ఇది మామ్మగారు పాడేవాళ్ళు. చాలా సంతోషంగా ఉంది.కోటి ధన్యవాదాలు మీకు .హారతివ్వారే హరిరనికిపుడు అనే పాటుకూడా పాడేవారు మా అమ్మగారు దయచేసి ఆ పాట కూడా నేర్పించగలరు
నమస్కారం అమ్మ, సంగీతం రాని వాళ్లకు కూడా సులువుగా నేర్చుకొనే విధంగా నేర్పిస్తున్నారు మీరు, ప్రతిఒక్క గృహిణి తమ గృహంలో తమ పూజమందిరం లో పాడుకోవడమే మహాభాగ్యం గా మా అదృష్టం గా భావిస్తున్నాను, అందుకు మీరే కారణం, నా హృదయపూర్వకముగా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను అమ్మ 🙏🙏💐💐
Excellent amma. Your speech is as attractive as your singing. Chaala chaala baaga explain chesaru and padaru. You are truly blessed by Varalakshmi devi and Saraswati devi themselves
ఓమ్ శ్రీ మాత్రే నమః, అమ్మా నమస్కారంA,మీ సంగీత సాధనాంజలి ప్రోగ్రాం చాలా బాగుంది.అయితే మాకు ఎప్పటినుంచో కనకధారా స్తోత్రం,శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చుకోవాలని ఉంది ,కావున మీకు అవకాశం ఉంటే నేర్పించ గలరు Please,ధన్యవాదములు
Nise madam
😂😢
ఇది మామ్మగారు పాడేవాళ్ళు. చాలా సంతోషంగా ఉంది.కోటి ధన్యవాదాలు మీకు .హారతివ్వారే హరిరనికిపుడు అనే పాటుకూడా పాడేవారు మా అమ్మగారు దయచేసి ఆ పాట కూడా నేర్పించగలరు
నమస్కారం అమ్మ, సంగీతం రాని వాళ్లకు కూడా సులువుగా నేర్చుకొనే విధంగా నేర్పిస్తున్నారు మీరు, ప్రతిఒక్క గృహిణి తమ గృహంలో తమ పూజమందిరం లో పాడుకోవడమే మహాభాగ్యం గా మా అదృష్టం గా భావిస్తున్నాను, అందుకు మీరే కారణం, నా హృదయపూర్వకముగా నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను అమ్మ 🙏🙏💐💐
❤ మా అమ్మ వరలక్ష్మి వ్రతం రోజు ఈ పాటను పాడేవారుఅమ్మ పాడినట్లు ఉంది
ధన్యవాదాలు మేడం మీకు
చాలారోజులుగా నేర్చు కోవాలి అంటే ఇప్పుడు అవకాశం మీ ద్వారా........ థాంక్సండీ
Amma meeru cheppe vidaanam baagundhi,nenu chaala paatalu nerchu kuntunnanu,meeku yemi yicchi runam theerch kuntanu thalli🙏🙏🙏
అమ్మ నమస్కారం తల్లి. మీకు ఎన్ని విధాలుగ ధన్యవాదాలు తల్లి చెప్పినా చాలా తక్కువే అమ్మచక్కటి చక్కటి పాటలు మాకు ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు
Hy
Amma neevu bangaruthallive neepadevidanam 60+ vaallakukuda sangeetham nerchukovalanipesthundi super thalli namaskaram
Namaste amma
Chala bagundi
Akka padabhi vandanalu. E pata kuda nerchukunanu eroju. Me lanti guruvu dorakadum na Purva janma sukrutham 🙏.
Enta manchi paatanu maaku nerpinchinanduku meeku shatakoti dhanyavaadamulu🙏🙏🙏🙏🙏
చివరి మలుపు చాల బాగుంది మేడం
అద్భుతం గా నేర్పిస్తున్నారు. ధన్యవాదములు
Namaste amma chala bagundi🙏
I learnt this song when I was 8 years from Radio Srilanka. Thank you for teaching. Every year I sing this song🙏🏼🙏🏼🙏🏼
Kalyani garu chala chalabaagapadutharu miru
నాకు చాలా ఇష్టం మైన పాట....మీకెట్లా... కృతజ్ఞతలు చెప్పాలి..🙏🙏🙏
చాల బాగ ఉన్న యి మిపాటలు
I am big fan of your program. I like ur way of teaching.
😅
Thankyou medamgaru chala manchi song chepparu
Excellent amma. Your speech is as attractive as your singing. Chaala chaala baaga explain chesaru and padaru. You are truly blessed by Varalakshmi devi and Saraswati devi themselves
Thank very much madam
Ee pata chala kashtam anukunedanni.
Ippudu meeru nerpinstunte easy nerchukogaliganu
Tq once again
Ammagaru meeru chala manchi patranu nerpinchaaru kruthagyathalu
Namaskar mu amma chala baghundi 🙏🙏🙏
Naperu katyayani thanku meadm epata Naku chala estam e pata nerchukuntundaku chala samthosham ga undi
Thank u so much mam ,I have requested this song so many time ,finally ....thank u so much
Guruvu gariki ,namaskaralu 💐🌹🙏
Chala baga nerpistunnaru madam ...Naku chala istamina pata...Tq so much..
Mee paata vinani roju ledu naaku.
I am a big fan of you.
Tq very much for your efforts.great work guru mata.we r blessed having you as teacher
Thank you 🙏🏻 ma amma padevaru e pata appudu nerchukoledani benga vundedi. Me pata to Adi terindi amma
Meedi divena voice amma 🙏🙏🙏🙏👌👍😍🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌅
Chaala adbudthmaina paata ❤
Ma nanamma chepptaru ee song...chala Baga padaru madam
Manaynamma padhi enni rojulaku e pata ennanu chla chla snthosham
Super Amma Garu 👌👌
Amma memu చిన్నప్పుడు మా అమ్మ varalakmivratacesinaroju ఈ పాట పాడేది ఎప్పుడు నా వయసు 74 ఈరోజు నీ నోట ఈ పాట విన్నాను అమ్మ చాలా థాంక్స్
శతకోటి నమస్కారాలు...
ధన్యవాదాలు మేడమ్🙏🙏
Super madam.
I cant express my happiness really.
అమ్మ ఇలాంటివి ఇంకా చేయండి 🙏🙏🙏శ్రీ మాత్రే నమః
Chala baga nerputumnaru amma wonderful
Thanks madam
I feel iam ur student dhanyavaadhalu madam 🙏🙏🙏🙏
Chaala baga padaru amma atthamkaanivaalaki kuda suspashtanga nerpincharu
ఎట్లా నిన్నెత్తుకుందునమ్మా? వరలక్ష్మీ తల్లి 🙏🌷🙏
Madam garu chala baga cheptunnarandi🙏🙏🙏
Sister meeruchala Baga patalu nerputunnaru chala tha nks meru cheputunna ammavari patalu Anni nerchukuntunnanu meeru padutunte ammavare nerpistunnara Ani anipistondi meeru. Naakante chinna aru gabatti aasirvadistunnanu meeru yeppatiki ilage manchi patalu nerpalani korukuntunnanu
Chaala Chaala paddhatiga Nerpustunnaru Meeru Madam.🙏Yee rojullo andaru commercial ga unnaru.But u r an excellent guru.
I like this song very much.❤
I cannot express my happiness in words. Meeku Naa Hridaya poorvaka Pranaamaalu 🙏💐
Chapalentha bagunadhi ammaa
Amma meku padabivandanm
Meedi divine voice Amma🙏🙏🙏
Namstiamma.chalabagapsdarv.
i am your fan mam. so like to your teaching songs. tq mam
Sriman mahalakshmi chera vachindhi sowbhagya sobala varamu thechindhi song kavali 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Amma meku padabi vandanam
🙏
Super 👌
అమ్మ చాలా బాగా నేర్పించారు 🙏🙏🙏
Thank you very nice
Very nice and wondraful song please give the notation. Or swaram for praying venna kindlly helpme
Tq so much madam naa korika theercharu
Super
Super madam❤❤
Excellent Madam garu ❤
21:36 full song
నమస్తే
ముద్దైన నీ మోము కు ముత్యాల హారతి
బంగారపు నీమోముకు మంగళ హారతి
ఈ పాటను మీరు నేర్పించగలరా
అమ్మ 🙏🏿నీకు వంద వేల కోట్ల మఅంగల శాసన ములు
Saraswathi Deviye swayamuga Sangeetham nerpisthunnattu undhi mam
Tq so much madam garuu👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Amma meru paduthute manasuki theliyani somthosam
గురు మాత అక్క
మీకు నా వందనములు
Super mam
Baga chepparandi.naku 3rd charanam radu.2charanas matrame padedanni.3rd ippudu nerchukunnanu.than q
Jai Srimannrayana Dasohamu Amma🌹🌹🌷🌷 👏👏
Beautiful voices
Awesome introduction
Om Namo Sri Guru devobhay namaha. 🙏🙏🙏
Om Namo Sri Bhudevi Sridevi sahita Sri Venkateshay namaha. 🙏🙏🙏
Om Namo Sri Maha Lakshmi Narayanan Namah. 🙏🙏🙏 Om Namo Sri Parvati parameswaray namaha. 🙏🙏🙏
Om Namo Sri pitru devay namaha .🙏🙏🙏
Om Namo Sri Guru devobhay namaha. 🙏🙏🙏
Rama lakshman Janaki jai bolo Hanuman ki Rama lakshman Janaki jai bolo Hanuman ki Rama lakshman Janaki jai bolo Hanuman ki. 🙏🙏🙏
నిద్ర పో బాల భద్ర రాజకుమారా ,అనే పాట నేర్పించండి ,
Nice song 🎈🎈
Super super super
Super madam
Thank-you mam
Mee voice chala chala bagundi
చాలా మంచిగుంది
Super voice.... 👌🏻👌🏻👌🏻✨✨
🙏sri varalaxmi namastubhyam song cheppandi pls
Super mam❤
Thankyou amma
Tanksmadamgaru
Superb.
Mangalaa harathulu kudaa vudeo chayandi madam
Nice song ❤❤
సుపర్
Danyavadamulu amma 🙏
Nice ❤
నమస్కారం తల్లీ
శ్రీచక్రరాజ simhaasaneeswari పాట నేర్పించండి
ఓమ్ శ్రీ మాత్రే నమః, అమ్మా నమస్కారంA,మీ సంగీత సాధనాంజలి ప్రోగ్రాం చాలా బాగుంది.అయితే మాకు ఎప్పటినుంచో కనకధారా స్తోత్రం,శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చుకోవాలని ఉంది ,కావున మీకు అవకాశం ఉంటే నేర్పించ గలరు Please,ధన్యవాదములు
Thanks madam 🙏🙏🙏👏💐
🙏🙏🙏🙏