అమరావతిలో నీళ్ళు ఎత్తిపోసే కాంట్రాక్టు యువ టీవీ అమీర్ కు

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 176

  • @aanandh8517
    @aanandh8517 2 месяца назад +72

    ఎక్కడ దొరికితే అక్కడ దోపిడీ

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 2 месяца назад +66

    నీళ్లు రాకుండా ఆనకట్టలు కట్టుతారు , నీళ్లు ఎత్తి పోయటానికి మోటార్లు పెట్టుతారు .

    • @krishnareddy5401
      @krishnareddy5401 2 месяца назад +9

      బయట నుండి మట్టి తోలతారు, అమరావతి అంటే కొందరికి అక్షయపాత్ర,ఆంధ్రులకు బిక్షాపాత్ర

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 месяца назад +49

    😂 ఆ జంగిల్ గా విత్తనాలు చల్లించిందే నారా వారే 😊😢.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +33

    వాళ్ళ కే సాలవు, నీకు ఇస్తారా,
    ఆ నీళ్ళను కూడా *theerdham*అని అమ్ముకుంటారు,(తులసి తీర్ధం ).

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 месяца назад +36

    అన్నయ్య ప్లీజ్ నాకూడా కొంచెం డబ్బులు .......😂😂😂😂

  • @nrn7146
    @nrn7146 2 месяца назад +14

    అమీర్ గారు మిమ్మల్ని లోబర్చు కోడానికి మీకు ఆ కాంట్రాక్టు ఇచ్చేయగలరు జాగ్రత్త......

  • @Muskhin
    @Muskhin 2 месяца назад +41

    24 వేల ఎకరాల్లో జంగల్ క్లీన్ అంటా 37 కోట్లు ఖర్చు చేస్తారు అంటా అంటే ప్రతి సంవత్సరం ఇలా జంగల్ క్లీన్ చేస్తూ పోతే 24 వేల ఎకరాల్లో రాజధాని పూర్తి అయ్యే సమయానికి జంగల్ క్లీన్ డబ్బులు తో ఆంద్రప్రదేశ్ లో ఎక్కడైనా అన్ని హంగు లతో ఒక మంచి సచివాలయం అసెంబ్లీ కట్ట వచ్చు ఇలా ఉంటా ది బాబు గారి అవినీతి విజన్ ఆయన ది ఏమి పోతుంది ప్రజల సొమ్ము నే కదా

  • @TejaRejeti
    @TejaRejeti 2 месяца назад +87

    కాంగ్రాట్స్ ....బ్రదర్ ...!చంద్రం సార్ ద్వారా కాంట్రక్టర్ పొందారంటే...డబ్బే...డబ్బు..!

    • @sudhakargeddam8607
      @sudhakargeddam8607 2 месяца назад +7

      వర్తి వర్మ వర్తి మైండ్ బ్లోయింగ్ వర్మ

    • @viswavihaar7071
      @viswavihaar7071 2 месяца назад

      కాంట్రాక్టర్ కేమీ ఉండదు .... లోకి గాడి బొక్కసం నిండుతుంది .... అఫ్ కోర్స్ వాడికి 10 % పడేస్తారు అనుకో....

    • @OverTheMoon09
      @OverTheMoon09 2 месяца назад +4

      ఎలా వస్తుంది bro.. వాళ్ళకే కమిషన్ 90 percent ఉంటుంది గ.

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 месяца назад +6

      సంపతి సృష్టి

  • @sathishkumarnammiteja6482
    @sathishkumarnammiteja6482 2 месяца назад +35

    😂😂😂😂కమ్మ కంపలు మోలుస్తూనే ఉంటాయి 😂😂😂

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 месяца назад +19

    ఈ నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయి అని టిక్కట్టు పెట్టి ముంచి లేపుతారు ఏమో పాపాత్తుములు.మంచి తరుణం మించిపోవును అనవ్స్ చేసి.

  • @dnarasimhareddy
    @dnarasimhareddy 2 месяца назад +45

    2 నెలల్లో మల్లా ఆ కంప చెట్లు వస్తాయి

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 месяца назад +10

    కమ్మో రీ ఆస్తులు పెంచుకోడాని కే బ్రామరావతి నిర్మాణం 😂😂❤❤❤

  • @venkatraosaminani
    @venkatraosaminani 2 месяца назад +8

    అవును సార్ ఎక్కడో ఒడ్డున కడితే కట్టిన బిల్లింగ్ లకు మాత్రమే 20పర్సెంట్ కమిషన్ వోచిద్ది అమరావతిలో ఐతే జంగిల్ క్లిన్ ఒక కాంట్రాక్ట్ నీళ్లు తొడటం ఒక కాంట్రాక్ట్ మొత్తం పది టెంపరరీ వర్క్స్ చేస్తే పది మంది దగ్గర కమిషన్ వస్తది మళ్ళీ పరిమినెంట్ బిల్లింగులు అని మళ్ళీ కమిషన్ వచ్చిది ఈ 5సంత్సలలో 50000కోట్లు అమరావతి మినా సంపనిస్తాడు బొల్లిగాడు

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 2 месяца назад +9

    మీకు మైన్ కాంట్రాక్ట్ పని ఇస్తారు,మీరు నాకు సబ్ కాంట్రాక్టర్ పని ఇవ్వండి అమీర్ గారు

  • @pssswaroop2010
    @pssswaroop2010 2 месяца назад +13

    ముంగుతామని తెలిసే గెలిపించారు,జాలి పడకూడదు వీళ్ళ మీద,మునకే సుఖం అనుకొనివ్వండి అమీర్ గారు!నిండా మునిగాక చలేంటి?

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 2 месяца назад +9

    జంగిల్ శుభ్రం చేయడానికి పెట్టే ఖర్చు ఉద్యాగస్తుల జీతాలకు వాడుకోవచ్చు కదా

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 2 месяца назад +6

    అమీర్ భాయ్ నువ్వు కూడా జగన్ బాబుని వదిలేస్తావా ఏంటి చంద్రబాబు నాయుడు కాంటాక్ట్ కి

  • @ramakrishnareddy9611
    @ramakrishnareddy9611 2 месяца назад +6

    ఆ హమ్మయ్య అమీర్ సార్ ఎత్తిపోతల పథకం మా టిడిపి వాళ్లకు మా సామాజిక వర్గానికి తప్ప వేరే వాళ్ళకి కల్లో కూడా రాకూడదు

  • @ramakrishnasundru3536
    @ramakrishnasundru3536 2 месяца назад +6

    అదేదో అమరావతి లో వానలు పడకుండా చేయడానికి కూడా ఎవడికి ఐనా కాంట్రాక్టు ఇస్తాడు ఏమో అమీర్ భాయ్

  • @ziddimundapramod
    @ziddimundapramod 2 месяца назад +3

    అక్కడ నగరం కట్టాలి ప్రజలు అసలు వడ్డీ కట్టాలి

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 2 месяца назад +10

    ఏర్రీ హుక్ evm కూటమికి .... మింగడం తప్ప పరిపాలనా తెలియాలి గా..... ఒకడు రాజదాని పై, ఇంకోడు జపమాల తో తిరుగుతున్నారు😂😂😂

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 2 месяца назад +7

    మొత్తానికి ఎత్తిపోతల పథకమన్నమాట,అక్కడ బీడుభూములుంటే వాటివైపు మల్లించండి,పంటలైనా ఎసుకొంటారు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +23

    కంగ్రాట్స్ to గెట్టింగ్ ది కాంట్రాక్టు..😂😂😂

  • @chennupatiramamohan
    @chennupatiramamohan 2 месяца назад +15

    నారాయణ చెట్లు+,చంద్రబాబు నది _భ్రమరావతి గ్రాఫిక్స్

  • @SettyPrabhakararaosetty
    @SettyPrabhakararaosetty 2 месяца назад +17

    This is curse on ap people

  • @IP_S1692
    @IP_S1692 2 месяца назад +7

    పర్యావరణ శాఖ ఏం చేస్తుంది

  • @muralimohanaraop2168
    @muralimohanaraop2168 2 месяца назад +8

    World's largest floating slum area Makoko in Nigeria. ఈ అమరావతిలో కూడా భవిష్యత్ లో నీటిలో తేలాడే మహ నగరాలు కూడా ఇలానే ఉంటాయి

  • @kpram5281
    @kpram5281 2 месяца назад +9

    జగన్ వెళ్లి అమరావతి లో పర్యటిస్తే అమరావతి పరిస్థితి ఏమిటో రాష్ట్ర ప్రజలకి తెలుస్తుంది.

  • @JvRamgopal-kp5bo
    @JvRamgopal-kp5bo 2 месяца назад +1

    Ameer.bai Namastey

  • @nvsreddy8424
    @nvsreddy8424 2 месяца назад +2

    Kampa చెట్లు తీయ డానికి 36 కోట్లు.వీళ్ళు చేస్తే సంసారం జగన్ చేస్తే........

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 2 месяца назад +1

    Super title 👌

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +3

    ఇదే నీళ్లలో జగన్ గారు రాజధాని కడతాను అని ఉంటే ఎల్లో మీడియా ఎల్లో బ్యాచి మామూలుగా ఏడ్చేవాళ్ళు కాదు కానీ బాడ్ లక్ ysrcp నాయకుడికి వైయస్సార్ కార్యకర్తలకి ఏడవడం రాదు

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 месяца назад +4

    మిమ్మల్ని చూస్తే చాలు నువ్వాగదు నాకు 🌹🌹🌹

  • @nks2891
    @nks2891 2 месяца назад +1

    24 వేల ఎకరాలు కాదు 79000 ఎకరాలు ....

  • @apoorva7707
    @apoorva7707 2 месяца назад +1

    True anna...ee concept digest avatledu...medical colleges privatization concept kuda digest avatledu...

  • @venugopal-qg4cw
    @venugopal-qg4cw 2 месяца назад +1

    WATER PUMPING SUPER E.V.M. EVERY YEAR VIGANIRY CREATER WORLD MEDAVI

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 2 месяца назад +6

    Nenu kuda vastha anna, meetho paatu 😂😂😂

  • @muralimohanaraop2168
    @muralimohanaraop2168 2 месяца назад +11

    Congratulations sir

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +15

    అమరావతి నీటి ఎత్తి పోతల పధకం 😂😂😂కాంట్రాక్టు నీదే బ్రో..

  • @thanetistephen9528
    @thanetistephen9528 2 месяца назад +1

    అమరావతి రాజధాని అయితే స్థలాలు పంచుకోవచ్చు దోచుకోవచ్చు కమీషన్లు దండిగా వస్తాయి మనకు నచ్చిన వాడికి ఫ్లాట్లు కేటాయించవచ్చు. ఇంత లాభాన్ని ఎవడైనా వదులుకుంటారా ఏం సార్ మీరు

  • @rajachandra9831
    @rajachandra9831 2 месяца назад +1

    sub contract నాకివ్వు అమీర్ 😅😅😂😂😂

  • @arkreddy5060
    @arkreddy5060 2 месяца назад +1

    జయము జయము చంద్రన్నా..అని భజనచేస్తూవుండండి,అమరావతిలో ఒకప్లాటు సంపాదించుకోవచ్చు😅

  • @IP_S1692
    @IP_S1692 2 месяца назад +4

    అసలు ఆంధ్ర ప్రజలు ఈ కమ్మరావతికి ధీటుగా వైజాగ్ లో లేక వేరే ఇతర ప్రాంతాల్లోనూ ఇన్వెస్టర్స్ ను ఆహ్వానించి టూరిజం వాణిజ్యo బాగా డెవలప్ చేసి ఆ కమ్మరావతికి కేవలం అత్యవసర పనులకు మాత్రం వెళితే సరిపోతుంది

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +2

    జగనన్న కాకినాడలో కాలనీకి స్థలం ఇస్తే సముద్రంలో ఇల్లు ఇచ్చాడు ఇవి ఎందుకు పనికొస్తాయి అన్నారు కానీ రాజధాని కడతా కి మాత్రం సముద్రంలో కట్టే టెక్నాలజీ ఒక చంద్రబాబు కి పచ్చ బ్యాచ్ కి తెలుసు అప్పుడు ఏడ్చిన వాళ్ళు మొత్తం ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు అప్పుడు అలా మాట్లాడి ఇప్పుడు ఇలా మాట్లాడలేదు వాళ్ళని ఏమంటారు

  • @guravareddyperam5304
    @guravareddyperam5304 2 месяца назад +2

    నీకు తెలియదా అన్నా నీటి మీద రాజధాని నగరం కడతాడు చంబా పావలా పప్పు ముగ్గురు కలిసి జల్సా చేయడానికి

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +1

    కామెంటు పెట్టేవాళ్లు కామెడీగా చేతగానితనంగా పెట్టొద్దు మన కామెంట్ ద్వారా చాలామందిలో విప్లవం రావాలి నిజం కోసం న్యాయం కోసం అన్యాయాన్ని ఎదిరించే లాగా ఉండాలి ప్లీజ్ అర్థం చేసుకోండి

  • @kamlal1611
    @kamlal1611 2 месяца назад +8

    అక్కడే కట్ట నివ్వండి పాపం పండే రోజులు వచ్చినప్పుడు అందరూ ఒక్కసారి కట్ట కట్టుకొని పోతారు, ఆ సినిమాకి శుభం కార్డు వేయొచ్చు

  • @ravindraburre3366
    @ravindraburre3366 2 месяца назад +1

    Amaravati loo Pushkaralu nervahisthy,Baguntadi

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 месяца назад +1

    భూములు దోచేసే ప్లాన్

  • @అంబటిపూడితిరుమలయ్యాఅంబటిపుడితి

    సార్ మీకు పూర్తిగా అర్థం కావటం లే దసరాకు ముందే ఆయుధ పూజ చేస్తున్నారు

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +1

    పాపం గవర్నర్ గారికి కళ్లు కనపడవు కదా ప్రతిపక్ష హోదా లో ఆయన మాట్లాడాలి కానీ పాపం ఏం చేద్దాం మరి

  • @nageswararaokoppolu6319
    @nageswararaokoppolu6319 2 месяца назад +1

    Nijamga. Vadni nammina vallaki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhumaddali7597
    @madhumaddali7597 2 месяца назад +1

    అమరావతి మొత్తం పైన రేకుల షెడ్ వేస్తారని వినికిడి.ఎందుకంటే వర్షం వచ్చిన
    అమరావతి లో తడి కనిపించదు.tender లో ఎవరూ పాల్గొంటారు చేతులెత్తి చెప్పమని తమ్ముళ్లు అడుగుతున్నారట.

  • @Guverache123
    @Guverache123 2 месяца назад +1

    ఎంతో height లో ఉన్న hyderabad లో చెరువులు అన్నీ కబ్జా చేసి మొత్తం apartment లు పైకి లేపేస్తే, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు పోవడానికి దారిలేక, రోడ్లే కాలువలుగా మారిపోతున్నాయి. అలాంటిది ఇప్పుడే అమరావతిలో నీళ్ళు నిలిచిపోతూ పదవ ప్రయాణాలు చేస్తూ ఉంటే, apartment లు లేచాక, ship లో ప్రయాణించాల్సి వస్తుంది...

  • @salomansscn1851
    @salomansscn1851 2 месяца назад

    నాకు దయచేసి ఆ రోడ్లు వేసే contract ఇప్పించండయ్యా 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Nature.117
    @Nature.117 2 месяца назад +5

    how to eat money.we learn from ap govt.....

  • @veeramreddysubbaramireddy4612
    @veeramreddysubbaramireddy4612 2 месяца назад +1

    జపాన్ లో నివాసాలకు భూమి మీద స్థలం లేక నీటి మీద తేలియాడే ఇళ్లు కట్టుకుంటారు, అని విన్నాం. కాబట్టి ఇక్కడ కూడ జపాన్ మాడల్ తేలియాడే ఇళ్లు నిర్మిస్తే సరి సమస్య వుండదు.
    అత్త సొమ్ము అల్లుడు దానం... అనేది సామెత... ఇక్కడ ప్రజలు సొమ్ము రియల్టర్లకు ప్రభుత్వం దానం....

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 2 месяца назад +1

    Govt...వాళ్లది......

  • @jagadisbatchu7405
    @jagadisbatchu7405 2 месяца назад

    విజనరీ నీ అలా అనకండి sir ముసలోడు రియల్ ఎస్టేట్ మాయ అంత

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 2 месяца назад +1

    36 crores only just for Cleaning .

  • @sravanpammi3469
    @sravanpammi3469 2 месяца назад +1

    ఏపీ లో సీబీన్ బ్రతికి ఉంటే 😭

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr 2 месяца назад +2

    😎 అమీర్ గారు నీళ్లు ఎత్తి పూసే కాంట్రాక్టు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ముందు ముందు అదే పర్మినెంట్ ఉద్యోగం అవ్వచ్చు. మీరు రోజూ ఎన్ని నీళ్లు తోడారో ఒక వీడియో పెట్టండి. మీరు నీళ్లు తోడి గొప్పవారు అయిపోతే మీ వీడియోలు మిస్ అవుతాము అని మాకు బాధ వేస్తుంది . మీరు ఎన్ని నీళ్లు అయినా తోడ్కోండి. వీడియోలు చేయడం మానకండి Please.😊
    కానీ ఈ వీడియో చూసినంత సేపు నవ్వు ఆపుకోలేకపోయాను. 😊

  • @NMaths785
    @NMaths785 2 месяца назад +1

    Congratulations sir...
    Oka BINDE TEESUKONI NENU KUDA VASTANU..

  • @raghava6859
    @raghava6859 2 месяца назад +2

    🌱Amaravati🌱 @ 🌧️Wayanad⛈️
    1) ⛰️Bearing capacity of soil in Amaravati🏝️
    2) 🏗️Cost of construction per square metre🏚️
    3) 🌊Krishna river floods and nearby ponds & Lakes🌊

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 2 месяца назад +5

    Contract lanni kammaga kamma nayallake Neellu terse lopu Amaravati clean cheese lope Musalodu bucket tannestadu

  • @rajapolmera3817
    @rajapolmera3817 2 месяца назад

    congrats ameer enjoy cheyyu

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 2 месяца назад

    Chakram Baba
    Kallallo Anandam Koraku

  • @NALLASURYARAO-cp9lk
    @NALLASURYARAO-cp9lk 2 месяца назад +1

    We want contract share 1% for pumping water 💧

  • @ramabhadra1669
    @ramabhadra1669 2 месяца назад

    For kammas richness.

  • @AjayKumarJalli
    @AjayKumarJalli 2 месяца назад +1

    500 కోట్లతో వైజాగ్ లో ఋషికొండ పైన ప్రభుత్వ భవనాలు కడితే జగన్ గారు పవన్ కళ్యాణ్ మామూలుగా ఏడవలేదు 500 కోట్లు పది జిల్లాల బాగుపడతాయి అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు లక్ష కోట్లతో ఈ సముద్రంలో రాజధాని కడుతుంటే ఈ లక్ష కోట్లు ఎన్ని రాష్ట్రాలకు ఉపయోగపడుతుందో పవన్ కళ్యాణ్ కి పచ్చ బ్యాచ్ కి తెలియదు కానీ ఈ లక్ష కోట్లు భారం మనం కూడా కట్టాల్సిందే

  • @maddulapanindrababu3148
    @maddulapanindrababu3148 2 месяца назад

    దరిద్రం పట్టింది సార్

  • @panjasatyanarayana6382
    @panjasatyanarayana6382 2 месяца назад

    Congratulations have you,

  • @ravikumarb6720
    @ravikumarb6720 2 месяца назад

    మా ఇంటిపక్కన ఒకడు ఉన్నాడు వాడికి అమరావతి కడితే చాలంట. ఇక ఎం వద్దంట. ఏం కట్టాలి అంటే, రాజధాని అంట, రాజధాని అంటే ఏమిటి అంటే నాకు తెలియదు అంటాడు.🤣🤣🤣🤣🤣🤣

  • @Agarbendty
    @Agarbendty 2 месяца назад +1

    Life jackets company pettali amaravathi lo

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 месяца назад

    ప్రతి ఒక్కరూ యేమార్చురా
    గుడికెళ్ళినా గుణ మేదిరా
    ఉన్నవాడిదే దోపిడీ లేనివాడికి రాపిడి
    సత్యం శివం సుందరం నిత్యం ఇదే అనుభవం

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 2 месяца назад

    జగన్ గారు ఎన్ని పనులు చేసిన హడావిడే లేడుచేసుకుంటూ పోయారు

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 2 месяца назад +1

    చంద్రబాబు కనిపెట్టిన అమర భ్రమరావతి ద్వీపం. దానికి పేరు "చంద్ర ద్వీపం" అని పెడతారు. ఆ ద్వీపం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 2 месяца назад

    Congratulations Smeer Bhai on the occasion of getting Dewatering contract to you.if floods will come contract value will increase.conditions apply.

  • @teamyogendra8358
    @teamyogendra8358 2 месяца назад

    ఆంధ్రుడా ! వర్ధిల్లు ?.. .

  • @rameshbejjam9764
    @rameshbejjam9764 2 месяца назад

    పథకాలు ప్రజలు త్యాగం చేయాలి ఐదేళ్లు ఏమి చేయాడు సంవత్సరానికి 30 వేల కోట్లు5 ఏళ్ళలో లక్షల 50 వేల కోట్లతో డెవలప్ చేస్తాడు ఆతని ఆలోచెన ప్రజలు మంచి చేసిన ఓట్లు వేయరు జగన్ కి వేయ లేదు కాబట్టి మనకు అంతే

  • @rameshpannur3998
    @rameshpannur3998 2 месяца назад

    😂😂congrats అమీర్ 😂😂😂

  • @eswar_nr
    @eswar_nr 2 месяца назад

    Congratulations Ameer you also got contract.

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 2 месяца назад

    చంద్రబాబు గారు చేసింది గోరంత చెప్పుకున్నది హడావిడి కొండంత వాళ్ళ విధానం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక శాపం కానీ వీటన్నిటినీ కవర్ చేయడానికి ఎల్లో మీడియా ఉంటది ఆ మీడియాని నమ్మినంతవరకు జనాలు ఎర్రి వాళ్లు అవుతూనే ఉంటారు

  • @Mm_lvs_art
    @Mm_lvs_art 2 месяца назад

  • @RajendraKumar-ej6hp
    @RajendraKumar-ej6hp 2 месяца назад

    ముంపు బాధితులకు న్యాయం చేయాలని retaing wall కట్టింది జగన్ గారి ప్రభుత్వం...అమరావతి లో NGT అనుమతి లేకుండా కట్టె స్తా ము ..అని బాబుగారు భావిస్తున్నారు..NGT అనుమతి లేకుండా కట్టిన వి తాత్కాలిక భవనాలు అవుతాయి..

  • @sravyareddy8527
    @sravyareddy8527 2 месяца назад

    37 crores dabbulu bokka, aa forest kottesthunnaaru....environment ki bokka

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 2 месяца назад

    real estates contractors bagupadali adhe visionary ante

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 месяца назад

    Sir, neenu 4 pump sets thechi 4 rallu venakkesu Kunta, plz 😂

  • @venugopalreddyirala1584
    @venugopalreddyirala1584 2 месяца назад

    Nenu ninna High court ku velluthu varsham lo bus road lo water lo dance chesthu vellindhi dwarakaa nagaram gurthu vasthundhi water lo

  • @kamalnathvolgs6500
    @kamalnathvolgs6500 2 месяца назад

    Amaravati to Rayalaseema ki pipeline yestharu 😂

  • @deenadayalan4641
    @deenadayalan4641 2 месяца назад +1

    Ade jagana garu chese unta tdpvallu high court case vese stay tesukoni vacha vallu ea ysr party vallu enduku prajalu lu dabbulu kapadaleakapothunaru

  • @justhuman3782
    @justhuman3782 2 месяца назад

    DRYPAR ADI GAANIKI IVVALI CONTARCT

  • @eswar_nr
    @eswar_nr 2 месяца назад

    Every year job guarantee

  • @Sukeshshank
    @Sukeshshank 2 месяца назад

    Sampadha srusti dhochukotaniki

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 2 месяца назад

    Evvadu support ivvadu brother. 10 mandini techi edo support chesinatlu buildup ichi , Anni fake Bill's pettukoni dabbu dobbeyatam veella target

  • @nageswararaokemisetti8121
    @nageswararaokemisetti8121 2 месяца назад

    inko ainadu

  • @NK-vy6gz
    @NK-vy6gz 2 месяца назад

    CBN is under illusion

  • @guntursundarasivakumar
    @guntursundarasivakumar 2 месяца назад

    Vinevadu verrivaduithe boogarbhamlo illu kattuthamani dabbulu lagutharu

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 2 месяца назад

    Jai evm gvt idi evm gelupu balupu

  • @rpatro5723
    @rpatro5723 2 месяца назад

    పిచ్చి మొక్కలు తొలగించడానికి 37 కోట్లు రూపాయలు ఖర్చా? ఇది ఎక్కడైనా ఉందా? లెవెలింగ్ కి ఎంత ఖర్చు? లేఔట్ వెయ్యడానికి ఎంత ఖర్చు?
    అమరావతి భూముల్లో దమ్ము పెట్టి నాట్లు వేయవచ్చు.
    అమరావతి గ్రీన్ ఫీల్డ్ కాపిటల్ కాదు. బ్లూ ఫీల్డ్ కాపిటల్. బోటు షికార్ ఏర్పాటు చెయ్యవచు. లేదా కేరళ మాదిరి బోటింగ్ వారోత్సవాలు, పక్షోత్సవాలు జరిపి, టూరిజం పెంచవచ్చు. ఆ విధంగా సంపద సృష్టి జరుగుతుంది