ఖేతివలాః చర్చ - 03 - రికార్డింగ్ | ప్రకృతి వ్యవసాయం|Dr. AT కిషోర్ | శ్రీ MCV ప్రసాద్ గారు|KhetiValah

Поделиться
HTML-код
  • Опубликовано: 17 окт 2024
  • అందరికీ నమస్కారం🙏,
    కేవీ డైలాగ్ తెలుగు భాషాంతరము ఖేతివాలాః చర్చా - వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో చర్చా వేదిక .
    ఈ గురువారం, మార్చి 21, 2024, సాయంత్రం 06:30 PM IST తెలుగు KV డైలాగ్ - ఖేతీవాలా చర్చ - 03 కార్యక్రం జరిగింది , ఆ కార్యక్రం యెక్క రికార్డింగ్ వీడియో 💐🌱🌾.
    కార్యక్రం యెక్క అనుసంధాన కర్తగా Dr. AT కిషోర్ గారూ వ్యవహరించారు
    కార్యక్రం యెక్క వక్తాగా శ్రీ MCV ప్రసాద్ గారు : ప్రకృతివనం వ్యవస్థాపకలు మరియు భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత .
    సహజ వ్యవసాయం సాగు నేల ఆరోగ్యం ,సంతానోత్పత్తి, జీవవైవిధ్యాన్ని ప్రోత్సహించడం ,రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వంటి బాహ్య ఇన్‌పుట్‌లను తగ్గించే
    సహజ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది.
    మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్ www.kvdialogue.com ని సందర్శించండి
    ఇట్లు
    టీమ్ KV డైలాగ్.
    *ఖేతివాలాః ద్వారా వ్యవసాయ మరియు అనుబంధ రంగాల సంభాషణకు ఒక వేదిక *

Комментарии • 12