విత్తనాలు కావాలంటే అడగండి-ఉచితం -Aishwarya. 90108 32171
HTML-код
- Опубликовано: 10 фев 2025
- @Raitunestham #raitunestham #terracegarden
విశాఖపట్నం జిల్లా ఓల్డ్ గాజువాక వుడా కాలనీ లో నివసిస్తున్న ఐశ్వర్య గారు .. తమ ఇంటి పైన చిన్నపాటి టెర్రస్ గార్డెన్ ను చక్కగా సాగు చేస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో తేలికపాటి టబ్బుల్లో ఆరోగ్యవంతమైన ఆకు కూరలు, నోరూరించే కూరగాయలు సాగు చేస్తున్నారు. మార్కెట్ లో కూరగాయలు రేట్లు మండిపోతున్న పరిస్థితుల్లో.. గార్డెన్ నుంచి తాజా కూరగాయలు ఫ్రీగా అందుతున్నాయని ఈ ఔత్సాహిక టెర్రస్ గార్డెనర్ చెబుతున్నారు. అదే విధంగా మిద్దెతోట నుండి లభ్యమైన సీడ్స్ ని తోటి వారికి అందిస్తూ .. టెర్రస్ గార్డెన్ ఆవశ్యకతను తెలియచేస్తునారు ...
-------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • Free Vegetables - ఇలాం...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / raitunestham
☛ Follow us on - / rytunestham
Mee terrace garden superb andi.చూస్తుంటే అలానే చూడాలని అనిపిస్తుంది.నేను నా terrace garden ఎప్పుడు ఇలా చూస్తానా అనిపిస్తూ ఉంది
చాలా చాలా బావుంది అండి ఐశ్వర్య గారు
మీ గార్డెన్ నీ ఇలా మొత్తం చూపించినందుకు సో థాంక్ యూ
ఎందుకంటే నేను మీ మిద్దె ఎక్కి చూడలేను గనుక అండి
చాలా అద్భుతంగా ఉంది
లేని మొక్క లేదు
అన్ని ఉన్నాయి
చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు
Congratulations n keep it up iswarya gaaru 💐
ఐశ్వర్య గారు మీరు చాలా బాగా చేస్తున్నారండి నాకు కొన్ని సీడ్స్ ఫ్లవర్స్ ఇవి కావాలండి నాకు చాలా సంతోషం మీరు చెప్పే విధానం దానం బాగుంది మీ దాంట్లో ఏడ అవ్వాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అండి
Hello ఐశ్వర్య garu🙏😊.garden 👌👌👌andhi 😊
Mam👌మీరు చాలా గ్రేట్,నాకు కూడ మొక్కలు పెంచాలి అంటే చాలా ఇష్టం. Tq for your ఎక్సప్లయినింగ్.
Garden chala bagundhi madam , sir ki meku vinayaka chavithi subhkankshalu
ఐశ్వర్య గారు చాలా బాగుందండి
madam your garden is beautiful And you are moral women to everyone. Thankyou madam. will send seeds by post
Excellent Sister. Well Maintained and so Many Varieties, Almost you covered all plants needed. Very Nice Presentation.
Iswaryagaru Mee garden chala bavundi Mee intrest ki joharlu Mee vari protchahaniki hatsoff
Chala bavundi andi me meddhey thota😊Anni mokkalani penchi andariki aadarshAmga unnaru 🙏🏻💐
మీ గార్డెన్ చాలా చాలా బాగుంది మీ మాటల్లో మా కు అర్థం చేసుకోవచ్చు, thank you so much 👏👏👏👏🙏🙏🙏💐💐💐
Anand Shiva Shankar from Bangalore
Excellent thinking about plants and fruits
Parijatham plants have to grow in ur garden
Very kind heart u have madam free donation of seeds really fantastic human being
100 years of vardhilluga jeevinchandi
Super ga ఉందండి ఐశ్వర్య గారి గార్డెన్..
సూపర్ మాస్టర్ చాలా బాగుంది మీ గార్డెన్ 👌🏻👌🏻
ఐశ్వర్య గారు మీకు గార్డెన్ చాలా బాగుంది మొక్కలు అంటే నాకు చాలా ఇష్టము మీ గార్డెన్ చూస్తుంటే సంతోషంగా ఉంది నా దగ్గర ఏ విత్తనాలు లేవండి గార్డెన్ పెట్టాలని ఆలోచన మీరు పంపిస్తారా మాది బెంగళూరు అడ్రస్సు బెంగళూరు ఆర్ టి నగర్ సుల్తాన్ పాలెం హౌస్ నెంబర్ 10 ఆకుకూరలు విత్తనాలు చెట్టు చిక్కుళ్ళు ఇంకా ఏమన్నా పంపించండి ప్లీజ్
Aishwarya garu garden chala bagundhi Anni veraeties fruits vegetable plants unayi me dagara. Nalleru gurinchi meru chepindhi chala bagundhi. Useful tip👏👏
Hi Andi me garden chala bagaunde 👌💐💐💐🌺🌷🌼🌻🌹💐
Super akka
Mee garden chala organised ga vundi mee salahalu makengno upayogam meeru seeds ivvagalginavi iste memu kooda pe nchhkon5amu
Super madem beautiful garden
Hi madam mi garden bagunnadi 14:04
మీ గార్డెన్ చాలా బాగుంది మేడం గారు
మా బావగారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చేస్తున్నారు మేము కూడా వైజాగ్ వస్తూ ఉంటాం ఈసారి వచ్చినప్పుడు మీ గార్డెన్ కి తప్పకుండా వస్తాం మేడం గారు
మాకు రెడ్ బెండ సీడ్స్ కావాలి ఉంటే పంపించండి మేడం గారు......
Very nice garden,I appreciate you with heart full y.I want some vegetable seeds if u can.thank u for your good suggestion s.🎉
Beautiful garden andi👌👌👍
Very great job madam
Beautiful garden, great job,free seeds giving people nice thought 🎉❤
Hai andi namaste , beautiful n well maintained garden andi medhi ,chala happy ga anipinchindhi me garden chusi ,nenu kotha ga chinna garden start chesanu ,na age 65 ,pls share me seeds andi .
Praise the Lord akkayya garu thanku chala bagundi
Chala Baga garden pen Charu,!!!
Your garden is completely green madam
very nice madam
ఐశ్వర్య గారు మీ thota chala bagundandi andi
Namasthe mam
Poola vithhanalu ivvagalara mam
Madi chilakaluripet Guntur district Andhra Pradesh mam
Hi Aishwarya garu middetota chalabagunnadi chakkaga anni vivarincheru ctg group lo join avvakapote seeds dorakava konni rakala seeds kavali nice garden happy gardening
Meeru chepppe vidhaanamu baagundi.birds care kudaa baagundi.
Madam me Gardening chala bagundhe lots of varieties of plants ❤ Iam also ctg.Member Rajahmundry
Hello sir/madam, how to join in CTG group andi?
మీ garden చాలా బాగుంది ఐశ్వర్య గారు 👌👌👌
Madam mi garden bavundi.thamma seeds vunnaya madam.
Mee garden beautiful andi
Peaceful ga untundi aunty plants unte seeds gurinchi phn chesanu
Very happy to see you in raithu nestam channel iswarya garu 👌
Entha sraddha ga pencharo,o thapassu la.God bless you
Goodmorning medem naku kuda gardening chala estam.
Wow mam super 👌 👌 👌 👌 👌 👌 👌 👌 👌 garden 😊
ఐశ్వర్య గారు మి gardens supper
Aishwarya garu brinjal seeds evvagalara all verities Kavali
Iswarya గారు మీ గార్డెన్ చాలా బాగుంది
Hiiii medam maku...కూరగాయలు..ఆకుకూరలు.విత్తనాలు
. కావాలి.ఎలా spradhichali
Nice midde thota mam. Maku seeds kavali. We are in hyd. Great job. Meeku chala opika.
Chala bagundi andi awesome collection andi migarden
Miru chala manchi pani chesthunarandi🙏🙏🙏
చాలా బాగుంది మీ garden andi ❤
Super mam chalabagundi mee gearden
Adhbhutham andi👌👌👌 👏🏻👏🏻👏🏻
Me garden chala bagundi andi
Hi madam we so proud of u ...maku konni seeds paputhara fruits vi please
చాలా చక్కగా maintain చేస్తున్నారు 👍
Really excellent garden mam❤
Very beautiful garden we want some seeds,
Ishwarya garu super andi
Garden Baagundandi.challa happy.
Memu kuda vizaglo untamu andi nice chala bagundi mee garden
Garden is super amma, your effort is great.
Wooow wander full garden madam 🎉
super andi beautiful garden
చాలా మంచి పని చేస్తున్నారు అమ్మ
Beautiful ❤️ plants &Garden
Good madam..memu try chestam future lo..... thank you.
Aunty chala bagundi mi garden
Nice mam , garden is very beautiful
I'm in guntur mam very happy and inspiring to see your garden, I want to join your group
Nice Garden 👍👍
Intaku minchina sampada yemi ledu andi chala lucky
Super Garden Madem garu
So beautiful organic garden.👌💐🍒🍎🌺🍇👔💃🏻
Hi madam ! Beautiful garden 💐💐
ఐశ్వర్య గారు మీ గార్డెన్ చాలా భాగుంది
విత్తనాలు అడుగ వున్నారు. ఐవి ఉన్న మాకు ఇవ్వండి ము అడ్రస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంద రాడ సంతకవిటి మండలం విజయనగరం జిల్లా
Aishwarya garu mee garden chala bagundi 🙂👌
Hi andi mi chanal chala super
Mam please tell the address . I will collect the seeds
ఐశ్వర్య ఆంటీ మీ గార్డెన్ చాలా బాగుంది సీడ్స్ కావాలి ఆంటీ మీ దగ్గర ఉన్న కలెక్షన్ పంపిస్తారా
Sirmadm thank you for your valuable video 🙏
Mam mee garden chala bagundi👌chala plants unnai
మీ garden చాలా బాగుంది. నాకు చాలా happy గా కూడా ఉంది. నేను కూడా Ctg Group lo member కావడంnaa అదృష్టం ❤
How to join your group
What is ctg group,how to join
వాళ్ళు చెప్పే రెండు, రెండు లైన్లు మధ్యలో ఆ మ్యూజిక్ అవసరమా..?
Eantha bagundandi me garden andi
Very nice garden
We want all vegetable seeds. We are from Vizianahsram
You are great motivation for us akka
I am in guntur medam i am very happy to see your garden i want to join ur group
Nice garden
Garden chala bagundi Aishwarya gaaru 💐🥰
Mee garden Super undi mam naaku kuda gardening chala istam madam naku konni seeds kavali mam meeru provide cheyagalara mam
Super garden 👌👌
Chalabaga chepparu mam happyga anipinchindi 👍
Table lime plant undha andi ekkada ammutharu chepputhara tq andi
🙏 madam very inspiring video Andi
Super garden 🏡 andii naaku konni seeds kavali nenu Hyderabad lo untanu
Star fruits putha ralipothundi yemcheyali
Beautiful garden
Seeds kavalandi ela pampistaru
Madam lady finger, brinjal,totakora,palak,drgan plant konchem ivvandi madam
Out of station seeds pamputaramma
Hi madam me garden chala bagundhi.first time Mee garden chudatam. Kanuku chikkudu seeds kaavali madam. Evvagalara? Pross eemeti? Reply eevvandi.
Super garden seeds eevagalara
Beautiful garden Aishwarya garu👌👌👌👌