Miss Earth Dr Tejaswini Manogna Exclusive Interview With Dr Manthena Satyanarayana Raju
HTML-код
- Опубликовано: 30 дек 2020
- Miss Earth Dr Tejaswini Manogna Exclusive Interview With Dr Manthena Satyanarayana Raju
Are you sure? Don't want to miss any update from us...🙄
If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
Facebook 👉 / drmanthenaofficial
Instagram 👉 / drmanthenaofficial
Twitter 👉 / doctormanthena
We will drop the most awaited health secrets in your inbox 💌
Still have queries, Want a FREE doctor consultation 😍
We answer your calls from 7am - 9pm 💖
Here is the FREE doctor consultation number 👉 08632333888 / 9848021122
Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu everyday morning @ 8:30am
Yoga With Tejaswini Manogna:
👉 కొన్ని నిమిషాల్లోనే హై బీపీ నార్మల్ అవ్వాలంటే - • No Equipment Chest #Wo...
👉 తొడల ఫ్యాట్ కరిగి సన్నగా అవ్వాలంటే - • #Supta Vajrasana | Yog...
👉 సైడ్ ఫ్యట్ పోయి సన్నని నడుము కావాలంటే - • Video
👉 థైరాయిడ్ గ్లాండ్ ఆక్టివేట్ అవ్వాలంటే - • #Chakrasana | Yoga Wit...
మీ సందేహం మా సందేశం:
👉 షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలో తెలుసుకోండి. - • Video
👉 హెయిర్ లాస్ ఎందుకు అవుతుందో తెలుసా - • Video
👉 పాదాల వాపులు ఎందుకు వస్తాయి? - • How to Cure #HeelPain ...
👉 యూరిన్ ఇంఫెక్షన్ తగాలంటే ఎం తినాలి ఎం తిన్నకోడదు - • Video
Healthy Recipes:
👉 Home Made కలాకండ్ - • #Kalakand | Sugar-Free...
👉 Tasty & Calcium Rich Veg Koftha - • #Healthy Curry Recipe ...
👉 Multi Grain కప్ కేక్ - • #Healthy Cupcake Recip...
👉 బజ్జి మిర్చితో Special Spicy Curry - • #HealthyRecipes | Bajj...
Naturopathy Lifestyle:
👉 పులుసు వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసుకోండి - • Video
👉 పొట్ట ఎక్కువగా ఉండి గురక వచ్చే వారు ఎటు తిరిగి పడుకోవాలి - • #SleepingPosition | Be...
👉 ఇమ్యూనిటీ బూస్ట్ కావడానికి ప్రతి ఒక్కరు పాటించవలసిన మూడు నియమాలు - • Video
👉 అధిక బరువు పెరగడానికి కారణాలు తెలుసా - • Video
Health Tips:
👉 కోడి గుడ్డు Silver ఇది మాత్రం Diamond - • Video
👉 ఈ Natural Lotionతో మీ చర్మం పగలదు - • Video
👉 పొట్ట కొవ్వు తగే Diet Plan - • Video
👉 జీడీ పప్పు రహస్యం - • Amazing Benefits of Ca...
My Life Secrets:
👉 Marriage తరువాత పది రోజులు మౌన వ్రతం ఎందుకు చేశాను - • #Marriage తరువాత పది ర...
👉 నేను పై చదువులు చదవడానికి ఆ దేశం వెళ్లాలనుకున్నా కానీ వెళ్ళలేకపోయాను - • My #Life Ambition | Pe...
👉 నాకు హార్ట్ ఎటాక్ వచ్చిందా? - • Viral News on Dr. Mant...
👉 నా పనులు నేను ఏమేమి చేసుకుంటాను - • Video
Beauty Tips:
👉 ముఖానికి ఉన్న జిడ్డు తొలగాలి అంటే ఇలా చేయండి. - • Video
👉 ముఖ సౌందర్యం పెంచుకోవడం కోసం ఈ చిట్కా పాటించండి - • Video
👉 జుట్టు నల్లగా, ఒత్తుగా బలంగా పెరిగేందుకు Super Tip - • Video
👉 నాచురల్ గా గొర్లులు మెరవాలంటే - • Video
manthena satyanarayana raju latest videos,manthena satyanarayana,manthena satyanarayana raju,dr manthena satyanarayana raju,miss earth, miss earth 2020, miss earth 2020 winner, miss earth 2018, miss, earth, india, miss earth india, tejaswini manogna, tejaswini manogna yoga, tejaswini manogna miss earth 2019, tejaswini manogna dance, tejaswini manogna interview, tejaswini manogna biography, zee telugu, zee telugu serials, zee telugu serials promo today, zee telugu serial, zee telugu events
#MissEarth #TejaswiniManogna #manthenaofficial #Interview #manthenasatyanarayanraju #manthenaofficial #ExclusiveInterview #manthenasatyanarayanraju #ManthenaSatyanarayanaRajuVideos #DrTejaswiniManogna
A Doctor
A Miss India
A NCC Cadet
A Yoga Teacher
A Classical Dancer
A Motivational Speaker
All in one ( Tejaswini Manogna )
Youth icon
Ms earth
Morvellese
@@anusha3826 thank you
@@RamaKrishna-ip1kq Yeah
Also a good singer
బాహ్య సౌందర్యం మరియు ఆత్మ సౌందర్యం ఒక్కరి లో ఉండటం చాలా అరుదు. వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టవలసి వస్తే ఈ అమ్మాయి లా పుట్టాలి❤️
ఇలాంటి అమ్మాయిని కన్న తల్లి తండ్రి అద్రుష్ట వంతులు
sulli seku
@@user-sr7gt2mw1w endhuku brother ah boothulu
@@user-sr7gt2mw1w endippa ??
Yes
@@user-sr7gt2mw1w
Bro Miku anthaga jealousy unte full bottle kotti mathulo thelipondi.
Manam edhuti valla ni batti respect ivvali, anthe Kani notiki vachinattu matladakudadhu..
Social media lo comments bad ga pettina kuda police case avuthundhi.
ఒకరు... చెబుతుండగా.... మంతెన సత్యనారాయణ రాజు గారు... వినడం... చాలా విశేషం....👍🙏
తేజస్వినీ మనోజ్న తెలుగమ్మాయి కావడం మన అదృష్టం...
Yes current
చక్కని రూపం, వినయం విధేయత,
అనేక విషయాలలో గొప్ప ప్రతిభ.
ఇవన్ని ఒక్కరిలో ఉండడం చాలా అరుదు.
ఈతరం వారికి మీరు ఆదర్శం మేడం.
అభినందనలు.
ఎంత కష్టపడితే ఇంత స్థాయికి ఎదిగారు మీరూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు చాలా చాలా ధన్యవాదములు
మా చెల్లి తెలుగు తేజం తేజస్వి మనోగ్న కి శుభమస్తు💐💐🙏🙏
She is an ideal women, a true Indian and a perfect human. She is a Gem.
అన్నిటినీ మించి శ్వచమైన మనసు కలిగిన అచ్చ తెలుగు ఆడపిల్ల. 🙏🏻🙏🏻🙏🏻
Hi ఫ్రెండ్స్ నా పేరు మీద నొక్కి నా ఛానెల్ లో మంతెన గారి డైట్ వీడియోస్ చూడగలరు నేను ఫాలో అవుతున్న డైట్ వీడియోస్
చాలా చక్కని అమ్మాయి ,మంచి మాటతీరు, వినయం విధేయత చాలా బాగుంది, అన్ని రంగాలలో నైపుణ్యం సాధించిన అమ్మాయి మీరు,ఈ తరానికి ఆదర్శవంతమైన స్త్రీ మూర్తి 🙏 చాలా చాలా ధన్యవాదాలు సత్యనారాయణ రాజు గారు 🙏
ఇన్ని విషయాల లో అగ్ర భాగాన ఉండి కూడా ఇంత వినయ విధేయత చూపించడం అంటే నిజంగా చెప్పలేనంత గొప్ప విషయం . ఒక అద్భుతమైన వ్యక్తి మన దేశం లో పుట్టినందుకు నేను గర్విస్తున్నాను .
Beauty +talent +inspiration =Tejaswini manogna👌👌👍
She is the perfect example of women empowerment. Hats off to you mam👏👏👏
M
చాలా మంది తెలుగు వచ్చిన ఇంగ్లీష్ లో మాట్లాతున్నారు కానీ మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు.రాజు గారి వలన మీ యోగ చూసి నేను చేస్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు మీకు
చక్కని రూపం, వినయం విధేయత,
అనేక విషయాలలో గొప్ప ప్రతిభ.
ఇవన్ని ఒక్కరిలో ఉండడం చాలా అరుదు.
ఈతరం వారికి మీరు ఆదర్శం . ప్రతి ఆడపిల్లా మిలా ఉంటే ఈ సమాజమే మరుపొతుంది బంగారు తల్లి.
Real హీరోయిన్.మీరు చాలామందికి inspiration.God bless you Amma.
మేడమ్ పెద్ద పెద్ద స్టార్స్ తెలుగు వచ్చిన మాట్లాడలరు కానీ మీరు మాత్రం బాగా మాట్లాడుతున్నారు
అచ్చమైన తెలుగు మాట్లాడుతుంది.Local beauty with international standards
Hi ఫ్రెండ్స్ నా పేరు మీద నొక్కి నా వీడియోస్ చూడండి నేను మంతెన గారి డైట్ ఫాలో అవుతూ వీడియోస్ చేస్తున్నా
గ్రేట్ మేడమ్. God bless you madam.
Thank you sir
Nijame... Telugu vachina ranatlu build-up isthuntaru chala mandi..but Thanu telugu entha spashtanga matladuthundo.🙏🙏
Thanu international beauty not local beauty
Well said... Broo
Asalu garvame ledu.. ameku antha ganatha sadinchina...!!such a humble attitude did you have!!
Great woman....hats off...looking like angel..
Real heroin 🙏
ఇప్పటి వరకు మీ నోటి మాట వినలేదు. ఈరోజు మీ నోట ఆణిముత్యాలు విన్నాము. మీయొక్క స్ఫూర్తి ఇప్పటి తరం పిల్లలకు చాలా అవసరం.
Yes mam..
ఈతరం యూత్ కి మీరు చాలా ఇన్స్పిరేషన్ తేజస్వి ❤️ ధన్యవాదాలు రాజుగారు
Tejaswini kosam chuusina vallu 👍
తెలుగమ్మాయి తెలుగు ఇంత
చక్కగా తెలుగు మాట్లాడుతుంది
డాక్టర్.... తేజస్వి మనోజ్ఞ..... ఆమె మనకో మూలధనం.... ఆమె భాష తీయదనం.... ఆమె వ్యవహారం గొప్పతనం.... ఆమె మనకి చూపిన భారతీయత అమ్మ దానం.....
బంగారు తల్లి
మనోజ్ఞా విజయం వెనుక... వారి అమ్మగారి ప్రోత్సాహం... కలలు...కృషి దాగున్నాయి...
మీ ఇంటర్వ్యూ చాలా బాగుందండి. అందరికి ఆదర్శమైనది. చక్కని తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఆపకుండా చూడాలనిపిస్తుంది. మీరు తెలుగు వారిగా జన్మించడం మా అదృష్టం. మిమ్మల్ని పరిచయం చేసి ఇంటర్వూని అందించిన మంతెన సత్యనారాయణ రాజు గారికి చాలా చాలా ధన్యవాదాలు
తేజస్వి గారు చాలా అందంగా ఉన్నారు
ఒక డాక్టర్ గా మీరు , ఇంత చక్కగా తెలుగు లో మాకు వివరించి , చెప్పినందుకు ధన్యవాదాలు అలాగే మా రాజు గారు ఈ నూతన సంవత్సర బహుమతి ఇచ్చినందుకు ఆయనకు పాదభి వందనాలు
E rojullo kuda ilanti ammay undhi ante acharyam vesthundhi. Mimmalni chusi chala mandhi ammaylu ela unadalo nerchukovali. Chala chala grate madam miru. Entha chakkaga matladaru mi samskaraniki vandhanalu 🙏🙏
Such a great & multitalented person..
Beauty with brain and discipline loyalty multy talented very rare combination.
తెలుగు అమ్మాయి❤️ so inspiring 👏
Raju garu chinna pilladila bale vintaru cheppevi😍
రాజు గారు ఇంత ప్రతిభ,మంచితనం,అందం అన్ని ఒకే అమ్మాయి లో ఉండటం ఇదే మొదటి సారి చూడటం.మీకు ధన్యవాదాలు.మనోఙ్ఞ గారు కూడా జీవితం లో ఇలా ఇంకా ఎన్నో సాధించాలని కోరుకుంటున్నాను.
Multy talended personality. All the best
Young lady. Youth must
follow her to reach their goals. Good interview.
Woww బాగా మాట్లాడారు ఆవిడ. ముఖ్యంగా మీ ఇన్స్పిరేషన్ తో చాలామంది ఇలా ఉండడం గమనార్హం sir. అసలైన టాలెంటెడ్స్ వున్నారంటే మీలాంటి గురువులు ఉన్నందుకే. Thank u sir.
Thanks for bringing Manogna . She is the most talented person. God bless you Monogna.
ఎంతో సాధించినా కూడా చాలా వినయం గా మాట్లాడుతున్నారు. డా. మనోఙ్ఞ కి మరియు డా. మంతెన గారికి 🙏
my whole family is speaking about u sister 🙏🙏🙏 great great
మా ఆరోగ్యం కోసం మీ లాంటి వారు కృషి చేస్తుంటే మాటలు ఏం చెప్పాలో తెలియట్లేద శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
25 సంవత్సరాల వయసులో ఇంత సాధించిన నువ్వు ఇంకా ఎంతో సాధించాలి.
ఆడపిల్లలు అందర్నీ నీలాంటి ఆదర్శవంతమైన మహిళలు కావడానికి నువ్వు దోహదం కావాలి.
మంతెన సత్యనారాయణ గారి లాంటి మరో ఆదర్శమూర్తి గా ఉండాలి అని కోరుకుంటున్నాం.
మీకు, మా youtube ప్రేక్షకులు అందరికి
HAPPY NEW YEAR 2021
She is so beautiful in side and out side ..she is like angel😊
She is multi talented person❤️
Geniuses actions speak louder than the words..
Telugu ammaiee🙏🙏🙏🙏
హ్యాపీ న్యూ ఇయర్, రాజు గారు, తేజస్విని గారు, 🎄
Antha achieve chesina chakkagaa Telugu lo matladuthundhi... Soo nice ...chaala mandhi ameni chusi nervhukovali... U r an inspiration to present women... I admire you...
అచ్చమైన తెలుగు తల్లి ని చూసిన ఫీలింగ్ వచ్చింది....... రాజుగారి దయవలన..... రాజు గారికి ధన్యవాదములు 🙏🙏🙏
మిమ్మల్ని చూస్తే చాల inspir అయ్యాము
మీ lifestyle చాలా బాగుంది మీలాంటి వారు ఈ దేశానికి చాలా అవసరం ..భావితరాలకు మీరు చాలా అవసరం మీకు చాలా ధన్యవాదాలు తేజస్విని గారు...
రాజు గారు! నూతన సంవత్సరం రోజున మంచి స్ఫూర్తి ని కలిగించే విషయాలు తెలియచేసేలాగా గొప్ప ఇంటర్వ్యూ చేసినారు.మీకు ధన్యవాదాలు. మేడం మీకు ధన్యవాదాలు●
Yes manthena garu chala manchi interview chesaru
Super madam
Yes
All the best Tejswani garu😊💯👏👏👏👏👏👏👍🙏for ur patriotism....
Inspiration to many ppl, u made Telugu ppl proud 😍😍
మీరు ఈ తరం వారికి గొప్ప ఆదర్శం మేడం 👏👏👏🙏💐💐💐
Raju gari ki dr garili nutsna samvastaram subhskhanshalu
Manchi sandedamu eppincharu danyavsdamulu rskugsriki
Nice mam 👏👏👌👌
🌷👏👏👌🙏🙏
Discipline, Dedication, Determination,Time management made you to achieve your goals 🎉
The way she is speaking telugu in such a pure dialect and terminology is truly incredible and pride for all our Telugu people. A huge inspiration for many young lads who are playing around with instagram,etc and wasting their time including me. Such a great eye opener.
Nak chala chala motivation ichindhi tejaswi gaaru really greattttt🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🏻
Really good
Avunu education okate kadhu,pillaki Anni activities vundali madam me interview andariki inspiration kavali🥰🥰
Ok tq
Doctor
Miss earth 2019
Yoga trainer
NCC cadet WOW🙏🙏🙏
Classical dancer
Motivational speaker
Singer also
టోటల్ గా " బంగారు తల్లి "
I'm a scientists, what a inspirational story of Dr. tejaswani manogna, nicely explained time management. Ur real youth icon, really excited ur talking in telugu, I wish you all the best, u will get another miss world or universe soon.
How can someone be this perfect🥺❣️
Really inspirational words ... Ee video chusina tharvatha thana meedha chaaala respect perigipoyindi 😘👏👏
Madam sir madam anthe❤️👍
Yoga gurinchi chalaa baaga cheppaaru 25 age lo meeru saadhinchinavi chalaa goppa... Mee lakhyam chala goppadi ur great dear... Manthena sir 🙏 yintha manchi goppa youth ambassador ni introduce chesinanduku 🙏
Worth watching this... She is beautiful in and out.she is an inspiration not only for women but also for men
Proud you sister
Thanks
So down to earth even after achieving all that , Waaah Tejaswini
She can be as soft as a flower and great multitalented person.She will be inspired to all great women.
After longs days but not late I just saw an ideal women with power of multitasking women just thumps up and no words am just proud of u mam...
E kalam lo inta telugu matlade ammayi adi kuda celeb ... Ma samanyulaki kuda radu... feeling proud of you
Wonderful gift for India. God bless you in all aspects.
Naaku samayam ledu ani chala mandi antuntaru alanti vallaki mimmalnu choopinchalani undi. Alage mee telugu bhasha ucchharana chala bagundi. Dhanyavaadalu enta baga palikaro.
👏👏👏👏👏👏👏👏👏👏👏e lanti ammayi ni kanna thalli thandrulu dhanyulu thana parichayam chesinanduku miku chalachala dhanyawadalu
I feel seeing god talking before me,great personalities achieved so much remaining so humble and down to earth
She is really a true inspiration for youngsters
Best inspiration to youth. U r beautiful inside and out side
Great job Tejaswini! You are true inspirational. Thank you for all the motivation!
Cool interview .
Really now a days we are investing our Health for wealth after some years investing wealth for health😇🤣🤣
👍
Chala mandhe ki inspiration ayyaru akka. Anni sadhinchindhe telugu lo matladuthundhe..handsoff madam
She was a very talented. Very proud to see Telugu girl to reach Higher heights.
She is multi talented. Very inspiring person
These kind of people should be made as ambassadors for the state. People can admire from them.
Really wonderful inspirational girl god bless u thalli, wish u all the best for ur future plans
Self Discipline and Hardwork and parents sacrifice. Congratulations to youth Icon 👏👍👌
We all feel that make our parents feel proud of us, but you are completely different when compared to all of us, you made country feel proud of you. What an achiever you are, doctor, dancer, ncc, yoga, miss earth you are really an inspiration to each and every one of this country I think your name it self represents your talent TEJASWINI MANOGNA. One thing that everyone will admire your so down to earth attitude.. Thank you and wish you and all of zee family a happy n prosperous new year🎉🤗👏
Bangaru talli nuvu elaganey undu Kane movies lo ki matram entry havaku nice lifestyle ma.
Intha achieve chesinaa kuda aame humbleness really appreciable 👌👌👌
Thank you so much dr garu for bringing Tejaswini and asking her to share her experiences
Being so humble after being achieved so many milestones in life thank you so much dr Tejaswini there is so much to learn from you by today's generation. It would be great if dr tejaswini garu also can share her knowledge and information like Dr manthena garu
We all from India should feel proud of this youngster. Our great asset n she will be a source of inspiration for several other youngsters. May God bless her a healthy, prosperous n happy life all through.
Nijamga chala chala inspiring words from both of you ....ur doing really a marvelous job to the society Rajugaru ..meku na padabhivandanalu🙏🙏🙏🙏
Chala bagunaru medam 🙏🙏melanti varu chala thakkuvaga unaru great👍👍 medam🙏🙏 💖💖
Wonderful interview...
Inspirational to youth...
Multi talented. All the Best!! Inspiration to all kids and youth!!
గురువు గారికి ,సోదరికి ధన్యవాదాలు 🙏
Great manogna garu🙏🏻🙏🏻..25 years ki chaala saadincharu🙏🏻🙏🏻🙏🏻🙏🏻great inspiration to everyone..entha chakkaga telugu matladutunnaro..god bless you…truly inspirational character
Dr TejaswiManogna Garu lanti vallani cinimalo chudame kani Ela real ga chudam edhe 1st time..... what a Great Personality ur. Oka Ambition. Dedication. Success. Vitiki niluvethu nidharshanam miru... God bless you Dr TejaswiManogna Garu mi life lo enka Mareno success lu achieve cheyalani manaspurthiga korukuntuna... Keep inspire us Always....
2 Inspirational personalities here very nice
మీరు అచ్చ తెలుగు మాట్లాడం చాల సంతోషం. 😍
👏👏👏👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎక్సలెంట్.... రాజు garu.... Good ఇన్స్పిరేషన్.. Great 👏👏🙏🙏🤝🤝🤝🤝🤝