Ok eyana entha analysis chesina okkari daggarina ayina money recover cheyagaligara ponile kaneesam Jagan gari bail cancel cheyinchagaligara. Jagan gari dare ni mechukovachu emi leni case lo kuda CBN ni 2 months jail lo vunchagaligadu adhi kuda Ponnavolu Garitho case ni vadhinchi enni bayatiki testunnaruga okkarinina emanna cheyagaligara media lo hungama tappa
ఇటువంటి న్యూస్ చూసి కూడా చాలా మంది ఈజీ గా తీసుకొంటున్నారు సార్. మీరు ఇలాంటివి ఏవైనా న్యూస్ లో. చూపించండి సార్. ప్రజలకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి తెలుసుకొంటారు సార్.👍👍👍👍👍👍
ఇలాంటి ఆరోపణలు మాత్రమే చేశారు బ్రో అందులో 95 శాతం వాటికీ ఆధారం చూపించు అంటే ఏమీ లేవు.. మన పచ్చ మీడియా లో వచ్చాయి అంటారు.... మీరు ఆధారాలు పంపుతా అంటే మెయిల్ ఐడి పంపుతా...
సర్ మీ మొహం లో ఆ anxity ఫీలింగ్ నీ కంట్రోల్ చేసుకోండి. లేకపోతే ఇలాంటి విషయాలలో నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని మీ భార్య గారు బడిత పూజ చెయ్యగలరు జాగ్రత్త. ఏదో మా ఒంగోలు వాడివి కదా అని చెప్పాను. ఏమీ అనుకోకు. Ok?
వంశీ గారు కళ్ళు పోతాయి సార్😂 జగన్మోహన్ రెడ్డి కనీసం అబద్ధం కోప మాట్లాడటం కూడా చేతగానివాడు. పాపం ఒక భారతీ పౌరుడుగా ఈరోజు వరకు ఒక *"చిన్న సెల్ ఫోన్ కూడా లేదు"*🤨 అమాయకుడి పాపం
ఇంతకన్నా గోరంగా జరిగిన, జరిగి ఉన్న, ఏమి చేయలేరు, ఏమి చేయలేరు అదే పేదవాడు అయితే, సామాన్య ప్రజలు అయితే ఈ తప్పులు చేసి ఉంటే ధర్మాన్ని కాపాడడానికి అన్ని వ్యవస్థలు పోటీపడి న్యాయాన్ని కాపాడి ఉండూ నూ 😂😂😂
ఆ నీ కోసం స్పెషల్ గా చేయాలండి నీకోసమే చేయాలి స్పెషల్ గా ఏం చెబుతున్నారంటే బాగా చెబుతున్నారు ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయో అవి అన్ని వీళ్ళు చేసి వాళ్ళ మీద వేయడం ఇవన్నీ ఏదైనా న్యూస్ మీడియాలో చెప్పే అంత మాత్రాన నిజం ఏమి ఉంటాదో లాస్ట్ కి కనపడితే వీళ్ళ చెప్తా వాళ్ళు కొట్టుకోవాలి వాళ్ళు చెప్తే వీళ్ళు కొట్టుకోవాలి అనే స్టేజ్ కి వస్తారు వినే వాళ్ళు చూసే వాళ్ళు ఎర్రి ముఖం నా కొడుకులు అన్నట్లు ఉంటది ఇక్కడ
మీరెన్ని చెప్పినా, ఎన్ని కబ్జాలు, లూటీలు బహిర్గతం ఐనా.. జనాలు మారరు, ఇవన్నీ ఆపేసి వాళ్ళ జోబులో, వొళ్ళో డబ్బులేయండి చాలు.. రేపిస్థయినా, లూటి కోర్ ఐన, డెకొయిట్ ఐన.. శ్రీరాముడిలా కనపడతాడు.. రాజకీయ వ్యవస్థకు అనగా కంటెస్టెంట్ కు, ఓటరుకు ఎడ్యుకేషన్ qualification లేకపోవటమే మన దరిద్రం..
CBN ఏమిచెస్తాడు... కాడి క్రింద పాడేసి కూర్చున్నాడు... ఆయాన కూడా ఎక్కడ... ఏ ... వైఎస్సార్ ట్రాప్ లో ఇరుక్కున్నాడో ... యాక్షన్ లేదు ... గీక్షన్ లేదు ... అదేమిటంటే ... పారిశ్రామిక అభివృద్ధి దెబ్బ తింటుంది... అని శుబాషితాలు చెపుతున్నారు.
Sir CBN గారు దయచేసి వీళ్ళు ను అమరావతి కి రానివ్వకండి వీళ్ళు తోడేళ్ల వంటి వారు ప్లీజ్ sir, మీ లాంటి వారు అవమాన పడుతారు సినిమా ఇండస్ట్రీ ని రానివ్వకండి. ప్లీజ్ ప్లీజ్
వంశీ గారు బాగా ఇంటరెస్టింగ్ గా వింటున్నారు ఫస్ట్ టైం సెల్ చూడుకోకుండా, పెన్నుతో కాగితం మీద కెలకకుండా, రైట్ రైట్ ఓకే ఓకే అనకుండా శ్రద్ధగా విన్నారు. మంచి ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ సార్ కి 😀
🫵 ఇదీ పబ్లిక్ మీడియా యే కదా " 😮" పిల్లలూ పెద్దలూ అందరూ " యూ ట్యూబ్ " చూస్తారు కదా " ఆ భాష ఏంటో ఆ ఎనాలసిస్ ఏంటో ఆ తంబ్ నెయిల్ " 😢 విషయం ఏదైనా కానీ " రేటింగ్ కోసమా వ్యూస్ కోసమా " జీతాలకోసమా ఆ " హెడ్డింగులూ " ఏ పార్టీ ఐనా కానీ " నిజాన్ని జనానికి తెలిపేటందుకు " సరైన మీడియా విలువతో " సాక్ష్యాలతో వివరించడం మంచిది ✔️
APకి ఇంకో లక్షమంది IAS, IPS, పోలీస్,రెవిన్యూ,ఇంటెలి జెన్స్,సైబర్ ఎక్స్ పర్ట్స్ ని రిక్రూట్ చెయ్యాలి,డజన్ స్పెషల్ కోర్టులు,జైళ్లును,పోలీస్ స్టేషన్ లను కేంద్రం పెట్టాలి వైచీప్ govt అరాచకాలు బయటకి తీయటానికి, ఎందుకంటే AP లో ఇప్పుడు ఉన్న ఎడ్మినిస్ట్రేషన్ 6కోట్ల ఆంధ్రుల పాలనకు మాత్రమే సరిపోతుంది
మహా వంశీ గారు, మీరు, టీవీ5, ఏబీఎన్ వారు ప్రతి నెల 2,3 కేసులు చొప్పున ఇప్పటికీ షుమారుగా 50 అవినీతి కార్యక్రమాలు మీరు బయట పెట్టారు. కానీ ఏమి లాభం , ఇప్పటి వరకు ఒక్కడు కూడా జైల్ కి వెళ్ళలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఒక చేతకాని ప్రభుత్వం. మీ ముగ్గురు ఛానెల్స్ మూసివేసుకొని ఇళ్ళల్లో పడుకోండి.
ఉల్లిపాయలు బాగా వేగించి పచ్చిమిర్చి కూడా వేసి కాస్త కరేపాకు తగిలించి ఉప్పు కారం ధనియాల పొడి ఒక 30 నిమిషాలు ఉడికించితే రెడీ మన వంశి అన్నా నాటుకోడి చికెన్ రెడీ అన్నా నువ్వు సూపరే బాగా వండుతావే
వంశీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి రోజూ ప్రతి నెలా ఏదో ఒక న్యూస్ జనాలలో హల్ చల్ చేసే విధంగా టాపిక్ తెర మీద తీసుకు రావడం మినహా... కొన్ని రోజుల తరువాత వైసిపి వాళ్ళు ప్రూఫ్ లతో సహా నిరూపణ చేశాక సైలెంట్ అయి పోతున్నారు మన తెలుగు దేశం మీడియా, ఉదాహరణకు జగన్ 15లక్షల కోట్లు అప్పు చేశారని హల్ చల్ చివరకు 6లక్షలో 7లక్షల దగ్గరో చివరకు అసెంబ్లీలో చెప్పడం తో ఆగింది తర్వాత బియ్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు , తిరుపతి లడ్డూ గురించి ఇలా ప్రతి నెలా ఏదో ఒకటి జనాలలోకి తీసుకు వెళ్ళడం జరుగుతున్నది దీని వల్ల ఉపయోగమా? గత ప్రభుత్వం కొంత తప్పు జరిగిందని ప్రజాకోర్టు ద్వారా అద్భుతమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు మళ్ళీ రొటీన్ గా ఏసిన పాట వేసి బోర్ కొట్టినట్టు etv ABN TV5 MAHA PRIME 9 వంటి ఛానల్ లు తో పాటు ప్రభుత్వం కూడా కొనసాగింపుగా పని చేస్తుంది గతంలో ప్రభుత్వం ఏమి చేసింది ప్రతి రోజూ ప్రతి నెలా వినడం కోసం కాదు మీకు ఓట్లు వేసి మంచి మెజారిటీ ఇచ్చాం మీరు మేనిఫెస్టో లో చెప్పింది చేయండి ప్రజలు గుర్తిస్తారు మీ సోది అక్కర్లేదు హామీలు పక్కన పెట్టి రోజూ స్క్రీన్ మీదకు ఒక వెధవ ను తెచ్చి డిబేట్ పెట్టి చానల్ వారు టైం పాస్ చేస్తున్నారు అదే రీతిలో ప్రభుత్వం కూడా పని చేస్తుంది దీని వల్ల ఓట్లు వేసిన ప్రజలకు ఏం ఉపయోగం? ఉదాహరణకు ప్రభుత్వం మొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ పై పెట్టి డిసెంబర్ ఆఖరులోగా కుర్చీలో కూర్చోబెట్టి తీరుతాము అని చెప్పి ఇపుడు ఏకంగా జూన్ నెలకు వచ్చి ఆగింది కానీ ఇది వరకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు ఎవడు వచ్చిన టెట్ మాత్రమే అన్నట్లు ఉంది ఈ డిఎస్సీ మొదట్లో పరీక్షల మధ్య సమయం అని క్రియేట్, తదుపరి ఎస్సీ వర్గీకరణ ఇలా ముందుకు పోవడం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో పై చానల్ వాళ్ళు వెతికి తీసి ప్రభుత్వం ను నిలదీసి అభ్యర్థులు కు న్యాయం చేయడం మాని భజన కార్యక్రమం తప్ప ఈ చానల్ లో ఏమి ప్రసారం కావడం లేదు జర్నలిజం ప్రజల కోసం పని చేస్తుందా లేక ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి ఛానల్ లు భజనచేసేందుకు జర్నలిజం ఉందా అనేది కోట్ల జనాభా ప్రశ్న? ఈ ప్రశ్నకు సమాధానం ఎపుడు దొరుకుతుందో? ప్రభుత్వం అయిన జర్నలిజం అయిన ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తే డెవలప్మెంట్ మా ప్రభుత్వం చేస్తుందని చెప్పాల్సిన పని లేదు ఆటోమాటిక్ గా అభివృద్ధి జరుగుతుంది ఏలాంటి సందేహం లేదు
Sorry Intha rasaru kani okati ardam kavadam ledhu Aa land registration antha jargindi Ibrahimpatnam lo anta Telangana lo Aa ammai kuda Telangana lo undhi Aa case kuda Telangana lo bayata padindi Indulo kootami Government ki relation em undhi
@srinivasarao4908 సారీ సార్ మీరు ఓ వ్యక్తికి ఫేవర్ గా ఉంటే మీ అభిప్రాయం దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదైనా ఒక విషయాన్ని గెలికిన తర్వాత ఏ ప్రభుత్వం అయిన ఖచ్చితంగా తప్పు జరిగిందా లేదా అని తేల్చి ఎంత పెద్ద వారినైనా శిక్షించాలి అది నా అభిప్రాయం దాన్ని గురించి మీడియాలో పదే పదే చూపి ప్రజలను నేరాలు చేయడానికి ఉసిగొల్పే ప్రయత్నం బాగా లేదు అధికారం లో ఎవడు ఉన్న మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉండి కూడా సంకనాకడం పరిపాటి అయింది అది బాధాకరం ప్రజలకు మేలు చేసే వాడు కావాలి అంతే తప్ప ఇంకేమీ లేదు ఇది నా అభిప్రాయం మీకు నేను రాసిన కామెంట్ ఇబ్బంది ఉంటే సారీ మంచిని గ్రహించి చెడును వదిలేస్తారు అని కోరుతున్నాను
మెయిన్ స్ట్రీమ్ మీడియా కు పండగే..... పండగ🙃. ప్రతి రోజు కొత్త కొత్త న్యూస్. తాజా వార్త... తాజా వార్త, ఈ రోజు తాజా వార్త వైసీపీ వాళ్ళు ఎలా దోచుకోవాలో అసలు ఇలాంటి ఐడియా లు వైసీపీ వాళ్ళకి ఎక్కడ నుండి ఎలా వస్తున్నవి. ఆ వైసీపీ వెంకట్ రెడ్డి గారికి విని పించండి. అయన డిబేట్ లో అడ్డంగా బుక ఇస్తుంటాడు. చాలా కేర్ గా ఉండాలి వైసీపీ పార్టీ తో????
ఇప్పడు ఫారెన్ ఈవెంట్స్ అని కొందరు anchors ఆర్టిస్ట్ ఇప్పడు యూట్యూబ్ రన్ చేస్తున్న ఒక ఫెమౌస్ anchor కొందరూ bigboss లో చేసినా యాక్ట్రెస్ మొత్తమ్ ఇవే పనులు
ఎంతమందని పట్టుకుంటారు? ఎంతమంది మీద కేసులు పెట్టగలరు? ఒక్క సారి శోభన్ బాబు నటించిన " జూదగాడు " సినిమా క్లైమాక్స్ సీ న్ లో నూతన్ ప్రసాద్ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటే ఈ నాటి కాలపరిస్థితి కి ఖచ్చితంగా 100% సరిపోతుంది.
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది ❤❤
Baga cheparu
200% correct Karma evvarini vodaladu...
వంశి గారు నిజంగా మీరు గ్రేట్ అండి ఎంత ఎనాలసిస్ చేశారు మిలాంటి వాళ్ళు ఉండబట్టే సమాజం హాయిగా ప్రశాంతంగా నిద్ర పోతుంది👌🙏
😂😂😂 nice joke bro
రీతు చౌదరి పతివ్రత మూర్తీగారు.. నిజంగా చిన్న చిన్న బట్టలు వేసుకొని ప్రోగ్రాం లో చేసి ఎన్నో విషయాల్లో యూత్ ని ఆదర్శ మహిళ మూర్తి గారు రతి చౌదరి..😢
Puku
😅😅😅😅
Ok eyana entha analysis chesina okkari daggarina ayina money recover cheyagaligara ponile kaneesam Jagan gari bail cancel cheyinchagaligara. Jagan gari dare ni mechukovachu emi leni case lo kuda CBN ni 2 months jail lo vunchagaligadu adhi kuda Ponnavolu Garitho case ni vadhinchi enni bayatiki testunnaruga okkarinina emanna cheyagaligara media lo hungama tappa
నువ్వు చెప్పింది మనోడు వింటుంటుంటే.మనోడు టచ్ అయిపోతున్నాడు..జర జాగ్రత్త మహా..
ఇటువంటి న్యూస్ చూసి కూడా చాలా మంది ఈజీ గా తీసుకొంటున్నారు సార్. మీరు ఇలాంటివి ఏవైనా న్యూస్ లో. చూపించండి సార్. ప్రజలకు ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి తెలుసుకొంటారు సార్.👍👍👍👍👍👍
YCP వాళ్లు చేయని ఘోరాలు లేవు.లెక్క పెడితే 1000.పేజీల పుస్తకం కూడా నిండి పోతుంది.కానీ కూటమి ప్రభుత్వం. వ్యర్థాలు, ఏమి చేయలేకపోతుంది.
ఇలాంటి ఆరోపణలు మాత్రమే చేశారు బ్రో అందులో 95 శాతం వాటికీ ఆధారం చూపించు అంటే ఏమీ లేవు.. మన పచ్చ మీడియా లో వచ్చాయి అంటారు.... మీరు ఆధారాలు పంపుతా అంటే మెయిల్ ఐడి పంపుతా...
Gudda musukora vedhava west na madda ni pellanni denga
aadhaaraalu chuupinchinaa nammani konda gorrelu kondaru
@archana5020 nuvvu chusava velli west na madda na kodaka ni pellanni denga
😊
వంశీ గారు...మళ్ళీ మరుగున పడ్డ, అన్నలు..గన్ను పట్టుకుంటే గాని
వ్యవస్థ మెరుగు పడదు..
😢😢😢
Vallu inthakantae chandalam
Kukkalani kalchinattu kalchiparestaru . Evadiki anna lu
ప్రజలు
ఉద్యమం
చెయ్యాలి
ధర్నా రాస్తారోకో
చెయ్యాలి
అందుకు
Govt, కూడ
సహకరించాలి
Oprah n Ellen n Zakir పారిపోయి నట్టు, తరిమితరిమి కొట్టాలి
ఆహా మీ మోహంలో ఎంత సంతోషం సార్.
😀😀😀
సర్ మీ మొహం లో ఆ anxity ఫీలింగ్ నీ కంట్రోల్ చేసుకోండి. లేకపోతే ఇలాంటి విషయాలలో నీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అని మీ భార్య గారు బడిత పూజ చెయ్యగలరు జాగ్రత్త. ఏదో మా ఒంగోలు వాడివి కదా అని చెప్పాను. ఏమీ అనుకోకు. Ok?
Nee ku share unda
😂
వంశీ గారు కళ్ళు పోతాయి సార్😂 జగన్మోహన్ రెడ్డి కనీసం అబద్ధం కోప మాట్లాడటం కూడా చేతగానివాడు. పాపం ఒక భారతీ పౌరుడుగా ఈరోజు వరకు ఒక *"చిన్న సెల్ ఫోన్ కూడా లేదు"*🤨 అమాయకుడి పాపం
శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి
700 cr కోట్లు అంటా ,మాకు ఉండడానికి ఇల్లు లేదు
ఇక్కడ రీతు తప్పు చేసి ఉంటుంది ఈమెను చూస్తే అలాగే అనిపిస్తుంది
Haa aamedhi luxurious life pedda carlalo tiruguthundhi...
Ippudu ika tv raadu emme😂
సాక్షి ఈశ్వరా మాట్లాడు, ఈ టాపిక్ మీద. రెండు జతల అద్దాలు పెట్టుకో ఈశ్వర్
daanivi peddavi.. adi okkate daaniki dabbulu sampaadinchadaaniki kaaranam
ఆంధ్ర గవర్నమెంట్ ని నిద్ర పొమ్మని చెప్పండి నిద్ర మొహం నా కొడుకులను....
ప్రజలు ఉచిత లకు అలవాటు పడినంత కాలం ఎవరు ఏం చేస్తే మాకేంటి మా డబ్బు మాకు వస్తుంది అని అనుకునే లా చేశారు
Bhale cheypav bro super ga vivarincharu
బాబోయ్ ఇంత అరాచకాల, వైసీపీ నాయకులు ఇంత చేసారా . ఛీ ఛీ ఛీ
It was done by TDP LEADERS.. by MICRO FINANCE..
దరిద్రులు వాళ్ళు నిజంగా
@@ChowdharyDongala
మధ్యలో టీడీపీ endira babu..aada జరుగుతుంది ఏంది అసలు
Inka Jagan meedha padi edusthunaru entra siggu lekunda
Fake lanjakodaka@@ChowdharyDongala😂😂😂😂😂😂
😢😢😢😢😢 ఏంటి.... ఇలా.. జరిగాయా 😷😷😷😷😷🤔🤔🤔🤔🤔🤔😭😭😭😭
అబ్బా.ప్రజలకు. తిండి పెట్టే.కార్యక్రమం.ఇది.ఎంత.క్లియర్గా.చూపిన్నారో
Neku free pathakalu estha chalu. State yetu poyina parledha
ఇంతకన్నా గోరంగా జరిగిన, జరిగి ఉన్న, ఏమి చేయలేరు, ఏమి చేయలేరు
అదే పేదవాడు అయితే, సామాన్య ప్రజలు అయితే ఈ తప్పులు చేసి ఉంటే ధర్మాన్ని కాపాడడానికి అన్ని వ్యవస్థలు పోటీపడి న్యాయాన్ని కాపాడి ఉండూ నూ 😂😂😂
వీటన్నింటినీ చూస్తుంటే తక్షణం జగన్ రెడ్డి కారణం.ఇతన్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలి.రౌడీషీట్ ఓపెన్ చేయండి
" జగన్ గాడ్ని ఎవరూ ఏమీ చేయలేరు.... కారణం నరేంద్ర మోడీ సపోర్ట్ మెండుగా ఉంది జగన్ గాడికి !"
ఆ నీ కోసం స్పెషల్ గా చేయాలండి నీకోసమే చేయాలి స్పెషల్ గా ఏం చెబుతున్నారంటే బాగా చెబుతున్నారు ఇట్లాంటివి అన్నీ జరుగుతున్నాయో అవి అన్ని వీళ్ళు చేసి వాళ్ళ మీద వేయడం ఇవన్నీ ఏదైనా న్యూస్ మీడియాలో చెప్పే అంత మాత్రాన నిజం ఏమి ఉంటాదో లాస్ట్ కి కనపడితే వీళ్ళ చెప్తా వాళ్ళు కొట్టుకోవాలి వాళ్ళు చెప్తే వీళ్ళు కొట్టుకోవాలి అనే స్టేజ్ కి వస్తారు వినే వాళ్ళు చూసే వాళ్ళు ఎర్రి ముఖం నా కొడుకులు అన్నట్లు ఉంటది ఇక్కడ
Madhu garu your really great sir. Your explaining super I like. Thank you sir 🙏
నా పూర్తి వివరాలు ఇస్తాను, నాపేరుతో ఒక 10 కోట్ల రూపాయల ఆస్తులు రిజిస్ట్రేషన్ చెయ్యండి ప్లీజ్
మీరెన్ని చెప్పినా, ఎన్ని కబ్జాలు, లూటీలు బహిర్గతం ఐనా.. జనాలు మారరు, ఇవన్నీ ఆపేసి వాళ్ళ జోబులో, వొళ్ళో డబ్బులేయండి చాలు.. రేపిస్థయినా, లూటి కోర్ ఐన, డెకొయిట్ ఐన.. శ్రీరాముడిలా కనపడతాడు.. రాజకీయ వ్యవస్థకు అనగా కంటెస్టెంట్ కు, ఓటరుకు ఎడ్యుకేషన్ qualification లేకపోవటమే మన దరిద్రం..
CBN ఏమిచెస్తాడు... కాడి క్రింద పాడేసి కూర్చున్నాడు... ఆయాన కూడా ఎక్కడ... ఏ ... వైఎస్సార్ ట్రాప్ లో ఇరుక్కున్నాడో ... యాక్షన్ లేదు ... గీక్షన్ లేదు ... అదేమిటంటే ... పారిశ్రామిక అభివృద్ధి దెబ్బ తింటుంది... అని శుబాషితాలు చెపుతున్నారు.
అయ్యా బాబోయ్ ఇంత జరిగిందా. డబ్బు కోసమే కదా.
Sir CBN గారు దయచేసి వీళ్ళు ను అమరావతి కి రానివ్వకండి వీళ్ళు తోడేళ్ల వంటి వారు ప్లీజ్ sir, మీ లాంటి వారు అవమాన పడుతారు సినిమా ఇండస్ట్రీ ని రానివ్వకండి. ప్లీజ్ ప్లీజ్
మధు వాయిస్. రామ కృష్ణ సింగర్. వాయిస్. 🤣🤣
వైసీపీ లో. అందరూ వేస్ట్ గాల్లే
ఈ గవర్నమెంట్ ఈ లాంటి వాటి పై తొందరగా యాక్షన్ తీసుకోవని లేకుంటే సాక్షులు ని బయపెడతారు
వీళ్ళు పక్కనే ఉండి అన్ని చేసినట్టు చెప్తున్నారు..... వంశీ గారు సూపర్ అండి మీరు.... నెక్స్ట్ టీటీడీ చైర్మన్ మీరే 👍
ఏదైనా టీవీ 5 abn ఈ రెండు తప్ప ఎవ్వరు తీయలేరు ఎలాంటి వీడియోలు సూపర్ సలాం సార్ జై భారత్ ఎక్సలెంట్ జై కోట మీ
brokers valle kadha mari
@@GotIt616bathroom lo goddalipotu gajji fyans kada
@@GotIt616Avunu sai ready,ambati , gorintla,duvada srinivas,roja,sayamala,barthi, madhuri duvada villu valey bro .....rs nuvu kudaaaaaaaaaa.
ఒకరిని ఒకరు లాగటం మానేసి ప్రజలు గురించి ఆలోచించాలి
Vallu TV vallu andi
Valla pani idhe kadha 😂
Excellent మధు bro and వంశీ గారు సూపర్ ఇన్వెస్టిగేషన్ రీతూ చౌదరి దాని డ్రెస్సింగ్ చూస్తేనే డౌట్ వస్తది అందరికి దాన్ని వదలద్దు మీరు
వంశీ గారు మురళి గారు మంచి సబ్జెక్టు బయట పెట్టారు sir వాళ్ళు దగ్గర నుండి మొత్తం రాబట్టాలి తగిన శిక్ష వెయ్యాలి sir 👌👌👌👌👌
బాబు గారి ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోరు.
You are great sir😊
అయ్యయ్యో ఎటు వెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్....
Excellent
Good information
Nice name....Rohini garu
Meedi AP ahh TS ahh
అయ్యో మహావంశీ ఎంత ఆశ్చర్యం నటిస్తున్నవ్😂😂😂😂
Kada..Gola endi,katha endi anta..😀😀😀
Nee bokka ra L..kodaka
వంశీ గారు ముందు అనిత pa gurinchi మాట్లాడు.
Bed rooms investigation channel :: Great Channel and your team :: Cover NEWS also.
Em jarugitundi asalu... Last 5 years nunchi
Sir,
Meerut superrrrr
New topic దొరికింది 😂😊😊🎉🎉😂😂 ఇంక చూసుకుందాం మరో 6మంత్స్
అతి మంచి తనం, అతి నిజాయితీ పరుడు అవడం వలన ఓడిపోయిన మన జగనన్న మరల తెచ్చుకుందామా!
Abba cha 😂
😂
Velli vadidhi😂😂
దొంగ ముండా కొడు...... గన్
మన జగన్ అంతా amayakudu ఎవరు undaru
మా అన్న kadigina swathi mutyam
వంశీ గారు బాగా ఇంటరెస్టింగ్ గా వింటున్నారు ఫస్ట్ టైం సెల్ చూడుకోకుండా, పెన్నుతో కాగితం మీద కెలకకుండా, రైట్ రైట్ ఓకే ఓకే అనకుండా శ్రద్ధగా విన్నారు. మంచి ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ సార్ కి 😀
😂
నువ్వు రైస్ బాగా?
అందుకే. . అంతే ఇంటరెస్ట్ గా మనం చూస్తున్నము కదా
Super. SAR.. M. NEWS
Vammo 🙏🙏🙏🙏🙏🙏
Vammo 🙏🙏🙏🙏🙏
🫵 ఇదీ పబ్లిక్ మీడియా యే కదా " 😮" పిల్లలూ పెద్దలూ అందరూ " యూ ట్యూబ్ " చూస్తారు కదా " ఆ భాష ఏంటో ఆ ఎనాలసిస్ ఏంటో ఆ తంబ్ నెయిల్ " 😢
విషయం ఏదైనా కానీ " రేటింగ్ కోసమా వ్యూస్ కోసమా " జీతాలకోసమా ఆ " హెడ్డింగులూ " ఏ పార్టీ ఐనా కానీ "
నిజాన్ని జనానికి తెలిపేటందుకు
" సరైన మీడియా విలువతో "
సాక్ష్యాలతో వివరించడం మంచిది ✔️
అక్కడ వైసిపి ఇక్కడ brs same to same
APకి ఇంకో లక్షమంది IAS, IPS, పోలీస్,రెవిన్యూ,ఇంటెలి జెన్స్,సైబర్ ఎక్స్ పర్ట్స్ ని రిక్రూట్ చెయ్యాలి,డజన్ స్పెషల్ కోర్టులు,జైళ్లును,పోలీస్ స్టేషన్ లను కేంద్రం పెట్టాలి వైచీప్ govt అరాచకాలు బయటకి తీయటానికి, ఎందుకంటే AP లో ఇప్పుడు ఉన్న ఎడ్మినిస్ట్రేషన్ 6కోట్ల ఆంధ్రుల పాలనకు మాత్రమే సరిపోతుంది
Do you think government can take some concrete action? Any how good news to senior lawyers
మహా వంశీ గారు,
మీరు, టీవీ5, ఏబీఎన్ వారు ప్రతి నెల 2,3 కేసులు చొప్పున ఇప్పటికీ షుమారుగా 50 అవినీతి కార్యక్రమాలు మీరు బయట పెట్టారు.
కానీ ఏమి లాభం , ఇప్పటి వరకు ఒక్కడు కూడా జైల్ కి వెళ్ళలేదు.
ఈ కూటమి ప్రభుత్వం ఒక చేతకాని ప్రభుత్వం.
మీ ముగ్గురు ఛానెల్స్ మూసివేసుకొని ఇళ్ళల్లో పడుకోండి.
Media midha unna koddiga respect kuda poyelaga cheyakandi sir
Ithey niku tv9, sakshi correct
@User12Use12 media ante okappudu only proof untene matladedhi
వంశీగారూ నిజలకు నిజంగా బట్టలుడదీసి చెప్పేది మాత్రం మహాన్యూస్ మాత్రమే
Overall ysr diversion politics / mis use of administration is coming to a surface day by day.. Kutami required for next 2-3 terms to save AP.
వంశీ గారికి మూలశంకం ఉన్నటు ఉంది బలవతం గా మాట్లాడుతున్నారు
ఉల్లిపాయలు బాగా వేగించి పచ్చిమిర్చి కూడా వేసి కాస్త కరేపాకు తగిలించి ఉప్పు కారం ధనియాల పొడి ఒక 30 నిమిషాలు ఉడికించితే రెడీ మన వంశి అన్నా నాటుకోడి చికెన్ రెడీ అన్నా నువ్వు సూపరే బాగా వండుతావే
వంశీ గారు ఇప్పుడు మీరు చెప్పిన దాని కంటే ఈ స్కామ్ చాలా పెద్దది
Mirror 🙌
All revenue department filled with corrupt people
Super. SAR
Everyday new crime, no arrest ,,, 😢
Joke of the century... అతి నిజాయతీ పరుడు
Vammo 😢😢😢😢😢😢
Alaa aite aa property's mothem government ki handover chestu singh cheyanchandi😢😢
Paaluju,paalu
Nillaki nillu telipotundi
Sir meru suparu
OK. SAR.
Ah ritu tv lo chusinappude ilanti edho chestadi anukunna mari ila unnarentra ammailyuu 😢😢😢😢
వంశీ నీవు హోం మంత్రి PA దందా,తెలంగాణలో మన మినిస్టర్ దందా మీద కూడా డిబేట్ పెట్టండి.వామ్మో వాయో వాళ్ళ అరాచకాలు
Tip of iceberg
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
January diversion politics starts.......😅😅😅
Vamshi garu mee mata theeru chan baguntundhi sar suupar sar jai shree ram 🕉️🚩🙏🏾
ఇవన్నీ police u చెప్పాలి mirento స్టోరీ lu
వంశి గారు సినిమా తీయొచ్చు
What about jityani case ditails Vamsi garu and murthy garu
వంశీ కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండి ప్రతి రోజూ ప్రతి నెలా ఏదో ఒక న్యూస్ జనాలలో హల్ చల్ చేసే విధంగా టాపిక్ తెర మీద తీసుకు రావడం మినహా... కొన్ని రోజుల తరువాత వైసిపి వాళ్ళు ప్రూఫ్ లతో సహా నిరూపణ చేశాక సైలెంట్ అయి పోతున్నారు మన తెలుగు దేశం మీడియా, ఉదాహరణకు జగన్ 15లక్షల కోట్లు అప్పు చేశారని హల్ చల్ చివరకు 6లక్షలో 7లక్షల దగ్గరో చివరకు అసెంబ్లీలో చెప్పడం తో ఆగింది తర్వాత బియ్యం తర్వాత పోలవరం ప్రాజెక్టు , తిరుపతి లడ్డూ గురించి ఇలా ప్రతి నెలా ఏదో ఒకటి జనాలలోకి తీసుకు వెళ్ళడం జరుగుతున్నది దీని వల్ల ఉపయోగమా? గత ప్రభుత్వం కొంత తప్పు జరిగిందని ప్రజాకోర్టు ద్వారా అద్భుతమైన తీర్పు ఇచ్చిన ప్రజలకు మళ్ళీ రొటీన్ గా ఏసిన పాట వేసి బోర్ కొట్టినట్టు etv ABN TV5 MAHA PRIME 9 వంటి ఛానల్ లు తో పాటు ప్రభుత్వం కూడా కొనసాగింపుగా పని చేస్తుంది గతంలో ప్రభుత్వం ఏమి చేసింది ప్రతి రోజూ ప్రతి నెలా వినడం కోసం కాదు మీకు ఓట్లు వేసి మంచి మెజారిటీ ఇచ్చాం మీరు మేనిఫెస్టో లో చెప్పింది చేయండి ప్రజలు గుర్తిస్తారు మీ సోది అక్కర్లేదు హామీలు పక్కన పెట్టి రోజూ స్క్రీన్ మీదకు ఒక వెధవ ను తెచ్చి డిబేట్ పెట్టి చానల్ వారు టైం పాస్ చేస్తున్నారు అదే రీతిలో ప్రభుత్వం కూడా పని చేస్తుంది దీని వల్ల ఓట్లు వేసిన ప్రజలకు ఏం ఉపయోగం? ఉదాహరణకు ప్రభుత్వం మొదటి సంతకం డిఎస్సీ నోటిఫికేషన్ పై పెట్టి డిసెంబర్ ఆఖరులోగా కుర్చీలో కూర్చోబెట్టి తీరుతాము అని చెప్పి ఇపుడు ఏకంగా జూన్ నెలకు వచ్చి ఆగింది కానీ ఇది వరకు డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయలేదు ఎవడు వచ్చిన టెట్ మాత్రమే అన్నట్లు ఉంది ఈ డిఎస్సీ మొదట్లో పరీక్షల మధ్య సమయం అని క్రియేట్, తదుపరి ఎస్సీ వర్గీకరణ ఇలా ముందుకు పోవడం వెనుక ఉన్న అసలు విషయం ఏమిటో పై చానల్ వాళ్ళు వెతికి తీసి ప్రభుత్వం ను నిలదీసి అభ్యర్థులు కు న్యాయం చేయడం మాని భజన కార్యక్రమం తప్ప ఈ చానల్ లో ఏమి ప్రసారం కావడం లేదు జర్నలిజం ప్రజల కోసం పని చేస్తుందా లేక ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి ఛానల్ లు భజనచేసేందుకు జర్నలిజం ఉందా అనేది కోట్ల జనాభా ప్రశ్న? ఈ ప్రశ్నకు సమాధానం ఎపుడు దొరుకుతుందో? ప్రభుత్వం అయిన జర్నలిజం అయిన ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తే డెవలప్మెంట్ మా ప్రభుత్వం చేస్తుందని చెప్పాల్సిన పని లేదు ఆటోమాటిక్ గా అభివృద్ధి జరుగుతుంది ఏలాంటి సందేహం లేదు
Sorry Intha rasaru kani okati ardam kavadam ledhu
Aa land registration antha jargindi Ibrahimpatnam lo anta Telangana lo
Aa ammai kuda Telangana lo undhi
Aa case kuda Telangana lo bayata padindi Indulo kootami Government ki relation em undhi
@srinivasarao4908 సారీ సార్ మీరు ఓ వ్యక్తికి ఫేవర్ గా ఉంటే మీ అభిప్రాయం దానితో నాకు ఎలాంటి సంబంధం లేదు ఏదైనా ఒక విషయాన్ని గెలికిన తర్వాత ఏ ప్రభుత్వం అయిన ఖచ్చితంగా తప్పు జరిగిందా లేదా అని తేల్చి ఎంత పెద్ద వారినైనా శిక్షించాలి అది నా అభిప్రాయం దాన్ని గురించి మీడియాలో పదే పదే చూపి ప్రజలను నేరాలు చేయడానికి ఉసిగొల్పే ప్రయత్నం బాగా లేదు అధికారం లో ఎవడు ఉన్న మీడియా ద్వారా ప్రజలకు ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపే అవకాశం ఉండి కూడా సంకనాకడం పరిపాటి అయింది అది బాధాకరం ప్రజలకు మేలు చేసే వాడు కావాలి అంతే తప్ప ఇంకేమీ లేదు ఇది నా అభిప్రాయం మీకు నేను రాసిన కామెంట్ ఇబ్బంది ఉంటే సారీ మంచిని గ్రహించి చెడును వదిలేస్తారు అని కోరుతున్నాను
@basavarajus4982
Logical malli nee Comment motham nuvvu chadivithe neeke ardam avuthundi biased ga matladedhi nuvve ani
మెయిన్ స్ట్రీమ్ మీడియా కు పండగే..... పండగ🙃. ప్రతి రోజు కొత్త కొత్త న్యూస్. తాజా వార్త... తాజా వార్త, ఈ రోజు తాజా వార్త వైసీపీ వాళ్ళు ఎలా దోచుకోవాలో అసలు ఇలాంటి ఐడియా లు వైసీపీ వాళ్ళకి ఎక్కడ నుండి ఎలా వస్తున్నవి. ఆ వైసీపీ వెంకట్ రెడ్డి గారికి విని పించండి. అయన డిబేట్ లో అడ్డంగా బుక ఇస్తుంటాడు. చాలా కేర్ గా ఉండాలి వైసీపీ పార్టీ తో????
Mana ap ayya bobby sir cm to deputy Pawan sir chusara
Superb informative video.
WHO IS AP HOME MINISTER..PLS LET ME KNOW LIVE OR NOT
పచ్చి నిజాలు చెప్తున్నారు బాబోయ్ 😂
Abba yemi cheparuuu meruuu😅😅😅😅😅😅😅
❤❤
Super Talcum Powder.
Call money gurinchi kuda enquiry chayadi
I hv no good opinion on reethu from day 1
U.1.tirupati..lo.kudaa
వాడు మానవ రూపంలో ఉన్న వికృత వికార మృగము.
మరో డైవర్షన్ పాలిటిక్స్ ఎపిసోడ్ స్టార్ట్ చేశారు
Gudda meedha thonnale neennu
Adi super nati ,enjoy life ki alavatu padi ,epdu midaki ragny naku sambadham ldu ,antndi
ఇప్పడు ఫారెన్ ఈవెంట్స్ అని కొందరు anchors ఆర్టిస్ట్ ఇప్పడు యూట్యూబ్ రన్ చేస్తున్న ఒక ఫెమౌస్ anchor కొందరూ bigboss లో చేసినా యాక్ట్రెస్ మొత్తమ్ ఇవే పనులు
Goa lo Chala vedios unnai RUclips loo rithu Choudhury viii
Ritu ,ashu రెడ్డి imadyana etv programs lo vastunnaru full exposing tho chi intlo andaru kalisi etv chudalekapotunam villa valla
ఎంతమందని పట్టుకుంటారు? ఎంతమంది మీద కేసులు పెట్టగలరు? ఒక్క సారి శోభన్ బాబు నటించిన " జూదగాడు " సినిమా క్లైమాక్స్ సీ న్ లో నూతన్ ప్రసాద్ డైలాగ్ గుర్తుకు తెచ్చుకుంటే ఈ నాటి కాలపరిస్థితి కి ఖచ్చితంగా 100% సరిపోతుంది.
Sub registrar ki antha Astula ?
Ibhripatnam is Telangana state I hope so?
It is in ap also
10000/Rs ki padukone daanikosam Crores of rupees ichharaaa
Blackmail chesatha esatharu kadha
Please open the eyes BABU garu and KALYAN garu
Deeniki vallaki eam sbandam ra
Akkada cheaasindi jagan gadu ra
జై ప్రశాంతి ❤
మేనన్న బంధువులకు కోట్లు, బడుగులకు PDS బియ్యం 🎉