Banglore paristhi em ayindo thelsa summer ground level water Aanedhi motham kathak. ayindhi entha problem ayindo thelsa becoZ OF NO LAKES SAME HYD KUDA AYTHADI KCR KTR IRREGULARITIES WALLA
If musi river development really needed then FTL and Buffer zones limits to be revised. Comman man life savings should not be destroyed under failed CM Raventh Reddy governance 🤔🤔🤔
Raghu gharu doing good job, in secunderabad monda market you see market is kabja since 1960 since 1960 , their is no way to move two weeler, the pathh to walk is filled with vegetables, once cover it send it.
కాలువ లకు సైడ్స్ కి సిమెంట్ గోడలు కట్టవచ్చు ఇండ్లు దొరకడం లేదని పక్కింటి ఇండ్లు కూలకొట్టడం సరికాదు చైనా వాళ్ళు ముంబై లో సముద్రం పైన బ్రిడ్జి కట్టిన ఈ రోజుల్లో ఇలా ఇండ్లు కూలకొట్టడం ఏంటి. పైసా పైసా కూడబెట్టి 1-2years ఇండ్లు కట్టు కున్నోడి కే తెలుసు ఆ విలువ. 5నిమిషాల్లో కూల కొట్టటం ఏమిట్రా హైడ్రామా.
కబ్జాల వెనకున్న నాయకులపై చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్టు చేయాలి, కానీ ఆ విషయం మాట్లాడం లేదు కొండా గారు.😢😮😊 - వంగరి చంద్రయ్య -వ్యవస్తాపక అద్యక్షుడు, తెలంగాణ కామన్ మెన్ ఫోరం
KCR పెట్టిన స్కీములు ❤❤ రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్.... 😂 మోడీ గొడి చేసిన పనులు, ❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు, BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది.... కానీ ఇండియా -- Hunger index worst లాస్ట్, హ్యాపీనెస్ index లాస్ట్, Percapita income లో లాస్ట్ , GDP గ్రోత్ లో లాస్ట్, Employement లో లాస్ట్, రైతుల ఆత్మ హత్య లు peak, హిందూ ముస్లిం గొడవలు, ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు...... జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్56
ఈ లవుడలో రాజకీయాలు ఎన్ని రోజులు ఇంకా , ఇప్పుడు అక్కడ వికారాబాద్ లో నావీ ఆర్మీ కట్టేది దేశ రక్షణ కోసం , ఎవడి స్వార్థం స్వప్రయోజనం కోసం కాదు, సుట్టు సముద్రం ఉంది రేపు ఎవడో అచ్చి బాంబ్ ఏసి హైదరబాద్, బెంగుళూర్, పూణే లాంటి నగరాల మిద దాడి చేస్తే మల్ల గవర్నమెంట్ ఏం పీకుతంది అని మల్ల లొల్లె , అడివి కాకుండా వేరే కాడ భూమి తీసుకుంటే అట్లా మల్లో లొల్లి , ఒకప్పుడు శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇప్పుడు పోలవరం , మల్లన్నసాగర్ లాంటి వాటి కింద వేల లక్షల మంది , ఇండ్లు ఊర్లు ఏకురాలు వదిలి వెళ్ళిపోయిరు, కని వల్లా త్యాగాల వల్ల రేపు లక్షల కోట్ల మంది లబ్ధి పొందుతరు, ఇగ మన మెంటాలిటీ ఎట్లా ఉంది అంటే ఉర్ల సెల్ టవర్ పెట్టద్ధాయే 5g సిగ్నల్ కావాన్నాయే ఎట్ల మరి, ఫార్మా కంపెనీలు పెట్టద్దాయే మందులు కావన్నాయే, విద్యుత్ కేంద్రం అద్దు కరెంటు కావాలే , ప్రాజెక్టు అద్దు నీళ్లు కావాలే , రోడ్లు పెద్దగా చేయద్దు ట్రాఫిక్ ఉండద్దు , మరి ఎడికెళ్లి ఆకాశం నుండి ఉడిపడ్తయా అవన్నీ, ఇప్పుడు హైడ్ర కూడా చెరువు ,మూసి సుట్టు ఆక్రమణలో ఉన్న 100 ఇండ్లు తీస్తే వెనుక , పక్కకు ఉన్న కాలనిలో 2000 వేల ఇండ్లకు నష్టం జరగకుండా ఉంటది ,
నావల్ రాడార్ సమర్తిస్తున్నారు. మూసి కాకపోతే కాగ్నా నది కావచ్చు. మూసి అయితే ఇటువైవు వస్తుంది. కాగ్న తాండూర్ వైపు వెళ్ళి తర్వాత కర్ణాటక. కర్ణాటక బార్డర్ వరకు తెలంగాణలోనే కాగ్నా ప్రవహిస్తుంది. ఆ నది చనిపోయినా ఎంతో మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతాయి. హైద్రాబాద్ వైపు రాని నది అయితే ఫర్వలేదా ! బీజేపీ ఎంపీ గా మీరు మీ ప్రభుత్వాన్ని బాగానే సమర్థిస్తున్నారు. నది పుట్టిన దగ్గరే చంపేసి హైదరాబాద్లో చేసే మూసి సుందరీకరణ శవానికి చేసి సంస్కారమే. ఇక హైడ్రా లక్ష్యం పెద్దలను బెదిరించి ఆర్థిక లక్ష్యం నెరవేరినంక పేదల దగ్గరికి పోయి గెలికి పేదల నుండి వ్యతిరేకత రాగానే... ఒక రోజు రంగనాథ్ పై సీఎం అసంతృప్తి అనో లేదా రంగనాథ్ కు మరో పెద్ద బాధ్యత అనో...తర్వాత మూలకు పడ్డ హైడ్రా అని టైటిల్స్ చూస్తాం. ఇందులో అర్థం కానిదేమి లేదు. సంచలనం అసలే లేదు.
Do best sir all are equally sir no compromise on this issue sir if not whole matter to prime minister of India Modi ji garu Congress party top leader Rahul Gandhi purpose.. sir suggestion to hydra sir nicely sir
Raghu bhai interview with only brs anti leaders..y raghu stopped taking interview with Bakka Judson and sarath sir ..endukantey congress mida negative Inka authundi ani .. congress velugu channel edhi ..
ప్రజాస్వామ్య రాజం లోని ఈ హైడ్రా ప్రక్రియా మరియు ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఎన్నుకోబడిన ప్రతినిదిలు నిందితులు.ఎందుకంటే ఎన్నుబడ్డాక రాజుల వ్యవహారం.ఎవరి ద్వారా ఎన్నుకో బడినం ఎవరి కోశం పనిచేయాలి అనే విషయం మరిచి పోయి తన పెత్తనం తప్పా చట్ట పరమైన అవగహణ ప్రజలలో రానియ కుండ చెయడం లేదా ఎదొపద్దతి ద్వారా సాదారణ జనాలకు అర్థం కావాలంటే ఉపోద్ఘాతం ఇవ్వక పోవడం,చీర కాలయాపన తప్పా వేరే ఆలోచనా ధోరణి వైపు పోవు తుంది.మనిషి మనిషీ గా ఉండి జీవన విధానం అందరికి సమానంగా అందె ప్రక్రియాలు చాలా తక్కువ.........
In future revanth anna no more chances for next five years in telangana state for congrees party so plz think revanth anna about poor people it will dangerous for u
అరేయ్ బాబు ఏ మతం పాటించే వారు ఆ మతాన్ని గౌరవించుకొని ఇతర మతాలను గౌరవించాలి. అంతే గాని పక్క మతాలను తిడితే ఎగిరి తంతారు. నిజమైన సెక్యులర్ వాదులు కేవలం బీజేపీ నాయకులే.
Eee politicians ki pedda chaduvulu lekapoyina baaga dabbu sampadisthunnaaru. Most of it is all illegally earned. IT raids should be on such politicians.
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
Konda aasthulu 4 thousands crore kani palamakula gurukul school ki podu vedu veni family enjoy chesthunaru monthly salary 4lakh ma tax dabbulu salary ga thisukuntu jelsa chesthundu.
Raghu, please take interview with him regarding Manne kuchela project at Nagaram village. Dharoor mandal. Already personally i requested you on WhatsApp message.
Ivanni support chese mundu meeru niladeesi adagali BJP vallu HYDRAA ki support chesaru. Fatima college, Fatima college ani lolli chesaru. But you have no care for common people.
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
బాగా కవర్ చేశారు సార్ !
సూపర్ డ్రామా
తిరుపతిరెడ్డి హౌస్ కూల్చేవయాలె
First take action on those who gave permission......
హైడ్రామా ఆపితే బెటర్.. జై శ్రీరామ్.. జై హనుమాన్
నాడు బతుకు నేర్పిన నగరమే..
నేడు భయంగా మారింది..
హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న రేవంత్..
Yeas
హైడ్రా అంత డ్రామా ఓన్లీ సామాన్యుల మీదనే హైడ్రా
సంతోషం గా వున్న పక్షుల గూళ్ళు చెదర గొట్టిటే. వాటి మానసిక సంక్షోభం చూడండి. అందరూ మానవులమే దేవుడు పుట్టించిన వాళ్ళే
ఐతే దేశం సంక నాకిన పర్వలేదంటావ్
Amme vallu kuda govt regularise chestadi ani cheppi ammutunnaru.
సార్ చాలా information తో & చాలా బాగా చెప్పారు
You are correct sir
U right konda uncle we support u telling correct
Super super super super super super sir ❤❤❤❤❤❤
ఈ హైడ్రా కి పెద్దల జోలి కి వెళ్ళే దమ్ము లేదు.
Hydraa completely diverted. Useless purpose
ఈ రాజకీయ నాయకుల వల్ల సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నారు వారి బాధ ఎవరికీ పట్టడం లేదు
బిల్డర్ దెగ్గర వసూల్ చేసి బాధితులకు ఇవ్వాలి
రంగనాథ్ గాడు, రేవంత్ గాడు ఇద్దరు సచ్చిపోవాలి... పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు..
Banglore paristhi em ayindo thelsa summer ground level water Aanedhi motham kathak. ayindhi entha problem ayindo thelsa becoZ OF NO LAKES SAME HYD KUDA AYTHADI KCR KTR IRREGULARITIES WALLA
Konda sir ni CM chesthe konni generations ki benefit jarugutadi.
Bro edebbatho Cangress party chaptar close
If musi river development really needed then FTL and Buffer zones limits to be revised. Comman man life savings should not be destroyed under failed CM Raventh Reddy governance 🤔🤔🤔
Raghu gharu doing good job, in secunderabad monda market you see market is kabja since 1960 since 1960 , their is no way to move two weeler, the pathh to walk is filled with vegetables, once cover it send it.
కాలువ లకు సైడ్స్ కి సిమెంట్ గోడలు కట్టవచ్చు ఇండ్లు దొరకడం లేదని పక్కింటి ఇండ్లు కూలకొట్టడం సరికాదు
చైనా వాళ్ళు ముంబై లో సముద్రం పైన బ్రిడ్జి కట్టిన ఈ రోజుల్లో ఇలా ఇండ్లు కూలకొట్టడం ఏంటి. పైసా పైసా కూడబెట్టి 1-2years ఇండ్లు కట్టు కున్నోడి కే తెలుసు ఆ విలువ. 5నిమిషాల్లో కూల కొట్టటం ఏమిట్రా హైడ్రామా.
కబ్జాల వెనకున్న నాయకులపై చర్యలు తీసుకోవాలి, వారిని అరెస్టు చేయాలి, కానీ ఆ విషయం మాట్లాడం లేదు కొండా గారు.😢😮😊
- వంగరి చంద్రయ్య -వ్యవస్తాపక అద్యక్షుడు, తెలంగాణ కామన్ మెన్ ఫోరం
Mega Krishna reddy ni yendhuku vodhilesiru? Revanth reddy is being biased
హైడ్ర కు మద్దతు ఈశున్నారే లేక vyathirwkaithunar
Government have no funds at all. How it will go further.
Yes u right bro kcr destroyed whole telangana economic
Bow bow barking 2 idiots .......
Kcr @@MohammadsattarbabaMohammadabdu
KCR పెట్టిన స్కీములు ❤❤
రైతు భందు, రైతు భీమ, రైతు ఋణ మాఫీ, 24 hours వ్యవసాయ కరెంటు ఫ్రీ, పట్ట ఫాస్ బుక్ ఫ్రీ, కాళేశ్వరం ప్రాజెక్ట్, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్, 1000 చెక్ డాం లు, లుకల్యాణలక్ష్మి, షాది ముబరక్, కెసిఆర్ కిట్, నుట్రీషన్ కిట్, మాత శిశు హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ around హైద్రాబాద్, కొత్త సచివాలయ బిల్డింగ్, అమర వీరుల సంస్మరణ స్థూపం, HYD లో అంబేడ్కర్ విగ్రహం, 33 డిస్ట్రిక్ట్స్ ఏర్పాటు, 33 GOVT మెడికల్ కాలేజ్, 33 కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు వేదికలు, 33 metric ton స్టోరేజ్ గోడౌన్ లు, ఫార్మా సిటీ, వరంగల్ టెక్ట్స్ టైల్ సిటీ, HYD రీజనల్ రింగ్ రోడ్స్, 10 lakhs దళిత బందు, హరిత హరం, పల్లేవెలుగు బస్ లు, ప్రకృతి వానలు, డంప్ యార్డ్ లు, విలేజ్ ట్రాక్టర్ లు, డబుల్ బెడ్రూం హౌసెస్, 24 hour household కరెంట్ సప్లయ్, 1200 గురుకులాలు, hyd ఐటీ సెక్టార్ డెవలప్మెంట్స్, ప్రతి మండలానికి డబుల్ రోడ్స్, సీసీ రోడ్స్ లు, చేప పిల్ల పంపిణి, గొర్రెల పంపిణి స్కీమ్, HYD మెట్రో, ORR రోడ్స్, 100 యూనిట్ కరెంట్ ఫ్రీ, దోభి ఘాట్ లు , కులవృత్తులు పనిముట్లు, HYD స్త్రాటిజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, HYD కేబుల్ బ్రిడ్జి, కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి, చెరువుల సుందరీకరణ - 10 టాంక్ బండ్ లు, సెంట్రల్ లైటింగ్ ప్రతి మండలం లో, HYD డ్రింకింగ్ వాటర్ సప్లయ్ గోదావరి& కృష్ణ రివర్ నుండి, 3K మెగావాట్ల సోలార్ విద్యుత్ ఎర్పాటు, కొరత లేకుండ ఎరువుల సప్లయ్, అమ్మవడి వెహికల్, ఇంకా చాలా ఉన్నాయి,❤❤ KCR - తెలంగాణ నిర్మాత, గాడ్ ఫాదర్....
😂 మోడీ గొడి చేసిన పనులు,
❤ ఇండియా లో 70%ప్రజలు farming సెక్టార్ లో ఉన్నారు,
BJP మోడీ 10 yrs లో 150 lakhs crore అప్పు చేసినారు, 100 TMC ల ఒక్క ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ కూడా కట్టలేదు... చైనా 3000TMC ల 3 గోర్జెస్ డ్యామ్ కట్టింది....
కానీ ఇండియా --
Hunger index worst లాస్ట్,
హ్యాపీనెస్ index లాస్ట్,
Percapita income లో లాస్ట్ ,
GDP గ్రోత్ లో లాస్ట్,
Employement లో లాస్ట్,
రైతుల ఆత్మ హత్య లు peak,
హిందూ ముస్లిం గొడవలు,
ED, CBI MIS USE -- only on opposite party politician, బీజేపీ పొలిటీషియన్ లు అందరూ సత్య హరిచంద్రులు, సుద్దపుసలు......
జాగో ఇండియా.....bacarefull ఫ్రమ్ ఎమోషనల్ పాలిటిక్స్.....23ర్గ్56
Devudu kanipinchi nikem kavali ante revanth reddy intlo undagane vadi illu kulipovali prajala usuru thagilipothadu😢 3:46 3:51
కొంత మంది కాదురా అందరు ఏడుస్తున్నారు
ఈ లవుడలో రాజకీయాలు ఎన్ని రోజులు ఇంకా , ఇప్పుడు అక్కడ వికారాబాద్ లో నావీ ఆర్మీ కట్టేది దేశ రక్షణ కోసం , ఎవడి స్వార్థం స్వప్రయోజనం కోసం కాదు, సుట్టు సముద్రం ఉంది రేపు ఎవడో అచ్చి బాంబ్ ఏసి హైదరబాద్, బెంగుళూర్, పూణే లాంటి నగరాల మిద దాడి చేస్తే మల్ల గవర్నమెంట్ ఏం పీకుతంది అని మల్ల లొల్లె , అడివి కాకుండా వేరే కాడ భూమి తీసుకుంటే అట్లా మల్లో లొల్లి , ఒకప్పుడు శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఇప్పుడు పోలవరం , మల్లన్నసాగర్ లాంటి వాటి కింద వేల లక్షల మంది , ఇండ్లు ఊర్లు ఏకురాలు వదిలి వెళ్ళిపోయిరు, కని వల్లా త్యాగాల వల్ల రేపు లక్షల కోట్ల మంది లబ్ధి పొందుతరు, ఇగ మన మెంటాలిటీ ఎట్లా ఉంది అంటే ఉర్ల సెల్ టవర్ పెట్టద్ధాయే 5g సిగ్నల్ కావాన్నాయే ఎట్ల మరి, ఫార్మా కంపెనీలు పెట్టద్దాయే మందులు కావన్నాయే, విద్యుత్ కేంద్రం అద్దు కరెంటు కావాలే , ప్రాజెక్టు అద్దు నీళ్లు కావాలే , రోడ్లు పెద్దగా చేయద్దు ట్రాఫిక్ ఉండద్దు , మరి ఎడికెళ్లి ఆకాశం నుండి ఉడిపడ్తయా అవన్నీ, ఇప్పుడు హైడ్ర కూడా చెరువు ,మూసి సుట్టు ఆక్రమణలో ఉన్న 100 ఇండ్లు తీస్తే వెనుక , పక్కకు ఉన్న కాలనిలో 2000 వేల ఇండ్లకు నష్టం జరగకుండా ఉంటది ,
Mari peddha valla buildings Kulavatla....forms houses Inka enduku alage unnayi
Nicely sir evection material out of city.. compensation builders or gvt it's important sir all evection is complusory sir
How to file recall Telangana government and bartarff mafia government
Emi Cheyalo Sariga Chepparu.No perfect solution and consensus by political parties on this issue.
Mr.konda vishweshwar reddy sir dhamagundam pakshula gosaa oka sari vinandi sir
This fellow first he supported Hydra ❤❤❤❤❤
One of the richest MP but no use ma Chevelle vedu
Pilliki bichamkuda pettadu
Raghu do have 50lac house near musi if tommirow they come and guve u 2 bedroom house will u take
Hydra credibility will be only for the time being. Once Ranganath leave the office, it will be like other Government offices.
It takes several years,.we can't expect over night or in couple days or weeks or months,..it's big task ,..reventh started good initiative
నిజంగా రేవంత్ రెడ్డి మంచి చేయాలి అనుకుంటా అక్బరుద్దీన్ కాలేజ్ ను కూల్చాలి లేక పోతే హైడ్రా అంత డ్రామా
Prajaloki rqni nayakudu e konda vishweshwar Reddy
Cheruvu lenappudu kulcharu , nayakulu em chesaru 😂 meeku hydra kanna prajalu mukhyam undali.
India.grte.cm.
నావల్ రాడార్ సమర్తిస్తున్నారు. మూసి కాకపోతే కాగ్నా నది కావచ్చు. మూసి అయితే ఇటువైవు వస్తుంది. కాగ్న తాండూర్ వైపు వెళ్ళి తర్వాత కర్ణాటక. కర్ణాటక బార్డర్ వరకు తెలంగాణలోనే కాగ్నా ప్రవహిస్తుంది. ఆ నది చనిపోయినా ఎంతో మంది ప్రజల జీవితాలు ప్రమాదంలో పడుతాయి. హైద్రాబాద్ వైపు రాని నది అయితే ఫర్వలేదా ! బీజేపీ ఎంపీ గా మీరు మీ ప్రభుత్వాన్ని బాగానే సమర్థిస్తున్నారు. నది పుట్టిన దగ్గరే చంపేసి హైదరాబాద్లో చేసే మూసి సుందరీకరణ శవానికి చేసి సంస్కారమే. ఇక హైడ్రా లక్ష్యం పెద్దలను బెదిరించి ఆర్థిక లక్ష్యం నెరవేరినంక పేదల దగ్గరికి పోయి గెలికి పేదల నుండి వ్యతిరేకత రాగానే... ఒక రోజు రంగనాథ్ పై సీఎం అసంతృప్తి అనో లేదా రంగనాథ్ కు మరో పెద్ద బాధ్యత అనో...తర్వాత మూలకు
పడ్డ హైడ్రా అని టైటిల్స్ చూస్తాం. ఇందులో అర్థం కానిదేమి లేదు. సంచలనం అసలే లేదు.
Do best sir all are equally sir no compromise on this issue sir if not whole matter to prime minister of India Modi ji garu Congress party top leader Rahul Gandhi purpose.. sir suggestion to hydra sir nicely sir
Raghu tell me congress is right or wrong
Konda garu Gade inna iah meeda enquiry cheyyandi.vaadu enno kutumbalanu kulusthunnadu.
Revanthreddy tammudu peru cheppa leda reddy vargam peru cheppalaedu
Ragu garu politions eppudu oko matamedha vundaru
Raghu bhai interview with only brs anti leaders..y raghu stopped taking interview with Bakka Judson and sarath sir ..endukantey congress mida negative Inka authundi ani .. congress velugu channel edhi ..
Yes hydra means high drama what about all colleges leaders flimcity first who give permission put in jail give poor public money
Damagundam forest pi me view enti raghu garu
ప్రజాస్వామ్య రాజం లోని ఈ హైడ్రా ప్రక్రియా మరియు ప్రజాస్వామ్యం యొక్క విలువలు ఎన్నుకోబడిన ప్రతినిదిలు నిందితులు.ఎందుకంటే ఎన్నుబడ్డాక రాజుల వ్యవహారం.ఎవరి ద్వారా ఎన్నుకో బడినం ఎవరి కోశం పనిచేయాలి అనే విషయం మరిచి పోయి తన పెత్తనం తప్పా చట్ట పరమైన అవగహణ ప్రజలలో రానియ కుండ చెయడం లేదా ఎదొపద్దతి ద్వారా సాదారణ జనాలకు అర్థం కావాలంటే ఉపోద్ఘాతం ఇవ్వక పోవడం,చీర కాలయాపన తప్పా వేరే ఆలోచనా ధోరణి వైపు పోవు తుంది.మనిషి మనిషీ గా ఉండి జీవన విధానం అందరికి సమానంగా అందె ప్రక్రియాలు చాలా తక్కువ.........
First govt issues electricity water mch tax taken why demolished
On Damagundam you just escaping the truth.
Pongulety intlo ED ride aindy Dhani gurinchi news edira needaggara.
Why dont your lawers file pil so that so moto case would ve taken telling to newschanbel would not do
Loss to Congress party sir not leaders sir
In future revanth anna no more chances for next five years in telangana state for congrees party so plz think revanth anna about poor people it will dangerous for u
Seems Raghu is confused how to report.
Adugu veyyaleru...vesina vaallani aapurhaaru...
Adugu correctga veyyali....tappu chesina variki shiksha ledhu...from houses alage unnayi
Goa farm house yela undi sir
Me family happy ga unnara
Waste revanth
రెడ్డి గారు మీరు చెప్పినది నిజమే కానీ బిజెపీ ఉన్న కొందరు నేతలు మతహుంన్మదపు మాటలు మాట్లడుతునావు వారిని గురించి మాట్లాడండి
అరేయ్ బాబు ఏ మతం పాటించే వారు ఆ మతాన్ని గౌరవించుకొని ఇతర మతాలను గౌరవించాలి. అంతే గాని పక్క మతాలను తిడితే ఎగిరి తంతారు. నిజమైన సెక్యులర్ వాదులు కేవలం బీజేపీ నాయకులే.
Do not vote any leaders parties next time their save their properties
Eee politicians ki pedda chaduvulu lekapoyina baaga dabbu sampadisthunnaaru. Most of it is all illegally earned. IT raids should be on such politicians.
Where is Akuruni Murali, Professor Kodandaram Reddy, Hara Gopal, Professor Nageswar… they are sleeping…First take action on Ramoji Film City, NTR Ghat, NTR school, Prasad IMAX, Pongulati, Sukendar Reddy, Mahendar Reddy, KVP, Jayabheri, KTR, Myhome, Vasavi, Aparna, Srinidhi Engineering college, ABN, Kavuri Hills, Amarhousing society and CBN loyol people automatically Revanth government will fall down in 7 days
Indlu kulustunnapu evvaru nayakulu munduku ravatla 😢
Unfit government
Nasahanam ipothadu ranganath
Drama sir
Ninnu asalu gudha meedha thanali anna....vaalluuu pani chesthunte.... nuvu malla apalani video lu chesthunav
Miru kuli potharu anna nijam anna mi midha kopam ledhu anna adhe jaruguthadhi
Neeku dammunte dhamagundam project aaapu
Raghu nu hydra Ranganath gareki Advisor ga unndu panni ipothad nu ade chepputhe adi kulthade
Mari am telusus meeku vote vesinaduku shame ga feel avtunna
Vedu eppudu lechindu goa poindu farm house panulu chusukovadaniki.
Vedu CM ki thothu
Konda aasthulu 4 thousands crore kani palamakula gurukul school ki podu vedu veni family enjoy chesthunaru monthly salary 4lakh ma tax dabbulu salary ga thisukuntu jelsa chesthundu.
మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ mp mla lu సాలరీ తీసుకోకొచ్చిండ్రా రా how le
@@venkateshomkar andaru dongele how le
Raghu, please take interview with him regarding Manne kuchela project at Nagaram village. Dharoor mandal. Already personally i requested you on WhatsApp message.
meru.emi.cipena.rr.cm.tg.mounghdu.nivu.atou.etou
.Mr.ragu.bhi.ani.hetwe.grte.cm
Ivanni support chese mundu meeru niladeesi adagali
BJP vallu HYDRAA ki support chesaru. Fatima college, Fatima college ani lolli chesaru. But you have no care for common people.
Konda 4 thousands crore aasthulu telangana ki ankitam evvali
ఎవనప్ప జాగిరని?
అంతే, మనకు అన్ని పుణ్ణ్యానికే కావాలి.
Brother, Raghu Sir, ippatikaina Telangana prajalu kallu theravakapothey mee rashtram moddagudisipovadam guarantee . Andukey meelantollu andaru kalisi Radhtrapathi palanaku demand cheyandi.
Nuvnuvvu EMI mp RA nayana.. KTR GURINCHI THAPPA EVARI GURINCHI MATLADANU ANTUNNAVU…
This guy big supporter of Revanth.. for name sake he is issuing statement, but not on the ground
😂😂 చిల్లర బీజేపీ బ్యాచ్ అందులో రేవంత్ కూడ ఉన్నాడు... ధామగుండం ఫారెస్ట్ గురించి ఒక్కసారి ఈ తోపు గారిని మాట్లాడమని చెప్పండి... యాపారం బ్యాచ్
yes true
Saaruu okasari RTV channel open chesi chudu damagundam gurunchi matladindu
Yes correct kevalam common public ney ibandi pedtunaru valla usuru kachitanga ravanthu gadiki tagultadi
ఆ రేవంత్ వల్ల గెలిచిన వెదవ సీఎం మీద ఎం మాట్లాడుతాడు
Revath inka koolagottu nuvvu , taggedhe le. Next 30 years cm nuvvey.