Best Bikes for Ladakh | Under 1.5 Lac | తెలుగు లో.

Поделиться
HTML-код
  • Опубликовано: 16 май 2020
  • ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు బండిని లడాఖ్ తీసుకెళ్తున్నారు కానీ బండి మిమ్మల్ని తీసుకెళ్లట్లేదు లడాఖ్ ఏ బండితో అయినా పూర్తి చేయచ్చు కానీ 100 సీసీ కంటే తక్కువ సీసీ వున్నా బండ్లు అల్టిట్యూడ్ ఆక్సిజెన్ తక్కువ ఉండటం వాళ్ళ వాటి పవర్ ని ఉత్పత్తి అంత కచ్చితంగా చేయలేవు 100 సీసీ తో వెళ్ళవచ్చు కానీ కకొన్ని చోట్ల కష్టపడవలిసి వుంటది .
    మీరు 150సీసీ కంటే ఎక్కువ సీసీ వున్నా అన్ని బండ్లతో లడఖ్ ట్రిప్ సునాయాసంగా పూర్తి చేయవచ్చు
    Insta Link:
    / raju.bolla15
    Facebook Link:
    / raju.bolla.5
    Please Fallow Me

Комментарии • 37