Chanipothe Brathukunda Song Track With Lyrics || Telugu Christian song Tracks || BOUI Tracks

Поделиться
HTML-код
  • Опубликовано: 5 фев 2025
  • Chanipothe Brathukunda Song Track with lyrics
    Music: Dr.M.Johnson Victor
    Lyrics: Dr.M.Johnson Victor
    Album: Jayashali Kadavari Yudham
    Year: 2010
    Produced by: BOUI International
    Chanipothe Brathukunda Audio Song
    • Chanipothe Brathukunda...
    for more songs: #Bewareofgodtv
    #Teluguchristiansongs
    #Bouisongs
    #Jayashalisongs
    please Like, Share and do subscribe my channel for more songs

Комментарии • 9

  • @GODWORK-h7e
    @GODWORK-h7e 6 дней назад

    Supar song అన్నయ్య 🙏👍👌

  • @devamani7669
    @devamani7669 2 года назад +2

    Super song

  • @pavanvemu-pw8gg
    @pavanvemu-pw8gg 6 месяцев назад

    Super song music

  • @arekantiashok4265
    @arekantiashok4265 2 года назад +2

    Wonderful songs

  • @ajaytejaganji7754
    @ajaytejaganji7754 2 года назад +1

    Thanks brother🙏🙏

  • @nagularapusasidhar5801
    @nagularapusasidhar5801 Год назад +9

    పల్లవి:
    చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులో సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది ||2॥
    ॥చనిపోతే ॥
    1.ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెంతుంది.
    స్వర్గం, నరకం, శాశ్వతమే అని తెలుసా..
    అది శాశ్వత సుఖము, దుఃఖము ఆత్మకు తెలుసా?
    ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెంతుంది.
    స్వర్గం, నరకం, శాశ్వతమే అని తెలుసా......
    అది శాశ్వత సుఖము, దుఃఖం నీకని తెలుసా?
    ఒక విత్తనంలో బ్రతుకెంతుంది..... మహావృక్షమే దానిలో ఉంది.
    మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది. చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది.
    2. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే.....
    నువు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే ||2||
    నీ మరణ దినమే అది వెళుతుంది.
    ఒక క్షణములో శిక్ష పడుతుంది.
    ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధంతుంది
    ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్షుంటుంది.
    ॥చనిపోతే ॥

  • @PavanVemu-d2x
    @PavanVemu-d2x 4 месяца назад

    Super song

  • @nagularapusasidhar5801
    @nagularapusasidhar5801 Год назад +15

    పల్లవి:
    చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకులో సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది ||2॥
    ॥చనిపోతే ॥
    1.ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెంతుంది.
    స్వర్గం, నరకం, శాశ్వతమే అని తెలుసా..
    అది శాశ్వత సుఖము, దుఃఖము ఆత్మకు తెలుసా?
    ఈ బ్రతుకులో సుఖమేముంది ఆ సుఖములో బ్రతుకెంతుంది.
    స్వర్గం, నరకం, శాశ్వతమే అని తెలుసా......
    అది శాశ్వత సుఖము, దుఃఖం నీకని తెలుసా?
    ఒక విత్తనంలో బ్రతుకెంతుంది..... మహావృక్షమే దానిలో ఉంది.
    మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఈ బ్రతుకుంది. చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది.
    2. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే.....
    నువు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే
    నీ మరణ దినమే అది వెళుతుంది.
    ఒక క్షణములో శిక్ష పడుతుంది.
    ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధంతుంది
    ఆ దేవుని మరచి బ్రతికినందుకే శిక్షుంటుంది.
    ॥చనిపోతే ॥