తల్లికి వందనంపై యూ-టర్న్‌?! జీవోపై సోషల్ మీడియాలో దుమారం || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2024
  • తల్లికి వందనంపై యూ-టర్న్‌?! జీవోపై సోషల్ మీడియాలో దుమారం . AP PRIDE

Комментарии • 503

  • @rstar3397
    @rstar3397 23 дня назад +392

    వాడు వచ్చింది జనాలను ఉద్ధరించడానికి కాదు...అమరావతి రియల్ ఎస్టేట్ కోసం...

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 23 дня назад

      @@rstar3397 సుపర్

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw 23 дня назад +9

      Elanti thappudu hamoilichi adikaram loki vachi amalu cheyakunte public ga shhot cheyyali ani chattam thevali

    • @Pms883
      @Pms883 23 дня назад +3

      Avnu and capital ki ideal option Vizag unnapdu Endhuku oorike Amaravati ani akkada unna lands destroychesthunnaaro ardham kaavatledhu aslu capital announce chese mundhu minm state antha oka survey chesunte konni cities list theeskuni appudu easy ga Vizag ke Ekkuva percentage vasthundhi alaantidhi aslu public interference lekunda sonthanga ala decision Ela theeskuntaro ardham kaavatledhu and state middle lo ne capital undaali ante Vijaywada best option because Vizag already Entho kontha develop ayyindhi dhaani tharvatha unna option Vijayawada so Vijayawada ni capital chesina baagundedhi ala kakunda scratch nundi start chese program pettukunnaru ippudu adhi Eppatiki develop avthundho vaallake telidhu

    • @ksrp2473
      @ksrp2473 23 дня назад +5

      1000% correct

    • @reddy461
      @reddy461 23 дня назад

      @@rstar3397 yez yes

  • @Moghulmonarch
    @Moghulmonarch 23 дня назад +326

    తుప్పు ఒదిలిపోవాలి జనానికి!

  • @krishnachaitanyaramaraju1950
    @krishnachaitanyaramaraju1950 23 дня назад +401

    త్వరలో అన్ని పథకాలు ఆపేసి, ఉన్న డబ్బులన్నీ అమరావతికే పెడతాడు చంద్రబాబు.

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 23 дня назад +19

      కచ్చితంగా

    • @sravyareddy8527
      @sravyareddy8527 23 дня назад +16

      Already Amaravati lo forest kotteyyataaniki 36 crores money avuthundi anta....aa forest kottesi veellu buildings/ real estate kadathaaranta. Mari paryaavaram responsibility PK garu theesukunta ani cheppaaru ga...where's he sleeping now?

    • @harikrishnamck990
      @harikrishnamck990 23 дня назад +25

      అమరావతి లేదు బొమ్మ రావతీలేదు అంతా నాయకులు దోచుకోవడం కోసమే 😂😂😂😂

    • @JanithkumarReddy
      @JanithkumarReddy 23 дня назад +13

      అలానే చేయాల్సింది కూడా.. ఎందుకంటే పథకాలు డబ్బులు ఇస్తే ఎవరికీ విశ్వాసం ఉండదు

    • @majji.prasadreddy1159
      @majji.prasadreddy1159 23 дня назад +9

      100 శాతం నిజమిదే.

  • @rstar3397
    @rstar3397 23 дня назад +295

    తల్లి కి వందనం లేదు...నాన్న కి ఇంధనం మాత్రం ఠoచను గా ఇచ్చాడు....

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 23 дня назад +296

    టీడీపీ పార్టీ కి, జనసేన పార్టీ కి ఓటు వేసారుగా అనుభవించండి

    • @revannandru3279
      @revannandru3279 23 дня назад +2

      Anubavinchu raja

    • @Andhra-Today
      @Andhra-Today 22 дня назад

      Nimmala Ramanaidu ఇలాంటి పాపలు చేస్తే అలాంటి పిల్ల లే పుడతారు..తండ్రి పాపలు పిల్లకు తగులుతాయి ఒక సారి ఆయన కొడుకుని చూడండి

  • @sridharkollabathula
    @sridharkollabathula 23 дня назад +308

    అది అమ్మకు వందనం కాదు,
    అమ్మకు మంగళం.

    • @vijayarathnam972
      @vijayarathnam972 23 дня назад +10

      👌👌👌 bro 😂😂

    • @bjayaprada7394
      @bjayaprada7394 23 дня назад +9

      Super

    • @user-dr2mv3zz8k
      @user-dr2mv3zz8k 23 дня назад +8

      Woooow very nice 😅😅😅😅😅😅

    • @chandrasekharsampathirao313
      @chandrasekharsampathirao313 23 дня назад +11

      మాకు తల్లికి వందనం లేక పోయినా ఫరవాలేదు.కానీ నాన్నకు ఇంధనం ఇస్తే చాలు

    • @user-dr2mv3zz8k
      @user-dr2mv3zz8k 23 дня назад +4

      @@chandrasekharsampathirao313 yes bro ,వారికి Mamdhu kavali ammte

  • @shakeershakeerbasha5877
    @shakeershakeerbasha5877 23 дня назад +442

    గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులే వద్దనుకొని ఓట్లు వేశారు కూటమికి మా ఊర్లో అయితే గవర్నమెంట్ స్కూల్ పంపించే తల్లిదండ్రులే మొత్తం అంతా కూటమికి ఓటు వేశారు వాళ్లకే లేని బాధ మనకెందుకు

    • @krishnas237
      @krishnas237 23 дня назад +46

      Okko Biddaku 15000 istharani asatho vote vesaru. Mugguru biddalunte 45000 ravali.

    • @Satya44465
      @Satya44465 23 дня назад +21

      ​@@krishnas237yes

    • @harikrishnamck990
      @harikrishnamck990 23 дня назад

      రే నీ ఎదవ వేషాలు వేయొద్దు ఏదైతే హామీ ఇచ్చాడో అది నెరవేర్చితే మంచిది నీ ఊర్లో వాళ్ళలాంటోళ్ళు కాదు రొంకురాజకీయాలే ధ్యేయంగా కనబడుతోంది నీయవ్వారం తు..నీ...

    • @Blackcaps7420
      @Blackcaps7420 23 дня назад +45

      Chandranna track record telisi kuda ala yela nammesaru bhayya 😂

    • @sarveshjujju3463
      @sarveshjujju3463 23 дня назад +53

      బాగా చెప్పరు సార్, టీడీపీ పార్టీ కి, జనసేన పార్టీకి ఓటు వేసారుగా అనుభవించండి

  • @prasadcementkalama5120
    @prasadcementkalama5120 23 дня назад +182

    సంపద సృంచి ఇస్తామన్నాడు ఇప్పుడు అప్పులతొఎంపని చెయలేకపొతె పదవినుండి దిగిపొవాలి

    • @reddy461
      @reddy461 23 дня назад +3

      Padavinundi diguthada. Digadu pathakalanni yethesthadu

    • @reddy461
      @reddy461 23 дня назад +2

      Already voluteerlanu yetheshadu. Padivelannadu. Valla pottakotteshadu. Jagan cheppinattu oka nelaline shishupalidi paapalu perigi pothunnayi. Prajale vishnu moorthuly chakraanni prayoginchali

    • @user-rx5jg6ws4t
      @user-rx5jg6ws4t 23 дня назад +1

      Ganjaayi started

    • @User-srikanth841
      @User-srikanth841 23 дня назад +1

      Ni Message Super Anna

    • @devakumarsevanth699
      @devakumarsevanth699 23 дня назад +1

      నా 'M' శ్రుస్టిస్తాడు

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 23 дня назад +186

    జగన్ ఇచ్చినప్పుడు జగన్ మీద చెత్తగా తల్లిదండ్రులే మాట్లాడారు. తల్లిదండ్రులకు మొయ్యగా బాబు పెడితే చాలా ఇష్టము.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 23 дня назад +100

    Ex CM నాదేండ్ల బాబుగారి గురించి ఏమి చెప్పాడు గుర్తుకు తెచ్చుకోండి "VAADU DONGA 'అని చెప్పాడు జనం నమ్మలే నేను నమ్మా iam 60years old ఇంతవరకు TDP కి ఓటు వెయ్యల

    • @mvviswanadhasarma5838
      @mvviswanadhasarma5838 23 дня назад

      గజ దొంగ. నేను పని చేసిన ఒక కంపెనీ అమరావతి లో చూశా.

  • @Deva13459
    @Deva13459 23 дня назад +44

    జగన్ చేయలేనివి ఏ నాయకుడు కూడా చేయలేడు వాళ్ళ తరం కాదు.

  • @mishnah368
    @mishnah368 23 дня назад +100

    కళ్ళు ఆర్పకుండా అబద్దం చెప్పగల ధీరుడు, ముఖ్యమంత్రి. క్రొత్తెముంది?

  • @kotimudenna6621
    @kotimudenna6621 23 дня назад +152

    అమరావతి లో చుట్టు పక్కల 5లక్షలు కోట్లు ఇన్వెస్ట్ చేసారు చంద్రన్న బినామీ టీం సో ఇప్పుడు దాన్ని డబల్ చేసుకోబోతున్నారు అప్పు తెచ్చిన డబ్బు అంత అమరావతి లోనే పెడతారు
    ఎలక్షన్ కి ముందే ఒక వీడియో వైరల్ అయింది గుర్తుందా డైరెక్ట్ గా చంద్రన్న పథకాలు లేవు బొక్క లేదు అంత అమరావతి పైన అని చెప్పాడు దాన్ని అమలు చేస్తున్నారు

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 23 дня назад +10

    తల్లికి వందనం మంగళం
    నాన్న బుడ్డి కీ స్వాగతం
    ఇదే మా తేగులు దేశం నినాదం

  • @GODFATHER-gf9vm
    @GODFATHER-gf9vm 23 дня назад +57

    ప్రతి తల్లికీ ఒక్కసారే వందనం.

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 23 дня назад +73

    మోసగాని వలలో చిక్కుకుని విల విల అనుభవించు ప్రజా ఏపీ ప్రజా

  • @బాగున్నావా
    @బాగున్నావా 23 дня назад +45

    📞హలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల 🍬చాక్లెట్ నాయుడు గారు, అమ్మకి వందనం ఎప్పుడు ఇస్తారండి? ఎలక్షన్ టైం లో నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 నీకు చాక్లెట్🍬 అన్నట్టుగా చెప్పారు ఎప్పుడు ఇస్తారు సార్ ఆ చాక్లెట్లు.🍬🍬🍬🍬😎👌🙏

  • @JackalFox-u5e
    @JackalFox-u5e 23 дня назад +15

    జై కమ్మరావతి

  • @shalemraju.meduri9250
    @shalemraju.meduri9250 23 дня назад +7

    "సత్య హరిచంద్రుడు". అబద్ధం చెప్పడు. " నారా చంద్రుడు " నిజం చెప్పడు అంతే 😂

  • @hanumeshhanumesh5431
    @hanumeshhanumesh5431 23 дня назад +44

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తగిన శాస్తి జరగాల్సిందే

  • @sivasankar7890
    @sivasankar7890 23 дня назад +6

    తల్లికి వందనం నాయ్ తండ్రి కి ఇంధనం సై

  • @suryanaidu4529
    @suryanaidu4529 23 дня назад +4

    చంద్రబాబు అంటే మోసం అదే చెప్పాడు తప్పు లేదు

  • @sundharakutumbham
    @sundharakutumbham 23 дня назад +36

    ఎంత మంది అమ్ములు ఉంటే అంత మందికి....అంటే ఎంతో మంది భార్యలు ఉంటే అంతమందికి. Pk లాగా

    • @ks9072
      @ks9072 23 дня назад +3

      🤣

  • @pavan9627
    @pavan9627 23 дня назад +39

    ఒక్క తల్లీకే వందనం...🙄
    తల్లికి వందనానికి కూడా నీట్ గా సున్నం...😁

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 23 дня назад +83

    పేదలు అందరూ YSRCP party కీ ఓటు వేశారు పెత్తందారులు అందరూ కూటమికి ఓటు వేశారు ఏది ఏమైనా పేదలు నష్ట పోతారు ఇ కూటమి వలన ఈ ప్రభుత్వం మాకు వద్దు ఏమీ చేస్తారో చేయండి 🙏🙏🙏

    • @ks9072
      @ks9072 23 дня назад +1

      No, Pool ppl are more or పెత్తందారులు are more ???

  • @dharmatutions9012
    @dharmatutions9012 23 дня назад +28

    ఇది ఉహించిదే CBN
    ఇలా చేస్తారని.🎉

  • @user-sz7yx8sb7s
    @user-sz7yx8sb7s 23 дня назад +6

    రామ్నాథ్ సార్ గారు 2019లో జగన్ కి ఖజానాలో 100 కోట్లు మాత్రమే ఇచ్చినాడు ఆరోజు జగన్ ఒక్క రోజు కూడా ఇలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు చెప్పింది చేయరు జనాలకి బుద్ధి వస్తుంది

  • @mohdshaffi8994
    @mohdshaffi8994 23 дня назад +63

    ఎన్నికలకు ముందు తల్లి కి వందనం..!
    ఎన్నికల తర్వాత తల్లి కి పంగనామం..!
    త్వరలో పథకాల పెర్ల లో చిన్న మార్పు కు చింతిస్తున్నాము అని ప్రకటన ఇస్తారు..!

  • @Swaram-d6l
    @Swaram-d6l 23 дня назад +19

    తల్లి కి తలకొరివి అయ్య కు పవర్ స్టార్ 999 రూ 50/మాత్రమే 😂

  • @247DR
    @247DR 23 дня назад +4

    💯కూటమి కూలిపోవడం ఖాయం తధాస్తు 🙏

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 23 дня назад +16

    చంద్రబాబు సిఎం అయింది ప్రజలని ఉద్ధరించడానికి కాదు కమ్మొల్లని ఉద్ధరించడానికి

  • @msrsivagowri
    @msrsivagowri 23 дня назад +7

    ప్రజలను మోసం చేసి గెలవడం మీది ఒక బ్రతుకేనా. ఛీ

  • @RaviKumar-ni3yp
    @RaviKumar-ni3yp 23 дня назад +26

    మంచి చేసిన జగన్ను వద్దు annukunaru.బాబు మోసం చేసింది,(2014/2019) తెలిసింది కూడా.

  • @bravindra9219
    @bravindra9219 23 дня назад +6

    చివరకు, చంద్రబాబు గారిని,
    వెల్ఫేర్ schemes అందుతున్న వాళ్లు,
    బాబు గారూ, మీ కొత్త పథకాలు వద్దు, జగన్ మోహన్ రెడ్డి గారు, ఏ ఏ పథకాలు, ఇచ్చారో, అవే క్రమంగా తప్పకుండా ఇవ్వండి చాలు, అని బ్రతిమాల వలసి వస్తుంది ఏమో!

  • @Quitoa
    @Quitoa 23 дня назад +13

    జై తల్లి కీ వందనం

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 23 дня назад +45

    బాబుగారిని నమ్మి బాగుపడిన జనం ఏరోజూ లే. పక్కనుండే వారూ,కొందరు కులపోళ్ళు తప్ప.

    • @ksb-z6w
      @ksb-z6w 23 дня назад +1

      @@srinivasareddyvustipalli88
      Yes 💯 % Correct

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 23 дня назад +52

    గజ్జి సమ్మగా ఉందికాదు ఈప్పుడు

  • @ravikumarb6720
    @ravikumarb6720 23 дня назад +76

    అందరి పిల్లలకు అమ్మకు వందనం ఇవ్వడం సాధ్యం కాదు అని జగన్ అన్న చెప్పారు ఇది నిజం. కానీ చంద్ర బాబు గారు ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తాను అన్నాడు. ఇది సాధ్యం కాదు అని చంద్రబాబు నాయుడు గారి కి కూడా తెలుసు

  • @Shaik-m6r
    @Shaik-m6r 23 дня назад +80

    ఇది జరగాల్సిందే జగనన్న నిజం చెబితే నమ్మని జనాలు అబద్దాని నమ్మారు.15000 అని చెప్పి 13000, 14000 వేలు ఇస్తున్నాడు అని తిట్టారు. ఇప్పుడు ఏం చేస్తారు

    • @sasikanthn4398
      @sasikanthn4398 23 дня назад +1

      SMF and TMF
      Means school maintenance fund and toilet maintenance fund clear ga chepparu 2000 cut chestam ani
      Jagan will do politics with credibility

    • @venkateswarluvenkatesh9809
      @venkateswarluvenkatesh9809 23 дня назад

      ​@@sasikanthn4398❤na love da jagan ycp nakodaka 😂

    • @Shaik-m6r
      @Shaik-m6r 22 дня назад +1

      @@sasikanthn4398 అవును.కానీ అది వీళ్ళకి అర్థం కాదు సర్. అబద్దాల్నే నమ్ముతారు జనాలు.

  • @RajasekharVJA
    @RajasekharVJA 23 дня назад +75

    షరా మామూలుగా చంద్రం మోసం చేసేసాడు, G.O 29 తల్లికి కి వందనం guidelines లో ఒక తల్లికి 15000 ఇస్తారు అని వుంది,ఒక బిడ్డ కి కాదు, పోయాం మోసం, పోయాం మోసం😂

  • @srinukoll5803
    @srinukoll5803 23 дня назад +4

    చెప్పిన మాట చెప్పినట్టు చేస్తే వాడు చంద్రబాబు ఎందుకు అవుతాడు సార్

  • @hemanthreddyb9149
    @hemanthreddyb9149 23 дня назад +40

    తల్లికి వందనం అన్నారు కాని స్కూల్ కి వెళ్ళే బిడ్డకు వందనం అని చెప్పలేదు కదా. మీకు అర్థం అవుతుందా 🫡🤥

    • @someswarareddy4461
      @someswarareddy4461 23 дня назад +1

      అదే మ్యాజిక్, తల్లులకు అర్థం కాలేదు

  • @srinivassoyam3078
    @srinivassoyam3078 23 дня назад +8

    తల్లికి పంగనామం

  • @Roshan-1979
    @Roshan-1979 23 дня назад +17

    తల్లికి వందనం కాదు సార్ దాని పేరు తల్లికి పంగనామం 🤣🤣

  • @youand968
    @youand968 23 дня назад +8

    మంగళం మంగళం ఆశుభ మంగళం. తల్లికి లొల్లి వందనం

  • @AshokKumar-ts4cb
    @AshokKumar-ts4cb 23 дня назад +8

    వైసిపి::: అలివి గానీ హామీలు ఎలా ఇస్తారు బొల్లి గారు
    బొల్లి: సంపద సృష్టిస్తా 😂😂😂

  • @seshukancharla292
    @seshukancharla292 23 дня назад +21

    బాబు లక్ష్యం అమరావతికి అందలం
    అమ్మఒడి కి మంగళం

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 23 дня назад +6

    Cbn అంటే అబద్దం 2-3 చేయరు జగన్ అన్న చేప్పితే నమ్మలేదు

  • @bravindra9219
    @bravindra9219 23 дня назад +14

    ఏమి తమ్ముల్లు, తల్లికి వందనం scheme క్రింద, ఒకరు వుంటే 15000/-, రూపాయలు, ఇద్దరు వుంటే Rs 30000/-, ముగ్గురు వుంటే Rs 45000/- రూపాయలు, నలుగురు వుంటే 60000/- రూపాయలు, అలాగే ఐదుగురు వుంటే Rs 75000/- రూపాయలు ఇస్తామని అటు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, రెండు నెలల క్రితం వరకు ప్రతి సభలో బాకా ఊదారు. ఇప్పుడేమో ఆ scheme కు మంగళం పడేసి, ఒక్కరికే అని G O ఇచ్చారు.

    • @dthanuja
      @dthanuja 22 дня назад

      Kadu kadu mugguru untey 90000 annadu babori koduku

  • @chowdarymerla4729
    @chowdarymerla4729 23 дня назад +76

    పథకాలు, హామీలు అన్నీ అటకెక్కించి..కేవలం తన అనుయాయులు, బినామీలు ఇరుక్కుపోయిన. బ్రమరావతి లో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి త్వర త్వరగా తన ముఠాని బయట పడేయ్యాలనే తపనే మా చంబా ముఖ్యోద్దేశం ..

  • @anandnadigatla2330
    @anandnadigatla2330 23 дня назад +13

    దుల్ల తీరింది ఆశలకి హద్దు ఉంటుంది.

  • @Traveler_123_
    @Traveler_123_ 23 дня назад +5

    ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాదని వల్ల కాదని చేతులెత్తే స్తున్నానని చెప్తే పోలా. నిజం చెప్పి ఓట్లు అడిగితే జనం ఓట్లు వేయరని అబద్ధం చెప్పి ప్రజలను మోసగించి ఓట్లు వేయించుకొని గెలిచానని చెప్తే ఇక ఏ హామీని నెరవేర్చవలసిన అవసరత లేదు

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 23 дня назад +3

    కూటమి గెలుపు కోసం వేలకోట్లుఖర్చుపెట్టిన కమ్మవారికి చేయాలి సంక్షేమం అంతేగాని 2000,రూపాయిలు. తీసుకుని ఓటువేసిన అత్యాశపరులకి. ఎందుకు సంక్షేమం ఈసారి ఓట్లువేయరని భయమేమి లేదు రిమోట్ ని జాగ్రత్తగా కాపాడుకుంటేసరి

  • @pavankumarreddyaddula9698
    @pavankumarreddyaddula9698 23 дня назад +19

    వదిలేయండి సార్ వాళ్ళే వద్దూ అనుకొని ఓటు వేశారు... ఇష్టం ఉంటే ఇసవ్వని లేకుంటే లేదు

  • @chakubaku
    @chakubaku 23 дня назад +23

    అనుమానాలు ఏంటి సర్ ఎగ్గొడతారు ఎక్కువమాటలాడితే ఎదురు తిరుగుతారు మీడియా కూడా వాళ్ళ చేతిలో వుంది అంతే ఎవ్వడు ఏమి పీకలేడు ఏమి అడగలేడు ఎదో మండలి లో, రాజ్యసభ లో ఇంకా నెంబర్ వుంది వైసీపీ కి అంటున్నారు చూస్తూండండి అందరు వెళ్ళిపోతారు ఇక్కడ వున్నది బాబా ఏదయినా చేయగలడు . సూర్యుడు తూర్పున కాకుండా పడమర ఉదయించే టట్టు చేసే మానేజ్మెంట్ బాబా ది."యాయా అట్లా ఎట్లా ఇస్తామయ్యా నేను ఏమిఅంటూన్నానంటే మీడియా కూడా మారాలి".మారకపోతే "నువ్వు ఇవ్వవయ్యా" లేదా హెచ్చరిస్తున్న "నీ అమ్మ మొగుడు సొమ్మా" అని అడగతున్న అంటారు ఎందుకు మనకు ఇవన్నీ.ప్రజలు ఎలా పొతే మనకెందుకు.

    • @David_SOJC
      @David_SOJC 23 дня назад

      you are correct , well said andi

    • @mvviswanadhasarma5838
      @mvviswanadhasarma5838 23 дня назад

      ఇది కరెక్ట్. ప్రజలు ఎలా🎉పోతే మనకెందుకు. జగన్ వింటున్నావా. పేదల పక్షాన పోరాతనoటే, నీ దగ్గర మిగిలేది నువ్వొక్కడివే. పేదలే నమ్మక ద్రోహులు. నీకు ఓటు వేశారా.

    • @surendranathareddymummadi6694
      @surendranathareddymummadi6694 23 дня назад

      100%corrct

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 23 дня назад +44

    వెన్నుపోటు పార్టీ. నమ్మి మోసపోకండి అని చెప్పారు. వినలేదు. అన్ని అంతే .అమరావతీ అంతే.ముందు మనం జోబులు నింపుకోవాలి.తర్వాత మిగిలితే వచ్చే ఐదు సంవత్సరాలలో చూస్తాం అంటారు.

  • @trendset9409
    @trendset9409 23 дня назад +6

    బాగా గూటం దిగింది జనాలకు.... ఇప్పుడు ఏడవండి😢

  • @shikrafiqshaik1908
    @shikrafiqshaik1908 23 дня назад +8

    ఎవరు ఏమి ప్రశ్నించిన బాబు సమాధానం చెప్పరు ఆశ పడినవారికి చేతిలో చిప్ప పెట్టడం tdp కి alavate👍

  • @S9POST
    @S9POST 23 дня назад +11

    అమ్మకు వందనం... నాన్నకు ఫుల్ ఇందనం లాగా మార్చేస్తాడు చంబా అనుకున్నారు ఏపీ ఓటర్లు మొత్తానికి... 😄😄🙏

  • @Kumarreddy-yalamakuru
    @Kumarreddy-yalamakuru 23 дня назад +10

    తండ్రికి మాత్రమే ఇంధనం కావాలంటే తల్లికి కూడా ఇంధనం ఇస్తారు

  • @venkatrramanabitta
    @venkatrramanabitta 23 дня назад +8

    అమ్మకు వందనం లేదు నాన్నకు మందు కావాలి ఓట్లు వేసారుగా

  • @jayalaxmi617
    @jayalaxmi617 23 дня назад +9

    ఈ పనికిమాలిన, ఆశలు పెంచుకుని, కక్కుర్తి ఆడవాళ్ళు ఈయనకు ఓటు వేశారు.

  • @myfeel657
    @myfeel657 23 дня назад +6

    బాబు ని నమ్మి ఓటేసిన ఆ 'తల్లి' కి వందనం

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 23 дня назад +6

    తల్లికి వందనం బాబు పెట్టిన కుచ్చుటోపీ 🤣
    జై జగనన్న 💐🙏

  • @ravindrareddy2428
    @ravindrareddy2428 23 дня назад +6

    6నెలల కిందట చెప్పిన విషయం

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 23 дня назад +4

    ప్రజాలది తప్పులేదు.ఎక్కడి చూసినా, వాళ్ళ పార్టీ కార్యకర్తలు లేదా వాళ్ళు పెట్టిన మనుషులు, విశ్రుతంగా జగన్ పై బాడ్ ప్రాపగండా చేశారు.ధరలు పెరిగి పోతున్నాయని, ఈ చేతిలో ఇచ్చి ఇంకొక చేత్తో లాగేసుకొంటున్నాడని ప్రచారం చేశారు. అంగల్లు దగ్గర, సినిమాలు, బస్సుల్లో టైన్ లలో ఇదే ప్రచారం చేశారు.ప్రజలు నమ్మారు. జగన్ గారు చేసిన మంచి ని మరచి ఒక 10 శాతం మంది అత్యాశకు గురి అయ్యి కూటమి కి ఓటు వేశారు. బాబు గారు వారి హామీలను నిలబెట్టుకోవాలి.

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 23 дня назад +11

    Thalliki mangalam Sir

  • @dharmatutions9012
    @dharmatutions9012 23 дня назад +8

    ప్రభుత్వ స్కూల్స్ లో చదివే పిల్లలికి మాత్రమే ఇవ్వాలి.
    ఎందుకంటే ప్రైవేటు స్కూల్స్ లో చదివే పిల్లల తల్లిదడ్రులకు అవసరం లేదు వారు ఆర్థికంగా బాగానే ఉంది అంటారు🎉🎉

  • @user-op5pb4lx6c
    @user-op5pb4lx6c 23 дня назад +18

    అమ్మకు panganamam

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 23 дня назад +15

    మాటలు మార్చాలి అంటే చంద్రబాబు ఏ No 1.. PHD.

    • @vandanaissac8243
      @vandanaissac8243 22 дня назад

      మాట.మార్చే వాడే ప్రజలకు కావాలి

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 23 дня назад +3

    ఏసేశాడు బాగా ఏసేశాడు గొబెల్ బాబు మల్లా 'B' టర్న్

  • @danagpudevi1338
    @danagpudevi1338 23 дня назад +3

    మా కూటమి కి ఓట్లు వేసిన మాత్రానా అమ్మ వాడి, తల్లకి వందనం డబ్బులు లేవు 😂😂😂

  • @m.v.npatrudu5415
    @m.v.npatrudu5415 23 дня назад +5

    Naturally U turn
    ఇలాగే అవాలి సర్

  • @SRIRAM.77
    @SRIRAM.77 23 дня назад +11

    మాకు రాజకీయ పరిజ్ఞానం వచ్చి 25 సంవత్సరాలు అయింది ఎప్పుడు చెప్పింది చెప్పినట్టు చేయలేదు ఇప్పుడు చేస్తారు అని ఓటు వేయటం మరొక సారి హామీల పై వేటు అంటే.

  • @sreenivasuluoruganti8413
    @sreenivasuluoruganti8413 23 дня назад +23

    T.d.p. కి వందనం

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 23 дня назад +10

    Happy ga vundiiii

  • @d.v.ramana8037
    @d.v.ramana8037 23 дня назад +4

    ఓడ మల్లయ్య అని అందరికీ తెలిసి, కొరివితో తల గొక్కున్నారు. అనుభవించండి ఆంధ్ర ప్రజలారా. మిగిలిన సంక్షేమ పథకాలు కూడా హుష్ కాకి.

  • @SrikarPurna
    @SrikarPurna 23 дня назад +38

    CBN appudu manifesto implement cheysadu...

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 23 дня назад +8

    ఇప్పుడే ఏమయ్యిందీ,అమరావతిని పూర్తి చెయ్యలేక పోతే భూములు ఇచ్చినవారి టార్చర్ భరించాలిగా?

  • @Quitoa
    @Quitoa 23 дня назад +4

    పిల్లలు ని ముడ్డి మీద తన్నిన చంద్రన్న

  • @reddythotajaganmohanreddy9543
    @reddythotajaganmohanreddy9543 23 дня назад +10

    తల్లి కి వందనా లు కాదు వందనం అంతే😢😢😢😢

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 23 дня назад +4

    పథకాలు అమలుకు ఎగనామాలు, చీప్ మద్యం సరఫరాకు స్వాగతం, రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ స్వప్రయోజనాలకు, కంపెనీలు స్వాగతం అంటే దాన్నర్థం స్వంత మనుషులకు కట్టబెట్టడం, వీటన్నిటికి అండ దండ అవస్థలు అనుభవించాలో? ప్రస్తుతం ఏపీ అంతటా పూకార్లు షికార్లు చేస్తున్నాయి. గోవిందా గోవింద!

  • @udayandhi2233
    @udayandhi2233 23 дня назад +13

    Amma kii Vandhanam late ayyina pareldhu kani Nanna ki indhanam matram tym kii ivvali,we voted fr indhanam only

  • @ithink2257
    @ithink2257 23 дня назад +2

    ఏ తల్లికి ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఉచితముగా ఏదైనా ఇవ్వ వలసిన అవసరం ఏముంది? కష్టపడి సంపాదించిన దానిలో నుండి బిడ్డలకు ఖర్చు చేయాలి. ఇతరులు రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టిన పన్నులను, దానధర్మాల కోసం వెచ్చించడం మంచిదికాదు. ప్రజలు తేరగా తినడానికి అలవాటు పడి, కష్టపడి పని చేయడానికి బదులు, ఎవరు ఎక్కువగా ఉచితాలు యిస్తారా అని ఎదురు చూడటం అలవాటు చేసుకున్నారు. వీరు మారక తప్పదు.

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 23 дня назад +3

    తల్లికి వెన్నుపోటు

  • @bellalaeswarreddy1558
    @bellalaeswarreddy1558 23 дня назад +7

    Jai jagananna

  • @ramabhadra1669
    @ramabhadra1669 23 дня назад +13

    For U turn cbn is the brand ambassador.

  • @venkateswararao1589
    @venkateswararao1589 23 дня назад +19

    14 lakhs choopi padakalu eggottochu

  • @satishreddy8992
    @satishreddy8992 23 дня назад +5

    NDA ప్రభుత్వం మాట నిలబెట్టు కోవాలి

  • @yeddulajojireddy2919
    @yeddulajojireddy2919 23 дня назад +8

    Super ,, Correct decession by CBN ,,hatsup ,,Beneficiars not voted ,,so they don't need this type of Freebies

    • @ImAgiNehOw_80
      @ImAgiNehOw_80 23 дня назад

      Jagan anna vallani Baga chusukunte egiregi paddaru cbn vatchi thikka thimmiri kudirchadu

  • @ravibabu6210
    @ravibabu6210 23 дня назад +6

    TQ sir TQ

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 23 дня назад +2

    పోనీలే జనాభా ఐనా తగ్గుతుంది .అమరావతి అభివృద్ది లోభాగంగా మనం వెళ్లి శుభం చేద్దాం .

  • @vadderajendrakumar5541
    @vadderajendrakumar5541 23 дня назад +2

    చమ్ బా 40 ఇయర్స్ అనుభవం దేన్లో అంటే అవినీతి చేసి ప్రజా ధనం దోచు కోవడం లో మాత్రమే అనేది ఇప్పుడైనా ప్రజలు అర్థం చేసుకోవాలి,,ప్రజా ధనం అధికారం అడ్డం పెట్టుకొని దోచుకోవడం మాత్రమే తప్ప ప్రజల సంక్షేమం కోసం ఏమి చేయడం అతని అనుభవం లో లేదు,,ఇప్పుడు జగన్ ప్రజల సంక్షేమం కోసమే ప్రజా ధనం ఖర్చు చేసేలా వొక పద్ధతిని నెలకొల్పి దిగిపోయాడు,,ఇప్పుడు దోచుకోవడానికి అలవాటు పడిన చంబా ప్రజలకి డబ్బు పంచాలి అంటే నేనేం తినాలి అని ఆలోచనలో పడి ఏమి చేయాలో అర్థం కాక పథకాలే యెత్తెద్దాం అనే ధోరణి కనబరుస్తూ తన నీచ బుద్దిని బైట పెట్టుకుంటూ వున్నాడు, అన్ తే...

  • @ravipothani9692
    @ravipothani9692 23 дня назад +3

    అది కూడా సరిగా చెయ్యరు చూడండి. అది ఇది అని సాకులు చెప్పి సగం తల్లులకు ఎగ్గోదతారు.

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 23 дня назад +30

    వైసీపీ పార్టీ కేడర్ దినమీద ఆందోళన చెయ్యాలి

    • @maheshkumarreddy5878
      @maheshkumarreddy5878 23 дня назад

      Avunaa ycp cadre fight chesthu jail ku pampustharata cbn mari prajalaku pattani ee noppi vallaku enduku
      Gootlo rayini tecchi guddalo pettukunnaru valllu anubhVinchanee inko 5yesrs tarvata elections mundu rendu nelalu anni pathakalu isthadu cbn malli nammi votelu vestaru idi antha vallaku cbn de baga sammaga untundi kani ...

    • @prasadcementkalama5120
      @prasadcementkalama5120 23 дня назад +1

      @@sarveshjujju3463 రాష్ట్ర ప్రజలు

    • @vasudevyaradi6436
      @vasudevyaradi6436 23 дня назад

      Why agitation

    • @googlefacebook9345
      @googlefacebook9345 23 дня назад +1

      Vadu bro....

    • @ks9072
      @ks9072 23 дня назад

      No need

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 23 дня назад +2

    అందరికీ🙏
    ఇప్పటివరకు ఉన్న ఉచిత పథకాలు అన్ని నిలుపుదల చేసి( ఓల్డ్ ఏజ్ పెన్షన్ మినహా )
    గవర్నమెంట్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జీతభత్యముల నుండి 10% మినహాయించి ఈ మొత్తం డబ్బుతో మన రాజధాని నిర్మాణము మరియు పోలవరం నిర్మాణం నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఎడల మన రాష్ట్రము బాగుపడుతుంది.🎉

    • @srinivasulusurabathina6182
      @srinivasulusurabathina6182 23 дня назад +1

      ఉద్యోగులు, ఉపాద్యాయులు,పెంక్షనర్స్ రెడీగా ఉండండి. మంచి సలహా ఇచ్చారు.గెలుపులో మొత్తం భాగం ఈ రిది .అలాంటప్పుడు 10/కాదు 50/ఇవ్వాలి. సూపర్ మీరు.

  • @himabindhuchethumahi639
    @himabindhuchethumahi639 23 дня назад +3

    Super

  • @ksnmurthy7996
    @ksnmurthy7996 23 дня назад +3

    AP దురదృష్టం ఏమిటంటే పరిపాలన చేతకాని వ్యక్తి 4 terms ముఖ్య మంత్రిగా చెయ్యటం

    • @ILJlafmirror6759
      @ILJlafmirror6759 22 дня назад

      పరిపాలన చేతగాని వ్యక్తికి ఓట్లు వేసి నాలుగు సార్లు గెలిపించుకోవడం

  • @srinivasalla5554
    @srinivasalla5554 22 дня назад +1

    యూటర్న్ బ్యాచ్ ముందే తెలుసు కదా అండి మనకి

  • @madhusudhanreddy4863
    @madhusudhanreddy4863 23 дня назад +1

    ఆరోజు ఎలక్షన్స్ ప్రచారం లో ‌వాళ్లు కరెక్టే చెప్పి ఉండవచ్చు ఎంత మంది పిల్లల తల్లులు ఉంటే అంత మందికి అని, కానీ వారిని నమ్మిన ప్రజలు ఎర్రి పుష్పాలు చెవిలో పువ్వు లు పెట్టుకుని వారు చెప్పింది సగం విని సగం వినపడకుండా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అని అనుకున్నారు, ఇప్పుడు ఆ పెద్ద మనిషిని ఎవరైనా విలేకరులు అడిగితే నెనెప్పుడు అన్న మీరంటున్నారు ఆమాట