TTD Chairman BR Naidu Shocking Comments on Tirupati Stampede Issue | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 8 янв 2025

Комментарии • 116

  • @RajasekharVJA
    @RajasekharVJA 13 часов назад +111

    అమ్మాయిల బ్రోకర్ ని టీటీడీ చైర్మన్ చేస్తే ఇలానే అవుతది, తిరుమల లో తొక్కిసలాట జరిగి మరణించటం మొదటి సారి వింటున్నా

  • @Rkr-y9s
    @Rkr-y9s 18 часов назад +66

    అతని మాటల్లో ఎక్కడ పశ్చాత్తాపం లేదు

  • @manikasandhya3331
    @manikasandhya3331 19 часов назад +69

    Chairman ni arrest cheyyali

  • @gopalakrishnab3666
    @gopalakrishnab3666 19 часов назад +47

    Epudu ethani arrest chestara?

  • @SibyalaSivaramakrishna-yq3oe
    @SibyalaSivaramakrishna-yq3oe 14 часов назад +51

    టిటిడి చైర్మన్ నిద్రపోతున్నాడు నిద్రపోతూ మాట్లాడుతున్నాడు

  • @foodreligion78
    @foodreligion78 9 часов назад +20

    where is the deputy CM?

    • @SeshU6364-i6d
      @SeshU6364-i6d 4 часа назад +3

      Pawalagadu ALIPIRI step's Total SUDDHI chesi🔥🔥🔥😥😥 SANATHANA AAAMARANA DEEKSHA cheyali 🙏🏽🙏🏽🙏🏽 pawalagadu🔥🔥

  • @rajgopal9118
    @rajgopal9118 11 часов назад +18

    You are on fit for TTD chairman.Please resign..

  • @venkataramana6190
    @venkataramana6190 14 часов назад +54

    బిల్డ్ అప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ, చేత కాని దద్దమ్మ ప్రభుత్వం,....

    • @dr_karthik.alluring
      @dr_karthik.alluring 13 часов назад +7

      Manchiga cheparu

    • @khprmaharaj6506
      @khprmaharaj6506 11 часов назад +1

      Government chppinda tosukoni sawandra ani janalaku telivi ledu Devudu paripothada yemyna

  • @Jaintr765
    @Jaintr765 10 часов назад +14

    ఇప్పటివరకు తిరుపతిలో తిరుమలలో ఇలాంటి సంఘట ఎప్పుడు జరగలేదు అపరా చెత్త వెధవ అక్కడ మీ తప్పు కనిపిస్తుంటే మళ్ళీ దానికి కవర్ చేసుకుంటే ఎదవ స్టేట్మెంట్లు ఇస్తున్నాం చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు మళ్ళీ వారిని తీసుకొని ఇస్తావా గత ప్రభుత్వాలలో ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా తిరుపతికి ఎంతమంది వచ్చినా సెక్యూరిటీ అరేంజ్ చేసి బాధ్యత టిటిడి ది నువ్వు అంత మాటలా కాషాయం గుండుగాడు ఫోటోలు దిగడం సరిపోతుంది

  • @avlreddy1065
    @avlreddy1065 15 часов назад +32

    Actually jagan created this type of issue ani statement evandi migathadhi pawan and 6 media channels chusukuntaie.

    • @dr_karthik.alluring
      @dr_karthik.alluring 13 часов назад +11

      Esari pawan kalyan am yagam chestado

    • @traditinal
      @traditinal 12 часов назад +5

      Thokkisalatalo allu arjun ni arrest chesaru ,ipudu CM ni,dCM nibarrest cheyandi.... game changer lo iddaru ... Charan arrest cheyandi

    • @korrabalagangadharsai1637
      @korrabalagangadharsai1637 8 часов назад +1

      @@dr_karthik.alluring😂

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 11 часов назад +24

    జగన్ వల్లే ఇలా జరిగింది అని చెప్పితే సరిపోలా

    • @venkatreddy8621
      @venkatreddy8621 10 часов назад +1

      Pk will say

    • @anilssk6923
      @anilssk6923 10 часов назад

      ​@@venkatreddy8621 shavalu padday ayana vasthadu shavam mohan reddy

    • @angelpriya314
      @angelpriya314 9 часов назад +1

      ఇది కూడ ఏలా జగన్ మీద తోసెయ్యాలో ఆలోచిస్తున్నారు మోసాల చంద్రబాబు, అబద్దాల పవన్😮😮😮

    • @VenkataSuryaBhaskarReddyNallim
      @VenkataSuryaBhaskarReddyNallim 4 часа назад

      ​@@anilssk6923 aa sevalu padidhi mee prabhutwam nirlakshyam valle adhi gurtupettukooo

  • @Kiran-ih5rw
    @Kiran-ih5rw 17 часов назад +37

    Jagan hayam lo elantivi jarahaledu

  • @cpayyappan8492
    @cpayyappan8492 11 часов назад +8

    సామాన్య భక్తులకు ప్రశాంత దర్శనం చేసుకొనే అవకాశం ఎప్పుడు వస్తుందో, భగవంతుడు కే ఏరుక ! టోకెన్ సిస్టమ్ తీసి వేసి, గుడికి వచ్చే ప్రతి భక్తుడు దర్శనం చేసుకొనే అవకాశం ఇవ్వాలని కోరుతూ ! ఇలాంటి దుర్ఘటన లు జరిగే అవకాశం లేదు.

  • @angelpriya314
    @angelpriya314 9 часов назад +8

    ఇది కూడ ఏలా జగన్ మీద తోసెయ్యాలో ఆలోచిస్తున్నారు మోసాల చంద్రబాబు, అబద్దాల పవన్😮😮😮

  • @kishannr911
    @kishannr911 17 часов назад +12

    Offer more money to police and make police work strictly ....instead of sleeping

  • @ramanareddy7172
    @ramanareddy7172 8 часов назад +3

    అంతేగా పోయింది. మన ప్రాణాలు కావుగా డబ్బు ఇస్తే సరిపొద్ది మరి మన ధర్మం ఏమి చేపుతుంది నమ్మి వచ్చిన వారిని చంపమన కోటి ఆశలతో దైవ దర్శనం కోసం వస్తే మనకు కనీసం బాధ్యత కూడా లేకుండా ఉండమని చెప్పిందా మన ధర్మం

  • @GT-dn9jx
    @GT-dn9jx 15 часов назад +15

    Ee daridrudu, pavitraminaa TTD lo kalu pettadu. Motham matashhh. 😢

  • @krishnaveni5821
    @krishnaveni5821 13 часов назад +7

    Worst managment

  • @ChennaBhumireddy
    @ChennaBhumireddy 14 часов назад +7

    Remove vip and specidl darshan tickets then allow max limit per year for visit per person on basis then everyone can be safe and darshan will happen in good way

  • @bhumanipradeep
    @bhumanipradeep 11 часов назад +7

    Negligence answer

  • @6046sv
    @6046sv 19 часов назад +10

    Morning 5 ki istamu tickets ani cheppi.. ippudela istaru.. na train 3 hours late aindi kabatti nenu inka train lo undipoyanu.. ledante nenu srinivasam ke vellali anukunnanu.. devude kapadadu..om namo venkatesaya..🙏🙏
    Ipantivi mundu jaraga kudadu. Papam 😢

  • @bodaanandkumar3551
    @bodaanandkumar3551 7 часов назад +2

    దీనికి కారణం భక్తులలో (ప్రజలలో) అసహనం పైశాచికంగా పెరిగిపోయింది, ఎంతో కష్టపడి, వ్యయ ప్రయాసలు పడి, ఎంతో ఓపికతో భక్తితో పుణ్యక్షేత్రాలు చేరుకుంటారు, ఇక్కడి వరకు బాగానే ఉంటుంది, ఇక క్యూ లైన్ లో గాని దర్శనం లైన్లో గాని చేరుకోగానే అప్పటి వరకు ఉన్న ఓపిక సహనం నశించి పైశాచికం పెరిగి ఒకరి మీద ఒకరు పడి తోపులాటకు సిద్ధపడతారు, నిజానికి ప్రతి క్యూ లైన్ లో ఇలాంటి పైశాచిక మనస్తత్వం వారు ఓ పది మంది అయినా (కొందరు ఆడవాళ్లు కూడా)క్యూ లైన్ లో ఉంటారు, ఆ పది మంది చేసే తప్పిదం వల్ల అమాయక ప్రజల ప్రాణాలు పోతాయి, ఇట్లాంటి వాళ్లు క్యూ లైన్ లో వీధి రౌడీలా ప్రవర్తిస్తారు, వీళ్లను చూసి మిగతా వారంతా వీళ్ళని ఫాలో అవుతారు ఈ తోపులాటలో ఎవడికి కండబలం ఉంటే వాడిదే పైచేయి, ఇలాంటి లైన్లో శారీరకదుర్బలం ఉన్నవారు ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, వృద్దులు కింద పడ్డారంటే అంతే సంగతి, మానవసేవనే మాధవసేవ అని మర్చిపోతారు ఎందుకో తెలువదు,ఇక గవర్నమెంట్ సంగతి అంటే బయట ఇంత తోపులాట ఎంతైనా కానీ...తీరికగా ఏ పని పట్టనట్టు మెల్లగా ఫోన్లో మాట్లాడుకుంటూ టికెట్ల కాడ ప్రసాదాల కాడ ప్రవర్తిస్తారు, ఇంత కష్టపడి గర్భగుడిలోకి వెళ్లి దేవుడిని దర్శించుకునే సమయానికి కనీసం భక్తులకు కన్నులతో సరిగా చూడకుండానే భద్రతా సిబ్బంది భక్తులను మెడలు బట్టి బయటకు గెంటేస్తారు, VIP లకేమో రాచ మర్యాదలతో తీరికగా దర్శనానికి అనుమతిస్తారు, ఇలాంటివి చూస్తుంటే ఒక హిందువుగా చాలా బాధనిపిస్తుంది, భక్తి భావం కూడా తగ్గిపోతుంది, ఇది మన హిందువుల భక్తి అనాల్నా?ఇంకేమన్నానా?.
    దైవారాధన విషయంలోముస్లింలను చూసి చాలా నేర్చుకోవాలి,వారందరూ ఎవరికివారు ఒక క్రమ పద్ధతిగా వారి దైవారాధన చేస్తారు వీరికి దర్శన టోకెన్లు ప్రసాద టోకెన్లు ఇటువంటి చార్జీలు లేవు,ఈ తోపులాటలు తన్నుకోవడాలు, ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలు ప్రాణాలు పోవడం లాంటి సంఘటనలు జరగనే జరగవు,
    గవర్నమెంట్ అన్ని గుల్లలో మన హిందువుల వద్ద అన్ని చార్జీలు తీసుకుంటారు ... పై సంఘటనలు ఏవి జరగకుండా చూసుకోరు, ఇవన్నీ చూస్తుంటే మన హిందువుల వద్ద ఐక్యత లేదనిపిస్తుంది, లేనందుకే గవర్నమెంట్ వారు భక్తి పేరుతో మన వద్ద వ్యాపారం చేస్తారు,( ఓటు బ్యాంకు రాజకీయాలు కూడా విభజించి పాలించు అనే పథకం పకడ్బందుగా హిందువులపై అమలు చేస్తారు)
    మన హిందువులు దైవదర్శనానికి కూడా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని వెళ్లాలి ఏంది ఈ కర్మ.
    ఏ గవర్నమెంట్ కైనా చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే, ప్రతి వంద మందికి క్యూ లైన్ కి కనీసం ముగ్గురు పోలీసులను పెట్టండి, పోలీసు వారు ముఖ్యంగా క్యూలైన్లో పైశాసికంతో దుందుడుకుగా ప్రవర్తించే వారిపై లాటి చార్జి చేసైనా వీరి ఆగడాలను అదుపు చేయాలి.

  • @VenkataramaiahM-j3y
    @VenkataramaiahM-j3y 14 часов назад +9

    Oh my God save poor devotees.

  • @assreenu
    @assreenu 16 часов назад +9

    Worst management

  • @Jaintr765
    @Jaintr765 10 часов назад +3

    సరైన వాడు అయితే రాజీనామా చేస్తావ్ ఫస్ట్

  • @PDTTT
    @PDTTT 11 часов назад +14

    మోడీ భజన లో నిమగ్నం అయ్యారు అందరూ

  • @SubramanyamDasari-sc3io
    @SubramanyamDasari-sc3io 8 часов назад +3

    ఎర్రా మందు కొట్టి mtaladuthunnava. ఈ రోజు జగన్ సీఎం గా ఉంటే ఇలా మాటలాడతావా

  • @maheshbahadur4830
    @maheshbahadur4830 11 часов назад +5

    Leg mahatyam

  • @SibyalaSivaramakrishna-yq3oe
    @SibyalaSivaramakrishna-yq3oe 14 часов назад +12

    14 19 మధ్యలో పోయి ఉంటే విఐపిలు దర్శనం చేసుకొని తెల్లవారి 3 గంటలకు కూడా గేట్లు తీర్చకపోతే ప్రజలు ఒక్కసారిగా తొక్కిసలాట జరిపారు అప్పుడు ఇలానే జరిగింది నేను ఒక తల్లిని బిడ్డను కాపాడ

  • @suryanaresh5996
    @suryanaresh5996 8 часов назад +3

    కుట్ర కోణం వుంది..
    ఎప్పుడు లేని వినాని తొక్కిశాలట తిరుమల లో భక్తులు మరణించడం
    ఆంటే ఆలోచించాలి .

    • @prav6988
      @prav6988 4 часа назад

      Chandra Naidu ni arrest chesi vicharainchali Kutra Konam gurinchi

  • @akhilsekhar7753
    @akhilsekhar7753 19 часов назад +6

    Prathi thokisalatalo ekkada oka vip kanipinchadu, yeppudu peydha bakthulake e kastalu 😢🙏

  • @Sree-rm3ds
    @Sree-rm3ds 10 часов назад +3

    Nothing will happen our Channels will supress this.Jai TDP, jai Kamma

  • @leven4438
    @leven4438 11 часов назад +4

    Adenti idi kooda Jagan account veyyali kadaa Meeru !?

    • @angelpriya314
      @angelpriya314 9 часов назад

      😂😂😂correct. ఇది కూడ ఏలా జగన్ మీద తోసెయ్యాలో ఆలోచిస్తున్నారు మోసాల చంద్రబాబు, అబద్దాల పవన్😮😮😮

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 4 часа назад +1

    ఇది ఖచ్చితంగా టీటీడీ నిర్లక్ష్యం వల్ల జరిగినదే ఈ ప్రమాదం. ప్రచార పిచ్చిని తగ్గించి, తప్పుని ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేవిదంగా పని చేయాలి కానీ , ఇలా కట్టుకథలు చెబితే మరింత అభాసు పాలవడం పక్కా. కేవలం ఆన్లైన్లో లక్ష యాభై వేల టిక్కెట్లు పెట్టడం మిగతావి తిరుపతిలోనే ఇస్తాం అంటే జనాలు ఎగబడిపోరా? ఆన్లైన్లో ఎందుకు ఎక్కువ టిక్కెట్లు విడుదల చేయలేదు?4లక్షల టిక్కెట్లు ఆన్లైన్ పెట్టి మిగతా టిక్కెట్లు అక్కడ ఇచ్చి ఉంటే ఇంత జనం వచ్చేవారు కాదుగా ?ఇది ఖచ్చితంగా టీటీడీ తప్పే.iuytrfdcvbn

  • @jakkavenkatasudhakar290
    @jakkavenkatasudhakar290 10 часов назад +3

    West person

  • @Vasu1980a
    @Vasu1980a 12 часов назад +4

    SREE VANI TRUST THARAPUNA JAGAN GARU DEVALAYALU KATTISTHE VEEDU KAMARAVATHILO TTD MONEY NI KULAPU RAJADHANINI NIRMISTHUNNARU

  • @subramanyamdevu1897
    @subramanyamdevu1897 5 часов назад +1

    Rajahmundry pushkaralu ghatana jarigaka kuda public veladiga voche mukkoti yekadasi ki mundu jagartha lekapothe yela?

  • @srinivasaraokandregula9398
    @srinivasaraokandregula9398 7 часов назад +1

    దెవుడు. ఇటువంటి. నిచులిని.ఎంత. కాలం.చూడాలో
    .

  • @srinivassriperambudhuri9222
    @srinivassriperambudhuri9222 6 часов назад +1

    Yes need to arrest him ,he doesn't feel responsibility and blaming YSR cong behave like a Deputy CM

  • @UV.bhavanimaas
    @UV.bhavanimaas 10 часов назад +1

    How many times he did say mukhyamantri garu ? A TRUE SLAVE OF CBN sir.
    CBN the mastro of politics.

  • @rajeshpandrakula2690
    @rajeshpandrakula2690 11 часов назад +2

    Jagan valla manishulni pampi 6 mems ni champinchesadu ani antaaru andaru wait cheyyandi

  • @advocaterambabu
    @advocaterambabu 7 часов назад +1

    Vachava swamy manaki business
    Kavali janala pranalu..manakenduku.....evdra neeku post ichindhi....TTD ni paruvu theesuthunnarunkadhara

  • @babjihse2402
    @babjihse2402 14 часов назад +4

    Nuvvu em pikutunnav..
    6 devotees chanipoyaka nerchukuntara...
    This is ur failure..

  • @raghuram9661
    @raghuram9661 14 часов назад +9

    పాపం BR నాయుడు గారు.... ఇంతవరకు ఇలాంటి ఘోరం ఎప్పుడు జరగలేదు.... ఏమి టో.... ఈ పరిణామం.... ఆయన కు ttd చైర్మన్ పోస్టు అనుభవం లేదు గా....కొత్త కాబట్టి... అధికారులు చూసుకుని ఉంటే బాగుండేది

  • @Seshu3655
    @Seshu3655 8 часов назад +1

    SIT veyyandi... After Enquiry, YCP vaallapy case petti Jagan nu arrest cheyyandi. chaalu.

  • @suryak4224
    @suryak4224 9 часов назад +1

    నువ్వు రిజైన్ చెయ్యి ఫస్ట్..

  • @Vizag..
    @Vizag.. 12 часов назад +2

    Worst administration

  • @Vasu1980a
    @Vasu1980a 12 часов назад +2

    TTD ni nasanam chesthadu veedu.bayam ledu bhakti ledu veediki

  • @vizagvinod8349
    @vizagvinod8349 12 часов назад +2

    Chetakani vallu ttd chairman aite ilane untadi

  • @jatlavenkataramana7355
    @jatlavenkataramana7355 5 часов назад +1

    మన ప్రభుత్వంలో జరిగితే అధికారులు తప్పు వేరే వాళ్ల ప్రభుత్వంలో జరిగితే ప్రభుత్వానికి తప్పు ఏమి జ్ఞానం రా బాబు మీది

  • @gadekanakareddy4976
    @gadekanakareddy4976 8 часов назад +1

    Manushulake puttarerameeru langallara

  • @ShankarReddy-j7s
    @ShankarReddy-j7s 7 часов назад +2

    కరెక్ట్ గా చెప్పారు సార్ దైవ నిర్ణయం మీరు ఎం చేస్తారు... ఎంత మంది పొవట్లేదు పూరి జగన్నాథ్ రథ యాత్ర లో పోవడం లేదా పుష్కరాల్లో పొవట్లేదా.. ఇది అంతే.. మీ మంచి మనసు అందరికి తెలుసు.. ఇవి కావాలనే ప్లాన్ చేసారు.. మీరు షార్ప్ సార్ !! మీరు ముందే గెస్ చేసారు ఇలా జరుగుదని🙏🏻

  • @koundinyaoruganty7774
    @koundinyaoruganty7774 31 минуту назад

    ఇదేదో ఆడలేక... మద్దెల ఓడు అన్నట్లుంది

  • @achyuthmadhavapeddi2703
    @achyuthmadhavapeddi2703 8 часов назад +1

    Niku caste Balupu baga undhi raa.

  • @Vasu1980a
    @Vasu1980a 12 часов назад +2

    Ysrcp party nidrapothundhaaa case pettakunda veenni jail lopettali

    • @SupremeStar330
      @SupremeStar330 3 часа назад

      Prathi daaniki veella lekkana aalochiste veellaki vaallaki teda em untadhi bro

  • @jambulabhakthavatsalreddy5564
    @jambulabhakthavatsalreddy5564 10 часов назад

    Stupid Naidu don’t escape stampede issue,submit your resignation immediately.

  • @RommelPalle
    @RommelPalle 14 минут назад

    తిరుమల సంఘటనా,బిజెపి బ్రాహ్మణులు మౌనం కారణం,?😮 వాళ్లే గదా దేవుడని దీనంతటిని సృష్టించింది?

  • @MN.edutech
    @MN.edutech 11 часов назад +1

    Yevadiki kavali Mee exgratia.. pranalu tirigi testaraa😢

  • @subramanyamdevu1897
    @subramanyamdevu1897 5 часов назад

    Tirupati local ttd organizers nirlakshya dorani lo vuntaru 365 days, 2 telugu states nundi sevakuluga veladi mandi munduku vasthunnaru, anni chotla vaaini kuda use chesukuni resposible ga vyavaharisthe bavuntundi, counters bagane plan chesaru, extra sibbandini niyamisthe bavundedi

  • @kurrasubramanyam9193
    @kurrasubramanyam9193 10 часов назад

    TTD vip darsan band cheyali

  • @venkyy644
    @venkyy644 8 часов назад

    పోలీస్ లు ది పాలకమండలి ది తప్పు

  • @SardarKhan-gp2jc
    @SardarKhan-gp2jc 10 часов назад

    Yes YSRCP is responsible for this not TTD or TDP administration, how fool to people you

  • @lakshminarayanajavvadhi5875
    @lakshminarayanajavvadhi5875 10 часов назад

    Ippudu ithanni arrest chestharaa

  • @ganeshpatike9015
    @ganeshpatike9015 4 часа назад

    Central govt bartharap cheyali

  • @prav6988
    @prav6988 4 часа назад

    Elanti vedavani TtD board ki chairman chesthey elaney vuntadhi

  • @iworld439
    @iworld439 10 часов назад

    Queue by line they send rush be decreased what purpose ssd tokens necessary

  • @KalyanSaladi-b8p
    @KalyanSaladi-b8p 9 часов назад

    There is no proper security in tirumala @due to the festival there is a huge crowd there should be more police to control TTD should take more responsibility regarding this

  • @Vizag..
    @Vizag.. 12 часов назад

    ఇది మీ బాధ్యత కాదా.... దైవ నిర్ణయం అని చెప్తున్నావు... ఛీ

  • @chanukyakotha2211
    @chanukyakotha2211 7 часов назад

    05:10 aapandi mee natakalu

  • @hyderabadmillennial7126
    @hyderabadmillennial7126 8 часов назад

    nenu Jegan fan ni emi kadu... kani ide Jegan unnappudu ila jarigi unte Tirumalani defame cheyyatanike ilantivi chestunnaru ani gola gola chesavaru...
    yedemaina ila jaragatam chala baadhakaram... chanipoyinavari kutumbaalaku na pragaadha santhaapam. Namo Venkatesaya.

  • @divyarashmi123
    @divyarashmi123 7 часов назад

    Wer is DCM

  • @ramakrishnayattam4933
    @ramakrishnayattam4933 12 часов назад

    ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కదా ..

  • @reptupuppy844
    @reptupuppy844 6 часов назад

    Edi antha jagan valla jarigindi seemaraja cheppadu

  • @sailajabeeram6500
    @sailajabeeram6500 3 часа назад

    Vaarthalu raavadamenti...adi nijam kaada.

  • @Powerkinggjfjcjc
    @Powerkinggjfjcjc 2 часа назад

    Godavari pushkara papam 26 mandi bali

  • @brr5892
    @brr5892 15 часов назад +1

    Parama neechudu.

  • @brr5892
    @brr5892 15 часов назад +1

    Anti social element.

  • @ramalingeswarareddyvelalla8816
    @ramalingeswarareddyvelalla8816 12 часов назад

    Nidrapotunnava entra, digipo

  • @Ramki_Pro_3108
    @Ramki_Pro_3108 11 часов назад

    Vammo nka nayam jagan valle ila jarigindi last time unna doors baled antaremo anukunna …… Bratikncharu ra babu

  • @PrakashN-q4g
    @PrakashN-q4g 12 часов назад

    Waste chairman

  • @ganeshpatike9015
    @ganeshpatike9015 4 часа назад

    Rastram chandrababu naidu mariyu Pawan kalyan kulamu valla adikarulu matrame unnaru

  • @Vasu1980a
    @Vasu1980a 12 часов назад

    Veenni vuritheeyandi

  • @venkatasubramanyamrao4361
    @venkatasubramanyamrao4361 12 часов назад

    T TD security.staff nu nammukokandi

  • @ganeshpatike9015
    @ganeshpatike9015 4 часа назад

    Oke kulam vallu unte

  • @navodayaexammadeeasy9810
    @navodayaexammadeeasy9810 12 часов назад

    Resign chey chethagakapothe

  • @RajkumarG-it5uc
    @RajkumarG-it5uc 4 часа назад

    Unfit

  • @shankargaddam8437
    @shankargaddam8437 5 часов назад

    😂

  • @sandeepss91
    @sandeepss91 12 часов назад

    Edhavalu paalisthunnaru

  • @assreenu
    @assreenu 16 часов назад

    Personally experienced last 2 years worst crowd management , they kept in waiting room for 2 hours and queue for 4 hours instead they can keep people in waiting room for 5 hours and make people stand in queue within 1 hour

    • @pranavvarshan1607
      @pranavvarshan1607 16 часов назад

      But I experienced the worst bro. I last came to the temple in 2019 where we went inside where the deity is and I stood there for like just a minute and I was pushed by a random guy who was only standing there for no reason pushed me out of the deity place. And on going back to tamilnadu (Where I'm from) a conflict happened in the train station where people were pushing when there was a large crowd and unfortunately it turned violent and my cousin started bleeding in his elbow when someone pricked him there. Literally the worst and only state I've been too. I have never seen such a temple with rude behaviour. They should ban those stupid VIPs because all are equal before God be it poor or rich all are humans only.

  • @primetube863
    @primetube863 13 часов назад

    I think Jagan is the reason

  • @Wervv-g2v
    @Wervv-g2v 11 часов назад

    Nuzen oil Bochu Naidu gadni suspend chayali