చాలా బాగా చేసారు! దీన్ని ఎలా అయినా పిలుచుకోవచ్చు! కంజి, గంజి ,జావ అంటూ దీన్నిపిలుస్తారు... నిజంగా చెప్పాలంటే ఇది "పెసర జావ "!.... దీన్ని కంజి" అని తమిళ ప్రజలు పిలుస్తారు... తెలుగులో "గంజి" అని కొందరు యూట్యూబర్స్ తెలుగులో పేరు పెట్టేసారు! "జావ " అనవచ్చు. నిజంగా తెలుగు వారికి రకరకాల "జావ" లు చెయ్యడం అలవాటు ( ఇదే విధానంలో కేవలం బియ్యం మాత్రమే ఉపయోగించి "రైస్ కంజి/రైస్ గంజి "చేస్తున్నారు..ఇంకా జొన్నగంజి,రాగి గంజి,కొర్ర గంజి,ఊద గంజి,సామ గంజి ....)
Aswini healthy recipe adirindhi. Keep going on. Thank you 😋😋👌👌
Tq
P
@@vijay-mt9cj . . . L
చాలా బాగా చేసారు! దీన్ని ఎలా అయినా పిలుచుకోవచ్చు! కంజి, గంజి ,జావ అంటూ దీన్నిపిలుస్తారు... నిజంగా చెప్పాలంటే ఇది "పెసర జావ "!.... దీన్ని కంజి" అని తమిళ ప్రజలు పిలుస్తారు... తెలుగులో "గంజి" అని కొందరు యూట్యూబర్స్ తెలుగులో పేరు పెట్టేసారు! "జావ " అనవచ్చు. నిజంగా తెలుగు వారికి రకరకాల "జావ" లు చెయ్యడం అలవాటు ( ఇదే విధానంలో కేవలం బియ్యం మాత్రమే ఉపయోగించి "రైస్ కంజి/రైస్ గంజి "చేస్తున్నారు..ఇంకా జొన్నగంజి,రాగి గంజి,కొర్ర గంజి,ఊద గంజి,సామ గంజి ....)
Super akka nenu meeru chesina potato pakoda kuda try chesa super vachindhi next edi try chesta
Super recipe.. Thank you Ashwini..
Tq
అద్భుతంగా ఉంది... అందరికీ నచ్చే ఆరోగ్యకరమైన మెత్తని ఆహారం
Ur really super andi
Nice healthy recipe
Tq
Nice 👩🍳👌👍
Super Andi💘💘💘💘💘💘 exllent
Tq
Yendu kobbari vesukovachha
నల్ల పెసలైన పర్వాలేదా
1wwd