తక్షణం చేసుకునే "*సగ్గుబియ్యం దోశ" చెయ్యడానికి వరుసగా చెయ్యవలసిన పనులన్నీ చాలా బాగా వివరించారు!అందువల్ల ఈ వీడియో చూసినవారు సులభంగా "సగ్గుబియ్యం దోశ" శ్రమ లేకుండా చెయ్యగలుగుతారు. ( *Instant Sago Dosa )
Em adhbutam andi dosa try chesam pan ki antukupotundhi tinatanikena maku items anni waste mi views kosam emanna chestara elanti recipes kids ki pedithe anti
@@Haricharan9137: :వీడియోలో సగ్గుబియ్యం పిండి, బియ్యం పిండి తగినట్లే ఉంది! బంగాళాదుంప కూడా ఉంది ! మీకు సరైన ఫలితం తప్పక వస్తుంది! ఒకవేళ ఇప్పుడు మీకు దోసలు సరిగా రాకపోతే కారణం "అట్ల పెనం, స్టవ్ వేడి లేదా అధికంగా పిండిలో కలిపిన నీరు" కావచ్చు! అదే పిండితో మీరు దోసలు వెయ్యవచ్చు! దాన్ని ఫ్రిజ్ పెట్టి తర్వాత ప్రయత్నించండి! ఇప్పుడే దోశ తినాలంటే మాత్రం కొంచెం ఉప్మా "రవ్వ" 1 లేదా 2 చెంచాలు పిండిలో వేసి తయారుచెయ్యవచ్చు...మీరు ఉపయోగించిన పిండి తప్పక దోసలు వెయ్యడానికి ఉపయోగపడుతున్నదన్న విషయం అర్థం చేసుకోండి! Thanks for reply! Good luck!
@@Haricharan9137: :పెనానికి అంటుకు పోతుందన్నారు కాబట్టి ఆ *సగ్గుబియ్యం బాగా జిగురుగా ఉండవచ్చు...దానికి బియ్యం పిండి కలపండి లేదా రవ్వ కలపండి లేదా కేరట్ తురుము లేదా ఉల్లి ముక్కలు,అల్లం ముక్కలు లేదా కొత్తిమీర ఆకులు కలపండి! చిన్న చిన్న మార్పులు చెయ్యడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి! * (సగ్గు బియ్యం తయారీచేసే ప్రక్రియ,పదార్థాల ఎంపిక వల్ల సగ్గుబియ్యం లో జిగురుతనం మారుతూ ఉంటుంది! అదే ఒక కారణం అనుకోవచ్చు )
అద్భుతం! ఏ వంటకం అయినా నోరూరించే రుచితో తయారుచెయ్యడం మనం చేసే "విధానం" లో ఉంటుంది! నిజానికి "సగ్గుబియ్యం"కు ఉన్న రుచి గొప్పగా ఉంటుంది...అదే విధంగా ఇక్కడ తయారుచేసిన "సగ్గుబియ్యం దోశ "కు ఉన్న రుచి ఇంకా గొప్పగా ఉంటుంది...
నిజానికి ఒక కప్పు సగ్గు బియ్యానికి, సగం మాత్రమే బియ్యం పిండి కలిపారు,మిగిలింది బంగళాదుంప! (రోజూ తినం కదా... రోజూ ఉదయం పూట ఆహారం ఎన్ని రకలైనా తినవచ్చు...ఇష్టాన్ని బట్టి తినవచ్చు..
Tq for sharing. మీ గోరింట చేతులూ 👌👌👌👌👌
Super. First time ee recipe chusthunnanu. I will try tomorrow.
Sex
New varsity and easy dosa recipe 👌
👌👌👌 Suuuuuuuper sister❤❤❤
Tq
suparrr అండి నేను tray chestanu
Nice.. different dhosa
Super idiya wonder 👍💐
Medam kothaga super ga chesaru
👌👌👌will try mam tku 👌
Nice madam Garu
Super andi 🤝👍
mee recipie super,
mee comentary super super,
mee gorintaku inka super super super
sumandi...
Tq andi
Egg pappu try cheesam andi chala baga vachinda andi ma pillalu ithe chala istam ga thinnaru
S uper,,,,😅🎉❤❤
Nice dosa mi gorantaku bagunde😍
Manchi break fast recipe chepparu chala thanks
Super recipe👌👌 sister👭👭
Super very nice 👌😋
Very nice mam👌👌😋😋
సూపర్ సూపర్ సూపర్ చూస్తుంటే నోరూరిపోతుంది
సూపర్ రెసిపీ 👌👌👌
Your voice is so nice sister
Hai I will try this dosa
Idea super ga vundi try chestamu.
Looks good… i must try this
Super ❣️❣️❣️
Tq
తక్షణం చేసుకునే "*సగ్గుబియ్యం దోశ" చెయ్యడానికి వరుసగా చెయ్యవలసిన పనులన్నీ చాలా బాగా వివరించారు!అందువల్ల ఈ వీడియో చూసినవారు సులభంగా "సగ్గుబియ్యం దోశ" శ్రమ లేకుండా చెయ్యగలుగుతారు. ( *Instant Sago Dosa )
Ha sss crt ga cheparu miru
Tq andi
It's nice 👌 I ll try
super👌
Super !!
good idya
👌super
Superb
hi lovely ladies work from home job opportunity interested message karo number dework from home job opportunities
Superakk
Super akka kannada try do recipes
Your content and voice are super. Thank you.
What is that second ingredient paste pls tell in english
@@kamalagrao2306😊😊
I will try
Akka kothaga chanal pettanu support cheyyandi akka please 🥺
Kk
Channel name please
Super akaa
Pan collection bagundhi 👍
Very nice 👌 👍 👏
HAI MADAM GARU GOODMORNING HAPPY WENSDAY OM SRI GAM GANAPATHE NAMAHA AND BEST OF LUCK CHALA MANCHI BREAKFAST GURUNCHI CHEPPARU THANKS
Tq
Superrrrrrrrrrrrr recipe madam thank u for sharing d nice recipe will prepare for night dinner madam
Wow! super idea
Tq
Tried it out yesterday night it came out tasty n crispy thanku once again sharing d recipe
@@nagashreegurunath9412 Happy to know that the Dosa is crispy and tastier ! Good luck!
Nice recipe ma'am.. Thank you..
Super recipe
Good idea... nice 👌👌
Nice 👌
This recipe is very easy and advisable to persons suffering from Gastric trouble. Because this is not fermented recipe.
Thank you Madam ji 🙏
Excellent
Tq
Super👌🙏❤
Super andi
Ammai dosha chustene norurutondi talli,thanks beta.
Tq
Super super
Try chesthamu sistar
bangaladhumpa ki alternative cheyppandi....
Very nice mam👌👍🌹
Super dosa
Supar andi 👍
super
సూపర్! .....ఇంకా నెయ్యి,వెన్న,బటర్ తో వేపితే దోరగా వేగుతాయి..
Pan bagundi , copper colour yekkada konnaru
నరసరావుపేట
0
Super 👍
సూపర్! కొత్తదనం కోసం ,ప్రత్యేక రుచికోసం, ఈ " తక్షణం చేసుకునే సగ్గుబియ్యం దోశ " తయారుచెయ్యడం, చేసినవారికి సంతృప్తికరమైన అనుభూతిగా మిగిలిపోతుందని భావించవచ్చు..!
Super
U
Em adhbutam andi dosa try chesam pan ki antukupotundhi tinatanikena maku items anni waste mi views kosam emanna chestara elanti recipes kids ki pedithe anti
@@Haricharan9137: :వీడియోలో సగ్గుబియ్యం పిండి, బియ్యం పిండి తగినట్లే ఉంది! బంగాళాదుంప కూడా ఉంది ! మీకు సరైన ఫలితం తప్పక వస్తుంది! ఒకవేళ ఇప్పుడు మీకు దోసలు సరిగా రాకపోతే కారణం "అట్ల పెనం, స్టవ్ వేడి లేదా అధికంగా పిండిలో కలిపిన నీరు" కావచ్చు! అదే పిండితో మీరు దోసలు వెయ్యవచ్చు! దాన్ని ఫ్రిజ్ పెట్టి తర్వాత ప్రయత్నించండి! ఇప్పుడే దోశ తినాలంటే మాత్రం కొంచెం ఉప్మా "రవ్వ" 1 లేదా 2 చెంచాలు పిండిలో వేసి తయారుచెయ్యవచ్చు...మీరు ఉపయోగించిన పిండి తప్పక దోసలు వెయ్యడానికి ఉపయోగపడుతున్నదన్న విషయం అర్థం చేసుకోండి! Thanks for reply! Good luck!
@@Haricharan9137: :పెనానికి అంటుకు పోతుందన్నారు కాబట్టి ఆ *సగ్గుబియ్యం బాగా జిగురుగా ఉండవచ్చు...దానికి బియ్యం పిండి కలపండి లేదా రవ్వ కలపండి లేదా కేరట్ తురుము లేదా ఉల్లి ముక్కలు,అల్లం ముక్కలు లేదా కొత్తిమీర ఆకులు కలపండి! చిన్న చిన్న మార్పులు చెయ్యడం వల్ల మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి! * (సగ్గు బియ్యం తయారీచేసే ప్రక్రియ,పదార్థాల ఎంపిక వల్ల సగ్గుబియ్యం లో జిగురుతనం మారుతూ ఉంటుంది! అదే ఒక కారణం అనుకోవచ్చు )
అద్భుతం! ఏ వంటకం అయినా నోరూరించే రుచితో తయారుచెయ్యడం మనం చేసే "విధానం" లో ఉంటుంది! నిజానికి "సగ్గుబియ్యం"కు ఉన్న రుచి గొప్పగా ఉంటుంది...అదే విధంగా ఇక్కడ తయారుచేసిన "సగ్గుబియ్యం దోశ "కు ఉన్న రుచి ఇంకా గొప్పగా ఉంటుంది...
చాలా బాగా చెప్పారు
@@usharelangi7630 Thanks a lot!
@@usharelangi7630 A.t.sundari
;Cb y
Ttylsongd
Superrrrr
good Idea
Brilliant video
Ur recipes are unique
Dosa pan link ivvandi mam
Dnt use non stick pan ever its not good
సూపర్ ma
Super. dosa pan company pls
Nice easy way.
Very nice recipe
Super
👌👌👌
Nice
Very good recipe
Tq
Very tasty 😋
👌👌👌shall try
Very nice
Tq
Mee hands bagunnnaai
Wow 😯
Thq maa 🙏🏽
Super mam
3otv2v2ģneg3juu1ļ6549ýý.
⁶ģŕ⁶rŕ⁶ŕcl
For sugar patients rice flour is not good can we add jonna flour
నిజానికి ఒక కప్పు సగ్గు బియ్యానికి, సగం మాత్రమే బియ్యం పిండి కలిపారు,మిగిలింది బంగళాదుంప! (రోజూ తినం కదా... రోజూ ఉదయం పూట ఆహారం ఎన్ని రకలైనా తినవచ్చు...ఇష్టాన్ని బట్టి తినవచ్చు..
Super ❤️
Super ga vundi... Oka chinna dought andi potato anedi Compalsary na maa
Potato vesthe ne sticky ga radu lekapothe muddaga gum la antukuntundi ..flowy ga radu .
Dosalu old recipe ne. But me gorintaku baga pandindi. Bagundi.
Entha resipi chala kashtam easy ga undedi chepandi
Can we store sabhudana powder one day before?
Sure, its a dry flour, so it won't go bad
Is it copper 🍳 pan ?
Mo mo
Amma talli nenu try chesanu baga raledu Katha night motham urchins taruvatha vachaye
At least give the list of ingredients in english in the description
👌
🎉
Thanksgiving
Papa mic koncham dhuramga petti matladu keech keechnu vioce vinabaduthundhi
Supar
Thank you ma 🙏
Hi😋😋😋👌
Super
Iron pan pina vasthunda e dosa
Ala nanabettakunda thinte kadupunoppi vastundhi kadha??
A Paste Garitetho veyachu ga