పెళ్ళికి, గోత్రానికి సంబంధం ఏంటి ? || ఓకే గోత్రం వారికి ఎందుకు పెళ్ళి చేయరు ? || History Of Gotra

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 2,4 тыс.

  • @teluguknowledge42
    @teluguknowledge42  Год назад +208

    🙏❤❤🙏 ;
    Telugu knowledge channel subscribes కి ఒక మనవి.
    మన కష్టాన్ని మరొకరు దోచుకుంటున్నారు ,
    ఆపమని అడిగినా కూడా , ఇంకా అలానే చేస్తున్నాడు.
    ఇక మీరే ఆపగలరు ఇతన్ని
    FB లో మీరు చూస్తున్న ఈ పేజీ మనది కాదు,
    ఎంతో research చేసి ready చేస్తున్న మన వీడియోస్ ని simple గ Copy చేసి Run చేస్తున్నాడు.
    వీలైతే ఈ లింక్ ద్వార
    facebook.com/Fact-Bro-111360641621169/?mibextid=ZbWKwL
    ఈ Fake Page కి Report కొట్టగలరు.
    ఫలితంగా , FB వారు , ఈ Fake Page ని Block చేస్తారు.
    మన FB Official Page : facebook.com/TeluguKnowledgeOfficial/

  • @vijayalaxmipenaganti4709
    @vijayalaxmipenaganti4709 Год назад +82

    నాకు ఎప్పటినుంచో e సందేహం ఉండేది... చాలామందిని సంప్రదించాను కూడా.....
    ఇప్పటికీ మాత్రమే నాకు సంతృప్తికరమైన జవాబు దొరికింది.... మీకు ధన్యవాదములు..

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 Год назад +15

    మంచి ప్రయత్నం సత్సంకల్పం. అభినందనలు. ఆశించిన సందేశం అందింది. కొంచెం మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తాను. గుంపు గోత్రం ఒకటి కాదు. మనకెదురుగా కనబడే చిన్న సమూహాన్ని గుంపు అంటాం. జంతువులకు కూడా వాడుతారు. గోత్రం సనాతనం అంటే సృష్టి మొదటినుంచి ఉన్నది. గోత్రం పరంపరలో గొప్పవాళ్ళపేరుతో వంశాలు చెప్పుకుంటారు. ఉదాహరణకు సూర్యవంశం రఘువంశం చంద్రవంశం కురువంశం యదువంశం పాండువంశం. కాలక్రమంలో ఇవి కొన్ని ఇంటిపేర్లుగా కూడా మారాయి. కొన్ని కొన్ని వంశాలు కలిసి కులాలుగా ఏర్పడ్డాయి. ఋషులగోత్రాలు అన్ని వర్ణాల్లోను కులాల్లోను విశేషించి మంగళులలో మాదిగలలో కూడ ఉన్నట్లు విన్నాను. ఒకే గోత్రం ఉన్న అన్ని వంశాల కులాల వారందరు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు. గోత్రం మర్రిచెట్టు లాంటిది. వర్ణాలు వంశాలు కులాలు శాఖలు ఊడలులాంటివి. శాస్త్రాలను పండితులను ఆశ్రయించి సందేహాలు నివృత్తి చేసుకోగలరు. జై తెలుగుతల్లి.! జైహింద్.!! జై భారత్.!!! వందేమాతరం.🙏

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 7 месяцев назад +8

    చాలా మంచి కాంటెంట్ అందించినందుకు కృతజ్ఞతలు గురూజీ..ఇందులో నాకు తోచిన ఒక విషయం..నేను ప్రస్తుతం వరకు ప్రతీ గోత్ర నామం వెనకాల ఒక సైంటిస్ట్...అనగా ఒక ఋషి .. ఆయా గోత్రీకులు, ఆ ఋషి పరంపర అనుకొన్నాను..ఇంకా deep గా అనాలిస్ ఇచ్చారు. మొదట బ్రాహ్మణుల కే ఎందుకు గోత్రము వుండేది అనగా గో సంపద వారికే వుండేది..వారికి గల ఆశ్రమం లో శిష్య ఘనం,కుటుంబం అవసరాలకు, వారి వద్దకువచ్చే పోయే వారికి,యజ్ఞ యాగాదులు,పూజల నిమిత్తము... చాతుర్వర్ణ వ్యవస్థ లో వారే ఎక్కువగా ఇంటి పట్టున వుండేవారు. వైశ్య వర్ణస్థులు ..వ్యాపార నిమిత్తం దేశ , విదేశాల్లో సంచరించేవారు,క్షత్రియులు రాజ్య పాలన, సంరక్షణ లో...శూద్రులు సేవ నిమిత్తం లో....ఇలా మరియు వాటి ఆరోగ్య,ఆహార,జ్ఞానం (వెటర్నరీ నాలెడ్జ్,feeding కు భూములు వారి వద్దే వుండేవి).. ఏ గోత్ర్రం వెనక ఏ ఋషి కృషి వల్ల మానవకల్యాణం ఎంతగా జరిగినది అనేది కనుక్కొని ఆ కృషి చేయాలి.మానవత్వ పరిమళ మే గొప్ప గోత్రం.

  • @nagarajujujare4903
    @nagarajujujare4903 Год назад +14

    Good Information 🙏
    కౌండిన్య ఋషి గోత్రం

  • @rangarajurangarao165
    @rangarajurangarao165 10 месяцев назад +4

    అద్భుతమైన వివరణ. మీ కృషికి, పరిశోధనకు ధన్య వాదాలు

  • @ramumudidana902
    @ramumudidana902 Год назад +136

    చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకునేందుకు బాగా సహకరిస్తున్నారు బ్రో మీకు చాలా ధన్యవాదాలు ఇలాంటి వీడియోలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బాగా గమనిస్తే ఇందులో ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్లు కూడా బాగా ఉపయోగపడతాయి ఫైనల్ గా మా గోత్రం సకల గోత్రం

  • @mamillapallirajamohanrao8701
    @mamillapallirajamohanrao8701 Год назад +44

    నాది సండ్రాల్ల గోత్రం మీరు చేసిన వీడియో లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ భావి తరలవారికి తెలియచేయడం చాలా ముఖ్యం హిందూ ధర్మం వర్ధిల్లాలి భారత్ మాతా కి జై

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +439

    మన తెలుగు భారతీయ సంప్రదాయం ఎంతో గొప్పది... దీనిని చాలావరకు ప్రపంచ వ్యాప్తంగా పాటిస్తున్నారు...
    విదేశాల్లో మన ధర్మానికి ఎంతో విలువ ఉంది..
    కానీ ఇక్కడ కొంతమంది రైస్ బ్యాగ్ కోసం ఆశ పడుతూ మతం మారుతున్నారు...
    జై హిందూ ధర్మం... జై తెలుగు దేశం...

    • @katkooorisampath1503
      @katkooorisampath1503 Год назад +17

      Okati adagacha bro chala manchi comments pettav kulam perutho temple ki ranivva nappudu am chesindi i hindu matham oka brahmaniki echina viluva oka SC ki echara matham

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Год назад

      ​@@katkooorisampath1503 మరి అటువంటి హిందువుల మధ్య ఎందుకు బతుకుతున్నావు? ఈ హిందూ దేశాన్ని వదిలి పెట్టి వెళ్ళిపో.

    • @katkooorisampath1503
      @katkooorisampath1503 Год назад +3

      @@rankumogudu-ramaswamy answer cheppali nak kuda buthulu vasthai nin just questions adiga

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Год назад

      @@Ramakrishna.N అవును రా ఎర్రి పూక ఆ బ్రోకర్ వేషాలు వేయడం మీ అమ్మ నేర్పింది రా హౌలే

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Год назад

      @@katkooorisampath1503 బూతులు నాకు నీ కన్నా ఎక్కువ వస్తాయి గానీ మూసుకొని కూర్చో

  • @SADGURUPRASAD-bf9bt
    @SADGURUPRASAD-bf9bt 9 месяцев назад +42

    పైడిపాల గోత్రం, Good information brother

  • @Jhanuuu-j5i
    @Jhanuuu-j5i 9 месяцев назад +22

    రవికుల గోత్రం మది శ్రీ రాముని వంశం 🙏 క్షత్రియ వంశం ❤

    • @nagendravarma81
      @nagendravarma81 2 месяца назад +2

      నమస్కారం అండీ, క్షమించాలి శ్రీరాముని గోత్రం కాశ్యపస అంతే కానీ రవికుల గోత్రం కాదు, ఆ గోత్రం క్షత్రియ గోత్రాలది కాదు, క్షత్రియ గోత్రాలు బ్రాహ్మల లాగ ఋషి గోత్రాలు.

    • @sriramdharma7539
      @sriramdharma7539 2 месяца назад

    • @vinyasnarendra8607
      @vinyasnarendra8607 Месяц назад

      ​@@nagendravarma81will u please elaborate.. what was the root cause of Ravikula/ Raghukula gotra!

    • @nagendravarma81
      @nagendravarma81 Месяц назад

      @@vinyasnarendra8607 Dear sir I don't know anything about Ravikula gotra & not even ever heard about it. But I surely know that being born in Rajput or Kshatriya family there's no gotra called 'Ravikula gotra'in the entire clan of Kshatriyas be it Suryavamsa or Chandravamsa. We all bear vaidika Rishi gotra with pravara attached to our moola purushas orthe most key persons of the clan, if take me as an example our gotra is Kashypasa the pravara purushas are Kashyapa, Avataaara & Naidhruva trayaarsheya. I am well aware that Lord Srirama also belongs to Kashyapasa gotra as per lineage & Suryavamsa has only one gotra i.e. Kashyapasa and no other gotra in Kshatriya is of Suryavamsa. I don't believe in caste lines but this is the fact. I believe in Varnashramdharma i.e. the ones varna will be decided by character & karma and not by birth.

    • @vamsinani9489
      @vamsinani9489 Месяц назад

      ❤❤

  • @annapurnaangajala9570
    @annapurnaangajala9570 Год назад +23

    చాలా మంచి ‌. విషయం చాలా మందికి తెలియని విషయం చాలా చక్కగా చెప్పే రు అంతేకాదు అవసరమైన విషయం కూడా ధన్యవాదములు

  • @sandysandyyyy
    @sandysandyyyy Год назад +194

    మన హిందూ ధర్మం చాల గొప్పది❤️

    • @Mahesh-w8b4e
      @Mahesh-w8b4e Год назад +2

      Yes

    • @ravindranathdakey9664
      @ravindranathdakey9664 Год назад +14

      Avunu SC St ni adagandi hindu dharmam goppatanam gurinchi temples lo oorilo variki icche maryada gurinchi baga cheptaru

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Год назад +6

      What a joke

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Год назад +3

      @@ravindranathdakey9664 🙏🙏👍👍

    • @venkateshwaraokolla5963
      @venkateshwaraokolla5963 Год назад +1

      @@ravindranathdakey9664 nijamesirstkantechinnacastantekoodaistamesirnenuchawdaryanicheppukovadanikisggugaundhinakukulamledhumathamledhudhanapedhathedaledhu

  • @mohanp4570
    @mohanp4570 Год назад +83

    నేను చాలా కాలంగా గోత్రం గురించి తెలుసుకోవాలని చూస్తున్నాను, మీ వీడియోకి ధన్యవాదాలు. చివరకు మ గోత్రం" కరణాల".

  • @శ్రీ-777
    @శ్రీ-777 Год назад +2

    చాలా బాగా వివరించారు. 🙏
    నేను డిగ్రీ చదువుకునే రోజుల్లో *ఇండియన్ హిస్టరీ అండ్ హెరిటేజ్* అని ఒక సబ్జెక్టు ఉండేది. అందులో starting లో బ్రాహ్మలు, క్షత్రియులు అన్నదమ్ములు, తర్వాత కాలంలో రెండు వర్గాలుగా విడిపోయి కాలక్రమేణా క్షత్రియులు వేరే కులంగా ఏర్పడింది అని రాశారు. అందుకే braahmana-kshathriya గోత్రాలు ఒకటిగా ఉంటాయి. ఇంకా ఆచార వ్యవహారాలు, క్రతువుల్లో నూ కూడా చాలా దగ్గర పోలిక ఉంటుంది అని రాశారు. ఆల్రెడీ విశ్వామిత్రుడు క్షత్రియుడు కాబట్టి విశ్వామిత్రుని కంటే చాలా కాలం ముందే బ్రాహ్మణుల నుండి వేరుపడిన రెండో వర్గం క్షత్రియ కులంగా ఏర్పడి ఉండొచ్చు.
    చెప్పాలంటే చాలా పెద్ద పాఠం అది. ఇక్కడ పూర్తిగా వివరంగా చెప్పడానికి కుదరదు

    • @srinivasaraju7840
      @srinivasaraju7840 2 месяца назад +1

      అయి ఉండవచ్చు, మాది కశ్యప గోత్రం బ్రాహ్మణులలో కూడా ఈ గోత్రం ఉన్నవారు ఉన్నారు.

  • @chandramohan0757
    @chandramohan0757 Год назад +3

    చక్కగా వివరించారండీ! మంచి విశ్లేషణ.

  • @kharikrishna1512
    @kharikrishna1512 Год назад +14

    Abba asalu enti bro mee thought's, Mee Explanations, Super bro.... Mind blowing🤯 asalu. Okko video okko 💎diamond bro.. Handsoff for your work and Videos. 🥳💥

  • @gksubbuofficial7634
    @gksubbuofficial7634 Год назад +23

    ఇలాంటి చరిత్ర ఉన్న మన హిందూమతాన్ని కాదని వేరే మతం మారుతున్నారు ఇపడికైన తెలుసుకోండి హిందూమతం గొప్పతనం
    జై హిందు జై భారత్

    • @SushmithaGuguloth
      @SushmithaGuguloth Год назад

      Memu banjaras madhi cheppandi

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад

      ​@@SushmithaGuguloth. Peppavath. Meru. Kshithriya. Bajjara.. Avi. Vunttaru.

    • @mohanchandra1130
      @mohanchandra1130 9 месяцев назад

      విదురమహర్షి గోత్రము..

  • @janardhang8094
    @janardhang8094 Год назад +7

    ఇలాంటి మంచి విషయాలు తెలియజేస్తూ ఉండండి నాన్న బాల గోత్రం

  • @rangaraoakkineni5766
    @rangaraoakkineni5766 20 дней назад

    ఎంతో విలువయిన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదములు వెంకట్ గారు

  • @patojuravisantoshkumar3737
    @patojuravisantoshkumar3737 Месяц назад

    Good information chala chakkaga vivarincharu 👌🙏🙏🙏
    BADRADATHA BHRAHMARUSHI GOTRAM.MAADI VISWABHRAHMINS👍

  • @sivayoga2083
    @sivayoga2083 Год назад +6

    చాలా వివరంగా సైంటిఫిక్ గా చెప్పారు

  • @telugugamingguru2023
    @telugugamingguru2023 Год назад +208

    ఈ లాంటి Topices ఎల వస్తాయి బ్రో నీకు 🙏🏻🙏🏻🙏🏻

    • @teluguknowledge42
      @teluguknowledge42  Год назад +19

      ❤️

    • @Ramakrishna.N
      @Ramakrishna.N Год назад +17

      మైండ్ తో...

    • @sivareddy9632
      @sivareddy9632 Год назад +21

      Prathi okaru.. film stars meda videos chestaru
      Panikochhe videos kontha mande chestaru andulo mana telugu ithanu okaru 👌

    • @madhuadhire8323
      @madhuadhire8323 Год назад

      ​ Q hu ni hu ni hu

    • @Nareshlalli
      @Nareshlalli Год назад +3

      @@sivareddy9632 bokkem kadu andaru views kosame chestaru yerri pappa

  • @ravisarvepalli1539
    @ravisarvepalli1539 Год назад +9

    చాలా చక్కటి వివరణ !

  • @syamasundergathada3921
    @syamasundergathada3921 26 дней назад

    Excellent గా చెప్పారు....

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 9 месяцев назад

    Video chala bagundi!! Gotramulu yerpadataniki moolamaina Gosampadaku vandanam, govulasevato tariste manavajanma dhanmainatte!!!

  • @MrTarak1999
    @MrTarak1999 Год назад +84

    Science కన్నా మన గోత్రం అనేది తెలివిగా విధానం అమలు చేశారు. గ్రేట్

  • @ballubalaji9991
    @ballubalaji9991 Год назад +12

    మంచి సబ్యుట్ తిసుకున్నవు సుపర్ నివ్వు 👌👌👌👌👌👌👍👍

    • @rajuy5050
      @rajuy5050 Год назад

      Pamidi palla gothram 👏

    • @pkkurra123
      @pkkurra123 2 месяца назад

      @@rajuy5050 It is not Pamidi palla. It is paidi paala. You must me kamma kaste like me.

  • @GNR9345
    @GNR9345 Год назад +13

    చ్యవన రుషి గోత్రం మాది
    చాలా మంచి సమాచారం ఇచ్చారు🙏🚩🙏
    జై శ్రీరామ్💪🚩💪
    భారత్ మతాకీ జై💪🚩💪

  • @manjulapogula4050
    @manjulapogula4050 Год назад +1

    Super ga vivarincharu ..🙏...

  • @bramesh208
    @bramesh208 28 дней назад

    మంచి వీడియో చేశారు

  • @muraliroy7375
    @muraliroy7375 Год назад +17

    జై అగ్నికులక్షత్రియ!
    రఘుకుల గోత్రం!
    శ్రీ రాముని వారసులం!

    • @kalyaniappapurapu1905
      @kalyaniappapurapu1905 Год назад

      Anoop

    • @saivallabhanenikrishna3444
      @saivallabhanenikrishna3444 Год назад +1

      Jai ageini Kula kashya triya ragu Kula gotrm Jai sri ram tandri 🌹🪔🔥🪔🪔🪔🌹🌹🪔🔥

    • @Mhari-xv9ft
      @Mhari-xv9ft Год назад

      కాపాస్య గోత్రం

    • @parvathidevi9212
      @parvathidevi9212 Год назад +1

      Agnikula kahatriyulu ante besthavaru, palli varu, chepali pattevaru, ramudu kshatriyudu ante rajyanni paripalinche vadu,.

    • @ravindravarma110
      @ravindravarma110 Год назад +1

      Besthavaru veru agnikula kshatriyalu veru

  • @srinivasgangadharam2349
    @srinivasgangadharam2349 Год назад +19

    మంచి విషయం చెప్పారు హిందువుల తప్పని సరిగా ఆచరించి మంచి జాతిని ఈదేశానికి అందించండి కేవలం హిందువులే ఈదేశానికి వారసులు.

    • @suneethakolla8874
      @suneethakolla8874 Год назад +2

      ఒక్కడు చాలు వారసుడు అనుకుంటున్నారు మన వాళ్ళు , ఉండే కొద్ది మనం తగ్గిపోతున్న అని

  • @eshwariii
    @eshwariii Год назад +17

    U r educating us 👌 ty

  • @appalaswamynekkanti3240
    @appalaswamynekkanti3240 Месяц назад

    సూపర్ మంచి మెసేజ్ బ్రదర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @umanaid9408
    @umanaid9408 Год назад +6

    చాలా బాగా వివరించారు గోత్రం గురించి అభినందనలు ధన్యవాదాలు పురాతన సమాజం హెన్రీ మోర్గాన్ రాసిన పుస్తకం నేను చదివాను చాలా ఉన్నాయి చాలా తక్కువ సమయంలో చాలా విషయాలు మీరు చెప్పినందుకు ధన్యవాదాలు

  • @suryavardhan4800
    @suryavardhan4800 Год назад +28

    Brother intiperulu (surnames) Ela puttayo video cheyandi, telsukovalani vundi

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd Год назад +16

    మీరు గోత్రాలు గురించి చెప్పిన విశ్లేషణ చాలా బాగుంది. మా గోత్రం కౌండిన్య ‌మేము
    వైదిక బ్రాహ్మణంలో కోసలనాడు శాఖకు చెందిన వారు అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం వారు ధన్యవాదాలు అండి

    • @MrSunshinemoon
      @MrSunshinemoon Год назад +4

      Madi koudinya gothram, warangal Telangana madhi

    • @upendermareedhu7599
      @upendermareedhu7599 7 месяцев назад +3

      కౌండిన్య అంటే కేవలం మొత్తం గౌడ్స్ మాత్రమే ఉంటుంది నాకు తెలిసి నిజమా bro

  • @adigopulasunilsiva5918
    @adigopulasunilsiva5918 9 месяцев назад

    బానే వివరించారు చాలా థ్యాంక్స్

  • @HappyUniverseSriViveka5
    @HappyUniverseSriViveka5 Год назад +12

    ఒకవేళ వివాహం అయ్యిన ఆమె భర్త ఆమెను విడిచి, మోసం తో విడాకులు ఇచ్చి, వేరొకరిని వివాహం చేసుకుంటే, ఆమె గుడిలో లో ఏ గోత్రం cheppaali? తల్లితండ్రుల దా? లేక విడిచిన భర్త దా..? దయచేసి సరైన సమాధానం తో సందేహం తీర్చగలరు🙏.. నా స్నేహితురాలు ఈ విషయములో సందిగ్ధంలో ఉన్నది..

    • @srinivasthammini9290
      @srinivasthammini9290 Год назад +1

      Her wish

    • @HappyUniverseSriViveka5
      @HappyUniverseSriViveka5 Год назад +1

      @@srinivasthammini9290 🙏Thank you 🙏

    • @vissavajjulasuryaprabha9632
      @vissavajjulasuryaprabha9632 Год назад +4

      భర్తకి విడాకులిస్తే చట్టపరంగా విడిపోయినట్టు.వివాహం వైదికపద్దతిలో అవుతుంది కనుక దానికి పరిహారం ఉంటుంది. ఆ పరిహారంలో వివాహసంబంధమైన తాళి,నల్లపూసలు,మట్టెలు మొదలైనవి తిరిగి మహావిష్ణువునకు వైదికపద్దతిలో తిరిగి సమర్పించేసి వివాహాన్ని రద్దు చేసుకుంటారని విన్నాను.తర్వాత ఆమెకి తిరిగి ఆమె పుట్టింటి గోత్రం వస్తుంది.ఈ తతంగం కానంతవరకూ స్త్రీ వైదికంగా మొదటి భర్తకే చెందుతుంది.

    • @HappyUniverseSriViveka5
      @HappyUniverseSriViveka5 Год назад +2

      @@vissavajjulasuryaprabha9632 ధన్యవాదములు అండి 🙏

    • @akhilaegurla3302
      @akhilaegurla3302 Год назад +1

      Simple okavela ameki pillalu unte vidichina bhartha gothram follow avvaali leru ante malli pelli cheskunte athani gothram follow avvali okavela malli cheskokapothe parents gothram follow avvochu
      Gothrama anedi vamshaniki sambhandinchindi pelliki sambhandinchindi kadu bro

  • @linganna9889
    @linganna9889 Год назад +43

    మన హిందు సాంప్రదాయం గోత్రమ్ గురించి చాలా చక్కగా వివరించారు

    • @nithishch9388
      @nithishch9388 8 месяцев назад

      Santhana sampradayam antai Inka baguntudhi anukuntunanu sodara 🙌🚩

  • @purushothamdevarakonda5520
    @purushothamdevarakonda5520 10 месяцев назад +4

    పద్మశాలీల కు దేవరకొండ వంశస్తులకు యాద మహర్షి గోత్రము

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 11 месяцев назад +2

    Good sir nadi pakanati gothram❤

  • @SuryakanthaKalla-zd9uc
    @SuryakanthaKalla-zd9uc 9 месяцев назад

    Chala Baga chepparu bro tq

  • @diwakarreddy8032
    @diwakarreddy8032 Год назад +7

    Excellent voice
    Super information
    Topic selection vere level 🎉

  • @suryanarayana.anasurisurya4968
    @suryanarayana.anasurisurya4968 Год назад +5

    చాలా వివరంగా చెప్పారు వీడియోలతో సహా. ధన్యవాదములు . మాది మార్కండేయ గోత్రం దీని గురించి వివరించగలరా? 🙏💐💐

    • @gdasaradhi8264
      @gdasaradhi8264 Год назад

      మీ ఇంటి పేరుద్వారా తెలుసుకోవచ్చు 🙏

    • @mohanchandra1130
      @mohanchandra1130 9 месяцев назад +1

      పద్మశాలి కులస్థుల కు అది పురుషుడు మార్కండేయ మహర్షి..

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 Год назад +2

    గోత్రం అంటే ఏంటో చాలా వివరంగా చెప్పారు tq

  • @nandulasgpunnaga6279
    @nandulasgpunnaga6279 Месяц назад

    Manchi information chepparu... Sanatana dharmam gurinchi telusukovadam kanesa dharmam... Ma puttintivaridi Gowthamasa gotram and ma attagari intivaridi Bhargavasa gotram...

  • @ayyappamaddirala
    @ayyappamaddirala Год назад +17

    చాలా చాలా సంతోషం చాలా అద్భుతంగా వివరించారు అలాగే చాలా మంచి విషయం అందరికీ ఇంతకీ మీ గోత్రం ఏమిటి
    కానీ చాలా బాగా చాలా చాలా బాగా చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻

  • @AadhiMarpu
    @AadhiMarpu Год назад +6

    భరద్వాజ గోత్రం

  • @lakshmitejashreechakali5581
    @lakshmitejashreechakali5581 Год назад +5

    Father dhi Shiva gothram
    Husband dhi manchi nela gothram
    Thanks for the useful information bro....💐

  • @harishbabu-n8g
    @harishbabu-n8g Год назад

    Chala Chala bagundi video internet Chala bagundi enquiry

  • @srinivasaraosrinu2937
    @srinivasaraosrinu2937 Год назад +9

    సనాతన బ్రహ్మరుషి. యొక్క చరిత్ర వీడియో చేయండి

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +68

    🌼 *మన తెలుగు మన సంప్రదాయలు* 🌼😍🙏

  • @srishailampalle5156
    @srishailampalle5156 Год назад +5

    మా గోత్రం గంగాదరి గోత్రం మాదిగవాల్లం ❤మేము💥✊

    • @MadhuKondagadapa
      @MadhuKondagadapa Год назад +1

      Nadi kuda gangadari gotram ❤

    • @sharmismroy
      @sharmismroy 3 месяца назад +1

      ❤❤❤

    • @SMS-nz8sv
      @SMS-nz8sv 2 месяца назад +1

      మాది సేమ్ గోత్రం

  • @Karuna-my6zm
    @Karuna-my6zm Месяц назад

    excellent analysis

  • @nanoartist5091
    @nanoartist5091 Год назад +8

    వీర రాఘవ రెడ్డి గారు గోత్రాల గురించి చాలా బాగా చెప్తారు ఒకసారి చూడండి

  • @Bharathidevisammenaga
    @Bharathidevisammenaga Год назад +51

    Seriously i have a huge doubt regarding this topic from so many years but i am not suppose to ask anyone finally u did it thank you sooo much💐🥰😍👍

  • @viratvinod_9374
    @viratvinod_9374 Год назад +14

    God gifted Voice bro needhi❤️

  • @vikranthg121
    @vikranthg121 Год назад

    Maadhi akshya gothram and good message

  • @jyotishyaratnakrishnamohan1354
    @jyotishyaratnakrishnamohan1354 Год назад +2

    చాలా మంచి సమాచారం

  • @bhanugopal7132
    @bhanugopal7132 Год назад +22

    Good analysis. For hundreds of years we as humans have gone through various invasions and transformations which led to many changes. With inter caste marriages being on the constant rise and with scientific reforms and techniques in way of conceiving a child has changed dramatically.

  • @thokalasaidulu4288
    @thokalasaidulu4288 Год назад +4

    Great topic scientifically 100% correct

  • @Dharanisri37
    @Dharanisri37 Год назад +9

    మాది కౌండిన్య గోత్రం 🙏🙏.. చక్కగా చెప్పారు 🙏

  • @himasritaxconsultancy7587
    @himasritaxconsultancy7587 7 месяцев назад

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్

  • @hemavathinaidu8203
    @hemavathinaidu8203 Год назад

    Ullatla gothram.nice massage

  • @malothulaxmanlaxman6254
    @malothulaxmanlaxman6254 Год назад +22

    మాలావత్ లక్ష్మణ్ నాయక్
    గోత్రం : పిపావత్
    వర్ణం: క్షత్రియ బంజారా
    త్రేతాయుగం: వాలిసుగ్రీవుల వారసులం
    రామ్ రామ్ జై శ్రీ రామ్ 🕉️🙏

    • @creationsinipharma2171
      @creationsinipharma2171 Год назад

      what is మాలావత్... వర్ణం... త్రేతాయుగం...???

    • @kashinath92463
      @kashinath92463 Год назад +1

      ​@@creationsinipharma2171బంజారా క్షత్రియలు

    • @garikaprasanth9890
      @garikaprasanth9890 Год назад

      Merru. St. La.

    • @sharmismroy
      @sharmismroy 3 месяца назад

      ❤❤❤❤❤

    • @madhavch2620
      @madhavch2620 22 дня назад

      గ్రేట్ జై బంజారా జై సేవా లాల్ మహారాజ్ 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩

  • @rajavardhanreddy8645
    @rajavardhanreddy8645 Год назад +15

    Well explained, Hindutva has lot of scientific reasons that we practice. Thanks t o the channel for making others to aware of this topic. I urge you to post more of such videos related to hindu dharma

  • @krishnapraneeth3249
    @krishnapraneeth3249 Год назад +4

    Bro Indian history gurinchi cheppandi oka series la

  • @KasiPaturi
    @KasiPaturi 10 месяцев назад

    Vullatla gotram sir verygood. Information thankq sir

  • @keepsmile8218
    @keepsmile8218 Месяц назад

    Important information

  • @govindrajnayaka4073
    @govindrajnayaka4073 Год назад +8

    గోత్రాల గురించి మంచిగా ధన్యవాదాలు మాది నల్లబోతుల గోత్రం

    • @bmadhu7565
      @bmadhu7565 10 месяцев назад

      మీ కులం ఏది

    • @gootyrajasekhararao7611
      @gootyrajasekhararao7611 8 месяцев назад

      నల్ల బోతుల గోత్రం బోయ సామాజిక వర్గం లో కూడా ఉంది

  • @nagabramhacharithurumella3884
    @nagabramhacharithurumella3884 Год назад +5

    అహభునాస కశ్యప బ్రహ్మరుషి గోత్రం ,,,ధన్యవాదాలు

  • @ajaydravid24
    @ajaydravid24 Год назад +331

    నల్లభోతుల గోత్రం మాది. మేము మాదిగ వాళ్ళము.

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Год назад +21

      Jai Madiga 🙏🙏

    • @peace-dr7jd
      @peace-dr7jd Год назад +24

      Love ubro ur indians

    • @venkateshduddu2302
      @venkateshduddu2302 Год назад +51

      Naa bandhuvulu aina Nallabothula variki subhakankshalu. Maadi Koundinsya gotram, memu brahmanulamu.

    • @puliyalamjyotheeswar9756
      @puliyalamjyotheeswar9756 Год назад +4

      మీ ఇంటి పేరు ఏమి బ్రో

    • @deekondanagaraj1016
      @deekondanagaraj1016 Год назад +6

      Mana madiga jathi motham nallabhothula gothramena
      Annagaru. Happy Dussehra brother

  • @narayanarao3535
    @narayanarao3535 9 месяцев назад

    Excellent information ehharu tq

  • @s.dinesh.92
    @s.dinesh.92 Год назад

    Nice information brother 🎉

  • @GSCreations91
    @GSCreations91 Год назад +6

    Agni 🔥 Gothram. We Are Agnikula Kshatriya also known as Pallavas 😊 thank u for ur responsibility towards Sanathana Dharma its our Duty to Protect our dharma....

    • @hemanthvarmavallabhu9713
      @hemanthvarmavallabhu9713 Год назад +1

      Same Ravi kula gothram

    • @yogeshNani7390
      @yogeshNani7390 Год назад +1

      Same Ravi Kula ghothram

    • @oletikesava6329
      @oletikesava6329 Год назад +1

      Hey bro not agni gotram bro agnikula kshatriya caste gotram ravikula gotram make sure before you leave Comment on social media

  • @sowmya3388
    @sowmya3388 Год назад +13

    Thank you so much for providing this valuable information.. ఇంకా మా గోత్రం ..గంగాధర గోత్రం ❤️

  • @sekharyadav8377
    @sekharyadav8377 Год назад +25

    మాది తాళ్లవారి గోత్రం.. మంచి వివరణ ఇచ్చారు.. 🙏🏻

    • @SumaTalwar-z9w
      @SumaTalwar-z9w Год назад

      Gothram ante intiperu kada

    • @sekharyadav8377
      @sekharyadav8377 Год назад

      @@SumaTalwar-z9w no.. Gothram veru... Inti peru veruga untai...

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Год назад

    Thanks 🙏saar gotram gurinchi cheppinanduku

  • @rajasri2251
    @rajasri2251 Год назад

    🙏🙏good information. Its very valu bull. మా అమ్మ గారిది(పుట్టింటి) గోత్రం గండ్రాల.మా అత్తగారిది దోసపళ్ళ గోత్రం 👍

  • @milky6406
    @milky6406 Год назад +5

    జాహ్నవి ఋషి గోత్రం .చాలా చక్కటి వివరణ ఇచ్చారు థాంక్యూ సార్🙏

    • @krishnamrajuvegesna3174
      @krishnamrajuvegesna3174 Год назад

      చాలా మ ంచివిసరముతెలియచేసారు

  • @airriflelovers
    @airriflelovers 3 месяца назад +3

    మాది" రేచర్ల గోత్రం

  • @rajenderreddysuram4374
    @rajenderreddysuram4374 Год назад +6

    మాది వరంగల్ పట్టణ దేశాయ్ పేట రెడ్డి సామాజిక వర్గం మా యొక్క గోత్రము (పత్తి పాల)....

  • @mohanrao4461
    @mohanrao4461 3 месяца назад

    Maadi sirimalla gotram. Good information sir.

  • @SK-uz8vs
    @SK-uz8vs 3 месяца назад

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏

  • @jayaramabbaraju7489
    @jayaramabbaraju7489 Год назад +8

    Excellent information. Wonderful explanation of the ancient science behind gotram. 🙏💐

  • @mankalilokesh8983
    @mankalilokesh8983 Год назад +6

    నాకు తెలియని ఎన్నో విషయం తెలియజేస్తున్నందుకు మీకు నమస్కారం

  • @muralimla9063
    @muralimla9063 Год назад +10

    ఐ లవ్ గోమాత thats way అవుల is ఇంటి పేరు😍🙏

  • @radha366
    @radha366 11 месяцев назад

    Very nice vedio 😊,good to know

  • @badribandaru7082
    @badribandaru7082 3 месяца назад

    విధాతృ మనుబ్రహ్మర్షి గోత్రం ... చాలా చక్కగా చెప్పారు... 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ssrikanth8161
    @ssrikanth8161 Год назад +9

    "సుపర్నస బ్రహ్మఋషి "గోత్రస్య, శ్రీకాంత్ నామవేదశ్య

  • @shashidevarkonda9781
    @shashidevarkonda9781 Год назад +5

    Very good information sir thank you so much 🙏

  • @suhasinidurgam8555
    @suhasinidurgam8555 Год назад +6

    Tremendously information sir.
    Thank you🙏

  • @DharmendraNaik-xl3xv
    @DharmendraNaik-xl3xv Год назад

    Supper bro good knowledge

  • @k.kkomali709
    @k.kkomali709 Год назад +12

    Hey friend , u r making very interesting traditional facts , actually 99% of Indian don't know the reasons behind every work we do in our daily activities ,
    So make these kind of interesting info , like this .
    U have cleared some of my doubts , thanks friend

  • @VenkateshS-t5p
    @VenkateshS-t5p Год назад +12

    బోధ మహర్షి గోత్రం మాది మగ్గం చేతి వృత్తి పద్మశాలి 💪

    • @sureshsodha2066
      @sureshsodha2066 10 месяцев назад

      Memu kuda పద్మ శాలి kaani madhi మార్కండేయ గోత్రం

  • @kadirikotarajeev9831
    @kadirikotarajeev9831 Год назад +22

    ఇప్పటికి గోత్రలు BC, SC, ST లకు లేవు సార్. ఏ వేదాలలో ఉన్నాయో చెప్పండి. సార్

    • @bhanuprasadpandipati2960
      @bhanuprasadpandipati2960 Год назад +5

      గోత్రా లను బట్టి caste కూడ చెపుతారు.ఇది చాలా క్లిష్టమైన టాపిక్ సింపుల్ గా బ్రాహ్మణులకి l అనుకూలంగా కథానిక చెప్పారు

    • @kadirikotarajeev9831
      @kadirikotarajeev9831 Год назад +1

      @@bhanuprasadpandipati2960 yes

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 Год назад +8

      Bhardwajasa gotram Reddy, SClo kuda vunnayi.

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 Год назад +2

      ఒకవేళ మతం mari chala kalam aite తెలేసి avakasam ledu. Nadula perla mida kuda gotralu vunnayi

    • @adityasnm
      @adityasnm Год назад +6

      BC,SC St lo kuda gotralu unnai avi kuda Brahmin names tho kuda konni unnai

  • @raghug715
    @raghug715 Год назад

    Super information bro

  • @nageshkumaranumula
    @nageshkumaranumula Месяц назад

    punagasila Gotheam Madi, I am Arya Vysya, Good information, Bharth Matha Ki JAI