Praise the lord పల్లవి:ప్రియమైన దేవా నా కన్నా తండ్రి నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించేదా అ:ప:అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ ఉండలేనయ్య - నే నుండలేనయ్య || 2 || 1. దోషబారితమైన ఆత్మకు ప్రతిగా దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి ఏకైక పుత్రునే నాకై వెనుదీయక నీ ప్రేమ మరచి భయమెుందుదునా || అబ్బా || 2. నా జీవిత భారం భరియించలేకా నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా భూమి ఆకాశము సమస్తము నావని నావన్నియు నీ వన్న మాటే చాలయా || అబ్బా || 3.నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని ఇంకా దూరంగా నే వచ్చుచుండగా నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే || అబ్బా || Praise the lord Thank you.
May lordjesuschrist families be protected inside outside by his blood word of testimony. Amen. In the abudant thanksgiving to God and father of lordjesuschrist amen alleluia
ప్రియమైన దేవా - నా కన్న తండ్రి నా ఆత్మా దీపమును వెలిగించిన నాన్న ఆత్మలో పెల్లుబికిన ఆక్రందన కేక ఆత్మతో సత్యముతో ఆరాధించెదా అబ్బా-తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ - ఉండలేనయ్య - నే నుండలేనయ్య ...|| ప్రియ 1. నా జీవిత భారం భరియించలేక నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా భూమి ఆకాశము సమస్తము నావని నావన్నియు నీవన్న మాటే చాలయా అబ్బా-తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2|| ఉండలేనయ్య - నే నుండలేనయ్య .. ప్రియ 2. నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని ఇంకా దూరంగా నే వచ్చుచుండగా నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని ఏ రాయి తాకకుండ అడ్డుగా నిలిచావే అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2|| ఉండలేనయ్య - నే నుండలేనయ్య ..ప్రియ
🙏ఆత్మతో ,సత్యముతో , ఏకమన్నుస్సుతో అరాధించే వారికోసం, ఒక అద్భుతమైన ఆత్మీయమైన పాట ,వందనాలు అన్నయ్య ,దేవుడు మరొక్కసారి రుజువు చేస్తున్నాడు ,నేను మీమ్మల్ని ఒంటరిగా విడువను మీ మధ్య ఆత్మస్వారూపిగా ఉంటాను అని చెప్పాడు ,మన మధ్య ఉన్నాడు,సమస్త మహిమ దేవునికి కలుగును గాక. 🙏🤝🎉🎊దేవుడు మన తండ్రి పరిచర్యను తన చిత్తం చొప్పున ముందుకు తీసుకెళ్లును గాక...
Praise the lord మీరు వ్రాసే పాటలు వాక్యము ఆధారంగా ఉంటాయి. మీరు వ్రాసే పాటలు వాక్యమును కూడా నేర్చుకునే విధంగా ఉంటాయి.ఆత్మీయంగా బలహీన పడినప్పుడు ఆత్మీయంగా దేవునితో సమకూర్చే విధంగా ఉన్నాయి.ఆత్మీయంగా బలపరిచే దైవజనుడుని నాకు అనుగ్రహించిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Praise the lord Thank you.
Nen depression lo unapudu sudden ga naku e song RUclips lo kanpinchindhi. Antho adaranani nen podhukunanu naku roju repeted ga e song vinalane anpisthundhi.. Thank you pastor garu. God bless u nd use u more nd more. All glory to jesus Christ alone🙌
అన్న ప్రతి రోజు అబ్బా తండ్రీ అని ఆరాధించడానికి ఈ మధురమైన పాటకు దేవునికే మహిమ అండ్ థాంక్స్ అన్న మీరు రాసిపాడే ప్రతి పాట నన్ను ఎంతో ప్రభావితం చేస్తాయి అన్న
Ayya garu praise the Lord 👏 Gudivada ma Babu kodalu John finny shalem rani Rakshna marumansu marriage ayye ten years avuthunade pls garbhapalam kosam prayer cheyande ayya garu 🤰🏻 🙏
Praise the Lord Dr .Asher🙏. మీరు వ్రాసిన ప్రతి పాట నుంచి కనీసం నాలుగు నుంచి పది బైబిల్ లోని వచనాలు నేర్చుకోవచ్చు. చిన్న వయసులోనే గొప్ప దేవుని అభిషేకముతో అనేకులకు ఆశీర్వాదముగా వాడబడుతున్న మిమ్మును బట్టి దేవునికి స్తోత్రం.
I heard this song today in life temple ,i couldnt stopped my tears, wonderful with amazing lyrics ,the love of god, tq lord for gave this man of god to us,all glory to lord
Asher sir, please make this song in studio, it will stir the souls who listens this song and also, this song created a buzz in everyone's life than ever. My day will not pass without listening this song atleast 10times. Who are depressed can really get motivated by listening this heart melting song. Kudos for giving such an amazing tune and lyrics. 🙏🙏🙏🙏
Praise the Lord Asher garu Your a great blessing for us U are a master piece, this song is really heart touching, we can't let our heart go away from our lord👏👏👏God bless you abundantly.
Praise the lord brother in Christ. Thanks for this song. Very solace song. heart touching song . When my sister was 6th class we lost my father. I didn't forget how she cried. whom we call dad. After 20yrs by this song made my sister desire got full filled very very very very . heart touching song. Thanks a lot for such wonderful lyrics n 🎶
Wonderful meaning and melodious song Pastorgaru! This song has already touched so many people 🙏 As we keep on listening I am sure many are going to be surrendering their lives to GOD through this song. I am blessed 👏 All Glory to Almighty GOD alone👏 May GOD bless you abundantly and use you more for HIS Glory in the coming days🙌
Such a soul comforting song. We’ve been worshiping through this song in our family prayer and experiencing the love of our ’Abba Father’ so dearly. May almighty use you even more Sir🙌🏻 God bless
Feeling heavenly presence... Very powerful spirit filled worship song.. Blessed festivals . Glory to God 🙌🙌 when I listen this song my heart filled with peace n happiness .thank you heavenly father ,thank you for this spiritual song Asher garu , may God bless you & your ministry.
This song has so much depth. A cry from the heart calling on God, ' Abba Father' in times of distress, despair, and loneliness. It is Christ alone who lifts us up from dejection and despondency. This song has become my morning meditation at the break of dawn.
Praise the Lord Pastor Asher gaaru! I love the song and I thought 3 Stanzas weren't enought for me ...that's why I wrote 3 more stanzas to say How God loved me and how God's love saved me.... 4. నా లోపములన్నీ ఎరిగియున్న నీవు నా స్థితి గమనించి నను వీడలేదు కన్నీటితో నే నిను చేరిన వేళ నా భారమంతా తొలగించినావే || అబ్బా || 5. ఈ లోకమంతా నను అపహాస్యము చేయగా నా బలహీనతలే నాకు బరువైయుండగా నేనున్నా నీతో నీవు ఒంటరివి కావని వాగ్దానము నిచ్చి దైర్యపరచినావే || అబ్బా || 6. నీ ప్రేమ నాలో ప్రవహించే నదిలా నా దేవా నీవే ప్రేమకు ప్రతిరూపం సిలువలో నీ త్యాగం కడిగెను నా దోషం చేసెను నీ సొంతం అదియే నా భాగ్యం || అబ్బా ||
Praise the lord anna chala chala bagundi. ..rudhayani ki yentho nemmadhiga vunnadhi ...ee song vitunte .padthunte yentho dhukam vastundhi😢😢god is my life
This song has healed the bottom of my heart from deep pain im not sleeping without listening to this song annaya still i feel his presence with me.......
Praise the lord
పల్లవి:ప్రియమైన దేవా నా కన్నా తండ్రి
నా ఆత్మ దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన అంక్రదన కేక
ఆత్మతో సత్యముతో ఆరాధించేదా
అ:ప:అబ్బా తండ్రీ అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ
ఉండలేనయ్య - నే నుండలేనయ్య
|| 2 ||
1. దోషబారితమైన ఆత్మకు ప్రతిగా
దత్త పుత్రత్మను ఇచ్చిన నా తండ్రి
ఏకైక పుత్రునే నాకై వెనుదీయక నీ ప్రేమ మరచి భయమెుందుదునా
|| అబ్బా ||
2. నా జీవిత భారం భరియించలేకా
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీ వన్న మాటే చాలయా
|| అబ్బా ||
3.నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నాన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండా అడ్డుగా నిలిచావే
|| అబ్బా ||
Praise the lord
Thank you.
Praise the lord 🙏🙏🙏👌👌👌
Praise the lord andi 🙏🙏
Praise the lord brother
Subbu
Praise the lord
Praise the LORD BROTHER 🙏
Mee voice చాలా ఆత్మీయంగా ఉన్నది
May lordjesuschrist families be protected inside outside by his blood word of testimony. Amen. In the abudant thanksgiving to God and father of lordjesuschrist amen alleluia
నేను ఎప్పుడు వెళ్లే హెబ్రోన్ పాటల మధురం మీరు పడినప్పుడే తెలిసింది బ్రదర్ మీకు కృతజ్ఞతలు
S brother,nenu anthe anukuntani
Hebron songs ha? 🤔
This is not Hebron fellowship song brother
@@viratreubs2654yes Hebron fellowship songs , Br Bakth sing gari fellowship songs
@@krupatimothy it's not the book
ప్రియమైన దేవా - నా కన్న తండ్రి
నా ఆత్మా దీపమును వెలిగించిన నాన్న
ఆత్మలో పెల్లుబికిన ఆక్రందన కేక
ఆత్మతో సత్యముతో ఆరాధించెదా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ...|| ప్రియ
1. నా జీవిత భారం భరియించలేక
నా అక్కరలన్ని వెక్కిరించుచుండగా
భూమి ఆకాశము సమస్తము నావని
నావన్నియు నీవన్న మాటే చాలయా
అబ్బా-తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య .. ప్రియ
2. నా పాపము బట్టి రాళ్లూ రువ్వునోయని
ఇంకా దూరంగా నే వచ్చుచుండగా
నాకై పరుగెత్తి నన్ను హత్తుకొని
ఏ రాయి తాకకుండ అడ్డుగా నిలిచావే
అబ్బా తండ్రి అని ఆరాధించక
మౌనముగా నేనెట్లు ఉండగలనయ -2||
ఉండలేనయ్య - నే నుండలేనయ్య ..ప్రియ
Thank you brother....'
ఇన్ని రోజులు ఈ పాట వినకుండా ఉన్నందుకు చాల భాధగా ఉంది
Praise the Lord to all Jesus Christ followers.
Another song after “antha na meluke” that is going to be on every christian toungue in this telugu states
Glory to God
🙏ఆత్మతో ,సత్యముతో , ఏకమన్నుస్సుతో అరాధించే వారికోసం, ఒక అద్భుతమైన ఆత్మీయమైన పాట ,వందనాలు అన్నయ్య ,దేవుడు మరొక్కసారి రుజువు చేస్తున్నాడు ,నేను మీమ్మల్ని ఒంటరిగా విడువను మీ మధ్య ఆత్మస్వారూపిగా ఉంటాను అని చెప్పాడు ,మన మధ్య ఉన్నాడు,సమస్త మహిమ దేవునికి కలుగును గాక. 🙏🤝🎉🎊దేవుడు మన తండ్రి పరిచర్యను తన చిత్తం చొప్పున ముందుకు తీసుకెళ్లును గాక...
Praise the lord
మీరు వ్రాసే పాటలు వాక్యము ఆధారంగా ఉంటాయి. మీరు వ్రాసే పాటలు వాక్యమును కూడా నేర్చుకునే విధంగా ఉంటాయి.ఆత్మీయంగా బలహీన పడినప్పుడు ఆత్మీయంగా దేవునితో సమకూర్చే విధంగా ఉన్నాయి.ఆత్మీయంగా బలపరిచే దైవజనుడుని నాకు అనుగ్రహించిన దేవునికి వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
Praise the lord
Thank you.
Praise the lord 🙌💞☦️🙏
Amen praise the Lord🙏🙏🙏
Abba Thandri ani Aaraadhinchaka
Mounamugaa Nenyetllu Undagalanayaa... Unnadalenayya Nenundalenayya❤
మీరు రాసిన ప్రతి పాట దేవునికి ఎంతో మహిమకరంగా ఉంది మాకు ఆదరణగా ఉంది
PRIASE GOD 🖤🙌🏽
3:56. 🥺
God Presence 🔥
KIRAN From Nidadavole -Rjy ☺️
Nen depression lo unapudu sudden ga naku e song RUclips lo kanpinchindhi. Antho adaranani nen podhukunanu naku roju repeted ga e song vinalane anpisthundhi.. Thank you pastor garu. God bless u nd use u more nd more. All glory to jesus Christ alone🙌
అన్న ప్రతి రోజు అబ్బా తండ్రీ అని ఆరాధించడానికి ఈ మధురమైన పాటకు దేవునికే మహిమ అండ్ థాంక్స్ అన్న మీరు రాసిపాడే ప్రతి పాట నన్ను ఎంతో ప్రభావితం చేస్తాయి అన్న
This is my 28th time listening to this song ❤❤
Brother ఈ సాంగ్ నీ official రిలీజ్ చేయండి. మీరు పాడే అన్ని songs really heart touching
My dear Heavenly father....thank you for filling your servant with ur SPIRIT....ALL GLORY TO U ALONE.....This lines melting my heart ❤Thank u Annayya
❤
Soulful song 🎵 ♥️reduces feelings of depression,anxiety n promotes a sense of peace
Praise the lord Anna
Mee songs kani messages kani ela prepare avutharo theliyadu kani andari bhadalaku connect avuthayi.
Andari problem okate kakapovachu kani evari problem thaginatluga Vaari hrudayaniki cheruthundi annna .inka devudu mimmulanu Devinchi aashirvadinchi andariki falabharithanga vunchunu gaka…amen🙌
"I hope this song also may reach to Million Views in the name of Jesus"🙌🌷🙂
Praise the lord pastor garu. Wonderful your Song lyrics and Good singing and wonderful Metings
Abhaa excellent and madhuryamu ga unna e worship. Devudki mahimakaramga undhi.. ❤❤❤
A request to make an jukebox
Especially the songs which have been sung in this meeting :)
Praise the lord 🙏🙌 Amen
I can't control my self to worship God by listening this song.. really spiritual song Anna 🙏
Great song and no words to say our calendar message is turned to song. Glory to lord.
Ayya garu praise the Lord 👏 Gudivada ma Babu kodalu John finny shalem rani Rakshna marumansu marriage ayye ten years avuthunade pls garbhapalam kosam prayer cheyande ayya garu 🤰🏻 🙏
Praise the Lord Dr .Asher🙏. మీరు వ్రాసిన ప్రతి పాట నుంచి కనీసం నాలుగు నుంచి పది బైబిల్ లోని వచనాలు నేర్చుకోవచ్చు. చిన్న వయసులోనే గొప్ప దేవుని అభిషేకముతో అనేకులకు ఆశీర్వాదముగా వాడబడుతున్న మిమ్మును బట్టి దేవునికి స్తోత్రం.
😢
@@SvapnaB❤❤❤❤😂🎉😊😅
Thank God 🙏
😊😊
😊😊😊😊😊😊
Hi😊
Hello paster garu
Life temple God thellusukunanu
Nennu manasu marchukunna paster garu😊
Abba tamdri ani amtumtee God to heart full ga matladinatumdi brother...
Glory to our god for giving this song by dear Asher brother
Praise the lord brother. Asher. Andrew 🎉🎉please pray for chenchu ramaiah health and salvation, 🎉. Narendra chowdary health, salvation, good job
Wow what a Song Brother, Holy Sprite Moving... Thank you for this song
Praise the Lord
I heard this song today in life temple ,i couldnt stopped my tears, wonderful with amazing lyrics ,the love of god, tq lord for gave this man of god to us,all glory to lord
Asher sir, please make this song in studio, it will stir the souls who listens this song and also, this song created a buzz in everyone's life than ever. My day will not pass without listening this song atleast 10times. Who are depressed can really get motivated by listening this heart melting song. Kudos for giving such an amazing tune and lyrics. 🙏🙏🙏🙏
AMEN praise the lord brother Garu and ma family members kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏
Praise the Lord Asher garu
Your a great blessing for us
U are a master piece, this song is really heart touching, we can't let our heart go away from our lord👏👏👏God bless you abundantly.
🙏🏻 praise the Lord Dr Asher Andrew garu 🙏🏻🌺💐 nice good singing . very very Blessed song .God bless you 🙏🏻 Thanku Lord for all 🙏🏻🌺💐
V v v Nicesong brother exlant signing God bless ur ministries prisethelord brother 👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna na job kosam ma family kosam prayer cheyyandi anna 🙏
This song touching many lives. What a great honor to us to call out Abba Tandri to our heavenly Father. Praising God for this song Anna ❤
Praise the lord brother in Christ. Thanks for this song. Very solace song. heart touching song . When my sister was 6th class we lost my father. I didn't forget how she cried. whom we call dad. After 20yrs by this song made my sister desire got full filled very very very very . heart touching song. Thanks a lot for such wonderful lyrics n 🎶
Thank God
PRAISE THE LORD ALL 🙏🙏🙏 GLORY TO GOD 👌👌👌 AMEN.
Amazing song brother. May this song bring more souls to Christ.
Praise the lord Anna 🙏🙏✝️✝️👏👏👏👏✝️🛐
execellent song and great Gods words v geart touching song adbhutham fa padaru brother congrstulations to you n to your team.
Praise the lord 💖👌💖💖🙏🙏👍👌🤗🤗😆😃🤗🙏🙏👌
This song gonna be another blast ,chala chala bagundhiii annaya ,devuniki mahima kalunugunu gaka✝️
Wonderful meaning and melodious song Pastorgaru!
This song has already touched so many people 🙏 As we keep on listening I am sure many are going to be surrendering their lives to GOD through this song.
I am blessed 👏
All Glory to Almighty GOD alone👏
May GOD bless you abundantly and use you more for HIS Glory in the coming days🙌
Thank you brother by uploading this song heart touching song really thanks ❤ I can't express when I feel this song 🙌👏🙏
Daily Atleast 6 times listening anna, Glory to GOD, God bless life Temple
Good mrng praise the lord brother 🙏🙏🤝🤝 Amen
One my loverd song
Thankyou lord for bringing this wonderful song to us ❤
Tq Jesus Amen Amen Praise the lord Ayyagarandi🙏🙏🙏💐💐👏👏🙌🙌🙌Hallelujah Hallelujah God is great
Such a soul comforting song. We’ve been worshiping through this song in our family prayer and experiencing the love of our ’Abba Father’ so dearly.
May almighty use you even more Sir🙌🏻
God bless
I am full addicted this song its amazing song praise the lord
ఎన్ని సార్లు విన్నా ఇంక వినలనిపించే పాట అన్న అమెన్
Praise the lord Anna 🙏 thank you heavenly Father 💖✝️
Praise the Lord Anna 🙏🙏 Thank you Heavenly Father 🙏✝️🤍💜
Praise the lord brother 🙏 Abha thandri ani Aaradinchaka mounamuga nenettlu vunda galanaya vundalenaya Exlent song exlent meaning 👌
* paramandunna dhevunni boomipai vunna aayana biddalaina manamu Abha Thandri ani hrudaya antharangam lo nundi pellu bike oka Aradana chestu vunte paramandu dhevudu enthagano santhoshinchi vundavachhu
* patalu ela wrayalo ela padalo really wonderful spiritual knowledge dhevudu meeku ichharu praise God
* paraloka mahima boomipai ravali ante boomipai vunna aayana biddalaina manalo nundi nijamaina Aadarana cheyyali Aavindanga Aaradinche songs mee dwara anugahinchina dhevuniki mahima
* Dhevudu mimmalni Nation to Nation's ki blessing ga vadukovali
* mee testimony wonderful enno avamanalalo nundi n specially maranam thappinchi anekulaku ashirwadakaranga mimmalni niluvabettina dhevuni ki mahima
*❤ Heartly praise God hallelujah 💖🌹🥀🌺🌻🌼🌷⚘💐💐💐
yes Father ninnu aradhinchakunda vundalenayya
Praise the lord anna..anna song vintunte kallalo neeru vastunnayi.. chala bavndi anna..
Don't know how many times i heard this song but everytime it gives me to feel the presence of god
Soulful song 🙏, thank you Jesus.
Feeling heavenly presence... Very powerful spirit filled worship song.. Blessed festivals . Glory to God 🙌🙌 when I listen this song my heart filled with peace n happiness .thank you heavenly father ,thank you for this spiritual song Asher garu , may God bless you & your ministry.
Ee song chala adarinchindi brother song vintunte kannillu vastunnayi thank you brother
Yessayya nee vu leka menu vundalenayya menu vundaleyya. Praise the Lord. Excellent song.
Praise the lord Brother.. Ee song vinnappati nundi " abba Thandri ani aaradhinchaka mounam ga memetlu vundagalanaya" Really vundalekapothunnam Brother
This song has so much depth. A cry from the heart calling on God, ' Abba Father' in times of distress, despair, and loneliness. It is Christ alone who lifts us up from dejection and despondency. This song has become my morning meditation at the break of dawn.
Praise God…our God is Big God&he is king of kings and the lord of lords,way maker and promise keeper amen
Devuni ki mahima kalugun gaka amen...,🙌🙌🙌🙌
Vintuntey nalo unna manasu lo bhadha antha okkasare ka vilinatu
Praise the Lord Pastor Asher gaaru! I love the song and I thought 3 Stanzas weren't enought for me ...that's why I wrote 3 more stanzas to say How God loved me and how God's love saved me....
4. నా లోపములన్నీ ఎరిగియున్న నీవు
నా స్థితి గమనించి నను వీడలేదు
కన్నీటితో నే నిను చేరిన వేళ
నా భారమంతా తొలగించినావే
|| అబ్బా ||
5. ఈ లోకమంతా నను అపహాస్యము చేయగా
నా బలహీనతలే నాకు బరువైయుండగా
నేనున్నా నీతో నీవు ఒంటరివి కావని
వాగ్దానము నిచ్చి దైర్యపరచినావే
|| అబ్బా ||
6. నీ ప్రేమ నాలో ప్రవహించే నదిలా
నా దేవా నీవే ప్రేమకు ప్రతిరూపం
సిలువలో నీ త్యాగం కడిగెను నా దోషం
చేసెను నీ సొంతం అదియే నా భాగ్యం
|| అబ్బా ||
Praise the lord anna mee new worship song devudu devichali Ani ma pradhana 🙏🙏🙏
Praise the lord amen glory to god
Praise the lord brother
Wonderful message amen amen amen amen amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏
Praise god... Tq asher garu god bless you
Glory to God yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏🙏 very meaningful song yesaya ki mayimma kalugunu gaka amen🙏🙏🙏
Praise the lord brother 🙏🙏🙏
Praise God
Praise the lord anna chala chala bagundi. ..rudhayani ki yentho nemmadhiga vunnadhi ...ee song vitunte .padthunte yentho dhukam vastundhi😢😢god is my life
Praise the lord brother amen 🙏
Amen brother
Nice song praise the lord bro
Praise the lord 🙏 pastor garu
Praise the lord brother. Super song. Ne undalenaya. Nenundalenaya
Emotional. Anointing. Thank you holyspiritgod fellowship in lordjesuschrist to our God and abba father dearest. Amen alleluia
Adonai hallelujah please help me out from my all sufferings and please be with my children and bless us oh lord almighty take away my sins
Tnq asher brother god bless you
Praise the lord 👍👍..
Praise the Lord heart touching song and meening full song
Praise the lord brother excellent song 🎉❤
Anna మీ ప్రతి song చాలా బాగుంది 🙏🙏
Praise the lord brother.
Praise the lord anna, this song was touched me very much anna bcoz many time i got time to worship the lord but i didn't worship the lord anna😭😭😭
Manasuni balaparache madhura miyina Song Brother🎉🎉🎉🎉🎉
This song has healed the bottom of my heart from deep pain im not sleeping without listening to this song annaya still i feel his presence with me.......