What is Biodegradable Plastic | Can it Sustain as Substitute | Scientist Dr Verabrahmam Interview
HTML-код
- Опубликовано: 7 сен 2024
- సమస్త భూగోళాన్ని పట్టిపీడిస్తున్న ప్లాస్టిక్‌ను నియంత్రించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులోకి రానుంది. నిషేధం సరే...కానీ ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, స్ట్రాలు లేకుండా రోజు గడపటం సాధ్యమేనా..? ప్లాస్టిక్‌కు సరైన ప్రత్యామ్నాయం ఎక్కడుంది..? సగటు పౌరుడిని వెంటాడుతున్న ప్రశ్నలివి. ఐతే.. పాలిథిన్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాన్ని DRDO... ASL శాస్త్రవేత్త డాక్టర్ కె. వీరబ్రహ్మం కనుగొన్నారు. క్రూడ్ ఆయిల్ ఎండ్ ప్రోడక్ట్‌కు స్టార్చ్‌ని కలిపి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్‌ని అందుబాటులోకి తెచ్చారు. మరి, ఆ బయోడ్రీగేడబుల్ ప్లాస్టిక్ ఎక్కడ లభిస్తుంది..? సాధరణ ప్లాస్టిక్‌కు నిజమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందా..? సామాన్యులకు అందుబాటు ధరల్లోనే లభ్యమవుతుందా..? తదితర వివరాలపై డాక్టర్ కె. వీరబ్రహ్మంతో ప్రత్యేక ముఖాముఖి.
#IdiSangathi#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Good sir
Manchi nirnayam
Jai Bharat..
U deserve Recognition.
Twaraga implement cheyandii sirr
మన పౌరులకు బాధ్యత అనేది లేదు.. రాదు... అందులో చదువుకున్న గొర్రెలు కూడా ఉన్నారు..
నాకేంటి నా జీవితం వెళ్లి పోతుంది కదా
అని ఆలోచించే వారు ఎక్కువ.
Great job bro
Great job sir 🤍🤍🤍
DRDO CSD canteen Lo covers sale cheyandi
Jai drdo
Jai modiji
Jai Bharat..
Contact numbers ivvaledu kada, mari etla
Dr. Veerabramham sir gari contact send me please
Dr.veerabramham Gari mobile number... sir
medam bio covers kavali maku contact number kavali medam