My Interview with Iron Leg Sastry Son Prasad | Last Days of Iron Leg Sastri | Sumantv Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024

Комментарии • 606

  • @ananthcharyulu6659
    @ananthcharyulu6659 2 года назад +5

    ఎంత చక్కగా మాట్లాడారు ప్రసాద్ గారు సూపర్ మీ సమయస్ఫూర్తికి హాట్సాఫ్ ఎవరి మనసు నొప్పించక మా టైం బాగాలేదు అని ఒక్క మాటలో ఎంత చక్కగా చెప్పారు. నిజానికి నాన్నగారికి ఆ పరిస్థితి తెచ్చింది ఎవరు? అవసరానికి వాడుకున్నారు. అవసరం తీరింది అంతేగా సినీ పరిశ్రమ లో ఇంత క్రూరంగా ఉంటారా? ఏది ఏమైనా ఆయన మనసు నొప్పించారు. ఆయన మనసు చాలా దెబ్బతిన్నది అదే కారణం

  • @sankarg4546
    @sankarg4546 3 года назад +122

    మీ ధైర్యం చాలా గొప్పది. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరగాలి. మి మాటల్లో నిజాయితీ వుంది.

  • @chancan1186
    @chancan1186 3 года назад +316

    చాలా మంచి పరిణితి తో మాట్లాడుతున్నారు ప్రసాద్ గారు......మీకు నా హృయపూర్వక అభినందనలు.....మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ప్రసాద్ గారు.....😊☺️

  • @checkfurniture
    @checkfurniture 3 года назад +80

    ప్రసాద్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను 🙏

  • @subashpamera5316
    @subashpamera5316 2 года назад +40

    Thank you HERO SAMPURNESH BABU for helping this family. 👏

  • @suribabuvalluru3897
    @suribabuvalluru3897 3 года назад +298

    ఆయన 1993లో నాకు మందపల్లి దేవాలయం దగ్గర కలసినారు మేము నలుగురం ఆయన కలసి టీ త్రగాము. నాతో చాలా సరదాగా మాట్లాడారు.మంచి మనిషి

    • @bnani9072
      @bnani9072 2 года назад +6

      Wow

    • @allinonecreations8280
      @allinonecreations8280 2 года назад

      ruclips.net/video/5ApjVRVCh0s/видео.html

    • @allinonecreations8280
      @allinonecreations8280 2 года назад

      pls subscribe

    • @tenglisuryanarayananarayan7334
      @tenglisuryanarayananarayan7334 2 года назад +2

      Machi comedy combo with Brahmi

    • @smr3284
      @smr3284 2 года назад +4

      ఎలా అనిపించింది నాన్న ని అలా చూసి... ఎం question అండి ఇదీ... మీరు professional అయ్యి ఉండి ఇదేం ప్రశ్న.. హా.. నాకు చాలా మంచిగా అనిపించింది అంటారా ఆయన?? అది ఒక week movement యవరికి ఐనా కూడా.. console చేయాల్సింది పోయి.. కూపి లాగేను చూడండి అని అన్నట్లు ఉంది.. emotions నీ respect చేయాలి...

  • @karanamdeepak64
    @karanamdeepak64 3 года назад +43

    What a maturity…..He is peaceful giving answers…..

  • @rahimanbrk
    @rahimanbrk 2 года назад +40

    ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక.
    ఆయన వీడియోస్ చూస్తూ ఇప్పటికి కూడా మేము చాలా నవ్వుకుంటున్నాము

    • @ramkumarm.v1187
      @ramkumarm.v1187 2 года назад

      Brahmanandam garu ఏమీ సహాయం చేయలేదని బాధ వేసింది

  • @nandhuvoice6370
    @nandhuvoice6370 3 года назад +14

    Intha padhathiha matladina person ni nenu idhey first time chusthunanu....stay blessed sir 🤗👍🙏

  • @m.r.prasad
    @m.r.prasad 3 года назад +77

    ఫలాని కళాకారుడు ఆఖరి దశలో దుర్భరంగా జీవించాడు అని చనిపోయిన తరువాత దండలేసి వీడియోలు పెట్టడం కాదు. బతికిఉన్నప్పుడు సాయం చెయ్యాలి.

  • @intexintex1
    @intexintex1 8 месяцев назад +1

    His talk and patience shows he has gone through tough time.. hope he succeeds in his life's endeavors..

  • @mukundarreddy1399
    @mukundarreddy1399 3 года назад +26

    Super ప్రసాద్ గారు మిమల్ని చూసి చాలామంది నేర్చుకోవాలి ఇండస్ట్రీ లో

  • @anoopkr508
    @anoopkr508 3 года назад +18

    Sampoornesh babu garu silent ga chalamandhi ki help chesaranamata. Super Meru. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Hats off to one of the great comedian of my childhood. And brother, feel so sorry for your situation when you're dad passed away. All the best andi

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 2 года назад +43

    ఆయన ప్రతి తెలుగు వారి నవ్వుల్లో బ్రతికే ఉన్నారు...🙏🙏🙏🙏

  • @naidupainting
    @naidupainting 3 года назад +42

    మానవత్వం లేని మనుషుల్లో మధ్య ఉండక పోవడమే మంచిది ఆయన ఆత్మ శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న

  • @ravikommu7870
    @ravikommu7870 3 года назад +46

    బాధకరమైన విషయం మీకు చాలా భవిషత్తు ఉంది కసి తో ఎదగాలి మీ ఎదుగుదల యే కొందరికి సమాధానం శుభా కాంక్షలు

  • @yashwantkumar2216
    @yashwantkumar2216 2 года назад +52

    మంచి పనులు చేయడానికి సంపూర్ణేష్ బాబు ఎల్లప్పుడూ ముందు ఉంటాడు

  • @venkateshperam6213
    @venkateshperam6213 2 года назад +3

    ప్రసాద్ గారు చాలా చక్కగా మాట్లాడారు మీరు మీకు మంచి భవిష్యత్ ఉండాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha 3 года назад +125

    గెస్ట్ కి విలువ ఇవ్వండి.....
    చెప్పేది వినండి

  • @msr105
    @msr105 3 года назад +38

    Bramhanandam lanti vallu ilanti co-artist la ki help cheste baguntundi. Barmhanandam & Iron Leg Sastry ladi super hit combination. But screen sharing tone aagi pokunda Life lo support sharing cheste baguntundi

    • @rcv3208
      @rcv3208 3 года назад +5

      He will never help anybody

  • @attiketisrinivassrinivas814
    @attiketisrinivassrinivas814 3 года назад +128

    అన్నా కుక్కలు ఎన్ని మొరిగిన ఏనుగు భయపడదు చాలా బాధగా ఉంది నాన్నగారికి నా శ్రద్ధాంజలి

  • @ChoudaryMURALIPRASAD
    @ChoudaryMURALIPRASAD 2 года назад +12

    నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆయన్ని రిక్వెస్ట్ చేసి మా ఇంటికి తీసుకోచ్చాను.అప్పటికే ఆయన ఫైనాన్షియల్ గా బాగులేరు.చూసి కూడా ఏమీ అనలేక పోయాను. మా పరిస్థితి కూడా అంతంత మాత్రమే

  • @lifecycle2104
    @lifecycle2104 3 года назад +51

    పెళ్లిపుస్తకం సినిమా లో **శ్రీరస్తు.... శుభమస్తు..... అనే పాటలో మంత్రములు చదువుతూ పెళ్లి మండపం లో కనిపిస్తారు...... మంచి శరీరం / అమాయక మైన నవ్వు... 🙏🙏

    • @ammamamata4658
      @ammamamata4658 3 года назад

      ruclips.net/video/SEB9SojN_Os/видео.html

  • @thek.e.a.vclinic1449
    @thek.e.a.vclinic1449 3 года назад +101

    మానవత్వం కళారంగంవారిలో కూడా ఎంతలా దిగజారి పోయిందా శాస్త్రి గారి కుమారుని మాటల్లో అర్థమౌతుంది

  • @sarathsatyadevchandaluri690
    @sarathsatyadevchandaluri690 3 года назад +48

    Amazing fact enti ante Sampoornesh Babu help cheyatam. He is not even in industry when Sastry gaaru is acting but yet he helped his son. Very great and real hero Sampu 🙏🙏🙏

  • @SUNILKUMAR-sh7gv
    @SUNILKUMAR-sh7gv 3 года назад +34

    This is brutal reality of cinema actors life. Very sad. Son is very honest from his heart. I wish him success n good luck in his life. Om namahsivaya

    • @allinonecreations8280
      @allinonecreations8280 2 года назад

      ruclips.net/video/5ApjVRVCh0s/видео.html

    • @jagadeeshkumarreddy8705
      @jagadeeshkumarreddy8705 2 года назад +1

      This is brutal reality of cinema actors. Very sad nd heart touching incident..son is very honest from his heart.. I wish him good success nd good luck in his life...

  • @sateeshchandra9799
    @sateeshchandra9799 2 года назад +4

    Iron leg sastry garu 🙏
    Suman tv 🙏
    అలాగే మా సంపూ అన్నా 👍

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 2 года назад

    ఈశ్వరుడి లీల .....ఇలా అయ్యుంటే...అలా జరిగింటే అలా చేసి జాగ్రత్త పడక ఉంటే...*.would have been* but కాలం‌...తన పని తను చేసుకు పోతుంది...కర్మ‌ అనుభవించాలి....meeru chala బాగా మాట్లాడుతున్నారు...so be thank full to kadambari...& others who helped u ..in such worst times.....god may save ,& brighten ur children's lives....

  • @djjohnabhinai2830
    @djjohnabhinai2830 3 года назад +7

    One of my favourite comedian. Chala amayaka manusu sir dhi.

  • @nani784
    @nani784 3 года назад +8

    Sampoornesh Babu Garu meeku paadabhivandanam 🙏🏻🙏🏻

  • @venkatrao5731
    @venkatrao5731 3 года назад +42

    whenever I am depressed etc Even today I enjoy Sastri Ji's comedy for relaxation. Lots of stupid people are doused in a superstitious mindset about this good funny actor but for comedy lovers, he is a legend & in the hat of comedy he is a permanent feather.

  • @sridharbabu9018
    @sridharbabu9018 2 года назад +11

    In 2004 I got one Auto at Jubilee Hills check post to go to road number 72 , in that auto Sastri garu is there, he has given his visiting card to me, memorable movement for me

    • @davidalexsebastiank6250
      @davidalexsebastiank6250 2 года назад +1

      And in 2005 or 2006 Shastri garu left Hyderabad and went back to his hometown Tadepalligudem

  • @pastordavidraj7655
    @pastordavidraj7655 2 года назад +2

    ఐరన్ లెగ్ శాస్త్రి గారిని కోవెలకుంట్ల లో చూసాను నేను దగ్గర ఉండి ఆటో ఎక్కించాను బస్టాండ్ కి వెళ్లాలి అంటే అయన చనిపోయరని తెలిసి చాలా బాధపడ్డాను దేవుడు మిమ్మును ఆదరించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @mangalaravikumar4471
    @mangalaravikumar4471 3 года назад +29

    Telugu industry lo ilanti varaki pention ivvande sir .
    Every Hero contribute to some of amount.

    • @bhanuprasad8256
      @bhanuprasad8256 3 года назад +3

      Thats a good idea. But which person, sect or section of this industry is bothered about such members of industry. Very unfortunate indeed

  • @ravikumarayapilla8750
    @ravikumarayapilla8750 2 года назад

    prasad garu mee matalu vintunte inka vinala ipunchela unnayi.meeku anta manchi jaragalani aa bhagavantudini prardhistunna sir

  • @srikanth6836
    @srikanth6836 3 года назад +19

    I liked this video only for SASTHRI GARU 🙏🏻

  • @yedlakhageswararao9991
    @yedlakhageswararao9991 2 года назад +8

    సంపు అన్న నువ్వు రియల్ హీరో అన్న🙏

  • @poolgameplay6979
    @poolgameplay6979 2 года назад +2

    Nenu na life lo first time chusina celebrity vishwanath sastry garu in rajamundry pushkaralu ❤️

  • @japref4939
    @japref4939 2 года назад +7

    🙏🙏🙏🙏, sorry to hear my brother, I am with you on this! I pray god to give happy life 😢

  • @srinivasb5289
    @srinivasb5289 3 года назад +27

    చిన్న యాక్టర్ సంపూ అన్న హెల్ప్ చేసాడు ,మరి పెద్ద స్టార్స్ మిగతా వాళ్ళకి ఏమైంది... పోతే పోనీ అనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు

  • @rajeshwarrangu9031
    @rajeshwarrangu9031 3 года назад +21

    Kadambari. Kiran garu sampurnesh babu. Garu. Goppaga aalochincharu

  • @pavan2209
    @pavan2209 3 года назад +35

    ఈ అబ్బాయి వాయిస్ బాగుంది డబ్బింగ్ కి పనికి వస్తుంది

  • @sreenivasulur2194
    @sreenivasulur2194 3 года назад +3

    ప్రసాద్ గారు చెప్పింది అక్షరాల నిజం.
    ఎందుకంటే నేను 2006 లో నిడదవోలు పక్కనే శంకరాపురం అనే గ్రామంలో తెలుగు పండిట్ టీచర్ శిక్షణాకళాశాలలో నేను చదువుతున్నాను.ఆసయంలో నిడదవోలు స్టేషన్ దగ్గర నేను ఒక సారి మిత్రులతో అలా వెళ్ళినప్పుడు చూశాను.

  • @Bk-ss4oo
    @Bk-ss4oo 3 года назад +330

    ఒరే యాంకర్ గా ముందు ఆయన మాట్లాడేది విని సావు. మధ్యలో దూరద్దు.

    • @srikanthchinni4334
      @srikanthchinni4334 3 года назад +4

      Yes

    • @deeppinku
      @deeppinku 3 года назад +9

      exactly ayana edo flow lo chepthunte madhyalo veedi silly doubts worst anchor

    • @sarithavanaparthi3923
      @sarithavanaparthi3923 3 года назад

      ruclips.net/video/WGli7gaDsm0/видео.html

    • @ranijhansi7721
      @ranijhansi7721 3 года назад +1

      Suman TV lo anchors alaaney matalaadutaaru ..Jaya kuda alaaney ekkuvaga matalaadu tunde ..

    • @Teledhu_adagodhu
      @Teledhu_adagodhu 3 года назад +3

      Vini saavu 😂😂😂😂😂

  • @MrKakuga
    @MrKakuga 3 года назад +13

    Childhood when im in school days ironleg sastry going by rickshaw at my school....great actor

  • @ganti6773
    @ganti6773 3 года назад +12

    నిజానికి, సినీ రంగాల్లో వివిధ పాత్రల్లో నటించిన చిన్నా పెద్దా వారి వారి చివరి దశలో చాలా బాధాకరం. సినీ రంగంలో ఒక ఇండస్ట్రీ type గా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరినీ అంతిమ దశవరకు ఒక గౌరవంగా చేసిన ఆలోచనా విధానం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాను. కులగజ్జి ని ఒక పక్కన పెట్టి, కళా రంగము లో అందరూ ఒక్కరే అని చరిత్రలోనే చెప్పుకోవాలి.

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 2 года назад +3

    శాస్త్రి గారు బ్రాహ్మణ లు , కమ్మ లేక కాపుఅయితేబాగాసొమ్ములు ఇచ్చి మంచిసినీమాలుతీసేవారు,ఈరెండుజాతులలోపనికిరానివాడైనాకనీసం50లక్షలుప్రతీసినీమాకిఇచ్చిఅందలంఎక్కించేవాళ్ళు

  • @vijayshrivatsa
    @vijayshrivatsa 2 года назад +2

    ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ గుండె బరువుగా ఉంది.

  • @sarswathiamma1260
    @sarswathiamma1260 3 года назад +11

    ఇరుగపొరుగు వారు ఏ ఒక్కరూ సాయం చేయ లేదని.బాధ పడకండి. మీరు అలా చేయవద్దు.మాధవ,మానవ సేవ అవకాశం మేరకు.చేయండి

  • @sans777M
    @sans777M 3 года назад +21

    RIP VISWANATH SASTRI GARU. prasad bro meeru chesina short film long back choose.. Please continue bro

  • @erravellykanakasena8915
    @erravellykanakasena8915 3 года назад +7

    Really pain full story about sarthry garu...so sad..that's what I feel film industry good for very few artists.....

  • @radhakrishna-dp5zh
    @radhakrishna-dp5zh 3 года назад +8

    Sampu, you are great.

  • @psamueldevaratnam5431
    @psamueldevaratnam5431 3 года назад +2

    Very sad story very good comedian. Naaku Iron leg Sastry gari comedy ante chala ishtam

  • @simhadribuddala1974
    @simhadribuddala1974 2 года назад +2

    Don't worry annayya, Cenema unnantha varaku Mee nanna garu bhrathike untaru 🙏

  • @krishnamurthy7959
    @krishnamurthy7959 3 года назад +87

    Never Born again such a Legendary Director like E.V.V... 🙏

    • @allinonecreations8280
      @allinonecreations8280 2 года назад

      ruclips.net/video/5ApjVRVCh0s/видео.html

    • @lier4190
      @lier4190 2 года назад +1

      Yeh thats truth

    • @naveenkumarsr7847
      @naveenkumarsr7847 2 года назад +1

      Vere cherecters kuda icchundalsindhi okkete charecter valla sastri life spoil ayyindhi.

  • @gaddamsridharpatel2471
    @gaddamsridharpatel2471 2 года назад

    ఆయన ఆత్మకు శాంతి కలగాలని,
    మీ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ఆశిస్తున్నాను.🙏🙏🙏

  • @vanikocharlakota3412
    @vanikocharlakota3412 3 года назад +18

    Nenu rajahmundry lone chusaanu..eppatiki marchipolenu.MAA Akka vallintiki vachi bayata gattu meedha kurchuni money adugaru. I was shocked by seeing in that condition. I gave money.
    At that time where is his family. I can't understand.

  • @VijayKumar-hm8ij
    @VijayKumar-hm8ij 3 года назад +151

    చాలా బాధాకరమైన విషయం బ్రాహ్మణలకు ఇలా ఎందుకు జరుగుతోందో అర్ధం కాదు దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి 🙏😊

    • @reddysrinivas700
      @reddysrinivas700 3 года назад +13

      Ante brahmins Anta uttamulani mee abhiprayama?

    • @elitegamer2486
      @elitegamer2486 3 года назад +5

      @@reddysrinivas700 రెడ్డి అంత kadu

    • @reddysrinivas700
      @reddysrinivas700 3 года назад +3

      @@elitegamer2486 I am not critising yar just I asked d question to the concerned
      Wt is your problem

    • @thaliyakulaurmila6195
      @thaliyakulaurmila6195 3 года назад +1

      Nijam anna

    • @sarathkumar-ei8xe
      @sarathkumar-ei8xe 3 года назад

      Ippudu valla laga yevaru leru vro

  • @maheshwarreddyk1250
    @maheshwarreddyk1250 3 года назад +25

    ఐరన్ లెగ్ శాస్త్రి గారు తెలుగు సినీ పరిశ్రమలో ఒక మంచి కామెడీ యాక్టర్.ఆయన ఎప్పటికీ ప్రత్యేక గుర్తింపు పొందిన వారు

  • @rajshekarreddy5275
    @rajshekarreddy5275 2 года назад +2

    I have travelled with sir from vijaywada to Hyderabad 1999 December 31

  • @hanumanthraos4969
    @hanumanthraos4969 3 года назад +6

    I like this interview only for sastri garu
    Godbless u all

  • @giri__lucky
    @giri__lucky 3 года назад +12

    Sampu keka❤️🔥🔥🔥

  • @funguy5676
    @funguy5676 3 года назад +16

    Sampurneesh babu ni andharu egathali, helena, avamanam chestharu kani athanu manasu manchidhi

  • @krishnamohan7801
    @krishnamohan7801 2 года назад

    Sastry garu amayakulu & genuine person andi. Badluck Telugu industry

  • @infosamraj
    @infosamraj 2 года назад +2

    సంపూర్ణేష్ బాబు పేరువినగానే గూస్ బంప్స్ వచ్చాయి నాకు... యూఆర్ గ్రేట్ సంపూ....

  • @dup4247
    @dup4247 3 года назад +11

    జరిగేది ఒకటి మనం అనుకొనేది ఇంకొక్కటి అందుకే కళ్ళతో చూసినది ఒకటికి రెండుసార్లు ఏమైనది తెలుసుకొని మాట్లాడాలి..

  • @pdamodarreddy0720
    @pdamodarreddy0720 3 года назад +19

    Sastri garu is a good actor, cini field lo Success unna person ki ekkuva importance istaru.

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 года назад

      Yes

    • @ramkiramki8453
      @ramkiramki8453 2 года назад

      Not only cine field, any field is like that. Every bugger talks about film industry without knowing how it works.

  • @manu-eb1uv
    @manu-eb1uv 3 года назад +25

    So sad I love iron leg shastri 😭 Rip sir 💐

  • @madhuyt8967
    @madhuyt8967 3 года назад +10

    Very true he doesn’t even have money… I personally saw him at Vijaywada when Me and my family is going to tirupathi we have a halt at vijaywada railway station as my other extended families are joking to tirupathi from there. We went to some hotel that’s within the Vijaywada railway station itself there I saw him asking for food to the hotel owner, I took a pic with him and my parents had paid money for his food on that day. That’s when we realized how bad it was for those celebrities on those days.
    These days ppl are saving those days they Cudnt !! 🙏🙏

    • @manoharreddy8760
      @manoharreddy8760 3 года назад

      Kudos to your parents for helping him 🙏

    • @daftfunk
      @daftfunk 2 года назад

      Thats so heartbreaking to hear. In which year is this happened!

  • @akr123
    @akr123 3 года назад +10

    RIP Viswanath Sastry garu.
    God bless you Prasad garu.

  • @punnasantosh88
    @punnasantosh88 3 года назад +11

    Sampoo is great human being

  • @rajputrotikendra
    @rajputrotikendra 2 года назад +1

    I met *Iron leg shashtri* Telugu movie commedian at bank street, abids, Hyderabad
    I was walking with vasu dev singh ( my cousin) on that day. As soon as we foundi *ron leg shashtri* was also walking, we spoken with him.
    He asked some food & money

  • @pspk70
    @pspk70 Год назад +1

    Very sad how people treated him, just because of his screen image ! Shameful part is even own relatives not inviting him to functions or events !! But he will be remembered always for the entertainment he provided. Om Shanti to the gentle Giant. 🙏

  • @Jay-vh3gx
    @Jay-vh3gx 2 года назад

    Sashthri garu abbai chala honest ga matladaru

  • @soundarya8984
    @soundarya8984 3 года назад +9

    I saw Sastry garu selling some religious books on a small stand in one town Vijayawada. That was in 2000

  • @KRK6110
    @KRK6110 3 года назад +24

    Iron leg sastri gari comedy chala baguntadi

  • @Arkesh6958
    @Arkesh6958 3 года назад +19

    Supper actor but sad..iron leg is only movie name .but he is golden leg.in movies ..super timing acting 🙏🙏🙏

    • @nagesvvaretrao5832
      @nagesvvaretrao5832 3 года назад +1

      You will be remembered in film industry because of your

    • @nagesvvaretrao5832
      @nagesvvaretrao5832 3 года назад

      Your father blesses you from above. Stand on your goal.

  • @bhavyageethika4560
    @bhavyageethika4560 6 месяцев назад +1

    Behalf of the entire Telugu community I am very sorry dear Prasad garu for your Father’s loss and for branding him with that name (which he dedicatedly took it up in his stride) and for the superstitious beliefs TELUGU people around carried - this seems like a very backward society treatment. We will all grow and may Viswanath Sastry garu’s soul rest in peace and happiness. I wish you peace. We are with you. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 thank you to the host who made time and space to speak about him . Thank you to sumanTV. You are such a gentleman.

  • @nareshthallapelli6437
    @nareshthallapelli6437 Год назад +3

    Great shastri garu miss you sir

  • @madhushorts8610
    @madhushorts8610 3 года назад +28

    Very very nice acting perfect person, rip Sastry garu🙏🙏🙏🙏🙏

  • @Akruparao82
    @Akruparao82 3 года назад +6

    @Prasad, please try in cinema industry with Jr. Golden Sastri, instead of Jr. Iron Sastri. That way people might start considering you with positive thoughts.

  • @tenglisuryanarayananarayan7334
    @tenglisuryanarayananarayan7334 2 года назад

    Suman keep it up always with you are efforts up bringing the senior artists

  • @AbdulSamad-lw5yi
    @AbdulSamad-lw5yi 2 года назад +1

    Oka sari meetho matladalani undhi

  • @shaikjillu6716
    @shaikjillu6716 3 года назад +6

    I have seen him in his election rally in my childhood

  • @Removehandle
    @Removehandle 2 года назад +5

    ఒకప్పుడు బ్రహ్మానందం చాలా ఎగతాళి చేసేవడంట శాస్ర్తి గారిని

    • @chsubbuchsubbu9897
      @chsubbuchsubbu9897 2 года назад

      బ్రహ్మానందం. ఓర్వలేక పొయ్యాడేమొ

    • @madinindia7997
      @madinindia7997 2 года назад

      బ్రహ్మానందం ఇవ్వచ్చుగా కొంత అమౌంట్ .... కనీసం 10 లక్షలు ... ఆ వడ్డీ తో .... పిల్లలు ,బ్రతుకు తారు కదా....

  • @doragollarajuyadav3987
    @doragollarajuyadav3987 2 года назад +2

    Reyally reyal hero

  • @SB-zf6wc
    @SB-zf6wc 2 года назад +1

    I feel like e anchor sir adigey konni chettha questions ki future lo chikkulo padatharu anipisthumdi naku.

  • @manikantasree7971
    @manikantasree7971 3 года назад +6

    Anchor boss NV anchoring basics nerchukoo ..my childhood I saw iron leg sir in tadepalligudem he used rickshaw mostly traveling

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 3 года назад +5

    Super son God bless you

  • @sunkaraanji
    @sunkaraanji 3 года назад +10

    Very very good acting Sastry Garu 🙏🙏🙏🙏🙏🙏

  • @funguy5676
    @funguy5676 3 года назад +33

    Anchor Rohit try to learn decent respectful words while u interview other person. White fair and handsome ga unte saripothundhi anukuntunavuu,

    • @Hunter....toiooo
      @Hunter....toiooo 3 года назад +2

      Handsome yavadu

    • @funguy5676
      @funguy5676 3 года назад +3

      @@Hunter....toiooo Rohit anukuntunadu Hansome unna anni

  • @gnaniboss1564
    @gnaniboss1564 2 года назад

    Mee nanna gaarini vaadukunna ee cinema industry ee help cheyyakapovadam chala duradrustakaram

  • @swamysrihari5547
    @swamysrihari5547 3 года назад +7

    😭😭😭 అయ్యా అన్ని వున్నాయి
    సౌండ్ వాయిస్ బ్యాడ్

  • @gurusoda5961
    @gurusoda5961 3 года назад +5

    Small hero sampoorensh babu nu chusi nerchukondi cinema industry vallu

  • @sanjeevapampana4535
    @sanjeevapampana4535 3 года назад +9

    Very sad,what the cine industry has done to an artist who acted with all the major so called CELEBRITIES in the film industry in about 250 films.They must feel ashamed .

  • @dhanaraju863
    @dhanaraju863 2 года назад +2

    శాస్త్రి గారిని ఆ రోజు 108 వాహనం లో mother vanneni హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అక్కడే ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. చాలా మంచివారు ...

  • @mallikarjunarao6635
    @mallikarjunarao6635 2 года назад +3

    Tollywood sanka naki povali ani korukuntunna🙏🙏🙏🙏

  • @rakeshdarnasi6328
    @rakeshdarnasi6328 2 года назад

    Sampoornesh anna, nuv chala great

  • @uppalarohitraj2678
    @uppalarohitraj2678 3 года назад +10

    Hi prasad, this rohit(anil and dathu) friend.

  • @bajibabu9296
    @bajibabu9296 2 года назад

    Ayana matalu chaala baavuntaayi, mukyanga annayya nenochesaa