అయోధ్యలో BJP ఎందుకు ఓడిపోయింది? || Why BJP lost in Ayodhya? ||

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 305

  • @KRR3182
    @KRR3182 4 месяца назад +84

    Lord Rama knows very well about Dharma and Adharma...

  • @jeevankumar-fh4lq
    @jeevankumar-fh4lq 4 месяца назад +135

    Thanks to Ayodhya people...❤❤❤

    • @balajipandya9761
      @balajipandya9761 4 месяца назад +5

      USA, UK..world wide rates increse ayyayi ..india lone kadu..recission, war valla ..First idi telsuko😢

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq 4 месяца назад +27

      @@balajipandya9761 nenu pettina comment ki nuvvu whatsapp University nundi copy paste chesina comment ki Amina relation vunda andh bhakthaaa...😂😂

    • @eqfacts2023
      @eqfacts2023 4 месяца назад

      Gorre spotted..only converted Gorrels can comment like you

    • @Avula-re8lu
      @Avula-re8lu 4 месяца назад +2

      Jai Sree Ram

    • @mandansathyanarayana8348
      @mandansathyanarayana8348 4 месяца назад

      Pothavura nashnamaipothavu

  • @manigonuguntla2890
    @manigonuguntla2890 4 месяца назад +30

    Finally I believes that God is there 🙏🙏🙏

  • @vemulasaikrishna3838
    @vemulasaikrishna3838 4 месяца назад +46

    Thanks to Ayodhya people.
    They showed what country needs rather then communal politics.

    • @sandeepYadav-ru3it
      @sandeepYadav-ru3it 4 месяца назад

      😂😂😂

    • @vll877
      @vll877 4 месяца назад +6

      మరి ముస్లిం యాదవులు కాంబినేషన్ గూర్చి కూడా మాట్లాడుకుందాం

    • @Vijay-kc9js
      @Vijay-kc9js 4 месяца назад

      Bengal sandesh Kali gurinchi endhuku matladaru mi lanti secular kukkalu congres chese minority politics endhuku matladaru

    • @shanmukhaddepalli7975
      @shanmukhaddepalli7975 4 месяца назад

      What does the country need? Communal politics is done by congress by passing acts like waqf. Waqf can claim a temple built before Mohd and Islam are born toe a waqf property. But waqf act is secular. Talking against that appeasement is communal. Sickular mentality.

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 4 месяца назад +1

      @@vll877 barmana janala party kosam mataladukundam

  • @durgaprataapa7042
    @durgaprataapa7042 4 месяца назад +48

    Excellent 👍👌 very good lesson to BJP

  • @arjulaneelakanteswararao6413
    @arjulaneelakanteswararao6413 4 месяца назад +10

    హిందువులు కులాల వారిగా విడిపోతారు. హిందువులకు మతం ముఖ్యం కాదు , కులం ముఖ్యం! హిందూ జనాభాని ఏ కీకరణ చేయడం చాలా కష్టం ..... విడదీయడం చాలా తేలిక.

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 месяца назад

      హిందువులని హిందువులే గుండెల్లో పొడిచేదు .....

  • @ramakrishna2823
    @ramakrishna2823 4 месяца назад +50

    ఢిల్లీ నుంచి గల్లీ వరకూ నేతల అహంకారమే వారి ఓటములకు కారణం

  • @adithyad3874
    @adithyad3874 4 месяца назад +19

    సోషల్ మీడియా తెలివితేటలు ఒక బీజేపీకే సొంతం కాదు... ఎవరైనా నడిపించవచ్చు... ఇప్పుడు కాంగ్రెస్ టైం స్టార్ట్ అయింది...

  • @mullapudimanyam2999
    @mullapudimanyam2999 4 месяца назад +13

    కాశీలో రూప్ వేనిర్మాణం వల్ల కాశీలో చాలా భవనాలను తీసేయాల్సి ఉంటుంది.అందుకు వ్యతిరేకత వచ్చింది.

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 4 месяца назад +1

    జై భీమ్ సర్

  • @sreek9215
    @sreek9215 4 месяца назад +12

    Lord Rama knows what is drama and Dharma.

  • @mnagaraj6087
    @mnagaraj6087 4 месяца назад +7

    రామాలయం పేరుతో అక్కడ జరిగిన విద్వంసం బయటికి మీడియా చూపలే. ఓట్ల ద్వారా ప్రజలు చూపారు. ఎన్ని రోజులు అని హిందూ..రాముడు .. ఒక పక్క కడుపు మాడుతుంటే...

    • @guggillasrinivasachary2748
      @guggillasrinivasachary2748 4 месяца назад

      Emi vidwamsam....
      Mogalula. Vidwamsam kante. Peddada?

    • @mnagaraj6087
      @mnagaraj6087 4 месяца назад

      @@guggillasrinivasachary2748 మొఘల్ సామ్రాజ్యం లో ఎలక్షన్స్ లేవు

  • @satyanarayanach3038
    @satyanarayanach3038 4 месяца назад +57

    అవును BJP లో సరుకు తగ్గిపోయింది 😅.

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 месяца назад +11

      10 years ga cong,s ku saruke ledhu 🤣🤣🤣 .

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 4 месяца назад +1

      @@jawaharparepally8247 10 back evadiki kavali , ippudu full saraku undi

    • @TR._.181
      @TR._.181 4 месяца назад

      ​@@jawaharparepally8247 saruku lekuntene bjp bayapadithe
      Saruku unte ucha poskuntaremo

    • @karthikd1238
      @karthikd1238 4 месяца назад

      @@jawaharparepally8247 uke congress meedha matladadam kadu meeru 10 years unnaru kadha meeru chesindi cheppandi

    • @kobdababuv3827
      @kobdababuv3827 4 месяца назад +1

      Bjp lo saruku emi undi??
      10 yrs lo

  • @VenkyAouragoni
    @VenkyAouragoni 4 месяца назад +9

    Up రాం నగర్ లో 500 ము స్లిమ్ కుటుంబ లు ఉంటే అందులో పీఎం అవస్ యోజన కిందా అందరికి ఇల్లు లు ఇచ్చినట్టు తెలిసింది కాని ఒక్క ఓట్ కూడా bjp kiపడలేదు అని తెలిసింది దాని గురించి ఒకసారి వివరించ్చండి

    • @knowledgehub8621
      @knowledgehub8621 4 месяца назад +4

      ఇది చెప్పరు

    • @naveen1508
      @naveen1508 4 месяца назад

      Evadi istam vadiki vestadu whatsup msgs chusi vote veyaru

  • @ranadheerreddy2996
    @ranadheerreddy2996 4 месяца назад +5

    అయోధ్య ప్రజలు బీజేపీ కి బాగా బుద్ది చెప్పారు.

  • @RaviKumar-fc8kt
    @RaviKumar-fc8kt 4 месяца назад +30

    సార్
    విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నా ఏరియా లో ఎక్కువ మెజారిటీ తో NDA గెలిచింది
    దీనిమీద కూడా ఒక ఒపీనియన్ చెప్పండి సార్

    • @mr3sss860
      @mr3sss860 4 месяца назад

      బీజేపీ పార్టీ ఒక్కటే సపరేట్ గా పోటీ చేస్తే తెలిసేది.. బీజేపీ చత్త ఏమిటి అనేది.. టీడీపీ, JSP వలన గెలిసి జబ్బలు కొట్టుకుంటున్నారు.. బత్తాయి గాళ్ళు

    • @sandhyagajula4098
      @sandhyagajula4098 4 месяца назад +1

      TDP has won in steel plant area because CBN has said if he will get clear majorities then he will fight against its privatisation.

    • @naveen1508
      @naveen1508 4 месяца назад

      Anni adaniki astulu ameyali govt instutions

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 4 месяца назад +17

    Bjp cinima ipoindhi inko 2 ellu anthe bjp gurinchi janalaki ipudipude artham avuthondhi

  • @sreehari6150
    @sreehari6150 4 месяца назад +13

    నాగేశ్వర్ గారు.., ఫైజాబాద్ గతంలో కమ్యూనిష్టు పార్టీ గెలిచింది. అటు తరువాత దాదాపు నాలుగు పర్యాయాలు బిజేపీ గెలిచింది. ప్రస్తుతము స.పా. గెలిచింది. కమ్యూనిష్టు పార్టీ ప్రాభవం కోల్పోయిన సంగతి గురించి తమలాంటి మేధావి నోటినుండి ఆశించవచ్చా......?

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 месяца назад +15

    ముస్లిం మత పరమైన ఓట్లు వేస్తున్నారు ఎందుకు..

    • @Rawshid
      @Rawshid 4 месяца назад +7

      రాష్ట్రం మొత్తం ముస్లింలు హిందువులకు ఓటు వేసి అసెంబ్లీలో పార్లమెంటులో గెలిపిస్తారు.
      హిందువులు ఓటేసి ముస్లిం ని గెలిపించిన నియోజకవర్గాలు ఏమైనా చెప్పగలవా తెలంగాణలో ?

    • @TravelwithSSri
      @TravelwithSSri 4 месяца назад

      @@Rawshid motham entha mandhi muslim nayakulu unnaru vallu only muslims voteste gelustunnara

    • @paavanavenkatesh
      @paavanavenkatesh 4 месяца назад +1

      Why no hindu leader in Kashmir old city Muslim majority places..​@@Rawshid

    • @Rawshid
      @Rawshid 4 месяца назад

      @@paavanavenkatesh why no muslim getting elected in Secunderabad in spite of having 30% plus Muslim population.
      Why Hindus always vote for Hindus.
      Why don't you think in broader way @?

    • @Rawshid
      @Rawshid 4 месяца назад

      @@paavanavenkatesh నీ దగ్గర ఆన్సర్ లేక వేరే మాటలు మాట్లాడుతున్నావ్

  • @maruthikumar8635
    @maruthikumar8635 4 месяца назад +5

    BJP ఊడిపోవాలి అని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు , కొన్ని విదేశి శక్తులు.....అయినా వచ్చింది ఎన్ని seats khangress కి 99....

    • @AshokKumar-vi1ul
      @AshokKumar-vi1ul 4 месяца назад +4

      Ela anukune 60+ dhobbayi annitiki anti-national ante muddi meda thannutharu

  • @pramodreddypamulaparthy
    @pramodreddypamulaparthy 4 месяца назад +2

    Past 2 months what he analysed . Happend exactly.

  • @MohanReddyKalluri
    @MohanReddyKalluri 4 месяца назад +12

    భాగ్యనగర్ లో బీజేపీ ఓడిపోయింది కారణం చెప్పండి. ప్రమాదం నీ కొంప వరకు వస్తుంది. జాగ్రత్త సుమా

  • @ja61990
    @ja61990 4 месяца назад +5

    నీలాంటీ మేధావి చెప్పాలి సమాజ్ వాడి పార్టి అఖిలేష్,, గవర్నమెంట్ లో,, ఎన్ని అన్యాయాలు,, చేసారు.. ముస్లిమ్స్ ఓటు లు పడలేదు

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 4 месяца назад +5

    దాన్ని social engineering అనరు professor గారూ...కుల రాజకీయం అంటారు....

  • @sri5876
    @sri5876 4 месяца назад

    Good Analysis Sir .

  • @sudhakarkasala9121
    @sudhakarkasala9121 4 месяца назад +15

    అయోధ్యలో ముస్లిం ఓటర్స్ సంఖ్య పెరిగిందని ఎందుకు చెప్పరు.

    • @knowledgehub8621
      @knowledgehub8621 4 месяца назад +4

      వాళ్ళు అందరూ ఒక్కటేయ్యారు అని కూడా చెప్పాలి

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 4 месяца назад +3

      @ sudhakarkasala9121 inta jargina me buddi raledu

    • @ayodhyayodha9445
      @ayodhyayodha9445 4 месяца назад

      అలాగే బీజేపీ వద్దు అనే హిందువుల సంఖ్య కూడా ఎంతో ఎక్కువగా పెరిగింది ........

  • @balakrishnaraopappala8159
    @balakrishnaraopappala8159 4 месяца назад +12

    సార్ మీ కష్టం ఫలించింది ఎందుకంటే దేశంలో మైనార్టీ గవర్నమెంట్ ఉంటే మీ ఆటలు సాగుతాయని మీకు బాగా తెలుసు. మీకు నా శుభాకాంక్షల జైహింద్🚩🚩🚩🚩🚩🚩🚩🚩

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 4 месяца назад

      స్ పోస్ట్స్ వాడు ఖాన్ మేధావి

  • @szhbmsyakdbxgzmsnnnshzn
    @szhbmsyakdbxgzmsnnnshzn 4 месяца назад +1

    Next PM Rahul gandhi

  • @hmpathapally9052
    @hmpathapally9052 4 месяца назад +3

    మతాన్ని రాజకీయంగా వాడుకుంటే మెజారిటీ హిందువులు కూడా అంగీకరించరు అనేది 100 శాతం కరెక్ట్ సార్...
    దానికి నిదర్శనం 2024 ఫలితాలు.
    జనాలందరూ ప్రశాంతతని కోరుకుంటారు సార్..... ఈ రాజకీయ నాయకులు మాకు ఏం చేయకపోయినా ఫర్వాలేదు కానీ.. ఎలాగో ఏం చేయరు..
    మా బ్రతుకు మమ్మల్ని బతకనిస్తే చాలు... రోజు కలిసి తిరిగే మా మధ్యనే వారి స్వార్థం కొరకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తే.. నా కొడుకుల్ని ఎక్కడైతే నమ్మకం ఏర్పరచుకుంటారో. అక్కడే వారి నమ్మకాన్ని చంపేస్తాo. అయోధ్యలో లాగా..
    ఇండియన్.

  • @vijayveda7943
    @vijayveda7943 4 месяца назад +29

    దేశం సంకనాకి పోతే ఆనందించే మొదటి మనిషివి నువ్వే అనుకుంటా...😂

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 4 месяца назад +2

      @vijayveda7943 desani paraja swamanyani chakanakinchadanki me bjp vallu unnaru kada , democracy ni batikinchadnaki prajalani oppostiion ekkuga majortiy ichharu me atalu sagav

    • @drpsrikakulam9273
      @drpsrikakulam9273 4 месяца назад

      Last ten years BJP evadiki nakindo andariki telusu

    • @UppulaPrabhakar
      @UppulaPrabhakar 4 месяца назад +1

      Neku

  • @pavankumarsharmacheedella7641
    @pavankumarsharmacheedella7641 4 месяца назад +3

    అయోధ్య రామాలయానికి పట్టిన దిష్టిదోషం పోయింది.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 4 месяца назад +4

    Evm రిగ్గింగ్ చేశారు...😊

  • @TravelwithSSri
    @TravelwithSSri 4 месяца назад

    you are partially right sir... not everything

  • @SriRam-dt1qd
    @SriRam-dt1qd 4 месяца назад +3

    కులం మతం కంటే దురద ఎక్కువ

  • @PradeepKumar-vs3sb
    @PradeepKumar-vs3sb 4 месяца назад +5

    The reason lost in Ayodhya is local priestS was fired from the temple and outside pries got jobs. Local business demolished and lot of people suffered because of it. That is why people voted against BJP.

  • @kingyadav4327
    @kingyadav4327 4 месяца назад

    పర్వాలేదు చిన్న చిన్న తప్పులు జరుగుతాయి సరిదిద్దుకోవడానికి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు కదా నరేంద్ర మోడీ గారికి😊

  • @karunakarnuvvula547
    @karunakarnuvvula547 4 месяца назад

    The main thing is caste which you failed to tell. In faizabad, 22% Yadav, 13% Muslim and 23% Dalit...Total 47% castiest and Anti hindu voters consolidated strongly and defeated BJP. But, Ayodhya impact is very much on all over India. That's why BJP got 240 seats even in 3rd Term which is very rare in politics in whole world.

  • @vrattaluri9045
    @vrattaluri9045 4 месяца назад +1

    ,🙏excellent analysis sir

  • @raajajagan
    @raajajagan 4 месяца назад +4

    Karma for using ram in elections and opening incomplete temple

  • @szhbmsyakdbxgzmsnnnshzn
    @szhbmsyakdbxgzmsnnnshzn 4 месяца назад +1

    Modi ayodya drama finish

  • @bhad
    @bhad 4 месяца назад +3

    Three reasons why BJP was lost.
    1. Due to development, some population was internally displaced who were unhappy.
    2. All Muslims collectively wanted to punish BJP for mandir.
    3. Hindu vote was caste based split.

    • @mullapudimanyam2999
      @mullapudimanyam2999 4 месяца назад

      అవును. కొంత డెవలప్ మెంటలో సఫర్ ఐనమాట వాస్తవం. కాశీలోకూడా.

  • @brp5834
    @brp5834 4 месяца назад

    also may be people are disappointed because of their land loosing/occupation .. for temple construction.. which is usual thing..even in Hyderabad when they proposed metro lines many citizens lost their lands

  • @kakarla83
    @kakarla83 4 месяца назад +3

    Dear,.,
    Your Video was informative,
    BJP Lesders forgotten how BJP raised from 1995 till now, Modi neglected TDP role in Central Govt.
    because More sests he got. But biggest mistake from BJP
    But BJP supported Most Corrupted party in India ,
    But not concentrated on YSRCP Jagan Reddy Corruption, Money Laundering Cases, which ED and CBI attached 43, thousand Cr of Illigaly earned by looting Govt assests.
    Most IMPORTANT Drugs import, Ganjaa for Students,
    At the same time
    From 2019 to 2014
    Sand, Land, Liquor, Red Sandil Mafiya.
    How many Lakes, Canals, Rivers, Govt lands iligally occupied by YSRCP Corrupted minded followers.
    At the same time how he become CM by killing his OWN uncle for Sympathy Votes.
    How is protecting Guilty Avinash Reddy infact Jagan Reddy involved in this Murder.
    About Telugu Desam Party,
    Party itself established for TELUGU PEOPLE Self Respect, Proud, to prove that Telugu People are not SLAVES under Criminal Minded Congress Leaders in AP.
    Thank You.

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 4 месяца назад +1

    Matam tappa inkem reasons undava bjp ki support cheyyadaniki

  • @krishnarao5899
    @krishnarao5899 3 месяца назад

    రాజకీయాల్లో ఓటమి అనేది ఎవరూ ఊహించలేరు. రాహుల్ అమేథీ నుంచి ఓడిపోయారు ఎందుకంటే ఎవరూ ఏమి చెప్పలేరు. హేమాహేమీలు కూడా ఓడిపోయారు. హిందువుల చిరకాల కోరిక రామ మందిరం....ఆ ఏరియా లో కూడా ఓడిపోయిఉండవచ్చు. ఇలా ఎపుడూ జరుగుతుందని అనుకోనవసరం లేదు. ఆంధ్ర లో 2019 లో ycp కి 151 & tdp కి 23....2024 లో కూటమికి 161 ycp కి 11 సీట్లు ఎవరూ ఏమీ ఊహించలేరు.

  • @balajipandya9761
    @balajipandya9761 4 месяца назад +6

    Telangana, karnataka, tamil nadu, bengal lo congres, DMK, TMC petrol rates meda state tax 30rs endku taggivaledu

    • @vemulasaikrishna3838
      @vemulasaikrishna3838 4 месяца назад

      Who increased petrol prices in the country.

    • @balajipandya9761
      @balajipandya9761 4 месяца назад

      @@vemulasaikrishna3838 arey pushpa 😛🐕bjp ni antunaru kada congress vallu..rates increase ayyayi ani..mari public meda anta love unte state tax endku decrease cheyatle congress..alliance

    • @kvenkatkvenkatsai5256
      @kvenkatkvenkatsai5256 4 месяца назад +1

      @@balajipandya9761 vore errri pushpam pechindi bjp valu , bjp valla desa prajalu meda antha preama unte petrol meda central tax cut cheyyi
      bjp vallau desa prajala meda antah preama une individual tax tagciha manu
      bjp vallu corporate tax taginchi individual income tax pechharu idi ekkada nayyam
      prapachala ekkadaaina corporate tax ekkuva individual tax takkkukva untadi , but bjp modi daya valla india lo revervse corporate tax takkuva individual tax ekkuva

    • @balajipandya9761
      @balajipandya9761 4 месяца назад

      @@kvenkatkvenkatsai5256 arey babu are u educated😛...State tax state govt istam..central rates increase chesina vellu decrease cheyyochu..
      Bjp ruling states lo 10..15 rs low undi petrol price chudu

    • @balajipandya9761
      @balajipandya9761 4 месяца назад

      @@kvenkatkvenkatsai5256secular pushpa😉.. Old city lo endku no traffic fines, helmets,no current bills..vallu emna full seculars..aa...country kosam fight chesara..

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 4 месяца назад +2

    రాముడు శపించింది. తప్పుగా రామాలయం ప్రారంభం.. తగిన శాస్తి జరిగింది. CBN Nitish Kumar ఆలోచించ వలెను. మోడి బిజెపి నీ నమ్మవద్దు. వీరు self goal చేసు కుంటున్నారు. మోడి బిజెపి గత పది సంవత్సరాలుగా ఏమీ చేసారో చెప్పండి. సపోర్ట్ చెయ్యండి. కానీ మీ స్వార్థం కోసం ( CBN+nitish) దేశం కు అన్యాయం చేశారు

  • @manikasandhya3331
    @manikasandhya3331 4 месяца назад +5

    Ramudu peru cheppi andarini mosam chesthe ramudu urukodu

  • @osarma
    @osarma 4 месяца назад

    Mr. Prof K Nageshwar, BJP vote impact is not just because of Sri Rama Temple.. They have not understand the ground group polictics.. and a Middle Class Man I have not seen great things from BJP Govt. in last 10 years.. I am keep paying taxes but I am not happy the way expencess are going day by day. two class are very happy 1. Upper class and 2 Purely below class...

  • @mittasarathi9
    @mittasarathi9 4 месяца назад

    కడుపు మాడుతుంది అనే మూర్ఖులకి 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారం ఇస్తున్నది కనపడదా

  • @sivaji3192
    @sivaji3192 4 месяца назад +6

    మధ్యలో ఒక దెబ్బ తగలడం బీజేపీకి మంచిదే.ఎంత కిందికి పోయిందో అంతే వేగంగా పైకి లేస్తుంది.

  • @karthikd1238
    @karthikd1238 4 месяца назад +8

    Sir ki santhosham

    • @pavanicommunications6250
      @pavanicommunications6250 4 месяца назад

      janalandariki santosam kabbate bjp ki majority raledhu modi thta bluff chesadu south lo and odissa lo lekunte modda gudsi poyevadu

  • @srinivastalari4204
    @srinivastalari4204 4 месяца назад

    Ur right sir

  • @maneshvarmap
    @maneshvarmap 4 месяца назад

    Votes polarised well for SP, both Yadav and Minority Voters voted for SP one sided.

  • @zeelanbashabaig
    @zeelanbashabaig 4 месяца назад +1

    Ayodhya has ram bhakts not andh bhakts

    • @Vedsach
      @Vedsach 4 месяца назад

      Well said ❤

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 4 месяца назад

    జై భారతరాజ్యాంగం

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 4 месяца назад +1

    పీడ విరగడ అయింది

  • @srinivasraodhanwada6798
    @srinivasraodhanwada6798 4 месяца назад

    DK Aruna, కేవలం మోడీ, రామాలయం వల్ల గెలిచినది

  • @gundetiramesh5303
    @gundetiramesh5303 4 месяца назад +14

    విష నాగు పండగ చేసుకో

  • @dandavenisrinivas487
    @dandavenisrinivas487 4 месяца назад

    MP 29.. Delhi 7 Arunachal 2.HP 5..tripura 2 uttarakhand 5.clean swep chattisgarh 11 ki 10.. Gujarat 26 ki 25.. Odisha 21 ki 20...BJP Win ...ni kallu dobbinava..

  • @krg1129
    @krg1129 4 месяца назад +12

    10 ఇయర్స్ pm గా చేసిన ఎవడి మీద అయినా ప్రజల్లో వ్యతిరేకతా సహజం గా ఉంటుంది కానీ మోడీ దాన్ని అధికమించి 3rd టైమ్ కూడా pm అవుతున్నాడు కాకపోతే 2సార్ల బీజేపీ సొంత బలం తో గవర్నమెంట్ ఫార్మ్ చేసింది 3సారి మిత్ర పక్షల మీద ఆధార పడవాలసి వచ్చింది 2004,2009 రెండు సార్ల కాంగ్రెస్ upa మిత్ర పక్ష లామీద ఆధారపడి గవర్నమెంట్ ఫార్మ్ చేసింది కాదా అది కనపడద మీ కళ్ళ కు సారు.. నెహ్రు తరువాత 3సార్లు డైరెక్ట్ ఎలక్షన్స్ లో pm గా మోడీ రికార్డు కనిపించడ మీ లెఫ్ట్ వింగ్ కళ్ళ కు సారు only మోడీ పై నెగటివ్ కామెంట్స్ కాకుండా ఒకసారి అయినా పాజిటివ్ మాట్లాడండి సారు

  • @raajajagan
    @raajajagan 4 месяца назад +1

    Ramudi Shapam to bjp for opening incomplete building for elections publicity

  • @cryvell2109
    @cryvell2109 4 месяца назад

    Instead of fighting over an old temple i would have taken a new 200 acre plot and build a new temple.

  • @shaikismail735
    @shaikismail735 4 месяца назад +2

    ❤❤❤

  • @srinivasraodhanwada6798
    @srinivasraodhanwada6798 4 месяца назад

    అలా అయితే మన రాష్ట్రంలో BJP ఎందుకు 8 seats ఎలా గెలిచినది?

  • @lakshmaiahkancharla3857
    @lakshmaiahkancharla3857 4 месяца назад +1

    Nageswarao garu temple kani tripletalac .370 act.internation massages.army evanny née indi valla avutunda

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225 4 месяца назад +5

    Very long elections is main reason, that given more time for opposition to give negative propaganda about to BJP

    • @amarnathjamalpur2518
      @amarnathjamalpur2518 4 месяца назад

      పిచ్చి పిచ్చి రాజకీయాలు చేయడానికి మోడీ కోర్కె మేరకు ఎలక్షన్ల కమీషన్ ఎలక్షన్ల షెడ్యూల్ నిర్ణయించింది. ఇది బీజేపీ ప్రయోజనాల కోరకే అని ప్రపంచానికి మొత్తం తెలుసు.

  • @Freedom123-n7w
    @Freedom123-n7w 4 месяца назад

    Mee బుర్ర లో కంప్యూటర్ ఉందా లేక daily పేపర్స్ లో ఉన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందా లేక బుక్స్ లో ఉన్న నాలెడ్జ్ ఉందా? అన్ని ఎలా ఉన్నాయి. అంత మేమోరి ఎలా ఉంది. మీ బుర్ర మాకు ఇచ్చి ఉంటే ఈపాటికి ఐఏఎస్, ఐపీఎస్ ఇంటి ఏ సెంట్రల్ GOVT JOB ఇన ఈజీ గా వచ్చేది. దేవుడి మీకు ఇచ్చిన బుర్ర హాండ్సప్.

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 4 месяца назад

    ఓడి పోయింది అంతే చాలు....ఎందుకైతే ఏమయింది ....

  • @Crk-f9b
    @Crk-f9b 4 месяца назад

    He used Ram Ji as political pawn., that’s the reason

  • @Kpcr1
    @Kpcr1 4 месяца назад +1

    సారు, మీరు జగన్ ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయాడో విశ్లేషి0చర్రు అని పందేలు కాసుకుంటున్నారు మీరు విశ్లేషిస్తే 10రెట్లు ఇస్తాము అంటున్నారు అయిన ఎవరు కాయట్లేదట, మీకు జగన్ గారికి ఉన్న బంధం అంత బలంగా ఉందని అంటున్నారు నిజమా?

  • @perumallamurthy1430
    @perumallamurthy1430 4 месяца назад

    Communist Professor Sir is very happy for failure of Bjp. Your happiness seems to be un limited.You are equating Lord Ram to law of deminishing returns. Better be the advisor to them Sir.Jai Hind

  • @saitejapvcdoors107
    @saitejapvcdoors107 4 месяца назад

    మీరు చెప్పగలరా 🙏🙏🙏

  • @chandudusari4260
    @chandudusari4260 4 месяца назад

    2yr తర్వాత కొంత వ్యతిరేక ఓటు వుంటుంది.. అది సహజం.. నీ లాంటి వాళ్ళకి ఆనందం కలిగించే అంశం

  • @krishnaamanaganti9998
    @krishnaamanaganti9998 4 месяца назад

    అసలు కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది

  • @chandramoulilingamvenkata3831
    @chandramoulilingamvenkata3831 4 месяца назад +11

    నిన్నటి నుంచి నువ్వు అన్నం కూడా తిని ఉండవు కదా చైనా చెంచా గా....

    • @amarnathjamalpur2518
      @amarnathjamalpur2518 4 месяца назад +1

      బీజేపీ చంచాలు ఇలాగే.

    • @vemulasaikrishna3838
      @vemulasaikrishna3838 4 месяца назад +2

      Shame on You for making such a comment. What app University man.
      Do you have any evidence for saying he is his china agent.

    • @anasurisrinivas7700
      @anasurisrinivas7700 4 месяца назад +1

      విషనగు

  • @vedrerao212
    @vedrerao212 4 месяца назад +1

    I haven't to seen a person more happy than a kappa gonthu.

  • @kevinch7954
    @kevinch7954 4 месяца назад

    You feel happy 😊😊😂😂

  • @Snehagraphics1770
    @Snehagraphics1770 4 месяца назад

    కీద్రం లో దాదాపు 200పార్టీ ల నక్కలు కూటమి ఒక వైపు bjp ఒక వైపు

  • @shivarathrimahesh9440
    @shivarathrimahesh9440 4 месяца назад

    Ramudu gellivaledhu ambedkar gilachadu ..Jai bheem

  • @vempatijanakiramarrao1677
    @vempatijanakiramarrao1677 4 месяца назад

    Sir కొంత kalam ఇలాంటి subjects meeda analysis cheyyatam stop cheyyandi, what is in people's mind read cheyyatam 99.9% analysts ki రావటం లేదు. People are going violent also.

  • @pradeepreddy3538
    @pradeepreddy3538 4 месяца назад +3

    Mari mim ni ndhuku muslims vodisthale nagu

    • @Janasenaforpublic
      @Janasenaforpublic 4 месяца назад +2

      Mim ki hindu votes kuda vesraru

    • @mohdafsar9445
      @mohdafsar9445 4 месяца назад

      పార్లమెంట్ లోనే mim నీతిపరుడు అని సర్టిఫికెట్ ఇచ్చారు

    • @multiple-designs-available
      @multiple-designs-available 4 месяца назад

      Vani bknda...mim ki against ga matladali ante Utsa padutadi.

    • @allu1939
      @allu1939 4 месяца назад

      ​@@Janasenaforpublicekada ?

  • @Mahidhar777
    @Mahidhar777 4 месяца назад

    Sir,
    మీరు చెప్పేది తప్పు కావచ్చేమో ఒకసారి మీరు బాగా గమనిస్తే బీజేపీ పాలించే ప్రాంతాలలో బీజేపీ వారు సరిగ్గా ఎలక్షన్స్ ఫోకస్ చేయలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ పాలిస్తున్నాం మామీద ఎటువంటి వ్యతిరేకత ప్రజలలో లేదు అని గ్రౌండ్ లెవెల్ లో సరిగ్గా పరిస్థితి ఏమిటి అని చూసుకోలేక పోయింది. సరిగ్గా చెప్పాలంటే వైసిపి ap లో చేసిన మిస్టేక్ బీజేపీ కూడా తను పాలించే చోట్ల చేయటం జరిగింది.

  • @sreenivasamurthym8857
    @sreenivasamurthym8857 4 месяца назад +1

    Janalaku manchi chesinanduku meelanti medhavulu janalanu thappudu root tho bayapettadam valla

  • @tiruvalmiki2737
    @tiruvalmiki2737 4 месяца назад

    aiina gelicharuga sirrrr haru

  • @pradeepreddy3538
    @pradeepreddy3538 4 месяца назад +5

    Hinduthva politics gelipiyyale nagu bjp ni development a gelpichindhi

  • @raajajagan
    @raajajagan 4 месяца назад

    Ram wanted bjp out !
    Vo ram ko loota are out of Ayodhya

  • @anasurisrinivas7700
    @anasurisrinivas7700 4 месяца назад

    ఇంక ఎన్నిరోజులు బీజేపీ మీద పడి ఎడ్ స్థావ్ మారు మేధావి నిజం మాట్లాడాడు కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడవా

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 4 месяца назад +1

    If you repeat same JOKE again and again, you will get beatings instead of laughter.

  • @Trust6640
    @Trust6640 4 месяца назад

    Devudu odi poyadu ....emi chedam

  • @brp5834
    @brp5834 4 месяца назад

    this point Akhilesh Yadav baagaa Pramanik teesukochi vaadukonnadu 😂😂

  • @swamypittala3853
    @swamypittala3853 4 месяца назад

    Mi analysis kuda marithundhi chusukondi sir

  • @ramakrishna2823
    @ramakrishna2823 4 месяца назад +6

    కోడి కత్తి డ్రామా ఫలించింది.గులకరాయి డ్రామా వికటించింది

  • @saibusd
    @saibusd 4 месяца назад +1

    Everena dictator ga feel avithe tata tisi kurchopetali!

  • @jaishrimahatma9643
    @jaishrimahatma9643 4 месяца назад +1

    Shudras(OBCs, DALITS) are not allowed inside BJP's Ram Temple. Why will they vote for BJP?

  • @SrinivasSagar-v6q
    @SrinivasSagar-v6q 4 месяца назад

    ఓడిపోయింది కరెక్ట్ మరి మీరు రెండు సార్లు MLC ga గెలిచి మూడోసారి ఎందుకు ఓడిపోయారు చెప్పండి ప్రోఫేసర్ గారు. కోడి గుడ్డు కి ఈకలు పీకడం మానండి. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు. , upd and downs are happens in life.
    Now you are retired and think wise and elderly not to think childish mentalty. How many days you will criticize Modi or BJP in karnataka Congress govt in ruling why did they will not perform upto mark if their government will giving good freebies and other comment on this also. ఏదైనా మంచు చూడడం నిజాయితిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాము మీ నుంచి భవిష్యత్ లో

  • @sridharsridharthota1077
    @sridharsridharthota1077 4 месяца назад

    Eppudu Devudu chatulo Dakkundamu ante kadarudu kada ?

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 4 месяца назад +1

    శ్రీ రాముల వారిని హిందువులు పూజిస్తారు,ఎందుకంటే ఆయన ఉత్తమ పురుషుడు అని,ఆయన సత్యవంతుడు కాబట్టి అబద్ధన్ని తిరస్కరించాడు.దాని ఫలితమే అయోధ్య లో బీజేపీ ఓటమి.ప్రజలను మభ్య పెట్టీ,ధరలు పెంచి,పెద్దవారికి దోచిపెడుతూ,చందాలు వసూలు,అహంకారం శ్రీ రాములవారికి నచ్చలేదు కాబట్టి అయోధ్య దాని పరిసర ప్రాంతాల్లో అబద్ధాల పాలనకు చరమగీతం పాడి బీజేపీ ఓటమికి కారణం అయ్యింది.ఇది ప్రజలు గమనించాల్సిన ప్రాధన విషయం.అబద్ధం అనేది కొన్నాళ్ళు ఆకర్షణగా కనబడిన దానికి అంతం ఉంటుంది.

  • @srinivas0189
    @srinivas0189 4 месяца назад

    మీకు ఇంకా బుద్ధి రావటం లేదు....కులం గొప్ప.....ప్రవర్తన నీచ

  • @RanganayakammaYendapally-gr3bd
    @RanganayakammaYendapally-gr3bd 4 месяца назад

    ayodhya lo vodipoledu/ kani MP SEAT AYODHYA KI KADU.VERE DIVISION LO VODINDI