2019 October lo Globex start ayyindhi...nenu Gopichand CHANAKYA movie chusa...2020 Sankranti ki Screen 5 open ayyindhi Rajinikanth DARBAR movie tho... complete Sofa sitting (ah RED Colour sofas ah theatre lo vay)...Covid tho 2020 march nundi lockdown valla close chesaru.Kani appudu Screen 5 ippudu Screen 1 ga change chesaru...
నిజమే.రీమోడెల్ చేసాక..లోపల DTS సౌండ్,స్క్రీన్ బాగానే ఉన్నాయి కానీ బయట LOOKING కాస్త లో రేంజ్...ఈ THEATER లో మైనస్...సరి అయిన మేనేజ్మెంట్ పరివేక్షణ ఉండదు...ప్రేక్షకులకు చేరువ కావడం లో విఫలం అయ్యింది....పైగా ఎక్కడ లేని వింత ఏమంటే 10 మంది ప్రేక్షకులు లేకుంటే ఇక సినిమా ప్రదర్శన ఉండదు....ఇంటర్వెల్ లో కూడా టీ కూడా ఉండని అరుదైన ఆర్డినరీ హాల్ ఇది..రేట్స్ మాత్రం పెద్ద థియేటర్ రేంజ్ లో ఉంటాయి రేట్లు తగ్గించి...50/- 100/- రేట్స్ పెడితేనే ఈ హాల్ కి మోక్షము లేకుంటే త్వరలో ఒకప్పుడు ఇక్కడ దుర్గా సినిమా థియేటర్ ఉండేది అని చరిత్ర లో చెప్పుకుంటూ ఉంటారు. MANAGEMENT ఆలోచించి ,సరి అయిన స్టాఫ్ పెట్టి మధురవాడ పీఎంపాలెం ప్రజలకు దగ్గరవ్వాలి అని ఆశిస్తూ🙏
Super waiting for screen 1 video bro
2019 October lo Globex start ayyindhi...nenu Gopichand CHANAKYA movie chusa...2020 Sankranti ki Screen 5 open ayyindhi Rajinikanth DARBAR movie tho... complete Sofa sitting (ah RED Colour sofas ah theatre lo vay)...Covid tho 2020 march nundi lockdown valla close chesaru.Kani appudu Screen 5 ippudu Screen 1 ga change chesaru...
బాగుంది
Nyc video bro super explanation
Regular ga videos chaiu anna baga chastunav 👌
Thnxs bro🙂
First view
Super bro Super 👌👌👌👌👌
Dil Raju super 💪💪💪💪💪
Jai amb
Stbl madhurawada chey bro
Thanks anna adigina vettaney chesav ❤
🙂
gajuwaka kanya chayu Anna
👍
thank u bro waiting screen 1
Bro stbl sheelanagar open screen &123 baguntai okkasari vhey
Bro stbl sabbavaram video please
Screen 1 is best
4dx theatre experience
మధురవాడ దుర్గా థియేటర్, stbl కొమ్మాది,శ్రీకన్య పోలీస్ మధురవాడ ..ఇవికూడా వీడియో లు please
Durga theatre lo 10max ticket undedi 2011 varaku chusam time pass avvakapote vellevallm ippudu remodeling chesinattunnadu but theatre em bagodu
నిజమే.రీమోడెల్ చేసాక..లోపల DTS సౌండ్,స్క్రీన్ బాగానే ఉన్నాయి కానీ బయట LOOKING కాస్త లో రేంజ్...ఈ THEATER లో మైనస్...సరి అయిన మేనేజ్మెంట్ పరివేక్షణ ఉండదు...ప్రేక్షకులకు చేరువ కావడం లో విఫలం అయ్యింది....పైగా ఎక్కడ లేని వింత ఏమంటే 10 మంది ప్రేక్షకులు లేకుంటే ఇక సినిమా ప్రదర్శన ఉండదు....ఇంటర్వెల్ లో కూడా టీ కూడా ఉండని అరుదైన ఆర్డినరీ హాల్ ఇది..రేట్స్ మాత్రం పెద్ద థియేటర్ రేంజ్ లో ఉంటాయి రేట్లు తగ్గించి...50/- 100/- రేట్స్ పెడితేనే ఈ హాల్ కి మోక్షము లేకుంటే త్వరలో ఒకప్పుడు ఇక్కడ దుర్గా సినిమా థియేటర్ ఉండేది అని చరిత్ర లో చెప్పుకుంటూ ఉంటారు. MANAGEMENT ఆలోచించి ,సరి అయిన స్టాఫ్ పెట్టి మధురవాడ పీఎంపాలెం ప్రజలకు దగ్గరవ్వాలి అని ఆశిస్తూ🙏
Screen 5 is OK
Stbl madhurawada chey vro
Chey bro waiting
Sare bro try chasta
Bro Asian mukunda theatre medchal review kavali bro 🎉🎉🎉
screen 1 epudu Broo
Tmrw bro
Globex. Bhel mindi
Where is screen 1
Next video
Chee waste food too much cost
మొత్తం దిల్ రాజు సినీ ఫీల్డ్ ని నాశనం చేశాడు.
Worst sound ..stbl very better than this...in gjwk area only stbl theatre's are best
Bro pedda bokka theatre bro sollu reviews chepakandi nenu creen 2 bagodhu sound kudha bokka creen 3 sound bokka 4 kudha ante
Screen 1 Ela undi bro