సార్ Baltal నుంచి స్వామి ని దర్శించి తిరిగి పహాల్గం మీదుగా రావటానికి ప్లాన్ చేసినాము. లగేజి ఎక్కడ పెట్టాలో అర్ధం కావటం లేదు. దయచేసి చెప్పండి. 13.7.2024 న ఒంగోలు విజయవాడ నుంచి బయలు దేరుతున్నాము.
@@bhaskarreddymadatala2237 కొద్దిగా ఇబ్బందే నండి. పహెల్గామ్ లోనూ,బాల్తాల్ లోనూ క్లాక్ రూమ్స్ ఉన్నాయి. కానీ మీరు మళ్ళీ ఆ రూట్ లో రారు కాబట్టి ఇబ్బందే. పైన పెట్టవచ్చు కానీ మోసుకుపోవడం ఇబ్బంది.
prepaid receipts, horse person ID mee journey complete aina taruvatha mathrame evvandi and timing's kuda chala strictly follow kandi late avute 1 day wait cheyyali
Good information andi
Thank you Andi
ఈ సంవత్సరం మీరు వెళ్ళారా
వెళ్తే మీకు చెప్తాను కదండి!
సార్
Baltal నుంచి స్వామి ని దర్శించి తిరిగి పహాల్గం మీదుగా రావటానికి ప్లాన్ చేసినాము.
లగేజి ఎక్కడ పెట్టాలో అర్ధం కావటం లేదు.
దయచేసి చెప్పండి. 13.7.2024 న ఒంగోలు విజయవాడ నుంచి బయలు దేరుతున్నాము.
@@bhaskarreddymadatala2237 కొద్దిగా ఇబ్బందే నండి. పహెల్గామ్ లోనూ,బాల్తాల్ లోనూ క్లాక్ రూమ్స్ ఉన్నాయి. కానీ మీరు మళ్ళీ ఆ రూట్ లో రారు కాబట్టి ఇబ్బందే. పైన పెట్టవచ్చు కానీ మోసుకుపోవడం ఇబ్బంది.
prepaid receipts, horse person ID mee journey complete aina taruvatha mathrame evvandi and timing's kuda chala strictly follow kandi late avute 1 day wait cheyyali
Nijame..manchu lingam chala chinnaga undata.vellina vallu chepparu ..ee year2024
అవునండి.
Appuda lingam anta karigipoindi anta nijamana sir leka fake
ఆ విషయం తెలియట్లేదండి. కానీ ఒక్కటి నిజం ఈసారి మాత్రం అనుకున్నంత బాగా లింగం ఏర్పడలేదండి.