Kakarla Venkata Rami Reddy Demands Stop To Rationalization GO | AP Sachivalayam Employees

Поделиться
HTML-код
  • Опубликовано: 29 янв 2025

Комментарии •

  • @Akulavarithota01
    @Akulavarithota01 7 часов назад +19

    సచివాలయాలు వచ్చాకా సమాజం లో, ఆవినీతి తగ్గింది
    కొన్ని సంవత్సరాలు క్రితం cast, incom, death సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ ల కోసం లంచాలు ఇచ్చి అధికారులు చుట్టూ తిరిగేవారు present ఆ పరిస్థితి లేదు
    సచివాలయాలను మంచిగా ఉపయోగించుకుంటే సమాజానికి ఎంతో మేలు

    • @koffeewithkiran
      @koffeewithkiran 5 часов назад +1

      Govt ki manchi cheyalani aalochana ledu

  • @sureshbandari389
    @sureshbandari389 2 часа назад +3

    గత gov లో మీరు ఇలానే గట్టిగా మా సచివాలయ ఉద్యోగులా గురించి మాట్లాడి ఉండింటే బాగుండేది sir

  • @rajeshsimhadri8342
    @rajeshsimhadri8342 9 часов назад +8

    సచివాలయ ఉద్యోగుల జహన్మోహనరెడ్డి గారి విలువ తగ్గించేలా చాలా దారుణంగా ప్రవర్తించారు.
    నా కళ్ళతో నేను చూసాను, నా చెవులతో విన్నాను. చాలా మంది అప్పటి ప్రభుత్వ మీద చాలా వ్యతిరేఖత తీసుకురావడానికి ఒక సంఘం లాగా ఏర్పడి జనసేన కి ఓట్లు వేయమని చాలా కార్యక్రమాలు చేశారు. అలా చేసినోళ్ళందరు కలసి ఇప్పుడు పవన్కళ్యాణ్ గారి, సీబీన్ గారి మొగ్గ గుడవాలని మా యొక్క విన్నపం

  • @citizenofap9511
    @citizenofap9511 6 часов назад +7

    సరైన జాబ్ చార్ట్ లేదు , సరైన ప్రమోషన్ ఛానల్ లేదు ..ఉద్యోగులని మల్టిపుల్ డిపార్ట్మెంట్ ల పనులకు ఉపయోగిస్తూ ..సెలవు రోజుల్లో కూడా పనులు చేయిస్తున్నారు..తీవ్ర పని ఒత్తిడి ఉంది ..కాని చాలా నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు ..సచివాలయం సిబ్బందికి అటెండెర్ జీతం ఇచ్చి జూనియర్ అస్సిటెంట్ స్థాయి పనులు చేయిస్తున్నారు.. శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు.. వెంకటరామి రెడ్డి ఏ పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు అక్షర సత్యం.. గ్రౌండ్ రియాలిటీ లోనివి ..

  • @guntuapparao6241
    @guntuapparao6241 10 часов назад +5

    వ్యవస్థ చాలా మంచిది present govt వారిని వర్క్ పరం గా చక్కగా వాడుకోవాలి సీఎంలు మారిపోతారు కానీ ఉద్యోగులు కాంస్టెంట్ గా వుంటారు కదా. All are ఇండియన్స్. Present govt IAS , IPS ల మీద కేసులు పెడుతున్నారు. సచివాలయ ఎంప్లాయిస్ వారికి ఏ పాటి అంతా రాజకీయం

  • @umamaheswararaonemani3477
    @umamaheswararaonemani3477 4 часа назад +1

    పోయిన గవర్నమెంట్ లో నువ్వు ఏం పీకినావు... అప్పుడు కూడా టార్చర్ ఉంది... Promotions లేవు.

  • @Raja-zq1bw
    @Raja-zq1bw 8 часов назад +5

    మా ఊరిలో సచివాలయం లో కొంతమంది ఉద్యోగులు పనిపాట లేకుండా ఉన్నారు

  • @raghuram9394
    @raghuram9394 19 минут назад

    సార్ జగన్ గారు ఓడిపోవడానికి ఈ వ్యవస్థ కారణం వీళ్ళు చాలా మంది జంగన్ గారి ఓటు వేయలేదు కనీసం ఇప్పటికైన్ మీరు తెలుసుకుంటే మంచిది.

  • @ManiKrishnan-k2x
    @ManiKrishnan-k2x 3 часа назад

    అంత మంది అవసరం లేదు కదా ఆ డబ్బులు ప్రజలు కి ఇవ్వాలి

  • @తెలుగోడు-డ5ఘ
    @తెలుగోడు-డ5ఘ 11 часов назад +3

    ప్రజలు ఎప్పుడైతే జగన్కు 11 సీట్లు ఇచ్చారు అప్పుడే ప్రభుత్వం అర్థం చేసుకుంది ఒక సామాన్య ప్రజలు గా మాకు సచివాలయాలు వద్దే వద్దు సచివాలయాలు సేవల కంటే హింస ఎక్కువై పోతుంది ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చే టప్పటికీ కోటీశ్వరులు కూడా అడ్డదారుల్లో పింఛన్ పొందుకున్నారు కోటీశ్వరులు కూడా పెన్షన్ మన వాలంటీర్లు ఇప్పించారు సచివాలయ ఉద్యోగుల జీతాలు భత్యాలు ప్రభుత్వానికి భారంగా మారిపోయే ఏ పని అయినా కానీ ఎమ్మార్వో ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీస్ కి ఎండిఓ ఆఫీస్ కి వెళ్ళాలి తప్ప సచివాలయం అనేది ఒక మీసేవ కేంద్రంగా ఉంది ఇప్పటికి కూడా అలానే ఉంది

  • @seshagiriKomma
    @seshagiriKomma 12 часов назад +3

    Please continue volunteers ✊🏻

    • @parameshparimi2002
      @parameshparimi2002 12 часов назад

      Volunteers valla maa jagan anna modda gudisadu bro
      Jai jagan anna

    • @kadalaadinarayanareddy7010
      @kadalaadinarayanareddy7010 11 часов назад

      Rs10000/- ku aasha paddaru kadha, CBN dhi kudavandi

    • @koffeewithkiran
      @koffeewithkiran 11 часов назад

      Meeru comment bagunnadi kani bad words use cheyavaddu ( advice)

    • @veeraihchowdarykamma4788
      @veeraihchowdarykamma4788 7 часов назад

      ​@@kadalaadinarayanareddy7010అంటె నువ్వు జగ్గడిది కు....స్టున్నావా

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 5 часов назад +1

    గుడ్ గవర్నెన్స్ లేనప్పుడు ఉద్యోగులకు పనేముంది

  • @SJBabu_24
    @SJBabu_24 3 часа назад

    Baga chepparu kakapothe last 5yrs appudu kuda matladi vunte bagundedi

  • @rohitseepana6577
    @rohitseepana6577 Минуту назад

    No problem
    Whatts app governance vachhindi
    Kanuka only 50 percentage employees chalu

  • @dev.6654
    @dev.6654 7 часов назад

    ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించాలి సచివాలయంలో కూర్చోని కబుర్లు చెప్పకొవడానికి కాదు

  • @balukrish1283
    @balukrish1283 6 часов назад

    Super sir

  • @koffeewithkiran
    @koffeewithkiran 12 часов назад +2

    Volunteers:- CBN ten thousand salary isstanu ante CBN ki vote vesaru meeru yenduku badapadataru

  • @brahmaiahdondapati
    @brahmaiahdondapati 6 минут назад

    Mana government lo ivanni adgakunda emichesav appudukuda ee problems vunnavi

  • @katragaddamuralikrishnango6006

    Government job vallani meelaga case.lu petti vedinchala

  • @annajiraoarasavelli9292
    @annajiraoarasavelli9292 5 часов назад +1

    Ma area lo kaneesam aged persons ku respect ivvadamu ledu ..vaniki a work ledu....cell phones tho adugukuntaru

  • @usharanibhuddavarapu3564
    @usharanibhuddavarapu3564 7 часов назад +1

    Save volunteer sir

  • @GangaDonda
    @GangaDonda 2 часа назад

    రెడ్డి నువ్వు చెప్తే వినగానే

  • @KrishnababuMaradana
    @KrishnababuMaradana 2 часа назад

    Vidni govt yanduku suspend cheyatam ledu.

  • @venkaleo
    @venkaleo 29 минут назад

    Sachivalayam employees lu public ki response ivvaru, yedho grade1 , group officers laaga vaala feeling Pani paata Leni vedhavalu 1 yr ki. 1000 cr bokka veela meedha
    Aa. Money yedho surveyors work chesthuntaaru vaalaki iyyochu

  • @ramadevirongali4787
    @ramadevirongali4787 8 часов назад

    Correct sir, eppudu tention tho dutyne sir, sunday s kuda duty ne sir

  • @rajaatmakuri8169
    @rajaatmakuri8169 12 часов назад +2

    Ithey resin CHESI intolo korcho pettu , makandu mee sodi.

  • @anandasudarsan208
    @anandasudarsan208 12 часов назад

    Sir vra లకు justice cheyandi please

  • @annajiraoarasavelli9292
    @annajiraoarasavelli9292 5 часов назад

    Ayya 11 Mandi no need. 4 members enough...veerini department marchali.

  • @koffeewithkiran
    @koffeewithkiran 12 часов назад +4

    Ippudu padakalu levu (Schemes) ga
    Pani ledu staff ni taggiste tappuleduga

    • @TogetherweYT
      @TogetherweYT 12 часов назад

      Survey lu cheyistundahu cbn avedhu chesthadhu

    • @srinuuriti3807
      @srinuuriti3807 7 часов назад

      భయ్యా ఇప్పుడు state lo ఎన్ని survey లు చేస్తున్నారో telusa

    • @Surya-wz8ev
      @Surya-wz8ev 3 часа назад

      50 ఇళ్లకు ఒక వాలంటీర్ పని చేస్తే ఇప్పుడు సచివాలయం సిబ్బంది కనీసం 250 పైన కుటుంబాలకు సేవ చేస్తున్నారు

  • @BCS-p9y
    @BCS-p9y 5 часов назад

    Veede kadha jagan time lo rechhipoyi pechhipoyindhi mari ippudu sammaga vundhanukunta 😂😂😂 Anubhavinchandi mee chethulaara cheskunnaru

  • @sureshrouthu8798
    @sureshrouthu8798 8 часов назад +1

    waste fellow.

  • @Nrbabu-f8u
    @Nrbabu-f8u Час назад

    Asalu sachivalay s le waste
    Andhuke jagan odipoyadu

  • @KrishnababuMaradana
    @KrishnababuMaradana 2 часа назад

    Veedu oka ycp karyakartha

  • @syedrasheed7133
    @syedrasheed7133 43 минуты назад

    Meeku jaragalside volunteers pani meeku appudu kanapadaleda

  • @BARHLP
    @BARHLP 12 часов назад +1

    Unna vallaki work unda

    • @Surya-wz8ev
      @Surya-wz8ev 3 часа назад

      ఒక వాలంటీర్ 50 ఇళ్లకు పని చేసేవాడు కానీ ఇప్పుడు ఒక సచివాలయం సిబ్బంది కనీసం 250 పైన కుటుంబాలకు పని చేస్తున్నారు

  • @vaji4167
    @vaji4167 7 часов назад

    Anna out source jobs theestara?

  • @saravanakumar8241
    @saravanakumar8241 11 часов назад +1

    ఒరేయ్ ఎంకటి మన ప్రభుత్వంలో ఎప్పుడు అయినా ఏదయినా వాగేవా

  • @chintadachanti8261
    @chintadachanti8261 6 часов назад

    Mari cbn gadi Mondi dhairyam emiti legal ga vellandi

  • @sunnyoleti6858
    @sunnyoleti6858 2 часа назад

    Energy assistant sachivalayam lo oka functionary kada air
    Sorry ani pakkana pettaru

  • @dumpalamurali1590
    @dumpalamurali1590 5 часов назад

    Inthaku mundu okkaree chesaruga e 11 Mandi panini

    • @Surya-wz8ev
      @Surya-wz8ev 3 часа назад

      అప్పుడు పని కోసం జనం ఆ ఒక్కరి దగ్గరకే వెళ్ళేవారు, ఇప్పుడు ఈ 11 మంది ఉన్న 2000 ఇళ్ళకి వెళ్ళాలి అదే తేడా..

  • @asirinaiduchalla2938
    @asirinaiduchalla2938 3 часа назад

    వెంకటరామిరెడ్డి నువ్వు వైసిపి కార్యకర్తలు గవర్నమెంట్ ఎంప్లాయ్ వా దీనికి సమాధానం చెప్పి ప్రెస్ మీట్ పెట్టు. సచివాలయంలో ఆడుకో టైం పాస్ చేసుకుంటానంటే వాళ్ళు ప్రశంస అయిపోతే గవర్నమెంట్ కి ఎంత లాసు ప్రజలకు ఉపయోగమేమిటి. నీకు ఎలాగా మీ బ్లూ పార్టీ నుంచి నీకు నెల నెల ప్యాకేజ్ వచ్చేస్తుంది సో నువ్వు టీవీ ముందు మొరుగుతున్నావు. సిగ్గు శరం ఉండాలి కదరా నీకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఒక పార్టీకి భజన చేయడానికి. మినిమం కామన్ సంస్థ ఆలోచించి మాట్లాడితే మంచిది ప్రజలకు ఉపయోగపడే మాట్లాడేది మంచిదే ఇది ఎవరైనా ఏ పార్టీ టీడీపీ కానీ జనసేన బీజేపీ వైఎస్సార్ ఏ పార్టీ అయినా

  • @syedrasheed7133
    @syedrasheed7133 43 минуты назад

    Meeku jaragalside volunteers pani meeku appudu kanapadaleda

  • @syedrasheed7133
    @syedrasheed7133 43 минуты назад

    Meeku jaragalside volunteers pani meeku appudu kanapadaleda