కథ కొత్త తరహా లో సాగింది. సులోచన కి యే రకమైన కష్టం లేక పోయినా కష్ట పడుతున్న తల్లి ని, చెల్లి ని అర్థం చేసుకో లేక తన మనసు పాడు చేసుకుని తల్లిని కూడా ఇబ్బంది పెట్టింది. ఆ కమ్మలు తల్లి కి ఇస్తే ఆవిడ కోరిక తీరే ది. తల్లి పోయి న తరువాత చెల్లి ని దగ్గర తీసుకోవాలని అనిపించింది. Bhagyamma చెప్పక పోతే తల్లి కోరిక తెలిసేది కాదు.
సులోచన పాత్రని villainize చేసే ఆస్కారం ఉంది కానీ అలా కాకుండా empathise చేస్తూ రాసిన విధానం బాగుంది.
Well good story Ande
Katha mugimpu bagundi
అంతరంగం బాగా ఆవిష్కరించారు
Kadha chaalaa baagundi andi 🌷🙏🌷🙏🌷🙏🌷
కథచాలాబాగుంది,అక్కాచెల్లెళ్లు మద్యఈమనస్తత్వాలుఎందుకో,ఒకేకొమ్మకుపూసినపూలు,అయినమనస్సులోభేదాలు
కథ కొత్త తరహా లో సాగింది. సులోచన కి యే రకమైన కష్టం లేక పోయినా కష్ట పడుతున్న తల్లి ని, చెల్లి ని అర్థం చేసుకో లేక తన మనసు పాడు చేసుకుని తల్లిని కూడా ఇబ్బంది పెట్టింది. ఆ కమ్మలు తల్లి కి ఇస్తే ఆవిడ కోరిక తీరే ది. తల్లి పోయి న తరువాత చెల్లి ని దగ్గర తీసుకోవాలని అనిపించింది. Bhagyamma చెప్పక పోతే తల్లి కోరిక తెలిసేది కాదు.
Kada chala baghundi sulochana manasika visleshana sahajamuga uvndi
👌