JIO పతనం మొదలయ్యిందా?, Jio, Airtel, VI సెలవు తీసుకుంటాయా? | BSNL is Back | BSNL Case Study

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • JIO పతనం మొదలయ్యిందా?, Jio, Airtel, VI సెలవు తీసుకుంటాయా? | BSNL is Back | BSNL Case Study
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 628

  • @SrinivasAlampalli
    @SrinivasAlampalli Месяц назад +296

    Tata అంటే నే వక నమ్మకం. ఇక బీఎస్ఎన్ఎల్ కి మారి పోదాం .ప్రతి ఒక్కరూ బీఎస్ఎన్ఎల్ సపోర్ట్ చెయ్యండి దయసేసి

    • @user-fs6jv4td8z
      @user-fs6jv4td8z Месяц назад +2

      Signal Mari?

    • @chinnanagur8236
      @chinnanagur8236 Месяц назад +1

      Yes

    • @jogipeddirambabu5426
      @jogipeddirambabu5426 Месяц назад +2

      Maripodam BSNL ki mana prati rupaye desani ki prajalaki 10 rupayalu akkuvaina vadadam

    • @tharunkumararika6228
      @tharunkumararika6228 Месяц назад +1

      Yes but. Ma village lo BSNL signal's vakka point kuda radhu

    • @ThummalaKrishnanjaneyulu
      @ThummalaKrishnanjaneyulu Месяц назад

      ఓ టాటా అని గుడ్డలు చించుకోకండి టాటా డొకొమో ని ఎందుకు సరిగ్గా నిర్వహించలేదు..? ఐడియా టెలికాం ఒకప్పుడు ఎవరిది..? ఔట్ గోయింగ్ కే కాక ఇన్ కమింగ్ కూడ ఛార్జ్ చేసేవారూ అది ఐన తెలుసా...రిలయన్స్ CDMA మాములు మొబైల్ఫోన్ 2G లో క్లియర్ క్లారిటీ తో వాయిస్ కాల్స్ ఇచ్చరు అది అనిల్ అంబానీ ది బ్లాక్&వైట్ మొబైల్ఫోన్లలో వీడియోస్ ప్లే ఐనాయి R-WORLD అనే వారు.జింబాబ్వే లో 1GB $60 వుంది కొన్ని నెలల క్రితం పూర్తి గా తెలుసు కని మాట్లాడండి TELECOME COMPENY నడపటం అంత తేలిక కాదు బ్యాండ్ విత్ ని బట్టి డాట చార్జీలు వుంటాయి ముందు టెక్నాలజీ పూర్తి గా తెలుసు కొని ఏడవండి BSNL DOSN'T PROVIDE Volt mode. ఇప్పుడు డాట స్పీడ్ లేకుండ యూ.పి.ఐ. పేటెంట్ కూడ సరిగా అవ్వదు

  • @Swamyn-hv6nl
    @Swamyn-hv6nl Месяц назад +256

    టాటా గారికి భారత రత్న ఇవ్వాలి అనే ఉద్యమం ప్రారంబిద్దాం అన్న దాని కోసం సోషల్ మీడియాలో దుమ్ములేపుదాం....
    దయచేసి ప్రతి ఒక్కరూ తమతమ నియోజకవర్గం MLA లకూ ఫోన్ చేసి వర్షాకాలంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానం చేసేలా ఒత్తిడి తేద్దాం....
    ప్రతి ఒక్కరూ మీ MLA ఫోన్ నేంబర్ ఎలక్షన్ కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఉంటాయి Google చేస్తే వస్తుంది. వాళ్ళకు ఫోన్ చేసి చెప్పండి. అందరూ చేస్తే సాధ్యం అవుతుంది
    దీని కోసం మీలాంటి సోషల్ మీడియా influencer ముందుకు రావాలి. అన్న

    • @prudhvikatakam2373
      @prudhvikatakam2373 Месяц назад +3

      Nijm anna ❤

    • @jagadeeshp4347
      @jagadeeshp4347 Месяц назад +2

      Please please please please please support tata or bsnl

    • @shankarbava5374
      @shankarbava5374 Месяц назад

      number yela search cheyali brother

    • @sukumarpesala
      @sukumarpesala Месяц назад

      RATHAN TATA GARIKI. E PPUDAYANA. E VVALI. BARATHA RATNA❤❤

    • @ChalamPujari
      @ChalamPujari Месяц назад +1

      నేను కూడా మీతో పాటు వస్తా

  • @GaneshGandhamalla
    @GaneshGandhamalla Месяц назад +84

    ఎప్పుడూ భారతదేశ ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించే మన రతన్ టాటా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...❤❤❤🙏🙏 🙏 BSNL గొప్ప విజయం సాధించాలని కోరుకుందాం... జై భారత్... జయహో రతన్ టాటా జీ...❤❤🙏🙏🎉🎉🎉

  • @suri4urs
    @suri4urs Месяц назад +38

    Andhra Pradesh లో 2000 కొత్త టవర్స్ వేస్తున్నారు, ప్రస్తుతం ఉన్న 2g towers నీ 4g ki upgrade చేస్తున్నారు
    ఈ project లో నేను కూడా భాగమైనందుకు నేను happy

  • @krishnakrrish9680
    @krishnakrrish9680 Месяц назад +267

    తొక్కితే ఈ సారి Airtel Jio vi పాతాళానికి వెళ్ళిపోవాలి 🎉🎉🎉🎉❤❤❤❤

  • @snkreddy83
    @snkreddy83 Месяц назад +54

    Free గా ఏదీ రాదు... ఉచిత పథకాలు కూడా అంతే.. వాటి భారం మనపైనే పడుతుంది.

  • @sgamos2171
    @sgamos2171 Месяц назад +22

    ఒకప్పుడు అమ్మలా ఆదుకుంది
    నాన్నలా భరోసాను ఇచ్చింది. నేనున్నాను అని, మళ్ళి 5g తో ఒక వెలుగు వెలగాలి మొత్తం అన్ని company లు ముసుకొని కూర్చోవాలి.

    • @addankisingaracharyulu3847
      @addankisingaracharyulu3847 Месяц назад

      ప్రైవేట్ లేకపోతే కామ్రేడ్ ల ప్రభావంతో ఉద్యోగులు చెప్పడానికే కపటపు శో(సో)షలిజం ఆచరణకు
      సొంత లాభం కోసమే కరప్ట్ సేవలనందించే వర్గంగా తయారవుతారు.

  • @Visbanu
    @Visbanu Месяц назад +21

    BSNL ఇస్ గ్రేట్....కానీ అందులో పని చేసిన ప్రతి ఒక్క ఓద్యోగి ని కూడా ఇంటికి సగనింపాలి....ఉద్యోగి మారితే మళ్ళీ BSNL రారాజుగా ఉంటుంది

  • @ballubalaji9991
    @ballubalaji9991 Месяц назад +38

    టాటా గారు ముందుకోచ్చరు రీవిల్వెషన్ లేకుంటే ఇంత ట్రెండింగ్ ఉంటుంద ఓక గవర్నమెంట్ వ్యవస్థ ఐయ్యి ఇలా పతనం అవ్వడం అయనకు ఇష్టం లేక అయన ముందు కీ వచ్చడు మహోనుభవుడు The Great Indian Ratan Tata Garu 🌹🌹🌹🌹

  • @mudhir2094
    @mudhir2094 Месяц назад +71

    BSNL inka Inka paiki ravali.... Ee jio, Airtel, vi lu desani vadili povali💥

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 Месяц назад +9

    మరవలచింది ప్రజలు కాదు బీఎస్ఎన్ఎల్ employs నిర్లక్షం ప్రభుత్వ ఆస్తులు,కోల్పోతాం,a వావ్యస్త అయినా,adiministativ,మరియు employs ,vallu ప్రాథమిక విధులు పాటించాలి.

  • @user-fm9oq8ou6l
    @user-fm9oq8ou6l Месяц назад +5

    I like BSNL...
    I believe RATHAN TATA sir...
    నేను ఇప్పుడే BSNL network లోనికి మారుతున్నందుకు చాలా ఆనందంగా వుంది.

  • @KinneraRamulu-xr4zv
    @KinneraRamulu-xr4zv Месяц назад +25

    తప్పనిసరిగా bsnl రావాలి రాజు లాగా దేశాన్ని వేళలు రతన్ టాటా గారి మీద మాకు నమ్మకం ఉంది S

  • @user-ju6ez8rq8s
    @user-ju6ez8rq8s Месяц назад +64

    రతన్ టాటా ఆన్ ఫైర్ 🔥

  • @user-kl4bh7by8u
    @user-kl4bh7by8u Месяц назад +87

    2007 నుచి bsnl వాడుతున్నాను ఇప్పుడు కూడా బీఎస్ఎన్ఎల్

  • @kmallesh9992
    @kmallesh9992 Месяц назад +16

    బిఎస్ఎన్ఎల్ బ్రతికి ఉండడం మనకు గొప్ప అదృష్టం..

  • @bhaskarreddy3657
    @bhaskarreddy3657 Месяц назад +19

    Bsnl గురించి వీడియోస్ చాలామంది చేస్తున్నారు కానీ.. Groud లెవెల్ లో సిగ్నల్, టవర్స్, management ఇంకా చాలా setup చేయాల్సి ఉంది. అది పూర్తి చేస్తే చాలా మంది పోర్ట్ అవడానికి రెడీగా ఉన్నారు. Offical గా ఎలాంటి న్యూస్ రావటలేదు. ఏదో మనం మనం చెప్పుకొంటున్నాం.

  • @RajeshEditor01
    @RajeshEditor01 Месяц назад +59

    కామెంట్ చూసి అందరూ ఒక లైక్ చేసుకోండి ❤

  • @sivakolliyeluru3452
    @sivakolliyeluru3452 Месяц назад +5

    నేను కూడా BSNL కి మారిపోతా నా ఫ్యామిలీ అందరితో కూడా మారుస్తాను ఇది నిజం ✊

  • @rathodrathodhd8015
    @rathodrathodhd8015 Месяц назад +33

    మై సపోర్ట్ బీఎస్ఎన్ఎల్ జై హింద్

  • @shankaryadav99999
    @shankaryadav99999 Месяц назад +9

    🇮🇳🇮🇳 మిత్రమా నా దేశాన్ని నిన్ను ప్రేమిస్తాను అదే విధంగా నా దేశ

  • @commonman996
    @commonman996 Месяц назад +6

    నేను bsnl నుండి jio కి maaranu అప్పట్లో nenu bsnl nestam plan sim use chesanu dadapu 8years vadanu మళ్ళి ఇప్పుడు bsnl ki మారాలి yes నేను avakasavadini etu avakasam vunte atu maaripota jai bsnl

  • @user-mo6ys8zr6q
    @user-mo6ys8zr6q Месяц назад +8

    ❤❤❤❤❤
    మనలను తలతన్నే వాడు వస్తేనే అతనినుండి ఆధిక సరికొత్త మేదను అందిపుచ్చుకోగలం. అందుకే మనం ఆత్మస్థైర్యం తో ఎప్పుడూ పొగరుగానే ప్రవర్తించాలి. అప్పుడే సరికొత్త కష్ట నష్టాల అనుభవాలతో మన ఆత్మ రాటుదేలి ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యగలం.

  • @anandaraokaligiri5370
    @anandaraokaligiri5370 Месяц назад +58

    BSNL IS GOOD

  • @venu940
    @venu940 Месяц назад +87

    One like for bsnl
    Bsnl is very good friend for indian society

  • @jaihinduteluguchannel7841
    @jaihinduteluguchannel7841 Месяц назад +2

    నేను మొదటి నుంచి bsnl లో వాడే వాడ్ని తర్వాత పోటు పెట్టుకున్నాం తప్పకుండా బిఎస్ఎన్ఎల్ రావాలని కోరుకుంటున్నాను

  • @muralimohanmanchikanti1305
    @muralimohanmanchikanti1305 Месяц назад +35

    Yes we support BSNL and TATA

  • @TVR909
    @TVR909 Месяц назад +2

    BSNL ఉద్యోగస్తులు... అధికారులే కారణం......lattest higest tallent ఉన్న youth job లు లేక అల్లాడుతున్న తరుణం... ఇప్పుడు ఉండే అందరినీ dismiss చెయ్యటం correct..... కొత్త వాళ్ళను తీసుకోవడం correct.......

  • @user-kd4nn7tx6u
    @user-kd4nn7tx6u Месяц назад +2

    First time lo BSNL public ainavidhamgane prathi village lo first BSNL Tower నుండి సిగ్నల్ cell phones lo choopinchi అందరు BSNL లోకి రండి అనిపిలువగానే ventane prathi లో వరుసల్లో line లలో untaaru రండి prathi village lo ki vachi announced Cheyandi BSNL ku రండి

  • @vardhanraokk4790
    @vardhanraokk4790 Месяц назад +14

    ఇంతవరకు టాటాకంపెనీ నుండి ఏలాంటి ప్రకటన లేదు.

  • @gsivakumar219
    @gsivakumar219 Месяц назад +2

    pakka vastundhi nenu na 2 sims ni BSNL ki port chesta first na no BSNL network ne Airtel ki shift ayyanu

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 Месяц назад +9

    Wel come to (BSNL)
    భారత్ సంచార నిగమ్ లిమిటెడ్ 🇮🇳🇮🇳

  • @rajukolli4996
    @rajukolli4996 Месяц назад +10

    డౌన్పాలికి మన గవర్నమెంట్ పెద్దలే కారణం

  • @sivagalla4094
    @sivagalla4094 Месяц назад +2

    Last 4 words matharam masthu anipinchaee and it fact also
    I like it bro

  • @SuryaMantha
    @SuryaMantha Месяц назад +1

    ఏడాది పాటు ఫ్రీ గా ichhinappudu... ఒక్కడు కుడ ఇలాంటి video lu చేయలేదు.. గుండు boss చెప్పినట్లు... డబ్బులు ఎవరికి వూరికే raavu... First BSNL ni government company laga kaakunda... Responsible గా పని చెయ్యడం నేర్చు కోమని చెప్పు... అందరు automatically shift అవుతారు... 100₹ extra అయిన paravaledu... Kani naku service bagundali

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Месяц назад +1

    మోడీ గారు వచ్చిన తరువాత ఒక్కొక్క పబ్లిక్ sector companies కు మళ్ళీ జీవం పోస్తున్నారు.1.Bank's 2. దూరదర్శన్ 3. Post Office 4. Railways 5.HAL 6. Defence 7. Medicine ( జనారిక మెడికల్ Shops) 8. గోదావరి fertiliser (ఎరువుల కంపెనీ) అన్ని లాభాల బాటలో ప్రయాణం చేస్తున్నాయి 9. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ (BSNL)ఇలా ఒక్కొక్క కంపెనీని పబ్లిక్ ప్రైవేట్ పాటర్షిప్ (PPP) చేసి మూసివేసిన అన్ని కంపెనీలకు మోడీ గారు ప్రాణం పోయాలి.

  • @DBTECHTELUGUCHANNEL
    @DBTECHTELUGUCHANNEL Месяц назад +12

    అవినీతి పరురులను అరికడితే గవర్నమెంట్ సెక్టార్స్ ఎప్పుడు లాభాల్లో ఉంటాయి

  • @ThotanareshYadav
    @ThotanareshYadav Месяц назад +2

    బిఎస్ఎన్ఎల్ రవలి కావాలి రతన్ టాటా సపోర్ట్ చేయాలి 🎉

  • @manoharyadav9121
    @manoharyadav9121 Месяц назад +9

    JIO nundi nenu BSNL ❤ ki port chesukunna mari meeru friends

    • @NajaraiKatta-bn5vx
      @NajaraiKatta-bn5vx Месяц назад

      4g Baga vastunada bro

    • @manoharyadav9121
      @manoharyadav9121 Месяц назад

      @@NajaraiKatta-bn5vx Starting from August start aithayi bro

    • @manoharyadav9121
      @manoharyadav9121 Месяц назад

      @@NajaraiKatta-bn5vx Airtel , jio prices chala penchesaru So as of now BSNL ki port chesukunna Aug varaku 4g sevalu vachesthay

    • @battulasureshkumar9485
      @battulasureshkumar9485 Месяц назад +1

      Neenu airtel nunchi bsnl ki port chesukunna...network super ga..internet kuda fast ga undi

    • @lovelyrajujsr1031
      @lovelyrajujsr1031 Месяц назад

      ​@battul asureshkumar9485 avina ha bro

  • @EssEnnPee
    @EssEnnPee Месяц назад +5

    Iam a loyal customer of BSNL since last 10 years

  • @harikishandasari7869
    @harikishandasari7869 Месяц назад +12

    I WISH YOU BSNL SUCCESSFULL REENTRY ❤💐🌸🌺🌷🌹🙏🙏🙏

  • @giridhargangapuram4763
    @giridhargangapuram4763 Месяц назад +2

    Much useful video, our BSNL should again in the market and give good service to below poverty line citizens...!

  • @varun1019
    @varun1019 Месяц назад +24

    If need BSNL Port of BSNL

  • @harikishoreghkishore537
    @harikishoreghkishore537 Месяц назад +2

    ఈసారి BSNL మాత్రమే తప్పకుండా ముందుకు రావాలి

  • @prabhakarbulla3484
    @prabhakarbulla3484 Месяц назад +2

    టాటా జీ...మీటాటా ఐరన్ & స్టీల్ కంపెనీ జాగ్రత్త

  • @David-yg6kn
    @David-yg6kn Месяц назад +1

    బీ ఎస్ ఎన్ ఎల్ కి పోర్ట్ అవ్వాలి. దేశంలో జరిగే మోసాన్ని మనమే గ్రహించాలి. పోర్ట్ టు బీ యస్ ఎన్ ఎల్.

  • @balakishankolluri8806
    @balakishankolluri8806 Месяц назад +7

    Yes BSNL net work is best and reliable network. We support to BSNL and Ratan TATA❤

  • @Neyfddghhb
    @Neyfddghhb Месяц назад +11

    BSNL yentha mandhi use chedam anukontunaruu guy's 🤔

  • @narasimhulu.gadige9131
    @narasimhulu.gadige9131 Месяц назад

    నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను, మొదట నా నెంబర్ BSNL తరువాత JIO కు మారాను, మీరు చెప్పిన విధానం చాలా బాగుంది

  • @rakingkingking
    @rakingkingking Месяц назад +1

    మనల్ని మనం కాపాడుకోవాలి అంటే BSNL ను ముందు కాపాడాలి. BSNL తరువాత మనల్ని కాపాడుతుంది. సిగ్నల్ సరిగా లేకపోయినా, డేటా సరిగా రాకపోయినా కొన్నాళ్ళు ఓపిక పట్టండి, సంబంధిత అధికార్లకు తెలియపరచండి. ప్రజల గొంతుక లాంటి మన BSNL ను రక్షించండి. BSNL మనది, మనందరిది అని గుర్తుంచుకోండి. మన శ్రీ రతన్ టాటా గారికి భారత రత్న ఇవ్వాలి అని మనం గవర్నమెంట్ ని అభార్థిద్దాం.

  • @VamsiSiddavamsi
    @VamsiSiddavamsi Месяц назад +3

    ఇప్పటికీ అంతే, bsnl ఉద్యోగులు ఆఫీస్ వెళితే సమాధానం కూడా సరిగా చెప్పరు " వాళ్లకు టార్గెట్ ఏమీ ఉండదు. మా జీతం మాకు వచ్చేస్తుంది లే అని దీమా.

  • @GouseMd-zy9ku
    @GouseMd-zy9ku Месяц назад +2

    BSNL మళ్ళీ రావాలి.😊

  • @charan12351
    @charan12351 Месяц назад +14

    Ratan Tata gari taaluka ❤❤

  • @Mr.introvert7
    @Mr.introvert7 Месяц назад +4

    iam using BSNL fiber since 2 years without any problem with affordable price

  • @peeraiahjaida8138
    @peeraiahjaida8138 Месяц назад +1

    టాటా రావడం శుభ పరిణామం
    ప్రజలకు మేలు జరుగుతుంది 💐💐💐💐💐
    జై టాటా జై జై రతన్ సర్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    ఎంప్లాయిస్ కి టార్గెట్ పెట్టాలి
    🤝🤝🤝🤝

  • @podilatrinadh6203
    @podilatrinadh6203 Месяц назад +2

    Ratan tata they great man of India,,,🌹🌹🌹

  • @meesalakalyankumar3493
    @meesalakalyankumar3493 Месяц назад +5

    We want and we need BSNL BE INDIAN & BUY INDIA 🙏🇮🇳 JAI HIND

  • @chakravarthythiruvaipati9194
    @chakravarthythiruvaipati9194 Месяц назад +2

    BSNL మళ్ళీ రావాలి 👍❤

  • @Naraboina-wu6gu
    @Naraboina-wu6gu Месяц назад +10

    జై. ట ట. జై హిందూ 🚩🚩🚩🚩

    • @user-dd4kg5ec2o
      @user-dd4kg5ec2o Месяц назад +2

      Sanka nakinchindhi kuda hindu yeh Ambani hindu kadha government lo unnavallu hindu kadha 😂😂😂 adhi matter kadhu ikkada verey undhi government operation

  • @bonamchakradhar5230
    @bonamchakradhar5230 Месяц назад +1

    TATA vasthe BSNL partner ga 80% customers TATA vente untataru TATA ante prajalaku apaaramaina nammakam❤

  • @krkvibes
    @krkvibes Месяц назад +4

    Tata garu banl ni support chesthe prathi okkaru BSNL ke join autharu

  • @vipparthimohan1371
    @vipparthimohan1371 Месяц назад +2

    Yes 100% correct Jai bsnl Jai India TATA COMPANY KI CONGRATULATIONS

  • @KadharaBasha-me3xt
    @KadharaBasha-me3xt 14 дней назад

    బిఎస్ఎన్ఎల్ తరఫున మన రతన్ టాటా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్ రతన్ టాటా గారు బిఎస్ఎన్ఎల్ లో మెరుగులో పెట్టండి జై భారత్ మాత జై బిఎస్ఎన్ఎల్

  • @raviprem23chandu10
    @raviprem23chandu10 Месяц назад +1

    Network problem అనీ కొంతమంది BSNL కీ step తీసుకోవడం లేదు.

  • @praveengoud3404
    @praveengoud3404 Месяц назад +3

    TATA garu 🙏🙏🙏🙏🙏😍😍😍 India back bone sir miruu love you you sir 😢😢

  • @SathyaSai-jx1mg
    @SathyaSai-jx1mg Месяц назад +1

    టాటా అంటే నమ్మకం మోడీ ప్రభుత్వం దానికి మద్దతు ఇవ్వాలి జనాలు bsnl బాగా వాడాలి అప్పుడు ప్రభుత్వానికి ఆదాయం ఆదాయం మనకి మనకు మాత్రమే ఉపయోగిస్తారు అంటే ప్రజలకి ప్రభుత్వం పెట్టే ఖర్చులు

  • @KadharaBasha-me3xt
    @KadharaBasha-me3xt 14 дней назад

    మన బిఎస్ఎన్ఎల్ మన భారతదేశంలోనే 4g 5g అందియాలని కోరుతున్నాం జియో ఎయిర్టెల్ వోడాఫోన్ దీటుగా బిఎస్ఎన్ఎల్ లో మెరుగులోకి రావాలని కోరుతున్నాము జై భారత్ మాతాకీ జై జై బిఎస్ఎన్ఎల్

  • @shankarvadthya2033
    @shankarvadthya2033 Месяц назад +1

    Jai BSNL,Take BSNL.super video,do more video,and more inspirable quotation.

  • @user-kd4nn7tx6u
    @user-kd4nn7tx6u Месяц назад +2

    BSNL vaaru వెంటనే prathi village లోకి వచ్చి port in BSNL అని Announced on the timeline

  • @pailavasu658
    @pailavasu658 Месяц назад +5

    Pure information.meedhi❤

  • @Honesty9
    @Honesty9 Месяц назад +1

    I HAVE SEEN HOW BEST COMMUNICATION IS PROVIDED TO ARMY DURING 1971 WAR.
    LETS ALL MIGRATE TO TATA-BSNL.

  • @praveenbandi6563
    @praveenbandi6563 Месяц назад +1

    Private connection use chesi mumbai families ni brathikiche kante... thakkuva plans tho BSNL use chesi mana government ni save chesukovadam better..

  • @dhanunjayareddy5916
    @dhanunjayareddy5916 Месяц назад +5

    Yes, port to BSNL

  • @bksubbaiah4020
    @bksubbaiah4020 Месяц назад +1

    You have presented the matter logically and systematically all the best

  • @jagadishbabuvanarasa5540
    @jagadishbabuvanarasa5540 Месяц назад +2

    I have second sim as BSNL but price wise good in my area no signal problem. But still they didn't bring 5g services 😊

  • @zachariahrathnam6783
    @zachariahrathnam6783 Месяц назад +3

    Malla andaru BSNL ku marali please BSNL ni brathikinchi suport chedham.

  • @Itz_me_Ashok91
    @Itz_me_Ashok91 Месяц назад +2

    Think deep garu me videos chustunte Adds ekkuvaga vastunnai

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 Месяц назад +2

    Ok BSNL లే వుండాలి.

  • @santhoshreddy6015
    @santhoshreddy6015 Месяц назад +6

    Bye bye jio airtel. Port to BSNL❤

  • @Funstarchandu
    @Funstarchandu Месяц назад +1

    మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో 3,G నెట్‌వర్క్ ,4,G నెట్‌వర్క్ ఎఏ ఊరులలో పనిచేస్తుందో bsnl ఒక విడియో చెయ్యండి

  • @nirmalazad7122
    @nirmalazad7122 Месяц назад

    ముందు బీజేపీ నీ దేశం నుంచి తరిమి కొడితే ఇలాంటి ప్రైవేట్ కంపెనీ వచ్చేవి కావు 10 ఇయర్స్ మన దగ్గరా ఎంత దోచెరో అర్థం అయింది 😢😢

  • @simhadrisantoshkumar9326
    @simhadrisantoshkumar9326 Месяц назад +3

    Exlent,we Support BSNL and TATA

  • @Meesatyasfood
    @Meesatyasfood Месяц назад +1

    ఈ వీడియో నేను హిందీ లొ చూసా.. Same to same కాపీ కొట్టావు నువ్వు బ్రో..

  • @jayaprakash8111
    @jayaprakash8111 Месяц назад +1

    This is great (useful) and cmplt information boss..........and finally u gave in this last some life lessons compare to this story it's so great and remember lines abt our lifes

  • @rajurathode1443
    @rajurathode1443 Месяц назад +3

    Excellent Explain Bro just i Port to BSNL

  • @nemalikondabaswachary5071
    @nemalikondabaswachary5071 Месяц назад +1

    రతన్ టాటా గారికి నా సెల్యూట్

  • @rkartspaintingworks323
    @rkartspaintingworks323 Месяц назад +3

    Port to BSNL... support BSNL

  • @fayazsheik9197
    @fayazsheik9197 Месяц назад +1

    Last lo cheppina quotations superb

  • @krishnakumar-pp8ie
    @krishnakumar-pp8ie Месяц назад +3

    Miru entha chesina bsnl staff rude gane untaru 😂😂😂

  • @EsaGowrisankar-pm6dm
    @EsaGowrisankar-pm6dm Месяц назад

    Meru chepparu ani jio numchi BSNL ke maranu BSNL signil ravadamladu malli maradanike 90 days varaku maradanike avvadu anta malli jio new sim tesukovaladi vachinde BSNL ke ok dandam

  • @ramuluchanda7511
    @ramuluchanda7511 Месяц назад

    BSNL మునిగినందుకే JIO తేలింది. దాన్ని ముంచినదే దీన్ని తేల్చడాానికి.

  • @buddamanohar5445
    @buddamanohar5445 Месяц назад +4

    Bsnl👏👏👏👍👍👍👌👌👌

  • @anandandra0171
    @anandandra0171 Месяц назад +4

    Welcome to BSNL 🎉🎉🎉🎉❤

  • @user-py5zl7wz8u
    @user-py5zl7wz8u Месяц назад +4

    "Viruguta 'peruguta 'korake, peruguta Viruguta korake, count down start private sectors

  • @venkatreddy5517
    @venkatreddy5517 Месяц назад

    కరోనా సమయంలో కానీ ఇంకా ఇతర ఏ సమయంలో అయనా సరే రతన్ టాటా గారు ఇండియాకి దేవునితో సమానం

  • @Shika786
    @Shika786 Месяц назад +1

    మాకు కావాల్సింది ఇప్పుడు bsnl టాటా

  • @kothasriram3601
    @kothasriram3601 Месяц назад +4

    Think deep and BSNL fans here❤❤❤❤❤❤

  • @prashanth9232
    @prashanth9232 Месяц назад +2

    Yes we support BSNL and TATA Sir

  • @sureshbabu-yy3uq
    @sureshbabu-yy3uq Месяц назад +3

    BSNL employees attitude barinchalemu....

  • @laxminarsaiah118
    @laxminarsaiah118 Месяц назад +2

    సూపర్ 👌🏻👌🏻👌🏻👌🏻..... Good information 🙏🏻🙏🏻....