarpidi chestunte em chestam sc bc st oc anni rakka rakkalagu chesi andhari Vida kottaru

  • @muralikrishnayadavnammi5911
    @muralikrishnayadavnammi5911 11 месяцев назад +34

    Proud to be Yadav Jai YADAV JAI JAI YADAV🔥

  • @llaripilla
    @llaripilla Год назад +23

    శ్రీ కృష్ణుడు పుట్టింది యాదవ కులంలో కాదు కానీ ఆయన జీవితం మొత్తం యాదవ వంశంలో గడిచిపోయింది... భగవత్గీతని ప్రపంచానికి అందించి సత్మర్గంలో ప్రజలు ఎలా బ్రతకాలో చెప్పిన శ్రీకృష్ణుడు పాలించిన యాదవ వంశంలో ఆడపడుచుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది...
    ఓం నమో నారాయణాయ నాయ నమః
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః... 🙏

    • @ashokarudra3891
      @ashokarudra3891 Год назад +5

      Niku sagam sagame telusu bujji, Bhagavad-Gita lo untayii okasari chudu nv.srikrishnudu yadavudu ani cheptharu.

    • @llaripilla
      @llaripilla Год назад

      @@ashokarudra3891ఆయన పుట్టింది యాదవుల వంశంలో కాదు... ఆయన కన్న తల్లిదండ్రులు దేవకీ, వసుదేవుల అంటారు కానీ yashodha Amma anaru... ఆయన పెరిగింది యశోదమ్మ దగ్గర Bagavathgeethalo కూడా ఇదే ఉంటుంది ఒకసారి check చేస్కోండి..

    • @ashokarudra3891
      @ashokarudra3891 Год назад +2

      @@llaripilla ok, A devaki and vasudhevudu evvaru bujji, vallu yadav vamsam valle

    • @narendrayadav4064
      @narendrayadav4064 Год назад

      Sarigga telidhu ga kadha niku bujji..🥲

    • @ymkyadav
      @ymkyadav Год назад +2

      నంద మహారాజు
      వసుదేవుడు ఇద్దరూ యాదవ సోదరులే
      వీరి తాత పేరు దేవ మీడ మహారాజు.

  • @bhannureals9
    @bhannureals9 10 месяцев назад +5

    JAI SHREE KRISHNA
    RADHE RADHE
    Thank you for making wonderful video 🙏🙏🙏🙏🚩🚩🚩🙏🙏🙏🙏
    Love from Eswar Yadav Vizag Andhra Pradesh

  • @user-no7yx3cs1e
    @user-no7yx3cs1e Год назад +35

    Jai shree krishna ji
    Jai YADAV

    • @chittinaidu3613
      @chittinaidu3613 Год назад +3

      Brother...miru mathramey first Jai Sri Krishna annaru, tharuvatha jai yadhav annaru❤️❤️❤️

  • @rameshgorla4659
    @rameshgorla4659 Год назад +17

    బ్రాహ్మణ స్ర్తీ కి క్షత్రియ పురుషునకు కలిగిన సంతానమే యదు. యాదవులు. యాదవులు చంద్రవంశ క్షత్రియులు.

  • @SivaBonela-im1lw
    @SivaBonela-im1lw 11 месяцев назад +27

    voice+backgroundmusic+nighttime+headphones+ Sri Krishna story=❤

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 8 месяцев назад +4

    ధర్మాన్ని కాపాడటం కోసం అధర్మ యుద్దం కొన్ని సందర్భాలలో కృష్ణుడికి తప్పలేదు...
    కానీ ఆ అధర్మం అనే కాలం కర్మ గా భగవంతుడిని కూడా వెంటాడింది అంటే కాలం చాలా శక్తివంతమైన ది అని మనం అర్థం చేసుకోవాలి....
    కృష్ణం వందే జగద్గురుమ్.... 🚩🚩

  • @gangababunimmala1474
    @gangababunimmala1474 Год назад +13

    నేను యాదవ్ నిగా janminchi nandhuku garvamuga unnadhi

  • @dharmarajukillada5692
    @dharmarajukillada5692 Год назад +85

    మనది సనాతన వైదిక ధర్మం అని కులాలు తెగలు ఇందులో నుండి వచ్చాయ్ అలాగే మన ఇతిహాసాలు పురాణాలు దేవాలయాల అవగాహన లేదు. అన్ని తెలుస్తుంది.(హిందువులు కి)ఇంకా విషయానికి వస్తే శ్రీ కృష్ణుడు కులంలో పుట్టి పెరిగినాడు. ఇది మహా భారతంలో వుంది. వసుదేవుడు యాదవుడు దేవకీ భోజవంశత్తులు ఈ భూమి మీద రెండు రాజూవంశాలు ఉండేవి . అవ్వి సూర్యవంశా మరియు చంద్రవంశం ఈ చంద్రవంశం నుండి వచ్చిందే యదువంశం (యదు మహా రాజు) వీలు రాజ్య పరిపాలన కోల్పోయారు. (యయాతి శాపం కారణంగా)కౌరవ పాండవులు చంద్రవంసంలో వాళ్ళే వీలుకు రాజ్య పాలన అర్హత వుంది. ఈ యదు వంశంలో పుట్టినాడు మహా విష్ణువు(కృష్ణుడు) ఇందులో అందకా (రుకుమిని), భోజా (కౌజుడు), అనేకా వంశాతులు వునారు. వీలు అందరూ యాదవ్ వీరులే వీళ్ళు అందరూ రాజ్య పాలన చేశారు. యాదవుల(ఆది గొల్ల, (కృష్ణుడు),నల్ల గొల్ల, గోదాం గొల్ల, ఎర్ర గొల్ల,తెల్ల గొల్ల,జాదవ్, మరియూ అనేక గొల్ల జాతులు ఉన్నాయి.) వీలు వృత్తి గోవులు మేపడం(పాలు నెయ్యి,వెన్న, మజిక) ఇంకా వ్యవసాయం చేయడం ఇంకా ఎన్నో విషయాలు వీళ్ళు గురించి మహ భారతంలో వుణయ్యి వీళ్ళు రాజ్యపాలన కూడా చేశారు. గోవును పర్వతాలు, చెట్టులు, పశుపతి(ఈశ్వరుడు),అమ్మవారిని ,కృష్ణుడు, పూజిస్తారు. కృష్ణుడు కంటే ముందు ఆది పరాశక్తి పుట్టింది. యశోద కడోపున ఈమెను కౌముజుడు నరకబోతుండగా ఆకాశంలో మాయం అవుతుంది.అష్ట్ భుజాలతో ఇది చరిత్రా జై యాదవ్ జై భారత్, జై సనాతన హిందూ ధర్మం 🇮🇳🇮🇳🇮🇳🧘🧘🕉️🕉️🕉️ జై హిందుస్థాన్ సమస్త జీవకోటి ఒకటే ఒక దగ్గరి నుంచీ వచ్చాయీ. గుణ్ణం బట్టి వర్ణం,కులం వుంటుంది. పుట్టుకతో ఏది రాదు. కర్మ ఫలం(పరమాత్మ మాయ) తెలుసుకొని నడుస్తే అంతా ఒక్కటే మన హిందూ సాంప్రదాయం దేవాలయాలు, ధర్మాన్ని కాపాడంది. ఇట్లు మీ హిందువు🕉️🕉️🧘🇮🇳💞

    • @k.jagadish2916
      @k.jagadish2916 Год назад +3

      Ilantivi nammakudadhu...brammanulu ee darmam aa darmam ani srushtinchi hindu mathanni nashanam chesaru... Unave 4 castes matrame kshatriya
      Brammana
      Vyshya
      Shudra
      Anthe...ee kulala kampu vedhalalo ledhu

    • @chittinaidu3613
      @chittinaidu3613 Год назад +2

      @@k.jagadish2916 brahmna ,kshathriya,vaishya,shudhra

    • @malleswararao2772
      @malleswararao2772 Год назад +6

      ​@@k.jagadish2916bro he is saying about clan (vamsam) not kulam (caste)

    • @R.E.Cullen
      @R.E.Cullen Год назад +2

      This is funny..mahabharatam prakaram yadav vamsham anedi aavulu,gorlu penchukune vamsham...so annee chotla ala penchukune jaatulu yadavulu Ani chepukunnaaru yadavulu ante sanskrit lo aavulu gorlu penchukune vaallu ...Telugu lo gorlu kase vaallu golla Ani pettukkunnaaru ..so later yadavs Ani add chesukunnaaru..it applies to all castes..even bhisma oka fishing race ..so allaa fishing chesevaallu gangaputra Leda bhishma kula ani pettukkunnaaru....

    • @sureshchokkaku7518
      @sureshchokkaku7518 Год назад +1

      Jaisriram jaisrikrishna ❤❤

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 Год назад +4

    యడువంశము గురించి చక్కని విశ్లేషణ చేశారు...ధన్యవాదాలు.
    భగవంతుడైన కర్మ ఫలం అనుభవించాల్సిందే అన్నదానికి నిదర్శనం వాలి .త్రేతాయుగంలో వాలి ద్వాపర యుగం లో కిరాతుడిగా జన్మించాడు. శ్రీ రాముడిగా అవతారము చాలించి మహా విష్ణువు శ్రీ కృష్ణుడిగా జన్మించి అవతారము చాలించే సమయము ఆసన్నమైనపుడు కర్మ ఫలం అనుభవించాల్సిందే కనుక దూర్వాసుని శాపము, గాంధారీ శాపము ఫలించి కిరాతకుని బాణముతో అవతారము చాలించాడు.... యాదవులు అందరు కురుక్షేత్ర సంగ్రామంలో మరణిస్తే ఇప్పుడు ఉన్న యాదవులు ఎవరు అనే సందేహానికి చక్కని వివరణ ఇచ్చారు. యాదవులు అందరు చంద్ర వంశ క్షత్రియులు. కౌరవులు, పాండవులు అందరు కూడా కురువంశము నకు చెందిన యాదవులు.

    • @rsvenuprasad1432
      @rsvenuprasad1432 8 месяцев назад

      శ్రీ కృష్ణుడు యాదవ వంశంలో జన్మించలేదు.......
      యాదవ వంశంలో జీవించారు.

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 11 месяцев назад +4

    జై శ్రీకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే.... జై మాధవ్ జై యాదవ్

  • @lordkrishnas1997
    @lordkrishnas1997 Год назад +24

    జై శ్రీకృష్ణ పరమాత్మ 🙏🙏🙏

  • @HINDUSTHAN-ci7xs
    @HINDUSTHAN-ci7xs Год назад +6

    జై శ్రీకృష్ణ జై యాదవ్ జై మాధవ్ 🚩🕉️🇮🇳🛕

  • @ramachandraremo4038
    @ramachandraremo4038 Год назад +8

    జరిగిపోతున్న కాలక్రమం లో "కురు" వంశం కూడా ఏమైందో ఒక వీడియో చేయండి బ్రదర్.... 🙏
    ఈ సందేహం కూడా మాలో తీరుస్తారు అని ఆసిస్తున్నాము....

    • @Gandivadari_Arjun
      @Gandivadari_Arjun 11 месяцев назад +2

      యయతి రాజు చిన్న కుమారుడు పురు ముసలి తనం తీసుకోడం వల్ల ముదిరాజ్ అయ్యాడు.. పురు ముదిరాజ్ వారసుల్ కురు పాండవులు ♥️

  • @MThirumula-on1wr
    @MThirumula-on1wr 10 месяцев назад +8

    జై శ్రీ కృష్ణ ❤ జై యాదవ్ జై జై మాధవ్ 🙏🙏🙏

  • @gurusai5983
    @gurusai5983 9 месяцев назад +9

    Such a good message to all yadhavs hare Krishna ❤

  • @durgamthirupathi4406
    @durgamthirupathi4406 Год назад +52

    ఓం నమో వాసుదేవాయ నమః ❤️

  • @chandratalks8278
    @chandratalks8278 Год назад +4

    అన్నా love u అన్నా. ఇన్ని రోజులు కి క్లారిటీ ఇచ్చావ్. Tqs అన్నా

  • @keshapavan_0432
    @keshapavan_0432 Год назад +20

    Jai Shri Krishna ❤🙏

  • @Mana__nellore__vlogs
    @Mana__nellore__vlogs 5 месяцев назад +3

    అసలు కృష్ణుడు యాదవ్ వంశమని ఎవరు చెప్పారు, ఆయన క్షత్రియుడు ఇది ప్రతి ఒక్కరూ గమనించాలని

    • @Laasya_2808.
      @Laasya_2808. 4 месяца назад

      Nuvu maha baratham chaduvu bro neku samadanam undi

    • @Laasya_2808.
      @Laasya_2808. 4 месяца назад

      Yadav caste kadu kastriya kulam lo okti telsuko

    • @nagarajuk6804
      @nagarajuk6804 4 месяца назад

      orey baabu yadu Ane Kshatriya du nundi yadav cast vachindi a yadu nunchi 4 vamshalu vachai andulo vrushni vamsam Loni vaade Sri Krishnudu.
      telayakapothe telusuko edi badite adhi vagaku

  • @azbycxdwgnfxcsdgzwjkbs
    @azbycxdwgnfxcsdgzwjkbs Месяц назад +1

    ❤🎉జై యాదవ్ జై మాధవ్ 🎉❤

  • @Sri99663
    @Sri99663 Год назад +28

    Jai krishna ❤️❤️🙏🙏

  • @ybnstars7267
    @ybnstars7267 Год назад +6

    Ee story naaku four years unnappudu maa nanna chepparu same to same anni visayalu eppudu meru chepputhunnaru 100% nijam

  • @yajamanambhargava582
    @yajamanambhargava582 13 дней назад

    యాదవులు గొప్ప వారు... శాపం లేకపోతే,,, మహాగొప్పగా బతికే వారు... వారిని ఎవ్వరు ఓడించలేరు... అందుకే వారిలో వారే శాపం వలన.......

  • @anjianjiyadav1503
    @anjianjiyadav1503 Год назад +46

    జై యాదవ్ జై మాదవ్ ❤❤❤

  • @saikumar-xn6jd
    @saikumar-xn6jd Год назад +29

    Thank you for providing such great information that it doesn't matter about caste the Krishna is from santan dhrama
    Jai shree krishna 🙏🙏🙏

  • @sivabhatraju1763
    @sivabhatraju1763 Месяц назад

    హిందూ సోదరులు తరఫున యాదవ సోదరులు తరపున శ్రీకృష్ణ భక్తుల తరుపున ఈ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు,, జై శ్రీ కృష్ణ

  • @SaiKrishna-bb2et
    @SaiKrishna-bb2et Год назад +29

    Proud to be yadav.....

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад +6

    Om Namo Bhagavathe Vaasudevaaya 🙏🙏🙏
    Jai Shri Krishna 🙏🙏🙏

  • @chetankrishna2021
    @chetankrishna2021 Год назад +11

    I'm proud toe a yadav
    Jai yadav jai sri krishna

  • @yaswanth138
    @yaswanth138 Год назад +19

    Proud To be Yaadav ❤

  • @jajulaanjaneyuluyadavanjan3377
    @jajulaanjaneyuluyadavanjan3377 Месяц назад +1

    శ్రీకృష్ణుడు పుట్టకముందే యదువంశం (యాదవ వంశం )అనేక వంశాలతో రాజ్యలతో విస్తరించిది బాగానే చెప్పారు. కానీ శ్రీకృష్ణుడు వంశం కూడా నాశనం అవలేదు శ్రీకృష్ణుడు సంతానం మొత్తం ఒక లక్ష అరవై ఒక వెయ్యి యనబై మంది సంతానం వీరికి కలిగిన సంతానం అర్జునుడితో పాటు హస్తినాపురం కొంతమంది దక్షిణ భారతదేశంలో కి కొంతమంది చెల్లచెదురు అవుతారు.ద్వారకలో నాశనం అయింది శ్రీకృష్ణుడు వయసు గల యాదవులు మాత్రమే

  • @cheerlaashokyadav8348
    @cheerlaashokyadav8348 Год назад +7

    Jai Sri Krishna ❤❤❤

  • @DrPuneethRajkumar-hv2wi
    @DrPuneethRajkumar-hv2wi Год назад +21

    ఒక యాదవ్ గా పుట్టి నందుకు సంతోషించిన

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Год назад +4

    ధర్మరక్షణ కోసం శ్రీకృష్ణుడు తనవారు పరాయివారు అని కూడా చూడకుండా ధర్మరక్షణ చేశారు.

  • @tiruanu70
    @tiruanu70 Год назад +63

    జై యాదవ్ 💪🏻💪🏻💪🏻

  • @SaiKiran-zu2fe
    @SaiKiran-zu2fe Год назад +35

    Jai Shree Krishna ❤️

  • @mcyaramanchi939
    @mcyaramanchi939 Год назад +23

    మరి జాంబవతి కృష్ణునికి సాంబుడు పుట్టడుా ఆ ప్రకారంగా ఈనాటి జాంబవంతుని వంశస్థులు యాదవులకు మేనమామలు అవునా కాదా అనేది చెప్పాలి యదువంశ నిజమైతే జాంబవ వంశము నిజమే కదా

  • @annapurnagarilokam532
    @annapurnagarilokam532 Год назад +3

    ఓం శ్రీకృష్ణాయపరమాత్యనే నమః 🙏🙏🙏🙏🙏🙏🌹🌷🌻💐🌺

  • @muraliboyina4924
    @muraliboyina4924 Год назад +26

    Jai yadav jai jai madav❤

  • @Anu-of8qm
    @Anu-of8qm 11 месяцев назад +9

    జై మాధవ్ జై యాదవ్ 🙏🙏

  • @vikranthyadav2193
    @vikranthyadav2193 Год назад +10

    యాదవ వంశం మే గొప్ప వంశం

  • @KumarM-gh8qt
    @KumarM-gh8qt Год назад +1

    వాసుదేవుడు వృష్ణి క్షత్రియ వంశానికి చెందినవాడు. దేవకి ఉగ్ర వంశానికి చెందినది. అర్జునుడు ద్వారక నుండి యాదవ స్త్రీలను తీసుకువెళుతున్నప్పుడు, అర్జునుడు వారిని రక్షించడానికి అభిరాలతో పోరాడలేకపోయాడు. అది అలా ముగిసింది. శ్రీకృష్ణ భగవానుడు తన కృతజ్ఞతను చూపుతూ యాదవులను ఆదరించాడు.

  • @premtheking200
    @premtheking200 Год назад +13

    నాకు ఒక డౌట్ శ్రీ కృష్ణుడు తల్లి తండ్రి అంటే దేవకి వసుదేవుడు యాదవులా

    • @konyakarthikkonyakarthik6182
      @konyakarthikkonyakarthik6182 Год назад

      Vasudevudu adavudu

    • @ashokarudra3891
      @ashokarudra3891 Год назад

      Avunu yadavulu niku teliyadha

    • @manikantewsararaokaka1931
      @manikantewsararaokaka1931 Год назад +1

      Krishna paramatma puttedi devaki vasudevulaki... Kani aayana puttina marusati roju nundi aayana talli tandri yashoda ,Nanda maha raaju..... Aayana puttindi devaki garbham loo... Kani perigindi yasoda Nanda maha Raju daggara...so.. krishnudu aananda swaruupam.. Jai Sri Krishna..❤️❤️

    • @n.anjaiahgoud.7673
      @n.anjaiahgoud.7673 Год назад +1

      కాదు క్షత్రియులు.

    • @venkateswarlumudamanchu6726
      @venkateswarlumudamanchu6726 Год назад

      అవును దేవకీ వసుదేవులు యాదవులు.

  • @janupalaradhakrishnayadav3498
    @janupalaradhakrishnayadav3498 10 месяцев назад

    Shishupaludu duryodanudu krishnunni gollavada annarukada

  • @DrPuneethRajkumar-hv2wi
    @DrPuneethRajkumar-hv2wi Год назад +6

    సూపర్ ❤❤

  • @ranjith328
    @ranjith328 Год назад +5

    గౌతమ పుత్ర శాతకర్ణి చరిత్ర చెప్పండి సార్ ❤

  • @umamaheswaripalli1361
    @umamaheswaripalli1361 10 месяцев назад

    Super ga cheparu chala Mandiki ee dowit vunndi clear ga cheparu thank you

  • @KvenkataRao-zf6ou
    @KvenkataRao-zf6ou Год назад +2

    Jai shree ram jai krishna

  • @mahesh7995
    @mahesh7995 Год назад +49

    జై యాదవ్❤

  • @rajnirajni3187
    @rajnirajni3187 Год назад +2

    Kaani Mahaa🤘Bhaarat loo Sri#❤️Krishnaa ni ippatikii Krishna's🙏🏻👊 yenduku antee Mana Charitra👌👊😵 Taalap💝atra'S kuuda Maha🔥aBhaara😭t History ki Gelipin👊chindii Krishna Manavaaduu💝🤘🔥🔥

  • @BalajiAtkuri
    @BalajiAtkuri 8 месяцев назад +1

    Your explanation is very good, appreciate your research. Your thumbnail says something and you say a different thing.

  • @REDDY-45
    @REDDY-45 Год назад +4

    I am reddy i respect Yadavs

  • @obuobu8875
    @obuobu8875 Год назад +8

    Jai yadav Jai lord of Krishna 🙏

  • @venkatadurgaprasadprasad7730
    @venkatadurgaprasadprasad7730 Год назад +11

    I'm proud to be a yadav

  • @sagaraggu7852
    @sagaraggu7852 Год назад +42

    జై యాదవ్... 🙏🏻

    • @chittinaidu3613
      @chittinaidu3613 Год назад +2

      No
      Jai Madhav

    • @vikranthna5394
      @vikranthna5394 Год назад +1

      Bro mee certificate lo Yadav ani undha golla ani undha

    • @opplayers8342
      @opplayers8342 Год назад +3

      Golla and yadav 💥

    • @N.SivakrishnaVarma1996
      @N.SivakrishnaVarma1996 10 месяцев назад

      ​@@vikranthna5394 నీవు ఏమి ఉంది అనుకుంటున్నావు ???

    • @vikranthna5394
      @vikranthna5394 10 месяцев назад

      @@N.SivakrishnaVarma1996 yerragola

  • @SAIKRISHNA-rf4xq
    @SAIKRISHNA-rf4xq 11 месяцев назад +1

    Super very nice information ❤

  • @dilipvillagetechnology1301
    @dilipvillagetechnology1301 Год назад +2

    Thank you Anna for best information 😊😊

  • @n.bishwanathreddy8543
    @n.bishwanathreddy8543 Год назад +2

    Sri rama galu vamsham gurunchi oka video cheyindi

  • @rajugovindraju8880
    @rajugovindraju8880 Год назад +2

    Sir KALINGA Vamsham gurinchi oka vedio cheyandi please 🙏

  • @chevulamadhucmadhu7174
    @chevulamadhucmadhu7174 6 дней назад

    మేమే యాదవుల కృష్ణుడి వారసులంవారసులం

  • @kattamanojkumar
    @kattamanojkumar Год назад +6

    Jai Krishna
    Jai Yadav 🕉️

  • @harishb4932
    @harishb4932 Год назад +2

    Jai sri krishna, ohm namo naaraayanaaya namaha

  • @Pravalishannu143
    @Pravalishannu143 Год назад +2

    Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @InspiroTales-ow6tn
    @InspiroTales-ow6tn Год назад +21

    Any Yadav's here ??

  • @shankeryadav1741
    @shankeryadav1741 Год назад +2

    Jai Sri Krishna
    Jai Yadav
    Jai Hind 🚩🚩🚩

  • @venkatyadav36568
    @venkatyadav36568 6 месяцев назад

    🙏🙏🙏 మీ వాయిస్ సూపర్,, ట్రై టూ డబ్బింగ్ ఛాన్స్

  • @rameshlotla7337
    @rameshlotla7337 Год назад +2

    Ganga vansham gurinchi chepandi

  • @AmazonTelugu
    @AmazonTelugu 11 месяцев назад +1

    RadhaKrishna ❤

  • @GARUDASTUDIOS433
    @GARUDASTUDIOS433 Год назад +1

    శ్రీ కృష్ణుడు అంతం అయిన 5000 సంవత్సరాల తరువాత ఆయన మనవడు యిప్పుడు వున్న ద్వారకలో గుడిని ఎలా కట్టాడు
    అంటే శ్రీ కృష్ణుడి వంశం పూర్తిగా అంతం కాలేదు

  • @yettomsayanna1722
    @yettomsayanna1722 Год назад +5

    అద్భుతమైన సమాచారము శుభాకాంక్షలు

  • @le-2224
    @le-2224 Год назад +5

    Anna alage asalu St 's vallu yekkadi nundi vacharo cheppava annaa...

  • @sowmyasowmya734
    @sowmyasowmya734 Год назад +1

    Chala chala chala THANKS, mana bharathiya CAMUNISTS andarini ni chepputho kottinatlu vundi.

  • @mounenderreddy4068
    @mounenderreddy4068 Год назад +10

    Sambudu is not a small kid he got married Duryodhan daughter much before Kurukshetra battle

    • @kittuyadav8516
      @kittuyadav8516 Год назад +1

      Atanu sambudu kaadu, aniruddudu,

    • @mohinitammareddy5967
      @mohinitammareddy5967 Год назад

      @@kittuyadav8516 kadandi dhuryodhana kuthuru lakhamanani sambudu chesukunnadu

  • @vamshiyadavjakkula2328
    @vamshiyadavjakkula2328 Год назад +36

    Yadav's always kings❤

    • @kanyakumari6542
      @kanyakumari6542 8 месяцев назад

      Kings aithe bc ga aindhuku agree ayaru

    • @Jayaram12-91
      @Jayaram12-91 8 месяцев назад

      ​@@kanyakumari6542bro bc,st,sc,oc enti asalu evi political ga rule cheyadaniki pettukunna categories after 1947 kadha financial state tho devide chesukunnaru ala ithe OC ane category lo brahmins unnaru vallatho patuga chala mandhi sudras(lower caste)unnaru ga like eppudu mood vachi pettukunna reddy and kamma chala names unnayi vallu brahmins tho equal haaa ala ani yadavas BC category lo unnaru ani valla kante lower haaa.manaki only 4 castes ne unnayi neku teliyali ante BHAGVATGEETHA read chesi cheppu bro chadhavaru comments chestharu
      Caste has given by lord krishna only 4 varnas(castes)
      1.Brahmans
      2.kastriyas (only varmas& yadavas)
      3.vysas
      4.sudras

  • @gollasreekanth1891
    @gollasreekanth1891 Год назад +1

    Super bro nuvvu ❤❤❤ Jai shree krishna 🥰❤

  • @kpavan9988
    @kpavan9988 10 месяцев назад

    Kuruma Golla vallu Lord Krishna Varasulu.
    Yadu Vamshasthulu
    Today Ma Gurunchi maku telisindhi
    Thank you Brother 😊

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 Год назад +1

    Good speak sir Good jaiyadavau

  • @user-uo3nf8ge5q
    @user-uo3nf8ge5q Год назад +1

    Mahabharat is drama and not history మహాభారతం అనేది గ్రీకు పురాణాల నుండి కాపీ చేయబడిన కల్పన మరియు నాటకం

  • @lakshmikalavathi9385
    @lakshmikalavathi9385 10 месяцев назад

    Chala baga chepparu. Jai yadhav

  • @bandhamnukaraju9716
    @bandhamnukaraju9716 Год назад +1

    Tq Bro ❤❤❤❤❤❤jai sri krishna 🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🦚🐄🐄❤

  • @sajeedkhan366
    @sajeedkhan366 Год назад +11

    Bro mee voice chala baga vundi ❤

  • @chargerMahesh
    @chargerMahesh Год назад +10

    మహాభారత లోని ఋషుల గురించి చెప్పండి

  • @aremalkarinaveen6717
    @aremalkarinaveen6717 11 месяцев назад

    హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ రామ రామ హరే హరే జై శ్రీ కృష్ణ