అమ్మ మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి.. Naku ఐతే ఎపుడు mi videos chusina ఎపుడు place కొనుకుంటానా, ఎపుడు మొక్కలు మిల penchu thaana ani.. Waiting andi.
❤❤❤ hi hello mummy garu and babbai... so beautiful, ma side drumsticks chala varieties untayi koni 3 to 4 feet daka vastayi... Super harvest, super physio n exercise makes u fit. Soon recovery from your shoulder pains. Eat healthy 😊
Hi padma garu. Super horvest, eeroju chala happy ga undi, mee thota horvest, madhavi arati gela jambo horvest chusi , meeru sir eddari sramaku phalitam 😊🙏
రాజుగారు చూశాను నేను కూడా పెంచాను 92లో నేలమీద చాలా సంవత్సరాలు ఉండేది ఆ వెరైటీ ఇప్పుడు నా దగ్గర లేదు మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు అడిగినా నాకు వాళ్ళు తెచ్చి ఇవ్వలేదు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుంటాను చెట్లు చాలా బాగుంటాయి పండ్లు కూడా భలే తీయగా ఉంటాయండి
Chaala Super and Tempting undi aunty gaaru. Oka chinna help plz Mee deggara unna Mango plant nunchi air layering chesi istara plzzz 🙏🙏🙏.prati samachram Mee mango chusi tempt aaitanu plz aunty oka favour cheyandi
హాయ్ అమ్మ వంగ మొక్కలు ఒక్కో కంటైనర్ కి ఎన్ని పెట్టుకోవాలి,కంటైనర్ 12 inch పొడవు 12 inch వెడల్పు వుంది. ఆ సైజ్ కంటైనర్ లోనే సొర,బీర,కాకర,పొట్ల,తమ్మ,బీన్స్,లాంటి తీగ జాతి మొక్కలు ఎన్నెన్ని పెట్టాలి,ఇవి పైన పాకిస్తు క్రింద వంగ,మిర్చి,టమాట,బెండ,గోరుచిక్కుడు వంటి చెట్టు జాతి మొక్కలు పెటుకోవచ్చా,
అమ్మ మిద్దె మీద తీగ జాతి మొక్కలకు నిలువు పందిరి కాకుండ పైపందిరి వేసి వాటి క్రింద చెట్టు జాతి కూరగాయలు వేసుకోవచ్చ, నన్ను అండి అనకుండ మీ అమ్మాయిని పిలిచినట్టే పిలవండి అమ్మ(పిన్నమ్మ).
Thank you so much ma'am, meru reply ichinanduku happy ga vundi, life lo okkasaraina me terrace garden chuse avakasham ravalani korukuntunnanu, madam me puvvudanima plant chala bagundi.
Amma nenu Thotakura white seeds vesanu with in 4 days lo germination ayyindi ayyaka adi peragatam ledu soil kuda kotthadi ye andulo Eeruvu tho kalipi vesanu watering bane istunanu soil dry ayyake mari prblm ento gaani peragatam ledu seeds almost germinate ayyayi plants konni plants transplant kuda chesa kani growth ledu enduko cheppagalara please.....
Hi aunty i am 7th class me videos chusi nanu kuda tomato 🍅 and chilli plants pettanu chala baga perigai thank you so much Andi me videos chala baguntayi
Padmagaru namaskaaramandi sudhareddy gari assistant ni ivanni mattilo yentha yentha quantity kalapaali ani adigaanandi aa ammay 100grms varmi compost lo ivanni kalapandi meeru mokkalu perttinappudu kundi lo saripadinantha vesukondi andhi naaku assalu understand avvaledhu pls padmagaru nenu sudhareddy garu ye products pumparo avi names pedathaanu meeru matti kalipina video lo vunna black tub lanti tub naa dhaggara vundhi aa tub mattiki ee products yentha kalapa mantaaru okka tea spoon naa or okka table spoon na pls chebuthaara padmagaru mee watsup number vunte aa ammaay voice msg + products pedudhunu 🙏🙏
సీతదేవి గారు కొంచెం కొంచెం వేసుకోవచ్చు వేసుకుని నీళ్లు చల్లి ఒక మూడు రోజులు పక్కన పెట్టుకుంటే మనకి అవి మల్టిపుల్స్ అవుతాయి వాటిల్లో ఇంత వెయ్యాలి అని లెక్కలేదు మట్టి కలుపుకునేటప్పుడు కొంచెం బెల్లంకొండ చల్లుకోండి అవి మల్టిపుల్స్ అవి సూక్ష్మజీవులకి ఆహారం బెల్లం
పద్మ గారు మీ హార్వెస్టింగ్ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది అండి మాకు చాలా ఆనందంగా ఉంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది
థాంక్యూ థాంక్యూ అండి
Mee veediyos chusthunte bhle santhosham ga vundi ❤Padma garu baga kapisthunnaru mulakkayalu superb 🎉
Varshakalam lo kitchen compost cheyyeccha, elaa cheyyali, round pedda grow bag lo cheyaccha pl padmagaru cheppindi.
Super అండి,
Super harvest amma.mulagakayalu vankayalu chustunte mee intiki vachhi tinalani vunnadamma.
Superga unadi me harvest madamgaru 👌👌👌
Aunty egg emulsion oil enni rojuluku okasari plants ki ivvali
Chala happy ga vundhi mamma garu,meedhi ye vurru
Padhma garu miru vundedi ekkada andi Hyderabad lo👌👌👌
I like brinjal aunty u r the inspiration aunty .now i have plants. I harvested 7 brinjals white tq aunty
👍
అమ్మ మిమ్మల్ని చూసి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాలి.. Naku ఐతే ఎపుడు mi videos chusina ఎపుడు place కొనుకుంటానా, ఎపుడు మొక్కలు మిల penchu thaana ani.. Waiting andi.
👍
Vankqya seeds eakkadivi andi
Padmagaru namaskaaramandi 2 1/2 tubs mixed mattiki okkakka table spoon sudhareddy gari yeruvulu vesaanu guppedu bellam theesukuni water kalipi challi malla even ga mix chesaanu correct ga chesaana inka bellam water veyala meeru green signal isthe (ninna night chesa 2days aagi) mokkalu 2 days aagi pedadhaamani mee reply kosam veyi kalla tho choosthun ttaanu ❤ 🙏🙏
ఇంకా పెట్టుకోవచ్చు అండి మొక్కలు సీతా దేవి గారు మొక్కలు
Nice information 👌 and good harvest ❤ amma
Me video's chala chustunna chala nachindi naku yento opikaga Anni panulu chesukuntaru meru great aunty ❤
థాంక్యూ సంధ్యారాణి
❤❤❤ hi hello mummy garu and babbai... so beautiful, ma side drumsticks chala varieties untayi koni 3 to 4 feet daka vastayi... Super harvest, super physio n exercise makes u fit. Soon recovery from your shoulder pains. Eat healthy 😊
థాంక్యూ డాక్టర్ గారు
Super munagakayala cuter amma erragadda nunchi nemjap grouthfit cargolo tepichu kunamu thanks amma
Aunty garu, can you please share how to control leaf miner problem in the garden
గానుగ నూనె స్ప్రే చేస్తే ఆ సమస్య తగ్గిపోతుంది
Hi padma garu. Super horvest, eeroju chala happy ga undi, mee thota horvest, madhavi arati gela jambo horvest chusi , meeru sir eddari sramaku phalitam 😊🙏
రాజుగారు చూశాను నేను కూడా పెంచాను 92లో నేలమీద చాలా సంవత్సరాలు ఉండేది ఆ వెరైటీ ఇప్పుడు నా దగ్గర లేదు మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నిసార్లు అడిగినా నాకు వాళ్ళు తెచ్చి ఇవ్వలేదు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకుంటాను చెట్లు చాలా బాగుంటాయి పండ్లు కూడా భలే తీయగా ఉంటాయండి
Aunty garu bringal plant ki millybugs chala vastunai andi emchayyali. Rose plants ettu perugutundhi kani flowers ravatam ledu emchayyali aunty garu
మనం చానల్లో వీడియో ఉన్నది చూడండి మొక్కలకి కాల్షియం కూడా అందించాలి
చాలా బాగుంది అమ్మ ❤
Padamagaru mi garden chalabundi mi garden video's chustuuntanu
ఆంటీ గారు వంకాయ లు super 👌👌👌👌👌👌
Super Amma❤
Chaala Super and Tempting undi aunty gaaru.
Oka chinna help plz Mee deggara unna Mango plant nunchi air layering chesi istara plzzz 🙏🙏🙏.prati samachram Mee mango chusi tempt aaitanu plz aunty oka favour cheyandi
హాయ్ అమ్మ వంగ మొక్కలు ఒక్కో కంటైనర్ కి ఎన్ని పెట్టుకోవాలి,కంటైనర్ 12 inch పొడవు 12 inch వెడల్పు వుంది. ఆ సైజ్ కంటైనర్ లోనే సొర,బీర,కాకర,పొట్ల,తమ్మ,బీన్స్,లాంటి తీగ జాతి మొక్కలు ఎన్నెన్ని పెట్టాలి,ఇవి పైన పాకిస్తు క్రింద వంగ,మిర్చి,టమాట,బెండ,గోరుచిక్కుడు వంటి చెట్టు జాతి మొక్కలు పెటుకోవచ్చా,
అలా పెట్టుకుంటే కంటైనర్ సరిపోదు అండి కుండీకి మూడు మూడు పెట్టుకోవచ్చు
అమ్మ మిద్దె మీద తీగ జాతి మొక్కలకు నిలువు పందిరి కాకుండ పైపందిరి వేసి వాటి క్రింద చెట్టు జాతి కూరగాయలు వేసుకోవచ్చ, నన్ను అండి అనకుండ మీ అమ్మాయిని పిలిచినట్టే పిలవండి అమ్మ(పిన్నమ్మ).
Super harvest andi.....
Super munaga kayalu super
Ventane reply ichaaru mee runam theerchukolenu 🙏🙏🙏🙏🙏
Can u please show me ur mulberry bonsai tree once
Super harvest anti
చాలా బావుంది మీ పంట
Super amma❤
Happy harvest aunty
Super aunty nenu kuda start cheyali anukuntunna terres garden yevina salahalu evvandi
చానల్లో అన్ని వీడియోలు ఉన్నాయి ఒక్కసారి మీకు ఏ డౌట్ వచ్చినా ఛానల్ చూడండి
Madam, govt teacher, Laxmi, naku terrace meda mokkalu vunnai, okkasari mitho matlada chance isthara?
ఛానల్ లో వీడియోలు ఉన్నాయండి లక్ష్మీ గారు తప్పకుండా అవి చూడండి మీకు అర్థమవుతుంది కామెంట్స్ రాయండి రిప్లై ఇస్తాను మీకు
Thank you so much ma'am, meru reply ichinanduku happy ga vundi, life lo okkasaraina me terrace garden chuse avakasham ravalani korukuntunnanu, madam me puvvudanima plant chala bagundi.
Amma nenu Thotakura white seeds vesanu with in 4 days lo germination ayyindi ayyaka adi peragatam ledu soil kuda kotthadi ye andulo Eeruvu tho kalipi vesanu watering bane istunanu soil dry ayyake mari prblm ento gaani peragatam ledu seeds almost germinate ayyayi plants konni plants transplant kuda chesa kani growth ledu enduko cheppagalara please.....
మీ దగ్గర ఫిష్ ఏమైనా యాసిడ్ ఉంటే స్ప్రే చేయండి
Nice harvesting video ಅಮ್ಮ.
థాంక్యూ నారాయణరావు గారు
Nice padma garu👍👌
Wow super aunty me happiness loney maku happiness❤
Manchi harvest nijanganea happy
అవును కమల గారు
Hi amma. super nice harvesting 👌👌
Nice harvest padmagaru
Super harvest aunty
Super harvest amma.
Hi amma garu eroju horwest supur Andi nenu me pakkana undi harwest checinattu feel ayyanu .meeru eppudu happy ga undalani ❤🎉
థాంక్యూ వనజ
ములక్కై లు superandi అసలే కూరగాయలు రేట్ మండిపోతున్నాయి.మీకు లోటు లేదు.హ్యాపీగా ఉంది
Beautiful andi
Super Amma
Amma harvest chalaaa bagundi
Tq mahesh
Hi aunty i am 7th class me videos chusi nanu kuda tomato 🍅 and chilli plants pettanu chala baga perigai thank you so much Andi me videos chala baguntayi
చాలా హ్యాపీగా ఉంది మొక్కలు పెంచుతుంటే బాగా చదువుకోండి
Ok aunty garu
ఆంటీ మీరు కోసిన కూరగాయలతో ఇవన్నీ రెసిపీస్ కూడా చూపియండి 😊
Super amma
Amma me mokkalaki purugulu ravaa voste em chesi mokkalani kapadutunnaru
Hi andi
ALASI POINATLUNNARU, JAAGRATHA, BARUVULU ETHODFU
Naku me house pakkane undalani undi aunty 😊
Padmagaru Naku podugu vankaya vittanalu vunte istara
Adaun vaalla interview lo msg pettaanu okasari chudara pls
సీతాదేవి గారు మీకు రిప్లై ఇచ్చాను చూడండి
హాయ్ అమ్మ ఎల ఉన్నారు
Hello padmmagaru
👌👌😂
First comment amma
థాంక్యూ అండీ
Munagu chettu terrace meeda unda
మిద్దె మీద కుండీలలో 10 చెట్లు దాకా ఉన్నాయండి నేల మీద ఒకటి ఉన్నది
@@patnamlopalleturu-pinnakapadma thank you andi