రైతు రుణమాఫీ గురించి మీకు మాట్లాడే అర్హత లేదు 2023 ఎన్నికలకు ముందు కనీసం సగం మంది కూడా మాఫీ చేయలేదు అప్పుడు రుణమాఫీ పొందని రైతులు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు ఇప్పుడు కూడా ఏదైనా రుణమాఫీలో తేడా వస్తే ఓటు అనే వజ్రాయుధం ప్రజల చేతుల్లోనే ఉన్నది అందరికీ కండవాలు కప్పి గ్రామాలలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చినారు బీసీ లోను ఎంతమందికి ఇచ్చినారు మాట్లాడే అర్హత లేదు నీ మాటలు చూసి ప్రజలు నవ్విపోతారు ప్రజలను అమాయకులను భావిస్తే రాజకీయ నాయకులకు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ బాగా చెప్పారు చెపుతారు మీరు ప్రజల చెవులు పూలు పెట్టొద్దు
ఇప్పుడు ఎగురుడు తక్కువ ఐనదే మంచిగా చెప్పా పక్కన నాయకులనే కాదు ప్రజలతో కూడా కలవు అని కానీ నువ్వు వినలే ఒక నెట్టు నెట్టారు
రైతు రుణమాఫీ గురించి మీకు మాట్లాడే అర్హత లేదు 2023 ఎన్నికలకు ముందు కనీసం సగం మంది కూడా మాఫీ చేయలేదు అప్పుడు రుణమాఫీ పొందని రైతులు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారు ఇప్పుడు కూడా ఏదైనా రుణమాఫీలో తేడా వస్తే ఓటు అనే వజ్రాయుధం ప్రజల చేతుల్లోనే ఉన్నది అందరికీ కండవాలు కప్పి గ్రామాలలో దళిత బంధు ఎంతమందికి ఇచ్చినారు బీసీ లోను ఎంతమందికి ఇచ్చినారు మాట్లాడే అర్హత లేదు నీ మాటలు చూసి ప్రజలు నవ్విపోతారు ప్రజలను అమాయకులను భావిస్తే రాజకీయ నాయకులకు ఎక్కడ గుణపాఠం చెప్పాలో అక్కడ బాగా చెప్పారు చెపుతారు మీరు ప్రజల చెవులు పూలు పెట్టొద్దు
జై సంద్ర అన్న
జై కేసీఆర్ జై బిఆర్ఎస్