ఆయనకు ఉన్న ఇంగితం మిగతా సీనియర్లకు లేదా ? Gorantla Serious Comments On DEPUTY CM Controversy

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • ఆయనకు ఉన్న ఇంగితం మిగతా సీనియర్లకు లేదా ? Gorantla Serious Comments On DEPUTY CM Controversy #nda
    #kirantv #kirantvnews #gorantlabutchaiahchowdary #deputycmpawankalyan #cmchandrababu #tdp #janasenaparty #naralokesh #appolitics #vijaysaireddy
    Kiran TV is All in one news based digital media channel. All Political News and Political Gossips and Political Analysis and Political Leaders Interviews found in this channel. All Tollywood Movie Updates, Bollywood movie updates, Hollywood movie updates, and all South Cinema Industry latest news, Latest Telugu Trailers, Promos, Teasers, Gossips, Celebrities every latest news & Exclusive Celebrity Interviews much more can be found in this channel. Kindly please subscribe, like and recommend our channel.
    కిర‌ణ్ టీవీ . అన్ని ర‌కాల వార్త‌లతో పాటు వినోదం ఆధారిత డిజిటల్ మీడియా ఛానెల్. ఈ చాన‌ల్‌లో రాజ‌కీయ వార్త‌లు, రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు, పొలిటిక‌ల్ గాసిప్స్, రాజకీయ నాయ‌కుల ఇంట‌ర్వ్యూలు కిర‌ణ్ టీవీ యూట్యూబ్ చాన‌ల్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే టాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, బాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, హాలీవుడ్ మూవీ అప్‌డేట్స్, మరియు అన్ని సౌత్ సినిమా ఇండస్ట్రీల‌కు సంబంధించిన‌ తాజా వార్తలు, తాజా తెలుగు ట్రైలర్స్, ప్రోమోలు, టీజర్స్, గాసిప్స్, సెలబ్రిటీలకు సంబంధించి తాజా వార్తలు మ‌రియు ఎక్స్‌క్లూజివ్ సెలెబ్రిటీ ఇంటర్వ్యూలు ఈ ఛానెల్‌లో నిరంత‌రం చూడవచ్చు.
    For more interesting updates like & follow: 👇👇👇
    Subscribe To Us On : / kirantv2022
    FOLLOW US ON OUR SOCIAL MEDIA PLATFORMS: / kirantvnetwork

Комментарии • 30

  • @raghumandaramesh5555
    @raghumandaramesh5555 10 дней назад +13

    బుచ్చయ్య చౌదరి గారు కరెక్ట్ గా చెప్పారు ఈ అజ్ఞానులందరూ కూడా తెలుసుకోవాలి

  • @babuavp9591
    @babuavp9591 10 дней назад +10

    జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై భీమ్

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 10 дней назад +13

    గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నతమైన విలువలు కలిగిన రాజకీయ నాయకుడు కొంతమంది బుద్ధిహీనులు బుద్ధి తక్కువ వాళ్ళు బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు ఊసరవెల్లి లు గుంట నక్కలు వాగిన వాగుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదు దానివల్ల టిడిపికి నష్టమే కానీ లాభం ఉండదు అనేది గ్రహించాలి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసిన పవన్ కళ్యాణ్ గారి చేసిన త్యాగాలు కష్ట సమయంలో కన్నీళ్లు తుడిచి తోడు ఉండగా ఉండిన పవన్ కళ్యాణ్ గారిని విస్మరిస్తే జనం ఊరు కారు భగవంతుడు కూడా క్షమించడు జై జనసేన జై కూటమి

  • @venudayana3561
    @venudayana3561 10 дней назад +4

    Excellent discussion Kiran garu and Srinivas garu!!

  • @VinnakotaAnjaneyababu
    @VinnakotaAnjaneyababu 10 дней назад +4

    Buchaih గారు గ్రేట్ wirds

  • @babuavp9591
    @babuavp9591 10 дней назад +4

    🎉🎉🎉

  • @sayyadbasha1363
    @sayyadbasha1363 10 дней назад +6

    TDP+BJP=పవన్ అన్నయ్య మా అన్నయ్య కాలం చెబుతుంది

  • @purnagourisetti8349
    @purnagourisetti8349 10 дней назад +3

    Jai JanaSena ; Jai Pawan Kalyan 👏👏👏👏

  • @chennaMaruthi123
    @chennaMaruthi123 10 дней назад +4

    🎉

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 10 дней назад +1

    well said sir Kiran garu Srinivas garu.

  • @Reddy231
    @Reddy231 10 дней назад +7

    Ap ki దశ దిశ only pspk

  • @kondalakantharao8190
    @kondalakantharao8190 9 дней назад +1

    Jai jenasena Jai hind ❤🎉

  • @BSMURTHY-l5c
    @BSMURTHY-l5c 9 дней назад

    గోరంట్ల గారు నీతి నిజాయితీ ఆలోచించే మంచి లీడర్.

  • @Ram-ml2fg
    @Ram-ml2fg 10 дней назад +6

    మహాసేన రాజేష్ అనబడే వ్యక్తి నిస్సందేహంగా YCP కోవర్ట్. TDP లో చేరిన మొదటి క్షణం నుంచి ఇతగాడి ఆపరేషన్ కూటమిని విచ్ఛిన్నం చేయడం. ఇంత బరితెగించి బహిరంగంగా తన కుట్రను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నా చంద్రబాబు గమనించకపోగా పార్టీపదవితే సత్కరించడం వర్మ లాంటి గుంటనక్కలకు ఆదర్శంగా మారింది. అన్నీ బాబూ లోకేష్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. TDP పుట్టుక నుంచి పార్టీని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న బుచ్చయ్య చౌదరి లాంటి వారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి వలనే పార్టీ ఈరోజు అధికారంలోకి రావడమే కాదు ఇంకా బతికి ఉందని.

    • @nageswararaojavvadiii
      @nageswararaojavvadiii 10 дней назад

      @@Ram-ml2fg సూపర్ విశ్లేషణ చేశారు

    • @sujanareddy5382
      @sujanareddy5382 9 дней назад

      Yes100%

    • @BSMURTHY-l5c
      @BSMURTHY-l5c 9 дней назад

      ఆఖరికి యూ ట్యూబ్ ఛానెల్ పెట్టాను 10లక్షలు సహాయం ఎవరైనా చేస్తే బావుండు అని.. ఆ తర్వాత పవన్కళ్యాణ్ గారి ఫాన్స్ ని ఆకట్టుకుని టీడీపీ లో మమేకమై గేమ్ ఆడితే.. ఖర్మరా బాబు ఖర్మరా అనుకోక తప్పదు.

  • @sivajiv4352
    @sivajiv4352 9 дней назад

    💯 right sir

  • @KRISHNAAA1979
    @KRISHNAAA1979 10 дней назад +4

    Somireddy got anger bcz of not being Minister
    So

  • @kosarajuk.n.r5928
    @kosarajuk.n.r5928 10 дней назад +2

    Kiran garu baaga visleshincharu 15years CBN gare CM ga vundali ani korukunnaru Pavan Kalyan gaaru

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 10 дней назад +3

    Anniattuku kaaranam ABN radhakrishna ane shakuni

  • @Maharaja-105
    @Maharaja-105 10 дней назад +2

    💯 percent correct sir ❤

  • @vsomarajanpillai6261
    @vsomarajanpillai6261 10 дней назад +2

    Gorantala buchaih choudhari garu chandrababu garu kante party lo Senior

  • @ysrinivasa789
    @ysrinivasa789 10 дней назад +3

    ✡️✡️✡️✡️✡️✡️✡️✡️👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @TRaviKishore23
    @TRaviKishore23 10 дней назад +2

    This was stated by a useless guy named Rajesh Mahasena. If TDP has shame and guts, it should throw him out of TDP, otherwise we will think it was a gameplan of CBN coz we all know cbn plays this kind of cheap tricks.

  • @venkataramanaPothini-zk3mu
    @venkataramanaPothini-zk3mu 9 дней назад

    2024 లో టీడీపీ 100 సీట్లు తక్కువ లేకుండా అధికారం లోకి వచ్చేది.గట్టి ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ వుండేది.బీజేపీ కి పెద్ద సున్న,జనసేన కి గతం లో కంటే కొద్దిగా ఎక్కువ వచ్చేవి.అందరూ టీడీపీ సిఎం,2nb సిఎమ్,మంత్రులు వుండేవారు.ఈ మూడు పార్టీ ల కలయిక సైకో కి తీవ్ర నష్టం.ముఖ్యంగా బీజేపీ, జానసేన కి కలసి వచ్చింది. సైకో కి ఆవిషయం తెలిసే సింహం సింగిల్ గా వస్తుంది.మీరు అలా రండి అనే వాడు.సైకో దరిద్రం సీబీ ఎన్ నీ అరెస్టు చేయడం ఏపీ లోనే కాకుండా దేశం,ప్రపంచం సైకో నీ ఎండ గట్టడం ఈ మూడు పార్టీ లు కలవడం. సైకో కి ప్రతిపక్షం లేకుండా 11 కి దించడం.పార్టీ లేకుండా జైల్ కి పోవడం.కూటమి లో కూడా కొంత మంది సైకో లా వల్ల కలయిక దెబ్బ తినే అవకాశం ఎక్కువ.కలయిక పార్టీ లు వారి సైకో లను అదుపులో పెట్టు కోవాలి.లేదా సైకో గాడి వద్దకు జైల్ కి పంపాలి.

  • @bhaskararao1800
    @bhaskararao1800 9 дней назад

    అధికారం లోకి వచ్చారు కనుక లోకేష్ హీరో అని టీడీపీ నాయకులు ప్రగల్పాలు పలుకుతున్నారు వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు 23 మంది ఎం మ్మెల్యే లు ఉండి జగన్ రెడ్డి ని ఏనాడూ నిలదియ్యలేకపోయారు భయంతో బ్రతికారు కాని ఓడిపోయిన. పవన్ కళ్యాణ్ గారు జగన్ రెడ్డికి భయం పుట్టే లా చేసాడు ఆయన సినిమాలు ఆపిన సరే జగన్ రెడ్డిని ఎదరుకుని నిలబడ్డ మగాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు గారు జైలుకు పోయినప్పుడు ఎక్కడ ఉన్నారురా ఈ మొరిగే టీడీపీ నాయకులు ఇకనైనా మారండి లేకుంటే ప్రభుత్వం ఉండదు..

  • @TRaviKishore23
    @TRaviKishore23 10 дней назад +4

    cbn gaadi drama andi edi mottam.

  • @VinnakotaAnjaneyababu
    @VinnakotaAnjaneyababu 10 дней назад

    Tsmmareddy garu వెదవ.good question to Kiran. garu