జగన్‌పై టీడీపీ ద్విముఖ వ్యూహం కీలక విషయాలు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 27 сен 2024
  • జగన్‌పై టీడీపీ ద్విముఖ వ్యూహం కీలక విషయాలు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి . AP PRIDE

Комментарии • 74

  • @RaajuGolla
    @RaajuGolla 3 часа назад +47

    ఈ లడ్డు కల్తీ విషయం లో రాంనాథ్ గారు ప్రతిరోజూ చాలా చక్కటి విశ్లేషణ వీడియోస్ పెట్టారు జనాలు నిజాలు తెలుసుకునేలా చాలా చక్కగా వివరించారు రాంనాథ్ సార్ hats off to you sir 🙏🏻🙏🏻🙏🏻

  • @Kishorer437
    @Kishorer437 3 часа назад +41

    గోవిందా గోవిందా’తల్లికి వందనం’గోవిందా
    గోవిందా గోవిందా ’ఉచిత ఇసుక’ గోవిందా
    గోవిందా గోవిందా’ ఉచిత బస్సు’గోవిందా
    గోవిందా గోవిందా ’3 సిలిండర్లు` గోవిందా
    గోవిందా గోవిందా’18ఏళ్లు నిండినోళ్లకు 1500’గోవిందా
    గోవిందా గోవిందా ’నిరుద్యోగ భృతి’ గోవిందా
    గోవిందా గోవిందా’ రైతులకు 20 వేలు’గోవిందా

    • @Chani847
      @Chani847 2 часа назад +4

      గోవిందా గోవిందా 😂😂

  • @vijayakumarjyothula5978
    @vijayakumarjyothula5978 3 часа назад +24

    మేనిఫెస్టో అమలు చేస్తామని కూటమి నేతలు డిక్లరేషన్ ఇవ్వాలి...

  • @snrvlogs177
    @snrvlogs177 2 часа назад +23

    తిరుపతి లో కూడా ఎర్ర పుస్తకం రాజ్యం నడుస్తుంది

  • @catalyst1983
    @catalyst1983 3 часа назад +19

    18:00 మోసపోయే వారు ఉన్నంతకాలం మోసం చేయడం తప్పు కాదు
    - చంద్రబాబు

  • @simonpeter4204
    @simonpeter4204 2 часа назад +16

    ఎస్ సర్, రామ్ నాధ్ గారు సున్నితంగా వాస్తవాలను నిర్మొహమాటంగా విశ్లేషిస్తారు.

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 3 часа назад +15

    Ramanath garu thanks 🎉🎉🎉🎉🎉

  • @srinavasaraoyedla4800
    @srinavasaraoyedla4800 3 часа назад +17

    Correct 💯 sir

  • @murthy7470
    @murthy7470 2 часа назад +16

    నిజం రాంనాథ్ గారు మీరు వైస్సార్సీపీ కి ప్రాణం పోస్తున్నారు మీరు ఎప్పటికప్పుడు కూటమి చేసిన అరాచకాల్ని ప్రజలకి చెప్పి టీడీపీ ని ఎండగడుతూ ప్రజలని అప్రమత్తం చేస్తున్నారు మీకు hatesup వైసీపీ సోషల్ మీడియా కంటే మీ వీడియోస్ చేలా ఫాస్టుగా ప్రజలకి రీచ్ అవుతున్నందుకు మీకు థాంక్స్ ఇంక మరిన్ని వీడియోస్ చేసి జగన్ గారిని సపోర్ట్ చేయండి ప్లీజ్

  • @krkraju7472
    @krkraju7472 2 часа назад +10

    సార్ శ్రీనివాస రెడ్డి గారు ప్రజలు నమ్మలేదండి .ఈ వి యం cm

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 часа назад +11

    Evm ల సంగతి ఏమిటి?

  • @alupurisharathreddy7346
    @alupurisharathreddy7346 3 часа назад +9

    Jai jagan anna jai jai jagan anna johar ysr garu🎉🎉🎉🎉🎉❤❤❤❤supar ramanath garu 🎉🎉🎉

  • @Mbshaik1234
    @Mbshaik1234 2 часа назад +8

    తినే అన్నంలో మట్టి పోసుకున్నారు ap వాళ్ళు,

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 2 часа назад +14

    నేను హిందువును.. హిందుత్వం ఆచరించే విషయంలో నేను జగనన్న ను నమ్ముతాను ..ఈ బాబు ను, గాలోడు ని హిందుత్వం ఆచరించే విషయంలో అస్సలు నమ్మను.వీరితో జత కట్టిన మోడి అంటే గౌరవం పోయింది.

  • @truthone-n9k
    @truthone-n9k 3 часа назад +18

    Sir vizag drug ship case divert అయ్యిందా

    • @nalamsreemannarayanamurthy7222
      @nalamsreemannarayanamurthy7222 2 часа назад

      అలాంటి వి అడగను కూడదు

    • @bollahymavathi8206
      @bollahymavathi8206 2 часа назад

      ఇది కదా తేల్సాసినా విషయం

    • @malladiparthasaradhi6791
      @malladiparthasaradhi6791 Час назад

      అయ్యబాబోయ్ అదెప్పొడో పోయిందండి. ఆరగించటం కూడా

  • @Shaharbanu-9sv
    @Shaharbanu-9sv 3 часа назад +17

    He is our English lecture while I'm pursuing Intermediate ❤,so happy to see you sir🙏🏻

    • @madireddysirinivas4007
      @madireddysirinivas4007 2 часа назад +2

      Thank you Banu GOD bless you Hope you are fine in all aspects

    • @Shaharbanu-9sv
      @Shaharbanu-9sv 2 часа назад +1

      @@madireddysirinivas4007 Didn't expect reply from you sir , feeling great sir😃,I'm fine sir ,so happy to see you sir,and very proud of you sir,2014-16 you thought us English sir In NRT.chaitanga clg..very great full for you sir🙏🏻

  • @simonpeter4204
    @simonpeter4204 2 часа назад +7

    జగన్ గారు 'వ్యక్తిత్వం మనసులోను, మాటలోను స్వస్థ బుద్ధి' 'బీదలను కనికరించు వాడు దేవునికి అప్పిచ్చువాడు' క్రీస్తుని ఉపదేశం అనుసరిస్తారు,

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 3 часа назад +8

    💯%నిజం

  • @prameelauba1347
    @prameelauba1347 Час назад +4

    జగనన్న ఫోబియాతో గజగజ వణుకుతున్న చెత్త ఈవీయంల కూటమి ప్రభుత్వం వారు 😂😂😂😂

  • @nagarajboya5114
    @nagarajboya5114 2 часа назад +9

    రియల్ హీరో రామ్నాథ్ సార్ గారు

  • @suribabuimandi4453
    @suribabuimandi4453 2 часа назад +4

    Very good explanation by Ramanadh🙏

  • @KudupudiSrinivas-z3p
    @KudupudiSrinivas-z3p 2 часа назад +4

    Yes great leader Jagan 👏🏻

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 часа назад +3

    Jai jagan anna.Joharu YSR ❤

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 2 часа назад +3

    Good interview to Ramnath garu&Srinivas Reddy Anna

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 Час назад +3

    శ్యామల రావు గారు ఈ ఓ గారు నీ భార్య పిల్లలు బాగుండాలి అనుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానము శ్రీవారిని మోసం చేయకండి రాజకీయానికి అమ్ముడు పోతే మీరు సర్వనాశనం అయిపోతారు

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Час назад +2

    డి అనిత అనే హోంమంత్రివంగలపూడి అనిత అనే హోంవంగలపూడి అనిత అనే హోంమంత్రి ఒక దిక్కుమాలిన మూడ

  • @csreddy-d8i
    @csreddy-d8i 2 часа назад +3

    Yes Ramnath garu you are very good analyst

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 Час назад +2

    చంబాలియ చంద్రబాబు నాయుడు గారి అతి తెలివి ధూమ్ రాంగ్ అయింది జై జగన్ జై వైసిపి

  • @sivagoud4530
    @sivagoud4530 2 часа назад +2

    Cbn : mosum, daga, kalthi, abadham, character less fellow.

  • @nagaavula9084
    @nagaavula9084 2 часа назад +2

    Correct ga chepparu Ramnath garu...ycp is lacking media and strong legal teams..

  • @sampurnareddy3134
    @sampurnareddy3134 2 часа назад +2

    Super Anna. Vaduz gottam gadu Kadu but lucchagadu.

  • @satyanarayana6406
    @satyanarayana6406 2 часа назад +2

    Ee issue lo Supreme court senior lawyer, MADHURAI Tiger Sri Subramanian Swamy garu telustharu Kutami ki rojulu daggara paddatte

  • @madhusudhan6238
    @madhusudhan6238 3 часа назад +23

    Sir meru m channel jagan gari ki ysrcp pranam postundi sir good sir

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 часа назад +2

    Jai Jagun 👍
    Kushtu Rogi CBN 😂
    Hybrid All breed PK 😂
    And Red Book Lolech 😂

  • @raghupawan6100
    @raghupawan6100 2 часа назад +2

    I think like CBN is publishing all devotees are declaration tags issued in tdp office without yellow tag don't allowed

  • @ramarajubandi7898
    @ramarajubandi7898 Час назад +3

    రామనాథం గారు మీ విశ్లేషణలు రోజు చూస్తూ ఉంటాయి చాలా బాగుంటాయి

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 50 минут назад +1

    There are many Muslims in Andhra are ardent devotees of Srivaru. There is no restriction to them because Bibi Nancharamma whom Srivaru married is a Muslim. The same Muslims from Guntur during the tenure of Late Sri. P V R K Prasad garu was TTD chairman, these Muslims donated 108 Tula gold HARAM during Brahmotsavalu and it’s accepted by TTD. It’s now a part of Lord Venkateswara’s Gold ornaments still now.

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 Час назад +1

    కల్తీ షర్మిల

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 Час назад

    బీజేపీ హోమ్ మినిస్టర్ గారు తిరుమాల వెళ్ళిప్పుడు డిక్లరేషన్ ఇచ్చారా

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 45 минут назад

    నిజం నిలకడ మీద తెలుస్తుంది. అబద్దం ఆరు మైళ్ళ దూరం పరుగెడుతుంది.

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 48 минут назад

    స్వామి వారి పిలుపు వస్తే ఎవరైనా వెళ్ళగలరా. దీన్ని ఎవ్వరూ ఆపలేరు.

  • @kishorekishore8728
    @kishorekishore8728 Час назад

    Anukonadi vokati ayendi vokati bolta kotedele bul bul petta....

  • @prakashraosaladi8134
    @prakashraosaladi8134 19 минут назад

    Ramnadh garu baga analysis
    chestaru.

  • @tirumalamicrominerals2732
    @tirumalamicrominerals2732 Час назад

    Ramnadhu garu meeru Baga Anasalies and interew chesaru good.

  • @MuralidharTanuku
    @MuralidharTanuku 57 минут назад

    Anitha chala akuvaga mataladuthodhi sir

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 36 минут назад

    చంద్రబాబు ఎప్పుడూ self goal చేసుకోవడంలో expert. ఇది ఇంతకు ముందు రెండు సార్లు జరిగింది.
    KCR ని తక్కువగా భావించి పక్కన పెట్టు దారుణంగా అవమానించాడు. దీని మూలంగానే రాష్ట్రం విడిపోవాలసి వచ్చింది.
    రెండవది, అదే KCR ని మళ్ళీ తక్కువగా అంచనా వేసి, వోటుకు నోటు కేసు లో భయంకరంగా ఇరుక్కుని రాత్రికి రాత్రికి తట్టా బుట్టా సర్దుకొని హైదరాబాద్‍ వదిలి పారిపోయాడు.
    ఇంతకన్నా ఇంకేం నిదర్శనాలు కావాలి?

  • @krishnakarnati796
    @krishnakarnati796 50 минут назад

    Baghavanthudu okkade ani hinduvulu matreme antaru vere vallu anaru.

  • @padmavathyadalam6149
    @padmavathyadalam6149 Час назад

    Super quote by Srinivas reddy garu

  • @srinivaskanchinadham641
    @srinivaskanchinadham641 Час назад

    My understanding is he cancelled his visit due to President’s visit and also visit by Chief Justice Of India.

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 2 часа назад

    home nome కాదు broker

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 3 часа назад +4

    పింక్ డైమంన్డ్ విషయం చెప్పండి సర్

    • @Luxmivara
      @Luxmivara 2 часа назад

      Ramanadeekshit7lu ni adagandi
      Ycp ki cheppindi ramanadeeakhitulu
      Vaadu cheppindi abadam ani telisaaka..aapesaru le

  • @AjayKumar-hs6yn
    @AjayKumar-hs6yn 2 часа назад

    Kk Gg

  • @ravinagalla8367
    @ravinagalla8367 2 часа назад

    Election mundu kooda Manchi aadarana undi kaani votes veyyala
    Erripuvva how u acted towards amaraavathi formers

  • @nbhaskararao6740
    @nbhaskararao6740 3 часа назад

    Ayya YCP channel Raamanaath gaaru & YCP Sreenivaasa Reddy gaaru naa questions mee YCP vaaru 2019 annikala mundu pink diamond ani, Nelamaaligalu ani apaddalu cheppare daannemantaaru? Atle lokesh gaaru Durga gudi lo khudra pooja lu cheeinchaarani, viveka gaari case lo Naaraasura raktacharitra ani apaddalu raainchaare mee Saakshi paper lo daannemantaaru? Atle Hailand lokezh gaaru kottesaarani 2019 annikala mundu cheppare daannemantaaru?

  • @user-ks9qq2hj5m
    @user-ks9qq2hj5m Час назад +2

    Kamma kulam meidia ap ki tg ki Chida purugulu Cbn gadu kamma kula dongakollu ❤