🤣🤣🤣🤣మొన్నే నేను అన్నాను అమ్మ కూరగాయలు లేవు non veg వద్దు అని ఏమి curry అని అనుకుంటున్నారు అప్పుడు అన్నాను అమ్మ జంతికలు పులుసు పెట్టేస్తా అని... మొన్న తెగలు కూర చేసారు కదా youtube channel లో అలాగే జంతికలు కూర చేసేదాం అని.. 😄😄ఇపుడు channel open cheste😄మీరు జంతికలు పులుసు పెట్టేసారు 👌🏻👌🏻👌🏻👌🏻 భలే ఉంటాయి మీ వంటలు మీరు మీ తెలుగు 👌🏻👌🏻
మీ వీడియోస్ చాలాచాలా బాగున్నాయండీ ముఖ్యంగా మీ బావాబావమరుదుల మధ్య గోదారోళ్ళ సెటైర్స్ అదిరిపోతున్నాయి మేము అమెరికాలొ ఉంటాము ఈమధ్య వైరల్ ఫీవర్ వల్ల కాస్త సిక్ అయ్యి ఇంట్లోనే ఉన్నందువల్ల మీ చానల్ కంట్లోపడింది నిన్నంతా మీ వీడియోస్ చూస్తూనే ఉన్నాం మీ సెటైరికల్ డైలాగ్స్ తో చాలా నవ్వుకున్నాం ఇకముందు వీడియోస్ లో ఆ డైలాగ్స్ పెంచుతూంటే మీకు ఇంకా బాగాలైక్స్ వస్తాయి మీఛానల్ ఇంకా అభివృద్ధి అవుతుంది కీప్ పోస్టింగ్ ఓం
ఆమెలట్ curry తెలుసా నేను try చేశా... Half boiled egg 4 to 5 ఆమెల్ట్ తెలుసా last లో తిరగేయ్... Next onions tamoto మసాలాలు common...... కారం తక్కువ ఏసుకోండి...
🤣🤣🤣🤣మొన్నే నేను అన్నాను అమ్మ కూరగాయలు లేవు non veg వద్దు అని ఏమి curry అని అనుకుంటున్నారు అప్పుడు అన్నాను అమ్మ జంతికలు పులుసు పెట్టేస్తా అని... మొన్న తెగలు కూర చేసారు కదా youtube channel లో అలాగే జంతికలు కూర చేసేదాం అని.. 😄😄ఇపుడు channel open cheste😄మీరు జంతికలు పులుసు పెట్టేసారు 👌🏻👌🏻👌🏻👌🏻
భలే ఉంటాయి మీ వంటలు మీరు మీ తెలుగు 👌🏻👌🏻
😍🤣thanks andi
వీడియో నచ్చితే దయచేసి వీడియో కి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి 😍😍😍
జంతికలతో పులుసా...,baley veriety ga vundhi andi...Nice...👍
Chala tastey ga vachindandi meeru kuda try chesi cheppandi superrga vuntadhi
భలేగా చేశారు బ్రో మీ వీడియోస్ అన్ని నాకు చాలా ఇష్టం ప్రసాద్ గారు కామెడీ సూపర్
thank you andi
మీ వీడియోస్ చాలాచాలా బాగున్నాయండీ
ముఖ్యంగా మీ బావాబావమరుదుల మధ్య గోదారోళ్ళ సెటైర్స్ అదిరిపోతున్నాయి
మేము అమెరికాలొ ఉంటాము
ఈమధ్య వైరల్ ఫీవర్ వల్ల కాస్త సిక్ అయ్యి ఇంట్లోనే ఉన్నందువల్ల మీ చానల్ కంట్లోపడింది
నిన్నంతా మీ వీడియోస్ చూస్తూనే ఉన్నాం
మీ సెటైరికల్ డైలాగ్స్ తో చాలా నవ్వుకున్నాం
ఇకముందు వీడియోస్ లో ఆ డైలాగ్స్ పెంచుతూంటే మీకు ఇంకా బాగాలైక్స్ వస్తాయి
మీఛానల్ ఇంకా అభివృద్ధి అవుతుంది
కీప్ పోస్టింగ్
ఓం
😍thank you very much andi
I will see this respice first time but good I will try good 👍
try cheyandi chala bagundi ♥
Nice andi...............chala baga chesaru
thank you andi
Kota varieties tri chesthu naru bro video,s was super bro 👌👍👌
thank you
Baga vandaramma janthikalatho pulusu
thank you attayyagaaru
నైస్ విడియో బ్రదర్ మీ లాస్ట్ వీడియో పూర్వపు విద్యార్థుల కలయిక సూపర్
thank you
Super anna meeru
Thanks bro
Super baga chesaru
Thanks andi
amaranna channel id maarindentee ?
కొత్త కర్రీ సూపర్. Iam వెంకీ
Thanks andi
🧏🏻♀️ వెరైటీగా ఉంది i like you ✍️
thank you
Vankaya nd pakodi curry bojanalu style lo chesi chupiyandi ❤
ok andi
Eanti bro varsity vanta koora emo kaani me fun super nice video bro 👍👍👍
thank you
ఇంకా కొట్లో జంతికలు దొరకడం చాలా కష్టం ఇంకా జంతువులు డిమాండ్ పెరుగుదబ్బా
Thank you
Nice recipe
😍thanks andi
Good idea nana andari intlo idekura tomorrow
vandukondi chala bagundi taste
Nice videos anna
thank you bro
మన ఏరియాలో జంతికలు అని అంటారు గోదావరి జిల్లా
avunu sir
మాయా....ఎంత బావుందో మీ వీడియో
Thank you 🤝
గోదారోళ్ళ మర్యాద ఎలా ఉంటాయో చూడాలి ఒక్కసారైనా (చూడ్డానికి బోటి కూర లాగా ఉంది) 👌
Ok andi thappakunda invite chestham
Avuna tq🎉
ఇంకో గంట పోయిన తరవాత తింటే ఇంకా రుచిగా ఉంటది
ok... meeru tinnara ? memaithe ventane tinesaam
తెలంగాణ లో సకినాలు అంటారు కదా అవి వేరే మురుకులు వేరే అండి... Any way we enjoyed your vedios 👍🏻
Thank you so much 🤝
Super
thank you andi
Hi bro mee native place ekkada
West Godavari tanuku daggara kaakula Illindalaparru ane village
అన్న మీరు ఇ ద్ద రు ఎం చదివారు అన్న.but ఇద్దరు వ్యసాయం కాకుడ ఎం చేస్తారు అన్నా
samba: residential designer (architect ) prasad: Photographer
iddaram Post Graduate chesam andi
prasad gari comedy koncha tagindi
Ala am ledandi konchem fever vachi taggindi andhukey dull ayya
Thygalu pulusu ayepoyendi malli jantukulu pulusa malli bany undi
Thank you so much 🤝
Hi bro medi yevuaru
west godavari tanuku andi
Hi
hi andi
Madi amp
Maadi tanuku
Maadi relangi😜
Repatikosam😂😂😂😂
😀😊♥
ఆమెలట్ curry తెలుసా నేను try చేశా... Half boiled egg 4 to 5 ఆమెల్ట్ తెలుసా last లో తిరగేయ్...
Next onions tamoto మసాలాలు common...... కారం తక్కువ ఏసుకోండి...
Ok thanks andi memu try chestham
Hi
hi andi