విజయరాం గారు మన కొరకు మన ఆరోగ్యం కొరకు మన భూమి మన వ్యవసాయం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారు వారు తన మన ధన అన్ని సమాజం కొరకు సమర్పిస్తున్నారు మనం మారాలి వారు చెప్పిన విషయాలు ఆచరిస్తే చాలు ఆయనకు మనమేమి ఇవ్వవలసిన పని లేదు
ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆవుని మనం రక్షించుకోవాలి ఇంకా చేత అయితే ఆవులని ఆరోగ్యంగా సిద్ధం చేసుకుని వాటి ద్వారా నూతనంగా వచ్చే ఆవులకు కూడా మనం స్వాగతం పలకాలి ఆ ఆవుల అన్నింటినీ పోషించడానికి భారతీయులమైన మనందరం సిద్ధంగా ఉండాలి🎉 వందేమాతరం వందేమాతరం 🎉 జైహింద్🎉
గోహత్యకు ఒక పరిష్కారం విలువను సృష్టిద్దాం ఆవు మూత్రం మరియు ఆవు పేడ అప్పుడు ప్రతి ఆవు జీవించి ఉన్నప్పుడు, మరణం వరకు మరియు మరణం తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది
మనం ఎంతో నేర్చుకున్నాము ఎంతో జ్ఞానం సంపాదించాం అనుకునే మనము పూర్తిగా జ్ఞాన శూన్యులమై ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నాం కారణం ఏంటంటే ఎంతసేపు నేర్చుకున్నావ్ అనుకొని నేర్పడానికే ప్రయత్నం చేస్తున్నాను తప్ప మనం నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడం లేదు చేయడం కూడా దయచేసి ఇకనైనా ప్రతి ఒక్కరూ మన పూర్వీకులు తయారుచేసిన విత్తనాలను పూర్తిగా పండించడానికి ప్రయత్నించేద్దాం 🙏

Vijaya ram gariki Aatma namaskaaram.....Naa chinna tanam lo ma Amma gari tho polam ki vellaledani ,vari nuvvulu pandevi. labour ki bhojanam pattikellevallam....Bhoomata ,matti pancha bhoothaalu... sanaatana vaidika dharmam ante chala makkuva....naa vantu prayatnam naaku avakaasham vunnanta varaku chestunna.... natural Natural ga sendriyam ga pandinchukovadam kosam awareness teasuku vastu protsahistuu.... group form chesi naakunna paridilo vegetables vesi only seeds propagate chestu konchem purchase chestu distribute chestunna.... Andhra Telangana Karnataka all members ki service chestunna..... only service oriented group....No commercial and no exposure garden group..... sikkolu garden group ( srikakulam ) Native Anakaapalli....Naa bratuku teruvu srikakulam anduke aa prantham peru pettanu....nanu nivasistunna pranta nela talli gouram yistuu....maa varu yuvathanu vunnatha sthanam ki protsahistuu vunnaru .... Engineering college principal ga Tekkali AITAM college lo service chestunnaru.

Your a BJP supporter bcz due to Britishers INDIA faced food shortage, many people died without food, at the time NEHRU saved INDIA. Your a fool. Foolish talking.
ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆవుని మనం రక్షించుకోవాలి ఇంకా చేత అయితే ఆవులని ఆరోగ్యంగా సిద్ధం చేసుకుని వాటి ద్వారా నూతనంగా వచ్చే ఆవులకు కూడా మనం స్వాగతం పలకాలి ఆ ఆవుల అన్నింటినీ పోషించడానికి భారతీయులమైన మనందరం సిద్ధంగా ఉండాలి🎉 వందేమాతరం వందేమాతరం 🎉 జైహింద్🎉
విజయరాం గారు మన కొరకు మన ఆరోగ్యం కొరకు మన భూమి మన వ్యవసాయం కొరకు అహర్నిశలు కృషి చేస్తున్నారు వారు తన మన ధన అన్ని సమాజం కొరకు సమర్పిస్తున్నారు మనం మారాలి వారు చెప్పిన విషయాలు ఆచరిస్తే చాలు ఆయనకు మనమేమి ఇవ్వవలసిన పని లేదు
ఈ వీడియో చూడటం కూడా ఒక అదృష్టం అని భావిస్తున్నాను విజయరాం గారు, 🙏💐రవిగారు 🙏
మీరు మరిన్ని చక్కటి అవగాహన కార్య్రమాలు ద్వారా మా సందేహాలు తీర్చి మాకు జ్ఞానోదయం కలిగించే అవకాశం ఇవ్వండి.
Vijayaram garu mi krushiki padabhivandanalu,intha manchi program chesinanduku ravi garu miku namaskaralu
గోవులను ఫస్ట్ చంపకుండా ఆపాలి మనం పోరాటం చేయాలి గోవులనూ కాపాడు కోవాలి
మీరు చెప్పింది 100% కరెక్ట్
Guru u gariki namaskaram
ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆవుని మనం రక్షించుకోవాలి ఇంకా చేత అయితే ఆవులని ఆరోగ్యంగా సిద్ధం చేసుకుని వాటి ద్వారా నూతనంగా వచ్చే ఆవులకు కూడా మనం స్వాగతం పలకాలి ఆ ఆవుల అన్నింటినీ పోషించడానికి భారతీయులమైన మనందరం సిద్ధంగా ఉండాలి🎉 వందేమాతరం వందేమాతరం 🎉 జైహింద్🎉
గోహత్యకు ఒక పరిష్కారం విలువను సృష్టిద్దాం ఆవు మూత్రం మరియు ఆవు పేడ అప్పుడు ప్రతి ఆవు జీవించి ఉన్నప్పుడు, మరణం వరకు మరియు మరణం తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది
అద్భుతమైన వీడియో అన్నగారు చేసినందుకు ధన్యవాదాలు
Ea video naa group members family friends group ki share chestanu.... chala Baga chepparu....maarpu ati tondaraga anni pranthaalu ravali.
Super good video sir 🎉❤
మనం ఎంతో నేర్చుకున్నాము ఎంతో జ్ఞానం సంపాదించాం అనుకునే మనము పూర్తిగా జ్ఞాన శూన్యులమై ఈరోజు సమాజంలో బ్రతుకుతున్నాం కారణం ఏంటంటే ఎంతసేపు నేర్చుకున్నావ్ అనుకొని నేర్పడానికే ప్రయత్నం చేస్తున్నాను తప్ప మనం నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయడం లేదు చేయడం కూడా దయచేసి ఇకనైనా ప్రతి ఒక్కరూ మన పూర్వీకులు తయారుచేసిన విత్తనాలను పూర్తిగా పండించడానికి ప్రయత్నించేద్దాం 🙏
గోహత్యకు ఒక పరిష్కారం విలువను సృష్టిద్దాం ఆవు మూత్రం మరియు ఆవు పేడ అప్పుడు ప్రతి ఆవు జీవించి ఉన్నప్పుడు, మరణం వరకు మరియు మరణం తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది
మీరు చెప్తుంటే ఎంతో భాధగా వుంది. మనం చాలా కోల్పోయాము.
అద్భుతః 👌🙏👌
గోమాత జగన్మాత 🙏🏻
Awesome interview, sir. Correctga cheparu Thank you so much, God bless you, sir🙏
పూర్వ కాలంలో ఋషులు ఈ కాలంలో విజయ రామ్ గారు
గురువు గారు 🙏🙏
You are great farmer
VijayRam gariki and guruvu gariki Dhanya vadalu.
Good information and I am trying to follow
Intha manchi topic ki vaaram roju laki 500 likes , mana Desam ekkadiki velthundhi,
The great man
Vandematram
వ్యవసాయ కోసం తపస్సు చేస్తున్న మహా ఋషి కి వందనం
Vijaya ram gariki Aatma namaskaaram.....Naa chinna tanam lo ma Amma gari tho polam ki vellaledani ,vari nuvvulu pandevi. labour ki bhojanam pattikellevallam....Bhoomata ,matti pancha bhoothaalu... sanaatana vaidika dharmam ante chala makkuva....naa vantu prayatnam naaku avakaasham vunnanta varaku chestunna.... natural Natural ga sendriyam ga pandinchukovadam kosam awareness teasuku vastu protsahistuu.... group form chesi naakunna paridilo vegetables vesi only seeds propagate chestu konchem purchase chestu distribute chestunna.... Andhra Telangana Karnataka all members ki service chestunna..... only service oriented group....No commercial and no exposure garden group..... sikkolu garden group ( srikakulam ) Native Anakaapalli....Naa bratuku teruvu srikakulam anduke aa prantham peru pettanu....nanu nivasistunna pranta nela talli gouram yistuu....maa varu yuvathanu vunnatha sthanam ki protsahistuu vunnaru .... Engineering college principal ga Tekkali AITAM college lo service chestunnaru.
Super
Really super
గోహత్యకు ఒక పరిష్కారం విలువను సృష్టిద్దాం ఆవు మూత్రం మరియు ఆవు పేడ అప్పుడు ప్రతి ఆవు జీవించి ఉన్నప్పుడు, మరణం వరకు మరియు మరణం తర్వాత ఉపయోగకరంగా ఉంటుంది
మేము కూడ SPK విధానం వ్యవసాయం చేద్దాం అని అనుకుంటున్నాము
Excellent interview
Pl conduct classes in more areas
Vijayram garu make the students
❤❤❤❤❤
👌🙏🙏🙏👌
🙏🙏🙏🌹👌
🙏🙏🙏
Nenu 8 th class nuncha strat chesanu gastric tablets.when I started following u it reduced which was leading to cancer
Govunu mana jathiya jantuvuga cheyali Bharath mata ki Jai
Machilipatnam Emerald shop lo pedda aluminum bagona chusa nenu along with many bronze vessels. Inka enduku vaduthunnaru though it's just one.
Sir meeru cheputhuntey kannillu vachaei
🎉
👍👏👏👏👏👏
Guru garu bumiledu. Kaninenu amichegalanu
Enno janmala punyam undi vinnanu
Naku ivi chala istam ipudu dari dorkindi jeevitaniki
Vijaya Ram garu. Sweet shop lu petti అమ్ముచున్నారు ఏమి లాభాలు ఉన్నవి చెప్పండి
🎉🎉🎉🎉🎉
Neeku Padhabhi vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Sir..... 🎉
Meeru పండించిన రైస్ మాదక ఎలా వస్తుంది,కడప డిస్ట్రిక్ట్ అవకాశం వుందా ట్రాన్స్ఫర్ వుందా sir
Call to save office
Sir namaste me video chudatam na luk sir.
రవిశాస్త్రి గారు ! మీ అమ్మగారి ఊరు పేరేంటి? మేము కూడ కనిగిరిలోనే ఉంటున్నాము.
మాది కూడా కనిగిరినే..
మానాన్నగారి దగ్గర దేశీ ఆవు ఉండేది అది పూటకు 8 లీటర్లు పాలు ఇచ్చేది.
Bhoo kaalushyam, prakruthi vypareatyalu ni arikattaali....prativokkari baadhyata.
2rs rice vachina tharuvatha villages roopumaari poindi
👌🥱🙏
సార్ మీరు ఇలా చెప్తున్నారు మీ పిల్లలు వ్యవసాయంలోకి వస్తున్నారా
Now BJP gas been ruling INDIA then what did they did.
హరిత విప్లవ. భారతదేశం poi సామాజిక కుట్ర.
Your a BJP supporter bcz due to Britishers INDIA faced food shortage, many people died without food, at the time NEHRU saved INDIA.
Your a fool. Foolish talking.
Emi intarwe sodara neeku peddayanaku hatsup
Another Aravinda Kejriwal don’t believe him
ఇప్పుడు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రతి ఆవుని మనం రక్షించుకోవాలి ఇంకా చేత అయితే ఆవులని ఆరోగ్యంగా సిద్ధం చేసుకుని వాటి ద్వారా నూతనంగా వచ్చే ఆవులకు కూడా మనం స్వాగతం పలకాలి ఆ ఆవుల అన్నింటినీ పోషించడానికి భారతీయులమైన మనందరం సిద్ధంగా ఉండాలి🎉 వందేమాతరం వందేమాతరం 🎉 జైహింద్🎉
పూర్వ కాలంలో ఋషులు ఈ కాలం లో విజయ రామ్ గారు
🙏🙏💚💚👌👌
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🏻