Sudheer & Rashmi 9 Years Love Journey|Oorilo Vinayakudu|Vinayaka Chavithi Event|10th September 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • #oorilovinayakudu #vinayakachavithispecialevent #sudigalisudheer #rashmi #hyperaadi #vinayakachavithispecialevent #sudigalisudheer #etvspecialevent #vinayakachavithi #specialevent #roja #dhee #jabardasth #indraja #srikanth
    After 9 years of beautiful love journey, Rashmi replies to Sudheer's proposal with surprising gifts and leaves everyone awestruck with her mesmerising performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb

Комментарии • 10 тыс.

  • @satyakrishna70
    @satyakrishna70 3 года назад +17864

    కేవలం ఈ సీన్ కోసం ప్రోగ్రాం మొత్తం చూసినవాళ్ళు ఎంతమంది....? 👍🤩❤
    RS Jodi fans💖😍❤🥰😘🤩

    • @lakshmigantikuti6891
      @lakshmigantikuti6891 3 года назад +201

      నేను వున్నను కాని నాకు అర్దం కానిది ఒక్కటే ఆది ఏమిటి అంటే ఇంపుడు రశ్మి OK అన్నదా లేద

    • @cyrildsouza3304
      @cyrildsouza3304 3 года назад +59

      I am also

    • @cyrildsouza3304
      @cyrildsouza3304 3 года назад +68

      @@lakshmigantikuti6891
      Indirect ga eddharu chepparu but industry lo antha essay ga evaru bayta Paraguay
      Sudheer propose chesina prathi sari rashmi expression aaa show lo I na okate vallaki eddhariki istame ani na feeling
      Ammailu entha kante ekkuva evaru cheppalu entha jobs chesina andhariki maximum oppukodaniki siggu patriarchy....edhi emina vallu eddharu okati avvali ani korukundham...Happy vinayaka chowthi all....

    • @lakshmigantikuti6891
      @lakshmigantikuti6891 3 года назад +61

      @@cyrildsouza3304 నాకు విల్లిందరు అంటె చాల చాల ఇష్టము

    • @cyrildsouza3304
      @cyrildsouza3304 3 года назад +30

      @@lakshmigantikuti6891
      Same to you
      Rashmi & Sudheer anna ante anthe eka

  • @chetlanaveen5234
    @chetlanaveen5234 3 года назад +7514

    ఈ జంట పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాళ్లు like cheyandi ❤

  • @kodariharish3714
    @kodariharish3714 8 месяцев назад +894

    2024 lo chusina vallu like vesukondi❤

  • @anandvicky6452
    @anandvicky6452 2 года назад +58

    సుధీర్ అన్న మరియు రష్మి విల్లు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలి అని కోరుకునే వాళ్ళు ఎంత మంది like చేయండి

  • @konisettyvaishnavi7627
    @konisettyvaishnavi7627 3 года назад +3050

    సుధీర్ రేష్మి జోడి చాలా బాగుంటది 😎👌♥️♥️♥️

  • @chinnipatel2201
    @chinnipatel2201 3 года назад +4400

    Yes రోజా గారు చెప్పినట్టు మీరు పెళ్లి చేసుకుంటే చూడాలని అందరి కోరిక .....🥰

  • @Tarak-fan-gbn1212
    @Tarak-fan-gbn1212 3 года назад +2626

    ఇది నిజం కాదు అని తెలుసు కానీ, మిమ్మల్ని చూస్తుంటే ఆనందంగా ఉంది... బుల్లితెర best జోడి 💐💐💐

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel Год назад +226

    ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది🤩🤩✊✊❤️❤️❤️❤️🌹🌹

  • @bhaskararaogedela8621
    @bhaskararaogedela8621 3 года назад +1724

    ఈ సీన్ ఇంచు మించు ఇప్పటికే ముప్పై సార్లు చూశాను ఎన్ని సార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది
    జంట ఎంత అందంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేం చూడ ముచ్చటగా ఉంది
    స్క్రీన్ మీద కాకుండా నిజ జీవితంలో ఈ జంట ఒకటైతే ఎంత బాగుంటుందో

    • @dilipkumar2122
      @dilipkumar2122 3 года назад +7

      Nenu kuda 20 time chusa

    • @yasmeenshereen7772
      @yasmeenshereen7772 3 года назад +8

      Edanta Frank ani telisina taruvata mee jodi ni chudabuddi kavadam ledu...mee laanti lovers ni chustey valladi kuda Frank ani anipistadi eppati nunchi..
      Kani mee jodi Naku chala estam.plss meeru Pelli chesukondi..

    • @chandrareddy365
      @chandrareddy365 2 года назад +5

      Same but 42 times chusa

    • @skismail853
      @skismail853 2 года назад +2

      Hi Rashmi your pair is so nice

    • @movvaswapna5587
      @movvaswapna5587 2 года назад +1

      Yes

  • @satyakrishna70
    @satyakrishna70 3 года назад +6122

    ఫైనల్ ఓర్డ్ కూడా చెప్తే ఎంత బాగుండును అనుకునేవాళ్లు లైక్ వేసుకోండి.....👍🤩🥰😍❤🧡💖

    • @lakshmigantikuti6891
      @lakshmigantikuti6891 3 года назад +51

      అసలు ఇంతకు OK చెప్పినట్ట లేద నాకు ఏమి అర్దం కావటం లేదు

    • @sarbharaam8431
      @sarbharaam8431 3 года назад +41

      అది కేవలం trp కోసమే ఆవిడా తనకన్నా బాగా పెద్దావిడ ఎల్లా చేసేస్తారు అసలా 5-6ఇయర్స్ age గ్యాప్

    • @lakshmigantikuti6891
      @lakshmigantikuti6891 3 года назад +22

      @@sarbharaam8431 అవున అందుకే సుదీర్ కూడ ఏమి పెద్దగా పట్టించు కున్నట్టు కనిపించడం లేదు

    • @screativertechnologysr7116
      @screativertechnologysr7116 3 года назад +35

      *MANAM VALLU CHESE SHOWS CHUSTHU UNTE VALLU CHALA MONEY SAMPADHINCHUKUNTARU. LAST PICHOLANI CHESTHARU BROTHERS. ACTUALLY I HAVE FULL RESPECT ON SUDHEER AND RASHMI. BUT VALLU PRATHISARI VALLA TRP RATINGS KOSAM. MONEY KOSAM MANA LANTI VALLANI MOSAM CHESTHUNNARU ADHI CORRECT KADHU BROTHERS*

    • @sathyakiran2124
      @sathyakiran2124 3 года назад +14

      Inko most loved pair ochi
      trp rate padipodu anukunte
      appudu vellu No ani chepukonii verey pellilu ayipothai thats itttt

  • @kadalikrishna5297
    @kadalikrishna5297 3 года назад +1635

    Sudheer + rashmi =100% Love 💕😘

  • @parimaladikonda2234
    @parimaladikonda2234 Год назад +124

    ఎన్నీ సార్లు చూసిన ఇంకా ఇంకా,,,,,చూడాలని అనిపిస్తుంది...అంతా బాగుంది....మీ జంట...మీరిద్దరూ ఇలానే హ్యాపీ గా ఉండాలి..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤సుధీరష్మి.❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anjikanna777
    @anjikanna777 3 года назад +1458

    మీ జంట...ఎవరికైనా ఇష్టమే ఇద్దరు మంచి మనసున్న మంచోళ్ళు 💚సుధీర్రష్మీ💚

  • @jscareers
    @jscareers 3 года назад +1777

    సుధీర్ అన్న కి రేష్మి వదిన ప్రపోజ్ చేస్తే బాగున్ను అని అనుకునే వారు లైక్ కొట్టండి

    • @nanicreativefacts6764
      @nanicreativefacts6764 3 года назад +3

      1k like naade 😍

    • @jogusheshikal6949
      @jogusheshikal6949 3 года назад +1

      V7u

    • @pavanivetcha
      @pavanivetcha 3 года назад +5

      Kadha ekkada kanisim emi chepaledhu asalu Rashmi akka ni nuvu ekkada vunna happy ga vundu I like u anaru thapathay enka emi analedhu

    • @atozmpvlogs6963
      @atozmpvlogs6963 3 года назад +3

      @@pavanivetcha pavani adanthaa fake
      Nuv adanthaa nammaddu
      Studies meeda concentrate chey

    • @sasanalagopi7669
      @sasanalagopi7669 3 года назад +4

      చెయ్యదు bro ఎందుకంటే fake కాబట్టి....
      Trp Retting kosam bro

  • @creativeeditzds6530
    @creativeeditzds6530 3 года назад +1108

    మనం మనసులో గట్టిగా అనుకుంటే, పంచభూతములు కలిసి మనం అనుకున్నదాన్ని నెరవేర్చుతాయి..💞💞S💙R💞💞

    • @venkateshpanduga7527
      @venkateshpanduga7527 3 года назад +9

      Pichi bayya

    • @BabaBaba-oo2rm
      @BabaBaba-oo2rm 3 года назад +4

      No

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 3 года назад +8

      నేను కుడా రకుల్ నూ పెల్లి చేసుకుందాం అని గట్టిగ అనుకుంటునా జరుగుతుందా? 1% అవకాశం ఉందా? లెద్ కదా పిచ్చి సలహలు ఇవడ0 మనేయ్ సోదరా?

    • @creativeeditzds6530
      @creativeeditzds6530 3 года назад

      @@ChandraKumar-fc9dw velli mi wife tho cheppu bro chestademo Pelli..

    • @ChandraKumar-fc9dw
      @ChandraKumar-fc9dw 3 года назад +1

      @@creativeeditzds6530 😋

  • @leelagoud6105
    @leelagoud6105 Год назад +39

    Sudheer and rashmi fans oka like vesukondi

  • @laxmanm6999
    @laxmanm6999 3 года назад +574

    నిజాముగా ఇన్ని సంవత్సరాలు. ప్రేమలో వుంటె ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.
    That is sweet pain in heart

  • @rajulavanya271
    @rajulavanya271 3 года назад +601

    సుధీర్ అన్న రష్మీ వదిన పెళ్లి చేసుకుంటే యావత్తూ కోట్ల మంది ప్రజలు ఆశీర్వాదించడానికి ఎదురు చూస్తున్నారు 💝💝💝

  • @allarihari1654
    @allarihari1654 3 года назад +1594

    🌽పంట అంటేనే గుర్తొచ్చేది రైతు💪....... 😍😍జంట అంటే గుర్తువచ్చేది సుధీర్ రష్మీ

  • @JayaLakshmiPerumamilla
    @JayaLakshmiPerumamilla 5 месяцев назад +4

    Enduko face lo smile automatic ga vastundi ❤❤ cutee asluu ...

  • @RameshRamesh-ek4xn
    @RameshRamesh-ek4xn 3 года назад +52

    సుధీర్ అన్న రేష్మి ఎల్లప్పుడు కలిసిమెలిసి ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @geethavemula2586
    @geethavemula2586 3 года назад +4171

    రష్మీ నోటినుంచి ఆ ఒక్క మాట చెప్పినట్టైతే ఆశగా ఎదురు చూసిన ప్రేక్షకులు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యే వారు

    • @sanjeevtulasi4990
      @sanjeevtulasi4990 3 года назад +25

      Yes ippudu happy ga feel ayye varu kani tarvta anta intrest chupe varu kadhu anukunta audience

    • @mss8193
      @mss8193 3 года назад +12

      @@sanjeevtulasi4990 serious ga long term Midha happy ga feel ayevalu kuda chala mandhi vuntaru veela vishyamlo meeku inka a seriousness artham kavatla

    • @veerababu96244
      @veerababu96244 3 года назад +7

      Yes bro

    • @ghcytf565464
      @ghcytf565464 3 года назад +3

      May be true

    • @ghcytf565464
      @ghcytf565464 3 года назад +1

      @@vijayakanthi4552 yes

  • @rameshrudrathuppari6347
    @rameshrudrathuppari6347 3 года назад +1851

    కేవలం ఈ సీన్ కోసం ఎపిసోడ్ మొత్తం చేసిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు..!👍
    నిజంగా టీవీ చానెల్స్ లో ఇప్పటివరకు ఈ జోడినీ ఎవ్వరు బీట్ చేయలేరు అబ్బా.. నిజంగా వీళ్ళు ఒక్కటి ఐతే చూడాలని ప్రతి తెలుగు వాడి కోరిక..🙏 రష్మి ♥️ సుధీర్ కేవలం ఈ జోడి మీద ఆధారపడి ఈ ఛానల్ నడుస్తుంది ఆంటే అతిషయోక్తి కాదు.. సుధీర్ 😍♥️👌👌👌

    • @KiranKumar-nv3uw
      @KiranKumar-nv3uw 3 года назад +20

      రష్మీ సైడ్ ఓకే సుధీర్ బిల్డప్ చేస్తున్నాడు 13:29 ఆ expression చూడు 13:50 ఆ తెలివిగా సమాధానం. చూడు

    • @padmakoppisetty1038
      @padmakoppisetty1038 3 года назад +18

      No manam yekkuva aasapaduthunnam no idi kuda script

    • @rameshrudrathuppari6347
      @rameshrudrathuppari6347 3 года назад +13

      @@padmakoppisetty1038 scripted but nijam aithe bagundu ani ma feeling..

    • @venkateshvenky8136
      @venkateshvenky8136 3 года назад +17

      Prathi telugu vaadi korika? Evadu cheppadu neeku. Nee bokkalo korika andaridhi anaku. Edho lokakalyanam la matladutunnav🤦🏿‍♂️🤦🏿‍♂️

    • @cherukurirazz9483
      @cherukurirazz9483 3 года назад +5

      Bhayya ma korika lu kuda nv cheppeystunav what an intelligent boy

  • @kalasamudramnagesam3335
    @kalasamudramnagesam3335 Год назад +20

    Really ఒక అమ్మాయి ప్రేమను express చేస్తే ఇంత కంటే ఎక్కువగా వుండదు...rasmi your love expression is superb 👏👏👏👌👌👌🍫🍫🍧🍧🎂🎂🎂❤️❤️❤️❤️❤️❤️❤️..

  • @ramavathsrikanth822
    @ramavathsrikanth822 3 года назад +761

    రేష్మి ప్రపోజ్ సూపర్ నువ్వు మా అన్న హ్యాపీ గా ఉండాలని ఆ దేవుడిని ప్రాధిస్తున్న
    జై యూట్యూబ్ జోడి
    congratulations anna

  • @jhanucreations7755
    @jhanucreations7755 3 года назад +118

    సుదీర్ రష్మి పెళ్లి చేసుకోవాలని అంతే మాంది కొరుకుటునార్ వలు ఒక like కోటండి

  • @pralayakaverisuresh8681
    @pralayakaverisuresh8681 3 года назад +604

    దీనికోసమే కదా ఇప్పటి దాకా waiting ❤️

  • @Yashwanth987
    @Yashwanth987 9 месяцев назад +12

    Sudheer dhi real love❤

  • @mahipalsurabhi9094
    @mahipalsurabhi9094 3 года назад +496

    ప్రభాస్& అనుష్క
    విరాట్& అనుష్క
    చైతు& సమంత
    సుధీర్‌& రష్మి🖤

  • @agaramthanmaiteju8136
    @agaramthanmaiteju8136 3 года назад +792

    ఈ జంట కి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాము.super jodi💐💐

    • @pandusai6449
      @pandusai6449 3 года назад +5

      So cute jod 😍🙈 I big fan

    • @babupeta5099
      @babupeta5099 3 года назад +7

      Ni inka emotional ipoenatunnav swami🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Mck-is8mr
      @Mck-is8mr 3 года назад +1

      I pity

    • @dlcreations8414
      @dlcreations8414 3 года назад +4

      All are script bro

    • @darlingram3959
      @darlingram3959 3 года назад +10

      Sudheer will be like... veedenti nakante ekkuva feel ipotunnaadu🤣🤣🤣

  • @pramu3679
    @pramu3679 3 года назад +809

    సుధీర్ +రష్మి= 100%ప్రొ లవ్
    Agree with

  • @althafalthaf9507
    @althafalthaf9507 2 года назад +13

    Sudheer ❤Rashmi Jodi super super I am big fan of you Sudheer 💕Rashmi 💕💕💕💕😍😍😍😍😘😘

  • @ShivaKumar-eo6tq
    @ShivaKumar-eo6tq 3 года назад +117

    సుధీర్ అన్న రష్మీ వీలుపెళ్లి చేసుకొని ఎపుడు ఇలాగే కలిసుండలి అని ఎంతమంది కోరుకుంటున్నారు,,

  • @MurganiDurgaraoMuraganiDurgara
    @MurganiDurgaraoMuraganiDurgara 2 года назад +167

    ఈ వీడియో ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా ఇంకా చూడాలనిపించే వీడియో నాకు చాలా బాగా నచ్చింది సుధీర్ రష్మీ కలవాలని సుధీర్ అన్న ఫాన్స్ కోరిక

  • @bpavan1710
    @bpavan1710 3 года назад +339

    రశ్మి గ్రేట్ ఎం ప్రపోజ్ చేశావ్ ఈ లవ్ ప్రపోజ్ కె నీకు ఇంకా పెద్ద ఫ్యాన్ ఐపోయా

  • @dubbakukamalar3637
    @dubbakukamalar3637 10 месяцев назад +7

    Sudheer Rashmi Anniversary ❤❤❤❤

  • @nareshnani3839
    @nareshnani3839 3 года назад +103

    అన్న విదిన ప్రపోజల్ మిండ్ బ్లోయింగ్ అన్న ఇంత వరకు ఈ ప్రపంచంలో ఎవరు ఎలాంటి ప్రపోజల్ చూడలేడు చేయలేరు అన్న 😍😘💐

  • @swaroopswaroopswaroop1517
    @swaroopswaroopswaroop1517 3 года назад +218

    ఈ జంట నిజ జీవితంలో వకటవ్వాలని కోరుకుంటున్నాను .

  • @gssuryatalks4414
    @gssuryatalks4414 3 года назад +672

    ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సీన్ కోసం ఎంత మంది వెయిట్ చేశారు👌👌👌 పోల అదిరి పోల కేక అంతే

  • @loverboy5701
    @loverboy5701 Год назад +7

    Sudheer Rashmi super combo & love 💕💕💕♥️♥️♥️♥️

  • @m.m1149
    @m.m1149 3 года назад +1155

    నా లైఫ్ లో ఇంత వెయిటింగ్ నేను రాసిన ఏ ఎక్సము కు కూడా ఇంత వెయిట్ చేయలేదు అబ్బా. ఎంత అద్భుతమైన జోడి ఎంత అందమైన ప్రదర్శన ఇది మాటల్లో చెప్పడం చాలా కష్టం. సుధీర్ అన్నా నువ్వు అంటేనే ఒక మ్యాజిక్ అన్నా నిజంగా.💚💚💚💚💚💚

  • @raghumyadarimyadariraghu7195
    @raghumyadarimyadariraghu7195 3 года назад +463

    రోజా గారు చెప్పినట్టు ప్రతిఒక్కరు కోరుకునేది ఒక్కటే సుదీర్❤️రష్మీ ఒక్కటి కావాలని

  • @rajeshdubbaka2660
    @rajeshdubbaka2660 2 года назад +97

    సుధీర్ రేష్మి ఈ జంట ఏకమవ్వాలి అని చాలా చాలా మంది ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా అదే కోరుకుంటున్న. బాగుంటది ఈ జోడి👌👌👌❤️❤️😍😍😍

  • @ramapathik833
    @ramapathik833 Год назад +8

    Cinema chusee natulu undi , what a pair SR jodi.

  • @chinachinni67
    @chinachinni67 3 года назад +57

    Sudheer rashmi jodi chustu unte chudalanipistune untundi.. Love😘❤ you both.. Best couple👫 forever

  • @mannesuryateja5877
    @mannesuryateja5877 3 года назад +256

    Sudheer 💞 Rashmi no 1 Jodi anna వాళ్ళు ఒక like కొట్టండి

  • @Prashuubaby
    @Prashuubaby 3 года назад +202

    సుధీర్ అండ్ రష్మీ ల జోడి సూపర్ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉండాలి వాళ్ళు ఇద్దరు ఒక్కటి కావాలని కోరుకుంటున్నాను💓💓

  • @Ashok12391
    @Ashok12391 9 месяцев назад +2

    I impressed a little 🤩🥰🥰🥰🥰🌹🌺

  • @maheshsree2622
    @maheshsree2622 3 года назад +132

    ఇది నిజం కావాలి 100% ఆన్న వాలు ఒక like ❤️❤️❤️ please

  • @siddusiddarth9076
    @siddusiddarth9076 3 года назад +96

    సుధీర్ అన్నా రష్మి వదిన మి జంట చాలా బాగా ఉంటుంది
    ప్లీజ్ వదిన అన్నని పెళ్లి చేసుకో
    అందరూ కోరుకునేది ఇదే ప్లీజ్ వదిన

  • @gorllacharancharan3250
    @gorllacharancharan3250 2 года назад +570

    This is my 100th time to watch this show really heads off to u rashmi and sudheer🐼❤️

  • @gangaonteru-mg4mc
    @gangaonteru-mg4mc Год назад +15

    Sudheer+Rashmi =100%love♥️♥️♥️💗💞💓😍😘😘🥰♥️♥️ my favourite sudheer Rashmi Indraja Amma Love you 😀♥️💓♥️

  • @shekaranuganti8293
    @shekaranuganti8293 3 года назад +788

    సుధీర్ రష్మీ ల జోడి సూపర్ ఇద్దరు ఒక్కటవలని కోరుకుటున్న

  • @penkikishore7021
    @penkikishore7021 3 года назад +127

    ఒక అమ్మాయి ఇంత కన్నా ఎలా చెప్తుంది అన్న వాళ్ళు లైక్ వేస్కోండి.

  • @amgothmohan7013
    @amgothmohan7013 Год назад +20

    Real roja madam Sudheer❤️ Rashmi marriage ❤️

  • @boyofindia8006
    @boyofindia8006 2 года назад +563

    TRP కోసం అయితే ఏంటి బొంగు ఏదైతే ఏంటి వీళ్లిద్దరిని ఇలా చూస్తే ఎంత సేపైన అలానే చూడాలనిపిస్తుంది అందుకే ఇప్పటికీ చూస్తూనే ఉంటా జై సుధీర్ అన్న✊

  • @leelashankars5317
    @leelashankars5317 3 года назад +554

    These 14 min brings a wide smile on my face .
    Every Gift from Rashmi is Awesome .
    That last HUG 😍

  • @chirraj
    @chirraj 2 года назад +229

    9:55 రష్మీ కళ్ళల్లో ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది....

  • @rameshsathi2220
    @rameshsathi2220 2 года назад +4

    Yenni sarlu chusina chudalni anipinche vedio edi....Rashmi garu meru super💐💐

  • @by7991
    @by7991 3 года назад +954

    ఇలా ప్రతీ ఈవెంట్ లో జనాలను వూరిస్తు వుండాలి.. టి ఆర్ పి పెంచుకోవాలని ఆశిస్తున్న 🙏

  • @ramsreeram1362
    @ramsreeram1362 3 года назад +671

    సుధీర్ రేష్మి 100 రోజుల పాటు ఇలాంటి ప్రోగ్రాం చేసుకుంటూ పోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా

    • @kishorevissa9927
      @kishorevissa9927 3 года назад +3

      Ono

    • @danthelaraju1414
      @danthelaraju1414 3 года назад +1

      😅😅🙌🙌

    • @venkateshpanduga7527
      @venkateshpanduga7527 3 года назад +4

      Pani pata leda bayya. Vallu mana paina money sampadistunaru. Ni lanti vallu ante pani pata leni vallu chusi TRP istunaru

    • @KiranKumar-nv3uw
      @KiranKumar-nv3uw 3 года назад +8

      @@venkateshpanduga7527 నీకు పని పాట వుంటే నువ్వు ఎందుకు చూస్తున్నావ్ మేము పగలంతా కష్టపడి ఇంటివచ్చి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూసి హ్యాపీ గా నవ్వుకుంటను మాకు కావలసింది only entertainment ఒకటే

    • @mss8193
      @mss8193 3 года назад +4

      @@venkateshpanduga7527 Bro nachina vallu chustaru nachani vallu chudaru nuvvu emayina vallaki ichava dabbulu ledhu ga

  • @f3creation660
    @f3creation660 3 года назад +192

    కన్నులవిందు❤❤
    Both R Already Together In Their Fans Feelings❤❤

  • @ShaikBadesa-i7b
    @ShaikBadesa-i7b 8 месяцев назад +5

    Asalu naku aithey sudeer rashmi videos anni sarlu chusina bore kottu i love both ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @wondersyakshi2566
    @wondersyakshi2566 3 года назад +516

    కింద మీద ఊపు... సుధీర్ అన్న తోపు...
    మీ జంట కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
    ఓ సుధీర్ రష్మీ అభిమాని

    • @GG-ps5go
      @GG-ps5go 3 года назад +3

      Bro Akkada chusav kada sudeer Anna manasulo mata cheyppesadu just like a friend Laga Ani rasmi cheyppindhi kada entha kantte yekkuvaga ye ammai cheyppadhu Ani so dhini batti rasmi ki ok sudeer ni cheysukovadanike but sudeer Anna yem cheyppaledhu akkada

    • @rohithgaming6278
      @rohithgaming6278 3 года назад +4

      Mundu nuvvu nee pellani dengu ra

  • @gavnerajurakeshkumar8875
    @gavnerajurakeshkumar8875 3 года назад +373

    Sudeer 💖Rashimi miru edaru marriage chesukovali ani manasu spurthiga korukuntuna 💖💖💕💕💖💖

  • @kushalsai3403
    @kushalsai3403 3 года назад +782

    Anyone observed tears in Sudheer eyes throughout the performance

  • @smarttony3090
    @smarttony3090 Год назад +15

    Love u sudeer anna rashmi medam❤️

  • @laharibhukya7324
    @laharibhukya7324 3 года назад +728

    సుదీర్ లాంటి ప్రేమికుడు యేకడ దొరకడు రశ్మి అక్క don't miss a chance

    • @syedaslam4076
      @syedaslam4076 3 года назад +7

      ఏ డీ చవులే

    • @balu6251
      @balu6251 3 года назад +1

      haa,

    • @m.shankarreddym.shankarred4023
      @m.shankarreddym.shankarred4023 3 года назад +5

      అది script raa baaboo🤦

    • @tsr7000
      @tsr7000 3 года назад +5

      Ammo... Endi sis mari over ga think chykndi akda antha ledu.. Sudheer only onscreen ee ala. Offscreen antha em mtldkoru ani vale Chpthunru

    • @akhil8464
      @akhil8464 3 года назад +7

      Msgs andaru velli script kosam rating kosam ala chestunaru antanuru Ade nejame Aina nenu personal ga na manasu oppokovatam ledu meru eddaru Chala Chala kastapadi paike vacharu meru eddaru naku Chala estam sonta Anna vadina laga meru realga marriage chesukunte Chala santhostam Kani ede me personal vesayam I love you both of you really tq na msg chustaro ledokuda teleyadu Kani nenu memallani really Chala love chestuna kabatti surega meru e msg chustarani anukuntana oka Vela chuste pls naku one reply pls I love you once again both of you

  • @rajumumbai3305
    @rajumumbai3305 3 года назад +78

    ఈ ప్రపోజల్ నిజమైతే చాలా బాగుంది
    సుధీర్ అన్న ఫ్యాన్స్ కోరుకున్నది ఇదే

  • @sainisinik944
    @sainisinik944 3 года назад +384

    This is my 50 time watching this video S ❤️ R 😘😘😘

  • @rebeccakatti7227
    @rebeccakatti7227 Год назад +54

    Wow....very happy to watch this❤️❤️

  • @saranyam1258
    @saranyam1258 3 года назад +56

    We all only watching for Sudheer ❤Rashmi ........
    Mi marriage kosam wait chestunamm

  • @satishdukkipati1586
    @satishdukkipati1586 3 года назад +191

    ఈ పర్ఫామెన్స్ ఈ ఈవెంట్ కి highlty. Super S💞R

  • @shravanireddy234
    @shravanireddy234 3 года назад +103

    ಪರದೆಯ ಮೇಲೆ ಎಂದೆಂದಿಗೂ ಸುಂದರವಾದ ಜೋಡಿ 🥰🥰🥰🥰😘😘ಸುದೀರ್ ಮತ್ತು ರಶ್ಮಿ

    • @ambativamshi9322
      @ambativamshi9322 2 года назад

      Likes kosam Kannada lo rasava ?🤣🤣

    • @jagadeeshhoysala6732
      @jagadeeshhoysala6732 2 года назад +1

      ಏನೋ ಒಂತರ ಪದೇ ಪದೇ ನೋಡೋ ಜೋಡಿ....

    • @gangadhars722
      @gangadhars722 2 года назад +2

      Kiccha. Sudheer and Rashmi super super super super

  • @jammumahesh7294
    @jammumahesh7294 2 года назад +43

    Made for each other 🥰🥰🥰

  • @naronaro8992
    @naronaro8992 3 года назад +142

    ఎప్పటికి బోర్ కొట్టని magical chemistry@Both of u

  • @haribabu-fg8sw
    @haribabu-fg8sw 3 года назад +334

    థాంక్స్ రోజా గారు మేము రష్మీ చెప్పే ఈ మాట కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. రోజా గారు మీవల్ల మా సుధీర్ అన్న కు ప్రఫోజ్ చేయడం చూసాము

    • @GG-ps5go
      @GG-ps5go 3 года назад +6

      Ha bro but sudeer Anna Akkada direct ga cheyppesadu like u Ani anthey 😒

  • @CHINTU_YADAV674
    @CHINTU_YADAV674 3 года назад +252

    అవును సుదీర్ అన్న మీరు ఈదరు పెళ్ళి చేసుకుంటే చూడాలని వుంది అన్న 😍😍🥰🥰...

    • @dhananaari4765
      @dhananaari4765 3 года назад +3

      super

    • @nbharathi5400
      @nbharathi5400 3 года назад +3

      Valla age yenti swami mi korikalu thagalubetta

    • @a-z3603
      @a-z3603 3 года назад

      @@dhananaari4765 heyykhkhrkktkkhkhkktkktkyrhkhhkhkgkkt hyy kryh gkyk ?hkgkhjhkyky3t3 thk tkkkykkhky3kkk3h gk hmm tkkth kj3ktkkk3kk krhkhjkt3 kgk ktkh3k3r hkgt h3 j?hktk3j33 hkh3hkghk gk gkrkt?tkkgk yk33ktr3 3tkg33rr3khk3kgk3tkj3hkht33kth33 hi 3k3hkh33h3h3. sd3?s33h3 3333333k33

    • @kusaarun1122
      @kusaarun1122 3 года назад

      Avunu anna

  • @abhivinukonda8777
    @abhivinukonda8777 Год назад +21

    We want this combination again in ETV

  • @ArjunArjun-jy9nt
    @ArjunArjun-jy9nt 3 года назад +228

    మాటలు రావు ఎందుకంటే అంతా బాగా చేశారు అడిగా అడిగా పాట సూపర్

  • @villagevideos182
    @villagevideos182 3 года назад +266

    Etv వాళ్ళు వీళ్లకు నిజంగానే పెళ్లి చేసేలా ఉన్నారే 😀😀😀😀😀😀😀😀

  • @farmersobanbabureddy2295
    @farmersobanbabureddy2295 3 года назад +224

    సుధీర్ లేకుండా ఏ ప్రోగ్రామ్ ని ఊహించలేను
    అన్నా నీకు take above

  • @KeerthanaErra
    @KeerthanaErra 9 месяцев назад +12

    Meeru marriage chesukovalani korukune vallu okka like ❤

  • @suryapaderu4651
    @suryapaderu4651 3 года назад +482

    సుధీర్ అన్న ఏ ఎపిసోడ్ లో వెళ్లిన అక్కడ పండగా వాతావరణం కనిపిస్తుంది అన్న నీవు తెలుగు హీరోలో బెస్ట్ హీరో

  • @satishgembali7137
    @satishgembali7137 3 года назад +357

    సుధీర్ అన్న తోపు, మీ జంటల ఈ ప్రపంచం ఏ జంట ఉండదు I love you Sudhir anna

    • @VRamaNarasimhaMurthyPMPC
      @VRamaNarasimhaMurthyPMPC 3 года назад +3

      Nenu deepika the best jodi

    • @prakesh944
      @prakesh944 3 года назад +4

      Evari lover vallaki best jodine brother kakapote Sudheer annato poliki kaduga

  • @rekahkumarimuvvala4177
    @rekahkumarimuvvala4177 3 года назад +115

    Sudheer eyes are with happy tears🥰🥰..who observed it

  • @rowdypilla856
    @rowdypilla856 2 года назад +6

    Sudhaar anna and rashmi akka cutie 🥰🥰🥰🥰🥰 couple

  • @sriramgummula3777
    @sriramgummula3777 3 года назад +64

    వీళ్ళు పెళ్లి చేసుకోరు ఫ్యాన్స్ నీ హాట్ చేస్తారు .... ఐనా మంచిదే ఎం జరిగిన మన మంచికే.... 🌹💐🌹🌹💐❤❤❤❤

  • @rmsmusicstudio5118
    @rmsmusicstudio5118 3 года назад +68

    Sudheer Anna congratulations 👍
    Advance Happy married Life
    True love never end 💖

  • @demonking2164
    @demonking2164 2 года назад +202

    No words best couple onscreen. Always a love miracle.

  • @k.srinivasarao3164
    @k.srinivasarao3164 Год назад +7

    No words best couple on screen for 9 years always a love is miracle

  • @lathalatha7175
    @lathalatha7175 3 года назад +1586

    ఈ ప్రపోస్ టీఆర్పీ కొసం ఫ్రాంక్ కాకుండా నిజమైనదైతే చాలా సంతోషం.

    • @mohannaik5916
      @mohannaik5916 3 года назад +57

      It’s scripted bro
      Don’t take it seriously 😐

    • @nareshmct8421
      @nareshmct8421 3 года назад +26

      Sure Trp

    • @gayatritelugufunandtech7849
      @gayatritelugufunandtech7849 3 года назад +37

      Trp kosam idi. Itlaanti stunts chaala choosamu. Vellu verey vallatho Marriage cheskuntey vellaku unna hype taggutundi ani ala create chestunnaru

    • @justlike-zg5qr
      @justlike-zg5qr 3 года назад +14

      Only trp

    • @learn2earn493
      @learn2earn493 3 года назад +16

      Adi last lo propose cheyledu Sudheer ki

  • @tenaliavinashpriya
    @tenaliavinashpriya 3 года назад +375

    ETV mostly depends on SUDHEER RASHMI JODI❤️

  • @snaveen3467
    @snaveen3467 3 года назад +188

    ఈ పర్ఫామెన్స్ ఈ ఈవెంట్ కి హైలెట్ సూపర్ రష్మీ అండ్ సుధీర్ అన్నా

  • @jyoshtnasiddi9466
    @jyoshtnasiddi9466 6 месяцев назад +3

    Reshmiలాంటి ప్రేమ కావాలి ❤

  • @bh.swetha_official7121
    @bh.swetha_official7121 2 года назад +63

    Sudheer Anna ❤️ Rashmi vadina edaru marriage chesukovali ani manasu spurthiga korukuntuna......u both always my favourite couple love u so much both of u.......😍🥰😘❤️❤️❤️

  • @pushpalatha6163
    @pushpalatha6163 3 года назад +63

    లవ్ యు సో మచ్ ఇద్దరికీ ఐ లవ్ రష్మీ 😘😘😘😘😘😘😘వదిన సుదీర్ 😘😘😘😘😘😘అన్నయ్య

  • @mudavathlokya7030
    @mudavathlokya7030 3 года назад +158

    Best couple Sudeer and Rashmi never ends

  • @lakshmanasadi2132
    @lakshmanasadi2132 Год назад +6

    Jai Sudheer anna fans ❤️❤️❤️

  • @pheonixhyunie9682
    @pheonixhyunie9682 3 года назад +430

    That hug at last looked so genuine 😭😭😍 please get married soon❤