తెలంగాణ లో బ్రాహ్మణేతరులకు మైలపోలు అని కార్యక్రమం చేస్తారు. మంగలివారు బియ్యం తో పోలు అని పోసి ఒక బండి కాడి అడ్డంగా పెట్టి తూర్పుముఖంగా వరుని కూర్చోపెట్టి మంగలివారు నూనె రాసి నలుగు పెట్టిన తరువాత 5గురు ముత్తైదువలతో దిష్టి తీయించి ఆశీర్వదించి అక్షతలు వేసి మంగళ స్నానం చేయించి పెళ్ళికొడుకును చేస్తారు. ఐరెని కుండలకు పూజ చేసిన తర్వాత ఆడపడుచుతో బాసికం కట్టిస్తారు.మంగలహారతి పట్టించి వివాహానికి తరలి వెళ్తారు.
గురువు గారికి నమస్సుమాంజ నులు..తెలియని విషయాలు చెప్తున్నారు....మేము తెలుసుకోగల్గుతున్నాము...జై సనాతన ధర్మం
తెలంగాణ లో బ్రాహ్మణేతరులకు మైలపోలు అని కార్యక్రమం చేస్తారు. మంగలివారు బియ్యం తో పోలు అని పోసి ఒక బండి కాడి అడ్డంగా పెట్టి తూర్పుముఖంగా వరుని కూర్చోపెట్టి మంగలివారు నూనె రాసి నలుగు పెట్టిన తరువాత 5గురు ముత్తైదువలతో దిష్టి తీయించి ఆశీర్వదించి అక్షతలు వేసి మంగళ స్నానం చేయించి పెళ్ళికొడుకును చేస్తారు. ఐరెని కుండలకు పూజ చేసిన తర్వాత ఆడపడుచుతో బాసికం కట్టిస్తారు.మంగలహారతి పట్టించి వివాహానికి తరలి వెళ్తారు.
I
Baga cheparu guru Garu.
Mi laaga cheppeevaallu leeru cheppinaa vineevasllu leru......memu i naa miru cheppinattu chese prayathnsm chesthaamu guruvugaaru....🙏🙏🙏🙏
పెళ్ళి కుమారుడు సంతకము లేక వడుగు , పెళ్ళి ఒకే వేదిక మీద చెయ్యకూడదని అన్నప్పుడు ఈవిషయం పురోహితుడు పెళ్ళికొడుకు చెప్పాలి కదండీ
What is “Boori” dish that Guruji mentioned?
🙏🙏🙏🙏🙏🙏👌👌
S
Radha🙏🙏
Pelli kuturu gurinchi em cheparu Chaganti garu
Mena mama leka pothy sangyam ammamma garu cheyavacha
Om nama shivaya🙏🙏🙏🙏
P
Kalam tho patu dharmam maruthadhi manam kuda marali kadandi
ADHBUTHANGA VIVARINCHARU
Memu ma tammudiki elane chesamu guruji garu
Maaakuu EEE sanpradaayam asalu teliduuu
Guruji pelli tharuvatha ammai akrama sambandham pettukunte yemcheyyali mana dheshamlo Chala mandhi abbilu thattukoleka chanipothunnaru
ramakrishna krishna gwthamudu ahalya story vinadi ani cheppandi bayya ramayanam lo baala khanda lo oka part .
Manavulaku sadyama balakandalo unnatlu cheyyadam
Gruvgaru miku mire sati
Baaga chepparu guruvu garu🙏🙏🙏🙏🙏