భూమి మీద ఉన్న నరకం ఇది || Andaman Jail History || Cellular Jail History in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Instagram : / teluguknowledge7
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Telugu Knowledge Channel , Telugu Knowledge , telugu facts,most interesting facts, best facts, interesting and amazing facts, facts you won't believe, unknown facts telugu, interesting facts, telugu interesting facts, facts in telugu, amazing facts in telugu, unknown facts, amazing, amazing facts that you didnt know,facts, interesting facts in telugu, unknown facts in telugu, telugu unknown facts, telugu real facts , top telugu facts

Комментарии • 873

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam7540 3 года назад +525

    మనకు స్వేచ్ఛ ను అందించే క్రమంలో వారి జీవితాలను కోల్పోయిన ఎందరో మహానుభావులు, అందరికీ ఈ వీడియో వలన వందనాలు అర్పిస్తూ...
    జై భారత్.

  • @srinuvirat18
    @srinuvirat18 2 года назад +283

    ఇలాంటి జైలు శిక్ష ఇప్పుడు కూడా వుండాలి అమాయకులైన చిన్నపిల్లలను ఆడపిల్లలను అత్యాచారం చేసే వాళ్ళకి ఈ శిక్ష వెయ్యండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chittipothulakotidigitals6804
    @chittipothulakotidigitals6804 2 года назад +56

    వింటుంటూనే చాలా భయంగా ఉంది ఎంతో మంది సమరయోధులు ఎంతోమంది త్యాగాల వచ్చిన మన స్వాతంత్య్రం

  • @sirinallani5970
    @sirinallani5970 2 года назад +69

    నేను 2018 లో వెళ్ళాను, ఆ జైలు చూడగానే నాకు ఒక దేవాలయం తో సమానం లా భావించాను. ఎందుకంటే ఈరోజు మనం, మన పిల్లలు స్వేచ్ఛగా బతుకుతున్నది వారి త్యాగాల ఫలితం
    అటువంటి వారు నడిచిన నేల adi

  • @nageshyadav582
    @nageshyadav582 3 года назад +89

    ఆ మహానుభావులు అనవసరంగా మనకి స్వాతంత్ర్యన్నీ తీసుకొచ్చారు
    దాన్ని ఈరోజు మన policiticians peoples కాపాడుకోలేక దాని విలువ తెలియక ప్రవర్తిస్తున్నారు

  • @anjali-uu8qd
    @anjali-uu8qd 3 года назад +530

    ఈ లాంటి శిక్షలు ఈ రోజులో ఉండాల్సంది 😔😔 ! హత్యాచారం చెయాలనుకునే మానవ మ్రుగాళకు ఇదే సరియైన శిక్ష

    • @fanofharshasai459
      @fanofharshasai459 3 года назад +1

      S

    • @justifier_chandu3099
      @justifier_chandu3099 3 года назад +28

      ఆడవాళ్ళు కూడా చాలా మంది పురుషుల మీద చేస్తున్నారు

    • @kishoregeesala9416
      @kishoregeesala9416 2 года назад +1

      Yes

    • @finalgamingff9417
      @finalgamingff9417 2 года назад +3

      @@justifier_chandu3099 right bro nuvvu kingu 👑 bro 😎😎😎😎😎

    • @va-rf8eq
      @va-rf8eq 2 года назад +3

      @@justifier_chandu3099 ante kada bro amaila vala kuda abai lu chala mandi chanipotunaru kani rape chesi champadam tape bro

  • @praveenkumargidla1625
    @praveenkumargidla1625 2 года назад +52

    వింటుంటేనే.... భయంకరంగా ఉంది బ్రో.
    ఇంక ఆ ఖైదీలు ఎంత నరకం చూసి ఉంటారో

    • @sirishad9126
      @sirishad9126 2 года назад +2

      Vintuntene ollu jaladaristundi vallu entha narakam anubhavincharo 😢

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад

      Yes. Nijanga aa jail oka pedda narakame..

  • @daasa9287
    @daasa9287 3 года назад +57

    హింసించే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన బట్టి మనం ఎలా కనిపెట్టగలమో ఒక video చెయ్యి బ్రో.....

  • @anupriya7738
    @anupriya7738 2 года назад +209

    మీరు సూటిగా సుత్తి లేకుండా చెప్పారు.. l like it... thank you so much.. 🤝

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Год назад +3

    ఇలాంటి సంఘటనలను పాఠ్యపుస్తకాలలో భాగం చేస్తే తరతరాలభారతీయులకు అమరవీరుల త్యాగాల విలువ తాము అనుభవిస్తున్న స్వాతంత్ర విలువ తెలిసి దేశ స్వాతంత్రయాన్ని కాపాడుకుని బాధ్యతగా ఉండగలుగుతారు అప్పుడే అమరవీరులకు ఆత్మ శాంతి కలుగుతుంది ధన్యవాదాలు మేరా భారత్ మహాన్

  • @chandumurri
    @chandumurri 2 года назад +41

    వీడియో అయితే చాలా బాగుంది బ్రదర్ అందుకు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏 . కాని మనసంతా చాలా బాధతో నింపబడింది. వారు చేసిన త్యాగాల కారణముగా నేడు మనం ఆ స్వతంత్రము అనుభవిస్తూ ఉన్నాము. వాళ్లకి నా జోహార్లు... 👋👋👋👋👋👋👋👋👋👋

  • @mahanaemmosa2166
    @mahanaemmosa2166 3 года назад +287

    సెంటినరీ తెగ గురించి పూర్తిగా తెలియజేయండి🙏🙏🙏🌹

  • @kamarthisathyanarayana8758
    @kamarthisathyanarayana8758 3 года назад +16

    అద్భుతంగా వివరించారు... బ్రదర్...🙏🙏🙏

  • @marikantipavankalyan9209
    @marikantipavankalyan9209 2 года назад +4

    That is గ్రేట్ ఇండియ ఇండియన్ ఫ్రీడం fighters tribute 🇮🇳🇮🇳✊✊🙏🙏 and వీడియో back ground score rr amazing మంచి గా తీశారు brother video

  • @charishma_chowdhary2411
    @charishma_chowdhary2411 3 года назад +121

    ఇలాంటి శిక్షలు అన్నీ ఇపుడు రేప్ చేసే వాళ్ళకి విధించాలి😡🤬

  • @godavariruchulu6463
    @godavariruchulu6463 3 года назад +54

    Our family went to andaman trip in 2010..my most favorite in entire port Blair is cellular jail..we became very emotional at that time while watching this entire documented film conducted for tourists... Everyone became very emotional and got tears.... But I personally felt the presence of every freedom fighter who lost their lives.. especially after watching veer savarkar cell ... I thought these great leaders are still alive and protecting us.. Really great place to visit...lot of memories for me..Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @n.v.hanumanthrao03
    @n.v.hanumanthrao03 3 года назад +41

    ఇలాంటి shikshalu chinna పిల్లల్ని repu chesevariki veyyali kani ala evaru cheyaru 😭

  • @pepakayalavsatyanarayanvee8424
    @pepakayalavsatyanarayanvee8424 2 года назад +4

    Explanation is nice. It is really heart felt fact. Our freedom fighters struggled so much. But nowadays politics and corruption destroyed our society. Everything we forgot today and living a shameful life. There is no justice in india.

  • @artajith4564
    @artajith4564 3 года назад +13

    అన్న మి వాయిస్ చాలా బాగుంది 👌👌👌

  • @khajask1767
    @khajask1767 3 года назад +13

    Bro vintunte chala badhaga undi salute freedom fighters ❤

  • @kambalapalliramuduisrael9970
    @kambalapalliramuduisrael9970 2 года назад +2

    నీవు చెప్పుతుంటేనే బయం వేస్తుంది అన్న ఆ గొడలే సాక్షాలు 😢

  • @shalinipriyaveeragandham1920
    @shalinipriyaveeragandham1920 3 года назад +27

    Salute for the great info sir.... I gained so much knowledge watching your channel.. Senitari Thega gurichi video cheyyandi...

  • @rajagopal6364
    @rajagopal6364 2 года назад +7

    భారతదేశం అభివృద్ధి చెందాలి....
    ఇంగ్లాండ్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ..
    ప్రతిఒక్కరు కష్టపడాలి ...

  • @mahendernaidu3669
    @mahendernaidu3669 2 года назад

    Orey inta manchi video ki like kottali kani dis like enduku chesaru raaaaa......... Anna exalent video

  • @deepthisrikakulapu8124
    @deepthisrikakulapu8124 3 года назад +42

    Salute to our freedom fighters

  • @venkatchandhu2028
    @venkatchandhu2028 3 года назад +88

    ఒక మనిషి స్వేచ్చ స్వాతంత్య్రాన్ని హరించే రోజులులలో నాదేశ ప్రజలు ఎంతగా నరకం అనుభవించారో....దీనికి కారణం మనదేశ ప్రజలకున్న మూడనమ్మకమే కారణం

    • @joshisampathkumar2194
      @joshisampathkumar2194 2 года назад +2

      ఏంటో నీ ఆలోచన😱🤣🤔😢😱

    • @venkatchandhu2028
      @venkatchandhu2028 2 года назад +4

      నా ఆలోచన ఏంటో అందరికీ అర్థం కాదు
      ...మనదేశ ప్రజలకున్న మూడనమ్మకం ఏమిటంటే..సముద్రం మీద ప్రయాణం చేసి వెరేదేశం వెళ్లాలంటే సముద్ర దేవతకి కోపం వస్తదని మూడనమ్మకంతో నీటిమీద ప్రయాణం చెయ్యలేదు కానీ వేరేదేశం వాళ్ళు వచ్చి మనల్ని చిత్రహింసలు పెట్టారు..ఇది అర్థం అవ్వాలంటే మినిమం జ్ఞానం వుండాలి అధిలేని వాళ్ళకి కష్టమే

    • @adhiramraju819
      @adhiramraju819 2 года назад +1

      Ne amma Christian pukku raa

    • @harishprince649
      @harishprince649 2 года назад

      @@adhiramraju819 👌

  • @badithaboyinamadhavi597
    @badithaboyinamadhavi597 3 года назад +7

    Really really nenu chusinaa videos lo one of the best video bro 😍Mee hard work ki 🙏🙏💗

  • @k.shekar6845
    @k.shekar6845 2 года назад

    Best youtuber sir meeru thank you sir ❤️

  • @kranthikmolla6340
    @kranthikmolla6340 2 года назад +1

    అన్న వీడియో ఇంకో గంట సేపు ఉంటే బాగుండును అనుకున్నాను అన్న.అమోఘం 💓💓

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад

      Andaman jail ela untundo VETA movie lo chuincharu. Chala ghoram adi nijanga.

  • @reddychaitanya2601
    @reddychaitanya2601 2 года назад

    జై హింద్ జై భారత్ అన్నా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి వీడియోలు పెట్టినందుకు ప్రతి ఒక్క భారతీయుడు వీడియోను చూసి భారతదేశానికి సహకరించాలని విజ్ఞప్తి దయచేసి గమనించగలరు జై హింద్ జై భారత్

  • @naturaltelugu7536
    @naturaltelugu7536 2 года назад +1

    Salute freedom fighters
    Nee explain kuda chala bagundi annayya.

  • @InsaanInsaan173
    @InsaanInsaan173 2 года назад +1

    Meeku na namaskaramulu.meeru cheppina vishayalaki naku edupu vachhesindi.samara yodula meedha gouravam enduku vundalo ardhamayyindi.jaihind

  • @ktrktr461
    @ktrktr461 2 года назад +1

    ఎందరో మహానుబావులు అందరికి వందనం

  • @srinubaipalli2666
    @srinubaipalli2666 2 года назад +1

    Chala baaga chepparu...
    Nenu Andaman lo untunna

  • @hanshithadharshithacutieki5813
    @hanshithadharshithacutieki5813 2 года назад

    Super bro.. Chala information thelsukunm.. avvani chudalnipisthundhi bro.. really

  • @Narasimha85
    @Narasimha85 3 года назад +3

    No doubt ఈ వీడియో నాకు నచ్చింది tq.

  • @bashaboinasruthi3432
    @bashaboinasruthi3432 2 года назад

    Thank you Annagaru Chala Baga cheparu 🙏

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 5 месяцев назад

    మీరు చెప్పడం అద్భుతం ఇది తెలుసుకొని మన పూర్వీకులు స్వాతంత్రం కోసం ఎంత కష్టం పడ్డారు తెలుస్తుంది

  • @joyg1945
    @joyg1945 3 года назад +5

    Manaku freedom thechina leaders andariki salute 👏👏👏👏👏👏

  • @jyo2563
    @jyo2563 2 года назад +1

    Nice video brother
    I'm frm PORTBLAIR

  • @shivamuni6899
    @shivamuni6899 2 года назад +5

    Super example excellent vioce ❤️ brother all the best 🙏👍

  • @mmkmahesh5028
    @mmkmahesh5028 2 года назад

    Super Chala bagundhi 🙏🙏🙏🙏

  • @harishprince649
    @harishprince649 2 года назад

    మీ త్యాగం మరువలెనిది సమారయోధుల అందరికి పాదాబివందనాలు🙇 భారత్ మాత కి జై

  • @AGENTSTUDIO1
    @AGENTSTUDIO1 2 года назад +1

    Suprb chepparu sir.. ... Tnks for ur information bro

  • @ramannaungati9865
    @ramannaungati9865 2 года назад +1

    Adhivasullu గురించి పూర్తిగా తెలియజేయండి ప్లీజ్

  • @hanumanbhai9791
    @hanumanbhai9791 2 года назад

    chala baga cheparu anna byagrond music super

  • @sureshadari8079
    @sureshadari8079 2 года назад

    My favourite channel ❤️👍

  • @vijay777666
    @vijay777666 3 года назад +1

    చాలాచక్కగావివరించారు

  • @nanajidonipati9256
    @nanajidonipati9256 2 года назад

    Chala spashtamnga chepparu bro

  • @shaikshalina6029
    @shaikshalina6029 3 года назад +2

    Prapamchamto sambhnadam leni adivasula gurimchi video cheyamdi anna , vallu ela vumtaru em dharistaru em tintaru evanni

  • @mkramudu7311
    @mkramudu7311 2 года назад

    Voice clear గా, నీట్ గా వుంది. Tq.

  • @sudheerkumar-tx9zr
    @sudheerkumar-tx9zr 2 года назад

    Thank you brother chala informative matters share chestunnavu❤

  • @vyshnavimarapally103
    @vyshnavimarapally103 2 года назад +1

    Nice information 👍

  • @ananthmahashaya649
    @ananthmahashaya649 2 года назад

    Superb.. brother..manasu karigi poyindi

  • @vgnaidu
    @vgnaidu 2 года назад

    గుడ్ వీడియో బ్రదర్

  • @padmavathiangara7919
    @padmavathiangara7919 2 года назад

    We have seen this jail. Really light n sounds show is superb

  • @devasenap8919
    @devasenap8919 2 года назад +1

    Super information

  • @SGT7799
    @SGT7799 2 года назад +5

    This shows how brutal & cruel Britishers rule is.
    Intha kashtam padi svathantram theesukochara mana ancestors.. 😭😭

  • @ephraimephi6143
    @ephraimephi6143 2 года назад

    🙏 nice video brother maku theyliyane vishayalu chupicharu enka machi video s cheyalane korukutuna God bless you my brother

  • @gangadrikondapaku2694
    @gangadrikondapaku2694 2 года назад

    చాలా మంచి సమాచారాన్ని అందించారు బ్రదర్

  • @queenvara9465
    @queenvara9465 3 года назад +16

    Entha dedication tho chestaru meeru a video aina asalu hats off to u👏👏👏

  • @imtiazmohammed7129
    @imtiazmohammed7129 3 года назад +1

    Great work andi chala intresting ga untai mee videos

  • @THRIMURTHY1305
    @THRIMURTHY1305 3 года назад +4

    Good luck bro 3 lack subscribes ki daggara lo unnaru

  • @bsbheemudugamer2457
    @bsbheemudugamer2457 2 года назад

    Super ga chapinavu anna Naku evala telisindhi tqsm bro ❤️

  • @eshwars1062
    @eshwars1062 2 года назад +11

    freedom fighters ki పాధవివందనాలు....🙏🙏🙏😢

  • @shanesainath2158
    @shanesainath2158 2 года назад +1

    Nice video and information

  • @srinivasulusrinivasulu9892
    @srinivasulusrinivasulu9892 2 года назад

    Super brother nivu chala baga cheppavu Naku chala baga nachindi I like it

  • @devukaranjithrao
    @devukaranjithrao 2 года назад

    Super imperamation, good story sir

  • @sirugudivasanta5026
    @sirugudivasanta5026 2 года назад

    Chala baga chepparu annaya...👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Bhavanipatnala210
    @Bhavanipatnala210 2 года назад

    వింటే చాలా భయమేస్తుంది సార్

  • @chandrasekhardurgaprasadd8878
    @chandrasekhardurgaprasadd8878 2 года назад

    Ayyababoye...anna really really hats off
    Intha INFORMATION gather chesinandhikaina sare nenu like and subscribe chestunna
    Thank you so much bro

  • @boda_mohan
    @boda_mohan 3 года назад +6

    Vammmooo dangerous gaa undi anna🤭😳

  • @aniladrusta131
    @aniladrusta131 3 года назад +1

    Excellent information bro..sprbb..I visited that cellular jail in 2019 bro..

  • @nandhudigital1556
    @nandhudigital1556 2 года назад

    చాలా చాలా బాగా చెప్పారు... tq so much

  • @badavathvinodkumar2567
    @badavathvinodkumar2567 3 года назад

    Chala baga cheparu brother... Tq

  • @saitejaduggi
    @saitejaduggi 3 года назад +30

    Waiting for 3 lakhs subscribers❤❤❤❤

    • @teluguknowledge42
      @teluguknowledge42  3 года назад +7

      Tnq u Sai Teja Garu ❤

    • @chandrashekarthota4819
      @chandrashekarthota4819 3 года назад

      @@teluguknowledge42 bro kanni love facts chapu please please please please please please please please please please please please please please please please please please

    • @saisri4208
      @saisri4208 3 года назад

      @@chandrashekarthota4819 neku love fact kavala

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 2 года назад

      Andaman jail ela untundo VETA movie lo chuincharu. Chala ghoram adi nijanga.

  • @nagarajub143
    @nagarajub143 2 года назад +5

    I feel proud to be an Indian, Good explanation and visuals 👍🙏

  • @manikantayadav2934
    @manikantayadav2934 3 года назад +12

    Bgm.. Vere level with your voice.. Bro.. 😌👍🏻

  • @manojkumarmuchu529
    @manojkumarmuchu529 2 года назад +1

    Anna voice super

  • @venkateshwarreddy7110
    @venkateshwarreddy7110 3 года назад +250

    intha kasta padi thecharu freedom mana political leadres 🤦‍♂emo agam chesturu

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 года назад +4

    Video cheyandi bro centinailes I land gurinchi

  • @mrshivabgmlover7064
    @mrshivabgmlover7064 3 года назад

    Super Anna video 😣

  • @peddaraveduvideos3397
    @peddaraveduvideos3397 3 года назад +1

    Baga chapparu bro

  • @nenunaarakshashi7309
    @nenunaarakshashi7309 2 года назад

    Inka velle prayatnam inkendhuku bro kallaku kattinattu chala baga chupincharu chepparu tqs bro

  • @andrabhargavi6320
    @andrabhargavi6320 2 года назад +1

    Good explanation 🙏😊

  • @shammy4544
    @shammy4544 2 года назад

    Super ga cheppav bro

  • @tejeswar5925
    @tejeswar5925 2 года назад +1

    Nice background music bro ...

  • @saralarao8335
    @saralarao8335 2 года назад +1

    Very good information thanks and at the same time very sad to hear the jailers life

  • @shankarmugithe9023
    @shankarmugithe9023 2 года назад

    brother...chala baga vivarincharu

  • @KRISHSK-jr1wo
    @KRISHSK-jr1wo 2 года назад

    Good speech. 👏👏👏👏

  • @srinivasgadicharla6743
    @srinivasgadicharla6743 2 года назад

    Meru cheptunte chala badaga undi brother

  • @lavanyaragula8158
    @lavanyaragula8158 3 года назад +6

    👏👏 we always support to you

  • @gosikondabharathi9185
    @gosikondabharathi9185 3 года назад

    1:49 yes bro vaalapai kuda oka video chyandi...plz

  • @40-aslambashashaik47
    @40-aslambashashaik47 3 года назад +1

    Gud explaination.. #brother....

  • @mounimounika964
    @mounimounika964 2 года назад

    Very very good information
    Tq for giving information

  • @telug.gaming.dj.charan5650
    @telug.gaming.dj.charan5650 2 года назад

    Alage Lakshdeep nd malvadeep lsland gurinchi cheyandi bro

  • @harinath7112
    @harinath7112 2 года назад

    Entha bayamkaranaga himsinchina komcham kuda bayapadani vallaki really hats up👈

  • @bajisk8513
    @bajisk8513 2 года назад +1

    Super voice broo super bgm

  • @Anonymous-xf7yw
    @Anonymous-xf7yw 3 года назад +13

    Great work, sir!!
    ....
    Mee peru enti andi

  • @Rakshithaviralshorts
    @Rakshithaviralshorts 2 года назад

    Nice video brother 👌 చాలా బాగా చెప్పారు