వ్రతకథ విన్నా, వీక్షించినా వినాయకుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది | Happy Vinayaka Chavithi

Поделиться
HTML-код
  • Опубликовано: 11 окт 2024
  • ఈరోజు వినాయక చవితి. విఘ్నాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడి పుట్టినరోజు. ఈరోజు నుంచే గణపతి నవరాత్రులు మొదలవుతాయి. ఇంట్లోనే కాదు వాడవాడలా వినాయకుడి ప్రతిమలను పెట్టి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తారు. మా ఇంట్లో కూడా వినాయకుడి ప్రతిమను పెట్టి పూజచేశాం. అలాగే ఇవ్వాళ వినాయకుడి ముందు భక్తితో వినాయక వ్రతకథ చదువుతాం. నేను కూడా వ్రతకథ చదివాను.భక్తిశ్రద్దలతో చదివాను. చూడండి. అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు
    #jaiganesh
    #ganapati
    #ganapatibappamorya
    #vinayakachavithi
    #vinayaka
    #ganesh
    #ganeshchaturthi
    #happyvinayakachavithi
    #myhousevinayaka
    #vinayakapooja
    #vratakatha
    #sahityatv

Комментарии • 10

  • @MrPavanmd
    @MrPavanmd Месяц назад +1

    Jai Ganesha

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 29 дней назад +1

    జై గణేశా

  • @jagiletiramu3537
    @jagiletiramu3537 29 дней назад +1

    శుభ శుభోదయం బామ్మర్ది. పూజ బాగా చేసారు. గణేశ వ్రత కథ కూడా క్లుప్తంగా వివరించారు. వినాయకుడి అలంకారం చాలా బావుంది. మీ అందరికీ గణేశుని‌ శుభాశీస్దులు సదా ఉంటాయి.

    • @SAHITYATV
      @SAHITYATV  29 дней назад

      చాలా సంతోషం బావా. ధన్యవాదాలు

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy Месяц назад +1

    బావ కథ బాగా చెప్పారు శుభం భూయాత్

    • @SAHITYATV
      @SAHITYATV  Месяц назад

      ధన్యవాదాలు బావా

  • @MrPavanmd
    @MrPavanmd Месяц назад +1

    Very nice

  • @NasaniVeeraswamy
    @NasaniVeeraswamy Месяц назад +1

    బావగారు నాకు మైక్ ఇస్తా అన్నావు

  • @manaintipantanizamabadlo3165
    @manaintipantanizamabadlo3165 24 дня назад +1

    Puttina roju shubakanshyalu anna😊🎂🤗