Pregnant at Mortuary: ‘‘కుళ్లి, పురుగులు పట్టిన శవాలూ వస్తాయి, వాటిని చూస్తేనే కడుపు దేవేస్తుంది’’

Поделиться
HTML-код
  • Опубликовано: 24 дек 2024

Комментарии •

  • @mahendarb1436
    @mahendarb1436 Год назад +1486

    👌🙏నీ దైర్యానికి సెల్యూట్ నువ్వు మాట్లాడిన ప్రతి మాట విలువ కట్టలేనివి. చనిపోయిన బాడీస్ బెటర్ ఈ మాట 100% కరెక్ట్. 🙏🙏

    • @AnuAnu-jj3mv
      @AnuAnu-jj3mv Год назад +6

      Exlent🙏 good words great job maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @potlarajitha23
      @potlarajitha23 11 месяцев назад +1

      Really

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 Год назад +329

    అమ్మ నీ ధైర్యనికి హ్యాట్సాఫ్ రా తల్లి దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయాలి తల్లీ

  • @rameshtimez9084
    @rameshtimez9084 Год назад +1615

    "Body's బెటర్ మనుషుల కంటే" అవేం చేస్తాయి మనల్ని!! మనుష్యులు అంటే భయపడాలి" ఇది అయితే 100% Correct తల్లి

  • @sasisurya-j6u
    @sasisurya-j6u Год назад +363

    నువ్వు చాలా great చెల్లి నువ్వు నీ అమాయకపు మాటలు వింటుంటే చాలా ఏడుపు వస్తుంది 🙏🙏🙏🙏

  • @haribabu9201
    @haribabu9201 Год назад +567

    పాపం ఈవిడ ఆమె మాటల్లోనే అమాయకత్వం తెలుస్తోంది ఇంకా ఏదైనా మంచి పని ఇచ్చి ఆ అమ్మాయిని ఆదుకోవాలని నా విజ్ఞప్తి😢😊

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 11 месяцев назад +9

      రేయ్ బాబు తను తన ఉద్యోగం పట్ల గౌరవంగా ఉంది ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తుంది తను తనకి ఇష్టం, ఇప్పుడు నువ్వు జాలి చూపించాల్సిన అవసరం లేదు తను నీలాంటి వాళ్ళ అభిప్రాయాలే తను చెప్తుంది ఇలా వుంటారు అని...
      తనపై నువ్వు జాలి చూపకర్లేదు కనీసం తన ఉద్యోగానికి గౌరవం ఇవ్వు...?

  • @Shaila.S9175
    @Shaila.S9175 Год назад +291

    నీ ధైర్యానికి 100% సెల్యూట్ అమ్మ 🎉🎉🎉

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le Год назад +887

    కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి

  • @vijaykrishanas4153
    @vijaykrishanas4153 Год назад +110

    నీ మనో సంకల్పం , నీ గుండె ధైర్యం
    నీ వీడియో చూసిన వాళ్లందరికి స్ఫూర్తిదాయకం అమ్మ 👏👏👍👍✌️✌️🙏🙏

  • @maheshsmart416
    @maheshsmart416 Год назад +555

    నీ ధైర్యానికి నమస్కారం అమ్మ 🙏
    చాలా మంది కి నువ్వు స్ఫూర్తి దాయకం.... చేసే పనిలో నిజాయితీ ఉండాలి కానీ ఎవరో ఏదో అనుకున్న నీ పని నువ్వు చేస్తున్నావ్ హ్యాట్సాఫ్ తల్లీ 👍

  • @brotherseyonrajofficial1433
    @brotherseyonrajofficial1433 Год назад +219

    ఈ సహోదరి కి ప్రభుత్వం నుండి దేశం లో మంచి గుర్తింపు రావాలి

  • @jyothirajvlogs
    @jyothirajvlogs Год назад +312

    నీ ధైర్యం మెచ్చుకో తగ్గది తల్లి మగవాళ్ళు కూడా తాగేసి చేస్తుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే నీ సాహసానికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి.నిన్ను ప్రోత్సహిస్తున్న నీ భర్త, నీ కుటుంబ సభ్యుల మాటలు మాత్రమే వినుsister బయట వారి మాటలు వింటే మనకి ఎవరు వచ్చి పెడతారు.🙌👌👏👏👏. పండంటి బిడ్డకు జన్మని ఇవ్వాలి నువ్వు నీ బిడ్డ చల్లగా ఉండాలి

    • @ram4941-h4b
      @ram4941-h4b 3 месяца назад

      చాలా బాగా చెప్పారు..అక్క

  • @roopasritha
    @roopasritha Год назад +14

    మీ ముఖం లోని అమాయకత్వం... మీరు చేసే సేవ ... మీ మాటల్లో మంచితనం కనిపిస్తున్నాయి. ఎప్పుడు మీరు మీ బేబీ... మీ కుటుంబసభ్యులు ఎప్పుడు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.
    మీ అర్హత కు తగిన ఇంకా మంచి జాబ్ మీకు రావాలని కోరుకుంటున్నాం... ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఈ జాబ్ చేయడం మీరు చాలా చాలా గ్రేట్....

  • @vidvaaneducationalguidance3002
    @vidvaaneducationalguidance3002 Год назад +268

    తల్లి తినగ తినగ వేము తియ్యగా ఉంటుంది. మీ ధైర్యానికి నా జోహార్లు... చెల్లి...

  • @sekharbabu726
    @sekharbabu726 Год назад +16

    నువ్వు వెరీ బ్యాడ్ అమ్మ,, స్వార్థం తో బ్రతుకుతున్న సమాజానికి ఇంత సేవ చేస్తున్నావ్ rip socity,,,,great talli nuvvu

  • @Redgamer903
    @Redgamer903 Год назад +317

    ఆడవాళ్లకు గుండె ధైర్యం తక్కువని ఎవరన్నారు ఈ అమ్మాయి ఆడవాల అందరికీ ఇన్స్పిరేషన్

  • @munniramijahussain4523
    @munniramijahussain4523 Год назад +102

    చాలా మంచి మాట శవాలు 100 రెట్లు నయం మనిషి కంటే 👌god bless you

  • @highpotential.8075
    @highpotential.8075 Год назад +106

    ఆడవారితో పెట్టుకుంటే అధోగతి పడుతోందిరా బాబూ...మన మగవారిని తొక్కి ముందుకు పోయారు. తల్లి నువ్వు గ్రేట్ రా సెల్యూట్.కంటె కూతుర్నే కనాలి అనిపించావ్

  • @darlingprabha546
    @darlingprabha546 Год назад +58

    ఇంత సున్నితంగ ఉన్నరు sistar మీరు, ఇంత hardwork ఎల చెయ్యగలుగుతున్నరో 😢

  • @Syaamsoikitchen
    @Syaamsoikitchen Год назад +258

    శివయ్య నీకు, నీ బిడ్డ కి, చల్లగా చూడాలి. 🙏. రోజు ఓం నమః శివాయ అనుకో తల్లి. 🙏

  • @vijayasree.p
    @vijayasree.p Год назад +7

    నీ మనో ధైర్యమే నీకు రక్ష తల్లి❤ ఆమె భర్తను కూడా appreciate చెయ్యాలి ఆమెకు సపోర్ట్ గా మీరు ఉన్నందుకు

  • @VVRPuram
    @VVRPuram Год назад +145

    మానవీయవిలువలున్న చిన్నారి... మనుషులకు భయపడాలి... చనిపోయిన శరీరాలు ఏం చేస్తాయి... జీవితనుభవం ఒడిసి పట్టింది 👏

  • @kavithasunchu5009
    @kavithasunchu5009 Год назад +10

    నువ్వు చాలా గ్రేట్ రా తల్లి నీ ధైర్ణానికి చాలా మెచ్చుకుంటున్నాను🎉నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నీ కడుపులో బిడ్డ మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను

  • @soundaryayajjala7597
    @soundaryayajjala7597 Год назад +124

    నేను చూసిన BBC news లో ఇది అద్భుతం... సిస్టర్ మీరు సూపర్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో... 👏❤️

  • @economicsmurali6557
    @economicsmurali6557 Год назад +3

    నువ్వు చాలా great talli. నీ ధైర్యానికి మెచ్చు కోవాలి గర్భిణీ అయి ఉండి కూడా చేయడం గ్రేట్.... అయినా బ్రతికున్న వాళ్ళకన్నా శ వాలే బెటర్ ఏ హానీ చేయవు....మనుషులు అడ్ని ముంచలా ఈడ్ని ముంచాలా అని చూస్తారు

  • @pyashaswini7895
    @pyashaswini7895 Год назад +301

    శవాలకు మేమే బంధువుల అన్న మాట చాలా గొప్ప మాట అన్నారు, మీరు చేస్తున్న వృత్తికి శిరస్సు వంచి నమస్కరించాలి అమ్మ🙏🙏🙏

  • @adabalababu137
    @adabalababu137 Год назад +6

    🙏 చిన్న వయసులో చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు సిస్టర్ చిన్నపిల్లల ఎలా చేస్తున్నావు తల్లి పోస్ట్ మటర్ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి తల్లి🙏

  • @narayanamurthysanaboina7785
    @narayanamurthysanaboina7785 Год назад +131

    మాటలు రావడం లేదు సిస్టర్ 😢 నీ లెక్క నేనుచూడలేదు ❤god bless you 💐 మంచి ఆరోగ్య మైన delivery అవ్వలి తల్లి బిడ్డ హెల్తీ గా ఉండాలి

  • @vamsitandu5984
    @vamsitandu5984 Год назад +10

    నువ్వు చాలా గ్రేట్ అక్క...
    నువ్వు నీ కుటుంబం ఆరోగ్యము గా వుండాలి అని కోరుకుంటున్నాను

  • @mvmuniraomvmunirao9648
    @mvmuniraomvmunirao9648 Год назад +270

    తల్లి నీకు పాదాభివందనం 🙏

  • @AnjaliXDinesh
    @AnjaliXDinesh 4 месяца назад +5

    As a boy ga cheptunna, naku job poyi 5 months avuthundi, job kosam chala try chestunna, ibbandhulu padutunna, okavela naku eee job offer vastey chachina cheyyanu.. kani oka ammai ayiundi chestunnaru antey mee gunde dhairyaanni mechukovali.. mee la prathi okka aadapilla dhairyamga undali prati situation lo, tnq

  • @tatiparuvuSrinivasarao
    @tatiparuvuSrinivasarao Год назад +130

    ప్రస్తుత సమాజంలో ప్రాణం ఉన్నవారికంటే ప్రాణంలేని శవాలు బెటర్ అన్నమాట అనుభవం నేర్పిన మంచి మాట తల్లి

  • @pinkypranathi
    @pinkypranathi Год назад +15

    She is very mature and courageous women she is an inspiration

  • @User-143-sc
    @User-143-sc Год назад +136

    శవం కి తోడు శివం అమ్మ ....నీకు నీ బిడ్డ కి ఆ మహా శివుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటుంది ... బిడ్డ పుట్టి పెరిగి పెద్ద అయి గొప్పగా ఉంటాడు....🙏🙏🙏🙏

  • @Gshbnph
    @Gshbnph Год назад +1

    ఇలాటి పని మగవాళ్ళు కూడా చేయలేనిది అమ్మాయి అయ్యుండి కూడా ఇంత ధైర్యం నేనెక్కడ చూడలేదు నీ ధైర్య సాహసాలకు మా వందనం చెల్లి.ఇంతటి ధైర్య సాహసాలను వెలికితీసిన డాక్టర్ గారికి కూడా మా నమస్కారం

  • @gangadharamg9469
    @gangadharamg9469 Год назад +60

    సాదా సీదాగా కనబడుతున్న ఈ అమ్మాయి మనిషి జీవితం గురించి, ఎవరికి వారై బతుకుతున్న జీవితాలలో లోపించిన ప్రేమ గురించి, ప్రవచనకారులకి కూడా అందని ఎన్ని లోతైన నిజాలు ఎంత మామూలుగా చెప్పింది !

  • @jettypadhmaja4037
    @jettypadhmaja4037 Год назад +26

    అక్క నీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి హరే కృష్ణ 🙏🌹🙏👏👏👏

  • @arundhathireddy6222
    @arundhathireddy6222 Год назад +43

    Super women, తాగితేనే ఈ పని చేయగలరు అనే concept నే మార్చేసావు, చదువు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నిరూపించావ్ 👍, yes work is worship, మనం చేసి పనే దైవరాధన తో సమానం 🙏🏼🙏🏼🙏🏼 god bless u ma, inspiring me🥰

  • @neyyilajayalakshmi3583
    @neyyilajayalakshmi3583 Год назад +4

    నిజం తల్లి నువ్వు great ra. Manchi గా అనిపిస్తుంది.... నువ్వు మంచి గా ఉండి పిల్లులు మంచి గా పుట్టాలి అమ్మ happy ga ఉండాలి

  • @jairamfashions6271
    @jairamfashions6271 Год назад +68

    దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి.

  • @bosedk4
    @bosedk4 Год назад +5

    తల్లీ!! నీకు వందనం నీ ధైర్య మనసుకి నా జోహార్లు🙏🙏 ఎంతో మందికి నువ్వు ఆదర్శం🎉🎉

  • @freefirechapter2398
    @freefirechapter2398 Год назад +130

    మా దిక్కుమాలిన పనికిమాలిన tv చానెల్స్ ఉన్నాయి.. India లోనే worst చానెల్స్.. బీబీసీ కి HATSUP 🙏🙏🙏🙏

  • @vijayasree.p
    @vijayasree.p Год назад +3

    You are doing great job thalli...neeku దేవుడు ధైర్యం చాలా చాలా గొప్ప వరం గా ఇచ్చాడు

  • @RTgamer-p4d
    @RTgamer-p4d Год назад +109

    All the best సిస్టర్.....
    నీ పట్టుదల దైర్యం ఎంతో మందికి ఆదర్శం....

  • @SravanthiSriRam
    @SravanthiSriRam Год назад +2

    వరాలు...నువ్ గ్రేట్ మా...దేవుడు నీకు ధైర్యం అనే వరం ఇచ్చాడు ...నీ మంచి మనసుకు దేవుడు ఎల్లప్పుడు మంచే చేయాలని కోరుకుంటున్నాను😊

  • @konetijaggarao8643
    @konetijaggarao8643 Год назад +85

    నీ ధైర్యం చూసి నా కూతురు ఇలాగే పెంచుతాను చెల్లి, 🙏🙏

  • @nareshp9155
    @nareshp9155 10 месяцев назад +1

    గ్రేట్ చెల్లెమ్మ 🙏🙏🙏🙏నీ ఫ్యామిలీ బాగుండాలి , వెరీ ఇన్సిరేషన్ your really గ్రేట్. Tq BBC

  • @Srilakshmi-n9w
    @Srilakshmi-n9w Год назад +59

    నీకు, నీ ధైర్యానికి నీ ప్రతి మాట చాలా విలువైనది 🙏🏻🙏🏻 తల్లి

  • @Anagaraju-dh6mb
    @Anagaraju-dh6mb 7 месяцев назад +2

    మొదట మూడా నమ్మకాలని వదిలేయి అమ్మా నీ వృత్తి ధర్మము నిర్వర్తిస్తున్నావు మీకు దేవుడి ఆశీస్సులు సంపూర్ణ ముగా వుంటాయి నీవు అన్నీ పూజలకు వెళ్ళవచ్చు

  • @Telugukavi
    @Telugukavi Год назад +64

    వరాలుకు అభినందనలు.... గ్రేట్ చెల్లి🎉🎉🎉🎉🎉🎉

  • @VijayaLaxmipotti
    @VijayaLaxmipotti Год назад

    నీ ధైర్యానికి ముక్కోటి దండాలు తల్లి నువ్వు నీ కడుపులో ఉన్న పాప క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 Год назад +99

    బంగారు తల్లి బాడిలో ఏమీ వుండదు దేవుడు నిన్ను దివించును గాక పండండి బిడ్డ ను ఇవ్వాలి అని యేసయ్య కు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను తల్లి 🙌🙌🙌

    • @vishnupayasam
      @vishnupayasam Год назад +2

      మధ్యలో ఆడేవడు...🤔

    • @Chinni5095
      @Chinni5095 Год назад

      దేవుడు 🙏

    • @sophiasudheer991
      @sophiasudheer991 11 месяцев назад +1

      Aayane nijamaina devudu​@@vishnupayasam

    • @yravikumar2337
      @yravikumar2337 9 месяцев назад

      ​@@vishnupayasamrey

  • @challaramsravanthi5886
    @challaramsravanthi5886 Год назад +20

    ఈ job చేయడానికి నిజంగా చాలా గుండె దైర్యం కావాలి really you are great medam

  • @vijayarani3287
    @vijayarani3287 Год назад +18

    నీవు కాన్పు చల్లగా అయినతరువాత కొన్ని రోజులు జాబ్కి లీవ్ పెట్టు. నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పిల్లలు ముఖ్యం. Be careful.

  • @Kalpana28-p8d
    @Kalpana28-p8d Год назад +55

    🙏🏻🙏🏻🙏🏻దేవుడు నిన్ను నీ బిడ్డాని చల్లగా చూడాలి తల్లి

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +10

    తల్లీ.. ఎంత బాగా మాట్లాడావు..వాయిస్ కూడా చాలా బావుంది.. ప్రెగ్నెంట్ గా వున్నపుడు ఇన్ఫెక్షన్ వస్తాయి..ఆ దేవుడే నీకు అండ

  • @manulovely2386
    @manulovely2386 Год назад +40

    భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి తల్లీ 💞💞💞

  • @SUNIKORRA
    @SUNIKORRA Год назад +3

    అన్ని రంగాలలో ఆడ వాళ్ళు ఉన్నారు మిగిలింది ఇదొక్కటె ఇందు లోకూడ ఆడ వాళ్ళుఉండం చాలా చాలా గ్రేట్ పోస్ట్ మార్టంచేయడoఅంటే మా ములు విషయం కాదు అయిన సరే ఒక నిండుగ ర్భి ణి ఇలాంటి పని చెయ్యటం బాదాకరం ప్రభుత్వం ఈ మెను ఆదు కోలని కోరు కుంటున్నా ము మన దేశ o లో ఇది ఒక ఆడ పిల్లకి దుస్థితి అనుకోవాలి😢

  • @ThadukaRajeshwari
    @ThadukaRajeshwari Год назад +52

    అమ్మ నీ దేర్యం కు హ్యాట్సాఫ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @suryakumaribongu7861
    @suryakumaribongu7861 Год назад +14

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎలా చేస్తే ఈ అమ్మాయికి వందనాలు చెల్లించి గలము. ఇలాంటి పరిస్థితుల్లో వుండి, ఇలాంటి వారిని దేశ భక్తులు గా( వారు ఉపాధికోసం చేస్తున్నప్పటికీ) గుర్తించి ఎన్ని అవార్డు లు ఇచ్చినా తక్కువే.ఈ అమ్మాయిని గుర్తించి ఇంటర్యూ చేసిన ఈ చానల్ వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.

  • @rameshnaidu5610
    @rameshnaidu5610 Год назад +236

    నీకు నా పాదాభివందనం తల్లి 🙏🙏🙏

  • @satyateja4058
    @satyateja4058 Год назад +18

    Truly inspiring, hats off to your courage 😊 you are making a great difference

  • @suresh98883
    @suresh98883 Год назад +144

    Hatsoff to her husband words as an MBA Graduate he knows the value of being unemployed

    • @onleeroy
      @onleeroy Год назад

      God bless you talli

  • @giridharsalapaka5416
    @giridharsalapaka5416 4 месяца назад +1

    Hats off Amma. Just I would like to call you as AMMA. You are great thalligadu. No words to appreciate your services Thalli. You are a roll model to all.

  • @kondulatha1204
    @kondulatha1204 Год назад +60

    నీ ధైర్యానికి నా సెల్యూట్🙏🙏🙏🙏🙏🙏

  • @benni572
    @benni572 Год назад

    అంటూ మైలు అనే ఈ రోజుల్లొ ఒక ఆడపిల్లగా మీరు చేసే ఈ జాబ్ చాలా గ్రేట్ మిమ్మలిని ప్రోత్సహించిన మీ భర్త మీరు మి బేబీ హ్యాపీగా ఉండలి ❤ఆల్ ది బెస్ట్

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le Год назад +137

    డెలివరీ అయ్యే వరకు ఆమె డ్యూటీ వేయొద్దు

  • @Indian12335
    @Indian12335 4 месяца назад +1

    Hatsoff sister. Naku nee antha dhairyam ledhu life lo. Nee pani nuvvu sakramam ga chesthunnavu. Aa sivayya ninnu kapadukuntadu. ❤ Em bhayam vadhu neeku

  • @narayanamurthysanaboina7785
    @narayanamurthysanaboina7785 Год назад +41

    సిగ్గు పడాలి చాలా మంది including నేను కూడా 😢 రోడ్ మీద పడిపోత్నే చూసి చూడని లోకములో ఉన్నాము మీరు mortuary అంటే వామ్మో షివరింగ్

  • @claritykanth2577
    @claritykanth2577 Год назад +17

    మీరు దైవసమానులు తల్లీ.నీది చాలా గొప్ప ఉద్యోగం.అత్యంత విలువైన మాటలు చెప్పేవు తల్లీ.

  • @rowdy_baby641
    @rowdy_baby641 Год назад +32

    తెలుగు రాష్ట్రము లో ఉన్నందుకు గొప్పగా ఉంది అమ్మ

  • @nareshgolla3667
    @nareshgolla3667 Год назад +1

    సూపర్ మేడమ్ మీరు అస్సలు తగ్గద్దు, సిర్ మీరు కూడా గ్రేట్ ఆడపిల్లలకు చదువు ఉండాలి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి అన్నారు. సూపర్ 👌👌👌👌👌👏👏👏

  • @sowjanyagotte902
    @sowjanyagotte902 Год назад +27

    ఆడవాళ్లు ఏ వృత్తి లో ఉన్న రాణించ గలరు. మన వృత్తి మనకు దేవుడు. అల్ ది బెస్ట్

  • @aavidesyamala598
    @aavidesyamala598 5 месяцев назад

    ఒక గర్భిణీ ఇంట్లో ఉంటే చనిపోయిన వారి ఇంటికి కూడా వెళ్లారు కీడు అని కానీ మీ ఫ్యామిలీ సూపర్ మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి అని ఆదేవుని కోరుకుంటున్నాను

  • @BallaRamu-z1t
    @BallaRamu-z1t Год назад +38

    మీ వృత్తిని దైవంగా భావించి చేస్తున్న మీకు ప్రణామంలు ....

  • @maryamalkhadouri5553
    @maryamalkhadouri5553 11 месяцев назад +2

    నీధైర్యనికి 100%సెల్యూట్ చెల్లి🙏🙏🙏🙏🙏

  • @Amulya-k2e
    @Amulya-k2e Год назад +23

    SO PROUD OF THIS GIRL SO BRAVE. Thanks for covering her BBC

  • @laxmanmanchala2785
    @laxmanmanchala2785 Год назад +1

    హుందాగా మాట్లాడుతూ, గొప్ప సేవ దృక్పథం వివరిస్తున్నారు

  • @gokyadanageswararao3859
    @gokyadanageswararao3859 Год назад +5

    Really u r husband great, మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి.....ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని చిన్న చిన్న పనులు చేస్తున్న అని చాలా ఫీల్ అవుతారు చాలా మంది స్టూడెంట్స్. చదువు అనేది ఒక knowledge మాత్రమే. చెసే పనిని చాలా మంది తక్కువగా చూస్తారు అని భయపడకూడదు, ఒకటి మాత్రం గుర్తుచుకోవాలి ఏ ఒక్కరూ కూడా మన బ్రతుకులిని మార్చలేరు, చూడను లేరు. So, mana పని మన ఇష్టం.

  • @manikyamani3341
    @manikyamani3341 Год назад

    so great sister ఆడవాళ్లు ఏమిట్లో తక్కువ కాదు అని నీ వలన రుజువు చేసావు

  • @NagamalleswariChalla
    @NagamalleswariChalla Год назад +37

    తల్లి నీ దర్యైనికి 🙏💪👍

  • @sriramsaibaba5440
    @sriramsaibaba5440 Год назад +1

    ఈ వీడియో చూస్తుంటే ఈ బిడ్డ మీద గౌరవం అదే టైంలో బాధ.. ఏది ఏమైన నువ్వు చాల ధైర్య వంతురాలివి అమ్మా...

  • @Sai-x6m
    @Sai-x6m Год назад +36

    She deserves bravery award from honorable president of India

  • @pusarlahemalatha5341
    @pusarlahemalatha5341 8 месяцев назад +1

    ఎక్సట్లీ మనుసులు కన్న అవే నయం నిజమే,, ఎన్నో వృత్తులు కు నువ్వు స్ఫూర్తి, 🙏

  • @yashodhayash4403
    @yashodhayash4403 Год назад +28

    సూపర్ చెల్లి అందరూ నీలా ధైర్యం చేయాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు గర్వంగా ఉంది❤😢👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kolanagesh314
    @kolanagesh314 Год назад

    నీ ఉద్యోగానికి నువ్వు ఇస్తున్న రెస్పెక్ట్ కి నీకు ధన్యవాదాలు తల్లి
    నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి

  • @rontalasrikanth777
    @rontalasrikanth777 Год назад +17

    నీ ధైర్యానికి నమస్కారం సోదరి👍❤
    ఇలా పని చేయడం సంతోషంగా ఉంది
    కానీ
    నువ్వు ఈ పని ఈ చెయ్యడం మంచిది కాదు
    కుళ్ళిపోయిన శరీరం దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం
    పైగా మీరు ఒక ప్రెగ్నెంట్.
    దీనికంటే మంచి జాబ్ చూసుకోండి
    ప్రభుత్వం ఈమెకు మంచి జాబ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను❤

  • @amululakshmi765
    @amululakshmi765 Год назад

    కానీ సిస్టర్ ఆ పోస్టుమార్టం చేసేటప్పుడు కుళ్ళిన బాడీ వాసన మీరు pregnent time lo పీల్చకండి లోపల బిడ్డకి problem అవ్వచ్చు జాగ్రత్త గా ఉండండి గుడ్ bless u sister.మీ మాటలు వినడానికి చాలా బాగున్నాయి,🥰

  • @saikumarn5291
    @saikumarn5291 Год назад +55

    మీ ధైర్యానికి జోహార్. 🙏

  • @bandaruramana2119
    @bandaruramana2119 7 месяцев назад

    You are the inspiration for all younger lady generation

  • @yeedurameshbabu861
    @yeedurameshbabu861 Год назад +46

    Dear Sister,
    I personally felt very much Inspiring after watching your short interview. Really appreciate your courage and the maturity you have got at this quite a young age. Once again you proved women are strong and never judge a book by it cover.
    Mainly I appreciate your family members too for encouraging you for doing this crucial job. A huge respect 🙏 to you. Thank you BBC for bring such a genuine a useful content.

  • @DEVOTIONAL_ENTERTAINMENT_ETC.
    @DEVOTIONAL_ENTERTAINMENT_ETC. Год назад

    Super sister. పనీ చేయటానికి ఆడ, మగ ఏంది? సూపర్ మీరు అసలు మీ ధైర్యానికి సలాం.

  • @Jhansijanu260
    @Jhansijanu260 Год назад +89

    గొప్ప అవకాశం దేవుడికి సేవ చేసినవారు అవుతారు

    • @Jhansijanu260
      @Jhansijanu260 11 месяцев назад

      శవం శివమ్ తో సమానం ర బాబు....నీతో సహా మిత్రులు చుట్టూ పక్కల వాళ్ళు ఆఖరి ఘట్టం అదే రా బాబు. రేపు అనే దానికి నువ్వైనా నేనైన గులాం ఎరా బాబు. చావు పుట్టుకలు సహజం ర బాబు. తెలుసుకోవలంటే విశ్వం రా బాబు..... ముర్కాపు ఆలోచలనతో కర్మ కర్మ కనిపెడుతుంది....

  • @srowdyboyvaaji538
    @srowdyboyvaaji538 Год назад

    నీకు ఎన్ని సార్లు దండం పెట్టిన తక్కువ తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 you are great job 🤝🤝 ఆ దేవుడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా చూడాలి

  • @sasiveeranna344
    @sasiveeranna344 Год назад +52

    Shame on the official who entrusted her this job. Desk job ఇస్తారనుకున్నను, but bodies cut చెయ్యమన్నారు అని ఆ పాప అన్నది గమనించారా?😮😢

    • @Havehopein
      @Havehopein Год назад +5

      See what that made her today. She overcame all those fears and doing a great job🙂

    • @sujathamulukala9887
      @sujathamulukala9887 Год назад

      ఇలా ఎవరూ ఆడగలేదు

    • @Spider-do8krkkl
      @Spider-do8krkkl 11 месяцев назад

      ​@@Havehopeinyes..వీడు ఇంటర్వ్యూ అంత చూసి తన పై జాలి చూపుతున్నాడు..తను చాల కాన్ఫిడెన్స్ గా వుంది అన్ని సందేహాలను భయాలను పోగొట్టుకొని ఇప్పుడు తన ఉద్యోగాన్ని 100%ప్రేమిస్తుంది..అక్కడికి వచ్చే డెడ్ బాడీ లని కూడా తను విచారిస్తూ ప్రేమిస్తుంది ఇంతకన్నా సంకల్పబలం వుంటదా..

  • @MutyalaPriya
    @MutyalaPriya Год назад +35

    I watched this video at the right time. Right now I need this type of confidence in my life.Thank you for inspiring me. We are so proud of you akka. Have a safe and happy delivery to you😊

  • @marymaryy3837
    @marymaryy3837 7 месяцев назад

    జాగ్రత్త అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻చాలగ్రేట్ ర తల్లీ నువ్వు 🙏🏻🙏🏻🙏🏻నీకు దేవుడు ఎప్పుడు కూడా తోడుగా నిన్ను ని కుటుంబన్ని కాపాడుతాడు.
    ఎవరేమన్నా పట్టించుకోవద్దు అమ్మ. మనం చేసే వృత్తి మన ఇష్టపూర్వకంగా చెస్తే అందులోనే ఎంతో సంతోషం కలుగుతుంది.
    మనిషి బతికి ఉన్నంతకాలం విలువ ఉండదు. బతికి ఉన్నప్పుడు తననుఅంటి పెట్టుకుని ఉన్న కుటుంబికులే చనిపోయిన తర్వాత దగ్గరకు పోయి ముట్టుకోరు కొంతమంది.
    నువ్వు చెప్పిన మాటలు ఎంతో ఆనందన్ని కలిగిస్తున్నాయి అమ్మ.
    చనిపోయిన తర్వాత జీవితం ముగిసిపోతుంది ఇ భూమి మీద.
    తర్వాత ఆ ఆత్మ దేవుడు దగ్గరకి వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడుతుందో మనకు తెలీదు.
    నీకు సపోర్ట్గ ని ఫ్యామిలీ ఉంది ని వృత్తిని నువ్వు చేసుకో అమ్మ.
    కానీ ప్రెగ్నెంట్ గ ఉన్నావ్ కదా చాలా జాగ్రత్తగా ఉండమ్మా.
    God 🙏🏻🙏🏻🙏🏻🙏🏻బ్లేస్ you 🙏🏻🙏🏻🙏🏻
    ని పని పట్ల ని కుటుంబం పట్ల ప్రతీ నిమిషం ప్రతీ గడియ ఆ యేసుక్రీస్తు నీకు తోడుగా అండగా ఉండాలని ప్రద్దిస్తున్న 🙏🏻🙏🏻🙏🏻

  • @bandianusha6573
    @bandianusha6573 Год назад +30

    తల్లి నువ్వు గ్రేట్ రా🙏

  • @praveenyugam3859
    @praveenyugam3859 6 месяцев назад

    నీ అమాయకత్వానికి నీ ధైర్యానికి చాలా తేడా ఉందమ్మ ,

  • @madhavilatha1870
    @madhavilatha1870 Год назад +44

    I'm a. Doctor, good job, don't bother what people say,it's a job keep going,no need to be scared

  • @rajavardhan-q4i
    @rajavardhan-q4i Месяц назад

    గ్రేట్ వీళ్లకు 50000 జీతం తో పర్మినెంట్ చేయాలి