జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు - 1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను అడుగు ఎందుకు ఓడామో 2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను అడుగు ఎందుకు ఓడామో 3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో 4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో 5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో 6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ అడుగు ఎందుకు ఓడామో 😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో 9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో 10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో 12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో 13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో 14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో 15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను అడుగు ఎందుకు ఓడామో 16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో 18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో 19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో 20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో 21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో 22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో 24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో 25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో 26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో 27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో 28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో 29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో 30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో 31). చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో 32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో 33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో 34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో 35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది. నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు. నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు. నీ చెల్లిని ఇంటికి రానివ్వవు. నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది. నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్. కడపలో నీమనుషులెవరూ లేరు. నీకు కుటుంబం లేదు భార్య తప్ప, నీకు మిత్రులు లేరు, నీకు ఆప్తులు లేరు, ఓటెసేజనం లేరు. ఇక ముందు ఉండరు. నీకు నువొక్కడివే మిగిలావ్. ఏకాకివి. Getting circulated .. pls give some clarity to public at media ..
మార్పు రానిది జగన్ కీ కాదు ఈ ప్రభుత్వానికి సొంత గా అలోచించి చాన్స్ లేదు ఁఫీ బస్ పక్క రాష్ట్ర పథకం ఁఫీ గెేస్ మెాడీ ది పెట్టి నది మీగిలీన పథకాలన్ని జగన్ పెట్టి నవి పేరు మార్చి ఇస్తుంన్నరు అంతే.
Enni lakshala kotlu appu chesadu okksari clarity cheppandra jaffagallara.And one simple question. What is the capital of Andhra Pradesh in your PSHYCHO government
Kingfisher company nunchi case kee 150 rupees laancham ivvali annav vallu ivvaledhu. So you stopped buying Kingfisher beers. 800 people lost jobs in srikakulam Kingfisher beer manufacturing company
సార్ మీ సొంత డబ్బులు ఇచ్చి ఉంటే మీరు బాధ పడాలి మీరు నొక్కిన ప్రతి బటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము మీరు 100 రూపాయలు ఇచ్చి 10000 రూపాయలు దండుకున్నారు మీరు ఇప్పటి కూడా ఇలానే మాట్లాడితే 2029 లో ఈ 10 మంది కూడా గెలవరు
1. DSC విడుదల చేయావా ? 2. Job కేలండర్ విడుదల చేసావా ? 3. రోడ్ లు వేసావా ? 4. ఉద్యోగాలు సృష్టించావా ? 3. టీటీడీ లో గొర్రెలు లేరా ? 4. వాలంటీర్ వ్యవస్థ కేవలం controlling కోసం కాదా ? 5. పోలవరం తెచ్చావా ? 6. ప్రత్యేక హోదా ఎక్కడ రా ? 7. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది రా ? 8. మద్యపాన నిషేధం ఎక్కడ రా ? ఇంక చాలు బాబోయ్ 🙏🏽
Brother oka mata , nenu ye party kadhu jobs yevaru esthe vale manaku melu chese valu ani nammutha ,, okesari one lakh jobs yevaru eccharu okkasari alochinchandi, just alochinchandi anthe ee manishe manchi vadu anatledhu
ఈ ఐదేళ్లలో ప్రజలకు నువ్వు రెండు లక్షల 70 వేల కోట్లు రూపాయలు ఇచ్చానని చెబుతున్నావ్.. 2019 ఎన్నికలలో టిడిపి దిగేసరికి 3లక్షల అరవై వేలు కోట్లు అప్పు ఉంది. నువ్వు ఐదేళ్లలో పదిలక్షల 60 వేల కోట్లు అప్పు చేసావ్. మిగిలిన డబ్బు ఏం చేసావ్. రోడ్లు వేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు. నిన్ను ప్రజలు ఎప్పటికి నమ్మరు. నువ్వు ఒక మాయగాడువని ప్రజలు అంటున్నారు...
మిగిలిన డబ్బుఅంత అందుకున్న పధకాల లంబిద్ధి దారులను అడగు ఇంటికి ఇంటికి వేల్లీ చెప్పుతారు. తను మాయగాడు అయితే తను పెట్టి పధకాలు ఎందు ఈ ప్రభుత్వం మరి ఎందు మార్చి ఇవ్వడం సొంత జ్ఞానము ఉపయోగించండీ.
అసలు నువ్వు ఇచ్చిన పథకాలు ఎవరికైనా అందలేదు సామాన్య ప్రజల సంగతి వదిలేయ్ ysrcp లో ఉన్న కార్యకర్తలకు కూడా అందలేదు కష్టపడి ప్రతి ఒక్కరికి మహా అడిగితే మీకు ఏసీ ఉంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది మీటర్లు ఉన్నాయి అని ఇదే గోల
Appudu kooda CBN ventapadi ventapadi oodara kottadu. Papam ayana daanni serious ga teesukuni, chivariki nda lonchi kooda withdraw ayyadu. That's wat jagan wanted. In his tenure, he simply ignored asking for Hoda, to manage his court cases. waste fellow
ఔను జగనాలు, నా 4 ఎలక్షన్ల జీవితం లొ నేను చూడలేదు, ఒక పార్టీ కి మొదట్లో 151వచ్చి. తర్వాత 11సీట్లు రావడం 😂అంత గొప్ప పాలన తమరిది,😂ఒక పాలకుడు అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేయటం కాదు,, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అది తప్ప అన్ని తెలుసు తమరికి, అందుకే రెండోసారి నీకీంత ప్రజాదరణ,😂ఇంకా ఎదవ మొహంలో యాక్టింగ్ తగ్గలే,ఏంట్రా. చంద్ర బాబు గారు సిఎం అయ్యి అంతా ఒక వారం రోజులు కాలేదు, ఏపీ కి ప్రత్యేక హోదా అడగ లేదు అని విమర్శ లా, మరి ఐదు ఏళ్ళు సిఎం పదవి లో ఉండి తమరు ఏం పీకారు,ఎవడిది నాకారు,నువ్వెందుకు అడగలేదు ప్రత్యేక హోదా,పైగా హౌలే మాటలు,😂😂 తూ మీ బతుకులు చెడ 😂😂😂😂😂😂
దేవేందర్ గారూ,తమిళనాడు రాష్ట్రంలో ఒకసారి కరుణానిధికి అత్యధికసీట్లు వస్తే,జయలలితకు 7 సీట్లు ,మరోసారి జయలలితకు 220 కి పైగా సీట్లు వస్తే,కరుణానిధికి 4 సీట్లు వచ్చేవి.జగన్ మనకి 25 ఎంపీలు,తెలంగాణ కి 17 ఎంపీలు వచ్చి కేంద్రం లో మన సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే మనం ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అని 2019 ఎన్నికల ముందు టీవీ9 లో రజనీకాంత్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.కానీ బి.జె.పి.కి ఏ పార్టీ తో అవసరం లేకుండా స్వంతంగా ప్రభుత్వం ఏర్పడే సీట్లు(303 అనుకుంటాను)వచ్చాయి.ఆ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జగన్ ఢిల్లీ లోనే మనం డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది అని చెప్పాడు.కానీ ఇప్పుడు బి.జె.పి.కి చంద్రబాబు సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్ చేయలేదని జగన్ విమర్శించాడు.నిజమే కదా!రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా!2014 ఎన్నికలముందు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని ఎన్నికల ప్రచార సభల్లో(మోడీ,పవన్ కళ్యాణ్ లతో పాల్గొని)చెప్పిన బాబు పవర్ లోకి వచ్చాక ఎందుకొయ్...ప్రత్యేక హోదా? ఆదేమైనా సంజీవనా?హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు అన్నాడు.విభజన హామీల్లో పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టించే బాధ్యత ఐతే,మేమే కట్టుకుంటాము అని బాబు అని,ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రత్యేక హోదా కావాలి?మోడీ ఉగ్రవాది.మోసం చేశాడు అని విమర్శించాడు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భావించి సోనియా,రాహుల్ లను కలిశాడు.తీరా మరల బి.జె.పి.ప్రభుత్వం వచ్చింది.
ఏది ఏమైనా బాబు గారి పాలనలో చల్లగా ఉంటాం.ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ఎలా అభివృద్ధి చేయాలో బాబు గారి కి తెలుసు.ముందు రాష్ట్రం వీడి బారిన పడకుండా రక్షించబడింది ఇది ప్రత్యేక హోదా కంటే గొప్ప విషయం.బీజేపీ తో కలిసి నడిచినా తప్పు లేదు కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని వీడి బారిన నుంచి కాపాడారు చాలా సంతోషం
ఒక్క మాటలో 💯% కరెక్ట్ గా చెప్పావు బ్రో. వీడు ఇప్పటికైనా ఆ బటన్ ఏదో నొక్కుకుని జ్ఞాన బల్బ్ వెలుగించుకొనే ప్రయత్నం చెయ్యడం లేదు. వీడు ముడ్డి కింద నలుపు చూసుకోకుండా కూటం 100 తప్పులు చేసే అంతవరకే ఛాన్స్ ఇస్తాడు అంట😂😂😂
సచివాలయం తాకట్టు పెట్టి పంచారు దీనినే కష్టం పడ్డా అనుకొంటే కట్టించినవాళ్ళు ఎంత కష్టం పడి ఉంటారు ఇజన్మ కి ఒకేసారి సిఎం అవ్వటం ఎక్కువ కలలో కూడా అలోచించించకు జగన్
నీకు ఇంకా అర్దం కాలేదు🙏. చదువుకుంటే అర్దం అయ్యేది. మాకు కావాల్సింది పధకాలు కాదు అభివృద్ధి. యువతకు ఉద్యోగ అవకాశాలు. చెప్పుకోడనికి ఓక రాజధాని. మంచి రోడ్లు. ప్రతిపక్ష పార్టీ ని దుషించే ఎమ్మెల్యే లు కాదు ప్రజా అవసరాలను తెలుసుకుని తెర్చే ఎమ్మెల్యే లు.
అభివృద్ది లేదు రాజధాని లేదు అమరావతి కట్టడాలను నాశనం చేసావు డీఎస్సీ లేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోయావు ఉద్యోగుల జీతాలు తగ్గించిన చరిత్ర నీదే AP చరిత్ర లో సచివాలయం వ్యవస్థ పెద్ద ఫెయిల్యూర్ రౌడీ లని తాగు బోతులను బ్రోతల్స్ లని మినిస్టర్ లు గా చేసిన చరిత్ర నీది కల్తీ మద్య అమ్మి జనాల ప్రాణాలు తీసావ్ డ్రగ్స్ నీ పాలన లో ఏరులు అయ్యి పారాయి తిరుమల కొండ మీద యేసు క్రీస్తు బిడ్డలను తీసుకు వచ్చావు రోడ్లు లేవు IAS IPS officers మాటలు వినకుండా ఏమి తెలియని సజ్జల మాటలు విని సంక నాకి పోయావు ఒక్క ప్రాజెక్టు పూర్తి అయ్యిందా నీ పాలన లో Dam lu కొట్టుకుని పోయాయి అన్ని వున్నాయి నీ పాలన లో వరస్ట్ పాలన దేశ చరిత్ర లో
సిగ్గు ఉండాలా అవమానిస్తున్నారు అని చెప్పడానికి 😂😂 పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు, నాలుగు పెళ్ళిళ్ళు అన్నప్పుడు అది ఒకరిని అవమానించడం అని తెలియలేదా అప్పుడు 😂😂😂 మీరు చేస్తే మంచి, అవతలి వారు చేస్తే అవమానించడం అంతేనా జలగమ్మ 😂😅
@@WalmartCart-u7lనిజమే రే బామ్మర్ది... జగన్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందులో మీ బంధువులు ఉన్నారు..అది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ జగన్ మీద నువ్వు దత్త పుత్రుడువి, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని దండయాత్ర చేశాడు, అందుకే జగన్ మళ్లీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు 😂😂 అరేయ్ ఎర్రి పుష్పం గా ఎలా బతుకుతావో ఎంటో ఈ సమాజంలో జగన్ జగన్ అంటూ 😂
వనకాటి నిలంటివాడే తాగుబోతు మొగుడు పిల్లలకి చాగోడీలు తేవడానికి తాళిబొట్టు అమ్మి తెచ్చి నేను ఎంత బాగా చూసుకుంటున్నాను పిల్లలను అన్నాడు అంట.😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉
నువు డబ్బు ఇచ్చి ఉండొచ్చు గానీ, వాలంటీర్లు పేరుతో 50 కుటుంబాలకు ఒక గూఢచారిని పెట్టి, లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల్ని అభద్రతా భావానికి గురి చేశావు. నీ రివేంజ్ పాలిటిక్స్ చూశాక, ప్రజలు తమ భావాలను బయటికి చెప్పుకోవడానికి భయపడ్డారు. రాజు మాదిరిగా ప్యాలస్ లో కూర్చొని, పోలీసులను ఉసిగొల్పి, వందిమాగధులతో భజన చేయించుకున్నావు. ఆ భయాన్ని, అసహనాన్ని ఓటు రూపంలో బయటికి తెచ్చారు. నీలో ఇంకా మార్పు రాలేదు. నేను డబ్బు ఇచ్చినా కాబట్టి నాకే ఓటు వేయాలి అనుకున్నావు, నీకంటే ఎక్కువ ఇస్తామని చెబితే నీకెవడు ఓటు వేస్తాడు, నిన్నెవరు లెక్క చేస్తారు?
నీకు ఇంకా బుద్ధిరకపోతే ఎవరేమి చేస్తారు 🤷♂️🤷♂️2.70cr ఇచ్చావు, అప్పులు 12లక్షలు కోట్లు చేసావు, ఎంత దోచుకున్నావు తెలుస్తుంది,నీకు పరిపాలనరాదు అని ఒప్పుకుంటే కొంత బాగుంది, కానీ నీ బుర్రతక్కువతనానికి అందరూ ఛీకొట్టారు, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో,, నువ్వే ఒక పాపాత్ముడు వి రాక్షసుడువి తిరుపతి కొండమీద నువ్వు మీ నాన్న చేసిన అకృత్యాలు అందరికీ తెలుసు ఆ కలియుగ దైవం మీ నాన్నకి నీకు వేసిన శిక్ష ఇది
వీడికి మైండ్ పోయినట్లు ఉంది.వీడిలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికి buttons అంటున్నాడు. అవమానం, కొట్టడం, విమర్శించటం, విలువలు, మానవత్వం అన్నీ అదికారం పోయిన తర్వాత వీడికి గుర్తు వస్తున్నట్లు ఉంది. అదికారం లో ఉన్నప్పుడు మంచి, మర్యాద, మానవత్వం, పెద్ద, చిన్న మరిచి హద్దుమీరి పోయారు కదా! అప్పుడు నీవు Asembly లో సునక ఆనందం పొందావు జగన్ రెడ్డి. అన్నీ మరిచి పోయావా? జనానికి గుర్తు ఉన్నాయి buttonరెడ్డి.
ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చిన మీకే ఇలా ఉంటే సొంత డబ్బు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకెంత ఉండాలి. ఐనా ఆయన సంస్కారంగా గౌరవంగా విది విధానాల మీద విజయం సాధించారు. జై జనసేన✊👍
I agree that he didnt focus on development or creating employment opportunities. Pavan Kalyan is nothing different. He charges crores of money to a movie irrespective of Hit or Flop. Whose Money is that....
@@syamsundar1099 అసలు సొంత డబ్బు సాయం చేయాలనే ఆలోచన కూడా ఉండాలి. సెర్చ్ ఇన్ గూగుల్ పవన్ కళ్యాణ్ గారి డొనేషన్స్.. శ్రమతో వెండితెరపై కేరక్టర్ లకు అనుగుణంగా.. ప్రదర్శనలు , నటించి సంపాదించిన డబ్బు.. నటుడిగా ప్రయాణం అందరికీ సుఖమైన దారేమి కాదు.. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.., అర్దం చేసుకున్న వాళ్లకు అయితే చెప్పగలం. వాదించే వారికి సినిమా గురించి వారి శ్రమ గురించి చెప్పడం వృథా.. గత 24 సం లుగా.. మన తెలుగు పరిశ్రమ గురించి.. మన హీరోల గురించి.. మా మెగా కుటుంబం గురించి.. అనవసరమైన కామెంట్ చేసేవాళ్ళకు చెప్పి చెప్పి.. విజయాలతో సమాధానం ఇస్తూనే ఉన్నాం.. సినిమా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. ప్రతిష్టాత్మకమైన అయోధ్యకు 500 రూ లు డొనేషన్ ఇవ్వని వాళ్ల గురించి కూడా మాట్లాడటం వృథా. జై జనసేన✊ జై భారత్✊🙏
@@venubongu8146 I'm from poor family, where mother needs to work 16 hrs to feed my family doing a daily labour work. Literally labour work. That time there was no "sakshema pathakalu" but still I graduated with my mother's hard earned money. Now I'm a manager in IT company. Earning 2lcks per month. Do you think this is possible with Jangan's vision? Do you know what CBN established the infra/it sector? See now so many friends from the poor family settled in us. Do you think with sankshema pathakalunits possible? Sankshema pathakau to make people lazy. That pathakalu also it's our hard earned money I can decide as a tax payer what is required for my state or country. Think beyond politics and favourites. We are all striving for a better society and opportunities
జగన్ ఇంత డబ్బు ఇచ్చాను ఎందుకు ఓడామో అంటున్నాడు -
1). రామతీర్థం లో తెగిన శ్రీరాముని తలను
అడుగు ఎందుకు ఓడామో
2). అంతర్వేదిలో కాలిపోయిన రథంను
అడుగు ఎందుకు ఓడామో
3). కనకదుర్గమ్మ గుడిలో పోయిన నగలను అడుగు ఎందుకు ఓడామో
4). నువ్వు హింసిస్తే చనిపోయిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీని అడుగు ఎందుకు ఓడామో
5). మధ్యం రేట్లు మీద ప్రశ్నించి చనిపోయిన ఓం ప్రకాష్ ని అడుగు ఎందుకు ఓడామో
6). మీరు కిరాతకంగా చంపిన తోట చంద్రయ్య కుటుంబాన్ని అడుగు ఎందుకు ఓడామో
7). చనిపోయిన అబ్దుల్ సలాం ను ,మిస్బని ,పాములు మునయ్య నీ
అడుగు ఎందుకు ఓడామో
😎. ఇసుక దందా గురుంచి ప్రశ్నిస్తే శిరోముండనం చేసిన ప్రసాద్ నీ అడుగు ఎందుకు ఓడామో
9). మా అక్కని ఎందుకు ఏడిపించారు అని అడిగినందుకు పెట్రోల్ పోసి తగల పెట్టిన అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని
అడుగు ఎందుకు ఓడామో
10). అమరావతి లోఆడవాళ్ళని, ఉద్యమం కోసం చనిపోయిన వృద్దుల కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
11). మాస్క్ పెట్టుకోలేదని లాకప్ డెత్ అయిన కిరణ్ ఫ్యామిలీ ని అడుగు ఎందుకు ఓడామో
12). బీళ్ళు గా మారిన పొలాలను అడుగు ఎందుకు ఓడామో
13).పూర్తి కాని పొలవరాన్ని అడుగు ఎందుకు ఓడామో
14). ఆగిపోయిన సాగు, తాగు నీటి ప్రాజెక్ట్ లను అడుగు ఎందుకు ఓడామో
15). నెల జీతం వస్తుందో రాదో అని ఎదురు చూసే ఉద్యోగస్తులను
అడుగు ఎందుకు ఓడామో
16). కల్తీ మద్యం తాగి కుటుంబ పెద్దని కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
17). ఉద్యోగాలు లేక వేదన పడ్డ నిరుద్యోగ యువత ని అడుగు ఎందుకు ఓడామో
18). గతుకుల రోడ్డులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని అడుగు ఎందుకు ఓడామో
19). నువ్వు చెప్పిన మూడు రాజధానులని అడుగు ఎందుకు ఓడామో
20). అన్న కాంటీన్ మూసేస్తే ఆకలితో అలమటించిన పేదలను అడుగు ఎందుకు ఓడామో
21). వాక్ స్వాతంత్రం కోల్పోయిన ప్రజలని అడుగు ఎందుకు ఓడామో
22). 5 సంllలు భయపడుతూ బతికిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
23). నువ్వు గంజాయి మత్తులో ముంచిన పిల్లల తల్లులను అడుగు ఎందుకు ఓడామో
24). చంపబడ్డ నీ బాబాయి ఆత్మని అడుగు అడుగు ఎందుకు ఓడామో
25). నువ్వు వదిలేసిన నీ చెల్లి, తల్లిని అడుగు ఎందుకు ఓడామో
26). నువ్వు కలవని నీ MLA లు, MP లను అడుగు ఎందుకు ఓడామో
27). నువ్వు దూరం చేసుకున్న రెడ్లను అడుగు ఎందుకు ఓడామో
28). నువ్వు ద్వేషించే కమ్మవాళ్ళ ను అడుగు ఎందుకు ఓడామో
29). చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు దేశవిదేశాల్లో రోడ్ల పైకొచ్చిన జనాలని అడుగు ఎందుకు ఓడామో
30). శాసనసభలో భువనేశ్వరి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వంశీ గాడిని అడుగు ఎందుకు ఓడామో
31). చంద్రబాబుని అంతటి పెద్దమనిషిని అనునిత్యం, 420 నా కొడకా అని అవమానించిన నానీ గాడిని,రోజా ని పోసాని ని, అడుగు ఎందుకు ఓడామో
32). నువ్వు నీ సహచరులు సృష్టించిన పొలిటికల్ టెర్రరిజం ని అడుగు ఎందుకు ఓడామో
33). RRR ని చిత్రహింసలు పెట్టిన నీ గూండా పోలీసులను అడుగు ఎందుకు ఓడామో
34). నువ్వు నీ మనుషులు మింగేసిన గనులను అడుగు ఎందుకు ఓడామో
35). ఇన్ని జరుగుతుంటే చూస్తూ నవ్వుకున్న నిన్ను నువ్వే అడుగు ఎందుకు ఓడామో
రాస్తే 100 పేజీల పుస్తకం అవుద్ది.
నిన్ను భరించలేక బతికుండగా నీ తండ్రే నిన్ను దూరం పెట్టాడు.
నీ తండ్రి మిత్రులకు నీ సంగతి తెలిసి నిన్ను కలవరు.
నీ చెల్లిని ఇంటికి రానివ్వవు.
నీ తల్లి నీ చెల్లితో వెళ్ళి పోయింది.
నీ బబాయిని చేజేతులా చంపుకున్నావ్.
కడపలో నీమనుషులెవరూ లేరు.
నీకు కుటుంబం లేదు భార్య తప్ప,
నీకు మిత్రులు లేరు,
నీకు ఆప్తులు లేరు,
ఓటెసేజనం లేరు.
ఇక ముందు ఉండరు.
నీకు నువొక్కడివే మిగిలావ్.
ఏకాకివి.
Getting circulated .. pls give some clarity to public at media ..
Hatsoff andi meeku entha baga chepparu.. mee comment okkati chalu aa 40% vote vesina people kooda deenini choodali vallaki ivanni telisi raleda inka ivanni enduku vallaki kanipinchaledu ardham kavatledu.. malli ani inkevvaraina chance isthe state ni vallakadu chestharu confirm..
Rajaram garu salute
🔥🔥
Director CBN garu vitannitiki😮
👌
ఈయనలో ఇంకా మార్పు రాలేదు. రాదు కూడా. ఎందుకు ఓడిపోయాడో కూడా తెలియని అవస్థలో ఉన్నాడు.
అది నిజం, ఏమి ప్రయోజనం లేదు, ఇంకా ఏమిటి ఎందుకు ఓడిపోయారో గుర్తించ డం లేదు
Yes
Veedu maradu
Adi kuda prompting laga cheppali ayyagariki
He never realised about his lost
ఉచిత పథకాలు ప్రజలు కోరటం లేదు అభివృద్ధి కోరుకుంటున్నారని ఇకనైనా రాజకీయ నాయకులు తెలుసుకొంటే మంచిది !!!!
Avi korukunnaru kabattey meru imran kutami gelichindhi
@@rajeswarp8673mari ycp kuda isthanandhi gaa ala kakapothe ela cover chesukuntaaru le
Yes. కరెక్ట్
Dabbu ivvatam okkate kadhu, dabbu sampadhinche avakaasalu kavali ani prajalu korukunnaru, ippatikaina idhi ardham chesukuntaru antey, veellu chesukovatledhu. Veellu mararu.
ఆర్థిక పరిస్థితిపడిపోయింది.రేట్లు.పెరిగిపోయినీయి.మంత్రులుకూడ.బాష.బాగుండేదికాదు.
మార్పు రాలేదు అన్న నీకు..life long నువ్వు గెలిచే అవకాశం లేదు
మార్పు రానిది జగన్ కీ కాదు ఈ ప్రభుత్వానికి సొంత గా అలోచించి చాన్స్ లేదు ఁఫీ బస్ పక్క రాష్ట్ర పథకం ఁఫీ గెేస్ మెాడీ ది పెట్టి నది మీగిలీన పథకాలన్ని జగన్ పెట్టి నవి పేరు మార్చి ఇస్తుంన్నరు అంతే.
ఎమ్మెల్యేలు జంప్ అయిపోతారని, క్లాస్ పీకుతున్నాడు..అయినా జంప్ అయిపోతారు😂
ఒక్కటన్నా పాజిటివ్ కామెంట్ లేదు ,2029 లో కూడా కష్టమే ఇలా ఐతే
Postive comment kavalante sakshi lo chudalandiiii😂😂
ఐప్యాక్ కి కాంట్రాక్టు ఇస్తే వెయ్యి పాజిటివ్ కామెంట్స్ పెడతారు.
2029 లో నామినేసానే వెయ్యడు..
2029 ఆ వాడి జన్మ లో ఇక సిఎం కాదు..oposition లో కూడా వుండదు..40% గొర్రెలు వెళ్తే వాళ్ల కర్మ తో జైల్
నా ఓటు "జలగ"న్న కే
2039 లో 😄
ఎవరి డబ్బులు ఎవరికి ఇచ్చావు,నీ సొంత జేబులో నుండి ఇచ్చినట్లు మాట్లాడుతున్నావు.ఇందుకు కదా మీరు ఓడిపోయింది.
Mee tdp government 14 years ruling chesindi. Appudu yenduku ivvaleduuu??
CBN emina jebu lonunchi istada
Ippufu CBN tana sonta dabbulu istada suoer
Enni lakshala kotlu appu chesadu okksari clarity cheppandra jaffagallara.And one simple question. What is the capital of Andhra Pradesh in your PSHYCHO government
chetha pannu aithe veyaledu le..
అనవసరంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గెలిచారు ఇలాగే ఉంటది రిజల్ట్
ఒరేయ్ జగ్గు.. డెడ్ బాడీ నీ కూడా డోర్ డెలివరీ చేయించిన ఘనత కూడా మీ పార్టీదే..
99 శాతం చేయనపటికీ చేశాం అని ఇంత గట్టిగా చెప్తున్నావు చూడు అది హైలైట్ 😂
Pakka, asalu sampoorna madhya pana nishedam cheyyaka pothe, otu adaganu annadu, mari madam tippesadenti.
andukey result aa migatha 1% vesaru
Jeevitha kalam paduthundhi nevu levalantey
Kingfisher company nunchi case kee 150 rupees laancham ivvali annav vallu ivvaledhu. So you stopped buying Kingfisher beers. 800 people lost jobs in srikakulam Kingfisher beer manufacturing company
Milanti dabbunnollaki artham kadulendi anna,jagan gari palana
సార్ మీ సొంత డబ్బులు ఇచ్చి ఉంటే మీరు బాధ పడాలి
మీరు నొక్కిన ప్రతి బటన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము
మీరు 100 రూపాయలు ఇచ్చి 10000 రూపాయలు దండుకున్నారు
మీరు ఇప్పటి కూడా ఇలానే మాట్లాడితే 2029 లో ఈ 10 మంది కూడా గెలవరు
అబ్బే. ఏ యాంగిల్లో ఈ మొఖాన్ని చూసినా మళ్లీ రావడం కష్టమే. ఏమంటారు
వీడికి ఇంకా జ్ఞానోదయం అవలేదు ...
నీ మూర్ఖత్వమే నిన్ను తొక్కేసింది ఇలాగే బటన్ నొక్కుతాను అన్నావ్ అందుకే evm button గట్టిగా నొక్కరు ...
అలా అవ్వకపోవడం మంచిదే కదా అన్నా ...లేదు అంటే మన జీవితాలు అంతే
వీడికి జ్ఞానోదయం అవ్వడానికి బ్రెయిన్ లేదు..
ప్రజలు జగన్ గారికి ఓటు వేశారు ఇదే నిజం
పార్టీలకతీతంగా పనిచేశాడు అన్న
😂😊😊😊😊😅
Eppati kadhu bro
నీ మీద పవన్ కళ్యాణ్ నయం సొంత డబ్బు పెట్టాడు
Avunaaaa nijamaaaa....Adela......
ekadinunchi ichadu mari 300 ricthulaki. jagan ichadaaa
Orey sudhakara okkasari motham comments chusi comment cheyyara. Ikkada motham CBN ANA JANASAINIKULU RA UNDEDHI.... Nuvvu andhariki comments ki reply iche lopu nee vayassu ayipodhi.
@@golthikaseechandrasekhar218 talanoppi
epudu gurtuku vachinda anna pratyaka hoda😅😅
1. DSC విడుదల చేయావా ?
2. Job కేలండర్ విడుదల చేసావా ?
3. రోడ్ లు వేసావా ?
4. ఉద్యోగాలు సృష్టించావా ?
3. టీటీడీ లో గొర్రెలు లేరా ?
4. వాలంటీర్ వ్యవస్థ కేవలం controlling కోసం కాదా ?
5. పోలవరం తెచ్చావా ?
6. ప్రత్యేక హోదా ఎక్కడ రా ?
7. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ఏది రా ?
8. మద్యపాన నిషేధం ఎక్కడ రా ?
ఇంక చాలు బాబోయ్ 🙏🏽
Brother oka mata , nenu ye party kadhu jobs yevaru esthe vale manaku melu chese valu ani nammutha ,, okesari one lakh jobs yevaru eccharu okkasari alochinchandi, just alochinchandi anthe ee manishe manchi vadu anatledhu
Madhyapana nishedam marchi poyaru sir
అవును మంచి మద్యం నిషేధించి,చీప్ లిక్కర్ తగించారు.
@@gadiravi8937volunteer jobs ena
@gadiravi8937 arey babu 1 lakh jobs em jobs chepara paytm erojulu minimum degree kante higher studies chesina vale ekkuva VOLUNTEER jobs cheyala enti ee daridrudi valla.. 😂😂
ఈ ఐదేళ్లలో ప్రజలకు నువ్వు రెండు లక్షల 70 వేల కోట్లు రూపాయలు ఇచ్చానని చెబుతున్నావ్.. 2019 ఎన్నికలలో టిడిపి దిగేసరికి 3లక్షల అరవై వేలు కోట్లు అప్పు ఉంది. నువ్వు ఐదేళ్లలో పదిలక్షల 60 వేల కోట్లు అప్పు చేసావ్. మిగిలిన డబ్బు ఏం చేసావ్. రోడ్లు వేయలేదు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేదు. నిన్ను ప్రజలు ఎలా నమ్ముతారు. నిన్ను ప్రజలు ఎప్పటికి నమ్మరు. నువ్వు ఒక మాయగాడువని ప్రజలు అంటున్నారు...
మిగిలిన డబ్బుఅంత అందుకున్న పధకాల లంబిద్ధి దారులను అడగు ఇంటికి ఇంటికి వేల్లీ చెప్పుతారు. తను మాయగాడు అయితే తను పెట్టి పధకాలు ఎందు ఈ ప్రభుత్వం మరి ఎందు మార్చి ఇవ్వడం సొంత జ్ఞానము ఉపయోగించండీ.
He should be arrested for giving public money to pedhalu… it is like Robin Hood giving money from rich to poor… but Robin Hood is a thief
2029 లో కూడా నువ్వు రావు మేము నిన్ను మళ్ళీ ఓడగొడతం కదా...
Yes
😂😂😂😂 alane anukoo
Super
He is having destructive mentality
Yes
అక్క షెల్లెళ్ళ ఆశీస్సులతో,అవ్వతాతల దీవెనలతో ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు fafam...😂
😂😂😂😂😂😂
😂😂😂😂😂😂
For every 5 years people are changing the ruling party
😂
దొంగ ఓట్లతో గెలిస్తే అందరూ గెలుస్తారు
నీతులు చెప్పుతా ఉంటే
దయ్యాలు
వేదాలు చెప్పినట్లు 😂😂😂
దెయ్యం 👻👻 నివికదా నువ్వు అందుకే అందరూ దెయ్యాల్లా కనిపిస్తారు
మారండి లేదా
ఎర్రగడ్డ 😍😍😍
@@నీలూమోడ్డ ఏమి కాదు
మంచి, మంచి అని అన్ని సార్లు అనొద్దు మంచి అనే మాటకే సిగ్గేస్తుంది.... నువ్వు మంచి చేసి ఉంటే ప్రజలు నీకు ఇలా చెయ్యరు
Ap ని అప్పుల్లో మంచావు ,నాశనం చేశా వు, నువ్వు జైల్లో నే జగన్
నీవు వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోయేది..దేవుడు గొప్పవాడు..ప్రజల్ని కాపాడాడు..
పావలా గాడు బొల్లిగాడు చంక నాకు
Ha god name is pk
నువ్వేమి చేశావు బ్రో ప్రత్యేక హోదా ని ఒక్కసారి అయినా అడిగినావా... అసలు రాజధానే లేకుండా చేశావు
Antha ledu bro ithanu CM ga unnappudu kuda Modi Appoint ment kuda ivvaledu.inka prathyeka Hoda gurinchi emi cheputhadu.
Antaledu bro itanoka ahankari tanu cm ayyaka e roju inaa intabaga matldada asalu erojyna rajadhani gurinchi matldada alochinchindi ennikalli Edo jarigindani bhda padutunnadu kani prajalani erojayna Mee samsya enti ani adigada..prbhtva udyugula usuru tagilindi..
అసలు నువ్వు ఇచ్చిన పథకాలు ఎవరికైనా అందలేదు సామాన్య ప్రజల సంగతి వదిలేయ్ ysrcp లో ఉన్న కార్యకర్తలకు కూడా అందలేదు కష్టపడి ప్రతి ఒక్కరికి మహా అడిగితే మీకు ఏసీ ఉంది కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేస్తుంది మీటర్లు ఉన్నాయి అని ఇదే గోల
I always wonder who is worse between Jagan n Kejriwal. They lie with such straight face n pose saintly
@@kishorereddycheruku1808 appointment icchadu gani vadi caselu gurinchi matladukuntadu 😄
ప్రత్యేక హోదా నువ్వెందుకు అడగలేదు,ఇప్పుడు గుర్తొచ్చింది ఎవడ్ర ఈడు
Yes
Jaggu
Appudu kooda CBN ventapadi ventapadi oodara kottadu. Papam ayana daanni serious ga teesukuni, chivariki nda lonchi kooda withdraw ayyadu. That's wat jagan wanted. In his tenure, he simply ignored asking for Hoda, to manage his court cases. waste fellow
ఆ బటన్ యేదో అమరావతి కి,పోలవరంకి నొక్కి వుంటే ఈ సారి కూడా మీరే CM ఐవుండే వారు
Alanti manchi panulu memu cheyam
100% tru
Vadi valla amikadhu
🙏Well said
Nice
అరాచకాలు,తిట్లు,దౌర్జన్యం,హత్యలు,నోరుపారేసుకోవడం ఇవేవీ చెప్పకుండా ఇంకా ఇలా చేశాం, అలా చేశాం అంటే సి గ్గులేనితనానికి పరాకాష్ట అంటే ఇదే
Kabjalu thakattulu vadilesav annoi
Veedi moham lo aa 😂😂😂😂😂😂 బాధ chuddanike ee vedio chistunnvallu ఎంత mandi like వేయండి bro
ఔను జగనాలు, నా 4 ఎలక్షన్ల జీవితం లొ నేను చూడలేదు, ఒక పార్టీ కి మొదట్లో 151వచ్చి. తర్వాత 11సీట్లు రావడం 😂అంత గొప్ప పాలన తమరిది,😂ఒక పాలకుడు అంటే కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేయటం కాదు,, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, అది తప్ప అన్ని తెలుసు తమరికి, అందుకే రెండోసారి నీకీంత ప్రజాదరణ,😂ఇంకా ఎదవ మొహంలో యాక్టింగ్ తగ్గలే,ఏంట్రా. చంద్ర బాబు గారు సిఎం అయ్యి అంతా ఒక వారం రోజులు కాలేదు, ఏపీ కి ప్రత్యేక హోదా అడగ లేదు అని విమర్శ లా, మరి ఐదు ఏళ్ళు సిఎం పదవి లో ఉండి తమరు ఏం పీకారు,ఎవడిది నాకారు,నువ్వెందుకు అడగలేదు ప్రత్యేక హోదా,పైగా హౌలే మాటలు,😂😂 తూ మీ బతుకులు చెడ 😂😂😂😂😂😂
దేవేందర్ గారూ,తమిళనాడు రాష్ట్రంలో ఒకసారి కరుణానిధికి అత్యధికసీట్లు వస్తే,జయలలితకు 7 సీట్లు ,మరోసారి జయలలితకు 220 కి పైగా సీట్లు వస్తే,కరుణానిధికి 4 సీట్లు వచ్చేవి.జగన్ మనకి 25 ఎంపీలు,తెలంగాణ కి 17 ఎంపీలు వచ్చి కేంద్రం లో మన సపోర్ట్ తో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే మనం ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అని 2019 ఎన్నికల ముందు టీవీ9 లో రజనీకాంత్ ఇంటర్వ్యూ లో చెప్పాడు.కానీ బి.జె.పి.కి ఏ పార్టీ తో అవసరం లేకుండా స్వంతంగా ప్రభుత్వం ఏర్పడే సీట్లు(303 అనుకుంటాను)వచ్చాయి.ఆ ప్రభుత్వం ఏర్పాటు కాగానే జగన్ ఢిల్లీ లోనే మనం డిమాండ్ చేసే అవకాశం లేకుండా పోయింది అని చెప్పాడు.కానీ ఇప్పుడు బి.జె.పి.కి చంద్రబాబు సపోర్ట్ లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్ చేయలేదని జగన్ విమర్శించాడు.నిజమే కదా!రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కదా!2014 ఎన్నికలముందు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా కావాలి అని ఎన్నికల ప్రచార సభల్లో(మోడీ,పవన్ కళ్యాణ్ లతో పాల్గొని)చెప్పిన బాబు పవర్ లోకి వచ్చాక ఎందుకొయ్...ప్రత్యేక హోదా? ఆదేమైనా సంజీవనా?హోదా ఉన్న రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి?ప్రత్యేక ప్యాకేజ్ ముద్దు అన్నాడు.విభజన హామీల్లో పోలవరం కేంద్ర ప్రభుత్వం కట్టించే బాధ్యత ఐతే,మేమే కట్టుకుంటాము అని బాబు అని,ఎన్నికలకు సంవత్సరం ముందు ప్రత్యేక హోదా కావాలి?మోడీ ఉగ్రవాది.మోసం చేశాడు అని విమర్శించాడు.కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని భావించి సోనియా,రాహుల్ లను కలిశాడు.తీరా మరల బి.జె.పి.ప్రభుత్వం వచ్చింది.
ఏది ఏమైనా బాబు గారి పాలనలో చల్లగా ఉంటాం.ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా ఎలా అభివృద్ధి చేయాలో బాబు గారి కి తెలుసు.ముందు రాష్ట్రం వీడి బారిన పడకుండా రక్షించబడింది ఇది ప్రత్యేక హోదా కంటే గొప్ప విషయం.బీజేపీ తో కలిసి నడిచినా తప్పు లేదు కానీ అందరూ కలిసి రాష్ట్రాన్ని వీడి బారిన నుంచి కాపాడారు చాలా సంతోషం
😂😂😂😂
జగన్ గారు ఐటీ ఉద్యోగాలు వేస్ట్అన్నాడు అది కూడా నేషనల్ న్యూస్ ఛానల్ లో
ఎదో పొడిచేసి నట్టు బాధ పడి పోతున్నాడు. ఇతని సొమ్ము దార పోసినట్టు పోసు.
కచ్చితంగా చేసిన పాపం ఊరకనే పోదు
Yes. You are rightbro
అధికారం కోసం మాట్లాడుతున్నావు గాని అభివృద్ధి కోసం కాదు........ నీ తపన 😮😮😮
Correct గా చెప్పారు
ఒక్క మాటలో 💯% కరెక్ట్ గా చెప్పావు బ్రో. వీడు ఇప్పటికైనా ఆ బటన్ ఏదో నొక్కుకుని జ్ఞాన బల్బ్ వెలుగించుకొనే ప్రయత్నం చెయ్యడం లేదు. వీడు ముడ్డి కింద నలుపు చూసుకోకుండా కూటం 100 తప్పులు చేసే అంతవరకే ఛాన్స్ ఇస్తాడు అంట😂😂😂
well said
నువ్వు వూహించుకుంటున్నావు జగన్ నీ వెనుక ఉన్న దొంగలు చేసిన దోపిడి యే అరాచకమే దీనికి కారణం తెలుసుకో జగన్
Super bro baga chepparu
ఉద్యోగు లను ఇబ్బంది పెట్టారు గురువులను అవమానించారు ఆ ఉసురు తగిలింది
True
Yes actually everyone including nature lost hope
ఇది 100 పర్సెంట్:నిజం sir.
Employees chethulonne gelupu untundi sir. Government ki.
😮 అవును కులం మతం అర్హత చూడకుండా దోచేసి,కల్తి లిక్కర్ ఖరీదుకి అమ్మేసి,ఓ డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసీ పాపం స్వయగా పండించుకున్న ఘనత మీదే 😁
సొంత డబ్బులు ఇచ్చి ఉంటే బాధ పడాలి, ప్రజల డబ్బులు ఇచ్చి నువ్వు బాధ పడడం చాలా సిగ్గుగా ఉంది
Manaki 1 rupees ichi ayana venaka 10 rs
Agree
Mari patha cm cbn endhuku chyaledhu anna 🤔
చాలా బాగా చెప్పావు ఇప్పటికైనా బుద్ధి రావాలి
99% అమలు చేశారని ఇంక చేసి ఏది ఏమీ లేదు అని ఓడించారు
😂😂😂😂
😂😂😂😂😂😂
😂😂😂
😂😂😂😂
😜
సచివాలయం తాకట్టు పెట్టి పంచారు దీనినే కష్టం పడ్డా అనుకొంటే కట్టించినవాళ్ళు ఎంత కష్టం పడి ఉంటారు ఇజన్మ కి ఒకేసారి సిఎం అవ్వటం ఎక్కువ కలలో కూడా అలోచించించకు జగన్
Galigadu डिप्टी सीएम
Yes
Power of TTD.Namo Venkatesha
ED / CBI కి గేట్స్ ఓపెన్ ఆంధ్ర లోకి ...తొందరగా ఎక్కడికి అయినా పోయి దాక్కో 😂😂😂😂
నీకు ఇంకా అర్దం కాలేదు🙏. చదువుకుంటే అర్దం అయ్యేది. మాకు కావాల్సింది పధకాలు కాదు అభివృద్ధి. యువతకు ఉద్యోగ అవకాశాలు. చెప్పుకోడనికి ఓక రాజధాని. మంచి రోడ్లు. ప్రతిపక్ష పార్టీ ని దుషించే ఎమ్మెల్యే లు కాదు ప్రజా అవసరాలను తెలుసుకుని తెర్చే ఎమ్మెల్యే లు.
Well said bro..
Baga chepparu
Vadiki ardem aithey avva tatha lu ,akka chellama lu enduku Ela chesaru ani adgadu bro
Yes exactly
Jagan annaki seat kavali anthe
అభివృద్ది లేదు
రాజధాని లేదు
అమరావతి కట్టడాలను నాశనం చేసావు
డీఎస్సీ లేదు
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోయావు
ఉద్యోగుల జీతాలు తగ్గించిన చరిత్ర నీదే AP చరిత్ర లో
సచివాలయం వ్యవస్థ పెద్ద ఫెయిల్యూర్
రౌడీ లని తాగు బోతులను బ్రోతల్స్ లని మినిస్టర్ లు గా చేసిన చరిత్ర నీది
కల్తీ మద్య అమ్మి జనాల ప్రాణాలు తీసావ్
డ్రగ్స్ నీ పాలన లో ఏరులు అయ్యి పారాయి
తిరుమల కొండ మీద యేసు క్రీస్తు బిడ్డలను తీసుకు వచ్చావు
రోడ్లు లేవు
IAS IPS officers మాటలు వినకుండా
ఏమి తెలియని సజ్జల మాటలు విని సంక నాకి పోయావు
ఒక్క ప్రాజెక్టు పూర్తి అయ్యిందా నీ పాలన లో
Dam lu కొట్టుకుని పోయాయి
అన్ని వున్నాయి నీ పాలన లో వరస్ట్ పాలన దేశ చరిత్ర లో
YCP బాగు పడాలి అంటే హెడ్ మారాలి
@@savithrilaxman3368head yevadra vedava
Jai jagan Mohan Reddy anna devudu
Very Good Analysis Brother 👍
Very good analysis
Door delivery మాత్రం మాకు తప్పనిసరిగా గుర్తుంటుంది😂
డోర్ డెలివరీ జగన్ కంటే పవన్ బాగా చెప్పాడు ప్రజలకి
ఏది దత్తపుత్రుడు అని అను ఒక్క సారి😂😂😂😂
😂😂
😂😂😂
Bayam Start indhi
😂😂
Why not😂😂😂😂
అబద్దాల మాంత్రికుడు మళ్ళీ వచ్చాడు 😄🔥
😂😂😂
ప్రత్యెక హోదా,,,22 mp లు ఇవ్వండి నేను తీసుకొస్తాను అన్నావు కదరా జగ్గూ,,,
Danilo undi CBN techestunnadu pavan tho
Adhi mana PSHYCHO GADIKI kudaradhu..... Anni kesulunte Ela bro.😂
@@sudhakarveeramalla😂😂Mari jalagadu bokka ani oppukuntunnav anamata
Kallu muskuntadu anta 5 yrs
@@sudhakarveeramallaIyyo iyyo jagan gaadu medalu vanchaleda arrey arrey inka spl status raleadu iyyo avuna arrey.velli jagan gaadi ...😂
కనీస ఆత్మపరిశీలన చేస్కొక పోతే నువ్వు మళ్ళీ ఎలా వస్తావ్ అన్న
డెడ్ బాడీ లు కూడా డోర్ డెలివరీలు చేయించిన ఘనత మీది 🤔
సిగ్గు ఉండాలా అవమానిస్తున్నారు అని చెప్పడానికి 😂😂
పవన్ కళ్యాణ్ ని దత్త పుత్రుడు, నాలుగు పెళ్ళిళ్ళు అన్నప్పుడు అది ఒకరిని అవమానించడం అని తెలియలేదా అప్పుడు 😂😂😂 మీరు చేస్తే మంచి, అవతలి వారు చేస్తే అవమానించడం అంతేనా జలగమ్మ 😂😅
మొదలుపెట్టింది పవన్ కల్యాణే
@@WalmartCart-u7lprove chey, post the data.
@@WalmartCart-u7l Nidra nundi eppude lechava enti ..
@@WalmartCart-u7l Re fake id Paytm gorre
@@WalmartCart-u7lనిజమే రే బామ్మర్ది... జగన్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందులో మీ బంధువులు ఉన్నారు..అది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ జగన్ మీద నువ్వు దత్త పుత్రుడువి, నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నావు అని దండయాత్ర చేశాడు, అందుకే జగన్ మళ్లీ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడాడు 😂😂 అరేయ్ ఎర్రి పుష్పం గా ఎలా బతుకుతావో ఎంటో ఈ సమాజంలో జగన్ జగన్ అంటూ 😂
వీడికి పాద యాత్రాలు చెయ్యడం బాగా అలవాటు తీసుకెళ్లి సహారా ఎడారి లో పడేస్తే నడుస్తూనే పోతాడు దరిద్రం వదిలిపోద్ది.
With lokesh kudana
Correct 💯😂😂😂😂
😂
😂😂😂😂
Ippude konchem rangu vachadu Sahara edari lo kaki Kadiri thayaravuthadu 😂😂😂
కక్షగ ఎవరిని చూడకు, మంచి మనసుతో ప్రజలకు దగ్గర అయితే అప్పుడే మీకున్న చేడ్డ పేరు పోయి, మంచి మార్పు వస్తుంది 🙏
Sir నిజమే పాపం ఊరికినే పోదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది
నువ్వు ఇక జైలుకి పోవడమే గతి...నీకు శిక్ష పడుతుంది....నువ్వు నాట్ ఎలిజిబుల్ టు కంటెస్టింగ్.
జగనన్న ప్లీజ్ ఒకసారి కామెంట్లు చదువు😂
😂
Vaniki chaduvu radu
ayyyo jagan annya daggara phone leadu
Paper meedha rasukoni malli okka press meet peduthadu
Vadiki phone ledu ani cheppadu ga
ప్రతిపక్షం లో ఉన్నపుడు మాత్రమే ప్రత్యేక హోదా గుర్తుకొస్తాయి
వనకాటి నిలంటివాడే తాగుబోతు మొగుడు పిల్లలకి చాగోడీలు తేవడానికి తాళిబొట్టు అమ్మి తెచ్చి నేను ఎంత బాగా చూసుకుంటున్నాను
పిల్లలను అన్నాడు అంట.😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉
Super bro
@@SatyaPasupuleti_7ve తాగుబోతు మొగుడు : Jalaga
పిల్లల : public
చాగోడీలు : Padhakalu
తాళిబొట్టు : Prabuthva ashulu
😂😂😂
🎉 brilliant example 🎉
మైండ్ బ్లాంక్ 😂
ప్రతివత పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారా లేదు అట 😁😁
Hats off brother mee saamethaki
😂😂😂
తిరుమల తిరుపతి దేవస్థానం బ్రష్టు పట్టించినవ్ అందుకే ఆదాల పాతాళంకు తొక్కిండు ఆ వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా 💐🙏🙏
💯 yv subbareddy dochina dabbu patananiki karanam
99% ఇంకా ఆ brama లో ఉన్నారు job కాలెండర్ ఇంకా చాలా ఉన్నాయి.
అక్కడ వున్న మీ నాయకులే నీవు చెప్పుతున్నది రివర్స్ అని వాళ్ళ ముఖాల్లో తెలుస్తోంది
Exactly 👍
మీరు ఎప్పటికీ మారరు, మీరు అభివృద్ధి గురించి మరచిపోయారు. మీరు పోలవరం, రాజధాని, రోడ్లు మరియు రవాణా, ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి గురించి మర్చిపోయారు
మాకు అభివృద్ధి జరిగింది
Pawan kalyan Annatey ninnu Adapathalaniki tokkesadu 😂😂😂 . Intha serious prediction nenu eppudu choodala 😂😂😂😂
కరెక్ట్ గా చెప్పారు.. 👍
Yes
@@sailu.1066ఏక్కడ😂😂😂
నువ్వు మారవా జగన్ ని నిజాం ఇంతేనా
jail ki ready avuthunnadu.
Super
Enni rojulu prajalalo lekunda em
Malli ade maata button nokka
Vidyarangamlo em marpu techadoo😮😂
వేలకోట్లు అప్పు తెచ్చారు వందల కోట్లు పంచాము అంటున్నారు మిగిలిందంతా ఏమి చేసారు. మీరు కూడా గతంలో BJP తో కలిశారు తేలేదు ప్రత్యేక హోదా
హేయ్!! మామయ్య పేపర్ చూడకుండా మాట్లాడుతున్నాడోచ్ 😅😅😅
😂😂😂😂
Nijamaaaaa
Ssssss
Nijamenayya pullarao 😂
Rathrantha batti pattinattu vunnadu ..Kaline kadha
నీ గర్వమే, నీ అహంకారం, నీ వాళ్ల పాపాలు నిన్ను పాతాళానికి తొక్కేసాయి
It's a true bhavani
Venkanna thokkadu, eka janmalo levaledu
ఇంకా ఈ బ్రమలోనే వుంటే,next 11seats kuda గెలవవు...గుర్తుంచుకో....
11 lo 10 mandi vundaru
@@rameshtendulkarvlogs2949 antey maa anna okkadey gelustadantav😂😂😂
నువు డబ్బు ఇచ్చి ఉండొచ్చు గానీ, వాలంటీర్లు పేరుతో 50 కుటుంబాలకు ఒక గూఢచారిని పెట్టి, లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల్ని అభద్రతా భావానికి గురి చేశావు. నీ రివేంజ్ పాలిటిక్స్ చూశాక, ప్రజలు తమ భావాలను బయటికి చెప్పుకోవడానికి భయపడ్డారు. రాజు మాదిరిగా ప్యాలస్ లో కూర్చొని, పోలీసులను ఉసిగొల్పి, వందిమాగధులతో భజన చేయించుకున్నావు. ఆ భయాన్ని, అసహనాన్ని ఓటు రూపంలో బయటికి తెచ్చారు. నీలో ఇంకా మార్పు రాలేదు. నేను డబ్బు ఇచ్చినా కాబట్టి నాకే ఓటు వేయాలి అనుకున్నావు, నీకంటే ఎక్కువ ఇస్తామని చెబితే నీకెవడు ఓటు వేస్తాడు, నిన్నెవరు లెక్క చేస్తారు?
ప్రతిపక్షం లోకి వస్తానే ప్రతాయక హోదా నీకు బాగా గుర్తుకు వచ్చింది
ప్రత్యేక హోదా తేలేదు కనుకనే, ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేసారు 👌
మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు.
దేముడు రాసిన స్క్రిప్టు.....నువ్వు చేసిన పాపాలకి నీకు జీవిత ఖైదు పడబోతోంది. తథాస్తు అంటున్నారు పైన ఉన్న దేముడు, దేముళ్ళు.❤ ❤ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ( 11) బొకేలు
Chalu broooo
విలువలు విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది 😂😂😂
ఆకాశం మీద నుంచి ఊడి పడ్డారు మరి., చేసిందంతా గుండా రాజికీయమే కదా.. ఎందుకు ఓడి పోయాం అని బాధ పడితే కంపరంగా ఉంది
నీకు ఇంకా బుద్ధిరకపోతే ఎవరేమి చేస్తారు 🤷♂️🤷♂️2.70cr ఇచ్చావు, అప్పులు 12లక్షలు కోట్లు చేసావు, ఎంత దోచుకున్నావు తెలుస్తుంది,నీకు పరిపాలనరాదు అని ఒప్పుకుంటే కొంత బాగుంది, కానీ నీ బుర్రతక్కువతనానికి అందరూ ఛీకొట్టారు, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకో,, నువ్వే ఒక పాపాత్ముడు వి రాక్షసుడువి తిరుపతి కొండమీద నువ్వు మీ నాన్న చేసిన అకృత్యాలు అందరికీ తెలుసు ఆ కలియుగ దైవం మీ నాన్నకి నీకు వేసిన శిక్ష ఇది
Chala clearga chepparu
చేసిన ఖర్చు అది. స్టేట్ కి income కూడా ఉంది.2 lakh crores అప్పు అయింది
@@HReddy82 mee notlo panchadara poyya🤣🤣🤣
Andhra future looks bright now without him
హ....?పాపాలా నువ్వేనా వాటిగురించి మాట్లాడేది
మొదలెట్టాడయ్యా,ప్రత్యేక హోదా,పోలవరం ,సింతకాయ అని...
Jagan garu Andi miru Ami chesaru Andi పర్త్యక హోదా కోసం
😂😂😂
మీ సొంత డబ్బులు తో ఒక వెయ్యి కోట్లు తో ప్రజలకి ఏమైనా చేయండి, చూపించండి, అప్పుడు మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు
Chellike aasti ivvanodu janalakem pedtadu uruko bro😂
బిడ్డా... నీ వెంట్రుక పికలేరు అన్నావు....యిప్పుడు... నీ ఖర్మకి...ఎవరి మీద పడి ఏడుస్తున్నావు.....జాగ్రత్త....బ్రో(టైం) నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది
Anna enka marala
పరిపాలన అంటే ప్రజలకు డబ్బులు పంచటం.
పక్కన మన వ్యాపారం మనం చేసుకోవటం. (దౌర్జన్యం, దోపిడి, దుర్మార్గం,దొంగ ఓట్లు)
మనిషిని చంపి శవం డోర్ డెలివరీ చేసే ఘనత కూడా చెప్పండి. పాపం ఆ కుటుంబం ఉసురు తగలదా.
ఎక్స్ సీఎం గారు కేంద్రాన్ని మీరు ప్రత్యేక హోదా గురించి అడిగారా
వీడికి మైండ్ పోయినట్లు ఉంది.వీడిలో ఇంకా మార్పు రాలేదు. ఇప్పటికి buttons అంటున్నాడు. అవమానం, కొట్టడం, విమర్శించటం, విలువలు, మానవత్వం అన్నీ అదికారం పోయిన తర్వాత వీడికి గుర్తు వస్తున్నట్లు ఉంది. అదికారం లో ఉన్నప్పుడు మంచి, మర్యాద, మానవత్వం, పెద్ద, చిన్న మరిచి హద్దుమీరి పోయారు కదా! అప్పుడు నీవు Asembly లో సునక ఆనందం పొందావు జగన్ రెడ్డి. అన్నీ మరిచి పోయావా? జనానికి గుర్తు ఉన్నాయి buttonరెడ్డి.
ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చిన మీకే ఇలా ఉంటే సొంత డబ్బు ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకెంత ఉండాలి. ఐనా ఆయన సంస్కారంగా గౌరవంగా విది విధానాల మీద విజయం సాధించారు. జై జనసేన✊👍
I agree that he didnt focus on development or creating employment opportunities. Pavan Kalyan is nothing different. He charges crores of money to a movie irrespective of Hit or Flop. Whose Money is that....
Producers Money but not people money@@syamsundar1099
@@syamsundar1099
అసలు సొంత డబ్బు సాయం చేయాలనే ఆలోచన కూడా ఉండాలి.
సెర్చ్ ఇన్ గూగుల్ పవన్ కళ్యాణ్ గారి డొనేషన్స్..
శ్రమతో వెండితెరపై కేరక్టర్ లకు అనుగుణంగా.. ప్రదర్శనలు , నటించి సంపాదించిన డబ్బు.. నటుడిగా ప్రయాణం అందరికీ సుఖమైన దారేమి కాదు.. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.., అర్దం చేసుకున్న వాళ్లకు అయితే చెప్పగలం. వాదించే వారికి సినిమా గురించి వారి శ్రమ గురించి చెప్పడం వృథా.. గత 24 సం లుగా.. మన తెలుగు పరిశ్రమ గురించి.. మన హీరోల గురించి.. మా మెగా కుటుంబం గురించి.. అనవసరమైన కామెంట్ చేసేవాళ్ళకు చెప్పి చెప్పి.. విజయాలతో సమాధానం ఇస్తూనే ఉన్నాం.. సినిమా వాళ్ళు కూడా గొప్పవాళ్ళు.
ప్రతిష్టాత్మకమైన అయోధ్యకు 500 రూ లు డొనేషన్ ఇవ్వని వాళ్ల గురించి కూడా మాట్లాడటం వృథా.
జై జనసేన✊ జై భారత్✊🙏
Demand n supply principle meeku teliyadu anukuntanu. Thanu yevarini bedirinchi money collect cheyaledu. Producers labala kosam iccharu.. avi thana dabbulu. People istamaithey choostharu lekapothey ledu. Antey kaani meeru choosi teeralisindey Ani rule yeesukuvacchi tickets ammukoledu kada. Intha foolishga yela matladutunnaavu nuvvu.
మీరు మారండి సర్..లేదంటే మానసిక వైద్యున్ని కలవండి..
Idi correct
Nenu tappa inkevvaru manchi cheyaru anatu feel avutunaru idi correct kadu avvaru permanent cm ga undaru
అవును
Edainaa yoga meditation course cheyandi
ఉద్యోగులను చాలా విసిగించారు, చాలా నీచంగా చూశారు అది చాలా బాడ్
మీరు ఏమి మంచి చేశారో కానీ చెడు మాత్రం 100 పుస్తకాలు రాయొచ్చు..రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు
5సంవత్సరాల తర్వాతకూడా నువ్వు అధికారంలోకి రావు తధాస్తు.
❤
Sssssssss
Appthi Dhaka chadra babu madda gudu
True.
విలువలు విశ్వసనీయత మీ నోటి వెంట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది
ఏది మామ దత్తపుత్రుడు దత్తపుత్రుడు ఒకసారి అను చూద్దాం😂😂😂😂 ఒక్కసారి అయినా చూద్దాం
Inka em antadu
ఐదు సంవత్సరాలు అవుతుంది రాజధాని లేదు. ఏంటి నీ మంచి.
ఇంకా అర్థం కాలేదు అన్నకి..
మాకు అర్థం అవుతుంది next time కూడా ఎవరికీ వోట్ వెయ్యాలో..
ఇంకో కె ఎ పాల్ అవుతావేమో అని భయంగ ఉందన్న 😢😢😢😂😂😂😂
అయ్యాడు ఆల్రెడీ
Bro ka Paul India lo pappu emo, but us lo chudu president ki iche respect istharu....manchi chedham ani vachadu but mana politicians tokesaru
Sir మళ్ళీ మళ్ళీ అబద్దలు అన్ని అబద్దలు ప్రజలు మిమ్మల్ని నమ్మి 5 ఇయర్స్ తమరు నాశనాయం చేసావ్..
ఏమి అపద్ధాలు మాట్లాడారు
Mi నాన్నగారు చేసిన తప్పే మీరే చేసారు sir... తిరుపతి జోలికి పోయారు kda sir
His father didn't refuse any kind of development but jagan still not getting why his party lost seats and what AP State people want
Ultimate truth bro 👍🏼
Em tappu artham ayela cheppandi pls
@@Prasanna12892 YSR 7 kondalu kaadu Ani akkada evo plan chaesadu, .....sesahachalam chivarana (antey Aadi seshu thoka chivara, nallmala forest) lo crash ayindi chopper. Jagan used tirupati as commercial, anduku ippudu Matash...
@@No_one_is_right9ee jagan paamu cheche la kottina busalu kodutundi teesukupovachu ga enduku maaradu veedu
రాజధాని ఎక్కడ సార్
పోలవరం ప్రాజెక్టు ఎక్కడ
😂😂😂😂
మీటింగ్లో గెలిచిన 11Mla లు... ఓడిన 164 mla లు కూడా లేరు.. రోజా ఎక్కడ.. నాని ఎక్కడ.
మరి నువ్వెందుకు తేలేదు .. 151 వచ్చాయి 24 వచ్చాయి 2019 .. నువ్వు చేసింది పాపమ్
You said correct
ఒక చర్చీ పెట్టు కోని బ్రతుకు జనాలు బుద్ధి చెప్పిన కూడ నీకు బుద్దిరాలా.
So true..he was just implementing church...conversion ideas
Correct ga cheppavu bro. Enka enduku odipoyado tanaki idea ledu
ఈవీఎం వాళ్ళ గెలిచారు.. అని అందరికి తెలుసు..
@@venubongu8146 ఈ భ్రాంతి next ఎలక్షన్స్ లో నీకు క్లియర్ అవుతోంది
Ballot పేపర్ ఇంక ఎప్పటికీ ఉండదని
@@venubongu8146 I'm from poor family, where mother needs to work 16 hrs to feed my family doing a daily labour work. Literally labour work. That time there was no "sakshema pathakalu" but still I graduated with my mother's hard earned money. Now I'm a manager in IT company. Earning 2lcks per month. Do you think this is possible with Jangan's vision? Do you know what CBN established the infra/it sector? See now so many friends from the poor family settled in us. Do you think with sankshema pathakalunits possible? Sankshema pathakau to make people lazy. That pathakalu also it's our hard earned money I can decide as a tax payer what is required for my state or country.
Think beyond politics and favourites.
We are all striving for a better society and opportunities
నీకు ఇంకా సిగ్గు రాలేదు 🤣🤣
😂
డోర్ డెలివరీ లు చయ్యాడంలో మాత్రం MLC అనంత బాబు సూపర్ డెడ్ బాడీ నీ డోర్ డెలివరి చేశాడు😂😂😂
డబ్బులు ఎక్కడ నుండి తెచ్చారు sir, దయచేసి మళ్ళీ వస్తాము అని చెప్పకండి..బయం వేస్తుంది
నువ్వు 2029 లో కూడా రావడం కళ్ల, దయ్యాల వేదం వల్లి స్తున్నావు ,ఇకనైనా నోరు muyyi😮
Already Venuswamy told Jagan will win 2029 election. So as per the reverse condition Jagan will be defeated
Asalu ticket ivvakudadu veediki malli nilchoni gelavataaniki yemynaa chestadu appudu rastranne ammestadu
Veediki inkaa ardham kavadam ledu gaani, partylo aa chuttu pakkala unna vaallaina manchi nirnayam teesukunte naina bagupadataru.