One Day living with Bambara Tribe Mali Africa Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 8 сен 2024
- #umatelugutraveller #Mali #Bambara
One Day Living With BambaraTribe Mali Africa Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
West africa
Mali 🇲🇱
Capital : Bamako
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/302nV71
Selfie stick - amzn.to/2OjWccA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Andharaki namasakaram
Kontha mandi thapuga ardham cheyskuntunaru vari gurinche nenu kinda kurchuna ani varu naku first chair icharu nenu vadhu Anna Akkada only 3 chairs unayi varu kindha kurchuni nenu payina kurchovatam naku ishtam ledhu thank you all love you all enjoy the video please ❤🕺
Ur down to earth bro🤝👍
Nice bro
Simply superb 👌👌👌👌👌👌👌
Your attitude and the way of talking only make you sit on heights bro.. keep doing well. And really iam enjoying a lot to see your videos.
Sare
మేము వెళ్లలేని ప్రపంచం లో ఒక మూల ప్రాంతాన్ని కళ్ళకు కట్టి నట్లు చూపించి నందుకు ధన్యవాదాలు !
ఉమా గారు రు మేము ఇండియా నుండి వచ్చి లక్షల రూపాయలు పెట్టి ఆఫ్రికా అంతా తిరిగినా ఇంత స్పష్టంగా ఆఫ్రికా లోని గ్రామాలు గాని పట్టణాలుగా ని చూడలేము అండీ. కానీ మీ వల్ల ఒక 40 సంవత్సరాలు వెనుకకు పోయి ప్రశాంతమైన గ్రామీణ భారతదేశాన్ని చూసినట్టుగా ఉంది దానికి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.
సూపర్ నో టీవీ నో ఫ్రిజ్. పూర్తి సంతోషకరమైన జీవితం
Sir iam big fan of you reply sir
నైస్ వీడియో..పిల్లలకి ఏమైనా తినడానికి తీసుకెళ్లండి ఈసారి వెళితే
ఇండియాలో
మనమే నిరు పేదలు
అనుకుంటాం....
మనకే ఎక్క్కడ లేని సమస్యలు ఉన్నాయని feel అయిపోతాం ......
But, బయట ప్రపంచం చూసినప్పుడే అనిపిస్తుంది
ఆ దేవుడు మనకు ఎంత మంచి
లైఫ్ ఇచ్చ్చాడో అని అర్థం అవుతుంది.... 😒😒😒😒😒😒
Tq అన్న... వాళ్ళ లైఫ్ స్టైల్ ని చూపించినందుకు...............
వాళ్ళు పడే కష్టాల ముందర మనవి అసలు కష్టాలే కావు.....
All the best bro👍😊🇮🇳
Correct point bro
@@tharunsaithakasi7983 tqqqq... bro😊నిజమే కదా 👆
100 nijem bro
ఈ వీడియో చూసిన తర్వాత తెలిసింది మీరు చెప్పినది అక్షరాల సత్యం
@@gullipallikondalarao3151 tq... so much andi😊💐💐
ఏమి లేకున్నా ఎంత అనందంగా జీవిస్తున్నారు మీరు మాకు ఎన్ని ఉన్న ఇంకో ఏదో కావాలని మనుషులని దొచుకు0టునే ఉన్నారు నిజమైన అదృష్టం అంటే మీదే
మీరు వాళ్ళ భాష నేర్చుకోవడం వలన వీడియోస్ చేయడానికి బాగా కలిసొచ్చింది తమ్ముడు 👏👏👏
వాళ్ళు మన కంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు నిజంగా...
Truly
ఇండియాలో ఉన్న వాళ్ళు ఒక 40 ఇయర్స్ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళండి,అంతే ఆఫ్రికా ని చూసినట్లే
40yrs munduki velte europe ante
Yes .. Mana purvikula kalam lo unnatle undi video chusthunte. 😊😊
తెలుగు విశ్వవ్యాప్తి...అన్న మీరు ఆఫ్రికా మాకోసమే వెళ్ళినట్లుంది...ధన్యవాదాలు...
అన్న నీ వీడియోస్ ప్రతి ఒకటి చూస్తూ ఉంటాను... బాగుంటాయి అన్న మ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది.
మీ వీడియోస్ సూపర్ ఉమ బ్రో👌👌
వాళ్ళు చదువుకునే పాఠ్య పుస్తకాలను చూపించండి..
కల్మషం లేని మనుషులు..
సూపర్ అన్నా... జై హింద్
ఉమగారు మంచి స్నేహితులుదోరికేరు వాల్లకు
తెలుగు నేర్పించండి బాలయ్య బాబు పుట్టిన రోజు తెలుగు లొ శుభాకాంక్షలు తెలిపారు బాగుంది
మీ జర్ని విజయవంతం శుఖమయం కావాలి
అలాగె భగవంతుడు అన్నింటికీ మీకు సహయ సహకారం అందించి అన్నివెలల తోడుగా ఉండాలని
మనస్పూర్తిగా కోరుకుంటున్న
నిజంగా చాలా అమాయకపు కల్మషం లేని మనసులు ఆఫ్రికా ప్రజలవి 😍🥰🥰
సూటిగా వినయంగా మాట్లాడటం మీ ప్రత్యేకత సూపర్ brother
విశ్వం విష్ణువే నమహ: ఆఫ్రికా సోదర సోదరీ మణులకు మన భారతీయుల తరుపున అభినందనలు.
I subscribed to you when you have 50 thousand subscribers and today you have 131K, I am so happy for you, and thank you for showing the world how beautiful is that country. Some times, As an Indian, I feel that I am so blessed to have this beautiful life when compared to those people. Thank you again for showing their values. Take care of yourself Uma garu.
Thank you brother
video చాలా చాలా ఆకయ్...జీవితం లో ఎమున్నా లేకపోయినా సంతోషం గా లఎలా ఉండాలో ఈ వీడియో లు చూస్తుంటే తెలుస్తుంది
మన తెలుగు ఆవిడ నోట ఎంత బావుందో,చాలా చాలా బావుంది, అని,ఉమా బ్రదర్ నువ్వు అసాధ్యుడివి,take care తమ్ముడు
First time RUclips recommended me best channel.Your observation and the way of narration is excellent brother.
బావి లో నీరు చేదటానికి మూడు కర్రలు పెట్టి కప్పి ఏర్పాటు చేసుకోమని సలహా ఇవ్వండి బ్రదర్, చేదటానికి ఈజీగా ఉంటుంది కదా
True ...try to help them with this idea
Sure andi
Sure bro
Anna Ala Petti Video Lo Pettinattu Maku Chupinchu Anna Vallu Ala Nillu Bavilo Nundi Tiste Badha Anpistundi
@@manojeligeti8727 that's your kind heart....that's the universal mind...👍
Ilage meeru Anni countries Ni explore cheyali...Mee dream nijamavali....meereppudu cheragani chirunavvutho andari manasulanu geluchukuntu munduku saagali..Mee world tour pakkaga plan chesukondi...Mee positive attitude ,Mee smile ,Mee respect eve meeku plus points..meeru Deni Naina saadhistaaaru
Thankyou ❤
@@UmaTeluguTraveller Mee dream ni nijam chesukovadaniki yelanti challenge ayina face cheyadaniki ready ga undali...meeru eppudu positive attitude tho untaaru kaabatti problem ledu..negative comments Ni asalu pattinchukovoddu...Mee subscribers blessings ,support meekeppudu untayi..happy ga intikochi rest teesukoni Malli fresh ga energetic ga vlogs start cheyandi..home seek untundi..kaani Mee dream, ambition Ni nijam chesukovalante tappaduga..keep smiling😄your happiness is my pleasure and treasure.....
Mi videos chusi chusi Maku African language vachesela vundi sir😁
They may be black in colour but their hearts are as pure as milk thank you Uma brother for showing such a wonderful people to us through your videos.
A beautiful heart only can see a beautiful heart.. brother. I got to understand that you a beautiful heart so what u can see their beautiful hearts. Very good
@@spsp9959 thank you sir
Racist. Comment, what does their color have to fo with who they are.
Mothaniki.... Vala basha bhaga ney😎 nerchukunaru broo😊
Tq😍anna
The baby is so smart and cute😄😄😄
Cute baby
Life lo chaala mandi natistaaru, konthamandhi jeevistaaru. marikonthamandi vaala darpam chupistaaru. Kaani meeru natural ga untaaru .first video nunchi ippativaraku Mee originality asalu miss avaledu. ade respect, ade attitude, ade smile, ade cuteness , ade genuinity ...natinchadam meeku teliyadu..anduke meeru andariki reach ayyaru .chaala mandi addict ayipoyaru naalaga..mrg 8 aithe chaalu mobile lo notification check chesthu unta rooju....alage ippudu akkada 2.30 ayutundi kada papam uma gaaru nidrapoledu ani anukuntu vunta ..Mee videos roju chudalsinde..chudakunda naa day start avadhu ..oka Kammani coffee tho start avutundi.oka Manchi video tho end avutundi....mrg andaru god photo chustaru .kaani nenu Mee pleasent face ,smile chusta ..appudu Edo teliyani feeling peaceful ga untundi mind..RUclips open chesanante only Mee videos kosam maatrame..😊.aa smile chusthu alaaaa undipovochu life antha...Mee smile lo Edo magic ala attract chestundi manasuni
Thankyou maam
@@UmaTeluguTraveller uma gaaru real happiness Ni evaru konaleru...ADI priceless ...kontha mandi property unte chaalu aanandam ade vostundi ani anukuntaaru .kaani nijamaina santhosham Dabbu lo undadu...yelanti kalmasham Leni preminche manushulu madhya untundani meeru prove chesaru..naalugu raalu venakesukovadam kaadu life ante..life ante naluguru manushulanu sampadinchadam ani anipinchaaru..ee kshanam Mee moham lo chirunavvu enni kootlu icchina konalenidhi..meeru ekkadikellina Mee Chuttu ilanti environment undali..aapuddu life antha prathi roju panduge..elanti samthoshalu, prematho Mee life fulfill avvali, avutundi kuda ..meeku aa blue shirt chaala bagundi..mimalni preminche manushulu Mee Chuttu unnannirojulu meeru danikule
మీ వీడియోలు చాలా బాగున్నాయి... ఇలాంటివి మరిన్ని వీడియోలు మీ దగ్గర నుండి ఆశిస్తున్నాము.... కొత్త వీడియోల కోసం ఎదురు చూస్తున్నాము....
అన్న కొంచెం వీడియోస్ ఎక్కువ గా చెయ్యండి ఈ quarantine lo mi videos చూస్తూ గడిపేస్తున్నాను
Whenever I open RUclips my eyes search first for your videos
ఉమా గారు మీ వీడియోలు అన్ని అక్కాయి👈 👍👍👏👏....
Bro నీ వీడియో కి ఎన్ని లైక్స్ కొట్టిన తక్కువే tq
Tq anna memu chudaleni place s chupisthunaru
బ్రదర్ మీ వీడియోలు బావుంటున్నాయి.. డాక్యుమెంటరీ లాగా ఉంటున్నాయి.. 💐
Thank you uma గారు... ప్రమోట్ చెయ్యలేదు... అమాయకులను మోసపోకుండా కాపాడినందుకు... థాంక్స్ 🙏🙏🙏
1:19ఏ దేశం అయినా ఈ Sound కచ్చితంగా వస్తుంది
Sontha gadda ke antha duramga undi kuda chala happy ga positive ga unnaaru bhayya meeru. Chala great. Mem A.P lo undi kuda leni poina kula, matha rugmathalatho eershya, asuya , kopam, avesam tho brathukutunnaam. Mimmalni chuste evevi lekunda chala chakkaga heartful ga matladutunnaaru. Great sir
మీ వీడియో లు చాలా బాగున్నాయి brother
పిల్లల నవ్వు ఎంత స్వచ్చo గా ఉంది.... పిల్లల జన్యుపరంగా ఉన్న సమస్య అది...కానీ వాళ్ళు అలా అనాగరికంగా కాల్చడం బాగాలేదు
Love from Nellore ❤️
రెక్కాడితే దొక్కడుతుంది అన్నప్పుడు మీ వాయిస్ low అయ్యింది ..😢🙏🙏
😶
Yes it is true situation
😥
Hello ramulamma mm
@@ATZentertainment1 😂
Chalaa peedharikam undhi bro manam oka 1 month vala laga life spend chesthea life ento konchamaina ardham avthadhi ekadaa avasaram leni vatiki mny weaste chestham akadaa alagaa undadhu . really great people una dantlo happygaa untunaru
Andarini madam ani, sir ani chaala maryadaga sambodistaaru...nijanga Mee respect ki flat Andi memu...Mee respect undi chusaru adi mimalani ekkadiko tesukeltundi
మీకు ఆ భాష ఎలా వచ్చు ఎన్నిరోజులో నేర్చుకున్నారు మీరు చాలా బాగ మాట్లాడుతున్నారు
సోదరా వీడియో ఆకాయ్,
మీరు చేతనైన సాయం వాళ్లకు చెయ్యాలి అని కోరుకుంటున్నాను.
Uma gariki manam amount pampinchi sahayam cheyandi Ani cheppadam Inka Baga untundhi Bro....... Vallani chusthe India lo tisukochesthe baguntundhi Ani anipinchindhi
@@sardarmood611 you are great umailikeyu.iam ts india
Poor people with golden hearts❤💞
Happy to meet you once again.
Anna me simplicity chala great andarito chala baga kalisipotaru
అన్న వాళ్ళు అతిధి కి గౌరవం ఇవ్వరా కనీసం కూర్చోడానికి కూర్చి కూడా ఇవ్వలేదు
Bos video vallani teestunnaru kanuka amathtam chairs pai koorchoka pothe ela
Be positive mind undalandi mana rajakeyanayakulla vennupotu vallaki teledukadhandi,antaranivallala manaki yenka chestunnaru mana pranthallo,kalmashamlenivalladaggara kuda peedha, goppa aniledhandi plz yenka yeppudu comments ala pettakandi plzzzzz🙏be positive
అవును పక్క వాడికి గౌరవం ఎవ్వలో తెలియదు .....వరల్డ్ లో ఓన్లీ మంచి ఇండియా
Miru guddalu muyandra
drink kuda uma gariki evvaledhu ..
మాకోసం ఇలాంటి వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయండి అన్నయ్య mersi mersi
వాళ్లకు బెంజ్ car లు villa లు కోట్లు లేకున్నా అంత కల్మషం లేకుండా నవ్వుతున్నారు
Avunu andi thankyou
Uma Bro meeru chalbaga chupistunnaru you did excellent job
శాఖ కి సైకిల్ చాలా బాగుంటుంది, శాఖ+సైకిల్ తో ఫోటో షేర్ చేయమనడి
They're so innocent and good nature of hospitality with what they have
Bro I watch your videos daily I am so happy bro while seeing africa
మన భారతదేశంలో ఇలాంటి పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. మొదట వాళ్లకు సహాయం చేయండి. 🙏🙏🙏🙏🙏🙏💐💐💐
Anna madhi village agriculture peadhavaluu vunuru gani Mari entha learu Anna City Lo vuntaru gani village Lo OK food vunaa vadu rich 🇨🇮🇨🇮
Nuvuu chapindhi nijam help cheayali good kani mali dharunam papamm
Nuvvu cheppinatle chesthadu!
ఉమా గారూ సంతోషం ఒక తెలుగు వారిని ఇంత బాగా చూసుకున్న o దుకు. వారు
ఇంత పేదరికం లో కూడా చాలా ఆనందం గా ఉన్నారు.
వారికి మా తరపున కృతఙ్ఞతలు తెలపండి.
Pedha pedha enti pedha....AC lu fridge lu bangaraalu untene na rich? Entha happy ga unnaru ee Pollution ki dooram ga entha natural ga unnaru....let them live ...sukalakj avatu padi jabbulu techipetkokunda
వల్ల సంస్కృతులు వల్ల జీవన విధానాన్ని చాలా చక్కగా చూపిస్తున్నారు.. ధన్యవాదాలు ఉమ అన్న గారు
super andi miru...andartho kalsipotunaru easy ga
😁buddodu bale unnadu cute ga!! Nd video Chala bagundi ☺️
ఉమా గారు మీరు చాలా గ్రేట్ అండి...
Pilodu black beauty😍😍😍
Guaranty coular
Sir... vere countrys ela untayo clear chupistuna meku thanks...
Chala baga anipistundi.. dabbulu karchu petti vellalem kani telusukovalani korika. Me valla memu akkada vathavaranam chustunam tq brother
Thank you very much for showing Mali
Though they are poor their hearts are rich🙏🙏
అన్నా నీ వీడియోస్ బాగుంటాయి funny గా ఉంటాయి కొన్ని వీడియోస్,
వాళ్ళ language నీకు వచ్చా
Supper brother
ఆఫ్రికా వల్ల వివాహా సంప్రదాయలు వీడియో చేయండి అన్న
Already done bro... videos cheack Cheyyandi
India wise gaa chusthe maname peda valla laa anpisthadi... But veella ni chusaka manam entha developed o ardam aithundi... Nijamga uma gaaru vaalla kanna man chala better best ani chepparu... Well done
Nice Chala bagundhi bambra Basha bale నేర్చుకున్నారు super
18:40 papam uma bro ki ivvala😅
24sec ki mee video ki 30 likes and 0 dislikes 🙄. Vammooo meeku roju roju abhimanulu perigipothunnaru
Yes
Deeniki dislike kottevallu tasteless people
మీ వీడియోస్ అన్ని అక్కాయి...👌👌
@@nithinshub super sir miru
Anna mi videos annai super ga vuntayi anna
Kalmsham leeni navvulatho koodina manushulu..
The great and Sweet family
Bro ఒక్కసారి మీ friends ని మన india(AP) కి తీసుకొని రండి
Anna Nadi first view first like first comment uma anna love from Vijayawada
From చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నాది
వీరు చాలా మంచి గా.తెలుగు. మాట్లాడుతూ. నారు.మీరు సూపర్. నాపేరు భాను. కాకినాడ నుంచి. మీకు👨🙏🙏🙏👏👏👌👌👌👌👌💐🌹👨👈👍
Uma Garu e video Chala bavundi mi friends Chala poor la vunnaru entlo saamanlu peddaga yemi levu ....prati okkati baga chupistunnaru naku Chala nachutundi mi video yedi miss avvanu....good job....midi
add లు స్కిప్ చేయకండి.. మొత్తం ఆడ్ చూస్తే ఉమా కి మనీ ఇచ్చిన వారవుతాము
Now I am feeling so rich
Hi umagarulikeyouvideo&malicontry"tribe*reallypoorcontry& wonderful people: very thankful*os: God bless you
ఆ బావి మీద ఎం అన్న పెడుతున్నారా చిన్న పిల్లలు వున్నారు జాగ్రత్తగా ఉండాలి 🤩🤩
అన్న మీరు అక్కడ ఎమి పని చేస్తారు
ప్లీస్ రిప్లయ్
నాక్కూడా వారి జీవితాలు గురించి తెలుసుకివాలని ఏంతో ఆతృత ఉండేది అది మీ ద్వారా జరిగింది థాంక్యూ
1:10 best part of video
Jumma mubarak umar..... "uma" umar ❤️💜
hi how r u..
Same to you
I think everyone is imagining their childhood in these videos
Baaga rest teesukondi uma gaaru...Mee manasuni prasanthanga unchukondi...vlogs gurinchi tension paddoddu...maa support eppudu meeke ...keep smiling...time ki food, sleep neglect cheyyoddu uma gaaru...Mee friend ga naa Chinna suggestion ...
superb anna nuvvu,i love Africans, waste fellows dislikes kottevallu,asalau meru endhuku chustunnaru sachinollara
Ha ha ha 🤣🤣😂😂🤣🤣😁😄😃😀😁😁
Hi bro .... Nice.... From Khammam .....TS
Love from madanapalli
2:05 uma is saying 'yethuko' to a lady hahahaha.
🤣🤣
Vammo bale point pattav
Yethuko ante what is ur name ani meaning
@@UmaTeluguTraveller yeppudu malli video pedathara ani yeduruchustunnam tqqqqqq andi
🤣🤣🤣🤣
Colour is not required character is required.love malli
అకే ఉమ. బంబారా సంస్కృతిని మా కళ్ళ ముందు నిలబెట్టారు. సూపర్.
ఉమా ఆఫ్రికాలో వాటర్ ప్లాంట్ లో జాబ్ చేస్తారు కదా శాలరీ ఎంత వస్తుంది
35k
1:14 me in childhood😎
హాయ్ అన్నా నమస్కారం చాలా బాగుంది vedio
పిల్లల తో సంతోషంగా ఉండటం మి vedio కోసం వెయిట్ చేస్తున్నాను అన్న
అక్కడ జీవితాలు ఎంత మామూలుగా ఉన్నవి అన్న ,వాలు డెవలప్ కావాలంటే చాలా years పడుతుంది
Enta manners enta discipline mana south Indian k untadi okari intlo podaniki permission tiskovadam very nice
And naku telsi Uma Garu ne first ankunta inta takuva time lo ini subscriber techkunaru during lockdown lone create cheysi inta reach avadam kastm very good 🔥
Thank you andi
Chalabaga chupistunnav uma, pillalu chala bagunnaru, valla illu chala bagundi, 🙂🌹🌹🌹🌹🌹