Moka Anand Sagar Strong Warning to Borugadda Anil Comments on Chandrababu, Nara Lokesh | Varahi News

Поделиться
HTML-код
  • Опубликовано: 18 фев 2022
  • TDP Leader Moka Anand Sagar Strong Warning to Borugadda Anil Comments on Chandrababu, Nara Lokesh || Varahi News
    #VarahiNews #BorugaddaAnil #Chadrababu #MokaAnandSagar #NaraLokesh #DhalitaPrathighatana #TDPleader
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    ☛☛ Subscribe to Varahi Channel: studio.ruclips.net/channel/UC...
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Комментарии • 724

  • @nagarajuyadav.vallapu83
    @nagarajuyadav.vallapu83 2 года назад +143

    అన్న .నేను నాగరాజు యాదవ్... దయచేసి మహసేన రాజేష్ గారిని పిలవండి..సభ విజయవాడలో విజయవంతం కావాలి

    • @satyanarayanarelangi1036
      @satyanarayanarelangi1036 2 года назад +2

      Rajesh saripalli anna ni pilavandi

    • @govindabhaskar9568
      @govindabhaskar9568 2 года назад +1

      Yes

    • @sureshbodi353
      @sureshbodi353 2 года назад +1

      Rajesh mahasena ni pilavatam kadhu cbn anna dalithulaga evaraina pudutara annadu kadhu me rajesh elavastudu ma rajeshki siggu saram ledhu anukuntunnava

    • @kativarapuprathibha5417
      @kativarapuprathibha5417 2 года назад +1

      @@sureshbodi353 baga chepparu. Vedavalaki elantappudu gurthuku vasthama.

  • @baggamvidyasagar5712
    @baggamvidyasagar5712 2 года назад +182

    మీ ఉపన్యాసం తెలుగు దేశం ప్రతి కార్యకర్తకు నూతనోత్సాహం నింపుతుంది. ధన్యవాదాలు

    • @bhaskarrao6786
      @bhaskarrao6786 2 года назад +1

      TDP YERRIPOOKULU ANDAROO
      GUDDA DENGINCHUKONDI.THOTTI
      GANGI FUNDS ANDARAKOO IVVALI.

  • @giribabutechworld1691
    @giribabutechworld1691 2 года назад +139

    అబ్బబ్బా చరిత్ర గురించి ఏమీ చెప్పారు అన్నాయ్ సూపర్ చాలా రోజుల తర్వాత మీ మాటలు ఆనందాన్ని ఇచ్చాయి

  • @nagarajs996
    @nagarajs996 2 года назад +86

    సూపర్ అన్న సూపర్ అన్న... వెంట్రుకలు విచ్చుకుంటున్నయి.. జై తెలుగు దేశం

  • @ravikumar.b6828
    @ravikumar.b6828 2 года назад +117

    జెండాలు పక్కన పెట్టి పార్టీలు పక్కన పెట్టి అప్పుడు దళుతులు గురించి అలోచించి అన్న 🙏🙏🙏🙏🙏

  • @allusathibabu6483
    @allusathibabu6483 2 года назад +92

    నీ మాటలు వింటే బల్లగుద్ది చెప్పినట్టే ఉంది అన్నా super ✌️✌️✌️✌️🙏🙏🙏🙏 జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

    • @bhaskarrao6786
      @bhaskarrao6786 2 года назад

      TDP PARTY LEDU.BOKKA LEDU.
      GUDDA NORU MOOSUKO.YERRIPOOKA.THOO..

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 2 года назад +92

    Excellent 🔥 🔥 🔥 speech sir
    జై భీం 👏 👏 🙏 🙏 🙏
    మీ పేరు ఏంటో తెలియదు చాల బాగా మాట్లాడారు

  • @kamal.m3130
    @kamal.m3130 2 года назад +53

    చంద్రబాబు గారు హయాంలో బాలయోగి గార్ని ఢిల్లీలో కూర్చో పెట్టారు, అది చంద్రబాబు పరిపాలన, డిల్లీ లో ప్రధాన్ని కూడా కూర్చో కూర్చో వలిసిందే అది, చంద్రబాబు పరిపాలన.

    • @bprabhakar4657
      @bprabhakar4657 2 года назад +3

      Vashthara.naa.modda.kudavataniki

    • @zter44
      @zter44 2 года назад +2

      Oka s.c ni lok sabha speaker cheyatamu CBN garu thappu chesinatla.emi maatladathavu

    • @vasimallaharish6084
      @vasimallaharish6084 2 года назад +2

      Emi reddy maddakudavatam baga alavta enti.

    • @mudianjaiah437
      @mudianjaiah437 2 года назад

      prathiba barathi speaker

  • @aravaarun8379
    @aravaarun8379 Год назад +5

    అన్న సుపుర్ స్పీచ్ జై భీమ్ జై తెలుగు దేశం పార్టీ

  • @badisaupender8318
    @badisaupender8318 2 года назад +20

    Good speaker. Jai tdp. Jai chandrababu. Upender from telangana

  • @muppanenisubbarao3676
    @muppanenisubbarao3676 2 года назад +58

    పార్టీ తరఫున కాకుండా అందరు దళితులనూ ఒక వేదిక మీదకు తీసుకురా తమ్ముడూ. నీకు దళితుల అభివృద్ధి కంటే, నీ పార్టీ అభివృద్ధికి మాట్లాడుతున్నట్లు ఉంది.

  • @ShivaShiva-cq8fi
    @ShivaShiva-cq8fi 2 года назад +58

    అయ్యా ఏమి వాయిస్ స్వామీ మీది 🙏🙏🙏🙏🙏

  • @Appstar35
    @Appstar35 2 года назад +61

    Excellent Speaker Jai Ho TDP Only CBN

  • @vmadhusudanarao6267
    @vmadhusudanarao6267 2 года назад +69

    👏👏👏సూపర్ అన్న... వెంట్రుకలు విచ్చుకుంటున్నయి🙏🙏🙏

  • @naidu2015
    @naidu2015 2 года назад +43

    సార్ మీరు నిజం చెప్పారు సూపర్ ఇప్పటికైనా దళితులు ఆలోచించండి

  • @ratnakumari2107
    @ratnakumari2107 2 года назад +21

    సూపర్ అన్న

  • @n.n.srinivas753
    @n.n.srinivas753 2 года назад +61

    చాల రోజుల తర్వాత ఒక విషయం ఉన్న ఉపన్యాసం విన్నాను

    • @bssanup8455
      @bssanup8455 2 года назад

      Ayethe jagan sankha nakali lekapothe cbn sankha nakali.. Manam matram manaloninchi oka CM ni cheyalem.. Manam jai jai lu kottadaneke paniki vastham

  • @k.sureshkumar3127
    @k.sureshkumar3127 2 года назад +32

    Jai CBN Jai TDP 🙏👍✌️🚲🌹

  • @chandhureelstar
    @chandhureelstar Год назад +7

    సభకు రాజేష్ అన్న నేను పిలవండి మహాసేన రాజేష్ అని పిలవండి 👊🏽

  • @hanumantharaovasireddy848
    @hanumantharaovasireddy848 2 года назад +26

    Excellent eloquence. Highly impressive

  • @sandeep4285
    @sandeep4285 2 года назад +25

    Super voice...

  • @morthaadrustakumar4353
    @morthaadrustakumar4353 2 года назад +33

    అన్న నీ లాంటి మగడు ఒకడు చాలన్న super super excited జగన్ గురించి చాలా బాగా చెప్పారు నీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అన్న

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 года назад +59

    పేద,సాదా,బడుగు,బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా ఏర్పడిన పార్టీనే తెలుగుదేశం పార్టీ.

    • @bssanup8455
      @bssanup8455 2 года назад

      Ayethe jagan sankha nakali lekapothe cbn sankha nakali.. Manam matram manaloninchi oka CM ni cheyalem.. Manam jai jai lu kottadaneke paniki vastham

  • @pradeepbethala
    @pradeepbethala 2 года назад +19

    Wonderful speech 👏

    • @bssanup8455
      @bssanup8455 2 года назад

      Ayethe jagan sankha nakali lekapothe cbn sankha nakali.. Manam matram manaloninchi oka CM ni cheyalem.. Manam jai jai lu kottadaneke paniki vastham

  • @radhavengunta2478
    @radhavengunta2478 Год назад +2

    చాలా బాగా మాట్లాడారు అన్నా

  • @purnachandraveernala1689
    @purnachandraveernala1689 2 года назад +20

    fantastic speech sir, thank you sir
    JAI TDP JAI CHANDRA BABU

  • @shyamdondapati9050
    @shyamdondapati9050 2 года назад +4

    దళితులుగా ఎవ్వరు పుట్టాలని కొరుకొరని చెప్పినప్పుడు ఎక్కడ వున్నారు సార్

  • @barnabas2411
    @barnabas2411 2 года назад +5

    ప్రతి పార్టీ వాడు దళితులకు ఎంతో కొంత చేశాడు,అలాగే ఎంతో కొంత నష్టం కూడా చేశారు. .మిరు పార్టీలు,జండాలు లేకుండా స్వచంగా దళితుల కోసం మాట్లాడితే ఇంకా బాగుంటుంది...thank you

  • @balayogikota891
    @balayogikota891 2 года назад +15

    మరి ,
    లలితులుగా పుట్టాలని ఎవడైనా కోరుకుంటాడు అని డిఫాజిట్స్ కోల్పోయిన చంద్రబాబుని క్షమించెదమా అన్న

    • @sureshbodi353
      @sureshbodi353 2 года назад +2

      Super brother vadu dani gurinchi mataladu

  • @AjayYadav-sn3ln
    @AjayYadav-sn3ln 2 года назад +11

    Wonderful speech sir all the youth know fact sir

  • @mohandasari2801
    @mohandasari2801 2 года назад +32

    జైభీమ్ అని చంద్ర బాబు తో చెప్పించు అన్నా ...ఒకసారి ...అప్పుడు విందం నీ ఆవేశమైన స్పీచ్

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 2 года назад

      Jagan eanni saarlu cheppadu sir

    • @bssanup8455
      @bssanup8455 2 года назад +3

      Ayethe jagan sankha nakali lekapothe cbn sankha nakali.. Manam matram manaloninchi oka CM ni cheyalem.. Manam jai jai lu kottadaneke paniki vastham

  • @sadhuvenkataramanasadhuven7791
    @sadhuvenkataramanasadhuven7791 2 года назад +24

    Nice voice sir

  • @chintu_bhai_224
    @chintu_bhai_224 2 года назад +13

    Yes your correct 👏 👌 🙌

  • @gangadhar3662
    @gangadhar3662 2 года назад +8

    Me Babu garu ఎస్సీ లో ఎవరు పుట్టలనుకుంటరు అన్నపుడు ఎక్కడున్నావ్

    • @vasimallaharish6084
      @vasimallaharish6084 2 года назад +1

      Nakodakallara rajakiya landhi kosam anani matani ala pracharam chesarura.

    • @ferozmohammed1074
      @ferozmohammed1074 2 года назад

      CBN never ever said like that ,you like jagan slaves are campaign all the time. Jagan using SC's as salves.

    • @mudianjaiah437
      @mudianjaiah437 2 года назад +1

      no no no no no brother cbn cont talk that type words he is legend to madhigas. he gave reservation to sc in his ruling so many jobs nearly 69000 jobs has given scs for categirisation. thus don't repeat that metrama.

    • @kaskurthikrishnarao8032
      @kaskurthikrishnarao8032 2 года назад +1

      Eedu nidra pothunnadu

    • @jaibhim6141
      @jaibhim6141 2 года назад

      Appudu Ollu noppulu

  • @venkateswararaoparuchuri3026
    @venkateswararaoparuchuri3026 Год назад +3

    చాలా బాగా vutthejapourvakam గా మాట్లాడారు భారతీయ సనాతన ధర్మంలోని ఈవెంట్స్ సోదాహరణంగా గా బాగా చెప్పారు ఆనంద్ సాగర్ గారు ఇదే స్ఫూర్తి తో ప్రతి జిల్లా లోని ఒరిజినల్ దళితులలో సభలు పెట్టండి జనాల్ని వుత్తేజపర్చండి.

  • @rambrathi1312
    @rambrathi1312 2 года назад +6

    Super Duper Speach. Very good & Impressive Speech. Congratulations

  • @bsudhakar851
    @bsudhakar851 Год назад +1

    Super Anna Jai tdp Jai Jai cbn army baireddipalli kishoranna youth

  • @srinivasgolla2376
    @srinivasgolla2376 2 года назад +2

    సూపర్ అన్న అంబేద్కర్ గురుంచి చెప్పిన మీకు ధన్యవాదములు

  • @prasadyelamarthi9163
    @prasadyelamarthi9163 2 года назад +3

    ఆ పరా బాబూ నీ కు ల రాజకీయాలు ...

  • @gainiratnaiah7801
    @gainiratnaiah7801 2 года назад +2

    బుద్ధిలేని స్పీచ్ మాల మాదిగ పుట్టాల ఎవడు పుడతాడు మీ అన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు రూటు మారిందా అన్నా

  • @gkumar858
    @gkumar858 2 года назад +2

    Magnificent speach jai Bheem

  • @veraanjenelu987
    @veraanjenelu987 2 года назад +12

    జై టిడిపి

  • @jayashankar6981
    @jayashankar6981 Год назад +1

    ಸೂಪರ್, ಅನ್ನ,ಜೈ,ತೆಲುಗುದೇಶಂ

  • @manchusudhakarbizili3668
    @manchusudhakarbizili3668 2 года назад +2

    అన్నబాగా మాట్లాడావ్ కానీ నువ్వు పుట్టింది ధళితుడు కాదన్నకమ్మోదికేమోననిపిస్తుంది ఇంటికాడ విచారించన్నా.

  • @johnsonyadlapalli3138
    @johnsonyadlapalli3138 2 года назад +5

    ఎప్పుడూ మనం అగ్ర కులపోల్లది కుడవడం తప్ప మనం సొంతగా పోరాడేది లేదు.

    • @venkatarao1840
      @venkatarao1840 Год назад +1

      సూపర్ గా చెప్పావు
      తమ్ముడు

    • @roseflower1137
      @roseflower1137 Год назад

      😂😂😂… dialogue chooste yekkina mathu digipothaadi veediki…

  • @famousmaster2159
    @famousmaster2159 2 года назад +3

    మనలను విభజన చేసింది చంద్రబాబు బాబు కదా మరచిపోయారా sir.

  • @veerababusimhadri8037
    @veerababusimhadri8037 2 года назад +30

    ఇన్ని రోజులు ఎక్కడ వున్నారు మీరు స్పష్టమైన తెలుగులో మీ ఉపన్యాసం వింటూ వుంటే మాలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది సూపర్ sir

  • @mvnageswararao
    @mvnageswararao Год назад

    సూపర్ స్పీచ్

  • @nakkadanielnakkadaniel7795
    @nakkadanielnakkadaniel7795 2 года назад +1

    గుర్రాలతో తొక్కించిన సంగతి అందరికీ తెలిసిందే నోరుమూసుకుని వుండు

  • @darlingmowa
    @darlingmowa 2 года назад +4

    మాలల్ని ABCD గా divided చేశాడు, మాల, మాదిగల మద్య fire 🔥 పెట్టాడు. మల్లెల బాజ్జి ఉసురు...

  • @shaikrizwan5435
    @shaikrizwan5435 2 года назад +1

    Super speach brow hatsaf jai amaravathi jai bharat

  • @veerababuranga9845
    @veerababuranga9845 2 года назад +3

    Super sir super

  • @greatindia6317
    @greatindia6317 2 года назад +2

    super అన్నా

  • @mattasrinu1948
    @mattasrinu1948 2 года назад +3

    ముందు మీ నాయకులు కంటోలో దూరం తీసుకోమని చెప్పండి .. తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కంటిలో నలుసును తీయచ్చు

  • @venkatarao1840
    @venkatarao1840 Год назад +2

    చంద్రబాబు sc lo పుట్టాలని
    అన్నప్పుడు ఎక్కడ నిద్రపోయావు అన్నా.

  • @vanandpratapjanga7980
    @vanandpratapjanga7980 Год назад

    జై భీమ్

  • @bollinenijagadeesh6806
    @bollinenijagadeesh6806 2 года назад +2

    Super analysis

  • @yp7557
    @yp7557 Год назад

    Supar sir jai dalitullara jai TDP JAI JANASENA SAVE ANDHRA PRADESH JAI AMARAVATHI

  • @juttulaxman7244
    @juttulaxman7244 Год назад

    జైబీమ్

  • @goopinath2939
    @goopinath2939 Год назад

    Super annaya

  • @jsrinivasulu8749
    @jsrinivasulu8749 2 года назад +1

    అందరు కలసి సమానత్వం తో ఉండాలి అంటే బీఎస్పీ లో చేరాలి కానీ ఇతర పార్టీల లో కాదు

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 2 года назад

    Super sir

  • @dassdass3266
    @dassdass3266 2 года назад +3

    Ok sir చాలా బాగా ఆవేశం గా మాట్లాడి నారు ,
    కానీ మీరు మలోడో, మాడిగొడో అనటం మంచిది కాదు , మన కులం ను ఎలా హెయంగా మాట్లాడ కూడదు.
    కమ్మొల్లు,రెడ్డి దొడు, కాపు వొడు అని వాళ్ళు అనగా same caste open daiyes ,open stage మీద వాళ్ళు అనారు ,మీరు అన్నారు . ఇ ది చాలా తప్పు. Don't repeat in future please!
    CBN gani Ys jagan gani ఉచ్చ పోస్తూ అనే మాటలు వాడారు, మీకు నిజంగా మన కులం మీద ప్రేమ గౌరవం ఉంటే అలా మాట్లాడారు.
    తప్పు ఉంటే మనాయకుని అలా అనవద్దు మర్యాదగా ఉండదు అని చెప్పండి.
    మీకు చేతనైతే sc ల unity చీల్చిన చంద్రబాబు .నమ్మ వద్దు ,జగన్ నమ్మ వద్దు,
    కారంచేడు మరణ హొమ్మంకు కారకులు t d p garami marachi పోవద్దు B S P ni support చెయ్యి
    విడిపోయిన గౌరవంగా ఉందా o.
    జై భీమ్,,

  • @leelaprem-2681
    @leelaprem-2681 Год назад

    Super anna

  • @rajarama806
    @rajarama806 Год назад

    Great speech jai bhem

  • @ganeshrajus3266
    @ganeshrajus3266 Год назад +1

    అన్న మీ పేరు నాకు తెలియదు but iam.bug fan of you

  • @shaikmurthuzavali6691
    @shaikmurthuzavali6691 2 года назад +7

    Jai bhim

  • @yssunilkumar6857
    @yssunilkumar6857 2 года назад +12

    Anna mama tdp meeting ku mahaasena raajesh Annan pilavandi aatani sevalu tdp kaavaali. Ee meeting jagan jagan doopidi dongala batch ki vanuku puttali

  • @knagesu327
    @knagesu327 2 года назад +1

    జైభీమ్ 🙏🙏

  • @yssunilkumar6857
    @yssunilkumar6857 2 года назад +7

    Anna meeru talapette sabaku Rajesh annanu kudaa pilavandi

  • @kdevansh3102
    @kdevansh3102 Год назад

    Super Anna jai Chandrababu...

  • @gopirajudarsi3861
    @gopirajudarsi3861 Год назад

    Super

  • @mattasrinu1948
    @mattasrinu1948 2 года назад +1

    ఒక తెలుగుదేశం నాయకుడు దళితులకు ఎందుకురా రాజకీయాలు అన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఒక పనికిమాలిన కుక్క మేడం వనజాక్షి గారిని కొట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్ ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్.. అమరావతిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు కోర్టుకు వెళ్లి కేసులు వేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు సార్

  • @KV-lc6vx
    @KV-lc6vx 2 года назад +1

    మాలోడు,మాదిగొడు.....
    ఆ భాష ఏంటి...
    తెలుగు దేశం పార్టీకి దాసోహం
    అవునా ?

  • @king-kadapa
    @king-kadapa 2 года назад +7

    సర్ మీరు సూపర్ జై ఎంస్ రాజ్ అన్న

  • @keerthisrinusrinu5779
    @keerthisrinusrinu5779 Год назад

    🔥 brand sir miru

  • @kalishavalikvali9401
    @kalishavalikvali9401 2 года назад +1

    Nice

  • @narasimharao3242
    @narasimharao3242 2 года назад +4

    Please invite Mahasena Rajesh

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala9886 2 года назад +2

    వీడి మీద ప్రజలను కులాలు లాగా విభజించి మాట్లాడి నందుకు దేశ ద్రోహం మరియు జీవించే హక్కును ప్రసించినందు human right case book చేయండి

  • @bhaskarsree7163
    @bhaskarsree7163 Год назад

    Anna super speech

  • @famousmaster2159
    @famousmaster2159 2 года назад +1

    అంబేద్కరు గురించి ఎవ్వరు మాట్లాడిన పార్టీ లకు అతీతంగా మాట్లాడితే మంచిది.

  • @pvkrishnakrishna2563
    @pvkrishnakrishna2563 2 года назад +1

    SUPER Anna ADIRINDI SPEECH
    JAI BEEM

  • @rajukatumalakatumala8504
    @rajukatumalakatumala8504 2 года назад +1

    అందుకనేనా 2013-2014బాబు గారు పాదయాత్రలో నేను పెద్ద మాదిగ అవుతానున్నాడు

  • @srrrisrrri7128
    @srrrisrrri7128 2 года назад +6

    Super speech Anna

  • @bullayugandhar3297
    @bullayugandhar3297 2 года назад +13

    Excellent speech... thank you ✌️

  • @yelavarthigeorge9400
    @yelavarthigeorge9400 2 года назад

    JAi Bheem

  • @khajamohiddinshaik9616
    @khajamohiddinshaik9616 2 года назад +2

    అన్నా నువ్వు మాట్లాడిన ప్రతి మాట వాస్తవమే మీ నాయకుడు చరిత్ర కూడా ఒకసారి చూసుకో ఎస్సీ లో పుట్టాలి అని అనుకుంటా రా ఎవరైనా మరో జన్మ ఉంటే ఎస్ సీను ఉద్ధరించడానికి పుడతాను అన్నాడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ చంద్రబాబు నాయుడు గారు మన మహాత్మా గాంధీ గారు మరో జన్మ ఉంటే దళితుల్లో పుట్టాలని ఉంది నా కోరిక రాజధాని అమరావతి ఫార్టీ పర్సెంట్ దళితుల భూములు చాక్ మూరు అయినవోలు నీరు కొండ నిడమర్రు పెద్ద పరిమి వడ్లమాను అనంతవరం గ్రామాలలో దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వము బి ఫారాలు ఇచ్చి సాగు చేసుకోమని ఇస్తే ఆ భూమి పట్టాదారు లను బెదిరించి భయపెట్టి కేసులు పెట్టి కేవలం 5లక్ష రూపాయల చొప్పున కొని మూడు నెలలు కోటీశ్వరులు గా మారిన ఒక సామాజిక వర్గం చంద్రబాబు తమ సామాజిక వర్గానికి ముందుగా చౌకగా కొనండి ఆ తర్వాత రాజధాని పెడతాం అప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారం అప్పుడు నాకు తెలిసిన కొన్ని విషయాలు బయట పెట్టాను అని ప్రమాణస్వీకారం చేసినారు అది రాజ్యాంగంలో ముఖ్య ఘట్టం అంబేద్కర్ గారి సూత్రం ఆ ప్రమాణ స్వీకారం తుంగలో తొక్కి తమ సామాజిక వర్గానికి మేలు చేసిన చంద్రబాబు నాయుడును అప్పుడు ఈ ఈ ప్రశ్న ఆయుధం చంద్రబాబు నాయుడు సంధించే వలసింది బాణం నాయుడు గారు మా ఎస్సీలు రైతులు కూలీలుగా మారారు మీరు కోటీశ్వరులు అయినారు అని రాజధాని ప్రకటించిన తర్వాత దళితులకు వేరేచోట ఇచ్చారు ప్లాట్లు ఖరీదైన కాంప్లెక్సులు భవనాలకు మిగతా వారికి ఇచ్చినారు దళితులను దూరంగా పెట్టిన చంద్రబాబు నాయుడును ప్రశ్నించలేదు వర్ల రామయ్య కు రాజ్యసభ సీటు ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చి చివరికి తమ సామాజిక వర్గ న్యాయవాదిని కట్టబెట్టిన అప్పుడు ప్రశ్నించలేదు పేదల కోసం పోరాడిన ప్రతి నాయకుడు కోటీశ్వరుడు గా మారుతున్నారు పేదల పేదలకు అలాగే ఉంటున్నారు మీరు కూడా అలాంటి వాళ్ళు ఒకళ్ళ అని అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నిరుపేద కుటుంబానికి చెందిన ఎస్సీ ని పార్లమెంటు పంపినారు ఎస్సీ మహిళలు హోం మంత్రి పదవి ఇచ్చారు కరోనా వ్యాధి ప్రపంచం మొత్తానికి ఆర్థికంగా దెబ్బ తీసిన సంగతి నీకు తెలియదా అప్పటికీ అన్ని పథకాలు నవరత్నాలు టైలర్ లకు ఆటో డ్రైవర్లకు బీసీ లకు మైనార్టీలకు అమ్మ వడి చేయూత వడ్డీ లేని రుణాలు ద్వాక్రా గ్రూప్ ఆర్థిక సహాయ బాగానే చే స్తున్నారు జగన్ అన్నా రాజ్యాంగం పూర్తిగా చదవలేదు నువ్వు 1996 వరకే రిజర్వేషన్లు ఉన్నాయి అంబేద్కర్ గారు 1996 వరకు మార్చవద్దు 50 సంవత్సరాలు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని అనుభవించారు వందకు 80% మార్కులు వచ్చిన వారు కాకుండా 40% మార్కులతో నీకు ప్రభుత్వ ఉద్యోగాలు కట్టబెడుతున్నారు దేశము ఎనక పోవటానికి కారణము అదే ప్రతి పోస్ట్ లోను ప్రతిభావంతుడు లేకపోవటం వల్లనే దేశ పరిస్థితి ఏ రకంగా మారినది అది తెలుసుకో ముందు జగన్ ఆరోగ్యశ్రీ ఉంది కదా అని తెలంగాణ మందు తాగి ఆవేశంగా బి పి పెంచుకునే మాట్లాడితే గుండె నొప్పి వచ్చిద్ది ఆరోగ్యశ్రీ ఉంది కదా అని గుండె నొప్పి కొని తెచ్చుకోకు తాగుబోతు ఎదవ రాత్రి తాగింది దిగలేదు వెదవ కు లోకేష్ పంపిణీ తెలంగాణ మందు తాగితే పిచ్చిపిచ్చి మాటలు వస్తాయి ఆంధ్ర మందు తాగు జగన్లా ప్రశాంతంగా ఉంటావు ఈరోజు ఇది shalu

  • @user-tk4wi9qd7w
    @user-tk4wi9qd7w 2 года назад +6

    మీ వాయిస్ సూపర్ గంబీరం టైగర్ మీరు 🌹🌹🌹✌️

    • @khajamohiddinshaik9616
      @khajamohiddinshaik9616 2 года назад

      తెలంగాణ మందు తాగితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది

  • @lakshmikumari5267
    @lakshmikumari5267 Год назад +2

    జై మాదిగ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kondanagesh5307
    @kondanagesh5307 2 года назад

    EXCELLENT ANNA

  • @lavanyakondru9685
    @lavanyakondru9685 2 года назад

    Super. Tatayyy

  • @undruabhishek7465
    @undruabhishek7465 2 года назад +1

    Super Anna su spech 💪💪💪💪jai beem

  • @jaibheem007
    @jaibheem007 2 года назад +18

    బలే చెప్పావన్నా.. నాయుడు గారు అధికారంలోకి రావాలని అంబేద్కర్ గారు కలలు కన్నారా!

  • @yssunilkumar6857
    @yssunilkumar6857 2 года назад +5

    Anna meeru nirvahinche meeting ku mahaasena Rajesh annanu pilavandi aathanu kudaa tdp lo baagam kaavaali

  • @laxkmanlaxkman9930
    @laxkmanlaxkman9930 2 года назад +1

    జై తెలుగుదేశం

  • @ravikiran7297
    @ravikiran7297 Год назад +1

    అబ్బో...నువ్వు దళితుడివో, ప్యాకేజీ స్టార్వో అర్థమైపోతుంది లే🤣🤣🤣

  • @rameshbacchala1541
    @rameshbacchala1541 2 года назад +13

    అయ్యా మీరు ఆంద్రప్రదేశ్ అంతటా
    సభలు నిర్వహించండి
    సూపర్ పెద్దన్నా... శభాస్ నిజాలు చెప్పారు

  • @yssunilkumar6857
    @yssunilkumar6857 2 года назад +5

    Anna naado vinnpam mahaasen raajesh Annanu pilavandi

  • @jaladinageswararao9252
    @jaladinageswararao9252 2 года назад +1

    నీవు ఎవరూ మాల మాదిగలు ను వేరు చేసి చిచ్చు పెట్టింది చంద్రబాబు. అప్పుడు నీవు పుట్టలేదు చిన్నపిల్లాడివి చంద్రబాబు ఇంట్లో అంట్లు తోము బాబాయ్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నావ్

  • @rajroyal4691
    @rajroyal4691 2 года назад

    Super voice