చాలా బాగా తెలుగు లో మన పల్లె టూరు మ లాంటి చదువు రాని రైతులకు మంచిగా అర్థమైంది.. Tq అన్న. కొత్త స్టార్టర్ ఎలా సెట్ చేసుకోవాలి వీడియో రూపంలో తెలియజేయగలరు.
టైమర్ గురించి ఒక వీడియో చేయండి రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలి ఇంతసేపు ఉండాలి ఆటోమేటిక్ గా ఆఫ్ కావాలి అంటే రోజు 9 గంటలకు స్టార్ట్ కావాలి ఒక గంట ఆన్ లో ఉండాలి గంట తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ కావాలి అలాంటి టైమర్ ది ఉంటే పండ్ల తోటల వాళ్లకి చాలా ఉపయోగకరంగా రోజు పొలం దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు
Not god explanation... Theella wires thella wires ani kakunda switch wires ani cheppocchu ga... Vere vaallu thusukunna auto starter lo thella wires lekapothe..em theliyanathanu ela connection chesthadu bro me video chusi...
చాలా బాగా తెలుగు లో మన పల్లె టూరు మ లాంటి చదువు రాని రైతులకు మంచిగా అర్థమైంది.. Tq అన్న. కొత్త స్టార్టర్ ఎలా సెట్ చేసుకోవాలి వీడియో రూపంలో తెలియజేయగలరు.
Your are doing nice work thanks 🔥🔥🔥
సూపర్ అన్న
Thank u bro its too usefull
It's working
Bro good video 👍 tanks.
Good video bro is very helpful 👌🤝
Simple Techinic easy way understanding anna naku ardam kaledu enni videos chusina well said brother 🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👍
😅😅o 1:43 1:43 1:43 1:43 1:43 😊😊
Nice video bro
Very good
Tq u so much Anna garu
Super 😱😱 anna
Thanks Anna
Thank you
అన్న అది రిలేకాదు మాగ్నెట్ కాయ అంటరు ఇంకోటి ఆటోమేటిక్ రివర్స్ పడితే వైర్లు చేంజ్ చేసుకోండి ఏదన్న ఒకటి పైన ఉన్న మూడు వైర్లులో రెండు వైర్లు చేంజ్ చేయండి
మేమైతే రిలే atamu
Nice explain
Thank you Anna nice job
Simens start box tho video chei bro
Super ga cheppaw Anna thanks
Cable Ulta seeda gurinchi cheppu bro..
కాని ఆర్డర్ మిస్ అయ్యావ్
Sigle phase ki workout avutunda
Super
Tq bro
Very helpful video
Anna 3-phase current lekapothe లైట్లు veluguthada..leda
Annagaru antha curectuga undi kani Auto metic litu yelagatledu moter nadavatledu sultishion kavai
Relay pani chestaledhu ani manam gurthupattadam ela cheppu bro
కొత్త మోడల్ కి పాత మోడల్ ఆటోమేటిక్ బాక్స్ బిగించవచ్చా అన్న
👌👌
టైమర్ గురించి ఒక వీడియో చేయండి రోజు ఎన్ని గంటలకు స్టార్ట్ కావాలి ఇంతసేపు ఉండాలి ఆటోమేటిక్ గా ఆఫ్ కావాలి అంటే రోజు 9 గంటలకు స్టార్ట్ కావాలి ఒక గంట ఆన్ లో ఉండాలి గంట తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ కావాలి అలాంటి టైమర్ ది ఉంటే పండ్ల తోటల వాళ్లకి చాలా ఉపయోగకరంగా రోజు పొలం దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు
అన్న కింద ఉన్నది కోయిల్ అన్న పైన ఉన్నది రిలే
Ana first nunche motor lo koil green vire undi ana adi teeseyala
అన్న ఏటునుంచి ఐన RYB ఇవచుగా
Ivvochu bro
But code ga esthe Better
Which company stator
👌👌👌👌
Adi magnetic ki evvali bro rele kadu
👍
🥀🥀
అది కోయల్ బ్రో
🤝🌹👍
ఆటోమేటిక్ స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది ఎలా బ్రదర్
Bro rele Vir thiyali
Hi
Ulta chesinavu bro
నాకు ఆటోమేటిక్ వాయారింగ్ వచ్చు
Not god explanation... Theella wires thella wires ani kakunda switch wires ani cheppocchu ga... Vere vaallu thusukunna auto starter lo thella wires lekapothe..em theliyanathanu ela connection chesthadu bro me video chusi...
Raledhu anukute
Adhi relay kadhu bro... Magnate coil
Hi