Chief minister Chandrababu takes U-turn in TTD ghee episode || AP PRIDE

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 575

  • @RambabuGSD43
    @RambabuGSD43 Месяц назад +169

    చంద్రబాబు కి సోషల్ మీడియా ఎంత గడ్డి పెట్టిన బుద్ది రావడం లేదు దరిద్రుడికి...

    • @KatarapuVenkateswarlu
      @KatarapuVenkateswarlu Месяц назад

      Sir gaddi tho patu inka edi pettina radu aa bhatuku lu anthe vadi kallu vedi kallu pattu koni CM inadu anthe

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 Месяц назад +218

    అంతా పథకం ప్రకారం చేసారు.

  • @vasimallakarunakumar3831
    @vasimallakarunakumar3831 Месяц назад +88

    CBN ఒక భయంకరమైన పొలిటీషియన్. Issue పెద్దది అవుతుంది అని తెలిసికొని, ఇంకా ముదిరిపోతుందని తెలిసి, ఎక్కడ సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందని భయపడి , నిశ్శబ్దంగా U turn తీసుకొన్నారు.😂

  • @m.chennaiah2534
    @m.chennaiah2534 Месяц назад +176

    సీనియర్ ముఖ్యమంత్రి తప్పుచేసి మరలా తప్పు చేస్తున్నాడు

  • @venugopala285
    @venugopala285 Месяц назад +129

    మొత్తం మీద రాజకీయ నాయకులూ నాయకులూ అధికారులూ ప్రజల సొమ్ము మీద బతికేస్తూ వాళ్ళ నెత్తినే భస్మాసుర హస్తం పెడుతున్నారు. ఇక ఎవరూ ఏ వ్యవస్థనీ నమ్మరు. బలమున్నోడిదే బ్రతుకు.😢 😢

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Месяц назад +76

    పోయేకాలం వచ్చిన వాళ్ళే ఇటువంటి నీచరాజకీయాలు చేస్తారు. ఆ పోయేకాలం ఎప్పుడు ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు.

    • @bsk29
      @bsk29 Месяц назад +3

      Yes it's true

  • @Chinathambivinayaka
    @Chinathambivinayaka Месяц назад +140

    జనాలకి మంచి చేయండ్రా అని కూటమికి ఓట్లు వేస్తే ఇస్తాను సారం దోచుకుంటూ కులం మతం అని రాజకీయాలు చేసి ఆంధ్రాకి సంకనాకిస్తున్నారు కుటమి బ్యాచ్

  • @anjaneyareddyk
    @anjaneyareddyk Месяц назад +118

    దేవ దేవా.. శ్రీ వెంకటరమణ. స్వామి నువ్వు ఉన్నావని నిరూపించు తండ్రి

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 Месяц назад +334

    దీనమ్మ జీవితం, వాడికి అస్సలు బాధ్యత అంటేనే తెలియదురా బాబో అంటుంటే, నువ్వేమో బాధ్యత అంటున్నావు, వాడికి తెలిసింది ఒక్కటే "ఆ నలుగురు "బాగుంటే చాలు

    • @subbusworld5669
      @subbusworld5669 Месяц назад +9

      😅😅😅

    • @veerareddy7109
      @veerareddy7109 Месяц назад +4

      Aa nalugurulo okadu fasak ayyadu bro....AP prajala karma

    • @sugunaandugula9873
      @sugunaandugula9873 Месяц назад +4

      మీరు అనుకునే నలుగురు కాదు, వాడ్ని తీసివేస్తే మిగిలే నలుగురి కోసం

    • @kpadmavatikona6941
      @kpadmavatikona6941 Месяц назад

      బొల్లి రోగం వున్న వాడు అనేక రోగ రుగ్ మతలు వున్న వాడు రాజ్యం ఎలుతుంటే ప్రజలకి నరకం కనిపిస్తున్నది అంట

    • @mojjadasrinivassingam4754
      @mojjadasrinivassingam4754 Месяц назад +2

      😂😂😂

  • @swaroopswaroopswaroop1517
    @swaroopswaroopswaroop1517 Месяц назад +297

    వీళ్ళు హిందూ ధర్మాన్ని పాటించేవారు కాదు హిందూ ధర్మం ని వాడుకునే వారు

    • @subbusworld5669
      @subbusworld5669 Месяц назад +10

      Correct brother

    • @chittasubbareddy9537
      @chittasubbareddy9537 Месяц назад +9

      Yes

    • @whitereaper7352
      @whitereaper7352 Месяц назад +2

      వేరే వాళ్ళ టెంపుల్ కబ్జా చేసి ఇష్టమొచ్చినట్లు వాడేసేవాళ్ళుక్రిస్టియన్ ధర్మ్మన్ని పాటించని క్రిస్టియన్స్ ను ఏమందాం? ఇట్లాటి క్రిస్టియన్స్ అటు హిందూ ధర్మాన్ని ఇటు క్రిస్టియన్ ధర్మాన్ని మంటకలిపిన ఏ మాతానికి చెందని వాళ్లుగా నిర్ణయించి , రెండు మతాలనుండీ వెలివెల్సిన వాళ్ళనా? చెప్పు

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 Месяц назад +2

      ​@@whitereaper7352
      Nikevaru chepparu kabja chesarani
      Mari kabja cheste bolli gadini action thiskomanu
      Niku evadaina complaint rasi itchara

    • @lakshmich4468
      @lakshmich4468 Месяц назад +1

      ​@@whitereaper7352are ka ncham vadara laddu ni gabbu patticjima ganatha mana cbn and pk di.

  • @RSasi5
    @RSasi5 Месяц назад +133

    చంద్ర బాబు అన్ని విధాల ఇరుక్కు పోయాడు తిరుమల విషయం లో, AP lo yellow media లో తప్ప దేశం లో అన్ని మీడియా ఛానెల్స్,అందరు చంద్ర బాబు దేవుడి విషయంలో కుట్ర రాజకీయాలు చేస్తున్నాడని నిర్దారణకు వచ్చేశాయి,ఇక సుప్రీమ్ కోర్ట్ చెప్పడమే తరువాయి.జీవితం చివరి దశ లో ఉండి కూడ దేవుడితో పెట్టుకున్నాడు, AP రాజకీయ చరిత్రలో అందరికన్నా అధమ స్థానం లో,ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు.

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 Месяц назад +11

      Currect chepparandi

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi Месяц назад +14

      చివరి దశలో నే కాదు అతను మొదటి నుంచి చరిత్ర హీనుడే.✌️🤺

    • @krushigrandevents2738
      @krushigrandevents2738 Месяц назад +8

      yes

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Месяц назад +5

      Yes bro your are right

    • @Jayam567
      @Jayam567 Месяц назад +1

      వాడు 420 కాబట్టే కదా,తిరుపతి rly స్టేషన్లో జేబులు కొట్టే స్టేజ్ నుండి సీఎం అయ్యాడు

  • @sriram-mp7cv
    @sriram-mp7cv Месяц назад +30

    రాంనాధ్ గారూ, చాలా వాల్యూబుల్ పాయింట్స్ చెప్పారు,, నిజానికి మంచి లాయర్ కి కావలసిన "క్వాలిటీస్ " మీ దగ్గర పుష్కలంగా ఉన్నాయి, సూపర్ సర్ 👍👌🙏🌹

  • @Rajesh.Pallela
    @Rajesh.Pallela Месяц назад +197

    CBN PK హిందువులకు జగన్ కి క్షమాపణలు చెప్పాలి.

  • @majji.prasadreddy1159
    @majji.prasadreddy1159 Месяц назад +151

    ఈ బోల్లోడి మాయ లో ప్రజలు పడలేదు, ఎందుకంటే ఈ 5 రోజుల్లో 14 లక్షల లడ్డూలు కొని వినియోగించారు భక్తులు🤔🌻

    • @srinivasareddy8685
      @srinivasareddy8685 Месяц назад +13

      Vaadu Kushtu Rogi CBN 😂

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Месяц назад +7

      Yessss correct.

    • @syamsundardayakar7441
      @syamsundardayakar7441 Месяц назад +7

      రాత్రి Etv news చూసాను వాడెవడో లడు తిన్నడట శుద్ది కోసం నోటిలో సూదులు గుచుకున్నాడు

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Месяц назад

      @@syamsundardayakar7441 రాము గాడి ఆత్మ ఉండొచ్చు.

    • @bsk29
      @bsk29 Месяц назад +3

      ​@@syamsundardayakar7441😂😂

  • @visweswararaoa8053
    @visweswararaoa8053 Месяц назад +15

    అన్నా మీ విశ్లేషణ సూపర్ ఇన్ని అబద్ధాలు ఆడి దేవుడు పరువు తీసిన వాడు ఆ భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు

  • @srikanthreddy9501
    @srikanthreddy9501 Месяц назад +169

    అసలు జంతు కొవ్వు కల్తీ నే లేదు , కలిపితే డాల్డా కలుపుతారు ఎందుకంటే తక్కువ రేట్ అని అది జరిగినా తిరుమల లో 3 సాంపిల్ లు టెస్టు చేస్తారు. టేస్ట్ ఫెయిల్ అయితే తిరిగి పంపిస్తారు.

    • @ramchanderraojoginpalli1321
      @ramchanderraojoginpalli1321 Месяц назад +5

      Ee vishayam chinna pilladiki kuda suluvuga arthamavuthundi kaani anni thelisi kaavalani chesevadikela arthamauthundi

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 Месяц назад

      Babu gadiki gudhalo kovvu ekkindhi
      Dhanni heritage lo kalipi amminadu

    • @SsSs-hk4yi
      @SsSs-hk4yi Месяц назад +3

      అది మీకు,నాకు కూడా తెలుసు కానీ దత్త తండ్రి కి, దత్త పుత్రుడు కి , ఉత్త పుత్రుడు కే తెలియదు.

  • @gayatrided4462
    @gayatrided4462 Месяц назад +56

    చాలిమంచి అనాలసిస్. ఎలాంటి విచారణ లేకుండానే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత చిల్లరగా స్టేట్మెంట్ ఇవ్వడం హాహాహ

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 Месяц назад

      40 yrs nundi ee bollodi u turn cyco maatalu maamule janaaniki mondicheyye tirupati swaami paaripotaadu

  • @rameshbusetty
    @rameshbusetty Месяц назад +75

    ప్రసాదాన్ని తక్కువ చేసినట్లే కదా ఇపుడు మాట్లాడిన మాటలు కదా మరి ?

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 Месяц назад +30

    అందుకే సీబీఐ విచారణకు ఒప్పుకోవటం లేదు

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 Месяц назад +58

    అసలు ఎన్ని tankers vatchinayo వారికే charity లేదు. ఒకసారి 10 అంటారు mariokasari 8 అంటారు దీనిని బట్టి edi ఒక కుట్ర

  • @narasimharaoyerramsetty8503
    @narasimharaoyerramsetty8503 Месяц назад +50

    ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి పంపించండి మేము మా దగ్గర సిమెంట్ బొచ్చులు మోపిస్తాం

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Месяц назад +81

    Cbn గాడు ఎన్ని తప్పులు చేసినా, ఎంత దోచుకున్నా,ప్రజలు కు ఒక్క సంక్షేమ పథకాలు ఒక్కటి పెట్టకపోయినా వాడినే నమ్ముతారు. అందుకే ఏ పథకాలు అందక కొందరు టీడీపీని cbn ని లోపల తిట్టుకుంటున్నారు. పిల్లలకు పీజులు స్వంతసొమ్ములు కట్టలేక, వైద్యానికి డబ్బులు కట్టలేక, వ్యవసాయ ఖర్చులు కు డబ్బులు లేక కొందరు విలవిలా లాడిపోతున్నారు..

    • @durgasatishvangaveeti
      @durgasatishvangaveeti Месяц назад +2

      అవును సర్.

    • @pujarivenkateswarlu7853
      @pujarivenkateswarlu7853 Месяц назад +4

      ఆంద్ర ప్రదేశ్ పౌరులు చాలా తెలివైనోళ్ళే కాని,ఎన్నికలలో బోర్లా పడ్డారు పాపం 😊😌😩

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Месяц назад

      గొర్రెలు కసాయి వాడిని నమ్మినట్లు

    • @pitchireddydevireddy424
      @pitchireddydevireddy424 Месяц назад +3

      Yes sir

    • @lakshminarayananadipalli7411
      @lakshminarayananadipalli7411 Месяц назад +1

      అప్పుడు ఉన్నది ఆయనే కదా మరి చూసుకోవలసినద ఆయనే గా

  • @NarayanaNS0363
    @NarayanaNS0363 Месяц назад +38

    ఇదంతా హిందూ ఓటర్ల ను జగన్ నుండి వేరు చేయాలి అని జగన్ ను శత్రువు చేయాలి అని కుట్ర... నిజం ఆ వేంకటేసుని కి తెలియదా... ఆ ఫలితం జగన్ అయినా బాబు అయినా అనుభవించాలి తప్పదు...

  • @anjaneyareddyk
    @anjaneyareddyk Месяц назад +123

    వదిలేయండి సార్... ఆయనకు.. అదేదో మర్చిపోయే జబ్బు... పెద్ద వయసు కదా!

    • @RSasi5
      @RSasi5 Месяц назад +31

      అలాంటప్పుడు CM ga కూర్చోకూడదు. ఇలాగ నాటకాలు ఆడే జైల్ నుండి బెయిల్ మీద బయటకి వచ్చాడు. వచ్చి అరాచకాలు చేస్తున్నాడు,ఆయన అధికార యావ కోసం మామూలు జనం కష్టాలు పడాలా..!!

    • @anjaneyareddyk
      @anjaneyareddyk Месяц назад

      @@RSasi5 ఏమి చేస్తాం బ్రో... సమాజంలో 50 శాతం ప్రజలుకు కూడా ఇదే జబ్బు వచ్చింది... అయన అబద్దాలు, నయవంచన, వెన్నుపోటు మర్చిపోయి మరీ ఓటు వేశారు

    • @Shockwavee3402
      @Shockwavee3402 Месяц назад +6

      Kozza vaadu

    • @Bhavan-r7o
      @Bhavan-r7o Месяц назад +4

      aa jabbu peru dimensia😂

    • @sreedevikalidindi851
      @sreedevikalidindi851 Месяц назад

      Vaadi picha Ap ki saapam romu chakravarte veedu tagaletti fhidelu vaayistaadu

  • @sarojinipm3715
    @sarojinipm3715 Месяц назад +33

    బాబు ఎంద రి ని అయినా మెయిన్ టెన్ చేస్తాడు, ఆ దేవుడే ఆయనకు బుద్ధి చెప్పాలి, మనుషులు ఆయనను మార్చ లేరు. ఆయన చేసే పాపం ఆయన కుటుంబానికి ఎన్ని తరాల వరకూ చుట్టు కొంటుం ధో..ఆయనకు తెలియడం లేదు. ఈయన చేసే పాపం వల్ల తన కొడుకు, మనమడు, ఆ తరం తరువాత ఇంకా ఇంకా...ఎందరో ...శా పా నికి గురి అవుతారు.

    • @Baba-y4v
      @Baba-y4v Месяц назад

      యీ విషయం యెప్పుడో చెప్పబడింది, తరతరాలకు సరిపడా పాపాన్ని మూటగట్టి ఫలితాన్ని యీయన తర్వాతి తరాలకు రిజర్వ్ చేసి ఉంచుతున్నాడు

  • @RGovinda456
    @RGovinda456 Месяц назад +32

    He is going to pay big for this in 6 months... We can see it in soon.

  • @vgr809
    @vgr809 Месяц назад +87

    అన్నా మీ యూట్యూబ్ ఛానల్ ని నేను రెగ్యులర్ గా ఫాలో అవుతాను ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ అఫ్ ఆల్ అసలుకి నెయ్య కల్తీ జరిగిందా లడ్డూల్లో కల్తీ జరిగిననే వీళ్ళు లడ్డులకు వాడారా లేదా? ఒకవేళ వాడితే ఈ లడ్డులు తయారు చేసే వాళ్ళు నిద్రపోతున్నారా సరే అది కూడా వదిలేయ్ ఏ టాంకర్ వచ్చినా వీళ్ళు చెక్ చేస్తారు కదా అన్న అంటే వీళ్ళు కూడా తప్పు చేసినట్లే కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అనవసరంగా ఇది జనాల మనోభావాలను దెబ్బతీసేది ఈవీఎం పార్టీ అన్నా వీళ్లది నిజమైన గెలుపు కాదు అంతా వెంకటేశ్వర స్వామి మీద నెట్టేశారు జస్ట్ వెయిట్ అండ్ సీ స్వామి చూస్తున్నాడు

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 Месяц назад +5

      శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి లడ్డు అన్న ప్రసాదాలు తయారు చేసే శ్రీ వైష్ణవ బ్రాహ్మణులను టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమి RSS సంఘ్ పరివారం అంతా కలిసి మను ధర్మ శాస్త్రంలో చెప్పినట్లు కడజాతికి చెందిన ఛండాల సామజికవర్గానికి చెందిన వారిగా పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సువాసనకు పంది జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన ఆవు నెయ్యి దుర్వాసనకు తేడా తెలియని వారుగా చిత్రీకరిస్తూ.

    • @Munna-pv5wf
      @Munna-pv5wf Месяц назад

      Yes

  • @Rameshbabu-ow3qi
    @Rameshbabu-ow3qi Месяц назад +31

    Vadiki pokalam dhapurichindhi

  • @mothukurinageswararao7917
    @mothukurinageswararao7917 Месяц назад +19

    కల్తీ ఉంది అని ఎలా తెలిసింది పరీక్ష చేయబట్టే కదా.మరి వాడారు అని చెబుతున్న ఆరు ట్యాంకర్ల నెయ్యి పరీక్ష చేయలేదా చేయకుండా ఎందుకు వాడారు.కల్తీ జరిగిందని చెబుతున్న నెయ్యి ఎందుకు సీజ్ చేయకుండా వెనక్కి పంపించారు.దీనిలోఅవినీతి కుట్ర లేదా.జనాలు గొర్రెలు మేమేం చేసినా నమ్ముతారు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు అనే ధీమా

  • @nageswararaokonduru3919
    @nageswararaokonduru3919 Месяц назад +19

    అయినా ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఏమి సంభందం.టీడీపీ అయాంలో నే కదా ఇదంతా జరిగింది.

  • @pappireddygariprakasam7969
    @pappireddygariprakasam7969 Месяц назад +11

    Very nice analysis

  • @SunriseSunrise-gn2je
    @SunriseSunrise-gn2je Месяц назад +23

    నిజమే మరీ.. బయట పెట్టపోతే.. మీకు కడుపు ఉబ్బరం తగ్గదు కథ? రిపోర్ట్ లో వుంది ఏమిటి.. మీరూ చెప్పింది ఏంటి బాబుగారు? రిపోర్టను తారు మారు చేసి.. మీకు అనుకూలంగా.. మాట్లాడు కున్నారు. ఎదుటి వారి నెత్తిన మీ దరిద్రపు హస్తం పెట్టి జగన్ గారిని.. దొంగ ను చేయటానికి ప్రయత్నం చేసారు. మీ గవర్నమెంట్ లో వెనకకు పంపిన నేతి ట్యాంకుల్ పై.. రేపు వచ్చే గవర్నమెంట్ దర్యాప్తు చేస్తుంది లే? ముందు మన పచ్చ తమ్ముళ్లు.. ఇసుక.. నాదంటే.. నాది అని తన్నుకుంటున్నారు. తిరుమల లడ్డు పై ఇప్పటి వరకు చేసిన నిందలు సాక్ష్యాలు.. లేనివిగా.., ప్రజలు అనుకుంటున్నారు. ముందు మీ తమ్ముళ్ల గోల ఏందో చూడు..

  • @karunakarreddygoli9195
    @karunakarreddygoli9195 Месяц назад +41

    అసలు 4 ట్యాంకర్లు లో ఉందా?

  • @murthy7470
    @murthy7470 Месяц назад +5

    What an explanation ramnath garu chinchesaru ante super counter

  • @sarpet9660
    @sarpet9660 Месяц назад +38

    election commission meena, pk,cbn EVM mosam jaragaledu ani tirumalao
    declaration ivvali

  • @padmajalankireddy8718
    @padmajalankireddy8718 Месяц назад +13

    Om namo venkatesaya nuvve anni anumanalanu teerchali jai jagan thanks ramanath garu🎉🎉🎉🎉🎉❤❤❤

  • @soujanya9031
    @soujanya9031 Месяц назад +16

    Sir please mi lanti vaalu kavali sir jagan gaariki.Mi cheppindi National media ki reach avvali sir

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z Месяц назад +4

    ఏదో అంటారు, తేలిపోయింది చంద్రబాబు గారి వాదన, మాట్లాడినప్పుడు ఒక రకమైన ఉగ్వేదం కనపడింది చంద్రబాబు మొహంలో

  • @chandra.8755
    @chandra.8755 Месяц назад +52

    చంద్రబాబు జీవితం లో నిజాలు ఎప్పుడైనా చెప్పాడా, నాకు తెలియదు మీకు ఎమన్నా తెలుస్తే చెప్పండి ప్లీజ్.

    • @bujjimanager
      @bujjimanager Месяц назад

      అంటే కల్తీయే జరగలేదు, భక్తులకు పిచ్చి పట్టి అక్కడ జరిగే అన్నదానం నాణ్యత లేదని, లడ్డూ రుచి పూర్తిగా పోయిందని చెపుతున్నారు కదా. జగన్ పరిపాలనలో వేల రూపాయలు దర్శనానికి పెంచమని భక్తులే ఆమరణ నిరహార దీక్ష చేసేరు కదా. కొన్ని దశాబ్దాలుగా అద్భుతంగా తయారైన లడ్డూ ప్రసాదంలో నాణ్యత, రుచి తగ్గింది అని భక్తులు బాధ పడుతుంటే దానిని సరి చేస్తూ, జరిగిన అవకతవకలకు కారణం ఎవరో తెలుసుకోవడం తప్పేముంది. నిజంగా జగన్ కి హిందూ విశ్వాసం పై నమ్మకం ఉంటే అక్కడ సంతకం పెట్టీ వెళ్ళవలసింది.

    • @vijayarathnam972
      @vijayarathnam972 Месяц назад +4

      1995 nundi chustunna no use

    • @manozcharan4256
      @manozcharan4256 Месяц назад +1

      వాడేందుకు నిజాలు చెప్తాడు. మామనే మనఃష్క్షోభకు గురిచేసి చంపినవాడు. ఇప్పుడు సాక్షత్తు కలియుగ వైకుంఠ వాసునితోనే పెట్టుకున్నాడు. ఇక ముసలినక్క శాశ్వత నరకం చూస్తాడు. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @bujjimanager
      @bujjimanager Месяц назад

      @@manozcharan4256 అంత అవసరం లేదు, ఆ పని చేసిన వాళ్ళకి పావురాల గుట్ట సిద్ధంగా ఉంది, ఒకడు అక్కడ ఖర్చు అయిపోయాడు, ఎంతైనా బాబాయిని చంపేసిన వాళ్ళంతా కాదండీ బాబూ

    • @charansidhvi6701
      @charansidhvi6701 Месяц назад +2

      ​@@bujjimanagerenduku pettali

  • @Ram-is7je
    @Ram-is7je Месяц назад +98

    Save ap from CBN.

  • @acb7775
    @acb7775 Месяц назад +52

    Vadi batuke u turn vennupotu 😂😂😂

  • @ramareddy7525
    @ramareddy7525 Месяц назад +5

    You speak well. Keep it up.

  • @happylife...843
    @happylife...843 Месяц назад +60

    ap ni nuvey kapadaali Deva..

    • @swa1063
      @swa1063 Месяц назад +8

      AP Antha Naasanam aypovali deva

    • @venugopala285
      @venugopala285 Месяц назад +2

      ​@@swa1063ఇదేంటండీ అంత మాటన్నారు

    • @swa1063
      @swa1063 Месяц назад +4

      ​@venugopala285 Apudae Kulam anae padam kanumarugu avudhi.... No kamma No kaapu no shit ... Pakka states lo elago Andhra vaalu baanisalae

    • @chandrareddy5297
      @chandrareddy5297 Месяц назад +3

      Super 6 అమాలుచేయలేక

  • @chandub9102
    @chandub9102 Месяц назад +10

    Correct chepparu

  • @endlakesavareddy3047
    @endlakesavareddy3047 Месяц назад +6

    సార్ మన ఆంద్రప్రదేశ్ లో మాత్రమే మత రాజకీయ లు జరుగుతున్నాయి ఇది మన దౌర్భాగ్యము

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 Месяц назад +120

    సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రం ఫ్రాడ్ కమ్మాస్

    • @PudimadakaPrasad
      @PudimadakaPrasad Месяц назад +1

      AP in safe hands 🙃🙃🙃🙃

    • @Bhavan-r7o
      @Bhavan-r7o Месяц назад +2

      😂😂👏👏

    • @gonasrinivasarao9682
      @gonasrinivasarao9682 Месяц назад +2

      Love you Raja good

    • @gvsubbareddy661
      @gvsubbareddy661 Месяц назад

      ​@@PudimadakaPrasad
      Vanni gudha midha thannali

    • @RajasekharVJA
      @RajasekharVJA Месяц назад +3

      తిరుమల దర్శనానికి K-complex సుప్రీం చంద్రబాబు పర్మిషన్ కావాలా?😀, తిరుమల నీ కూడా K-complex లాగా మార్చేస్తారా?

  • @Bhavan-r7o
    @Bhavan-r7o Месяц назад +1

    Excellent analysis 🙏🙏

  • @umamaheswarisingareddy9889
    @umamaheswarisingareddy9889 Месяц назад +4

    Meeru super sir

  • @sanniakkerapu9787
    @sanniakkerapu9787 Месяц назад +39

    modi CBN Pawan mugguru kalisi plan chesindi idi Jagan ni elagaina antham cheyalani chusthunnaru

    • @gniranjan3730
      @gniranjan3730 Месяц назад

      NDA kutami failure ayyindi kaabatti topic divert cheyadaniki Jagan ni damage chestunnaru edavalu.

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy Месяц назад +23

    Exllent sir CBN pakka froad sir

  • @madhavpinnika3724
    @madhavpinnika3724 Месяц назад +2

    Super sir excellent ga cheparu

  • @Irukupalem
    @Irukupalem Месяц назад +14

    బాబు గారు ఆ బురద చల్లె ప్రకటన చేసిన రోజున మతిమరపు టాబ్లెట్స్ వేసుకోవటం మర్చిపోయి ఉంటారు..పాపం ఆయన ఇంకా అపోజిషన్ లో ఉన్నానని ఫీల్ అయి ఏదో ఒకటి మాట్లాడదం అనుకుంనట్లు ఉన్నాడు.

    • @cheelachandrasekharsarma9587
      @cheelachandrasekharsarma9587 Месяц назад

      Vaadiki mathinarupeti? Donganakiduku maayalannakoduku vaanni nammadamante puli saakhahaari ani cheppinattiga

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад +1

    Yu have raised very valid points Mr.Ramnath. 👍

  • @forthepeople-h2q
    @forthepeople-h2q Месяц назад +20

    Chandra babu chasthe Ne AP bagupaduthundi

  • @Jayasurya-f6t
    @Jayasurya-f6t Месяц назад +23

    Chepputho kottu

  • @davidsundaram354
    @davidsundaram354 Месяц назад +1

    Your reasoning is very good

  • @GameOnTrue
    @GameOnTrue Месяц назад +3

    పేద ప్రజల సంక్షేమం గోవిందా
    20 లచల ఉద్యోగాలు గోవిందా
    బ్రమరావతి గోవిందా
    సూపర్ సిక్స్ గోవిందా
    ముడు హత్యలు అరవై ధాడులు వరదలు బురదలు

  • @NK-vy6gz
    @NK-vy6gz Месяц назад +26

    AP people’s fate to CM like CBN

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 Месяц назад +8

    Neethi ledhu, CBN gaari mind dhobbindhi.thappantha CBN government de

  • @srinivaskuppa7522
    @srinivaskuppa7522 Месяц назад +2

    స్వామి వారి పట్ల అత్యంత నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరు స్వామిని దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటారు. అటువంటప్పుడు మీపైన నమ్మకం వున్నదని పేపర్ పై సంతకం పెట్టాలి అనే ఆలోచన సరైనదేనా దేవా.. మీ యొక్క ఆలయ మరియు లడ్డు పవిత్రత పై అపచారం జరిగినదని దొంగ ప్రచారాలు చేస్తున్న దొంగ రాజకీయ నాయకులకు సరియైన బుద్ధి వచ్చేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 Месяц назад +5

    Gobinda be careful swamy

  • @venkannaseemala4572
    @venkannaseemala4572 Месяц назад +1

    Ramanatham garu excellent analysis..

  • @Rathna237
    @Rathna237 Месяц назад +20

    Jai Jagan Anna 👌👌🙏🙏🙏🙏

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 Месяц назад +8

    Kushtu Rogi CBN 😂
    Hybrid All breed PK 😂
    And Red book Lolech 😂

  • @AmbedkarDukkipati-h5p
    @AmbedkarDukkipati-h5p Месяц назад +4

    నిన్న బాబోరి ప్రెస్ మీట్ లో క్లియర్గా నీళ్లు నములుతున్నాడు,,, ఇంకేం కావాలి సాక్షం.... ప్రపంచ వ్యాప్తంగా వెంకన్న భక్తులను ఒక రాజకీయ దురుద్దెశం తో వారి మనోభావాలుని దెబ్బ కొట్టాడు... దీన్ని పావలా గాడు ఆజ్యం పోసాడు,, ప్రాయశ్చిత దీక్ష పేరు తో పిచ్చి 🥰సైనికులను పిఠాపురం ని ఎర్రి పువ్వులను చేసి పోయి షూటింగ్ చేసికున్నాడు....

  • @bhumireddychennakrishnareddy66
    @bhumireddychennakrishnareddy66 Месяц назад +4

    100% కరెక్ట్

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 Месяц назад +9

    2029 Babu Pk Pappu 0% Vallu Bye Bye Babu Tdp Out😂😂😂😂😂

  • @NistalaVenkatarao
    @NistalaVenkatarao Месяц назад +3

    కుటామీ ప్రభుత్వం తక్కువ సంఖ్యలో అపాయిషన్ పార్టీ లడ్డూ ఎపిసోడ్‌లో విఫలమవడం ఒక ఉదాహరణ

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 Месяц назад +8

    చంద్రబాబు ని ఆ దేవదేవుడు క్షమించడు

    • @ramaraokatta2420
      @ramaraokatta2420 Месяц назад +1

      Yes. CBN will be punished by Lord Sri Venkateswara. Please wait and see.

  • @TalamalaPrabhakar
    @TalamalaPrabhakar Месяц назад +11

    Cbn peddha, manishi yenti rajakiya broker

  • @apparaoalapati7872
    @apparaoalapati7872 Месяц назад +3

    Mana kharma,Asalu devudu emchesthunnadu

  • @A_A_R_9
    @A_A_R_9 Месяц назад +3

    Venkateswara swamy evarini vadaladu lekkalu set chesthadu.

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 Месяц назад +3

    ఈ కొవ్వు మాటలు మాట్లాడిన కొవ్వు పట్టిన పందులను అడవి జాతుల మనుషులు మంటలో కాల్చినట్లుగా కాలిస్తేనే వారికి ఫుల్ గా పట్టిన కొవ్వు జరుగుతూ మంటలో పడి కాలిపోతుంది

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Месяц назад +3

    Vadu laddulu lo duri telicikunnademo ghee kalti ayinadi ani.

  • @devibhimireddy1463
    @devibhimireddy1463 Месяц назад +10

    Jagan cbn medha case vayale paravu nastam dava vayale

  • @Narendra-m3u
    @Narendra-m3u Месяц назад +5

    ఇపుడు పీకే ఎం చెప్తాడు చీబిన్ ki వ్యతిరేకం ga ప్రెషమీట్ పెట్టగలడ, so కాల్డ్ బీజేపీ వాళ్ళు qustion చేయగలరా, venkateswara స్వామి వారు త్వరగా సీబీన్ పీk మీద దయాచూపండి

  • @sankarasyamala5625
    @sankarasyamala5625 Месяц назад +11

    Shame on you Babu.. thu thu ni badhuku cheda..

  • @raghavluvipparthi2488
    @raghavluvipparthi2488 Месяц назад +3

    Idanta. Anavasaram. Kutrapuritanga. Jaganni. Un. Papularcheyadaniki

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 Месяц назад

    Good 👍 job, Great Analysis 👍 Hatsof Sri Ramnath Garu, Well Explained Gentleman 💯.

  • @balabhadrasudhakararao9899
    @balabhadrasudhakararao9899 Месяц назад +3

    Gatam lo difference 14 times vaste enduku public ki cheppaledu two govt s

  • @kakarlasudheerreddy9730
    @kakarlasudheerreddy9730 Месяц назад +3

    Varada ravochhu ani prajalaku cheppaleni CM oka pukarunu vundochhu vuntundi ani prajalaku anumanam petti devunipy nammakkanni pogottachhu ani memu nammachha sir

  • @kondalaraoakkireddy9929
    @kondalaraoakkireddy9929 Месяц назад

    Sabhash Ramanath garu. Excellent.
    Akki Reddy Kondala Rao.

  • @lalithammasurapureddy8574
    @lalithammasurapureddy8574 Месяц назад

    చాలా కరెక్ట్ గా మాట్లాడారు తమ్ముడు మీరు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e Месяц назад +28

    అయినా ఆ నెయ్యి వొచ్చింది కూడా tdp.. Jana sena bjp గవర్నమెంట్ వొచ్చిన తరువాత గా.. Ar నెయ్యి సప్లై చేసింది cbn గవర్నమెంట్ వొచ్చిన జూన్ 4 తరువాతే కదా?

  • @sarathsarvepalli7488
    @sarathsarvepalli7488 Месяц назад

    Very good analysis with perfect logic.

  • @reddyym678
    @reddyym678 Месяц назад +2

    All these have happened during TDP regime only.Then where is ycp involved?

  • @chandragiripadmanabhareddy8638
    @chandragiripadmanabhareddy8638 Месяц назад +1

    Super sir

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 Месяц назад +1

    U Turn Babu proved himself the tag.

  • @dhilleeswararaoh6564
    @dhilleeswararaoh6564 Месяц назад +1

    KCR words about CBN are very correct.

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 Месяц назад +2

    EVM la to gelichina palana 😂😂😂

  • @cavrrao3467
    @cavrrao3467 Месяц назад +1

    Cbn గారి కి cognitive టెస్టు చేయాలి

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 Месяц назад +1

    Sir super six

  • @dondapatidevanandh5762
    @dondapatidevanandh5762 Месяц назад +3

    Nayana meeru adige prashnalu, neeti - jaati vunnavallanu adigite javaabu chebutaaremo. But, ekkada................ maa ennta vannta levu !

  • @isaacthyagi8620
    @isaacthyagi8620 Месяц назад

    రామ్నాద్ గారు.....విశ్లేషణ చాలా బాగుంది.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Месяц назад +5

    CHANDRA BABU NAIDU CHOUDARY KI MIND SET CORRECT GAA LEDU. TESTS CHEYYINCHI ATHANNI , AA POST NUNDI THAPPINCHANDI.

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar Месяц назад +1

    Sir the EO appointed by Mr. Chandrababu Naidu accepted the tankers. If they have not observed the formalities then the fault lies with EO and vicarious liability on Mr. Chandrababu Naidu who appointed him. How Mr. Chandrababu Naidu could blame the previous government and Mr. Jagan Mohan Reddy?.

  • @ABCD-e8j7s
    @ABCD-e8j7s Месяц назад +1

    కంత్రి కూటమి 😂

  • @prasadreddy5421
    @prasadreddy5421 Месяц назад +2

    Guarantee కే Guarantee అన్చెప్పేసి
    పెద్దన్నయ్య ఫదవిలోకచ్చిండు
    మరి తమ్ముడు సెప్పాడంటే, 100% Guarantee గా నిజ్జంగా నిజం., 😮😢

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 Месяц назад +2

    Sir
    Chinna company lo chemist result upto the mark lekapote,Qc in-charge,Prod manager,Managing director daka discuss chesi decision teesukuntaru
    TTD LO alanti system leda
    Fake notes vaste ,bank vallu customer marala public lo circulation avutundani vallu dani meeda cross chesi ,danni dispose chestaru

  • @ridhigallery2936
    @ridhigallery2936 Месяц назад +1

    Lord venkateswara, I pray save AP and people from fraud babu