నాకే సిగ్గుగా ఉంది🤯 | YS Jagan Serious Warning To His Lost MLA'S About AP Elections | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июн 2024
  • నాకే సిగ్గుగా ఉంది🤯 | YS Jagan Serious Warning To His Lost MLA'S About AP Elections | Pawan Kalyan
    #YSJAGAN #pawankalyan
  • РазвлеченияРазвлечения

Комментарии • 10 тыс.

  • @rajaramiskala
    @rajaramiskala Месяц назад +1612

    జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
    1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
    అడుగు ఎందుకు ఓడామో
    2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
    అడుగు ఎందుకు ఓడామో
    3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
    4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
    5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
    6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
    7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
    అడుగు ఎందుకు ఓడామో
    😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
    9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
    అడుగు ఎందుకు ఓడామో
    10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
    12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
    13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
    14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
    15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
    అడుగు ఎందుకు ఓడామో
    16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
    18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
    19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
    20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
    21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
    22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
    24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
    25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
    26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
    27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
    28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
    29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
    30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
    31). చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
    32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
    33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
    34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
    35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
    రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
    నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
    నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
    నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
    నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
    నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
    కడపలో నీమనుషులెవరూ లేరు.
    నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
    నీకు మిత్రులు లేరు,
    నీకు ఆప్తులు లేరు,
    ఓటెసేజనం లేరు.
    ఇక ముందు ఉండరు.
    నీకు నువొక్కడివే మిగిలావ్.
    ఏకాకివి.
    Getting circulated .. pls give some clarity to public at media ..

    • @gadesravanagangabhavani6387
      @gadesravanagangabhavani6387 Месяц назад +93

      Hatsoff andi meeku entha baga chepparu.. mee comment okkati chalu aa 40% vote vesina people kooda deenini choodali vallaki ivanni telisi raleda inka ivanni enduku vallaki kanipinchaledu ardham kavatledu.. malli ani inkevvaraina chance isthe state ni vallakadu chestharu confirm..

    • @sasmacroskala4279
      @sasmacroskala4279 Месяц назад +35

      Rajaram garu salute

    • @kumaraswamy3452
      @kumaraswamy3452 Месяц назад +9

      🔥🔥

    • @sekharchandra9777
      @sekharchandra9777 Месяц назад +7

      Director CBN garu vitannitiki😮

    • @ravitejamadugula9931
      @ravitejamadugula9931 Месяц назад +5

      👌

  • @top10-1everyweek9
    @top10-1everyweek9 Месяц назад +828

    ఒక్కటన్నా పాజిటివ్ కామెంట్ లేదు ,2029 లో కూడా కష్టమే ఇలా ఐతే

    • @Tejus-world563
      @Tejus-world563 Месяц назад +50

      Postive comment kavalante sakshi lo chudalandiiii😂😂

    • @asrini4u
      @asrini4u Месяц назад +29

      ఐప్యాక్ కి కాంట్రాక్టు ఇస్తే వెయ్యి పాజిటివ్ కామెంట్స్ పెడతారు.

    • @goldentriangle1716
      @goldentriangle1716 Месяц назад +16

      2029 లో నామినేసానే వెయ్యడు..

    • @kaverich5663
      @kaverich5663 Месяц назад +16

      2029 ఆ వాడి జన్మ లో ఇక సిఎం కాదు..oposition లో కూడా వుండదు..40% గొర్రెలు వెళ్తే వాళ్ల కర్మ తో జైల్

    • @TarunKanthK
      @TarunKanthK Месяц назад +9

      నా ఓటు "జలగ"న్న కే
      2039 లో 😄

  • @user-yd7im5pw1x
    @user-yd7im5pw1x Месяц назад +56

    మార్పు రాలేదు అన్న నీకు..life long నువ్వు గెలిచే అవకాశం లేదు

    • @pydikonda1973
      @pydikonda1973 Месяц назад

      మార్పు రానిది జగన్ కీ కాదు ఈ ప్రభుత్వానికి సొంత గా అలోచించి చాన్స్ లేదు ఁఫీ బస్ పక్క రాష్ట్ర పథకం ఁఫీ గెేస్ మెాడీ ది పెట్టి నది మీగిలీన పథకాలన్ని జగన్ పెట్టి నవి పేరు మార్చి ఇస్తుంన్నరు అంతే.

  • @rameshbabukasanaboyina4558
    @rameshbabukasanaboyina4558 Месяц назад +58

    అనవసరంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గెలిచారు ఇలాగే ఉంటది రిజల్ట్

  • @jyothibasut6225
    @jyothibasut6225 Месяц назад +1957

    ఈయనలో ఇంకా మార్పు రాలేదు. రాదు కూడా. ఎందుకు ఓడిపోయాడో కూడా తెలియని అవస్థలో ఉన్నాడు.

    • @ramabhyravajhula3274
      @ramabhyravajhula3274 Месяц назад +64

      అది నిజం, ఏమి ప్రయోజనం లేదు, ఇంకా ఏమిటి ఎందుకు ఓడిపోయారో గుర్తించ డం లేదు

    • @vamavarapbharanikumar3058
      @vamavarapbharanikumar3058 Месяц назад +17

      Yes

    • @suripatchipala3906
      @suripatchipala3906 Месяц назад +38

      Veedu maradu

    • @LakshmanKumar-ie2eu
      @LakshmanKumar-ie2eu Месяц назад +16

      Adi kuda prompting laga cheppali ayyagariki

    • @jamalbasha1
      @jamalbasha1 Месяц назад +20

      He never realised about his lost

  • @sivapradeep7292
    @sivapradeep7292 Месяц назад +520

    2029 లో కూడా నువ్వు రావు మేము నిన్ను మళ్ళీ ఓడగొడతం కదా...

  • @mdorababu7200
    @mdorababu7200 Месяц назад +66

    ఈ ఐదేళ్లలో ప్రజలకు నువ్వు రెండు లక్షల 70 వేల కోట్లు రూపాయలు ఇచ్చానని చెబుతున్నావ్.. 2019 ఎన్నికలలో టిడిపి దిగేసరికి 3లక్షల అరవై వేలు కోట్లు అప్పు ఉంది. నువ్వు ఐదేళ్లలో పదిలక్షల 60 వేల కోట్లు అప్పు చేసావ్. మిగిలిన డబ్బు ఏం చేసావ్. రోడ్లు వేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు. నిన్ను ప్రజలు ఎప్పటికి నమ్మరు. నువ్వు ఒక మాయగాడువని ప్రజలు అంటున్నారు...

    • @pydikonda1973
      @pydikonda1973 Месяц назад +1

      మిగిలిన డబ్బుఅంత అందుకున్న పధకాల లంబిద్ధి దారులను అడగు ఇంటికి ఇంటికి వేల్లీ చెప్పుతారు. తను మాయగాడు అయితే తను పెట్టి పధకాలు ఎందు ఈ ప్రభుత్వం మరి ఎందు మార్చి ఇవ్వడం సొంత జ్ఞానము ఉపయోగించండీ.

    • @livestyle5527
      @livestyle5527 Месяц назад

      He should be arrested for giving public money to pedhalu… it is like Robin Hood giving money from rich to poor… but Robin Hood is a thief

  • @rajasekharn7503
    @rajasekharn7503 Месяц назад +15

    అబ్బే. ఏ యాంగిల్లో ఈ మొఖాన్ని చూసినా మళ్లీ రావడం కష్టమే. ఏమంటారు

  • @sainiranjan40
    @sainiranjan40 Месяц назад +592

    1. DSC విడుదల చేయావా ?
    2. Job కేలండర్ విడుదల చేసావా ?
    3. రోడ్ లు వేసావా ?
    4. ఉద్యోగాలు సృష్టించావా ?
    3. టీటీడీ లో గొర్రెలు లేరా ?
    4. వాలంటీర్ వ్యవస్థ కేవలం controlling కోసం కాదా ?
    5. పోలవరం తెచ్చావా ?
    6. ప్రత్యేక హోదా ఎక్కడ రా ?
    7. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది రా ?
    8. మద్యపాన నిషేధం ఎక్కడ రా ?
    ఇంక చాలు బాబోయ్ 🙏🏽

    • @gadiravi8937
      @gadiravi8937 Месяц назад +3

      Brother oka mata , nenu ye party kadhu jobs yevaru esthe vale manaku melu chese valu ani nammutha ,, okesari one lakh jobs yevaru eccharu okkasari alochinchandi, just alochinchandi anthe ee manishe manchi vadu anatledhu

    • @jayarampilli7422
      @jayarampilli7422 Месяц назад +9

      Madhyapana nishedam marchi poyaru sir

    • @van-xv3xi
      @van-xv3xi Месяц назад +16

      అవును మంచి మద్యం నిషేధించి,చీప్ లిక్కర్ తగించారు.

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 Месяц назад

      ​@@gadiravi8937volunteer jobs ena

    • @robertdowney3000
      @robertdowney3000 Месяц назад

      ​@gadiravi8937 arey babu 1 lakh jobs em jobs chepara paytm erojulu minimum degree kante higher studies chesina vale ekkuva VOLUNTEER jobs cheyala enti ee daridrudi valla.. 😂😂

  • @ballasrinivasarao5469
    @ballasrinivasarao5469 Месяц назад +219

    నీవు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది..దేవుడు గొప్పవాడు..ప్రజల్ని కాపాడాడు..

    • @JJJ-m4b
      @JJJ-m4b Месяц назад

      పావలా గాడు ‌బొల్లిగాడు చంక నాకు

    • @Vandanvishal
      @Vandanvishal Месяц назад +2

      Ha god name is pk

  • @killojeenabandu2649
    @killojeenabandu2649 Месяц назад +49

    ప్రత్యేక హోదా నువ్వెందుకు అడగలేదు,ఇప్పుడు గుర్తొచ్చింది ఎవడ్ర ఈడు

    • @sureshbayisetti8879
      @sureshbayisetti8879 Месяц назад +2

      Yes

    • @arjungosala6795
      @arjungosala6795 Месяц назад

      Jaggu

    • @vijakode
      @vijakode Месяц назад

      Appudu kooda CBN ventapadi ventapadi oodara kottadu. Papam ayana daanni serious ga teesukuni, chivariki nda lonchi kooda withdraw ayyadu. That's wat jagan wanted. In his tenure, he simply ignored asking for Hoda, to manage his court cases. waste fellow

  • @user-uu4iu2lq7k
    @user-uu4iu2lq7k Месяц назад +28

    మంచి, మంచి అని అన్ని సార్లు అనొద్దు మంచి అనే మాటకే సిగ్గేస్తుంది.... నువ్వు మంచి చేసి ఉంటే ప్రజలు నీకు ఇలా చెయ్యరు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh Месяц назад +2531

    ఉచిత పథకాలు ప్రజలు కోరటం లేదు అభివృద్ధి కోరుకుంటున్నారని ఇకనైనా రాజకీయ నాయకులు తెలుసుకొంటే మంచిది !!!!

    • @chidagampavani3832
      @chidagampavani3832 Месяц назад

      Avi korukunnaru kabattey meru imran kutami gelichindhi

    • @anushapathipati5116
      @anushapathipati5116 Месяц назад +12

      @@rajeswarp8673mari ycp kuda isthanandhi gaa ala kakapothe ela cover chesukuntaaru le

    • @thutupalli1409
      @thutupalli1409 Месяц назад +7

      Yes. కరెక్ట్

    • @dr.m.v.hariprasadroopaorth8590
      @dr.m.v.hariprasadroopaorth8590 Месяц назад +34

      Dabbu ivvatam okkate kadhu, dabbu sampadhinche avakaasalu kavali ani prajalu korukunnaru, ippatikaina idhi ardham chesukuntaru antey, veellu chesukovatledhu. Veellu mararu.

    • @SrinivasSrinuvas-bw9ei
      @SrinivasSrinuvas-bw9ei Месяц назад +27

      ఆర్థిక పరిస్థితిపడిపోయింది.రేట్లు.పెరిగిపోయినీయి.మంత్రులుకూడ.బాష.బాగుండేదికాదు.

  • @srinukovvasu105
    @srinukovvasu105 Месяц назад +218

    సొంత డబ్బులు ఇచ్చి ఉంటే బాధ పడాలి, ప్రజల డబ్బులు ఇచ్చి నువ్వు బాధ పడడం చాలా సిగ్గుగా ఉంది

    • @LakshmanKumar-ie2eu
      @LakshmanKumar-ie2eu Месяц назад +4

      Manaki 1 rupees ichi ayana venaka 10 rs

    • @krishnakuraku6853
      @krishnakuraku6853 Месяц назад +2

      Agree

    • @user-ds3kd9fb5i
      @user-ds3kd9fb5i Месяц назад

      Mari patha cm cbn endhuku chyaledhu anna 🤔

    • @jilakarasrivendra6612
      @jilakarasrivendra6612 Месяц назад

      చాలా బాగా చెప్పావు ఇప్పటికైనా బుద్ధి రావాలి

  • @rafishaik-lt6rh
    @rafishaik-lt6rh Месяц назад +13

    కనీస ఆత్మపరిశీలన చేస్కొక పోతే నువ్వు మళ్ళీ ఎలా వస్తావ్ అన్న

  • @srisriperformvisuals3001
    @srisriperformvisuals3001 Месяц назад +12

    😮 అవును కులం మతం అర్హత చూడకుండా దోచేసి,కల్తి లిక్కర్ ఖరీదుకి అమ్మేసి,ఓ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసీ పాపం స్వయగా పండించుకున్న ఘనత మీదే 😁

  • @ckamarnathreddy1858
    @ckamarnathreddy1858 Месяц назад +556

    అధికారం కోసం మాట్లాడుతున్నావు గాని అభివృద్ధి కోసం కాదు........ నీ తపన 😮😮😮

    • @kdhanashekar123
      @kdhanashekar123 Месяц назад +12

      Correct గా చెప్పారు

    • @Muraleevlogs
      @Muraleevlogs Месяц назад +13

      ఒక్క మాటలో 💯% కరెక్ట్ గా చెప్పావు బ్రో. వీడు ఇప్పటికైనా ఆ బటన్ ఏదో నొక్కుకుని జ్ఞాన బల్బ్ వెలుగించుకొనే ప్రయత్నం చెయ్యడం లేదు. వీడు ముడ్డి కింద నలుపు చూసుకోకుండా కూటం 100 తప్పులు చేసే అంతవరకే ఛాన్స్ ఇస్తాడు అంట😂😂😂

    • @krishnamohan5902
      @krishnamohan5902 Месяц назад

      well said

    • @pvreddy917
      @pvreddy917 Месяц назад

      నువ్వు వూహించుకుంటున్నావు జగన్ నీ వెనుక ఉన్న దొంగలు చేసిన దోపిడి యే అరాచకమే దీనికి కారణం తెలుసుకో జగన్

    • @ksrinu3027
      @ksrinu3027 Месяц назад

      Super bro baga chepparu

  • @QrqmGzmdgd
    @QrqmGzmdgd Месяц назад +122

    ఒరేయ్ జగ్గు.. డెడ్ బాడీ నీ కూడా డోర్ డెలివరీ చేయించిన ఘనత కూడా మీ పార్టీదే..

  • @chdevendhar8860
    @chdevendhar8860 Месяц назад +41

    ఔను జగనాలు, నా 4 ఎలక్షన్ల జీవితం లొ నేను చూడలేదు, ఒక పార్టీ కి మొదట్లో 151వచ్చి. తర్వాత 11సీట్లు రావడం 😂అంత గొప్ప పాలన తమరిది,😂ఒక పాలకుడు అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేయటం కాదు,, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అది తప్ప అన్ని తెలుసు తమరికి, అందుకే రెండోసారి నీకీంత ప్రజాదరణ,😂ఇంకా ఎదవ మొహంలో యాక్టింగ్ తగ్గలే,ఏంట్రా. చంద్ర బాబు గారు సిఎం అయ్యి అంతా ఒక వారం రోజులు కాలేదు, ఏపీ కి ప్రత్యేక హోదా అడగ లేదు అని విమర్శ లా, మరి ఐదు ఏళ్ళు సిఎం పదవి లో ఉండి తమరు ఏం పీకారు,ఎవడిది నాకారు,నువ్వెందుకు అడగలేదు ప్రత్యేక హోదా,పైగా హౌలే మాటలు,😂😂 తూ మీ బతుకులు చెడ 😂😂😂😂😂😂

    • @pakeerareddygayam6528
      @pakeerareddygayam6528 Месяц назад +1

      దేవేందర్ గారూ,తమిళనాడు రాష్ట్రంలో ఒకసారి కరుణానిధికి అత్యధికసీట్లు వస్తే,జయలలితకు 7 సీట్లు ,మరోసారి జయలలితకు 220 కి పైగా సీట్లు వస్తే,కరుణానిధికి 4 సీట్లు వచ్చేవి.జగన్ మనకి 25 ఎంపీలు,తెలంగాణ కి 17 ఎంపీలు వచ్చి కేంద్రం లో మన సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే మనం ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అని 2019 ఎన్నికల ముందు టీవీ9 లో రజనీకాంత్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.కానీ బి.జె.పి.కి ఏ పార్టీ తో అవసరం లేకుండా స్వంతంగా ప్రభుత్వం ఏర్పడే సీట్లు(303 అనుకుంటాను)వచ్చాయి.ఆ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జగన్ ఢిల్లీ లోనే మనం డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది అని చెప్పాడు.కానీ ఇప్పుడు బి.జె.పి.కి చంద్రబాబు సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్ చేయలేదని జగన్ విమర్శించాడు.నిజమే కదా!రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా!2014 ఎన్నికలముందు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని ఎన్నికల ప్రచార సభల్లో(మోడీ,పవన్ కళ్యాణ్ లతో పాల్గొని)చెప్పిన బాబు పవర్ లోకి వచ్చాక ఎందుకొయ్...ప్రత్యేక హోదా? ఆదేమైనా సంజీవనా?హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు అన్నాడు.విభజన హామీల్లో పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టించే బాధ్యత ఐతే,మేమే కట్టుకుంటాము అని బాబు అని,ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రత్యేక హోదా కావాలి?మోడీ ఉగ్రవాది.మోసం చేశాడు అని విమర్శించాడు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భావించి సోనియా,రాహుల్ లను కలిశాడు.తీరా మరల బి.జె.పి.ప్రభుత్వం వచ్చింది.

    • @jayalakshmi706
      @jayalakshmi706 Месяц назад +1

      ఏది ఏమైనా బాబు గారి పాలనలో చల్లగా ఉంటాం.ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ఎలా అభివృద్ధి చేయాలో బాబు గారి కి తెలుసు.ముందు రాష్ట్రం వీడి బారిన పడకుండా రక్షించబడింది ఇది ప్రత్యేక హోదా కంటే గొప్ప విషయం.బీజేపీ తో కలిసి నడిచినా తప్పు లేదు కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని వీడి బారిన నుంచి కాపాడారు చాలా సంతోషం

    • @jilanbasha9118
      @jilanbasha9118 Месяц назад

      😂😂😂😂

    • @livestyle5527
      @livestyle5527 Месяц назад

      జగన్ గారు ఐటీ ఉద్యోగాలు వేస్ట్అన్నాడు అది కూడా నేషనల్ న్యూస్ ఛానల్ లో

  • @user-jk7kp2wz7s
    @user-jk7kp2wz7s Месяц назад +5

    కక్షగ ఎవరిని చూడకు, మంచి మనసుతో ప్రజలకు దగ్గర అయితే అప్పుడే మీకున్న చేడ్డ పేరు పోయి, మంచి మార్పు వస్తుంది 🙏

  • @andharuammailatho
    @andharuammailatho Месяц назад +159

    Veedi moham lo aa 😂😂😂😂😂😂 బాధ chuddanike ee vedio chistunnvallu ఎంత mandi like వేయండి bro

  • @akbarkhanpatan
    @akbarkhanpatan Месяц назад +1071

    నీతులు చెప్పుతా ఉంటే
    దయ్యాలు
    వేదాలు చెప్పినట్లు 😂😂😂

    • @JJJ-m4b
      @JJJ-m4b Месяц назад

      దెయ్యం 👻👻 నివికదా నువ్వు అందుకే అందరూ దెయ్యాల్లా కనిపిస్తారు

    • @akbarkhanpatan
      @akbarkhanpatan Месяц назад +10

      మారండి లేదా
      ఎర్రగడ్డ 😍😍😍

    • @kajay2139
      @kajay2139 Месяц назад

      ​@@JJJ-m4bమోడ్డ ఏమి కాదు

  • @SriPatanjaliYogaMandali
    @SriPatanjaliYogaMandali Месяц назад +12

    Door delivery మాత్రం మాకు తప్పనిసరిగా గుర్తుంటుంది😂

    • @livestyle5527
      @livestyle5527 Месяц назад

      డోర్ డెలివరీ జగన్ కంటే పవన్ బాగా చెప్పాడు ప్రజలకి

  • @rkshreenivas669
    @rkshreenivas669 Месяц назад +6

    Power of TTD.Namo Venkatesha

  • @Rao7789p
    @Rao7789p Месяц назад +325

    Ap ని అప్పుల్లో మంచావు ,నాశనం చేశా వు, నువ్వు జైల్లో నే జగన్

  • @kalyang3853
    @kalyang3853 Месяц назад +2398

    ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చావు,నీ సొంత జేబులో నుండి ఇచ్చినట్లు మాట్లాడుతున్నావు.ఇందుకు కదా మీరు ఓడిపోయింది.

    • @Rachaprolu
      @Rachaprolu Месяц назад +40

      Mee tdp government 14 years ruling chesindi. Appudu yenduku ivvaleduuu??

    • @basics_gk7676
      @basics_gk7676 Месяц назад +35

      CBN emina jebu lonunchi istada

    • @sudhakarveeramalla
      @sudhakarveeramalla Месяц назад +25

      Ippufu CBN tana sonta dabbulu istada suoer

    • @maheshbabu8120
      @maheshbabu8120 Месяц назад +40

      Enni lakshala kotlu appu chesadu okksari clarity cheppandra jaffagallara.And one simple question. What is the capital of Andhra Pradesh in your PSHYCHO government

    • @golthikaseechandrasekhar218
      @golthikaseechandrasekhar218 Месяц назад

      chetha pannu aithe veyaledu le..

  • @saikumar-wt6sx
    @saikumar-wt6sx Месяц назад +7

    హ....?పాపాలా నువ్వేనా వాటిగురించి మాట్లాడేది

  • @Sahar-Nikki
    @Sahar-Nikki Месяц назад +2

    We need a leader not money distributer.
    We need a person who follows sanathana dharmam, not who acts in front of god.

  • @rangamahanthi8451
    @rangamahanthi8451 Месяц назад +325

    ప్రత్యెక హోదా,,,22 mp లు ఇవ్వండి నేను తీసుకొస్తాను అన్నావు కదరా జగ్గూ,,,

    • @sudhakarveeramalla
      @sudhakarveeramalla Месяц назад

      Danilo undi CBN techestunnadu pavan tho

    • @maheshbabu8120
      @maheshbabu8120 Месяц назад

      Adhi mana PSHYCHO GADIKI kudaradhu..... Anni kesulunte Ela bro.😂

    • @mindrelaxingvidoos1096
      @mindrelaxingvidoos1096 Месяц назад +14

      ​@@sudhakarveeramalla😂😂Mari jalagadu bokka ani oppukuntunnav anamata

    • @rajeshd9268
      @rajeshd9268 Месяц назад +5

      Kallu muskuntadu anta 5 yrs

    • @RAGHU11THMILE
      @RAGHU11THMILE Месяц назад +7

      ​@@sudhakarveeramallaIyyo iyyo jagan gaadu medalu vanchaleda arrey arrey inka spl status raleadu iyyo avuna arrey.velli jagan gaadi ...😂

  • @ddraju888
    @ddraju888 Месяц назад +791

    వీడికి ఇంకా జ్ఞానోదయం అవలేదు ...
    నీ మూర్ఖత్వమే నిన్ను తొక్కేసింది ఇలాగే బటన్ నొక్కుతాను అన్నావ్ అందుకే evm button గట్టిగా నొక్కరు ...

    • @Bapirajugaru88
      @Bapirajugaru88 Месяц назад +17

      అలా అవ్వకపోవడం మంచిదే కదా అన్నా ...లేదు అంటే మన జీవితాలు అంతే

    • @user-ye4kj3ce9f
      @user-ye4kj3ce9f Месяц назад +33

      వీడికి జ్ఞానోదయం అవ్వడానికి బ్రెయిన్ లేదు..

    • @Ammadheevena07
      @Ammadheevena07 Месяц назад +5

      ప్రజలు జగన్ గారికి ఓటు వేశారు ఇదే నిజం
      పార్టీలకతీతంగా పనిచేశాడు అన్న

    • @powerofpeople01
      @powerofpeople01 Месяц назад +3

      😂😊😊😊😊😅

    • @AnuGhhj
      @AnuGhhj Месяц назад +2

      Eppati kadhu bro

  • @vainavi1003
    @vainavi1003 Месяц назад +5

    99% ఇంకా ఆ brama లో ఉన్నారు job కాలెండర్ ఇంకా చాలా ఉన్నాయి.

  • @kraju3671
    @kraju3671 Месяц назад +2

    ప్రతిపక్షం లో ఉన్నపుడు మాత్రమే ప్రత్యేక హోదా గుర్తుకొస్తాయి

  • @edigaramesh9632
    @edigaramesh9632 Месяц назад +314

    అక్క షెల్లెళ్ళ ఆశీస్సులతో,అవ్వతాతల దీవెనలతో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు fafam...😂

    • @manjum5941
      @manjum5941 Месяц назад +5

      😂😂😂😂😂😂

    • @dk1901
      @dk1901 Месяц назад +3

      😂😂😂😂😂😂

    • @Santoshnsk
      @Santoshnsk Месяц назад

      For every 5 years people are changing the ruling party

    • @venkateshpentakota9606
      @venkateshpentakota9606 Месяц назад +2

      😂

    • @JJJ-m4b
      @JJJ-m4b Месяц назад

      దొంగ ఓట్లతో గెలిస్తే అందరూ గెలుస్తారు

  • @sadhanalavenkatadurgarao5956
    @sadhanalavenkatadurgarao5956 Месяц назад +111

    డెడ్ బాడీ లు కూడా డోర్ డెలివరీలు చేయించిన ఘనత మీది 🤔

  • @nominamrolecreative2394
    @nominamrolecreative2394 Месяц назад +9

    5 years kallu musukunte aipotadi anta. Oka idea 15 mins breath teesukokunda undu life long kallu musukuntav

  • @ramsudeep5133
    @ramsudeep5133 Месяц назад +4

    వేలకోట్లు అప్పు తెచ్చారు వందల కోట్లు పంచాము అంటున్నారు మిగిలిందంతా ఏమి చేసారు. మీరు కూడా గతంలో BJP తో కలిశారు తేలేదు ప్రత్యేక హోదా

  • @myworldforyou7
    @myworldforyou7 Месяц назад +177

    5సంవత్సరాల తర్వాతకూడా నువ్వు అధికారంలోకి రావు తధాస్తు.

  • @chepyalakrishnareddy8801
    @chepyalakrishnareddy8801 Месяц назад +187

    తిరుమల తిరుపతి దేవస్థానం బ్రష్టు పట్టించినవ్ అందుకే ఆదాల పాతాళంకు తొక్కిండు ఆ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా 💐🙏🙏

    • @vasukamireddy9144
      @vasukamireddy9144 Месяц назад

      💯 yv subbareddy dochina dabbu patananiki karanam

  • @andranaidu3765
    @andranaidu3765 Месяц назад +1

    If your Ruling is like this public will never vote. You must reconcile and improve your methodology. However confidence and faith in you is required sir.

  • @macherlavenkateswarlu8969
    @macherlavenkateswarlu8969 Месяц назад +1

    You know the meaning of values and credibility.

  • @nanigorlle5101
    @nanigorlle5101 Месяц назад +157

    జగనన్న ప్లీజ్ ఒకసారి కామెంట్లు చదువు😂

  • @saiy6918
    @saiy6918 Месяц назад +3000

    నీ మీద పవన్ కళ్యాణ్ నయం సొంత డబ్బు పెట్టాడు

    • @sudhakarveeramalla
      @sudhakarveeramalla Месяц назад +34

      Avunaaaa nijamaaaa....Adela......

    • @golthikaseechandrasekhar218
      @golthikaseechandrasekhar218 Месяц назад +51

      ekadinunchi ichadu mari 300 ricthulaki. jagan ichadaaa

    • @maheshbabu8120
      @maheshbabu8120 Месяц назад

      Orey sudhakara okkasari motham comments chusi comment cheyyara. Ikkada motham CBN ANA JANASAINIKULU RA UNDEDHI.... Nuvvu andhariki comments ki reply iche lopu nee vayassu ayipodhi.

    • @sudhakarveeramalla
      @sudhakarveeramalla Месяц назад +7

      @@golthikaseechandrasekhar218 talanoppi

    • @ravikumar-vy7qb
      @ravikumar-vy7qb Месяц назад +48

      epudu gurtuku vachinda anna pratyaka hoda😅😅

  • @venureddy9369
    @venureddy9369 Месяц назад +3

    నువు డబ్బు ఇచ్చి ఉండొచ్చు గానీ, వాలంటీర్లు పేరుతో 50 కుటుంబాలకు ఒక గూఢచారిని పెట్టి, లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల్ని అభద్రతా భావానికి గురి చేశావు. నీ రివేంజ్ పాలిటిక్స్ చూశాక, ప్రజలు తమ భావాలను బయటికి చెప్పుకోవడానికి భయపడ్డారు. రాజు మాదిరిగా ప్యాలస్ లో కూర్చొని, పోలీసులను ఉసిగొల్పి, వందిమాగధులతో భజన చేయించుకున్నావు. ఆ భయాన్ని, అసహనాన్ని ఓటు రూపంలో బయటికి తెచ్చారు. నీలో ఇంకా మార్పు రాలేదు. నేను డబ్బు ఇచ్చినా కాబట్టి నాకే ఓటు వేయాలి అనుకున్నావు, నీకంటే ఎక్కువ ఇస్తామని చెబితే నీకెవడు ఓటు వేస్తాడు, నిన్నెవరు లెక్క చేస్తారు?

  • @naveennani3679
    @naveennani3679 Месяц назад +1

    Chalu broooo

  • @sureshreddy3051
    @sureshreddy3051 Месяц назад +160

    నీ గర్వమే, నీ అహంకారం, నీ వాళ్ల పాపాలు నిన్ను పాతాళానికి తొక్కేసాయి

    • @pavan77tt10
      @pavan77tt10 Месяц назад +2

      It's a true bhavani

    • @sarithasai2610
      @sarithasai2610 Месяц назад +1

      Venkanna thokkadu, eka janmalo levaledu

  • @Naren-jt9ez
    @Naren-jt9ez Месяц назад +185

    ఎమ్మెల్యేలు జంప్ అయిపోతారని, క్లాస్ పీకుతున్నాడు..అయినా జంప్ అయిపోతారు😂

  • @SaiChelli-pd3hh
    @SaiChelli-pd3hh Месяц назад +1

    Special status gurinchi matladakandi sir meeru navvutunnaru prajalu

  • @sureshreddipalli3079
    @sureshreddipalli3079 Месяц назад

    It’s very important for the leader to ensure his followers not jump to conclusions and look around to other parties, Mr Janan requested to all his cadre to stay with him🎉

  • @chanduvarmav
    @chanduvarmav Месяц назад +649

    నువ్వేమి చేశావు బ్రో ప్రత్యేక హోదా ని ఒక్కసారి అయినా అడిగినావా... అసలు రాజధానే లేకుండా చేశావు

    • @kishorereddycheruku1808
      @kishorereddycheruku1808 Месяц назад +5

      Antha ledu bro ithanu CM ga unnappudu kuda Modi Appoint ment kuda ivvaledu.inka prathyeka Hoda gurinchi emi cheputhadu.

    • @ravindrababu8950
      @ravindrababu8950 Месяц назад +6

      Antaledu bro itanoka ahankari tanu cm ayyaka e roju inaa intabaga matldada asalu erojyna rajadhani gurinchi matldada alochinchindi ennikalli Edo jarigindani bhda padutunnadu kani prajalani erojayna Mee samsya enti ani adigada..prbhtva udyugula usuru tagilindi..

    • @ammakosam9181
      @ammakosam9181 Месяц назад +6

      అసలు నువ్వు ఇచ్చిన పథకాలు ఎవరికైనా అందలేదు సామాన్య ప్రజల సంగతి వదిలేయ్ ysrcp లో ఉన్న కార్యకర్తలకు కూడా అందలేదు కష్టపడి ప్రతి ఒక్కరికి మహా అడిగితే మీకు ఏసీ ఉంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది మీటర్లు ఉన్నాయి అని ఇదే గోల

    • @SPRABHAKAR01
      @SPRABHAKAR01 Месяц назад +7

      I always wonder who is worse between Jagan n Kejriwal. They lie with such straight face n pose saintly

    • @1985SRIKANTH
      @1985SRIKANTH Месяц назад +6

      @@kishorereddycheruku1808 appointment icchadu gani vadi caselu gurinchi matladukuntadu 😄

  • @goldentriangle1716
    @goldentriangle1716 Месяц назад +482

    వీడికి పాద యాత్రాలు చెయ్యడం బాగా అలవాటు తీసుకెళ్లి సహారా ఎడారి లో పడేస్తే నడుస్తూనే పోతాడు దరిద్రం వదిలిపోద్ది.

  • @dilipkumar-ku5jx
    @dilipkumar-ku5jx Месяц назад

    పాప పుణ్యాల గురించి ఒక great leader మాట్లాడుతున్నారు వినండి..దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి..ప్రతి పక్ష నాయకుడు జగన్ అన్నకి జై..సిగ్గుండాలి

  • @DEVENDRA7339
    @DEVENDRA7339 Месяц назад

    We enjoyed lot sir 😂😂😂😂

  • @Yesh4u
    @Yesh4u Месяц назад +328

    99 శాతం చేయనపటికీ చేశాం అని ఇంత గట్టిగా చెప్తున్నావు చూడు అది హైలైట్ 😂

    • @vijakode
      @vijakode Месяц назад +9

      Pakka, asalu sampoorna madhya pana nishedam cheyyaka pothe, otu adaganu annadu, mari madam tippesadenti.

    • @vamsiboppana8595
      @vamsiboppana8595 Месяц назад +4

      andukey result aa migatha 1% vesaru

    • @user-nz5pf2jx9h
      @user-nz5pf2jx9h Месяц назад +2

      Jeevitha kalam paduthundhi nevu levalantey

    • @veeraju4u
      @veeraju4u Месяц назад +3

      Kingfisher company nunchi case kee 150 rupees laancham ivvali annav vallu ivvaledhu. So you stopped buying Kingfisher beers. 800 people lost jobs in srikakulam Kingfisher beer manufacturing company

    • @salomikottam3797
      @salomikottam3797 Месяц назад

      Milanti dabbunnollaki artham kadulendi anna,jagan gari palana

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 Месяц назад +983

    99% అమలు చేశారని ఇంక చేసి ఏది ఏమీ లేదు అని ఓడించారు

  • @satheeshbabupeesa6976
    @satheeshbabupeesa6976 Месяц назад +2

    వీడికి మైండ్ పోయినట్లు ఉంది.వీడిలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికి buttons అంటున్నాడు. అవమానం, కొట్టడం, విమర్శించటం, విలువలు, మానవత్వం అన్నీ అదికారం పోయిన తర్వాత వీడికి గుర్తు వస్తున్నట్లు ఉంది. అదికారం లో ఉన్నప్పుడు మంచి, మర్యాద, మానవత్వం, పెద్ద, చిన్న మరిచి హద్దుమీరి పోయారు కదా! అప్పుడు నీవు Asembly లో సునక ఆనందం పొందావు జగన్ రెడ్డి. అన్నీ మరిచి పోయావా? జనానికి గుర్తు ఉన్నాయి buttonరెడ్డి.

  • @rjquizhealth97033
    @rjquizhealth97033 Месяц назад

    వైసీపీ ప్రభుత్వం కార్యకర్తలను మరియు గ్రామ సర్పంచులను పూర్తిగా పట్టించుకోలేదు జగనన్నా ఇది చాలా పెద్ద తప్పు దీని వల్ల కార్యకర్తలు మరియు సర్పంచులు చాలా నష్టపోయారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి....!

  • @syamsundar2874
    @syamsundar2874 Месяц назад +93

    Sir నిజమే పాపం ఊరికినే పోదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది

  • @ramuchappali7584
    @ramuchappali7584 Месяц назад +1011

    నువ్వు మారవా జగన్ ని నిజాం ఇంతేనా

  • @sridharg2861
    @sridharg2861 Месяц назад +1

    ప్రపంచం లో జనాలను మోసం చేసిన నాయకులు ఉంటారు కాని ఏపీ లో మాత్రం నాయకులను మోసం చేసే జనాలు ఉన్నారని చెప్పుకోవచ్చు😂😂
    హ్యాట్సాఫ్

  • @nagarajuyadav3418
    @nagarajuyadav3418 Месяц назад

    మీ యొక్క ఆక్రమాలు మీ యొక్క దౌర్జన్యాలు చూసి ఆ భగవంతుడు పాపం పండించినడు అందుకనే మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నాడు సర్

  • @marellapr1369
    @marellapr1369 Месяц назад +44

    నీ లైఫ్ లో మళ్ళీ సిఎం అవ్వలేవు

  • @TarunKanthK
    @TarunKanthK Месяц назад +136

    అబద్దాల మాంత్రికుడు మళ్ళీ వచ్చాడు 😄🔥

    • @dvk2684
      @dvk2684 Месяц назад

      😂😂😂

  • @tirumalarao8377
    @tirumalarao8377 Месяц назад +2

    ఇప్పటి కీ కూడా మీరు అంటున్నారు కదా ప్రజలకు ఇంత మంచి చేసిన మనలని ఓడించారు అంటున్నావ్. అసలు విషయం నీ అహంకారమే. మిమ్మలని ఓడించింది. ప్రజల తలుచుకుంటే ఎలా ఉంటదో అర్ధం అయింది అనుకుంటా కానీ అన్నీ నీకు తెలుసు గానీ వాళ్ళ ముందు నువ్వు తెలియ నట్టు నటిశున్నావ్
    .

  • @guthula.dineshdinesh1308
    @guthula.dineshdinesh1308 Месяц назад +1

    Anna enka marala

  • @mallaiahpendlikatla5774
    @mallaiahpendlikatla5774 Месяц назад +77

    మీరు మారండి సర్..లేదంటే మానసిక వైద్యున్ని కలవండి..

  • @chandramohan8023
    @chandramohan8023 Месяц назад +66

    మనిషిని చంపి శవం డోర్ డెలివరీ చేసే ఘనత కూడా చెప్పండి. పాపం ఆ కుటుంబం ఉసురు తగలదా.

  • @saikrishna-dt3qz
    @saikrishna-dt3qz Месяц назад +1

    Your 40% is with you don't worry there is no use for tdp, janasena, bjp.

    • @sugunakumari5436
      @sugunakumari5436 Месяц назад +1

      Aa 40% kudaa EVM la scam valana vachaye.....eedi ki eavaru vesaru....???

  • @kchanikya2733
    @kchanikya2733 Месяц назад

    Goob

  • @anandbotla4848
    @anandbotla4848 Месяц назад +270

    ఎదో పొడిచేసి నట్టు బాధ పడి పోతున్నాడు. ఇతని సొమ్ము దార పోసినట్టు పోసు.

    • @user-ot3bi8ib8r
      @user-ot3bi8ib8r Месяц назад +4

      కచ్చితంగా చేసిన పాపం ఊరకనే పోదు

    • @AwaisShaik-yu4nn
      @AwaisShaik-yu4nn Месяц назад +2

      Yes. You are rightbro

  • @srinuadduri4606
    @srinuadduri4606 Месяц назад +738

    ఆ బటన్ యేదో అమరావతి కి,పోలవరంకి నొక్కి వుంటే ఈ సారి కూడా మీరే CM ఐవుండే వారు

  • @ramyasudhakar2229
    @ramyasudhakar2229 Месяц назад

    నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు అర్జెంటుగా సెంటర్ జైలు కి పంపిస్తాను నిన్ను నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పటినుంచే దూరంగా ఉంటే వాళ్లకు చాలా మంచిది

  • @likamusicchannel
    @likamusicchannel Месяц назад

    జగన్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు చేశాను అని.. కానీ నువ్వు చేసింది అరాచకం 100% అనేది ప్రపంచంలో ప్రజలు అంతా చూసారు. నువ్వు ఇలా పాలించావో, ప్రజలతో ఎలా ఉన్నవో, వ్యవస్థ లను ఎలా నాశనం చేసావో అందరూ చూసారు. నువ్వు చేసింది రాజకీయ కక్షలు సంస్కరణలు కాదు. నీకు నీ పార్టీ కి మళ్ళీ రాజకీయ మనుగడ ఉండదు అనేది గుర్తు పెట్టుకోండి.

  • @Balakrishna_pbk
    @Balakrishna_pbk Месяц назад +215

    ఇంకా ఈ బ్రమలోనే వుంటే,next 11seats kuda గెలవవు...గుర్తుంచుకో....

  • @tupakularavikumar9727
    @tupakularavikumar9727 Месяц назад +130

    ఎక్స్ సీఎం గారు కేంద్రాన్ని మీరు ప్రత్యేక హోదా గురించి అడిగారా

  • @user-wr1dp4gg8q
    @user-wr1dp4gg8q Месяц назад

    Anna super anna

  • @IND-SJC
    @IND-SJC Месяц назад

    మన దేశానికి చెందిన గ్రంధాన్ని చివరిగా పలుకుతూ, విదేశానికి చెందిన గ్రంధాన్ని వెంట పెట్టుకొని తిరగడం ఎంత వరకు సమంజసం జగనన్న

  • @venkyr1010
    @venkyr1010 Месяц назад +123

    సార్ మీ సొంత డబ్బులు ఇచ్చి ఉంటే మీరు బాధ పడాలి
    మీరు నొక్కిన ప్రతి బటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము
    మీరు 100 రూపాయలు ఇచ్చి 10000 రూపాయలు దండుకున్నారు
    మీరు ఇప్పటి కూడా ఇలానే మాట్లాడితే 2029 లో ఈ 10 మంది కూడా గెలవరు

  • @itsme_pavan
    @itsme_pavan Месяц назад +123

    ED / CBI కి గేట్స్ ఓపెన్ ఆంధ్ర లోకి ...తొందరగా ఎక్కడికి అయినా పోయి దాక్కో 😂😂😂😂

  • @narsimharao8565
    @narsimharao8565 Месяц назад +4

    Nuvu 5 years kallu muskunnav kabate TDP gelichindi😂😂😂

  • @nagarajumadugula5800
    @nagarajumadugula5800 Месяц назад +2

    దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది

  • @user-wg5ux7ke3c
    @user-wg5ux7ke3c Месяц назад +133

    ప్రతిపక్షం లోకి వస్తానే ప్రతాయక హోదా నీకు బాగా గుర్తుకు వచ్చింది

    • @chandramohan8023
      @chandramohan8023 Месяц назад +9

      ప్రత్యేక హోదా తేలేదు కనుకనే, ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసారు 👌

  • @ramamdoddi7872
    @ramamdoddi7872 Месяц назад +56

    విలువలు విశ్వసనీయత మీ నోటి వెంట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది

  • @sandeep4sapbi
    @sandeep4sapbi Месяц назад +1

    Every thing OK sir only the thing is how much you earned daily from the state disclose all the things

  • @Riyapapa2019
    @Riyapapa2019 Месяц назад

    Jagan anna you did right ...what about your MLA and village yscrp members...

  • @nani14171
    @nani14171 Месяц назад +234

    సిగ్గు ఉండాలా అవమానిస్తున్నారు అని చెప్పడానికి 😂😂
    పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు, నాలుగు పెళ్ళిళ్ళు అన్నప్పుడు అది ఒకరిని అవమానించడం అని తెలియలేదా అప్పుడు 😂😂😂 మీరు చేస్తే మంచి, అవతలి వారు చేస్తే అవమానించడం అంతేనా జలగమ్మ 😂😅

    • @user-nb5ns4ob3z
      @user-nb5ns4ob3z Месяц назад +1

      మొదలుపెట్టింది పవన్ కల్యాణే

    • @Aketi15
      @Aketi15 Месяц назад

      ​@@user-nb5ns4ob3zprove chey, post the data.

    • @Vivesvlogss
      @Vivesvlogss Месяц назад +4

      ​@@user-nb5ns4ob3z Nidra nundi eppude lechava enti ..

    • @vkbooyahtelugu9355
      @vkbooyahtelugu9355 Месяц назад

      ​@@user-nb5ns4ob3z Re fake id Paytm gorre

    • @nani14171
      @nani14171 Месяц назад +1

      @@user-nb5ns4ob3zనిజమే రే బామ్మర్ది... జగన్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందులో మీ బంధువులు ఉన్నారు..‌అది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ జగన్ మీద నువ్వు దత్త పుత్రుడువి, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని దండయాత్ర చేశాడు, అందుకే జగన్ మళ్లీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు 😂😂 అరేయ్ ఎర్రి పుష్పం గా ఎలా బతుకుతావో ఎంటో ఈ సమాజంలో జగన్ జగన్ అంటూ 😂

  • @manjum5941
    @manjum5941 Месяц назад +354

    ఏది దత్తపుత్రుడు అని అను ఒక్క సారి😂😂😂😂

  • @tallurivenkatakaamesworrao110
    @tallurivenkatakaamesworrao110 Месяц назад +1

    *ఎందుకు ఓడామో?*
    ఎందుకు ఓడామో? అంటున్నారు.
    రామతీర్థం లో తెగిపడిన శ్రీరామునీ తలను అడుగు ఎందుకు ఓడామో అని.
    అంతర్వేదిలో కాలిపోయిన దేవుడి రథాన్ని అడుగు ఎందుకు ఓడామో అని.
    కనకదుర్గమ్మ గుడిలో కనపడకుండా పోయిన వెండి రథం బొమ్మల్ని, నగలను అడుగు ఎందుకు ఓడామో అని
    చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో అని.
    మధ్యం రేట్లు మీద ప్రశ్నించి నందుకు ప్రాణాలు కోల్పోయిన ఓం ప్రకాష్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో అని
    చనిపోయిన తోట చంద్రయ్య, అబ్దుల్ సలాం , పాములు మునయ్య గార్ల ఇంటివాళ్ళని
    అడుగు ఎందుకు ఓడామో అని
    ఇసుక దందా గురించి ప్రశ్నిస్తే శిరోముండనం చేయబడ్డ ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో అని
    మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టబడిన అమర్నాథ్ గౌడ్ తోబుట్టువుని
    అడుగు ఎందుకు ఓడామో అని
    అమరావతి లో ఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో అని
    మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ నీ అడుగు ఎందుకు ఓడామో అని
    నీటికోసం నోళ్ళు తెరిచి బీళ్లు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో అని.
    పూర్తికానీ ప్రాజెక్టులునీ అడుగు ఎందుకు ఓడామో అని
    నెల జీతం కోసం పదో తారీకు దాకా రోజూఎదురు చూసే ప్రభుత్వ ఉద్యోగుల్ని అడుగు ఎందుకు ఓడామో అని.
    పింఛను ఎప్పుడొస్తుందా అని ఫోన్ మేసేజి కోసం పదో తేదీన కూడా ఎదురు చూసిన పండుటాకుళ్లాంటి ప్రభుత్వ పింఛను దారులని అడుగు ఎందుకు ఓడామో అని.
    కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయినకుటుంబాల్ని
    అడుగు ఎందుకు ఓడామో అని
    ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూసి, చూసి నిరుద్యోగ యువత పడ్డ మానసిక వేదనని అడుగు ఎందుకు ఓడామో అని.
    గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో అని
    జనాలకి ఏమైనా మంచి చేశామా అనీ, ఎందుకు ఓడామా అనీ మీ అంతరాత్మను అడుగు.

  • @aspire1341
    @aspire1341 Месяц назад

    Correct ga chepparu. Improve morality. Accept all the mistakes what u did from the day one collpase initiative to till last day trip foreign. Andalam ekkutaam ane maatllane mee character bayataku vastundi. Prajalaku seva ane maata vaadandi.

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад +66

    మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు.

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 Месяц назад +77

    విలువలు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది 😂😂😂

  • @tvrjnvfcsa
    @tvrjnvfcsa Месяц назад

    చాలా చేశావు
    1. మద్యపాన నిషేధం చేశావు ఐనా ఓట్లు వేయలా
    2. CPS రద్దు చేశావు ఐనా employees వెయ్యల
    3. Petrol రేట్స్ చాలా తగ్గించావు అసెంబ్లీలో కోట్లాడి మరి (దాదాపు 72 నుంచి 128 వరకు) ఐనా వాహనదారులు వేయలా
    4. మేమేవరము చదువుకొలా ఇప్పుడు నువ్విచే అమ్మవడి తోనే చదువుతున్నారు అందరూ. కానీ fees కట్టిందాకా hallticket కుడా ఇవ్వాలా colleges లో. అందుకే స్టూడెంట్స్ వేయ్యల
    5. Bus ఛార్జీలు 5 సంవత్సరలలో ఎన్ని సార్లు తగ్గించవు. అందుకే ప్రయాణికులు వెయ్యలా
    6. కరెంట్ ఛార్జీలు ఎన్నో రెట్లు తగ్గించవు ఐనా ఎవరు వేయల ఓట్లు.
    7. Roads అన్నీ వేసవు ఐనా వేయలా ఓట్లు
    8. కష్టపడి 3 రాజదానులు కట్టావు ఐనా ఓట్లు రాలా
    9. నిరుద్యోగం లేకుండా చేశావు యువత వేయలా
    10. ఎస్సీ కార్పరేషన్ లోన్లు విచ్చల విడిగా వద్దన్నా కూడా ఇచ్చావు అందుకే 70% SC లు వేశారు.
    11. Law and order విషయంలో నీ తర్వాతే ఎవరైనా ( అందర్నీ రక్షించవు )
    12. Fees reimbursement ఇచ్చావు విద్యార్థుల తల్లదండ్రులు వేయలా
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశావు...
    ఐనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు.
    చాలా దారుణం అన్నా.
    *మళ్ళీ రావాలి జగన్ కావాలి జగన్*
    వచ్చి ఇలాంటి పరిపాలన తిరిగి మాకు కావాలి.చాలా చేశావు
    1. మద్యపాన నిషేధం చేశావు ఐనా ఓట్లు వేయలా
    2. CPS రద్దు చేశావు ఐనా employees వెయ్యల
    3. Petrol రేట్స్ చాలా తగ్గించావు అసెంబ్లీలో కోట్లాడి మరి (దాదాపు 72 నుంచి 128 వరకు) ఐనా వాహనదారులు వేయలా
    4. మేమేవరము చదువుకొలా ఇప్పుడు నువ్విచే అమ్మవడి తోనే చదువుతున్నారు అందరూ. కానీ fees కట్టిందాకా hallticket కుడా ఇవ్వాలా colleges లో. అందుకే స్టూడెంట్స్ వేయ్యల
    5. Bus ఛార్జీలు 5 సంవత్సరలలో 4 సార్లు తగ్గించవు. అందుకే ప్రయాణికులు వెయ్యలా
    6. కరెంట్ ఛార్జీలు 5 రెట్లు తగ్గించవు ఐనా ఎవరు వేయల ఓట్లు.
    7. Roads అన్నీ వేసవు ఐనా వేయలా ఓట్లు
    8. కష్టపడి 3 రాజదానులు కట్టావు ఐనా ఓట్లు రాలా
    9. నిరుద్యోగం లేకుండా చేశావు యువత వేయలా
    10. ఎస్సీ కార్పరేషన్ లోన్లు విచ్చల విడిగా వద్దన్నా కూడా ఇచ్చావు అందుకే 70% SC లు వేశారు.
    11. Law and order విషయంలో నీ తర్వాతే ఎవరైనా ( అందర్నీ రక్షించవు )
    12. Fees reimbursement ఇచ్చావు విద్యార్థుల తల్లదండ్రులు వేయలా
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశావు...
    ఐనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు.
    చాలా దారుణం అన్నా.
    *మళ్ళీ రావాలి జగన్ కావాలి జగన్*
    వచ్చి ఇలాంటి పరిపాలన తిరిగి మాకు కావాలి.72చాలా చేశావు
    1. మద్యపాన నిషేధం చేశావు ఐనా ఓట్లు వేయలా
    2. CPS రద్దు చేశావు ఐనా employees వెయ్యల
    3. Petrol రేట్స్ చాలా తగ్గించావు అసెంబ్లీలో కోట్లాడి మరి (దాదాపు 72 నుంచి 128 వరకు) ఐనా వాహనదారులు వేయలా
    4. మేమేవరము చదువుకొలా ఇప్పుడు నువ్విచే అమ్మవడి తోనే చదువుతున్నారు అందరూ. కానీ fees కట్టిందాకా hallticket కుడా ఇవ్వాలా colleges లో. అందుకే స్టూడెంట్స్ వేయ్యల
    5. Bus ఛార్జీలు 5 సంవత్సరలలో 4 సార్లు తగ్గించవు. అందుకే ప్రయాణికులు వెయ్యలా
    6. కరెంట్ ఛార్జీలు 5 రెట్లు తగ్గించవు ఐనా ఎవరు వేయల ఓట్లు.
    7. Roads అన్నీ వేసవు ఐనా వేయలా ఓట్లు
    8. కష్టపడి 3 రాజదానులు కట్టావు ఐనా ఓట్లు రాలా
    9. నిరుద్యోగం లేకుండా చేశావు యువత వేయలా
    10. ఎస్సీ కార్పరేషన్ లోన్లు విచ్చల విడిగా వద్దన్నా కూడా ఇచ్చావు అందుకే 70% SC లు వేశారు.
    11. Law and order విషయంలో నీ తర్వాతే ఎవరైనా ( అందర్నీ రక్షించవు )
    12. Fees reimbursement ఇచ్చావు విద్యార్థుల తల్లదండ్రులు వేయలా
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేశావు...
    ఐనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇవ్వలేదు.

  • @gkbirla6121
    @gkbirla6121 Месяц назад

    పచ్చని చెట్లు మనకి శుభ సూచికం!!
    అలాంటి పకృతిని మనం కాపాడుకోవాలి

  • @venkatakrishna8876
    @venkatakrishna8876 Месяц назад +363

    ఉద్యోగు లను ఇబ్బంది పెట్టారు గురువులను అవమానించారు ఆ ఉసురు తగిలింది

    • @jagadeeshkumar516
      @jagadeeshkumar516 Месяц назад +5

      True

    • @ramabhyravajhula3274
      @ramabhyravajhula3274 Месяц назад +3

      Yes actually everyone including nature lost hope

    • @hsarala662
      @hsarala662 Месяц назад +2

      ఇది 100 పర్సెంట్:నిజం sir.

    • @v.saldevi3567
      @v.saldevi3567 Месяц назад

      Employees chethulonne gelupu untundi sir. Government ki.

  • @saiy6918
    @saiy6918 Месяц назад +216

    ఐదు సంవత్సరాలు అవుతుంది రాజధాని లేదు. ఏంటి నీ మంచి.

  • @Prasamedidi07
    @Prasamedidi07 Месяц назад

    నీ మనుషులు, అందరికి, అన్ని తీసేసారు. నువ్వు అందరికి అందినీయి అనుకుంటున్నావు

  • @AppalarajuKilari-mz1vh
    @AppalarajuKilari-mz1vh Месяц назад +106

    మీ సొంత డబ్బులు తో ఒక వెయ్యి కోట్లు తో ప్రజలకి ఏమైనా చేయండి, చూపించండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు

    • @uhv13
      @uhv13 Месяц назад +3

      Chellike aasti ivvanodu janalakem pedtadu uruko bro😂

  • @user-jx6mn5td4i
    @user-jx6mn5td4i Месяц назад +192

    అక్కడ వున్న మీ నాయకులే నీవు చెప్పుతున్నది రివర్స్ అని వాళ్ళ ముఖాల్లో తెలుస్తోంది

  • @nagarajus4290
    @nagarajus4290 Месяц назад

    మరి నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనార్టీలు నా బీసీలు అన్నారు కదా మరి మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు మనుషులు కాదు సార్ మీ దృష్టిలో ?

  • @nagakumarreddy7378
    @nagakumarreddy7378 Месяц назад

    భగవద్గీతను ఉదాహరణగా ఉపయోగించవద్దు, అది మీకు సంబంధించినది కాదు

  • @umapatitsurya2393
    @umapatitsurya2393 Месяц назад +127

    దేముడు రాసిన స్క్రిప్టు.....నువ్వు చేసిన పాపాలకి నీకు జీవిత ఖైదు పడబోతోంది. తథాస్తు అంటున్నారు పైన ఉన్న దేముడు, దేముళ్ళు.❤ ❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ( 11) బొకేలు