"అగ్ని పథ్" పై భారీ కుట్ర | Protest Over Agnipath Scheme in Secunderabad Railway Station

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 292

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 2 года назад +18

    తుని రైలు దగ్ధం జరిగినప్పుడు, దానికి కారణం అయిన వారిని చూసి చూడనట్లు ఎందుకు వదిలివేశారు. అప్పుడు వార్ని కటినంగా శిక్షించక పోవటం రైల్వే శాఖ ఘోర తప్పిదం.

    • @Omental
      @Omental 2 года назад +2

      Shanthiyuthanga chese raithulaku nyayam jaruguthunda.

    • @vsnmurty1837
      @vsnmurty1837 2 года назад

      రత్నాచల్ tagalettindi వైసీపీ గూండాస్.వైసీపీ కు సపోర్ట్ బీజేపీ.అందుకే నో ఏక్షన్.

  • @seenuvasu6466
    @seenuvasu6466 2 года назад +6

    అసలయిన సైనికులు నిరశన ఇదికాదు ఇంత అరాచకం శాంతి యుతంగా చెయ్యలి

  • @kishore1640
    @kishore1640 2 года назад +14

    శాంతియుతంగా ఉంటే చలించి పోయే ప్రభుత్వాలు మనకు ఉన్నాయా? శివ గారూ. హాల్ టిక్కెట్ లు వచ్చిన అభ్యర్థుల విషయం లో మీరు ఎలా న్యాయం చేస్తారో చెప్పండి, వారి exam cancel ఎలా చేస్తారు? వారి కడుపు మంట ఎలా తీరుతుంది? యీ రాక్షస పాలన లో.

    • @kishore1640
      @kishore1640 2 года назад

      @Mr India army recruitment KCR
      State government di kaademo sir

    • @cramesh3798
      @cramesh3798 2 года назад

      @@kishore1640 Take example of Punjab formers

    • @gurramrani4273
      @gurramrani4273 2 года назад

      Hall tickets vasthe jobs echeyala , edhi correct paddathi elantivalu deshaniki avasaram ledhu , vilKi kavalsindhi army lo vache benefits anthe

  • @mkelectricalworks115
    @mkelectricalworks115 2 года назад +18

    విశాఖ ఊకు ప్రవేటికరణ వద్దు అని శాంతి ఉతంగా పోరాడితే కేంద్ర ఒక సారి అయినా స్పందించి ప్రవేటికరన్ చెయ్యం అని చెప్పింది ప్రభుత్వాలు ప్రజల కోసం పని చెయ్యాలి. కానీ ప్రైవేట్ వ్యక్తులు కోసం కాదు

    • @eswararaobora8598
      @eswararaobora8598 2 года назад

      ప్రవేటి కరనా ఎందుకు చేయాలి మీకు తెలుసా bhel హరిద్వార్ మూసివేశారు ఎందుకో తెలుసా వాళ్ళు డ్యూటీ టైంలో
      బయటకు వెళ్ళి తరువాత ot చేస్తారు
      దాని వలన డబుల్ money పోతుంది prodection late అవుతుంది ఇదే స్టీల్ ప్లాంట్ లో కూడా ఇదే జరుగుతుంది అదే ప్రైవేటు కరణా చేస్తే గుద్దా మూసుకొని పనిచేస్తారు

    • @ravellasrinivasulu5917
      @ravellasrinivasulu5917 2 года назад

      Yes

  • @Ramana.784
    @Ramana.784 2 года назад +1

    నాకు అయితే మోడీ తిస్కొచ్చిన ఈ అగ్నిపథ్ అనే అగ్గి పెట్టే పథకం అస్సలు నచ్చలేదు... 10 , 10+2 అర్హత తో వెళ్లి 4 సంవత్సరాల తర్వాత బయటకి వస్తారు...వారు మళ్ళీ డిగ్రీ చదువుతారా...? ఒక వేళ వచ్చాక govt job చేయాలి అనుకుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 3 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చాయి? ఎంత మంది ఉద్యోగాల్లోకి వెళ్ళారు..? మనం చూస్తూనే ఉన్నాంగా...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులతో , వాళ్ళ జీవితాలతో ఎన్ని ఆటలు ఆడుకుంటున్నాయో..? తప్పు మోడీ దే... నిరసన పద్దతి తప్పు కావచ్చేమో కానీ మోడీ లాంటి నాయకుడ్ని వంచాలి అంటే కొంచెం ఇలా జరగాలి... శాంతియుతంగా చేసినా లొంగే రకం కాదు మన మోడీ... కానీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నరు...మోడీ డౌన్ డౌన్...

  • @King-sl2vu
    @King-sl2vu 2 года назад +35

    వాళ్ళు ఏమైనా బలవంతం చేశారా నచ్చితే చేరుతారు

    • @dvlnrao6638
      @dvlnrao6638 2 года назад +1

      Sure

    • @naveennani9799
      @naveennani9799 2 года назад +1

      Gk

    • @gurramrani4273
      @gurramrani4273 2 года назад

      Adhe kada , epudu vagevalantha , kachithanga exam clear chesthara , cheyaru kada

    • @9srinivasarao
      @9srinivasarao 2 года назад

      Oo sari soldiers exam varaku ravadaniki ki yentha kastam vuntundo, yenni kallu virigi disqualified avutharo thelusukunte mamchidi, exams petti aatharuvatha ye scheme ayina pettukovacchu kada, appudu mana pillalanu directga armylo join cheddam. Yedukante manam andaram Desam kosam matladutham, yemi cheyam.

  • @ravikumarv9046
    @ravikumarv9046 2 года назад +4

    5 సంవత్సరాలు ఉండే యమ్ పి, ఎమ్మెల్యే లకు జీవితాంతం పెన్షన్ ఇచ్చే సర్కారు సైనికులకు పెన్షన్ లేకుండా చేయడం కరెక్టేనా. రక్షణ దళాలలో ఉద్యోగం చేసిన వాళ్ళ పరిస్థితి మానసికంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా,శారీరకంగా ఎంత వత్తిడితో నాశనమవుతోందో తెలుసా? మోదీ సర్కారు కుట్ర ఏంటో తెలుసా, పెన్షనర్స్ భారం తగ్గించుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేయడం. అగ్నిపధ్ అనే పధకం వరస్ట్ వరస్ట్ పధకం. ఇదే పధకం ప్రజలకు సేవ చేయకుండా డబ్బులు దొబ్బే యమ్ పి, ఎమ్మెల్యే లకు పెన్షన్ లేకుండా చేస్తారా? అదాన్ ఛానల్ అడ్మిన్ కొన్ని విషయాలు తప్పు చెప్పారు. సవరించుకోండి. వరస్ట్ పధకం అగ్నిపథ్

    • @Mahesh-sy1wk
      @Mahesh-sy1wk 2 года назад

      Yess bro edi em evariki common people s problem s em telusu

  • @veerab9859
    @veerab9859 2 года назад +18

    మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు అక్షర సత్యం. నిరసనకు ఇది మార్గం కాదు. శివగారు మీరు చెప్పింది నిజం.

  • @bolisettyprasadguptha2453
    @bolisettyprasadguptha2453 2 года назад +34

    ఇది 100% రాజకీయ క్రీడ /కుట్రే...

  • @sohan2134
    @sohan2134 2 года назад +3

    దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి

  • @srishailampalle5156
    @srishailampalle5156 2 года назад +5

    Miru కరెక్ట్ గా చెప్పారు అన్నా 👍యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ,మంచి భవిష్యత్తు ఉంటుంది 4 ఏళ్లకు బయటికి వచ్చిన వాళ్లకు వాళ్ళు సొంతంగా వ్యాపార పరంగా అయిన నిలబడగలరు. అగ్నిపత్👌 మంచి నిర్ణయం..

    • @Nani-rr9yo
      @Nani-rr9yo 2 года назад +1

      4 years tarwta business pettukovala??ipatiki army vallu government chutu tirugutunaru pension kosam... alantidi government ni nammadam kudradu.... asale e job leni youth desam lo chala mandi unaru... job notification kuda em levvu... una konitilo malli e rules aaah

    • @srishailampalle5156
      @srishailampalle5156 2 года назад

      @@Nani-rr9yo army lo Villani 3% matarame tisukuntaru avikuda vuntae malli anni deshallo vunnade .evi pratyekanga tisukuntaru bro

    • @Nani-rr9yo
      @Nani-rr9yo 2 года назад

      @@srishailampalle5156 okadu medical test pass ayyadu ante atanu army ki fit ani... ide 4 years rule oka politicians ki pedithe alane ok antara???

    • @gurramrani4273
      @gurramrani4273 2 года назад +1

      @@Nani-rr9yo apudaithe velodhu sir

    • @Nani-rr9yo
      @Nani-rr9yo 2 года назад

      @@gurramrani4273 niku chettakakapothe nuvu vellaku ... vere valani vellaku ani chepe right niku ledu kada

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 года назад +4

    Meeru chala perfect ga chepparu

  • @teluguvidhyarthi2090
    @teluguvidhyarthi2090 2 года назад +35

    క్షణికావేశం ఇటువంటి వారు అసలు ఆర్మీకి పనికిరారు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 года назад +4

    Chala correct ga chepparu.

  • @ravitejababa3189
    @ravitejababa3189 2 года назад +1

    Super👌👌 sir❤❤

  • @eswararaobora8598
    @eswararaobora8598 2 года назад +10

    Sir idhi chains America ikkadunna
    మరకలు commilu pfi కావాలనే చేపిస్తున్నారు అందులో అమాయకులు బలి
    అవుతున్నారు

  • @GrtBharat
    @GrtBharat 2 года назад +6

    Fire such selfish & irresponsible people in the firings of our national assets

  • @rjyothi8510
    @rjyothi8510 2 года назад

    TQ Sir.

  • @vsnmurty1837
    @vsnmurty1837 2 года назад +27

    విశాఖ steelplant ప్రైవేటీకరణ వద్దని శాంతియుతంగా చేస్తుంటే ఎవరైనా స్పందించారా. అమరావతి రైతులు చేస్తున్న నిరసన ఎవరైనా పట్టించుకున్నారా. రత్నాచల్ రైల్ ని తగలపెట్టిన వాళ్ళు ఒక్కరైనా దొరికారా. సికింద్రాబాద్ స్టేషన్ తగలబెట్టిన గంట లొనే హోంమినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్ స్పందించేరు.

    • @msatyanarayanasatyanarayan577
      @msatyanarayanasatyanarayan577 2 года назад

      అన్నది స్టేట్ గవర్నమెంట్ విషయం అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు
      ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ విషయం ఇది సెంట్రల్ గవర్నమెంట్ విషయం అందువల్లఇన్వాల్ అయింది స్టేట్ లోని ఎలా పోయినా పర్లేదు సెంటర్లో మన ఇమేజ్ పోకూడదు
      వీళ్ళు 45 వేల మంది గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది గుండె ఎవరు ఆలోచిస్తున్నారు ఆలోచించరా ఎందుకంటే వాళ్లకు కావాల్సింది ఒక్కటే ఆంధ్రప్రదేశ్ బాగు పడకూడదు ఆంధ్ర ప్రజల బాగుపడితే మనకి సర్వనాశనం ఆ కోవకు చెందిందే ఈ అగ్ని పదం గుజరాత్ నుండి ఎంతమంది వచ్చారు
      మహారాష్ట్ర నుంచి ఎంతమంది వచ్చారు
      ఒక్క తెలంగాణ నుంచి ఎంత మంది వచ్చారు అంటే వాళ్ల చేతకానితనం వల్లే
      దేశం కోసం ఎంతో మంది ప్రజల ప్రాణాలు పోయాయివీర ఈరోజు అగ్ని వీరులు అని
      ఎంతో మంది యువత పక్కా దారి పట్టిస్తున్నారు
      వీళ్లకు ఏమన్నా తెలుసా సాయుధ దళాల ముందుండి పోరాడేవాడు కటిక పేద ఆర్కె
      వాడు ఎందుకు వస్తున్నాడు అంటే వాడు బాగుంటే వారి కుటుంబం బాగుంటుందని సి
      వస్తున్నారా మీరు ఎప్పుడైనా జాతీయ భావాన్ని నిద్ర లేచారా ఎంతసేపు మీ రాజకీయాలు మీ ఓటు బ్యాంకు తప్పించి
      ప్రజల గురించి ఒక్కనాడైనా ఆలోచించారా
      మనకు స్వతంత్రం వచ్చిన తనలోని వేసుకోవడానికి కూడా బూట్లు లేవు మన సోల్జర్స్ కి అలాంటి పరిస్థితుల్లో ఉన్న రెండు దేశాల మధ్య యుద్ధం చేశాం ఆ తర్వాత 1971 మళ్లీ పాకిస్తాన్ యుద్ధం చేశాం వాళ్ళకే మనవిలువ వచ్చారా మీరు ఆనాడు ఉన్న సోల్జర్స్ దేశం గురించి ఎంతో కష్టపడి దేశమే ముఖ్యం అని ఎంతో పాటు పడ్డారు వాళ్లకి మీరు ఏమి విలువిచ్చారు ఆనాడు కన్న ఆనాడు దేశంలో అంతర్గత శత్రువులు ఎక్కువకానీ అంతరంగ శత్రువుల గురించి
      కూడా ఆలోచించలేదుఆలోచించరు ఎందుకంటే ఆలోచిస్తే ఓట్లు రావు విభజిస్తే ఓట్లు వస్తాయి మతాల మధ్య కులాల మధ్య
      వర్గాల మధ్య అని ఓట్ల సంపాదించుకున్న మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడదు ఈ యువత కూడాబాగుపడదు ఎందుకంటే మీ లాంటోళ్లు
      దేశం ఏమైపోయినా పర్వాలేదు మనం బాగుంటే చాలు అని స్వార్ధపరులు
      ముందు ఈ దేశంలో ఉన్న రాజకీయ
      వ్యవస్థన ప్రక్షాళన చేస్తేనే గాని ఈ అవస్థ బాగుపడదు ఇందులో ఉన్న ఐపీఎస్లు ఐఏఎస్లు ఐ ఎఫ్ ఎస్ లు ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అలాగే రాజకీయ వ్యవస్థ
      దానితోపాటు నేవీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఈవ్యవస్థలన్నీప్రక్షాళన చేసిన నాడే
      భారతదేశ సుభిక్షంగా ఉంటుంది
      పతి వ్యవస్థలోని అవినీతి తాండవిస్తుంది
      అవన్నీ తెలిసి రాజకీయ నాయకులు అలాగే భారతదేశంలో ఉన్న సంపన్నులు రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఐపిఎస్లు ఐఎఫ్ఎస్ లు వాళ్ళ పిల్లల్ని ఈ అగ్నివీర్ లోకి పంపించ మనండి అప్పుడు ఈ భారతదేశం నిజంగా
      భారతదేశం అనిపించుకుంటుంది ఈ రాజకీయ నాయకులు ఐపీఎస్ ల ఐఏఎస్ లు ఐ ఎఫ్ ఎస్ లు వీళ్లు కొడుకులు వీళ్లు కూతుర్లు కోట్లు పరిగెత్తాలి కానీ సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వాళ్లు సామాను కూలీలు వాళ్ల బిడ్డలో ఈ దేశానికి ప్రాణత్యాగాలు చేయాలి ఈ దేశం ఎటు పోతుంది మరో చైనా రష్యా ఉక్రెయిన్
      ఉండే పిల్లలు ఆయా దేశాలు తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఇటువంటి ఎత్తుగడలు ఇస్తున్నారు వాళ్ళు సరసం ఇది మన భారతదేశ కూడా చేద్దామని ఏసి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి ఒక పథకాన్ని ప్రజల్లోకి వదిలారు
      వాళ్లకి లాగా తినడానికి తిండి లేదు
      బతకడానికి గతిలేదు వాలి పథకంలో చేరితే
      ఈ దేశాన్ని మన మీద ఉద్ధరించే మనిషి అనిపించుకోవాలని భావన కానీ ఇటువంటి
      జాతి ఉన్మాదులు లే మన ఊరికనే వదలకూడదు ఈ పెద్ద నాయకులు పిల్లలందరినీ ఆర్మీ లో చేర్పించి
      అప్పుడు పేద ప్రజలకు రండి
      ఆలోచించుమనండి ఎందుకంటే
      ఈ దేశంలో సంపన్నులే అధికంగా
      గ్యాంగ్ రేప్ లు మర్డర్లు మానభంగాలు
      మాదక ద్రవ్యాలు డ్రగ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇంపోర్ట్ చేస్తున్నారు
      వాళ్లందరినీ వదిలేసి అభం శుభం తెలియని
      అమాయక ప్రజలు ఏం చేస్తున్నారు
      వీళ్లు చేతగానితనం వల్ల అమాయక ప్రజలు
      భలే పోతున్నారువీళ్ళు అక్క కరుడుగట్టిన ఉన్మాదులు
      ఒక బీజేపీ కాంగ్రెస్ ఏ కాదు ఆల్ స్టేట్లో
      ప్రాంతీయ పార్టీలు కూడా సోలా భాగాలు భాగాలు ఈ ప్రాంతీయ మత దోషాలు
      రెచ్చగొడుతున్నారు వాలు బతకడానికి
      సామాన్య ప్రజల్ని హంసల పాలు చేస్తున్నారు పతి
      రాష్ట్రంలో జరుగుతున్నది
      అలాగే ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా జరుగుతుంది తినడానికి తిండి ఉండదు బతకడానికి బతుకు ఉండదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది మన భారతదేశంలోనివ

  • @narsiswamy9175
    @narsiswamy9175 2 года назад +1

    Baga explain chesaru bro

  • @apparaomandali447
    @apparaomandali447 2 года назад +11

    Candidates protest cheyyalani vaccharu, anti-social elements enter ayyayi! Political involvement clearga kanapadutondi!

    • @saisanaka8192
      @saisanaka8192 2 года назад

      Yes true, trs party involved, because they don’t like bjp

  • @krishnaraot4002
    @krishnaraot4002 2 года назад +10

    ఆర్మీ లో చేరాలనుకొని ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళందరిని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల పై క్రిమినల్ కేసులుపెట్టి అరెస్టు చేసి విచారించాలి.

  • @geetesh_
    @geetesh_ 2 года назад +1

    ఇప్పుడు గాంధీ గారి ల ఉంటే ఏ గవర్నమెంట్ ఉంటు ది sir చెప్పండీ. petol రెట్ పెరిగింది ఇవ్వేరేనా అడిగారు sir. చెప్పెండి

  • @dudditarun6659
    @dudditarun6659 2 года назад +4

    2018 లో ఉద్యోగం ఇచ్చి 2022 వరకు జీతం ఇవ్వకపోతే నువ్వు ఎంచేస్తావు అన్న

    • @rainbow9418
      @rainbow9418 2 года назад

      రైటే బ్రదర్ కానీ జీతం ఇవ్వలేదని ఎవరిని చంపేస్తాం.

    • @dudditarun6659
      @dudditarun6659 2 года назад

      @@rainbow9418 ఇక్కడ ఎవ్వర్నీ చంపడం లేదు అన్న సడన్ గా ఎక్సమ్ క్యాన్సిల్ అంటే నాయ్యం గురించి అడుగుతున్నారు
      కాక పోతే కొంచెం వాయిలెంట్ గా

  • @rainbow9418
    @rainbow9418 2 года назад +2

    ఇటువంటి వారి చేతికి ఆయుధాలు ఇస్తే దేశం మాట పక్కనుంచి తోటి సైనికులు ప్రాణాలకు ముప్పు..

  • @ravikandregula8146
    @ravikandregula8146 2 года назад +1

    తునిలో ముద్రగడ పద్మనాభం ట్రైన్ తగలబెడితే ఏ కేసులు కట్టారో అవే కేసులు ఇక్కడ కూడా కట్టాలి

    • @akanasatyanarayana5950
      @akanasatyanarayana5950 2 года назад

      తునిలో తగల పెట్టింది ముద్రగడ అయితే ఇప్పటి వరకు జైల్లో ఉండేవాడు.కేసులు పెట్టారు అధికారంలో ఉన్న పార్టీ వాటిని ఎందుకు కేసులు లేకుండా చేసిందో గమనించండి

  • @ganeshrao7526
    @ganeshrao7526 2 года назад +1

    *IAS & IPS & Polticians JOBS Lu Kuda Elagey PRIVATE Cheyandi* 🤣🤣🤣
    _IAS & IPS Valla ku Kuda 4 Years Agnipath Lo COURSE Chesi IPS & IAS SERVICE Loki Ramanandi_ 🤗
    *IAS & IPS Lu Ayedhi kuda DESHA SEVA Ani DABBA Kottukuntaru ga select ina vallu interviews Lo* 🤭🤣

  • @ప్రసాద్వుయ్యూరి

    సూపర్ సార్...❤❤❤🎉🎉🎉

  • @SUPER-STAR.
    @SUPER-STAR. 2 года назад +3

    100% correct ga chepparu

  • @sankarnalla7837
    @sankarnalla7837 2 года назад +7

    ఈవెంట్స్ టెస్టులు మెడికల్ టెస్ట్ అయిపోయి.....
    రిటన్ టెస్ట్ 11 సార్లు వాయిదా వేసి రెండు సార్లు హల్ టిక్కెట్ ఇచ్చి.....
    చివరికి ఉద్యోగం 4 ఏళ్లు మాత్రమే అంటూ అగ్నిపథ్ పేరుతో ఒక కొత్త స్కీం తిసుకువస్తే ఎవడికైనా ఇలానే మండుతది......

    • @Mahesh-sy1wk
      @Mahesh-sy1wk 2 года назад +1

      I am support brother e channel thappuga matlduthunadu

  • @AjayKumar-jd7vb
    @AjayKumar-jd7vb 2 года назад

    Correct information Sir

  • @rk-8963
    @rk-8963 2 года назад +22

    Sir political leader కి 5 years టర్మ్ చాలు కానీ వాళ్లకు చచ్చేవారకు పదవులు what a govt bjp.

  • @pudhariramesh3706
    @pudhariramesh3706 2 года назад

    కరెక్ట్ గా చెప్పారు

  • @kasivisvanatha
    @kasivisvanatha 2 года назад

    మీరు చెప్పింది వందకు వందశాతం కరెక్ట్

  • @kvtraju
    @kvtraju 2 года назад +12

    Agnipath is a good incentive for unemployed people

    • @guvvalasekhar9155
      @guvvalasekhar9155 2 года назад

      Haaa avunu after four years BJP party offers mundhu. Security ga Pani chiyadani army soldiers kavala ...... Ammi chopthunavu broo

  • @ramalingeswararao5070
    @ramalingeswararao5070 2 года назад

    Good information tq siva gaaru

  • @obuleshkshathriya4773
    @obuleshkshathriya4773 2 года назад +1

    Tq sir

  • @kalyankumar5824
    @kalyankumar5824 2 года назад +2

    8 times exam dates esthamani cheppi ivvaledbu last ki ipudu govt malli first nundi agnipath nundi join avvandi antunaru adhi curectena

  • @chareytharun7068
    @chareytharun7068 2 года назад

    Super sir 👏👏👏🎉🎉🎉

  • @allelimbadri9387
    @allelimbadri9387 2 года назад +2

    ఇదంతా కాంగ్ అండ్ కంపెనీ పని

  • @sundarraja9196
    @sundarraja9196 2 года назад +2

    రెండు తెలుగు రాష్ట్రాలలోని అతిముఖ్యమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇ౦త నిర్లక్ష్య౦గా పోలీసులు
    వున్నార౦టే మన౦ సిగ్గు పడాలి !!! 2 , 3 దినాలను౦డి బీహారు వ౦టి రాష్ట్రాలలో " అగ్ని పధ్ " కు
    వ్యతిరేక౦గా జరుగుతున్న దహనకా౦డ గమనించకు౦డా " పోలీసు ఇ౦టెలిజెన్సు " వారు నిద్ర పోతున్నారా ??? కొన్ని వ౦దలమ౦ది స్టేషన్ లోకి ( తగలబెట్టే ఆలోచనతో ) వస్తుంటే గమనించాలి కదా ?
    ఇది ఆప్పటికప్పుడు జరిగిన స౦ఘటన కాదు !!! ఒక పధక౦ ప్రకారమే " కుట్ర " పన్ని " చేశారు !!!
    ఇప్పటికైనా పొలీసులు , అధికారులు నిర్లక్ష్య౦ , బద్ధక౦ వదిలి సరైన కఠిన చర్యలు తీసుకోకపోతే మన
    " చట్టాలు " నవ్వుల పాలై పోతాయి !!! ఒక ముఖ్యమైన విషయం - రైల్వే ( ప్రజల ) ఆస్తిని తగలబెట్టిన
    వారు దేశ భక్తిని గురించి మాట్లాడుతున్నారు !!! ఇలాంటి వారు మన " రక్షణ బలగాల " లో చేరినా, మనకు,
    మన దేశానికి రక్షణ కలిగిస్తారని మన౦ నమ్మగలమా ???

    • @mohankumarm6653
      @mohankumarm6653 2 года назад

      ఇది ప్రశాంత్ కిషోర్ గాడి and టిఆర్ఎస్ politics.. ఇందులో వారి హస్తం వుంది..

    • @TimepassideasforRecreation
      @TimepassideasforRecreation 2 года назад

      Railway station lo railway police untadi ra ayya (central). Akkada em jarigina Mana police help chestharu kani em chese powers undav

  • @lakadaramraveendrakumar3425
    @lakadaramraveendrakumar3425 2 года назад

    Apoha : vatavam. అని ciarfy చేయాలి.hatsoff detailes prsntaion good.

  • @sreekanna2963
    @sreekanna2963 2 года назад +1

    Right sir veeru సైనికులు కాదు గుండాలు

  • @sivakumarrajaboina5552
    @sivakumarrajaboina5552 2 года назад +1

    ఇది కాంగ్రెస్ పని, నో డౌట్

  • @muralikrishnamraju9325
    @muralikrishnamraju9325 2 года назад +8

    What about previous already completed exam?

  • @bankurueswararao6368
    @bankurueswararao6368 2 года назад

    Your right

  • @bhanumaggie1170
    @bhanumaggie1170 2 года назад +6

    Army antey protectors , but army aspirants ye destruct cheyatam... Idi assalu correct kaadu.

  • @ksunny2260
    @ksunny2260 2 года назад

    Correct ga chepparu

  • @sureshbudda1
    @sureshbudda1 2 года назад +1

    Good explanation

  • @sureshboggavarapu1356
    @sureshboggavarapu1356 2 года назад +7

    దేశధ్రోహులుగా మారతారని అనుకోవటం తప్పు,ఈ ఐదేళ్ల కాలంలో వాళ్ళునేర్చుకున్న క్రమశిక్షణతో బాధ్యతాయుతమయిన పౌరులుగా సమాజమార్పునకు దోహదపడవచ్చు.

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 2 года назад +2

    తెలంగాణ రజాకార్ల సంఘం

  • @chintakayalaramesh5233
    @chintakayalaramesh5233 2 года назад

    Super brather

  • @azmeerapraneethnayak5921
    @azmeerapraneethnayak5921 2 года назад

    I will agree with you bro

  • @GudeseMadhu
    @GudeseMadhu 2 года назад

    Students is always right.

  • @vinodkumarpotti3893
    @vinodkumarpotti3893 2 года назад

    I support Agni path scheme

  • @savararajukorada1503
    @savararajukorada1503 2 года назад +2

    ఇది kcr కుట్రే.

  • @karanthshekar1782
    @karanthshekar1782 2 года назад +2

    విల్లు ఆర్మీ ఆ రౌడీ లా

    • @achyuthsai4960
      @achyuthsai4960 2 года назад +1

      Oka vishayaanni purthigaa thelsukokunda , ila matladoddhu

    • @achyuthsai4960
      @achyuthsai4960 2 года назад +1

      3 years nunchi ee exam kosam wait chesthunnaru ,ippudu sudden gaa cancel ante ilaage thagalapettali, prelims complete chesaru ippudu vaallaki age kuda aipothundhi, simple gaa cheppali ante valla life damage avthundhi government valla, students exam conduct cheyyamantunnaru and agnipath vaddhu antunnaru, yes they are correct now, students are correct 💯 , 2years nunchi silent gaa unnaru , inka undaru
      Evaranna nee life ni damage cheyyalani try chesthe nuvvu em chesthav

  • @thassuthasmiya97
    @thassuthasmiya97 2 года назад

    యందుకోసం చేసున్నారు ఇదంతా వాళ్లు వాళ్లకోసమా లీక వాళ్లు సంతోషంగా ఉండటం కోసమా చెప్పండి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు యందుకండీ మనకోసం వాళ్లకోసం కాదు అది అర్థం చేసుకోండి ఫాస్ట్ మనం ఇక్కడ ఇలా వున్నాము అంటి మీరు ఇలా వున్నారు అంటే వాళ్లు ప్రాణాలు ఇసువుంటే మనం ఇక్కడ సంతోషం గా బతుకుతున్నాం కొంచెం అలోచించి మాట్లాడండి సార్ ok వాళ్లు అన్ని తగలపెట్టారు.కానీ ఎవరికి ఏ హాని కాలేదు. కానీ పోలీసుల వల్ల అక్కడ వాళ్ల ప్రాణాలు పోతున్నాయి. సార్ యందుకు వాళ్లు ఎందుకు సార్ వాళ్లుఇలా చేసి ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ అందరు వాళ్లు లేకుంటే ఈ దేశమే లేదు సార్. అందరు అర్థం చేసుకుంటారు. అనికోరుకుంటున్న. జై జవాన్ జై కిసాన్. జై హింద్ 🙏🙏🙏🙏🙏🙏

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 2 года назад

    Those people who destroy country assets are not eligible to be part of our country army

  • @veereshpatel8783
    @veereshpatel8783 2 года назад

    Mee vidoe challa Bagundi kani Person mukyama Desham Mukyama

  • @puttamvenkataseshareddi6747
    @puttamvenkataseshareddi6747 2 года назад +1

    TRS is the culprit

  • @HemanthGanesh
    @HemanthGanesh 2 года назад

    Anchor is good

  • @veerab9859
    @veerab9859 2 года назад +4

    Private coaching centres for Army recruitment should be banned immefately. Army recruitment colleges for all wings should be established in each State nd get selected for Bharath Army.

  • @prasadyandamuri135
    @prasadyandamuri135 2 года назад

    రబ్బరు బుల్లెట్లు అని ఉంటాయి అండి.....చంపేయక్కర్లేదు

  • @sekharrathode5156
    @sekharrathode5156 2 года назад

    Temporary employment super 👏👏

  • @radhikaparimkayala7779
    @radhikaparimkayala7779 2 года назад

    No body is forcing any body to join those who are interested according to guidelines only can join

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 года назад +3

    Mee vishleshana poorthiga vinna yuvata takkuvaga untundi. Meerucheppindantlo alochinchalsina vishayalu chala unnai. Avesham panikiranidi alochana ki padunupettali.
    Mottanga mana astulanu maname nashanam chesukuntunnam deeniki karanam alochanaki padunu pettakapovadame...Rendella opika ekkadiki poindo mana yuvataki.

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 2 года назад +1

    anna okasari valla side nunchi asalu central gov enduku ela chesindi valla tappulanu kappi punchukootataniki chesina pani ani gurtinchali anna.

  • @kumaraabothula8288
    @kumaraabothula8288 2 года назад +3

    ఇంకా తగేదేలే సూపర్ బ్రదర్స్ 👍 good 👍

  • @143ilu4
    @143ilu4 2 года назад

    శాంతి యూతంగా చేస్తే న్యాయం జరుగుతుంది అని నువు గ్యారంటీ ఇవ్వగలవా

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 года назад

    Super Super Super 👌

  • @chippagiriashok
    @chippagiriashok 2 года назад

    Correct sir

  • @sriharirao123
    @sriharirao123 2 года назад +1

    Prasanth kishore sketch amaina unda

  • @krishnaiahkrishnsiah243
    @krishnaiahkrishnsiah243 2 года назад +5

    It is inefficiency of the intelligence department of the central home ministry for not sensing the situation and present government is not responding the peaceful agitations and also not giving room for proper discussions and settle the doubts with the concerned as per the public opinion.

  • @gopalk1361
    @gopalk1361 2 года назад

    Very good anchering. These students are not fit for indian Army
    Riot on public property is not a good
    Student ship. If having tech. Qualification try other job. Jawan
    Job is very tough. Your body and
    Weight and height is not suit. I am
    Retd. Army havildar 1991 retired

  • @Nani-sw7pc
    @Nani-sw7pc 2 года назад +1

    Manchini inspirational ga teesukondi, chedumargam lo sadinchina danipi Anandam leda Garvam leda Goppatanam undadu. Alanti feelings lenappudu manam manishiga bratiki upayogame undadu.

  • @ashrithjonnalagadda4330
    @ashrithjonnalagadda4330 2 года назад +1

    anna manali spstatus annaru,polavaram,anni chepparu but chesara.ledu.bjp chana mosaporitamina party ga undi anna.okappudu nenu bjp ki poorti support but under modi chaka darunamina vyakthi.telusukovali.

  • @saisanaka8192
    @saisanaka8192 2 года назад

    Secbd rail burning is done by TRS party.also agnepath is good for unemployed. Also army wants youngsters, and defense budget mostly goes to retired veterans, and which is pointless,

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 2 года назад

    👌👌👌👍👍👍🙏🙏🙏

  • @srinivaschalla4934
    @srinivaschalla4934 2 года назад

    NSUI wrong decision

  • @futureprobabilities3628
    @futureprobabilities3628 2 года назад

    Let them find genuine people should support anti nationals, this candidates will find culprits ask them to give information to govt

  • @MDSHAFI-fi8hl
    @MDSHAFI-fi8hl 2 года назад

    In Telangana it was a little bit of iceberg the major incidents took place in UP BIHAR....
    government did not do any thing
    All viewer's

  • @Mahesh-sy1wk
    @Mahesh-sy1wk 2 года назад +2

    Medical test pass avvatame kashtamu
    Govt epudo fail aiendi asalu peoples ante lekkeledu govt valla life's enti jobs enti ani

  • @nareshkumarnaresh3087
    @nareshkumarnaresh3087 2 года назад

    Miku complete ga తెలుసుకొని matladadandi అన్న గారు plz

  • @krmmanikumar1171
    @krmmanikumar1171 2 года назад +1

    After 4 years are they eligible for pension?
    Youth ,after 4 yrs of army services,at the age of 23 or 24 yrs what they do?how many of these will be successful in own business??

  • @srinuvasu4676
    @srinuvasu4676 2 года назад +1

    Andolanachesena.vallani.lepeyande

  • @rkraop7512
    @rkraop7512 2 года назад

    It is open there is no employment chances to youth.

  • @udaykumarnaidu2331
    @udaykumarnaidu2331 2 года назад

    The foure years is very short ...it must be as early 9 years as short and 15 years pention

  • @saivenkat193
    @saivenkat193 2 года назад

    4 years use chesukoni bayatiki pampastharu bayatiki veli avulu kasukovali

  • @kalyankumar5824
    @kalyankumar5824 2 года назад

    Main matter marchipoyaru

  • @prakashsimhadri3422
    @prakashsimhadri3422 2 года назад

    Sir..that.is.corrèt

  • @commentator9278
    @commentator9278 2 года назад

    100 mandini recruit chesuko 100 mandini strict ga training ivvoccuga...

  • @gangarammandore863
    @gangarammandore863 2 года назад +1

    Sir bagane cheputhunnaru but inni sarlu exams cancel and vallaki age aipoyaka tharuvatha am cheyyali maine amitante vallu ela dhansaniki daari avaru thisharu cheppandi

  • @prameeladevi3578
    @prameeladevi3578 2 года назад

    This much huge revenge police trapped me preplanned preparation precautions less operated what's groups arrounded sum huge planing

  • @gundavenkatasubbarayudu3359
    @gundavenkatasubbarayudu3359 2 года назад

    ప్రభుత్వం చేసే చట్టాలు మనకు నచ్చనప్పుడు శాంతియుతంగా పోరాడాలి కానీ ఇలా విధ్వంసం ప్రభుత్వ ఆస్తులకు ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడం సరైన విధానం కాదు ఆ ఆస్తులు ప్రజల వే ఇబ్బందుల పాలు అయ్యేది ప్రజలే ఇలాంటి నిరసనలు సరైనవి కావు ఇది చాలా తప్పు

  • @rajunook7050
    @rajunook7050 2 года назад +1

    😀🇮🇳👍

  • @vissamsettyvenkatesh5303
    @vissamsettyvenkatesh5303 2 года назад +1

    Ne job ne 4years ante oppukuntava
    Nayakula ni 5years chalu ani tagalugutava sodi cheppaku
    Central govt bajana manali

  • @Malgudi62
    @Malgudi62 2 года назад +19

    బాధ్యతాయుతమైన వీడియో చేశారు..
    అయితే అగ్నిపథ్ అన్న విధ్వంసకర పథకాన్ని కూడా ఎండగట్టి ఉంటే బావుండేది..
    మీ వోయిస్ మారకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్..

  • @kalyankumar5824
    @kalyankumar5824 2 года назад

    Exam pettesi after agnipath thisukoni vachi undali

  • @ramanavable
    @ramanavable 2 года назад

    Political game playing by leaders