Happy children’s day

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 19

  • @madhulikafamilytime5575
    @madhulikafamilytime5575 2 месяца назад +6

    నిజంగా ఆ కృష్ణ బలరాములే గోపబాలురితో ఆడుతున్నట్టుంది చూస్తుంటే. ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా ఆదిలాబాద్ వారు అదృష్ట వంతులు అందులో ఆపిల్లలు ఇంకా అదృష్టవంతులు. ప్రభూజీతో ఉన్నందుకు . Thank You మాతాజీ ఈ video తీసి నందుకు🙏 హరేకృష్ణ🙏

  • @chintanirmala1344
    @chintanirmala1344 2 месяца назад +7

    Hare Krishna రచన రెడ్డి మాతాజీ, చాలా బాగుంది, మీరందరు ఎంత అదృష్టం చేసారో prabhuji తో భక్తులందరూ ఉండటం, ఆదిలాబాద్ అదృష్టం చేసుకుంది. Hare krishna

  • @chshirisha1890
    @chshirisha1890 2 месяца назад +2

    Hare Krishna mathaji Thank you so much for this video prabhuji entha happy ga unnaru పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయారు నిజంగా మీరు అన్నట్టు పిల్లలంతా చాలా లక్కీ అలాగే ఇదంతా చూసిన మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు మాతాజీ హరే కృష్ణ 🙏🙏

  • @palepudevi9227
    @palepudevi9227 2 месяца назад

    హరే కృష్ణ ప్రభువుకి దండవర్త ప్రణామములు

  • @udayamala.gphysio4780
    @udayamala.gphysio4780 2 месяца назад

    🎉🎉🎉Hare Krishna Hare krishna krishna krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare

  • @dowhatyoulike6910
    @dowhatyoulike6910 2 месяца назад +1

    Hare Krishna Prabhuji dandawat pranamalu 🙏 they r very very lucky spending time with u Hare Krishna

  • @pandivenketshwarrao9287
    @pandivenketshwarrao9287 2 месяца назад +2

    హరేకృష్ణ ప్రభుజి💐🙏

  • @aamaravathi2741
    @aamaravathi2741 2 месяца назад

    Harekrishna prabhuji mataji

  • @bondajayalakshmi5049
    @bondajayalakshmi5049 2 месяца назад +2

    Hare Krishna prabhuji chala santhoshamga undhi 🙏

  • @KirtiGajul
    @KirtiGajul 2 месяца назад

    Hare Krishna Dandavat Pranam Prabhuji 🙏 Hari Bol🙏🙌

  • @jayasreekotamala5496
    @jayasreekotamala5496 2 месяца назад +1

    పిల్లల కి ఆడుతూ పాడుతూ నచ్చింది వండుతూ వాళ్ళకి ఆధ్యాత్మికత నీ నేర్పిస్తూ ...concentration n memory ni పెంచుతూ వోపిక గా గడపడం really great ma'am..they all are blessed... గురూజీ మీ district లో ఉండడం మీ అదృష్టం .

  • @kantharaju880
    @kantharaju880 2 месяца назад

    Hare krishna hare krishna hare hare hare hare hare ram ram ram hare hare prabhuji chala bagundi

  • @Ram-sz9yp
    @Ram-sz9yp 2 месяца назад

    Hare krishna 🙏

  • @lakshmivallampati8495
    @lakshmivallampati8495 2 месяца назад +1

    Hare Krishna mataji 🙏👌👍❤️

  • @Ramyavasanthb
    @Ramyavasanthb 2 месяца назад

    Hare Krishna prabhuji

  • @palepudevi9227
    @palepudevi9227 2 месяца назад

    నిజమే మాతాజీ నిజంగా శ్రీకృష్ణ భగవానుడు పిల్లలతో ఆడుకున్నట్టు ఉంది

  • @LalithaValipe
    @LalithaValipe 2 месяца назад

    Hare Krishna 🙏🙏 mataji meeru adilabad lo untara ,chaala thanks mataji ,meeru e videos share chesthunandhuku ,chaala santhosham ga anipisthundhi prabhuji ni ila chusthunandhuku 🙏🙏

  • @harekrishnalakshmanaraobev7876
    @harekrishnalakshmanaraobev7876 2 месяца назад +1

    పిల్లలు ఎక్కడ వారు హరేకృష్ణ