లో ఫ్రీక్వెన్సీ అని చెప్పుతారు కానీ చెప్పినట్టు ఉండదు సార్ అక్కడ వచ్చే రేడియేషన్ కి పక్షులకి జంతువులకి చుట్టుపక్కల ఉన్న మనుషులకి చాలా ప్రమాదం జరుగుతుంది ఒక్కసారి రజినీకాంత్ గారి 2.0 సినిమా చూడండి. స్టార్ట్ కావడానికి సవా లక్ష చెప్తారు అన్ని నిజం అనుకుంటే మనమే నష్టపోతాం అక్కడ ఉన్న అడవి నష్టపోతుంది చుట్టుపక్కల ప్రాంతాలు నష్టపోతాయి అని అనుకుంటున్నా దీని ప్రభావం కచ్చితంగా హైదరాబాద్ మీద పడతది
గతంలో కేటీఆర్ ఇచ్చిన లెటర్ చూపించడానికే పోయావా నాయనా రఘు, నీకు దండ వేసి దండం పెట్టాలయ్యా😢 ఐతే మీ దృష్టిలో లక్షా తొంబైవేల చెట్టు 🌲🌲 లెక్క లేదన్నమాట🤔.. మూడు వందల చెట్లు కోసం చిప్కో ఉద్యమం పుట్టి ప్రభుత్వాలనే సేక్ వేశాయి చరిత్ర చదవండి😡 హైదరాబాద్ కు అతి దగ్గరలో హెవీ యాంటీనా రాడార్ పొగ పెట్టి, ఏం కాదులే అనడానికి మీకు నోరు ఎలా వస్తుంది విశ్వేశ్వర రెడ్డి దొరా?? చిన్న సెల్ టవర్ల సిగ్నల్స్ కే అనేక రోగాలతో మనుషులు, జంతువులు , అనేక రకాల చిన్న జాతి పక్షులు చనిపోతుంటే.. ఈ రాడార్ కేంద్రం వలన భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి😢.. ఇప్పటికే లక్షల ఎకరాల అటవీ భూములను స్వాహా చేసి..భూ తాపం పెరిగి, అతివృష్టి, అనావృష్టి లతో.. టైం తప్పిన వానలు, వరదలతో దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు చనిపోతుంటే మీకు కనిపించడం లేదా,, బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా మీకు?? దేశంలో ఎడారి ప్రాంతాలు చాలా ఉన్నాయి.. ఇటువంటి రాడార్ కేంద్రాలు అక్కడ కట్టండి.. కానీ,సకల జీవులకు ప్రాణవాయువులిచ్చి బ్రతికించే పచ్చటి అడవుల్ని పతనము చేసి ప్రకృతిని నాశనం చేయకండి🙏
Konda, you are educated and smart, don’t fall into the centre trap. The big fishes do not care about our state welfare, their primary focus is north. So please don’t support this move…
లక్షల కోట్లు,గ్రాంట్స్, schemes, companies north india gujarat,up,mp, bihar రోగాలు వచ్చే compnies సౌత్ ఇండియా ts లోనా???ఏం gujrath,up,mp లో పెట్టుకోవచ్చు గా?? ఏం అడిగే దమ్ము లేదా?😂😂😂😂
గౌరవ MP కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పేది కూడా విని విశ్లేషించు కోవాల్సిన అవసరం ఉంది. దీనిపై కొందరు ఉద్యమం చేస్తున్నారు. వారికి ఓ సూచన. ఈ ప్రాజెక్ట్ ఆగదు…చుట్టూ ప్రహరీ గోడ కడితే లోపల పర్యావరణము, జీవ వైవిధ్యం ఇంకా మంచిగా అవుతుంది. ఉద్యమాలతో టైం వేస్ట్ చేసుకోవడం, మన పెట్రోల్ వదిలించుకుని కాలుష్యం పెంచడం, అటు ఇటు తిరిగి ట్రాఫిక్ పెంచడం తప్ప…ఈ ప్రాజెక్ట్ ఆగదు. లోకల్ వాళ్లకు కొన్ని ఉద్యోగాలు, ఆ స్వామి వారి ఆలయ అభివృద్ధికి, ఆపై నిత్య పూజలకు హామీలు తీసుకుని ఊరుకోవడం తెలివైన మనం చేయగలిగిన పని. అంతే. రక్షణ లేని ఉస్మానియా యూనివర్సిటీ ని, చుట్టూ ప్రహరీ గోడ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనిబర్సిటీ ని పోల్చిచూసుకుని పర్యావరణం పై మాట్లాడితే మంచిది. ఆర్మీ వారి కంట్రోల్ లో ఉండే సికింద్రాబాద్ లోని ఆర్మీ శివాలయం కి మీరొకసారి వెళ్లి చూసి వచ్చి అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఆలయ దర్శనం లో ఉండే నిజమైన ప్రశాంతత ఏమిటో తెలుస్తుంది. మిలటరీ ఆధీనం లో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా లో పచ్చదనం- పరిశుభ్రత బావుంటాయి కదా… నేవీ వారు ప్రస్తుతం చెట్లు కొన్ని నరికివేసినా…సమీప భవిష్యత్ లోనే రెట్టింపు పచ్చదనం చేస్తారు. మీ ఉద్యమ స్ఫూర్తి మంచిదే కానీ…ఈ ఉద్యమం వృధా అని నా వ్యక్తిగత అభిప్రాయం.
Raghu miru congress party bomma na ?? Why you are not questioning chetlu kottestharu akada tractor lo thisukeltharu ante ipativaraku forest undedhi kadhu kadha endhuku e dramalu anni miru congress party ani bomma clear ga undhi
Please save Nature 🙏
Save forest save trees
Save trees
We don’t want that naval base in the forest
is this a sofa shop or konda's house
Save Forest Save Trees
ఈలాంటి వాని ఇంటర్వ్యూ అజ్ఞానం తో సమానం
Save damagudam
అవగాహన లేదు MP లక్ష 90 వేల చెట్లు అంటే అంత సులువు గా మాట్లాడుతున్నారు..
1 lakh చెట్లు నరికి 5లక్షల కంటే ఎక్కువ చెట్లు నాటుతారు
అది తెలవదు nibbaa గల్లకు
@@Ayansh-y9knataka pothe ante paristite? Already Telangana lo forests chala takkuva
Mp with 4 criminal cases ...long live democracy
dharna chesina criminal case vesthaaru, idhi teliyakunda nuvvu comment pettavu choodu, adhi indian democracy goppathanam.
బీజేపీ మీరు డ్రామా చేతున్నారు.
Are వెదవ డ్రామా ఇంటి రా
భారత రక్షణ కోసం అవసరం లేదు
లో ఫ్రీక్వెన్సీ అని చెప్పుతారు కానీ చెప్పినట్టు ఉండదు సార్ అక్కడ వచ్చే రేడియేషన్ కి పక్షులకి జంతువులకి చుట్టుపక్కల ఉన్న మనుషులకి చాలా ప్రమాదం జరుగుతుంది ఒక్కసారి రజినీకాంత్ గారి 2.0 సినిమా చూడండి. స్టార్ట్ కావడానికి సవా లక్ష చెప్తారు అన్ని నిజం అనుకుంటే మనమే నష్టపోతాం అక్కడ ఉన్న అడవి నష్టపోతుంది చుట్టుపక్కల ప్రాంతాలు నష్టపోతాయి అని అనుకుంటున్నా దీని ప్రభావం కచ్చితంగా హైదరాబాద్ మీద పడతది
అబద్ధాలు ఎందుకు రా? అలా అని ఎవడు చెప్పాడు నీకు?
Raghu very good entervew with kodnda vishweshwerreddy
గతంలో కేటీఆర్ ఇచ్చిన లెటర్ చూపించడానికే పోయావా నాయనా రఘు, నీకు దండ వేసి దండం పెట్టాలయ్యా😢 ఐతే మీ దృష్టిలో లక్షా తొంబైవేల చెట్టు 🌲🌲 లెక్క లేదన్నమాట🤔.. మూడు వందల చెట్లు కోసం చిప్కో ఉద్యమం పుట్టి ప్రభుత్వాలనే సేక్ వేశాయి చరిత్ర చదవండి😡 హైదరాబాద్ కు అతి దగ్గరలో హెవీ యాంటీనా రాడార్ పొగ పెట్టి, ఏం కాదులే అనడానికి మీకు నోరు ఎలా వస్తుంది విశ్వేశ్వర రెడ్డి దొరా?? చిన్న సెల్ టవర్ల సిగ్నల్స్ కే అనేక రోగాలతో మనుషులు, జంతువులు , అనేక రకాల చిన్న జాతి పక్షులు చనిపోతుంటే.. ఈ రాడార్ కేంద్రం వలన భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి😢.. ఇప్పటికే లక్షల ఎకరాల అటవీ భూములను స్వాహా చేసి..భూ తాపం పెరిగి, అతివృష్టి, అనావృష్టి లతో.. టైం తప్పిన వానలు, వరదలతో దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు చనిపోతుంటే మీకు కనిపించడం లేదా,, బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదా మీకు??
దేశంలో ఎడారి ప్రాంతాలు చాలా ఉన్నాయి.. ఇటువంటి రాడార్ కేంద్రాలు అక్కడ కట్టండి.. కానీ,సకల జీవులకు ప్రాణవాయువులిచ్చి బ్రతికించే పచ్చటి అడవుల్ని పతనము చేసి ప్రకృతిని నాశనం చేయకండి🙏
ఎవరు లెక్క లతో చెప్పారు మీకు 190000 చెట్లు తీసేస్తారు అని..
Nice point, yes land is under central gov, no one will dare to touch
For example: Military area in and around hyderabad
Save Forest
Mp gaaru subject theliya kunda matladuthunaru....save damagundam 🌲
E sir matalu nammodu asalu
Sir ida thiseste vera place la peduthar antunru mimalni sampi vera vallani brthikistam sir 😂😂
Konda, you are educated and smart, don’t fall into the centre trap. The big fishes do not care about our state welfare, their primary focus is north. So please don’t support this move…
Vikarabad Damagundam forest nundi shift cheyali.
Ss నేవీ ప్రాజెక్ట్ అంటే దేశం క్షేమం కోసం.. అలాంటి ప్రాజెక్ట్ మన ప్రాంతం లో వేయడం గొప్పవిషయం..
Forest lo kadu, vere area ki project shift cheyali.
Island lo , India ki pedha thiram undhi akkada em piluthunaru
@@Sandeep-zt5ne anuvaina prantam kosam deshamanta vetiki vetiki e place ni anchukunnaru
Your wish n will not considered here 🎉🎉🎉
@@kotagiriashokkumar6442 no ప్రాబ్లెమ్ 🤣🤣
Jai hind Jai 3b
రోడ్డు విస్తరణలో లక్షల చెట్లు పోతున్నాయి వాటి గూర్చి మాట్లాడరు కమ్మిలు😂
నేవీ వాండ్లకు కావలసినది plane land గాని ఫారెస్ట్ లాండ్ కాదు. Plane land 2900 ఏకారాలు దొరకలేదు కాబట్టి ఫారెస్ట్ లాండ్ తీసుకున్నాము అంటున్నారు
Talk about this project mr mp
Save nature and remove this project
Ippativaraku niku nee chanel paina oka nammakam unde ippudu mottam poyindi
లక్షల కోట్లు,గ్రాంట్స్, schemes, companies north india gujarat,up,mp, bihar రోగాలు వచ్చే compnies సౌత్ ఇండియా ts లోనా???ఏం gujrath,up,mp లో పెట్టుకోవచ్చు గా?? ఏం అడిగే దమ్ము లేదా?😂😂😂😂
Raghu garu find the hidden agenda of radar project
Instead acquire land from farmers with a good price…
how why ani adugu
Shame on you Konda
Road apindu.endukante appudu oppisition party
Ippudu lakshala chetlu potunna no comments
Wow anna wow
Engineering clg ki naval project okkalaga cheptunnav chaduvukunnodi mosam ante ilane untademo
VTD
Trees tho patu biodiversity of animals emaithadhi kuda alochinchali... animals ekkada vellali 50% forest naval operations kosam clear chesthe?
గౌరవ MP కొండా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పేది కూడా విని విశ్లేషించు కోవాల్సిన అవసరం ఉంది.
దీనిపై కొందరు ఉద్యమం చేస్తున్నారు. వారికి ఓ సూచన.
ఈ ప్రాజెక్ట్ ఆగదు…చుట్టూ ప్రహరీ గోడ కడితే లోపల పర్యావరణము, జీవ వైవిధ్యం ఇంకా మంచిగా అవుతుంది.
ఉద్యమాలతో టైం వేస్ట్ చేసుకోవడం, మన పెట్రోల్ వదిలించుకుని కాలుష్యం పెంచడం, అటు ఇటు తిరిగి ట్రాఫిక్ పెంచడం తప్ప…ఈ ప్రాజెక్ట్ ఆగదు. లోకల్ వాళ్లకు కొన్ని ఉద్యోగాలు, ఆ స్వామి వారి ఆలయ అభివృద్ధికి, ఆపై నిత్య పూజలకు హామీలు తీసుకుని ఊరుకోవడం తెలివైన మనం చేయగలిగిన పని. అంతే.
రక్షణ లేని ఉస్మానియా యూనివర్సిటీ ని, చుట్టూ ప్రహరీ గోడ ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనిబర్సిటీ ని పోల్చిచూసుకుని పర్యావరణం పై మాట్లాడితే మంచిది.
ఆర్మీ వారి కంట్రోల్ లో ఉండే సికింద్రాబాద్ లోని ఆర్మీ శివాలయం కి మీరొకసారి వెళ్లి
చూసి వచ్చి అప్పుడు మీరు ఆలోచించుకోండి. ఆలయ దర్శనం లో ఉండే నిజమైన ప్రశాంతత ఏమిటో తెలుస్తుంది.
మిలటరీ ఆధీనం లో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా లో పచ్చదనం- పరిశుభ్రత బావుంటాయి కదా…
నేవీ వారు ప్రస్తుతం చెట్లు కొన్ని నరికివేసినా…సమీప భవిష్యత్ లోనే రెట్టింపు పచ్చదనం చేస్తారు.
మీ ఉద్యమ స్ఫూర్తి మంచిదే కానీ…ఈ ఉద్యమం వృధా అని నా వ్యక్తిగత అభిప్రాయం.
raghu nuvu selected questions mathrame adugutha vu
VD
Bjp plan ceysthundi kabatti nev sapport ga mataladuthunnav. Oppsion lo unte nuvve lolli ceysevadivi
Meru chapindaniki ada ayya daniki samandam ledu sir
nawabs 🦌😊
వీడు educated person అనీ....అడివిని కాపాడతాడేమో అనుకున్నా😮
బ్రమలు తొలగిపోయాయి.!!
You too Brutus 😞
Animals and trees do not have voice like you.. Konda…
Raghu miru congress party bomma na ?? Why you are not questioning chetlu kottestharu akada tractor lo thisukeltharu ante ipativaraku forest undedhi kadhu kadha endhuku e dramalu anni miru congress party ani bomma clear ga undhi
telivayyina saduvukunna murkhudi laga unnaru