ల్యాండ్ టైట్లింగ్ చట్టం ఏపీలోనే ఎందుకు? | Land Titling Act only Implements In AP | Neelayapalem

Поделиться
HTML-код
  • Опубликовано: 3 май 2024
  • ల్యాండ్ టైట్లింగ్ చట్టంలో ఆస్తుల పత్రాల స్టోరేజ్ ను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారని తెలుగుదేశం ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటలైజేషన్ , భద్రత కాంట్రాక్ట్ ను అమెరికాకు చెందిన 'క్రిటికల్ రివర్ ' కంపెనీకి ఇచ్తింది వాస్తవం కాదా అని...తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ప్రశ్నించారు. ప్రజల ఆస్తి పత్రాల భద్రత ప్రైవేటు సంస్థకు ఎందుకిచ్చారని నిలదీశారు.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 2

  • @smv3971
    @smv3971 17 дней назад

    చాల మంచి చట్టం. నాయకులు, వాళ్ళ బినామీల అకృత్యాలకు అదుపు అనేదే ఉండదు.రాజ్యాంగంలో ఉన్న చట్టాలని మార్చే అధికారం మీకు ఉన్నందుకు అభినందనలు.
    శాఖలశాఖలు చూసుకొనే సజ్జల లాంటి రాజనీతిజ్ఞుడు ఉండగా అన్న ముఖ్యమంత్రి అయినపుడు చెల్లి ఎందుకు కాకూడదు?
    ఇద్దరి అర్హత వారసత్వం, పాదయాత్రలు.
    ఒకరికి అవినీతి చరిత్ర. ఇంకొకరికి అలాంటి చరిత్రలు, కోర్టుకు వెళ్లే అవసరం లేదు.

  • @neelimabalineni7046
    @neelimabalineni7046 17 дней назад

    నా 15 ఎకరాల రిజిస్ట్రేషన్ చేయట్ల , రీ సర్వీ చేస్తారంట, రివ్యూ చేసి 4 ఇంతలు
    యెక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటా? ఇంత దౌర్జన్యమా? భూమి ఉన్న వాళ్ళు యెవ్వరు వైసీపీకి ఓటు వెయ్యకండి, వేస్తే నీ భూమి హక్కు కొల్పోతావు