FTX - Crypto Currency : కోటీశ్వరుల జాబితాలో ఉన్న ఈయన రాత్రయ్యే సరికి సంపదలో 90 శాతం కోల్పోయారు

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2022
  • నవంబర్ 10 ఉదయం కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్‌మాన్ ఫ్రీడ్... అదే రోజు రాత్రికి తన సంపదలో 90 శాతం నష్టపోయి ఆ జాబితాలోంచి అదృశ్యం అయ్యారు.
    కింగ్ ఆఫ్ క్రిప్టో, క్రిప్టోస్ వైట్ నైట్‌గా పిలుచుకునే ఫ్రీడ్ ఎఫ్‌టీఎక్స్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
    ఇటీవల ఈ సంస్థ విలువ 32 బిలియన్ డాలర్లుగా (రూ.2.59 లక్షల కోట్లుగా) తేలింది. ఇది కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థల కంటే అనేక రెట్లు ఎక్కువ.
    #FTX #CryptoCurrency #SamBankmanFried
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Комментарии • 53

  • @sagar_editss
    @sagar_editss Год назад +11

    Nas daily video చూస్తే ఇతని గురుంచి తెలుస్తుంది

    • @understanding.everything
      @understanding.everything Год назад +2

      Haha self dabba

    • @achyutakrishna
      @achyutakrishna Год назад

      Nas Daily is big scammer , don't watch his videos

    • @sagar_editss
      @sagar_editss Год назад

      @@achyutakrishna ఎందుకు sir ఏమైనా problem ఉందా అతనితో....నేను చాలా రోజులు నుండి follow avutunna konchem చెప్పండి sir ento విషయం ఆపేస్తాను follow అవ్వడం

  • @nani1379
    @nani1379 Год назад +5

    Ado roju " Adani Stocks" Lo kuda ilanti News ravachu.. aa stocks uptrend chuste asalu endukantha perugutunayo New investors ke ardham kavu.. telisina prati dantlo Enter avtunna Adani..

  • @cryptocom-du9wr
    @cryptocom-du9wr Год назад

    సూపర్ news

  • @randomrockerzzz3449
    @randomrockerzzz3449 Год назад +5

    In crypto i invested around 25k on 2021. At one point of time it went till 3.5Lakh and fall down to 30k.

    • @RajKumar-qg9iv
      @RajKumar-qg9iv Год назад +1

      Inveated 30k Now its 11k

    • @Maheshmahi-io7kb
      @Maheshmahi-io7kb 7 месяцев назад

      I invested 30k lost... Again invested 30k lost... Again 30k again 30k again 30k again 30k again 30k again 30 again 30 again lost... After long invest and lost history today finally recovered all my investments.... But i am not stopping my 30k investment SIP❤️... It will continue🤷‍♂️

  • @karengularamesh4252
    @karengularamesh4252 Год назад

    So sad

  • @rajamramulu6466
    @rajamramulu6466 Год назад +24

    పెరుగుట విరుగుట కొఱకే అని నా అభిప్రాయం

    • @chantib6138
      @chantib6138 Год назад

      Yedavalka

    • @whiterose5083
      @whiterose5083 Год назад

      బొచ్చెం కాదు, ఈ పాత పనికిమాలిన సామెతలు చేత కానొలకే.. వాడికి లాస్ట్ కి వచ్చిన దానికి వాడు స్టార్ట్ చేసిన దానికి నక్క కి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, వాడో మిలియనీర్ గ ఎండ్ అయ్యాడు... నువేం పీకవ్ బొచ్చు? ఇలాంటి సామెతలు చెప్పే సగం దెంగుతుంది జనరేషన్.

    • @Pbreddy4u
      @Pbreddy4u Год назад +1

      That's not correct ra appa.
      Money sampadimchinollu andaru loss kaaru

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад

      ​@@Pbreddy4u. Sam. Fix. Gurinchi. Asalu. Aim. Jarigindi. Anidi. Think. Deep. Lo. Vundi. 🎉

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад

      ​@@Pbreddy4u. Chala. Chinna. Vayyasulo. Loni. Adigidu.

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 Год назад +2

    That's why Indian government not allowed crypto currency. To disappoint Crypto government put 30 percent tax on Crypto.

  • @Nandan.kella19
    @Nandan.kella19 Год назад +20

    మా దేశం లో ఇలాంటి బాధలేమి లేవు.. ఎంచక్కా.. వేడి వేడి పకోడీలు తింటూ, గరికపాటి వారి ప్రవచనాలు వింటూ కాలం గడిపేస్తాము! ఇదిగో ఎవరైనా ఇలా జీవితం లో నాశనం ఇపోయారని వింటే చాలు... మేము విన్న ప్రవచనల్లో ఓ రెండు మూడు ప్రవచనాలు ఇక్కడ మా అభిప్రాయాల రూపం లో కామెంట్ చేస్తాము...! అభిప్రాయాలు అంటే అదేదో మా జీవిత అనుభవాలు నుండి వచ్చిందని అనుకోవద్దు సుమా..! అలాంటి సాహసాలు మేము చేయము, మేము అలాంటివి కేవలం మా గ్రంధాల్లో వున్నవి చదువుతాము అంతే ...! భారత్ మాతా కి జై!!!

    • @KimJongUnnksk
      @KimJongUnnksk Год назад +1

      Nice

    • @KyePoints
      @KyePoints Год назад +1

      Absolutely correct babai😀😀😀

    • @pinjarialli2261
      @pinjarialli2261 Год назад +1

      Bro karect ga alochinchu ANDARU nee lagha alochiare garika pati ante evarki thelvadhu . Eppudu nee chethilo mobile undhi. ante Karanam alantode ... bro Elon Musk biography chadhavandi . please.. mana India psychology kottaga alochinche porson ni egathali cheyadame....

    • @sairamkrishna7994
      @sairamkrishna7994 Год назад

      😁😀😂🤣

  • @vamsikrrishrocks
    @vamsikrrishrocks Год назад +2

    Not 25 trillion it’s 25 billion valuation of FTX

  • @srihari1992
    @srihari1992 Год назад +2

    కొన్ని youtuber channals, కొంత మంది broker's crypto currency గురించి చాలా చాలా publicity చేసారో . యీప్పుడు వాళ్ళ పరిస్థి ఏంటి. ఒకప్పుడు ఇలాగే ఒక్కపూడు అనీల్ అంబానీ గురించి చప్పారు ఎప్పుడు వాటి షేర్స్ లో ఇన్వెష్ట్ చేసినవాళ్లు రొడ్ల మీద తిరుగుతున్నారు..............

  • @CucuwiKids
    @CucuwiKids Год назад +1

    Unnadi anubavinchali anduke

  • @rajvideos6255
    @rajvideos6255 Год назад

    చిన్న age vallu కాబట్టి బిజినెస్ నిలబెట్టలేకపోయారు.. crypto currency not safe.

  • @KBvKB468
    @KBvKB468 Год назад +2

    Nas represent

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Год назад

    అతి తెలివి కి పోతే ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రాడ్ చేస్తున్న వారు గతి ఇంతే సంగతులు...

    • @understanding.everything
      @understanding.everything Год назад +1

      Mare fiat system motam ade 50 years still running dollar system ade ponzi Dane payina crypto inko ponzi

  • @venkatmedisetty23
    @venkatmedisetty23 Год назад

    Hello BBC Telugu, Indian lo ippudu Trending lo vunna '' KIBHO COIN '' gurimchi okkasari review cheppandi please....

  • @biblebadiinternational
    @biblebadiinternational Год назад +1

    Crypto currency is not right way

  • @chsampath7371
    @chsampath7371 Год назад +5

    What about ITC global

  • @deepikayerneni8912
    @deepikayerneni8912 Год назад

    శున్యం లో పెట్టుబడి...

  • @vpnsworld4630
    @vpnsworld4630 Год назад +1

    FTX have been hacked and installed malware in their app and site

  • @Maheshmahi-io7kb
    @Maheshmahi-io7kb 7 месяцев назад

    I invested 30k lost... Again invested 30k lost... Again 30k again 30k again 30k again 30k again 30k again 30 again 30 again lost... After long invest and lost journey today finally recovered all my investments.... But i am not stopping my 30k investment SIP❤️... It will continue🤷‍♂️

  • @afeefashaik6615
    @afeefashaik6615 Год назад

    Peru tvaraga vaste ,pathanam kuda tvaraga me vastadi,

  • @luckysham3041
    @luckysham3041 Год назад +5

    I lost 1000$ because of FTX

  • @myvillagemyfriends7306
    @myvillagemyfriends7306 Год назад +1

    రాత్రి పేకాట ఆడాను, జోకర్ వాడికి పడింది

    • @kachak444
      @kachak444 Год назад +3

      మీకు ఫుల్ కౌంట్ అంతేగా?

  • @chandrashekarganta7135
    @chandrashekarganta7135 Год назад

    దానం భోగం నాశనం అంటే ఇదే

  • @vveeravalli3336
    @vveeravalli3336 8 месяцев назад

    ఆర్థిక నిపుణుడు పాపారావు అంటే ఆంధ్రజ్యోతి పపారవే నా లేక ఈనాడు పాపరావ????

  • @preethikeerthan5778
    @preethikeerthan5778 Год назад +2

    Ist view